ఇప్పటికి 60 పౌల్ట్రీ షెడ్లు నిర్మించాను | Poultry Shed Construction | తెలుగు రైతుబడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2021
  • కోళ్ల ఫామ్‌ల నిర్మాణంలో అనుభవం కలిగిన మేస్త్రి క్రిష్ణ ఈ వీడియోలో పలు అంశాలు వివరించారు. ఎన్ని కోళ్లు పెంచాలంటే ఎంత సైజ్‌లో షెడ్ వేసుకోవాలి? షెడ్ నిర్మాణంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఎంత ఖర్చు అవుతుంది? వంటి అనేక అంశాలు ఈ వీడియోలో ఉంటాయి.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : ఇప్పటికి 60 పౌల్ట్రీ షెడ్లు నిర్మించాను | Poultry Shed Construction | తెలుగు రైతుబడి
    #RythuBadi #రైతుబడి #PoultryShed

ความคิดเห็น • 347

  • @sarithanaaram9118
    @sarithanaaram9118 2 ปีที่แล้ว +62

    కోళ్ల షడ్ ప్రభుత్వం సబ్సీడ్ గురించీ ఒక్క వీడియో చేయండి అన్న...

  • @SURESHD135
    @SURESHD135 2 ปีที่แล้ว +36

    మీ ఛానల్ ద్వారా చాలా మంచి విషయాలు తెలుసుకుంటున్నాం 👌🙏చాలా బాగా చెప్పారు 👌చాలా మందికి తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు అందుకు మీకు ధన్యవాదాలు 🙏మీ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు 🙏

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว +1

      మీ దీవెనకు ధన్యవాదాలు

    • @HappyCamera-cw8rb
      @HappyCamera-cw8rb 4 หลายเดือนก่อน

    • @HappyCamera-cw8rb
      @HappyCamera-cw8rb 4 หลายเดือนก่อน

      ​@@RythuBadiok

  • @mohammadazghar7787
    @mohammadazghar7787 2 ปีที่แล้ว +13

    12 lakhs lendi 5 thousand shed avvadu..chala karchulu untai Water storage tank transformer bore well lantivi

  • @borntosuccess9798
    @borntosuccess9798 2 ปีที่แล้ว +9

    మధ్యలో పిల్లర్ లేకపోతె చాలా డేంజర్ బ్రదర్.
    గాలికి ఇబ్బంది అవుద్ది.

  • @sreebhavanitalari1793
    @sreebhavanitalari1793 2 ปีที่แล้ว +4

    నమస్కారం సార్ నా పేరు మహేష్ మాది సంగారెడ్డి జిల్లా నేను మీ వీడియో చూసి చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను మా పొలంలో ఆకుకూరల సాగు మొదలు పెట్టాను ఇంకో 15 రోజులలో వస్తుంది మీకు చాలా రుణపడి ఉంటాను నిరుద్యోగులకు స్ఫూర్తిని నింపుతున్నారు మీ వీడియోస్ ద్వారా 🙏🙏🙏🙏🙏

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు మహేష్ గారు..
      జాగ్రత్తగా, పక్కా ప్రణాళికతో వ్యవసాయం చేయండి. మంచి ఫలితం పొందండి.

    • @sreebhavanitalari1793
      @sreebhavanitalari1793 2 ปีที่แล้ว +1

      🙏

  • @adiramesh5240
    @adiramesh5240 2 ปีที่แล้ว +4

    Anna meeru chala baga chestunnaru videos farmers ki chala help avthadi.

  • @rajkumar-zm8te
    @rajkumar-zm8te 2 ปีที่แล้ว +15

    మీ వీడియోస్ అన్ని చూసాను అన్న ప్రతి వీడియో లో మీరు అన్ని అంశాలపై అడుగుతారు
    చాలా మంచి వీడియోస్ 10మందికి ఉపయోగపడే కంటెంట్ మీ ఛానల్
    Same ఇలాగే డైరీ షెడ్ వెయ్యచ్చ అని ఆడిగివుండాల్సింది
    చాలా మంచి వీడియో జై జవాన్ జై కిసాన్

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว +2

      ధన్యవాదాలు
      తప్పకుండా డెయిరీ షెడ్ నిర్మాణం గురించి మరో వీడియో చేస్తాము.

    • @Sirajtechworld
      @Sirajtechworld ปีที่แล้ว

      Mulberry shed ki anta avutundi cheppandi 60×30

  • @rajendarmudiraj6135
    @rajendarmudiraj6135 2 ปีที่แล้ว +4

    my favorite chanel Telugu raithubadi

  • @bhashanayak.k7514
    @bhashanayak.k7514 2 ปีที่แล้ว +1

    Thank you Anna.. చాలా అద్భతమైన విడియో చేశారు....

