జగన్ కు టెన్షన్ ఎందుకు? || Why tension for Jagan? ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ค. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #ysjaganmohanreddy
    #apelections2024
    #elections2024
    #appolitics
    #ysrcp
    #ysjagan
    జగన్ కు టెన్షన్ ఎందుకు? || Why tension for Jagan? ||

ความคิดเห็น • 843

  • @honest7363
    @honest7363 หลายเดือนก่อน +483

    జగన్ కు టెన్షన్ కాదు సార్... జగన్ కోసం మీలాంటి వారికి టెన్షన్.....

    • @jaykanthk
      @jaykanthk หลายเดือนก่อน +16

      Haha true 😂😂😂😂😂

    • @mohdmoulana2692
      @mohdmoulana2692 หลายเดือนก่อน +11

      Bhayam bro.. dialogue marindi... 😂

    • @ReddyReddy-kp2vr
      @ReddyReddy-kp2vr หลายเดือนก่อน +7

      కేక

    • @srinivasreddych79
      @srinivasreddych79 หลายเดือนก่อน +5

      😂😂😂

    • @Dlv924
      @Dlv924 หลายเดือนก่อน +4

      😅😅

  • @sreenathvontimitta4962
    @sreenathvontimitta4962 หลายเดือนก่อน +348

    రిజల్ట్స్ దగ్గరకు వచ్చేకొద్దీ నీ స్వరం మారుతోంది😂😂😂😂😂

    • @jaykanthk
      @jaykanthk หลายเดือนก่อน +9

      True😝🤣🤣

    • @Siddham-Mawa2024
      @Siddham-Mawa2024 หลายเดือนก่อน +4

      Same idhe feel ayyaaru last election lo kudaa but seen reverse😂

    • @KumarBtech181
      @KumarBtech181 หลายเดือนก่อน +2

      Ledu bro , last time sir clear ga chepparu tdp win avdam kastam ani ​@Siddham-Mawa2024

    • @Siddham-Mawa2024
      @Siddham-Mawa2024 หลายเดือนก่อน +1

      @@KumarBtech181 hello bro i am not commenting on analyst analsis..i am reacting on comments section guys

    • @KumarBtech181
      @KumarBtech181 หลายเดือนก่อน

      Ok ​@@Siddham-Mawa2024

  • @chinthamadhu
    @chinthamadhu หลายเดือนก่อน +375

    చాల మంది పెయిడ్ మేధావులలో కూడా టెన్షన్ కనిపిస్తోంది...

    • @jaykanthk
      @jaykanthk หลายเดือนก่อน +6

      Haha true

    • @gottumukkalasubrahmanyamra362
      @gottumukkalasubrahmanyamra362 หลายเดือนก่อน +6

      Income potundani bada vuntundi

    • @g.sateeshkumar9921
      @g.sateeshkumar9921 หลายเดือนก่อน +4

      మీలా సంకుచిత స్వభావం తో ఆలోచించరు సార్,

    • @common_man256
      @common_man256 หลายเดือนก่อน

      mari Dramoji and Badhakrishna brokers aa......
      siggu lekunda first term rule tho 23/175 vachinidi......malli visionary leader

    • @chinthamadhu
      @chinthamadhu หลายเดือนก่อน

      @@g.sateeshkumar9921 మాష్టారు.... పాస్ పుస్తకాల పైన రాజముద్ర బదులు ఒక సిఎం తన ఫోటో పెట్టుకుంటే తప్పేముంది అని చెప్పడంలో ఈ మేధావిలోని విశాల మనస్తత్వం ని మీరు చూశారా...

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 หลายเดือนก่อน +269

    చంద్ర బాబు పిత్చిన దగ్గిన వీడియో లు చెసే నువ్వు evm ధ్వంసం మీద వీడియో చెయ్యవే

    • @jaykanthk
      @jaykanthk หลายเดือนก่อน +22

      Haha Yes I’m also waiting
      Mr Nageswar is waiting for scripting anukuntaa 😝🤣🤣

    • @YesTV27
      @YesTV27 หลายเดือนก่อน +9

      దానికి ముందు వైస్సార్సీపీ ఏజెంట్ కొట్టి బయట పడేసిన దాన్ని గురించి కూడా మాట్లాడు స్వామి

    • @Dlv924
      @Dlv924 หลายเดือนก่อน +10

      ఆ వీడియో చెయ్యడు 😅

    • @OneEarth1Family
      @OneEarth1Family หลายเดือนก่อน +14

      YSR office నుంచి ఇంకా script రాలేదనుకుంటా..

    • @YesTV27
      @YesTV27 หลายเดือนก่อน

      @@OneEarth1Familyటీడీపీ స్క్రిప్ట్ పచ్చ మీడియాకు వెళ్లిందిగా పాపం రిగింగ్ చేసినా వీడియో కట్ చేసి ధ్వంసం చేసినా విడియో మాత్రం రిలీజ్ చేయడానీకి

  • @kondalrao5714
    @kondalrao5714 หลายเดือนก่อน +94

    జగన్ కంటే మీకే ఎక్కువ టెన్షన్ ఉన్నట్టుంది.. EVM ఘటన గురించి దేశం మొత్తం మాట్లాడుతుంది కానీ మీరు మాత్రం మాట్లాడడం లేదు

    • @suryamurthy4333
      @suryamurthy4333 หลายเดือนก่อน

      Already matladaru bro...

