గూడూరు డిస్కవరీ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 123

  • @manthapurivijaykumar4086
    @manthapurivijaykumar4086 4 หลายเดือนก่อน +11

    సూపర్ బ్రో govt చర్యలు తీసుకుని. ఆ ప్రాంతంలో తవ్వకాలు చేపడితే.
    ఇంకా అరుదైన సమాచారం వస్తుంది. ఇంకా అక్కడ చాలా వస్తువులు. విగ్రహాలు బయట పడతాయి. Good వీడియో

  • @manjumanjunatha8092
    @manjumanjunatha8092 3 หลายเดือนก่อน +3

    చాలా వివరంగా వివరిచి చూపించారు.ధన్యవాదాలు

  • @archanajyothi7015
    @archanajyothi7015 3 หลายเดือนก่อน +2

    Tq andi ma village gurinchi chupinchinaduku🙏

  • @Rajeshadlakonda
    @Rajeshadlakonda 4 หลายเดือนก่อน +4

    Like 👍

  • @kammagonisabitha
    @kammagonisabitha 4 หลายเดือนก่อน +4

    Great discovery sir🙏👏💐

  • @prashantkorapu
    @prashantkorapu 3 หลายเดือนก่อน +1

    Great information sir

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  3 หลายเดือนก่อน +1

      TQ... ఇప్పుడు నాగ దేవతలపై దృష్టి పడుతుంది.

  • @sathukranthi
    @sathukranthi 4 หลายเดือนก่อน +3

    Super ...annayya chalaaa informative...vishayalu chepthunnaru annayya...

  • @reddymallas1793
    @reddymallas1793 3 หลายเดือนก่อน +3

    Anna super ga chupincharu edi budhula nivasam before Kristy BC
    300 year's Namo budhaya 🌺🙏🌺

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  3 หลายเดือนก่อน

      Only one side maatrame చూపించగలిగాను. అప్పటికే చీకటి పడ్డది.

  • @Rajeshadlakonda
    @Rajeshadlakonda 4 หลายเดือนก่อน +2

    Supper Sir ❤

  • @dharani7a457
    @dharani7a457 2 หลายเดือนก่อน +1

    Superb Sir 👌🙏👍🇮🇳💐

  • @dr.ramakrishna5516
    @dr.ramakrishna5516 3 หลายเดือนก่อน +1

    I appreciate your hard work. Kindly do explore a place in Bhadradri Kothagudem district, Neeladri temple ( గొడుగు బండ) Godugu Banda, near VM Banjara/Bavanna palem. You will find, Stone age evidences.
    Thank you.

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  3 หลายเดือนก่อน

      గొడుగు బండ అంటే ఆది మానవులకు ఆవాస స్థలం. వారు వేసిన చిత్రాలు కూడా ఉండే అవకాశం ఉంది. మీ నెంబర్ ఇవ్వండి

    • @dr.ramakrishna5516
      @dr.ramakrishna5516 3 หลายเดือนก่อน

      @@discoverymanreddyratnakarreddy I will explain where and how to reach the site. Have a great day andi🙏

  • @venugopalakrishna893
    @venugopalakrishna893 3 หลายเดือนก่อน +1

    Great work... appreciated

  • @ravikanthyella9361
    @ravikanthyella9361 4 หลายเดือนก่อน +4

    చాలా బాగా వివరించి చెప్పారు ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నా

  • @sailrspengineer1777
    @sailrspengineer1777 4 หลายเดือนก่อน +2

    Super vedio sir

  • @nageshmuntha3393
    @nageshmuntha3393 3 หลายเดือนก่อน +1

    excellent work !

  • @NagaRaju-tv9om
    @NagaRaju-tv9om 3 หลายเดือนก่อน +1

    Subscribed..very interesting...

  • @1986iis
    @1986iis 3 หลายเดือนก่อน +1

    Super sir

  • @b.lalithalalitha8903
    @b.lalithalalitha8903 4 หลายเดือนก่อน +1

    Great discovery. Very nice.