  • @srivamsichowdary8030
    @srivamsichowdary8030 2 ปีที่แล้ว +5

    వెరీ గుడ్ ఇంఫార్మేషన్ అన్న చాలా బాగా నచ్చింది, తక్కువ పెట్టుబడితో షెడ్ ఎలా వేసుకోవాలి మీరు వీడియో చేయండి anna 🙏

  • @Bandariharikrishna0109
    @Bandariharikrishna0109 2 ปีที่แล้ว +4

    Memu annukunne questions anni nuvu clear ga aduguthav vallani nuvu super Anna...

  • @kisanagromilkmachines9122
    @kisanagromilkmachines9122 2 ปีที่แล้ว +6

    కోళ్ల ఫర్మ్స్ గురుంచి ఇంకా ఇంకా వీడియోస్ చేయండి

  • @satishraonagireddi3025
    @satishraonagireddi3025 2 ปีที่แล้ว +2

    ప్రతీ విషయాన్నీ చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగా వివరించారు

  • @srikanthnandamuri9175
    @srikanthnandamuri9175 2 ปีที่แล้ว +5

    Very useful information for poultry newly business started farmers

  • @sitaramareddy1965
    @sitaramareddy1965 2 ปีที่แล้ว +13

    Thanks. An useful interview for me. Because I am also proposing to proceed for a Layer/ Broiler Poultry farm.

  • @sathishloves2212
    @sathishloves2212 2 ปีที่แล้ว +5

    అన్నా చాలా చక్కగా అందరి డౌట్ క్లియర్ చేసినావు అన్న

  • @PSRAO949
    @PSRAO949 5 หลายเดือนก่อน

    మీరు అడిగే విధానం బాగుంది 🙏🏾

  • @gangadharallolla2014
    @gangadharallolla2014 9 หลายเดือนก่อน

    మీరు చాల చక్కగా వివరించారు ధన్యవాదాలు
    మేము బాయిలర్
    దేశీ కోళ్లు పెంచాలి అని ఉన్నది

  • @nareshnariyadav7016
    @nareshnariyadav7016 2 ปีที่แล้ว +1

    Chala baga adigaru bro 🙏manchi samacharam

  • @kuruvanagaraju3707
    @kuruvanagaraju3707 2 ปีที่แล้ว +2

    రియల్లీ tnq sir గుడ్ ఇన్ఫర్మేషన్

  • @srishailamjaniga5323
    @srishailamjaniga5323 2 ปีที่แล้ว +2

    Super Anna chala Baga chepparu good

  • @dhewareddyadapallydhewared2078
    @dhewareddyadapallydhewared2078 2 ปีที่แล้ว +1

    Bro best information.
    It's very useful for many farmers.
    Thanks bro

  • @ramachennareddynarrvula3490
    @ramachennareddynarrvula3490 2 ปีที่แล้ว +3

    Good explain about poultry sheds

  • @don..3372
    @don..3372 2 ปีที่แล้ว +1

    Anna nuvu chese prathi video chala baga explain chestav chala mandhiki ne prathi video help avutundi

  • @anilbob3170
    @anilbob3170 2 ปีที่แล้ว +2

    Hi bro.. You will asks questions.. Like no questions left for any body.. Crystal clear information. Nice work. Keep it up

  • @dhewareddyadapallydhewared2078
    @dhewareddyadapallydhewared2078 2 ปีที่แล้ว +2

    Krishana garu good job.

  • @bhukyveerunayak1562
    @bhukyveerunayak1562 2 ปีที่แล้ว +2

    మెటల్ క్వాలిటీ గురించి అడిగారు కదా...
    అది సూపర్ అన్న.....

  • @mgroup1648
    @mgroup1648 2 ปีที่แล้ว +2

    Informative video for lots of people 👍👍

  • @reddymalaysia6630
    @reddymalaysia6630 2 ปีที่แล้ว +5

    Good job bro nice information video 🙏❤👏poultry farms paina starting to ending varaku information videos cheyandi brother pls keep it up 👏❣️👌🤝🙏🙏

  • @vavilalarajeshsagar7439
    @vavilalarajeshsagar7439 2 ปีที่แล้ว +3

    Good information brother EC poultry farm gurinchi video cheyyandi brother

  • @RS-nv1di
    @RS-nv1di ปีที่แล้ว

    Thanks Anna మీరంటే మకు చాలా ఇష్టం మేము ఒక వ్యవసాయ కుటుంబం మీ వీడియోస్ చూస్తే మాకు చాలా ఉపయోగం కలుగుతుంది థాంక్స్

  • @NareshNaresh-ml9jc
    @NareshNaresh-ml9jc 2 ปีที่แล้ว

    ThnQ rajender Reddy gaaru

  • @devendarreddy1184
    @devendarreddy1184 2 ปีที่แล้ว +2

    You are always awesome brother for giving such clear information to watchers and the people planning to do 👍🤝

