విశ్వబ్రాహ్మణులకు ఆదర్శం ఈయన | Satyamide

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024

ความคิดเห็น • 79

  • @natureloveri
    @natureloveri 2 หลายเดือนก่อน

    You are giving very valuable information regarding Vishwa karma community.

    • @satyamide
      @satyamide  2 หลายเดือนก่อน

      Thankyou

  • @ramacharya744
    @ramacharya744 3 หลายเดือนก่อน +3

    చిత్తూరు జిల్లా కోర్టు అదాలత్ తీర్పు గురించి విశ్వబ్రాహ్మణ మోటకోడూరు ప్రభాకర్ ఆచార్యులు రచించిన స్పష్టంగా ఉంది

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน

      Mi daggara undaa

  • @pydirajuummidala7800
    @pydirajuummidala7800 หลายเดือนก่อน

    నమస్కారం సార్ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

    • @satyamide
      @satyamide  หลายเดือนก่อน

      ధన్యవాదాలు ఆచార్య

  • @rajabrahmacharichepuri2926
    @rajabrahmacharichepuri2926 2 หลายเดือนก่อน

    Namo viswakarma

    • @satyamide
      @satyamide  2 หลายเดือนก่อน

      నమో విశ్వకర్మణే 🙏

  • @Lalithasuppliers
    @Lalithasuppliers 3 หลายเดือนก่อน

    Jai viswakarma jai veerabrehmendra swamy naresh garu thank you sir

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน

      Thankyou

  • @veerabhadrarao5908
    @veerabhadrarao5908 3 หลายเดือนก่อน +1

    Om Namo viswakarmane

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน

      Thankyou

  • @EswarKumar-s5g
    @EswarKumar-s5g 3 หลายเดือนก่อน +6

    జై విశ్వకర్మ 🙏

  • @musaramthotaanjaiah1124
    @musaramthotaanjaiah1124 3 หลายเดือนก่อน +4

    జై విశ్వకర్మ సత్యమిదే ఛానల్ కు ప్రణామములు మీరు చేస్తున్న ప్రయత్నం సఫళీకృతం కావాలి

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน +2

      Thankyou

  • @rolexgopi
    @rolexgopi 3 หลายเดือนก่อน +3

    Namo vishwakarmene 🙏

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน +1

      Thankyou

  • @bhaskaralwala
    @bhaskaralwala 3 หลายเดือนก่อน +4

    Om namo Sri viraat vishwakarmane nama:

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน +1

      Thankyou

  • @seetaramk4485
    @seetaramk4485 27 วันที่ผ่านมา

    మనచరిత్ర ఎంత విమరచి చెప్పినా చెవిటివానుముందు శంఖం ఊదినట్లే ఉంటుంది. మనమీనాడు ఇంతహీనంగా ఉండటానికి మనవారే కారకులు, ఇతరులుకాదు. మనకు నాయకుడులేడు, మనవారిలో వితండవాదం పోదు.
    నమో విశ్వకర్మణే.

    • @satyamide
      @satyamide  26 วันที่ผ่านมา

      అవును ఆచార్య బాగా చెప్పారు.

  • @vijayalakshmisriramula4206
    @vijayalakshmisriramula4206 2 หลายเดือนก่อน

    Jai viswakarma

    • @satyamide
      @satyamide  2 หลายเดือนก่อน

      Thankyou

  • @sivasriramamurthy9785
    @sivasriramamurthy9785 หลายเดือนก่อน

    Jai namo.viswakarma

    • @satyamide
      @satyamide  หลายเดือนก่อน

      నమో విశ్వకర్మణే 🙏

  • @kadiyalaanjaneyasastrychannel
    @kadiyalaanjaneyasastrychannel 3 หลายเดือนก่อน +8

    నమో విశ్వకర్మణే 🙏🙏🙏 ఈనాడు విశ్వబ్రాహ్మణులు పౌరోహితులుగా రాణిస్తున్నారంటే ఇటువంటి మహనీయుల పోరాట ఫలితమే,,జానపాడు కోర్టు తీర్పులో బ్రహ్మశ్రీ ఓలేటి లక్ష్మయ్య ఆచార్యులవారు ఆగ్రమంలోథనాఆధ్వర్యంలోజరుగుచున్న పోలేరమ్మ తల్లీ ప్రతిష్టలో జానపాటిపట్టాభిరామశాస్త్రిఅడ్డుచెప్పి విశ్వబ్రాహ్మణులకు ప్రతిష్ట చేసే అర్హత లేదనిగొడవచేసికోర్టదాకా వివాదం తీసుకెళ్ళిన సమయంలో,,గార్గేయాగము(విశ్వకర్మ ఆగప్రోక్తం ఆధారంగా మాకు సకలదేవతలు ప్రతిష్టలు నిర్వహించే హక్కులున్నాయి.అనివేద,పురాణం,ఉపనిషత్,ఇతహాసఆధారాలతోవిప్రబ్రాహ్మణవర్గాన్ని ఓడించివారికిజరిమానాలువేపించివిజయదుంధుభిమ్రోగించారు.విశ్వబ్రాహ్మణజాతిఔన్నత్యంకాపాడారు.ఆనాడువారికిబ్రహ్మశ్రీయలవర్తిఆంజనేయశాస్త్రిగారు,ఆనాటిపెద్దలుఅండగానిలచారు.ఇదిజానపాడుకోర్టతీర్ప గ్రంధస్తం చేశారు.బ్రహ్మశ్రీస్వర్ణసుబ్రహ్మణ్యంశాస్త్రిగురుదేవులు🙏🙏🙏🙏చాలామంచివిషయాన్నివిశ్వవ్యాప్తంచేస్తున్నమీఛానల్ ద్వారా🙏నరేష్ ఆచార్యులవారికిహృదయపూర్వకనమస్కారములు⛳🕉️🛕🙏సత్యమేవజయతే

