Ananth Sriram Full Punches on Pooja Hegde at Saksham Audio Launch | Daily Culture

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ต.ค. 2024

ความคิดเห็น • 276

  • @vaani.192
    @vaani.192 2 ปีที่แล้ว +27

    మా పశ్చిమ గోదావరి జిల్లా...మా ఊరు దొడ్డిపట్ల అబ్బాయి.స్కూల్లో మా జూనియర్ కూడా .మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా గా ఉంటుంది శ్రీరామ్ గారూ.👏👏🙌🙌👍😍😍🤩🤩

  • @jpchemppt6448
    @jpchemppt6448 4 ปีที่แล้ว +63

    అనంత్ గారు అన్ని వేదిక ల పై ,
    అచ్ఛ తెలుగు మాట్లాడే స్తారు . ఒక్కో సారి కొన్ని పదాలు తెలుగు లో వింటే , ఓహో దీన్ని తెలుగు లో ఇలా అంటారా అని తెలుసుకుంటాం. చిన్న వయసులోనే ఎంతో జ్ఞానం ఆయన సొంతం ..

  • @pavantelugugamer4285
    @pavantelugugamer4285 6 ปีที่แล้ว +144

    చాలా అద్భుతంగా మాట్లాడారు. అనంత శ్రీరామ్ గారు మీకు ధన్యవాదాలు తెలుగు జాతి గొప్పతనం గురించి చాలా బాగా చెప్పారు 👏👏👏👏👌👌👌👌

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana8787 4 ปีที่แล้ว +34

    అనంత శ్రీ రామ్ గారికి అనంత కోటి ప్రణామములు తెలుగు భాషన తియ్యి ధనం అందరికి పంచిపెడుతున్నారు 🙏💐👌🌹👍👏❤️🇮🇳😀✍️

  • @dnsreenivasulu763
    @dnsreenivasulu763 4 ปีที่แล้ว +14

    అనంత్ శ్రీరామ్ గారు పాటలు రాస్తూ ఉంటే వినాలనిపిస్తుంది. అది చూడాలనిపిస్తుంది కూడా, అంతటి గొప్ప జ్ఞాని మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాడంటే నమ్మశక్యం కాదు, అంతటి మహానుభావుడు మన ఆంధ్ర రాష్ట్రం లో ఉన్నాడు గనుక మనందరికీ చాలా సంతోషంగా ఉంది మనం ఎంతో పుణ్యం చేసుకొని ఉన్నాం. ఆ అనంత శ్రీరామ్ గారికి శతకోటి నమస్కారములు

  • @PSR1966
    @PSR1966 2 ปีที่แล้ว +9

    అనంత శ్రీరామ్ అంటే ఓ అనంతమైన విజ్ఞాన, సాహిత్య భాoడా గారం కి అధిపతి అని మీ సంభాషణ తెలియచేసింది. మీ యొక్క తెలుగు భాష ప్రజ్ఞ స్ఫూర్తి దాయకం. అభినందనలు 🌹🌹🌹

  • @pradeepvarma3435
    @pradeepvarma3435 3 ปีที่แล้ว +29

    అనంత శ్రీరామ్ గారు మీరు మా గోదావరి జిల్లా వాసులు అవ్వడం మాకు చాల గర్వంగా వుంది

  • @princejosap7998
    @princejosap7998 3 ปีที่แล้ว +15

    తెలుగు ఆయుస్సు పెంచే ఆధునిక వైద్యుడు..🙏

  • @spdigital2075
    @spdigital2075 6 ปีที่แล้ว +377

    తెలుగు భాష అనేది బ్రతికి ఉంది అనడానికి నిలుటద్దం మీరు ....ప్రతి వేదిక మీద తెలుగుని బతికిస్తూ బతికిస్తూ పతాక స్థాయికి తీసుకొస్తున్నారు అందుకు మీకు మా ధన్యవాదాలు

    • @lakshmansmartL
      @lakshmansmartL 5 ปีที่แล้ว +1

      Excellent sriram annaya ....nv naku chala istam ...ninnu chudam ani nenu hyd chala sarllu vachanu but avvaledhu ....Edo oka roju ninnu kalustanu ....ahh roju yeppudu vastadhi anedhi naku telidhu but vastadhi ....

