ఉన్నత చదువులు చదివిన స్వయం కృషితో కష్టపడుతూ అందరికీ ఆదర్శ ప్రాయంగా నిలిచిన యువరైతు బైరు ఆంజనేయులు గారికి అభినందనలు రొటీన్ పంటలు వేస్తూ అప్పులపాలై ఆత్మ హత్యలు చేసుకుంటున్న రైతన్న లకు వినూత్న మైన పంటలు పండిస్తూ యువ రైతులకు ఆదర్శ ప్రాయంగా నిలుచుస్తున్నారు ఇప్పటికైనా రైతులు వేసిన పంటలు వేయకుండా ఈ రైతు లాగా వినూత్న మైన పంటలు పండిస్తూ లాభాలు ఘడించాలని మనస్పూర్తిగా గా కోరుకుంటున్నాను. జై జవాన్ జై కిసాన్.
నల్గొండ జిల్లాలో తొలి సారిగా క్యారెట్ పంటను సాగు చేసి ధర తక్కువగా ఉన్న అధిక దిగుబడి తో మంచి లాభాలను పొంది యువ, ఉత్సాహవంతులైన రైతుల కు ఆదర్శంగా నిలిచిన రైతు బైరు అంజయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు 🙏💐🍀
తమ్ముడు మంచి పని చేసావ్ సూపర్ ఈసారి క్యారెట్ వేసావ్ మళ్ళీ సారి ఇంకా కొత్తగా అలోచించి అధికంగా దిగుబడి వచ్చే పంట వేసుకో అలానే అ అన్న ని అడుగు రాజేందర్ అన్న చాలా బాగా చెపుతాడు అన్నని సలహాలు అడుగు
మీ కష్టానికి ఫలితం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది .బావగారుand అక్క.మీరు ఇలాగే యువ రైతు గా ఎంతోమందికి ఆదర్శంగా ఉండాలి. శుభాకాంక్షలు మీ ఇద్దరికీ.god bless you. వీరి యొక్క కష్టాన్ని ,ఫలితాన్ని గుర్తించిన రైతుబడి ఛానెల్ రాజేందర్ గారికి ధన్యవాదాలు🙏🙏
ఆటల మీద మకువతో వ్యాయామ విద్య లో పట్ట తీసుకొని వ్యాయామ ఉపాధ్యాయులుగా కొన్ని ప్రవేట్ కాలేజ్ లో పని చేసి కరోనా కష్ట కాలంలో ఒక కొత్త రంగంలోకి అడుగు పెట్టి కొత్త కొత్త పంటలతో వ్యవసాయం చేస్తూ ఉత్తమ ఫలితాలను సాధిస్తూ మిగతా రైతులకు ఆదర్శ ప్రాయంగా ఉన్న నా మిత్రుడు బైరు ఆంజనేయులు కి అల్ ది బెస్ట్ ఈలాంటి నూతన పద్దతులతో వ్యవసాయం చేస్తూ ఉన్నాడాలి అని కోరుకుంటూ నీ మిత్రుడు👍👍
రైతులకు కొత్త పంటను య్యూటుబ్ ఛానల్ ప్రసారం ద్వారా పరిచయం చేస్తూ,పంటల సాగు సమాచారం,రైతుల అనుభవాలను తెలియజేస్తూన్న రైతుబడి రాజేంద్రర్ రెడ్డి గారికి ధన్యవాదాలు 💐

నీలాంటి యువ రైతులకి ఆదర్శంగా నిలుస్తూ. ఇంకా ఎన్నో కొత్త రకాల పంటలను పండిస్తూ మంచి ఆదర్శ రైతుగా నిలబడాలని కోరుకుంటున్నాను..
వ్యవసాయం లో అనుభవం కుడా లేడు ఐనా బాగా కష్టపడుతున్నాడు. మా మరిది. నీ కాస్తానికి పలితం దాక్కాలి.