  • @radhakrishnamurthy2382
    @radhakrishnamurthy2382 3 หลายเดือนก่อน +6

    మనవాళ్ళకి ఇలాటివి నాశనం చేయటం లో బాహు బలులు...💪💪 😢😢😢

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  3 หลายเดือนก่อน +1

      మీ మాట పైకి సెటైర్ లాగే ఉన్నా లోలోపల బాద వ్యక్తం అవుతున్నది

  • @LatharaviLatharavi-dr4yj
    @LatharaviLatharavi-dr4yj 3 หลายเดือนก่อน +1

    Sir dharmaravupet khanapur mandal warangal rural vellanddi akka old temple vundhi elanti coince Naku akkada kanipinchai

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  3 หลายเดือนก่อน

      చూసే అవకాశం వస్తె తప్పక చూస్తాను. మీ నెంబర్ ఇవ్వండి

  • @venkatreddykalluri8927
    @venkatreddykalluri8927 3 หลายเดือนก่อน +1

    sar na daggara purathana history undi oka veleage ke sambandinche but record lone a veleage wunde akkada present konne picture s wunnave

  • @venkatkatari-g3r
    @venkatkatari-g3r 2 หลายเดือนก่อน +1

    if we do metal detector search, any body will stop us?

  • @pullaiah1090
    @pullaiah1090 4 หลายเดือนก่อน +7

    బ్రదర్ నేను నీతో మాట్లాడాలి. అంత కాడికి పురాతనమైన నగరం నేను చూపిస్తాను.

    • @mastanvali5559
      @mastanvali5559 4 หลายเดือนก่อน +1

      Ekkada

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  4 หลายเดือนก่อน

      ఎక్కడో కర్నూల్ గురించి చెప్పాడు. ఐతే పురాతన నగరం గురించి కాదు

    • @swethaswetha4973
      @swethaswetha4973 3 หลายเดือนก่อน +1

      Yes ur correct

  • @prabhakarperumandla9188
    @prabhakarperumandla9188 3 หลายเดือนก่อน +1

    మీ అన్వేషణ ఎన్నో వింతలతో.,శ్రమతో కూడి ఉన్నది sir 👍వేల సంవత్సరల పూర్వం నికి పోయినట్టు ఉంది👆💐💐

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  3 หลายเดือนก่อน

      Tq.. ఆఖరి ఆనవాళ్ళు ఇవి. ఒకటి రెండు సంవత్సరాలలో ఇవి కూడా ఉండవు

  • @SshomeSolutions9
    @SshomeSolutions9 2 หลายเดือนก่อน +1

    History paina meeku unna intrast ki selute anna

  • @vinodkumarvechalapu9503
    @vinodkumarvechalapu9503 4 หลายเดือนก่อน +1

    Great discovery sir🎉🎉

  • @sanjeevagongalla6624
    @sanjeevagongalla6624 4 หลายเดือนก่อน +1

    Sir meeru baga nanemula gurhi baga vivarincharu sir, guduru lo histarical place sir.

  • @sreenivasy7869
    @sreenivasy7869 4 หลายเดือนก่อน +1

    Great discovery u r deducted person.

  • @asbabu5575
    @asbabu5575 4 หลายเดือนก่อน +1

    Dreat brother.
    Thanks brother.

  • @kishorradyy
    @kishorradyy 2 หลายเดือนก่อน +1

    సరే అలాంటివి నా దగ్గర చాలా నాణేలు ఉన్నాయి వాటిని ఏం చేయాలో తెలియదు ప్లీజ్ రిప్లై ఇవ్వండి

  • @swethaswetha4973
    @swethaswetha4973 3 หลายเดือนก่อน +2

    Sir super

  • @yedukondaluchembeti7686
    @yedukondaluchembeti7686 4 หลายเดือนก่อน +3

    Namo Buddhaya

  • @shravanbujji
    @shravanbujji 4 หลายเดือนก่อน +7

    అవన్నీ బౌద్ధానికి సంబంధించిన ఆనవాళ్ళలా ఉన్నాయి

  • @kpj6968
    @kpj6968 3 หลายเดือนก่อน +1

    Ratnakar reddy sir,ekashila collge jangaon bed 2005 bactch ki manchigaa classes cheppevaaru

  • @vishnumohanraomalea4440
    @vishnumohanraomalea4440 3 หลายเดือนก่อน +2

    ఈ వీలుయిన వాస్తువులు భద్ర పరచండి ఒక మ్యూజియం కాటన్ డీ భద్ర పరచండి🙏🙏🚩

  • @GANGADHARNEELAM-pv3dg
    @GANGADHARNEELAM-pv3dg 3 หลายเดือนก่อน +3

    తెలుగు రాష్ట్రాల్లో వందల గూడూర్లూ ఉన్నాయి . ఏ రాష్ట్రం ఏ జిల్లా ?????

