నల్లేరు పచ్చడి || hadjod pickle, pirandai pickle, sanduballi,nalleru pickle.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 มิ.ย. 2024
  • నల్లేరు పచ్చడి నేను చేసినట్లు చేయండి ఈ తప్పు ఎవరూ చేయొద్దు టేస్ట్ సూపర్ సూపర్ డూపర్ || Hadjod pickle || priandai pickle || sanduballi pickle
    ఈ పద్ధతి ఇంతవరకు ఎవరు చెప్పి ఉండరు #nallerunilaphachadi #nallerupachadi
    #hadjodpickle, #pirandaipickle, #sanduballipickle

ความคิดเห็น • 275

  • @dr...umadevi1143

    నల్లేరు మీద బండి నడక అనేది సామెత. మన జీవన ప్రయాణంలో కష్టాలు ఒడిదుడుకులు తప్పని సరి. కష్టాలు పోయి,సుఖాలు అనుభవించేప్పుడు. జీవిత ప్రయాణం హాయిగా,సాఫీగా సాగుతుందనేది సూక్ష్మార్ధం. ఇకపోతే..పూర్వం రవాణా సాధనాలు లేని రోజుల్లో ఎ ద్దుల బండి ప్రయాణం పై ఆధార పడెవారం. రోడ్లు సరిగా లేక గతుకుల్లొ ప్రయాణం చేస్తూ..ఒళ్లంతా హూనమయ్యె ది.. ఆ బాధలు పడలేక ఆఢ్ఢ దారుల్లో మై దానాల్లో తాటి తోపుల్లొ ప్రయాణం సాగించెవారు. అడ్డదిడ్డంగా అదుపు లెకుండాపాకిన నల్లేరు నేలపై విస్తృతంగా విస్తరించి ఉండటంతో బండి ఏ కుదుపులు లెక్క హాయిగా,మెత్తగా సాగే ప్రయాణాన్ని ఆస్వాదించి, అనంద పడెవారు. అది పురస్కరించుకొని,పూర్వ కాలం పెద్దలు అదృష్టవంతులని నీకేమయ్యా..నీ జీవితం నల్లేరు బండి మీద నడక లాగా హాయిగా సాగుతోందని చమత్కరించెవారు. .నాకు తెలిసింది ఇంతే..tq.

  • @Sumabala29

    🙏 పెద్దమ్మ, మీ health జాగ్రత్త, నల్లేరు పచ్చడి 10 days back నేను చేశా, చేతుల వేళ్ళు దురదలు, మంటలు వచ్చేసాయ్, చాలా ఇబ్బంది పడ్డాను, నల్లేరు ఎలా వలవాలో ఎవరికైనా process తెలిస్తే plz share చేయ్యండి, నేను చాలా suffer అయ్యాను, పెద్దమ్మ పచ్చడి మాత్రం మీకు లాగానే super గా కుదిరింది నాకు కూడా, but చేతుల బాధ దాని రుచిని dominate చేసింది, plz అండీ ఎవరికైనా currect process తెలిస్తే చేప్పండి,

  • @vijayadurga3073
    @vijayadurga3073 16 ชั่วโมงที่ผ่านมา +2

    మీరు చేసిన పచ్చడి విధానం బాగుంది కాకపోతే ఇంకా చిన్న ముక్కలు కోసి నెమ్మదిగా సిమ్ లో వేయించితే పీచు అంతగా రాదు ఇంకా వేయించాలి పీచు తిన్న మంచిదే మరీ అంతగా గ్రీన్ తీయవలసిన అవసరం లేదు తిరగమోత వేసి నూనెలో వేయించుకుంటే బాగుంటుంది

  • @sharadaganta4967

    అల్లం, ఉల్లి గడ్డ, ఎండుమిర్చి,చింతపండు, ఉప్పు, పచ్చి కొబ్బరి , వేయించిన నల్లేరు ముక్కలు రోటిలో నూరుకుంటే చాలా బాగుంటుంది పద్మ గారు

  • @apadminidevi3238

    పద్మగారు మీరు అన్నింటినీ రీసెర్చ్ చేసి మరీ అందరికీ వివరించు తారు నల్లేరుపౘడి చాలా కష్టపడి చేసి చూపించారు ధన్యవాదాలు మీ ఆరోగ్యం జాగ్రత్త

  • @skreshma596

    🙏aunty గారు,నల్లేరు పచ్చడి బాగా చేశారు ,ఇది యూరినరీ ట్రాక్ problems కి కూడా పనిచేస్తుంది.దగ్గిన ,తుమ్మినా యూరిన్ పడేవల్లకి బాగా ఉపయోగం నేను ఒక పెద్దావిడ చెప్తే వాడాను, నాకు పనిచేసింది.నల్లేరు నారా తీసి దోశ పిండి లో వేసి మిక్సీ పట్టి దోశ వేసుకుంటాను, ఈజీ గా ఉంటుంది.