    • @kondalrao5714
      @kondalrao5714 หลายเดือนก่อน

      @@suryamurthy4333 eppudu

  • @um242
    @um242 หลายเดือนก่อน +238

    మీలో కూడా కన్పిస్తుంది సార్ 3 రోజుల నుండి.

    • @balajirao8882
      @balajirao8882 หลายเดือนก่อน +1

      10 రోజులు వేచి ఉండండి

    • @harikrishna3258
      @harikrishna3258 หลายเดือนก่อน +3

      Correct 😂

    • @satishgedela1782
      @satishgedela1782 หลายเดือนก่อน

      😮😢😮😮😊

    • @jaykanthk
      @jaykanthk หลายเดือนก่อน +2

      😂😂😂😂😂😂😂😂 correct chepparu bro 😂😂😂😂😂

    • @Rajagallaveerender
      @Rajagallaveerender หลายเดือนก่อน +2

      అవును మీరు నిజమే చెప్పితిరి

  • @vijayraghavan9999
    @vijayraghavan9999 หลายเดือนก่อน +46

    జగన్ చేసిన ఇన్ని తప్పులు ఇప్పుడు మీకు తెలుస్తున్నాయి కదా... మరి కూటమి చేస్తున్న తప్పుల గురించి పోలింగ్కు ముందు చెప్పిన మీరు, వైసిపి తప్పులు గురించి, జగన్ తప్పుల గురించి రిజల్ట్స్ కు ముందు మాత్రమే ఎందుకు చెప్తున్నారు సార్. రేపు కూటమి నెగ్గిన తరువాత గతంలో నా వీడియోలు చూసుకోండి నేను అప్పుడే చెప్పాను అని చెప్పుకోవడానికే కదా సార్.. 👏👏👏👏 నిజంగా మీరు చాలా మేధావి సార్.

    • @jagadeeshn9781
      @jagadeeshn9781 หลายเดือนก่อน

      th-cam.com/video/SGa0qXRPcuM/w-d-xo.htmlsi=-Bq24grxR4xQ7sNP
      This video(On Polavaram) clearly explains about how the 'PM Assurance' is gambled by central govts, while our dear CMs(CBN,Jagan) were fooled, making them 'Banana's in the game'.

    • @vijayraghavan9999
      @vijayraghavan9999 หลายเดือนก่อน

      @@jagadeeshn9781 నా కామెంట్ మీ సమాధానం దేనికి నాకు అర్థం లేదండి

  • @dharmarajupuvvala9941
    @dharmarajupuvvala9941 หลายเดือนก่อน +151

    YCP evm ల ధ్వంసం మీద వీడియో చేస్తావా అని చూసా....అదే TDP అయితే ఈ పాటికె పది వీడియో లు చేసేవాడివి...

    • @gmtv6805
      @gmtv6805 หลายเดือนก่อน +7

      భలే చెప్పారు బాసూ

    • @basanisaikrishn3167
      @basanisaikrishn3167 หลายเดือนก่อน +2

      Correct brother. YSRCP ki opposite ga video cheyaledu

    • @Rajasekhar1221
      @Rajasekhar1221 หลายเดือนก่อน +2

      Correct bro etanu ippativaraku cheyaledhu. Itani nammakudadu ysrcp & BRS ki vattaasu palukuthunnaru.....

    • @raghukodali405
      @raghukodali405 หลายเดือนก่อน +2

      💯

    • @rk1977c
      @rk1977c หลายเดือนก่อน +3

      చేస్తే పేకేజ్ వెనంక్కి తీసుకుంటారని భయం
      అసలే i paid పాకేజ్ మేధావి

  • @Sashikanth114
    @Sashikanth114 หลายเดือนก่อน +163

    జగన్ విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు... జగన్ తరుపున మీరు టెన్షన్ పడుతున్నారు... అంతేగా

    • @jaykanthk
      @jaykanthk หลายเดือนก่อน +3

      Yes I agree ☝️

    • @saradadevi9558
      @saradadevi9558 หลายเดือนก่อน +2

      Anthegaa .... Anthegaa

    • @nani54100
      @nani54100 หลายเดือนก่อน

      ​@@jaykanthknee amma puku

    • @user-dv9fs9ym5l
      @user-dv9fs9ym5l หลายเดือนก่อน

      వాడు భయంతో విదేశీ ప్రార్థనలకు పోయాడురా😂

  • @asrini4u
    @asrini4u หลายเดือนก่อน +123

    మరి ఉండదా టెన్షన్ ? ఒక ఎమ్మెల్యే పోలింగ్ బూత్ లో ఓటర్ ని కొడతాడు, ఒకడు ఈవీఎం పగలగొడతాడు.. అందరూ కెమెరాకు దొరికిపోతారు.