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน +2

      ధన్యవాదాలు ఆచార్య కామెంట్ చేసినందుకు. ఇటువంటి విలువైన సమాచారం ఏదైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్ కి పంపించండి అందరికీ తెలిసేలా ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను.

  • @Sanariswara1799
    @Sanariswara1799 3 หลายเดือนก่อน +2

    🙏🙏🙏

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน +1

      Thankyou

  • @dhanunjayayalagandala1073
    @dhanunjayayalagandala1073 3 หลายเดือนก่อน +1

    Jai viswakarma grate information sir

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน +1

      Thankyou sir

  • @mchandrashekharaprasad3515
    @mchandrashekharaprasad3515 3 หลายเดือนก่อน +3

    Good information given sir

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน +1

      Thankyou

  • @Madhu.keella750
    @Madhu.keella750 2 หลายเดือนก่อน

    Jai Viswabrahmin

    • @satyamide
      @satyamide  2 หลายเดือนก่อน

      నమో విశ్వకర్మణే 🙏

  • @sivasankarmedikonduri7481
    @sivasankarmedikonduri7481 3 หลายเดือนก่อน +1

    Jai viswakarma 🙏

  • @EswarKumar-s5g
    @EswarKumar-s5g 3 หลายเดือนก่อน +3

    🙏🙏🙏🙏🙏

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน +1

      Thankyou

  • @mallojumelodies9596
    @mallojumelodies9596 3 หลายเดือนก่อน +1

    మంచి సమాచారం ఇచ్చారు గురువుగారు జై విశ్వ బ్రహ్మణ

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน +1

      Thankyou

  • @manaintiadapaduchuarts
    @manaintiadapaduchuarts 3 หลายเดือนก่อน

    👏👏👏

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน +1

      Thankyou hymagaru🤝🙂

  • @veerabhadrarao5908
    @veerabhadrarao5908 3 หลายเดือนก่อน

    Om namo viswakarmane

  • @acharyagmk
    @acharyagmk 3 หลายเดือนก่อน +1

    Yes

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน +1

      Thankyou

  • @SivaLeeladesigners
    @SivaLeeladesigners 3 หลายเดือนก่อน +1

    నేను ఒక విశ్వబ్రాహ్మణ స్త్రీ ని.మహా భారత సమయం లో విశ్వబ్రాహ్మణులు పాత్ర ఏమి లేదా.ఎక్కడ కూడా ఒక గురువు కానీ,వేద పండితుడు కానీ విశ్వబ్రాహ్మణుడు అని చెప్పలేదు. విశ్వకర్మ మాత్రమే వినిపించింది.ప్రతి చోట బ్రాహ్మణులు క్షత్రియుల తోనే మహా భారత కథ మొత్తం జరిగిందా? నా సందేహాన్ని తీర్చండి. ప్లీజ్.

    • @pulluriramesh6726
      @pulluriramesh6726 2 หลายเดือนก่อน

      వేదాలలోనే విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణుల గురించి ఉందని పెద్దల వివరణ , పురాణాలన్ని వ్యాసుడు ద్వారా ప్రచారం జరిగినవి, కాబట్టి ఎక్కడ విశ్వబ్రహ్మణుల గొప్పతనం గురించిచెప్పలేదు

  • @natureloveri
    @natureloveri 2 หลายเดือนก่อน

    Sir please send the Chithram court judgement copies to me I am Katta.Hariprasad from Hyderabad

    • @natureloveri
      @natureloveri 2 หลายเดือนก่อน

      Chithur court

    • @satyamide
      @satyamide  2 หลายเดือนก่อน

      WhatsApp lo MSG cheyyandi.send chesta

  • @PadmaVathi-ul5it
    @PadmaVathi-ul5it 3 หลายเดือนก่อน +1

    👌👌👌👍🙏

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน +1

      Thankyou

  • @prudhvinandanchary8231
    @prudhvinandanchary8231 3 หลายเดือนก่อน

    Hai Anna
    Oka Information Kavali
    Mana Kulastulaku Kula Daivam Kanchi Kamakshi Amma vaaru ani Kondaru
    Kalika Matha Amma vaaru ani kondaru Chepthunnnaru
    Soo Oka Information Gather chesi Oka video cheyava anna ✨