తమ్ముడు మంచి పని చేసావ్ సూపర్ ఈసారి క్యారెట్ వేసావ్ మళ్ళీ సారి ఇంకా కొత్తగా అలోచించి అధికంగా దిగుబడి వచ్చే పంట వేసుకో అలానే అ అన్న ని అడుగు రాజేందర్ అన్న చాలా బాగా చెపుతాడు అన్నని సలహాలు అడుగు
మీ కష్టానికి ఫలితం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది .బావగారుand అక్క.మీరు ఇలాగే యువ రైతు గా ఎంతోమందికి ఆదర్శంగా ఉండాలి. శుభాకాంక్షలు మీ ఇద్దరికీ.god bless you. వీరి యొక్క కష్టాన్ని ,ఫలితాన్ని గుర్తించిన రైతుబడి ఛానెల్ రాజేందర్ గారికి ధన్యవాదాలు🙏🙏
ఆటల మీద మకువతో వ్యాయామ విద్య లో పట్ట తీసుకొని వ్యాయామ ఉపాధ్యాయులుగా కొన్ని ప్రవేట్ కాలేజ్ లో పని చేసి కరోనా కష్ట కాలంలో ఒక కొత్త రంగంలోకి అడుగు పెట్టి కొత్త కొత్త పంటలతో వ్యవసాయం చేస్తూ ఉత్తమ ఫలితాలను సాధిస్తూ మిగతా రైతులకు ఆదర్శ ప్రాయంగా ఉన్న నా మిత్రుడు బైరు ఆంజనేయులు కి అల్ ది బెస్ట్ ఈలాంటి నూతన పద్దతులతో వ్యవసాయం చేస్తూ ఉన్నాడాలి అని కోరుకుంటూ నీ మిత్రుడు👍👍
క్యారట్ సాగు చేయటం వల్ల అజయ్ గారి కళ్ళల్లో ఆనందం ఉంది.
అధిక దిగుబడి + అధిక ధర రెండూ కలసి రావడం అదృష్టం అనే చెప్పాలి.
Carrot 🥕🥕 nenu regular ga anjaiah sir dhaggare kontanu chala bagundhi 30 rs ante very reasonable 🙏🙏
మా ఊరిలో అన్నా కొత్హా కొత్త పంటలు వేస్తు మాకు తెలియని చూడని పంటలను పండిస్తూ నరు కబడ్డీ ప్లేయ ఆర్ అన్నా
Ma Nalgonda jilla lo kothaga carret sagu chesi akkuva dhegubadi sadhenchina modhati vyakthi ma bava elanti kottha pantalanu mi channel dwara andhariki parichayam chestunandhuku rajendhar reddy gariki dhanyyavadhalu
Andariki adarshanga ...
Pantanu padincharu...
U give such a beautiful message to our farmers
Nice great job brother .I think is better than software job. No stress no pollution air happily can do and enjoy the work.
He has no experience in carrot's farming but, the farmer get success wonderful 👍👍👍
Very honest interview. Very happy for the couple and wishing you more success
wow,, great job done by farmer
marketing skills n the way you come up are inspiring
Rythulaku adharsham bro nvv
Mitrulu anjanna gariki abhinandanalu 🙏🏾🙏🏾
Elanti pantalu enka.enno.veyalani.manchi.labham.ravalani.korukuntunnanu.godblessyou.carrot.panta.entarew.chesinanduku.tankyou
రైతులకు కొత్త పంటను య్యూటుబ్ ఛానల్ ప్రసారం ద్వారా పరిచయం చేస్తూ,పంటల సాగు సమాచారం,రైతుల అనుభవాలను తెలియజేస్తూన్న రైతుబడి రాజేంద్రర్ రెడ్డి గారికి ధన్యవాదాలు 💐
Super bava all the best
Super mama panta manchiga pandhincharu
Super 👏👏👏
Super annaya
And also reasonble rate it's ok.
Nice video bro
All the best
Wonderful vid bro
Carrot farming is 3 month's crop ,he earn 1lakh for crop . In year 4times were sowing , =they earn 4lakhs per acre in one year
4 times is not possible you have to give a gap between each crop.
Raitu labam vachindhi ani maata chepte chala anadham ga undhi
Super
Nice anna
namastey anna garu1👈
E time lo panta veyyalo chappandi sir
Goram bayat dalarulu 70 kg amuthunnaru rythu inka yeppudu bagu paduthadu ee India lo
Panta kalam kuda cheppandi sir
Hand moka jonna mission videos pattu sir
🙏🙏
Yenii months panta adi next emina panta veivacha ani
Polyhouse information ple brother
Tokita baga vasthae
Goodu
Isuka nellalu
పంట ఏ టైముకి వేశారు ఎప్పుడు వేస్తె vastundi
February Lo carrot veyavacha
సార్ నమస్కారం. ఫిబ్రవరి లో ఏ వచ్చాహ. క్యారెట్ సాగు
🌹🌹🌹
Meru ela thilusukuntaru brother adress 🤔🤔
👍👌🇮🇳
Sir ఎలా విత్తుకోవాలి
పంట కాలమెంత పంట వేసి సమయం కోత కోసే సమయం ఇవన్నీ అడిగి తెలపాలి కదా
Basmathi rice millu akkada undo చెప్పండి
Valla friend video cheye anna 1200000 vachaya anna
Rs 20 parledhu kadha
Yevariki
Pusa basmathi 1509 unnai
సీడ్ పేరు చెప్పండి
Market 80 rs
Anna Raithu number paytu please
Sir former mobile number please
Farmer mobile number sir please
Rythu number ivvandi
Video chudandi. Andulo undi
Sir former mobile number please send cheyandi
Video lo undi. Chudandi
Anna me number petandi