    • @nowpadamadhav7206
      @nowpadamadhav7206 หลายเดือนก่อน +5

      కొంతమంది రిగ్గింగ్ చేస్తారు

    • @parimivikas865
      @parimivikas865 หลายเดือนก่อน

      పాపిష్టి పనులు చేసినప్పుడు టెన్షన్ ఉంటుంది

  • @harekrishnapechetti5771
    @harekrishnapechetti5771 หลายเดือนก่อน +156

    హమ్మయ్య ఇప్పటికి నాగేశ్వర్ గారు జగన్ తప్పులు చెప్పే ధైర్యం చేస్తున్నారు.

    • @praveen5293
      @praveen5293 หลายเดือนก่อน +2

      Bagha cheppru.sir😊

    • @brahmanaiduyakkati9731
      @brahmanaiduyakkati9731 หลายเดือนก่อน

      ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఈ నాగుపాముకు జగ్గు గాడి దగ్గర నుంచి డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి కొంచెం అటూ ఇటూగా చెపుతూ ఉన్నాడు.

    • @manastyle1160
      @manastyle1160 หลายเดือนก่อน

      Tappadu time ayipoyindi malli rechage cheste apudu malli positive talks vastaayi

    • @Truthforunity
      @Truthforunity หลายเดือนก่อน

      Meemallni satisfy cheyadanikke

    • @maqboolshaik8481
      @maqboolshaik8481 หลายเดือนก่อน

      Emi ledu bro antha jagan bhajana chepte public ki easy artham avtadi ycp Paytm dog ani

  • @srinivasthorakoppula4883
    @srinivasthorakoppula4883 หลายเดือนก่อน +16

    ఈ విశ్లేషణ 100% కరెక్ట్ సార్ ఎవరైనా గెలవని సరే అది వేరే విషయం ఆంధ్రప్రదేశ్ లో మెజార్టీ ప్రజలు జగన్ కు వ్యతిరేకంగా ఓటు వేశారు.. ఇది నిజం మొత్తం స్వయంకృత అపరాధము చేసుకున్నాడు...

    • @user-nc6wx2li5w
      @user-nc6wx2li5w หลายเดือนก่อน

      Evaru chepparu neeku?.

  • @siritv9123
    @siritv9123 หลายเดือนก่อน +158

    మీకు మీ subscribers ని కాపాడుకోవాలనే టెన్షన్ కనపడుతుంది 😂😂

    • @gollavillihari7758
      @gollavillihari7758 หลายเดือนก่อน

      😂😂

    • @jaykanthk
      @jaykanthk หลายเดือนก่อน

      😝🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @PRAMODKUMAR-hw3ht
      @PRAMODKUMAR-hw3ht หลายเดือนก่อน

      😂😂😂😂😂😂😂😂😂yellow shirt vesi papam try chestunadu

  • @naresh3187
    @naresh3187 หลายเดือนก่อน +58

    వీడి మొహం లో ఆందోళన చూస్తుంటే రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు అనుకుంట

    • @maqboolshaik8481
      @maqboolshaik8481 หลายเดือนก่อน

      😂😂😂 correct cheppav bro

  • @sivasaiyad
    @sivasaiyad หลายเดือนก่อน +112

    మేదావి గారు పిన్బెల్లి గురించి దేశం మొత్తం మాట్లాడుతుంది.. చూస్తుంది..మరి మీ సామాజిక విశ్లేషణ ఇంకా రాలేదేమి?!?😂😂😂😊

    • @jaykanthk
      @jaykanthk หลายเดือนก่อน +4

      His waiting for script 😝🤣🤣🤣

    • @Praveenmanikanta32
      @Praveenmanikanta32 หลายเดือนก่อน +6

      Extra Emina matladithe ... jagan goddali tho estadu 😅

    • @swathim3279
      @swathim3279 หลายเดือนก่อน

      TDP vallu chese tappulu highlight avavu because of yellow batch

    • @narasingviyyapu1353
      @narasingviyyapu1353 หลายเดือนก่อน +2

      వీడు చెయ్యడు బ్రో వీడు జగన్ అంటే కోసేసుకుంటున్నాడు మన రాష్ట్రము ఎలా ఉంటే వీడుకు అనవసరం

    • @billusuresh6229
      @billusuresh6229 หลายเดือนก่อน +1

      అది మాట్లాడితే paytm పడదు

  • @koneruvenkatakrishnan8216
    @koneruvenkatakrishnan8216 หลายเดือนก่อน +8

    ప్రొఫెసర్ గారి స్వరంలో మార్పు ఆంధ్ర రాష్ట్రం లో ప్రభుత్వమార్పునకు సంకేతం

  • @onlyforpoliticsm9571
    @onlyforpoliticsm9571 หลายเดือนก่อน +36

    నాగేశ్వర్ గారు, ఇలాంటి విమర్శలు ఎన్నికల ముందు చంద్రబాబు మీద చేశారు... ఎన్నికల తర్వాత జగన్ మీద చేసారు. నిష్పక్షపాతం అంటే ఇదేనా... ఎన్నికల ముందు టిడిపి మీ మీద చేసిన విమర్శలు నిజమని తేలిపోయింది.