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 4 ปีที่แล้ว

      అసలు తెలుగు సామాన్య ప్రజానీకానికి బ్రతికి ఉంది చాలా వరకు సినిమా సాహిత్యం మూలాన్నే.

    • @tulamsambasivarao8944
      @tulamsambasivarao8944 4 ปีที่แล้ว +2

      You are a pure telugu man. I like you very much.

    • @narayanamsrinivas6801
      @narayanamsrinivas6801 3 ปีที่แล้ว

      Satakoti namaskaralu

  • @akbarkadarbar
    @akbarkadarbar 6 ปีที่แล้ว +338

    తెలుగుకు తెగులు సోకకుండా కాపాడుతున్నందుకు ధన్యవాదాలు...

  • @mararamesh4598
    @mararamesh4598 4 ปีที่แล้ว +156

    ఆంగ్లం మాట్లాడకుండా పూర్తిగా తెలుగులో మాట్లాడారు శ్రీరాం గారు

    • @skumarrape2657
      @skumarrape2657 4 ปีที่แล้ว +3

      మొట్టమొదటి వాక్యంలోనే, 'youth' అని, చివరగా 'standing ovation' అనీ, అదే వాక్యంలో మరలా 'scene' అనీ అన్నారు, మరి ఇవన్నీ తెలుగు పదాలుగా ఎప్పుడు మారాయో అర్దం కావట్లే, scene అన్న మరుక్షణాన్నే మల్లీ సన్నివేశం అని ఆంగ్లాన్ని తప్పిచ్చారు కానీ, 'youth యువత అనొచ్చు, కానీ 'standing ovation' తెలుగులో ఏమనొచ్చు?

    • @gurramratnapaul2191
      @gurramratnapaul2191 4 ปีที่แล้ว

      Seen repit two words are used

    • @kumarveera4146
      @kumarveera4146 3 ปีที่แล้ว

      Youth

    • @vamsikrishnavemuru1375
      @vamsikrishnavemuru1375 3 ปีที่แล้ว

      @@skumarrape2657 Standing ovation in Telegu = జయధ్వానాలు

  • @shekarpuli4068
    @shekarpuli4068 5 ปีที่แล้ว +74

    తెలుగు సినిమా ఇమడస్ర్టీ లో తెలుగు భాష ను సంపూర్ణంగా కాపాడుతున్నది నువ్వే సోదర..

  • @bharathim.p6237
    @bharathim.p6237 2 ปีที่แล้ว +2

    నీ కీర్తి అనంతమై ఆచంద్రార్కం స్థిరంగా ఉండాలని ఆశీర్వదిస్తూ ... కృషిని అభినందిస్తున్నాను .
    🙌 శుభం భూయాత్

  • @inaspower7983
    @inaspower7983 6 ปีที่แล้ว +64

    శ్రీరామ్ అన్న నువ్వు సూపర్ తోపువి

  • @sumanmavoori7838
    @sumanmavoori7838 4 ปีที่แล้ว +8

    Ananth srisram is a fentastic lyric writer..biggest fan of him

  • @venkateshwarlumadupu6463
    @venkateshwarlumadupu6463 4 ปีที่แล้ว +10

    చాలా చక్కగా మాట్లాడారు శ్రీరామ్ గారు.

  • @prasadkandregula844
    @prasadkandregula844 6 ปีที่แล้ว +51

    మీరు.. మీ సాహిత్యం మాకు ఇష్టం

  • @srikrushna5701
    @srikrushna5701 4 ปีที่แล้ว +90

    తెలుగు మాటలు వింటున్నాం కానీ ఎక్కడో ఏదో వెలితి, అలాంటి వెలితి లేకుండా తెలుగు మటాడుతున్న మీకు ధన్యవాదములు

  • @lakavathraju6890
    @lakavathraju6890 2 ปีที่แล้ว +6

    మీరు , చంద్రబోస్ గారు మరియు స్వర్గీయ శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మాత్రమే తెలుగు తేజం అని చెప్పాలి...