  • @kurralingamurthi781
    @kurralingamurthi781 ปีที่แล้ว +2

    Very good message

  • @aarunborepoints9453
    @aarunborepoints9453 ปีที่แล้ว +2

    👌good ఇన్ఫర్మేషన్ బ్రదర్

  • @sanjeevgoud5538
    @sanjeevgoud5538 2 ปีที่แล้ว

    Excellent information

  • @bhukyveerunayak1562
    @bhukyveerunayak1562 2 ปีที่แล้ว +4

    ఇంక్యుబేటర్ గురించి ఒక వీడియో చేయండి. Sir

  • @navazmohammed3382
    @navazmohammed3382 2 ปีที่แล้ว

    Good information Anna....you are the best....

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 ปีที่แล้ว +2

    Anna good infrom
    Meru cheppe vatilo
    Amathram juta vundadu
    Anduke merante makentho
    Istam gouravam thaks
    🙏🏼🙏🏼🙏🏼

  • @gnaresh5817
    @gnaresh5817 2 ปีที่แล้ว +1

    You grete bro nice talking good inparemeshan

  • @vinaynetha3614
    @vinaynetha3614 2 ปีที่แล้ว +8

    7 lakhs lo 3500 chicks sheid aythadhi prasent unna rate ki....

  • @ramueramu4725
    @ramueramu4725 2 ปีที่แล้ว +1

    Good information

  • @user-bq3xe3rj7l
    @user-bq3xe3rj7l 11 หลายเดือนก่อน +1

    Very good information

  • @cnaveen3231
    @cnaveen3231 ปีที่แล้ว +2

    Anni amsalapai Chala baga adigaru bradhar

  • @sharanagouda1460
    @sharanagouda1460 2 ปีที่แล้ว +1

    Super information sir I am from karnataka state .I see all your videos.

  • @sandeepgoolla8848
    @sandeepgoolla8848 2 ปีที่แล้ว +1

    Rajender anna nuvvu super po

  • @knagesh1301
    @knagesh1301 2 ปีที่แล้ว +2

    అన్న మీరు సూపర్ రే...

  • @Sky1111-
    @Sky1111- 2 ปีที่แล้ว +4

    Very good questions.. Really appreciate your anchoring,

  • @varshavarsha3913
    @varshavarsha3913 2 ปีที่แล้ว +1

    Supar information bhaya

  • @sathishmudiraj4222
    @sathishmudiraj4222 2 ปีที่แล้ว +1

    Good job👍

  • @ngreddy2748
    @ngreddy2748 2 ปีที่แล้ว +2

    Valuable information thank you brother

  • @gajjikanakaiah2452
    @gajjikanakaiah2452 2 ปีที่แล้ว +1

    Anna super claritiga xclu chesaru

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు అన్నా

  • @rajumamindla4720
    @rajumamindla4720 2 ปีที่แล้ว +6

    I really appreciate you Rajender gaaru & Superb thanks to you

  • @sathishbashetty7679
    @sathishbashetty7679 2 ปีที่แล้ว +1

    Anna naa donuts anni clear ayyai thanks soo much Anna naa question annintiki answer dhorikindhi thanks and nen already dtcp nundi permission thisukunnanu

  • @kasaniraju2141
    @kasaniraju2141 2 ปีที่แล้ว +1

    Nice information anna

  • @tjayaram9068
    @tjayaram9068 2 ปีที่แล้ว +1

    Tq yr guide sit

  • @naturalhappiness14321_
    @naturalhappiness14321_ 2 ปีที่แล้ว +2

    Very nice bro

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 2 ปีที่แล้ว +1

    Tankyou bro

  • @bhanuprasadbalkampet3080
    @bhanuprasadbalkampet3080 ปีที่แล้ว

    Super 👌 questions bro

  • @AllinOnechannel467Sai
    @AllinOnechannel467Sai 2 ปีที่แล้ว +2

    Ur gr8 broo...

  • @soorasaidulu897
    @soorasaidulu897 2 ปีที่แล้ว +1

    Nice

  • @gowrireddy1060
    @gowrireddy1060 2 ปีที่แล้ว +2

    Nice information brother make a video on goat and sheep shed construction

  • @ajayreddysaama
    @ajayreddysaama 2 ปีที่แล้ว

    Good information bro

  • @ShivuduV
    @ShivuduV 2 ปีที่แล้ว +15

    Layer farm construction and profit and loss gurchi oka video cheyandi anna.

  • @pradeepreddy7399
    @pradeepreddy7399 2 หลายเดือนก่อน

    Nice Take Anna, and Krishnanna!

  • @rajashekar9759
    @rajashekar9759 2 ปีที่แล้ว +1

    Superb bro..