  • @vijayraghavan9999
    @vijayraghavan9999 หลายเดือนก่อน +17

    ప్రొఫెసర్ గారు కూడా జగన్ లాగే వెనకాల విశాఖపట్నం బ్యాగ్రౌండ్ పెట్టుకున్నారు. సార్, విశాఖపట్నం మారిపోయారా

  • @rvv1599
    @rvv1599 หลายเดือนก่อน +61

    మీరు వైసీపీ నాయకులు తోనే మాట్లాడారా....
    టీడీపీ నాయకులు తో మాట్లాడలేదా....
    ఒక వర్గం తో మాట్లాడి నిర్ణయానికి వచ్చేస్తారా...
    మీరు న్యూట్రల్ జర్నలిస్ట్....😂😂😂

    • @kokondapadma864
      @kokondapadma864 หลายเดือนก่อน +1

      Jagan odipotadu

    • @ravikumar-xe5xv
      @ravikumar-xe5xv หลายเดือนก่อน

      వాళ్ళ నెగెటివ్ పాయింట్స్ కూడా ఆల్రెడీ వీడియో చేశారు అందుకే ఇంత కన్ఫ్యూషన్ లో ఉన్నారు..😊😊

    • @billusuresh6229
      @billusuresh6229 หลายเดือนก่อน +1

      good logic bro 😂

    • @common_man256
      @common_man256 หลายเดือนก่อน

      mari Dramoji and Badhakrishna are CBN brokers
      siggu lekunda first term rule tho 23/175 vachinidi......malli visionary leader

    • @chinnu4147
      @chinnu4147 หลายเดือนก่อน

      Yes

  • @-_Sandeep.
    @-_Sandeep. หลายเดือนก่อน +11

    పిన్నెల్లి గూర్చి వీడియో కావాలి అనేవాళ్ళు కామెంట్ చేయండి..😂😂😅

    • @jagadeeshn9781
      @jagadeeshn9781 หลายเดือนก่อน

      th-cam.com/video/SGa0qXRPcuM/w-d-xo.htmlsi=-Bq24grxR4xQ7sNP
      This video(On Polavaram) clearly explains about how the 'PM Assurance' is gambled by central govts, while our dear CMs(CBN,Jagan) were fooled, making them 'Banana's in the game'.

  • @manoharmvr3079
    @manoharmvr3079 หลายเดือนก่อน +10

    ఈ వీడియో elections ముందు చేయవలసిన వీడియో అని నా అభిప్రాయం ప్రొఫెసెసర్ గారు. అప్పుడైతే ఓటర్లు ఆలోచించుకోడానికి ఉపయోగపడేదేమో!
    It's too late.

  • @sangamrambha1721
    @sangamrambha1721 หลายเดือนก่อน +13

    మీ జీవితం లో గత నెల రోజులు గా వచ్చినన్ని నెగటివ్ కామెంట్స్ చూసి ఉండరు. ఎక్కడ తప్పు చేయడం మొదలు పెట్టారో ఇప్పటికైనా కాస్త ఆత్మ విశ్లేషణ చేసుకోండి.

    • @Dlv924
      @Dlv924 หลายเดือนก่อน

      తప్పు చేశాడు. ఇప్పుడు టెన్షన్ పడుతున్నాడు

    • @billusuresh6229
      @billusuresh6229 หลายเดือนก่อน

      well said bro

  • @masudarsan
    @masudarsan หลายเดือนก่อน +19

    I am seeing a lot of tension in all YCP media

    • @mkn1809
      @mkn1809 หลายเดือนก่อน +1

      Including e professor lo kuda kana badu thundi bro

  • @srinivaskosana1854
    @srinivaskosana1854 หลายเดือนก่อน +13

    Ultimately, u r declaring that Jagan is going to lose in 2024

  • @ConfusedCorgi-yr6rg
    @ConfusedCorgi-yr6rg หลายเดือนก่อน +16

    ప్రొఫెసర్ ఏమిటీ కారణం ఇలా మార్పు ఉప్పుడు తెలిసింది mlc ఓటమి అప్పుడు వ్యతిరేకం అని

  • @sangamrambha1721
    @sangamrambha1721 หลายเดือนก่อน +9

    సారూ పిన్నెల్లి గారి వీడియో మీవరకు చేరలేదా? వస్తే కొంచెం విశ్లేసించండి సారూ

  • @rp.v6958
    @rp.v6958 หลายเดือนก่อน +10

    నేను మీరు పిన్నెల్లి మీద వీడియో కోసం ఓపెన్ చేస్తే ఆ వీడియో లేదు 😂

  • @user-db7pm8hd5b
    @user-db7pm8hd5b หลายเดือนก่อน +14

    Good covering

  • @GPSItIs
    @GPSItIs หลายเดือนก่อน +8

    Finally truth when nearing results

  • @raghavendradasa1971
    @raghavendradasa1971 หลายเดือนก่อน +47

    మోదీ ఎందుకలా,
    జగన్ ఎందుకిలా,
    పవన్ ఎందుకెలాగో,
    చంద్రబాబు అలాగెలాగో
    మీ ప్రోగ్రాంలు అత్యంత దయనీయంగా, దరిద్రంగా
    అనిపించడం లేదా సర్ మీకు
    మీ వీడియోలకు ఇన్ని సంవత్సరాలలో 3వ లేదా 4వ సారి మాత్రం కామెంట్ పెడుతున్నాను.
    వీడియోలు చాలా బోరింగ్ దాంతో FF చేసి చూస్తున్నాం.
    కాస్త విషయం మార్చండి.