  • @dhanalaxmipatthi2030

    అది అంతే పద్మ గారు ఎంత తీసిన పీచు ఉంటుంది.. కాబట్టి వడకట్టడం బాగుంది 😂😂ఫెల్ అవ్వలేదు పాస్ అయ్యారు 😂👍

  • @vijayasree3976
    @vijayasree3976 วันที่ผ่านมา

    10 minutes lo cover chesetatlu chudandi

  • @sharadaganta4967

    గట్టిగా ఉండాలి పచ్చడి,వాటర్ అస్సలు వేయవద్దు అండి

  • @karunamudunuri7012

    నల్లేరు కాడ 4&5కనుపులనే కోస్తే దురదలు రావు చివరివి

  • @Rajsgardeningnsp

    చాలా మంచి ఆరోగ్యం అండి. నేను వడుచున్నాను పచ్చడి. భాగా చెప్పారు అందరికీ అర్థం అయ్యేటట్లు, మీ ఆరోగ్యం జాగ్రత్త సిస్టర్

  • @umasanthi2059

    చాలా బాగా వుంది పద్మ గారు చూడటానికి నేను చేస్తా నిజంగా మీరు సూపర్ అక్క

  • @ChandiniSyed

    Miku thelisina information andariki share chesthunnaru... thankyou amma.

  • @saradagadikota

    నల్లేరు కాడలు చిగురు నుంచి మూడు కణుపులు మాత్రమే తీసుకోవాలి. ముదిరి నవి మోకాళ్ళ నొప్పులకు దెబ్బలకు మందుగా వాడతారు. తినడానికి చివరలో ఉన్న లేత మూడు కనుపులు మాత్రమే తీసుకోవాలి. పద్మ గారు చూపించినట్టే గ్లోవ్స్ వేసుకుని చేయాలి. లేకపోతే దురదతో చాలా ఇబ్బంది పడతారు. దురద ఎందుకులే కష్టం అనుకుంటే మంచి వైద్యాన్ని మిస్ అవుతారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఆరోగ్యాన్ని పొందుకోండి. చెరుకు గడకి పైన తోలు తీసి లోపలిది నమిలినట్లె నల్లేరుకు కూడా పైన తోలు తీసి లోపల దానితోనే పచ్చడి చేసుకోవాలి. ఈ పచ్చడి పద్మ గారు చేసిన విధానమే కాకుండా ఇంకో ఎన్నో రకాలుగా కూడా చేసుకోవచ్చు. నల్లేరు మొక్కలకు తోడుగా అల్లం కూడా వేసుకుంటారు. పద్మ గారు మీ విధానం బాగుంది. ఇది వాతాన్ని, పిత్తాని హరిస్తుందని మోకాళ్ళ నొప్పులు అలాంటివి పోతాయని పెద్దవాళ్లు చెప్పగా మేము ఇంట్లో వేసుకుని వాడుతున్నాను. నమ్ముతారో లేదో నేను పచ్చడి చేసుకుందాం అని చూసే లోపు ఎవరో ఒకరు కోసుకొని వెళ్ళిపోతున్నారు. నేను చేసుకుందాం అన్నప్పుడు నాకే దొరకట్లేదు. పదిమందికి ఉపయోగపడుతుంది కదా అని సంతోషపదుతున్న.

  • @MohitsaichaitanyaG

    Meru chapina method try chasanu aunty taste amrutham

  • @padmakuncharapu3233

    Super super super idiya echaru akka meemu kuda vaaduthunnamu chala baagunnadi ❤❤❤❤❤

  • @mahalakshmigunukula5632

    ❤ namaste Padma Garu super❤🙏🌹

  • @anilkumar-mn9vq

    aunty super pachhadi nenu kuda try chepista

  • @madhumolleti9770

    Meeru edhi ina super ga chestharu

  • @chagalteluguraithu5362

    నమస్తే 🙏అమ్మగారు చాలా బాగా చేసారు పచ్చడి