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน

      Ok thankyou

  • @kusumanjaliakumalla
    @kusumanjaliakumalla 3 หลายเดือนก่อน

    Assalu manam garvam tho undadam okati and mana sampradayalu vadilesukovadam okati mana meeda ee kaksha , and ee chinna chuupu povaali ani aa eshwarudu ni korukuntunna endukantey viswakarma or viswabramhins gurunchi yevariki theliyadhu and chaala chinna chuupu undhi viswabramhins andharu unity gaa undaali manaki time vasthadhi Veera bramhendhra swamy vaaru vastharu appudu thelusthundhi andhariki
    Jai viswakarma 🚩🙏

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน +1

      విశ్వబ్రాహ్మణులకు పూర్వ వైభవం రావాలంటే మన చరిత్ర మన సాహిత్యం తెలుసుకోవాలి పూర్వం మన పెద్దలు ఏ విధంగా ఉండేవారు ఎలా జీవించేవారు వారి మార్గంలో మనం నడిచినట్టు అయితే మనకు పూర్వవైభవం కచ్చితంగా వస్తుంది.

  • @sivasankarmedikonduri7481
    @sivasankarmedikonduri7481 3 หลายเดือนก่อน

    Super news 📰🗞️

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน

      Thankyou

  • @Uma-e1x
    @Uma-e1x หลายเดือนก่อน

    Hi

    • @satyamide
      @satyamide  หลายเดือนก่อน

      ధన్యవాదాలు

  • @nanikurella3658
    @nanikurella3658 3 หลายเดือนก่อน +2

    Manam OC lu ga untene bagundedi

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน +1

      Ok thankyou

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn 3 หลายเดือนก่อน

    *Satyamide*welldone🎉good
    mi vedios lo content&concept good
    🎉🎉🎉🎉🎉
    youth ki moto speech evvandi
    SuiCidency nundi bayataku vachhelaa ok,tq sir
    🎉🎉🎉🎉🎉
    Hai Andi mi vedios superb
    WellDONE 🦄⚓🧲TH-cam channel
    small request
    cities lo bypass roads lo Matistiti
    sarigalenollu jivistunnaru variki aahara
    badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
    thank you

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน

      థాంక్యూ సర్ చెప్పినట్టు చేయడానికి నా ఛానల్ నుంచి ఈ వేలు లక్షలు రావట్లేదు సార్. అలా వస్తే నాకు చేయాలని ఉంది నాకు యూట్యూబ్ నుంచి 7500 (100 డాలర్స్) రావటానికి సంవత్సరం పడుతుంది ఎలా చెయ్యమంటారు.

  • @KurumojuJanardhan-dy3uc
    @KurumojuJanardhan-dy3uc 3 หลายเดือนก่อน

    Sound తక్కువ, మాటలు క్లీర్గ అర్ధం కావటం లేదు.

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน

      Ok

  • @sandeepv4804
    @sandeepv4804 3 หลายเดือนก่อน +5

    Naku pakka telsu bro....

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน +1

      Thankyou

  • @patnamsurendrababu3129
    @patnamsurendrababu3129 3 หลายเดือนก่อน +1

    బ్రాహ్మణులను శత్రువులుగా చూపిస్తున్నారు దానిని వదిలి మతమార్పిడుల గురించి ఆలోచించండి

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน +2

      విశ్వబ్రాహ్మణులకు ఎవరు శత్రువులు కాదు విశ్వబ్రాహ్మణుల చారిత్రక వాస్తవాలను తెలియజేస్తున్నాం.

    • @kasturishivaji4542
      @kasturishivaji4542 3 หลายเดือนก่อน +2

      వీళ్ళ వల్లే కులాలు, మతాలు ఎరుపడ్డాయి స్వామి

    • @Jayasreepraveen007
      @Jayasreepraveen007 3 หลายเดือนก่อน +1

      అది మీరు అనుకుంటున్నారు అంతే

  • @srinivasachary997
    @srinivasachary997 3 หลายเดือนก่อน +2

    Jai viswakarma

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน +1

      Thankyou

  • @rajabrahmacharichepuri2926
    @rajabrahmacharichepuri2926 3 หลายเดือนก่อน +1

    Namo viswakarma

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน +1

      Thankyou

  • @rajabrahmacharichepuri2926
    @rajabrahmacharichepuri2926 3 หลายเดือนก่อน +1

    Namo viswakarma

    • @satyamide
      @satyamide  3 หลายเดือนก่อน +1

      Thankyou