    • @billusuresh6229
      @billusuresh6229 หลายเดือนก่อน

      paytm పడితే ఏది అనిపిస్తూంది

    • @jagadeeshn9781
      @jagadeeshn9781 หลายเดือนก่อน

      th-cam.com/video/SGa0qXRPcuM/w-d-xo.htmlsi=-Bq24grxR4xQ7sNP
      This video(On Polavaram) clearly explains about how the 'PM Assurance' is gambled by central govts, while our dear CMs(CBN,Jagan) were fooled, making them 'Banana's in the game'.

  • @mastijjiv
    @mastijjiv หลายเดือนก่อน +3

    finallllyyyyyy Nijalu bayataku vastunnayi....This is the analysis we expect from you Prof!!!

  • @laxmiyogipavuluri6889
    @laxmiyogipavuluri6889 หลายเดือนก่อน +8

    అరాచకం కనపడట్లేదా సార్ గవర్నమెంట్ లో మీకు

  • @kpraju6803
    @kpraju6803 หลายเดือนก่อน +5

    After elections, Professor talking truth

  • @Him12770
    @Him12770 หลายเดือนก่อน +19

    ee nela payment raleda

  • @sudheerkumar1903
    @sudheerkumar1903 หลายเดือนก่อน +42

    Paytm dogeswar

    • @arkit523
      @arkit523 หลายเดือนก่อน

      Meeru e vargam vaaraina kavachu. Sir amount teeskuni analysis chestunte chestundochu daniki proof ledu. Kani Ila sabhamukham ga meeru agouravam ga matladdam meeku nyayam kadu.

    • @billusuresh6229
      @billusuresh6229 หลายเดือนก่อน +1

      ​@@arkit523వీడు ఎదైనా మాట్లాడొచ్చు . ఎవరు ఏమి అనకూడదా

    • @common_man256
      @common_man256 หลายเดือนก่อน

      mari Dramoji and Badhakrishna brokers aa......
      siggu lekunda first term rule tho 23/175 vachinidi......malli visionary leader

  • @phanikumar4915
    @phanikumar4915 หลายเดือนก่อน +5

    మంచి గా పాలించి వుంటే tension ఎందుకు వొదిన గెలిచిన problem ఎన్టీ

  • @Bstalin-il8tz
    @Bstalin-il8tz หลายเดือนก่อน +58

    😂 ఇంత ఘోరంగా ఒడిపోతుంటే,,,, టెంక్షన్ ఉండదా మరీ😂

  • @ruhiojha8888
    @ruhiojha8888 หลายเดือนก่อน +20

    కొన్ని రోజుల్లో కళ్ళు పూర్తిగా తెరుచుకుంటాయి ప్రొఫెసర్ గారికి

    • @jaykanthk
      @jaykanthk หลายเดือนก่อน +1

      Haha I agree 😂😂

    • @praveenkumpati5906
      @praveenkumpati5906 หลายเดือนก่อน +1

      బాగా చెప్పారు బ్రో....

  • @adinarayanakomara6408
    @adinarayanakomara6408 หลายเดือนก่อน +6

    Mr. Nageswar, I am asking you where your voice is about macharla news. Why didn't getting permission or Paytm

  • @gowrisankarbontha2447
    @gowrisankarbontha2447 หลายเดือนก่อน +30

    TDP , కాంగ్రెస్ అంటే చాలా ప్రేమ ఈ మేతావికి ఎందుకంటే కమ్యూనిస్టులు తోకల్లా తిరిగేది ఈరెండు పార్టీలతోనే.
    ఎప్పుడైతే టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుందో అప్పటినుండి బీజేపీ మీద ఉన్న ద్వేషం,అసహనం, ఈర్ష్య, కోపం టీడీపీ మీద చూపెట్టి YCP ప్రేమించడం మొదలు పెట్టాడు. ఏమైనా అంటే భారతం, రామాయణం లాంటి గ్రంధాల్లో ఉన్న నీతి కధలు చెప్తాడు. ఖురాన్ , బైబిల్ లలో ఉన్న పిట్టకధలు చెప్పొచ్చు కదా చెక్కలర్ నాగేశ్వర్.