  • @veeragollapalli8274
    @veeragollapalli8274 4 ปีที่แล้ว +2

    మలయాళ కుట్టి సుమ ,శ్రీరాం ల తెలుగు పలుకు లు చాలా బాగున్నాయి

  • @tirupatinaidu5061
    @tirupatinaidu5061 2 ปีที่แล้ว +3

    అనంత శ్రీరామ్ గారికి అనంతకోటి నమస్సులు ఆశీస్సులు అంటున్నాం అంటే మాతృభాష పట్ల ఆయనకున్న అభిమానం గౌరవం ఆసక్తి అవగాహన
    భాషను బ్రతికించుకోవాలనే ఆయన తపన తెలుగు వారుగ మనందరికీ
    గర్వకారణం అదే బాటలో నడుస్తున్న
    సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు
    సుద్దాల అశోక్ తేజ గారు చంద్రబోస్
    గార్లకు శిరస్సు వంచి పాదాభివందనం
    చేస్తున్నాను

  • @inugurthyanandarao3286
    @inugurthyanandarao3286 3 ปีที่แล้ว +7

    అనంత శ్రీరామ్ గొప్ప గా మాట్లాడారు.

  • @kvsubbu9776
    @kvsubbu9776 6 ปีที่แล้ว +174

    Oka English word lekunda matladav super

    • @sadanandareddy5273
      @sadanandareddy5273 6 ปีที่แล้ว +2

      Kv Subbu
      He is superb brooo
      great lyricist in telugu

    • @bharathugrangi1170
      @bharathugrangi1170 6 ปีที่แล้ว +3

      Youth and time waste used bro

    • @saleemfazeil2661
      @saleemfazeil2661 6 ปีที่แล้ว +2

      Kv Subbu ..bro 3.57 pm ki (repeat ) English word bro....I am saying simply.😘

    • @pandugasrikanthreddy8943
      @pandugasrikanthreddy8943 6 ปีที่แล้ว

      Youth Annadu Anna

    • @Naniy55462
      @Naniy55462 6 ปีที่แล้ว

      3:55 Ede scene repeat avvudhi anedhi English brother, but yes his 99% speech was in telugu

  • @mokachai9078
    @mokachai9078 6 ปีที่แล้ว +63

    Telugu basha muddu bidda..love sri ram anna

  • @UdayKumar-wu2fm
    @UdayKumar-wu2fm 5 ปีที่แล้ว +6

    తెలుగు భాష మళ్ళీ మొదటి నుంచి చడవాలనిపిస్తుంది....

  • @chvb7292
    @chvb7292 4 ปีที่แล้ว +199

    ఎటువంటి ఆంగ్ల పదాలు ప్రయోగించకుండ తెలుగు భాష మాట్లాడే వారు మీరు మాత్రంమే

  • @ksriharsha5398
    @ksriharsha5398 4 ปีที่แล้ว +2

    Superb bro, keep going on, All the best, God bless you

  • @kishoremantri1804
    @kishoremantri1804 2 ปีที่แล้ว +4

    Poojaa❤️❤️

  • @manohar0618
    @manohar0618 3 ปีที่แล้ว +6

    సరస్వతీ పుత్రులు 🙏🙏

  • @అంజనేయులుమనగర్
    @అంజనేయులుమనగర్ 6 ปีที่แล้ว +57

    గేయ రచయితవే కాదు మీరు మంచివక్తకూడ.