  • @AzimFarmsHyderabad
    @AzimFarmsHyderabad 2 ปีที่แล้ว +1

    Superb Raj...💐💐

  • @bhushanbiddika4911
    @bhushanbiddika4911 2 ปีที่แล้ว

    Valuebull information

  • @maheshbandari8397
    @maheshbandari8397 2 ปีที่แล้ว +3

    Good information and satisfy information

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      Thanks for liking

  • @reddypallysagar1563
    @reddypallysagar1563 2 ปีที่แล้ว

    👌 Anna garu 👌

  • @rsgouds7193
    @rsgouds7193 2 ปีที่แล้ว +1

    Wonderful super 👏bro

  • @JCFarmsAndhraPradesh
    @JCFarmsAndhraPradesh 2 ปีที่แล้ว +11

    Valuable information
    Tq both 🤝

  • @katterasathish7659
    @katterasathish7659 ปีที่แล้ว

    God job brather

  • @Bandariharikrishna0109
    @Bandariharikrishna0109 2 ปีที่แล้ว +2

    Anna ur videos are very use full Anna great person...

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      Thank you so much 🙂

  • @pavanravula4395
    @pavanravula4395 2 ปีที่แล้ว +2

    GOOD INFORMATION

  • @alaharisathishbabu3963
    @alaharisathishbabu3963 2 ปีที่แล้ว

    Good job

  • @maheshreddy1366
    @maheshreddy1366 2 ปีที่แล้ว +1

    Good videos Anna

  • @srinujarpula7470
    @srinujarpula7470 2 ปีที่แล้ว +2

    Bro layers gurinchi oka video pettandi bro

  • @rajubhukya3317
    @rajubhukya3317 2 ปีที่แล้ว +1

    Layer farm gurinchi video cheyandi bro

  • @vijaykumardusari
    @vijaykumardusari 2 ปีที่แล้ว +1

    Really Very good information Anna

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว

      Thank you so much 🙂

  • @jagannadh4054
    @jagannadh4054 2 ปีที่แล้ว +23

    I like your way of questioning and collecting the information for the upcoming business people. Good bro. Keep rocking

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว +2

      Thank you so much 🙂

  • @ettepumahesh5163
    @ettepumahesh5163 2 ปีที่แล้ว +1

    అన్న మీ వీడియోస్ చాలా

  • @SureshKumar-pv7gd
    @SureshKumar-pv7gd ปีที่แล้ว

    Good one

  • @We_areHussaini
    @We_areHussaini ปีที่แล้ว +1

    Nice👌

  • @prasanthkumar9913
    @prasanthkumar9913 2 ปีที่แล้ว +4

    Brother....U are a Paisa vasoool content maker... Mi Aavagahana background work really tremendous... 🙏

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว +1

      Thank you so much 😀

  • @bheemisetty5916
    @bheemisetty5916 2 ปีที่แล้ว

    Great

  • @muddamallasunitha8941
    @muddamallasunitha8941 2 ปีที่แล้ว +1

    Gd interview

  • @mohanrao5650
    @mohanrao5650 2 ปีที่แล้ว +1

    Useful info @saudi Arabia

  • @sannymetta42
    @sannymetta42 2 ปีที่แล้ว

    Tq anna

  • @sharfuddin5677
    @sharfuddin5677 2 ปีที่แล้ว

    Good Reddy garu siupar

  • @saikalki2109
    @saikalki2109 2 ปีที่แล้ว +1

    Sir dairy farm shed gurinchi kuda explain cheyadi

  • @bhaskarreddy8244
    @bhaskarreddy8244 2 ปีที่แล้ว +20

    very valuable and very useful info rajender garu.... questioins chakkaga adigaru.... avasaram ayina info antha vachela chesaru.... tq u

  • @korrathirupathi7722
    @korrathirupathi7722 2 ปีที่แล้ว +1

    Super questions 😅 bro

  • @sekharullamparthu3844
    @sekharullamparthu3844 ปีที่แล้ว +1

    Thanks brother

  • @user-wm9hu9wk6u
    @user-wm9hu9wk6u 4 หลายเดือนก่อน

    Very good supper👍

  • @neelamahesh6927
    @neelamahesh6927 ปีที่แล้ว

    Super anna👌👌

  • @chandu.swarad1817
    @chandu.swarad1817 ปีที่แล้ว

    Super 👌👌😍

  • @sathishbashetty7679
    @sathishbashetty7679 2 ปีที่แล้ว +1

    Anna thanks 👃👃👃👃

  • @gollababuveeravalli
    @gollababuveeravalli 9 หลายเดือนก่อน +1

    Ur super brother nice video

  • @mahiproblems4893
    @mahiproblems4893 2 ปีที่แล้ว +4

    Boiler kollaku gani leyar kollaku bank loans Ela apply chayalio oka vedio chyandi