    • @rp.v6958
      @rp.v6958 หลายเดือนก่อน +2

      లేదు,అతను 2019 ముందు నుండే ఆ పార్టీ ప్రో గా ప్రచారం చేసాడు.కాకపోతే 2 yrs నుండి జగన్ ఎక్కడ ఓడిపోతాడో అని బయటపడి పోయాడు

    • @sideplease8735
      @sideplease8735 หลายเดือนก่อน

      Inni pustakalu chaduvutaru sir enduko mari scriptures lo cherry picking chestuntaru anni manchi vishayalu ramayanam gita lo unnattuu project chestaru

  • @giriusha451
    @giriusha451 หลายเดือนก่อน +2

    Yes మీరు చెప్పింది 100% కరెక్టే సార్ 👌👌👌👌👌

  • @ConfusedCorgi-yr6rg
    @ConfusedCorgi-yr6rg หลายเดือนก่อน +32

    మీకు వైసీపీ నెల లెక్క డబ్బులు లేకపోతే వీడియోస్ లెక్క రోజులు లెక్క? మీకు ఆదాయం బాగుంది మీరు ఏమి గ్రౌండ్ తిరగలేదు అలాగే మీరు నిజయతి జర్నలిస్ట్ కాదు ఎందుకు అంటే మీరు టీడీపీ తప్పు వైసీపీ తప్పు చూపడం తేడా అలాగే జర్నలిస్ట్ టీడీపీ వైసీపీ ఏదన్నా అధికార పార్టీ తప్పు చూపాలి కానీ మీరు అది చేయడం లేదు

  • @MJ20243
    @MJ20243 หลายเดือนก่อน +8

    Why you're not taking about pinnelli?

  • @repudi9581
    @repudi9581 หลายเดือนก่อน +55

    😂😂😂నీలో కూడా మార్పు కనిపిస్తుంది paytm మేధావి,,,

  • @chutthad
    @chutthad หลายเดือนก่อน +8

    Motham meere chesaru sir

  • @gmtv6805
    @gmtv6805 หลายเดือนก่อน +6

    పిన్నెల్లి గురించి వీడియో చేయండి గురువుగారూ

    • @Dlv924
      @Dlv924 หลายเดือนก่อน +2

      ఆ ఒక్కటీ అడక్కు

  • @dasarisrinivasulu3541
    @dasarisrinivasulu3541 หลายเดือนก่อน +11

    YCP paid professor garu,
    Please make vedio on Macherla MLA EVM breaking .
    we are unable to protest our YCP MLA...

    • @billusuresh6229
      @billusuresh6229 หลายเดือนก่อน +1

      చెయ్యడు బ్రో.. దానికి paytm పడదు

    • @common_man256
      @common_man256 หลายเดือนก่อน

      mari Dramoji and Badhakrishna are CBN brokers
      siggu lekunda first term rule tho 23/175 vachinidi......malli visionary leader

    • @dasarisrinivasulu3541
      @dasarisrinivasulu3541 หลายเดือนก่อน +1

      @common_man256 2019 elections for one chance..
      People given 1 chamce to jagan sir but He proved as failed CM.

    • @common_man256
      @common_man256 หลายเดือนก่อน

      @@dasarisrinivasulu3541 yes sir, you’re right. He failed for us and most of the middle class.
      I think he still has good support from other weaker sections. We need to wait and see the results on 04 June

    • @dasarisrinivasulu3541
      @dasarisrinivasulu3541 5 วันที่ผ่านมา

      @@common_man256 siggulekunda 23 seats.
      Mari 11 seats yemi lekunda

  • @jaykanthk
    @jaykanthk หลายเดือนก่อน +6

    Mr Nageswar
    Why not reacting Macherla MLA issue 😂😂😂😂

  • @ppraja5127
    @ppraja5127 หลายเดือนก่อน +24

    🤡జగ్గు దగ్గర డబ్బు తీసుకుని భక్తులైన 🤥మీ లాంటి వారికి టెన్షన్ 😂😻🤪😍

  • @dhanunjaytr7446
    @dhanunjaytr7446 หลายเดือนก่อน +6

    ఇయన ఎప్పుడు అనగానానగ అని మోసులుపెడితున్నడు

  • @venkatsopirala1793
    @venkatsopirala1793 หลายเดือนก่อน +3

    మరింతగా దిగా జారీ పోతారని ఊహించలేదు

  • @ganarajusrinivasaraju1773
    @ganarajusrinivasaraju1773 หลายเดือนก่อน +6

    If you are real neutral
    Make a video on pinnalli.

  • @harin3964
    @harin3964 หลายเดือนก่อน +4

    నాకు తెలిసి జగన్ కు ..కానీ ..
    ఆ పార్టీ లోని.. మిగతా..నాయకులకు గానీ
    ఏ టెంక్షన్స్ ..లేవు ..వుండేదంతా మీ లాంటి .. జగన్ మాస్క్ వేసుకుని...ఆయన్ను వెనకేసుీ

  • @123kirru
    @123kirru หลายเดือนก่อน

    Thanks Sir.. Chala tondaraga chepparu...