  • @uradallasivarao906
    @uradallasivarao906 6 ปีที่แล้ว +5

    Your exlent Telugu writer bro nice talking

  • @sekhargac
    @sekhargac 4 ปีที่แล้ว +4

    The Anchor , habituated to make unwanted / unnecessary / extras on stages is given fitting lesson by this lyricist

  • @anudeepk4962
    @anudeepk4962 6 ปีที่แล้ว +31

    Looks like better speech than any other actor speech

    • @manoramareddy4662
      @manoramareddy4662 2 ปีที่แล้ว

      he is such a humble man too god bless him

  • @vmurthy7985
    @vmurthy7985 4 ปีที่แล้ว +1

    Nice sir

  • @PassionateBiker
    @PassionateBiker 6 ปีที่แล้ว +15

    Hope Telugu language lives for ever ....I am kannadiga

  • @rainbowchannel2461
    @rainbowchannel2461 6 ปีที่แล้ว +3

    Really appreciate you sir nice talking

  • @pchandrashekarreddychandra975
    @pchandrashekarreddychandra975 3 ปีที่แล้ว +1

    సూపర్

  • @naresh52
    @naresh52 4 ปีที่แล้ว +14

    తెలుగు వాడు అని చెప్పదగిన మనిషి....

  • @gopikishanrao4430
    @gopikishanrao4430 4 ปีที่แล้ว +1

    Sriram garu super video

  • @smallchad2947
    @smallchad2947 2 ปีที่แล้ว

    Bhajana 🥁🥁🥁…Bhajan Batch🥁🥁🥁 🫡. Ananth, You have full fun 🤩 talking about others mistakes. Guriginja Batch.🐙

  • @rishisumalatha1006
    @rishisumalatha1006 2 ปีที่แล้ว +1

    Yes 🙏 absolutely correct yes only telugulo ne mateladagala ok singar sriram garu🙏 my favourite singer 🎤anatha sriram garu 🥰

  • @bhaskarraosuvari3172
    @bhaskarraosuvari3172 4 ปีที่แล้ว +1

    Very nice talking bosses

  • @ushanagireddi2657
    @ushanagireddi2657 3 ปีที่แล้ว +1

    Sri Ram nuvvu మా jati ratnam telugu తల్లి muddu bidda🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐🎊🎉🎊🎈🎉🎊🎈🎉

  • @gamingdinesh4023
    @gamingdinesh4023 6 ปีที่แล้ว +5

    Super, congrachulation and all the best Sri ram 💐

  • @rajanisharma2467
    @rajanisharma2467 3 ปีที่แล้ว +1

    Excellent

  • @kranthikumar4505
    @kranthikumar4505 4 ปีที่แล้ว +1

    Superb speech

  • @somanathkedar1132
    @somanathkedar1132 2 ปีที่แล้ว

    ANANTH SREERAM GARU MEEKU 🙏👏👏👏👏👏👏👏👏👏👌

  • @kollurishyam2921
    @kollurishyam2921 2 ปีที่แล้ว

    Super speech brother

  • @HCSC2022
    @HCSC2022 2 ปีที่แล้ว

    Chevulaki vina sampuyyana Telugu basha vucharana....👏👏👏👏👏👏👏

  • @ayubbaig3417
    @ayubbaig3417 2 ปีที่แล้ว

    ఈయన మాట్లాడు ఉంటె యేదో ఒక తెలియని ఆనందం పరవశించి పొత్తు ఉంటుంది లోలోన

  • @harikishore7323
    @harikishore7323 2 ปีที่แล้ว

    అనంత శ్రీరామ్ గారూ ధన్యవాదాలు

  • @narendarnalla478
    @narendarnalla478 3 ปีที่แล้ว +1

    Telugu industry lo
    Telugu matlade okay okkadu
    Sri ram gaaru. Meeru super

  • @rangareddys1401
    @rangareddys1401 4 ปีที่แล้ว +1

    You are the man

  • @Sri-yb4jo
    @Sri-yb4jo 4 ปีที่แล้ว +2

    Which movie was that and can. Somebody tell which song was that .