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  3 หลายเดือนก่อน +1

      జనగాం జిల్ల పాలకుర్తి మండలం గూడూరు

    • @GANGADHARNEELAM-pv3dg
      @GANGADHARNEELAM-pv3dg 3 หลายเดือนก่อน +2

      @@discoverymanreddyratnakarreddy
      Thank you 🤝

  • @csnsrikant6925
    @csnsrikant6925 3 หลายเดือนก่อน +13

    రెండు తెలుగు రాష్ట్రాల్లో తమిళనాడు కీలడి తవ్వకాలు లాగ ఎందుకు చేయలేకపోతున్నాం? 🤔

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  3 หลายเดือนก่อน +2

      ఇక్కడి ప్రభుత్వాలు నిధులు కేటాయించడం లేదు

    • @csnsrikant6925
      @csnsrikant6925 3 หลายเดือนก่อน +2

      @@discoverymanreddyratnakarreddy అయ్యో!

  • @mohanraom252
    @mohanraom252 3 หลายเดือนก่อน +1

    ❤🎉👌🥰✌️🌹

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  3 หลายเดือนก่อน

      మీ అభిమానం వ్యక్తం చేయటం సంతోషం.🙏

  • @ravichandrar4532
    @ravichandrar4532 3 หลายเดือนก่อน +2

    Mana Rajakiyanaykuluu rajulu laga feel avutaaruu... vallaki vere rajulatho panileduuu...

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  3 หลายเดือนก่อน

      అవును. సరిగ్గా చెప్పినవ్.ఇదే పెద్ద సమస్యగా మారింది

  • @archisnaturevideos9693
    @archisnaturevideos9693 4 หลายเดือนก่อน +1

    Our village....❤

  • @kpj6968
    @kpj6968 3 หลายเดือนก่อน +1

    Bagunnaraa sir

  • @manjumanjunatha8092
    @manjumanjunatha8092 3 หลายเดือนก่อน +1

    చరిత్రను బాగా అర్థం చేసుకున్నారు మీరు.ఏది నిజమో అదే చెబుతున్నారు.మీలా ఉన్నది ఉన్నట్లు చెప్పేవారు అరుదుగా ఉంటారు.చరిత్రను వక్రీకరించి ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చెబుతారు కొందరు.అలా చేయకూడదు మన పూర్వీకుల చరిత్ర చాలా చాలా విలువైనది.అందరు నిజ చరిత్రను తెలుసుకోవాలి.అప్పుడే మనం మన పూర్వీకుల వారసులవుతాము.

  • @Jhonsan-q2z
    @Jhonsan-q2z 4 หลายเดือนก่อน

    Government should take action!

  • @dr.ramakrishna5516
    @dr.ramakrishna5516 3 หลายเดือนก่อน +1

    వీరగలు అంటే, వీరులు అని అర్థం. "గలు" అనేది plural tense కి ద్రావిడ భాష లో వాడబడుతుంది. నల్లగొండ పానగల్లు లో కూడా ఇటువంటి " వీరుల " విగ్రహాలు ఉన్నాయి.

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  3 หลายเดือนก่อน

      Kallu అంటే రాయి.

    • @dr.ramakrishna5516
      @dr.ramakrishna5516 3 หลายเดือนก่อน +1

      @@discoverymanreddyratnakarreddy "కల్" అంటే రాయి. "గళ్/గల్" అనేది, బహువచనం రాయటానికి లేదా గౌరవ సంబోధనానికి కి వాడుతారు.
      Thank you for the reply.

    • @dr.ramakrishna5516
      @dr.ramakrishna5516 3 หลายเดือนก่อน +1

      1200 years of linguistics modifications might raise several concerns in deciphering the inscriptions. Very tough job. 🙏👍👏

    • @dr.ramakrishna5516
      @dr.ramakrishna5516 3 หลายเดือนก่อน +1

      Kindly note another information, in Tantrik method of worshipping of natural forces, usage of 64 yogini and Veer (వీర) do exist. Hindu, Jain and Buddhist are no different in doing that kind of spiritual practices.

  • @Jhonsan-q2z
    @Jhonsan-q2z 4 หลายเดือนก่อน +1

    Nenu chaala Aacharya poyaanu!

  • @radhakrishnabojja1317
    @radhakrishnabojja1317 3 หลายเดือนก่อน +2

    ఎ గూడూరు ఇది? ఎక్కడవుంది, అది చెప్పకుండా వీడియో చేస్తున్నావు. ఆంద్రాలో చాల గుడుర్లు వున్నాయి.