  • @Khaja462
    @Khaja462 หลายเดือนก่อน +2

    సార్..
    ప్రతి వ్యక్తి తమ దృక్పథం తో విషయాలు చూస్తారు!! అందుకే మిమ్మల్ని చాల మంది విమర్శిస్తారు...
    కానీ మీరు మాత్రం ఏ వివక్ష లేకుండ విశ్లేషణ చేస్తున్నారు!!
    Pls continue this momentum sir.. let u analyze more and educate people

  • @kandrakotaganesh7007
    @kandrakotaganesh7007 หลายเดือนก่อน +3

    100% correct sir jagan pani ayepoyendhi

  • @apple6202
    @apple6202 หลายเดือนก่อน +1

    బాగా

  • @rams7643
    @rams7643 หลายเดือนก่อน +15

    వైసీపీ ఓడిపోతుంది జైల్ జగన్ పక్కా, ఈసారి 30 కేసుల్లో కనీసం యావజ్జివ శిక్ష పడుతుంది అని ఉచ్చ పడుతుంది 😊

    • @kokondapadma864
      @kokondapadma864 หลายเดือนก่อน

      😮😮

    • @Kishorer437
      @Kishorer437 หลายเดือนก่อน +1

      Em bro...2029 taruvata lokesh undakkarleda...yevadaki em avvadu...nevu yedo anukoku....ippudu jagan velte 2029 taruvata lokesh ni em chestadu antav😅😅

  • @ramaraju7182
    @ramaraju7182 หลายเดือนก่อน +14

    మరి బాబు జన్మభూమి కమిటీ లనే టీడీపీ కార్యకర్తలు ని, ప్రజలు వద్దకు పాలన అని పెట్టాడు మరి జనాలు ఎందుకు తీరష్కరించారు ప్రొఫెషర్ గారు,

  • @redstar3376
    @redstar3376 หลายเดือนก่อน +10

    ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ ఉంది ycp ఓటమి ఖాయం సార్

  • @srinuvasurao4592
    @srinuvasurao4592 27 วันที่ผ่านมา +2

    నాకు టెంపర్ సినిమాలో మెంటల్ క్రిష్ణ డైలాగ్ గుర్తుకొస్తోంది సార్ మీరూ మారిపోయారు సార్ 😂😂

  • @guruprasaduppalapati6056
    @guruprasaduppalapati6056 หลายเดือนก่อน +3

    Sir ma oori jagan anna gurunchi meeku poorthiga teliyadhu...endhukaina manchidi PAYTYM payment munde teesesukondi...chelli ke aasthi lo vaata egara kottadu..me lanti vallu oka lekka ..be careful sir..DABBULU OORIKE RAAVU...meeru ee vayasulo padina kastam ki prathipalam undali ga...ma AP mingina parledu me PAYTYM PENSION meeku ravali..

  • @narala.crearions
    @narala.crearions หลายเดือนก่อน +4

    నీలో స్పష్టంగా కనిపిస్తుంది

  • @rakeshc7750
    @rakeshc7750 หลายเดือนก่อน +1

    I expect these kind of analysis from you on both the parties before elections

  • @rajendraprasadboddu8243
    @rajendraprasadboddu8243 หลายเดือนก่อน +3

    Namaste sir.
    Pinneli Ramakrishna Reddy Gurinchi video cheyandi sir

  • @ramudasari1755
    @ramudasari1755 หลายเดือนก่อน +5

    టీడీపీ నాయకులు తో మాట్లాడలేదా సార్

  • @lankageorge2626
    @lankageorge2626 หลายเดือนก่อน +2

    సార్....కొన్నిరోజులు మీరు మౌనంగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం.

  • @user-pt1cn2gm1i
    @user-pt1cn2gm1i หลายเดือนก่อน +10

    Meeru ivi votes veyaka mundara cheppaledu
    Ycp ki support chesaru

  • @socraties4019
    @socraties4019 หลายเดือนก่อน +2

    జగన్ పాలన ఒక అరాచకం ఆ విషయం నీకు కూడా తెలుసు..Prof...

  • @amansista1
    @amansista1 หลายเดือนก่อน

    Great That You Are Realizing The Facts . I am a Neutralist . Every Time I am an anti incumbent ! Hope You got the message. Good Luck for him for the next election. Let him realize his mistakes in the meantime !

  • @sabbananaidu609
    @sabbananaidu609 หลายเดือนก่อน +4

    Yes dear professor garu you are also getting changed in your analysis. In your previous analyses you have supported Jagan govt. You please give missed the law and order problem in your analysis.

  • @maheshp9584
    @maheshp9584 หลายเดือนก่อน +2

    సారు గారి tone మారింది 😂

  • @rp.v6958
    @rp.v6958 หลายเดือนก่อน +13

    అసలు ఈవీఎం లు పగలగొట్టిన అతని మీద వీడియో చేయలేదు.ఆ place లో టీడీపీ వాళ్ళు ఉంటే 100 వీడియోలు చేసేవాళ్లేమో

  • @venkatasairamananthapally1819
    @venkatasairamananthapally1819 หลายเดือนก่อน +3

    Mari pinnelli gurunchi matladare?

  • @tejavuppala5738
    @tejavuppala5738 หลายเดือนก่อน +1

    Ivala meeru correct ga chepparu, ivala medhavi ga anpinchkunnaru.....

  • @kenadychadalavada2083
    @kenadychadalavada2083 หลายเดือนก่อน +2

    Professor garu you are under tense mood

  • @gotamprasad1949
    @gotamprasad1949 หลายเดือนก่อน +1

    After long time you you explain truth. Tq.