  • @nareshkatravath7655
    @nareshkatravath7655 3 ปีที่แล้ว

    Super speech

  • @bitlayadagiribitlayadagiri5687
    @bitlayadagiribitlayadagiri5687 4 ปีที่แล้ว +1

    Very nice speech

  • @enarendranaik
    @enarendranaik 4 ปีที่แล้ว +1

    Super

  • @ganeshbabujetti3254
    @ganeshbabujetti3254 6 ปีที่แล้ว +9

    Great writer

  • @bapujipokkimgari6008
    @bapujipokkimgari6008 5 ปีที่แล้ว +3

    Hats off Anantha Sriram...

  • @amireddybalu3307
    @amireddybalu3307 4 ปีที่แล้ว +1

    excellent

  • @musthafajm
    @musthafajm 6 ปีที่แล้ว +12

    You are great

  • @kiranpatil7128
    @kiranpatil7128 6 ปีที่แล้ว +1

    abababbaaa.....m anna telugaaa.....Super

  • @damireddyramanareddy5764
    @damireddyramanareddy5764 4 ปีที่แล้ว

    Superb bro

  • @ahalyamuppa6044
    @ahalyamuppa6044 4 ปีที่แล้ว +5

    పాదాభివందనాలు ఆంటే---పాదాలతో అభివందనాలు అని అర్ధమట....అంటే కాళ్లతో నమస్కరిస్తున్నానని అర్ధమని తెలియక చాలా మంది ప్రముఖులు కూడా ఈ పదం వాడతారట.

    • @gsrumasankar8509
      @gsrumasankar8509 3 ปีที่แล้ว

      మీకు తెలుగు రాదు అని తెలుస్తోంది

  • @pdamodara1567
    @pdamodara1567 6 ปีที่แล้ว +11

    I have so much respect on u sir ananta Sri ram

  • @ashrafkasala3859
    @ashrafkasala3859 6 ปีที่แล้ว +2

    Super anthu

  • @navyamounika1540
    @navyamounika1540 6 ปีที่แล้ว +6

    u r so talented ana.

  • @ganapathigudivada3062
    @ganapathigudivada3062 6 ปีที่แล้ว +2

    Excellent annayya

  • @babip1201
    @babip1201 6 ปีที่แล้ว +3

    సూపర్ శ్రీరామ్ గారు

  • @bukyasudhakar6083
    @bukyasudhakar6083 5 ปีที่แล้ว +2

    Oka aksharam anglamlo matladakuda telugulo matladinanduku danyavaadaalu

  • @vasug7823
    @vasug7823 3 ปีที่แล้ว

    Super bagundi

  • @amarendarb5452
    @amarendarb5452 4 ปีที่แล้ว +1

    Talent Anna ...

  • @parankushamsrinivas9660
    @parankushamsrinivas9660 3 ปีที่แล้ว

    Nice speech

  • @amahendargoudking3121
    @amahendargoudking3121 5 ปีที่แล้ว +7

    Industry lo.. Purthiga telugu lo maatlade vyakthi avaraina vunnarante adhi meere.. Anna gaaru

  • @naviyes9007
    @naviyes9007 5 ปีที่แล้ว +1

    super Anna

  • @Sairam-Baba
    @Sairam-Baba 6 ปีที่แล้ว +5

    శ్రీరాం అన్న నేవీ సూపర్

  • @musannaprasadreddy1575
    @musannaprasadreddy1575 6 ปีที่แล้ว +1

    Anna super

  • @srinivasabellapu2948
    @srinivasabellapu2948 3 ปีที่แล้ว +2

    Pooja ❤️❤️❤️❤️❤️

  • @syamalambikayellapu5970
    @syamalambikayellapu5970 4 ปีที่แล้ว

    Superb

  • @mahachandra5783
    @mahachandra5783 4 ปีที่แล้ว

    అవును మమ్ములను బాగా సంతోష పెట్టావు యువర్ గుడ్ ఎంటర్టెనర్..ఇక కవత అంటావా నీ బ్రతుకు దెరువు మాకు వినోదం...

  • @srimanthudumahesh479
    @srimanthudumahesh479 6 ปีที่แล้ว +4

    Superb speech sir..

  • @sathishchary9525
    @sathishchary9525 6 ปีที่แล้ว +2

    superb broo hatsofff...