  • @commonmanachari4164
    @commonmanachari4164 4 หลายเดือนก่อน +2

    గజలక్ష్మి కాదు బుద్ధుని తల్లి మహామాయ

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  4 หลายเดือนก่อน +1

      చాళుక్య కాకతీయ ఆలయాలకు లలాట బింబంగా గజలక్ష్మి ఉంటున్నది.. మహా మాయ కాదు

  • @poojasankalpadarshanam
    @poojasankalpadarshanam 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏💐🪔

  • @dr.ramakrishna5516
    @dr.ramakrishna5516 3 หลายเดือนก่อน +1

    Padama snake godess is 7 hooded. How can you justify your claim that she belings to JAIN? As many other scluptures found near are Vishnu, Dikpaala, Ganesha etc...
    Why did you deliberately Photoshopped Jain figues upon the sculpture in THUMBNAIL?
    Was your claim is Peer Reviewed?
    Please don't be reluctant to state any religion as you are a scientist.
    Why can't she be Manasa Devi? Please explain.

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  3 หลายเดือนก่อน

      మానసాదేవి చేతిలో పాము తప్పక ఉంటుంది.
      ఇక ఇక్కడి స్థానికులు కోమటోల్ల బొమ్మలు (జైన,) బొమ్మలు అంటారు. ఇక్కడ జైన టెంపుల్ ఉంది. ధ్వంసమైన తీర్థంకర శిల్పం కూడా ఉంది. కేవలం కోమటోళ్ళు మాత్రమె పూజిస్తారు.( ఇప్పుడు మానేశారు). అందుకని జైన యక్షిణి పద్మావతీ ఐ ఉంటుందని చెప్పాను. ఆమె స్వతంత్ర దేవతగా ఆరాధించేనాటికి నాలుగు చేతులు వచ్చాయి.
      మీ అభిప్రాయం నాకు మరింత సూక్ష్మ దృష్టి ని కలిగి ఉండాలని చెబుతున్నది.tq

    • @dr.ramakrishna5516
      @dr.ramakrishna5516 3 หลายเดือนก่อน +1

      @@discoverymanreddyratnakarreddy Truly appreciate your efforts. We feel proud as well.

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  3 หลายเดือนก่อน

      Tq.feel happy

  • @grajanarsu7532
    @grajanarsu7532 3 หลายเดือนก่อน +1

    Evalesindre aa saasanaalu archiagical survey reports choopettandi appudu nammuthaamu anthavaraku sodhi bandh cheyandi ,Bouddhaniki mundhuda Jainism

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  3 หลายเดือนก่อน

      జైనమే ముందు. ఐతే బౌద్ద ఆధారాలు లభిస్తున్నాయి. జనగాం జిల్ల అంతటా మహా తలవర నాణాలు లభించినట్లు పురావస్తు శాఖ వద్ద అధారాలు ఉన్నాయి. ఈ జిల్ల అంతటా జైన దేవాలయాలు,శాసనాలు ఉన్నాయి. అన్నీ ఒకే వీడియోలో చూపించడం వీలు కాదు కదా. శాసనాలతో పాటు శిల్పాలు నాణాలు కూడా ముఖ్యమైనవే !

    • @grajanarsu7532
      @grajanarsu7532 3 หลายเดือนก่อน +1

      @@discoverymanreddyratnakarreddy lord Cunningham record chesinatluga evari records aadhaaranga cheptunnavu cheppali kada,satavahanulu bouddhulu kaada

    • @grajanarsu7532
      @grajanarsu7532 3 หลายเดือนก่อน +1

      @@discoverymanreddyratnakarreddy gadedo ga satyanveshi channel vachhi cheppochhu kada ga realist world Hindi channel lo mana jainudu vachi prati roju paruvu theesukuntunnadu nuvvachi matladi mana jainula paruvunu kaapaadu ledha bouddam tarvate jainam Ani oppuko

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  3 หลายเดือนก่อน

      @@grajanarsu7532 తొలినాళ్ళ శాతవాహనులలో జైనం ఆదరించినవారు ఉన్నారు.శాతవాహనుల తొలి రాజధాని అయిన కోటిలింగాల దగ్గర మునుల గుట్టపై రాతి పడకలు ఉన్నాయి... బౌద్ధ ఆధారాలు కూడా లభించాయి.
      ఐనా పాలకులు ఏ మతాన్ని ఆదరించనా అదే మతం నూటికి నూరు శాతం ప్రజలు ఆచరించరు. భిన్న మతాలు ఉనికిలో ఉంటాయి...

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  3 หลายเดือนก่อน

      @@grajanarsu7532 బౌద్ధాన్ని అవలంబించారు. జైనం కూడా ఉనికిలో ఉంది

  • @gudururishithasree5858
    @gudururishithasree5858 4 หลายเดือนก่อน +1

    Thanks sir komatolla bommalu chupincharu ma buruju chupincharu mamu komatollamu me phone number estara please sir

  • @rameshvadlakonda8271
    @rameshvadlakonda8271 3 หลายเดือนก่อน +1

    Super sir