  • @Drsurendrainjeti
    @Drsurendrainjeti หลายเดือนก่อน

    Thank u sir for the back ground

  • @PraveenPenugonda
    @PraveenPenugonda หลายเดือนก่อน +3

    vageshwara rao ki paapam Payment aagninattundi

  • @satyamnerella6080
    @satyamnerella6080 25 วันที่ผ่านมา +1

    వైస్సార్సీపీ ఓడి పోయింది అని నిర్ధారణ చేస్తున్నారు .
    మాకు మాత్రం వైస్సార్సీపీ చచ్చి పోయింది అన్పిస్తుంది.

  • @saiprasadkodicherla6334
    @saiprasadkodicherla6334 หลายเดือนก่อน +1

    Monnati dhaka pro garu ycp ki edge iccharu ippudu Mella mellaga plate thiputhunnaru kutami side
    Great analysis

  • @phanikumar1417
    @phanikumar1417 หลายเดือนก่อน +3

    For that only jugluk is psycho.

  • @DrKSN1289
    @DrKSN1289 หลายเดือนก่อน +12

    జగన్ కి జనంతో సంబంధం ఉందో లేదో కానీ నీకు మాత్రం ప్రత్యక్ష సంబంధం ఉంది మరియు అమితంగా ఇష్టపడే లవ్ ఉంది అనేది వాస్తవం.నీ మైండ్ సెట్ ఇంత త్వరగా చెడి పోతుందని నేను ఊహించలేదు.నీవు ఈ వీడియో పూర్తిగా ప్రశాంతంగా మానుకుంటే మా మైండ్ సెట్ చెడకుండా ఉంటుంది
    అయ్యా నీకు శత కోటి వందనాలు.నీ‌ఎనాలిసీస్‌ ,సర్వెలు తుస్ బయ్యా.

  • @murruk5944
    @murruk5944 หลายเดือนก่อน +2

    Polavaram vishayam kuda vundi sir

  • @kumarpasupuleti6236
    @kumarpasupuleti6236 หลายเดือนก่อน +1

    మీ ప్రిదీక్షన్ చెప్పండి సర్.. మీరు చెప్పెదనికి విశ్వసనీయత ఉంటుంది

  • @boddepallisrinivasarao864
    @boddepallisrinivasarao864 หลายเดือนก่อน +1

    బాగా చెప్పారు

  • @MAHINDRA1002
    @MAHINDRA1002 หลายเดือนก่อน +2

    Tension Jagan ki kaadu meeru teesukunna payment ki justice cheyyaledu ani mimmalani bathroom lo vesi benguthadu… daanni tappinchukovadaniki meelanti vaallu tension padutunnaru…!

  • @MrSeshuapps
    @MrSeshuapps หลายเดือนก่อน +3

    Sir, Pinnelli gari gurinchi visleshinchandi...

  • @user-kf6se5nt6c
    @user-kf6se5nt6c หลายเดือนก่อน

    Yes meeru cheppindi correct nenu kuda anukunna inthamandi against ga vunte ela gelustaru..140 kutamiki vachina hachyaryam ledu.

  • @Vishal7T
    @Vishal7T หลายเดือนก่อน

    అమరావతి continue చేయకపోవటంతో వృధా అయిన సుమారు పది వేల కోట్ల రూపాయల ప్రజల పన్నుల నుండి ఖర్చు పెట్టి ఆయిన నష్టానికి బాధ్యులెవరు? వారి నుండి వసూలు చేయాలి.

  • @vkorupoju
    @vkorupoju หลายเดือนก่อน +5

    Pawan kalyan kooda gelavadu kadhaa😂

  • @SrinuMadda-zd9uj
    @SrinuMadda-zd9uj หลายเดือนก่อน +4

    Nuvvu ముందు Jagratha గా matladu nuvvu tenction paduthunnav

  • @venubabukethineni8710
    @venubabukethineni8710 28 วันที่ผ่านมา

    బాగా చెప్పారు ❤

  • @sillytalentedfellows3642
    @sillytalentedfellows3642 28 วันที่ผ่านมา +2

    ఇది realisation

  • @dsrreddy5785
    @dsrreddy5785 หลายเดือนก่อน

    మీ ఆనందం కోసం మేధావి బాబు గారు గెలవాలనే కోరిక తీరుతుందో లేదో ననే టెన్షన్ మీలో బాగా కనిపిస్తుంది సార్

  • @manastyle1160
    @manastyle1160 หลายเดือนก่อน +1

    Before election your laks are deferent now it's very different what is this sir

  • @EswaraKonakalla
    @EswaraKonakalla หลายเดือนก่อน +3

    TDP should continue welfare schemes with development of the state.
    But your CM, continue welfare scheme with RBI loans( state nee takatu peti). Is it write in your view sir

    • @Naidu-bv1dz
      @Naidu-bv1dz หลายเดือนก่อน

      Never in history of CBN he give welfare schemes

  • @yakasirisuresh5274
    @yakasirisuresh5274 หลายเดือนก่อน +1

    Ycp professor ki namaskaram

  • @haribabuaddepalli3543
    @haribabuaddepalli3543 หลายเดือนก่อน +1

    సౌమ్యుడు పిన్నెల్లి పై మీ అభిప్రాయం తెలుపండి

  • @robinjose7555
    @robinjose7555 หลายเดือนก่อน +1

    Veeru veshalu tym Bati untai. Last lo undachu, undaka povachu ani analysis