  • @pavankumarnaidu8326
    @pavankumarnaidu8326 4 ปีที่แล้ว +1

    Noo single English word super bro

  • @Santoshkumar-et8ry
    @Santoshkumar-et8ry 6 ปีที่แล้ว +7

    specticals bagunnaye

  • @pavankumarreddy7770
    @pavankumarreddy7770 5 ปีที่แล้ว +1

    U r so greate

  • @prasadkatta214
    @prasadkatta214 6 ปีที่แล้ว +2

    Super telenet

  • @hepsibap5119
    @hepsibap5119 4 ปีที่แล้ว

    Super Sir 👌👌

  • @ravibellamkonda6330
    @ravibellamkonda6330 5 ปีที่แล้ว +2

    Hats off to you Sri Ram. Congratulations .

  • @ramjiprudhvi6164
    @ramjiprudhvi6164 3 ปีที่แล้ว +1

    Telugu nu Mila chakkaga matlade vallu undatam ma Hanna ki dhanyam...sir🙏🙏🙏🙏🙏

  • @mmahi2007
    @mmahi2007 6 ปีที่แล้ว +2

    Sriram garu mi vakchathuryani ki na satakoti vandanalu .
    Mi Telugu matalaki evaraina mantra mugdhulu kalasinde .

  • @kosgiprakash850
    @kosgiprakash850 5 ปีที่แล้ว +1

    Super sir

  • @sekhargac
    @sekhargac 4 ปีที่แล้ว +1

    ....so Sriram gave be fitting lesson to this anchor

  • @Ambati_Swamy
    @Ambati_Swamy 3 ปีที่แล้ว +1

    oka English word undhiga bro
    edhee scene repeat avvuddi

  • @chagantinagesh8081
    @chagantinagesh8081 6 ปีที่แล้ว +2

    Omg, awesome brother

  • @vijaykumarreddy8585
    @vijaykumarreddy8585 6 ปีที่แล้ว +1

    Very nice sir 🙏🙏🙏

  • @Ashu.Cherry.arun9509
    @Ashu.Cherry.arun9509 6 ปีที่แล้ว +2

    Your great writer

  • @bandiupendra1783
    @bandiupendra1783 6 ปีที่แล้ว +2

    Super speech sir lovely

  • @pavanovich.
    @pavanovich. 6 ปีที่แล้ว +10

    Love u sir...

  • @abb-gr7ve
    @abb-gr7ve 4 ปีที่แล้ว +1

    తెలుగు బాష మీద మన ప్రేమ, ఇలాంటి స్పీచ్ విని పొంగిపోవడం, కామెంట్ చూసి రెంటుకలు నిక్కబొడుచుకోవడం, అంతవరకే..... మళ్లీ కుక్క తోక వంకరే, మన బతుకు ఇంగ్లీష్ బాషా కుక్క వెంబడే.....

    • @misterperfect8089
      @misterperfect8089 3 ปีที่แล้ว

      మీరే మీ వ్యాఖ్యనo లో తెలుగు పద ప్రయోగం సక్రమంగా ఉపయోగించ లేదు.. ఇంకొకరికి చెబుతున్నారు... స్పీచ్ =ఉపన్యాసం, కామెంట్ =వ్యాఖ్యానం. ముందు మీరు సక్రమంగా అమలు చేసి.. తరువాత ఇతరులకు చెప్పoడి.

    • @abb-gr7ve
      @abb-gr7ve 3 ปีที่แล้ว

      @@misterperfect8089 మీరు ఆలోచన పరిధి అక్కడితోనే ఆగింది అని నా భావన... ఓకే... నాకు తెలుగు బాగానే వచ్చు. టైపు చేయడం రాదు.. రాకపోవచ్చు.... తెలుగు బాష కి తెలుగువాళ్ళుగా మనమిచ్చే గౌరవం విషయం లో నా అభిప్రాయం తో చాలా ఏకీభవిస్తున్నారు

  • @sheshudwaj4306
    @sheshudwaj4306 6 ปีที่แล้ว +15

    super sri ram