నేనైతే అనుకోను మా మంచి పని చేశారు మా ఇంట్లో కుదరదు హాయిగా మీరు మంచిగా అందరికీ తీసుకువచ్చి తీసుకొచ్చి అందరికీ తృప్తిగా పెడుతున్నారు బావుంది ఇవి సమర్పించుకొని ఇల్లు వాకిలి బాగుచేసుకునే ఈ గిన్నెలు కడుక్కుంటే నే ఎక్కువ హాయిగా ఎవరికి ఏం కావాలో తెప్పించి అందరికీ కడుపునిండా పెడుతున్నారు అమ్మ చాలా బాగుంది మీరు చేసే పని కరెక్ట్
ఇప్పుడు వంటలు అన్నీ నీట్ గా చేస్తున్నారు. మనం బయటినుండి తెప్పించి పెట్టడం తప్పులేదు. అందరికీ ఇదివరకు ఉన్న ఓపిక ఇప్పుడు ఉండడం లేదు. కానీ మనసు లో వున్న ప్రేమలు అలాగే ఉన్నాయి. అందరం కలిసి గడపాలి అంటే ఇంతకంటే మార్గం లేదు.❤
అసలు అందరూ కలసి ఒకేచోట తినాలి అనే ఆలోచనే చాలా గొప్పది అమ్మా..... బంధాలు , బంధుత్వాలు రోజురోజుకీ దూరం దూరం అయ్యే ఈ రోజుల్లో ...... మీరు అందరూ చక్కగా కలసి ఒక గూటికింద ఉండడం చాలా సంతోషం ..... వంటలు అనేవి ఎవరి అనుకూలతను బట్టి వారు plan చేసుకుంటారు..... మీరు ఎందరికో ఆదర్శం అమ్మా
❤ అమ్మా నిజమే చెప్పారు ఇప్పుడు ఉన్న పరిస్థితులని బట్టి ప్రతి ఒక్కరు మీలా ఆలోచించాలి అసలు బందువులు కలవడమే,, తక్కువైంది డ్యూటీలు,ఎవరి బిజీలో వారు ఉంటారు మీరు అన్నట్టు వంటమనిషి వంట చేయడానికి పెడితే ప్రతి విషయాన్ని కి మనల్ని పిలవడం కాయం వచ్చిన బంధువుల తో మనం కలసి ఏ ,, సంతోషం పంచుకొవడం జరగదు ఇలా మీ పద్దతే 👌🏼👌🏼👌🏼👌🏼 పైగా ఇంత మంది ఉన్నప్పుడు ఇంకా బెస్ట్ ఆలోచన మీలా చేయడం కరెక్ట్ 👏🏼👏🏼👏🏼👏🏼👍🏼
ఇంటికి ఒకరిద్దరు guests వస్తేనే తల్ల కిందులైపోతాము అలాంటిది ఒక్కసారిగా ఇంటినిండా చట్టా ళ్లున్నప్పుడు వంట వార్పులంటే ఈ రోజుల్లో సాధ్యం కాని పని. ఎవ్వరు ఏం అనుకోకూడదు. కాకపోతే పండక్కి మనమే చెయ్యాలిసినవి కొన్ని పెద్దలకు పెట్టవలసిన వంటలు చేసి పెడితే సరిపోతుంది. 👍🏻
అమ్మా భోజనాల విషయంలో మీరు చెప్పిన మాటలు నిజమండి, అమ్మా అసలు పండుగ రోజుల్లో, మరే విశేషమైన సందర్భాల్లో అయినా సరే ఇంట్లో వంటలు చేసుకున్నామా, బయటనుండి తెచ్చుకున్నామానేది ముఖ్యం కాదండి, అసలు ఈరోజుల్లో ఇన్నిరోజులు తీరికచేసుకుని ఇంతమంది ఒకేచోట కలిసి మెలిసి సరదాగా,సందడిగా గడపడమే ఒక పెద్ద విశేషమండి, నాకయితే ఇటువంటివి చాలా ముచ్చటగా,ఆనందంగా ఉంటుంది, ఇంటికి బంధువులు వస్తున్నారంటేనే ఆశక్తి చూపని ఈరోజుల్లో ఇంతమందిని ఆహ్వానించి ఆదరించడం, అందరు కావాలనుకునే మీ మంచి మంచిమనసుకి నిదర్శం అండి, వీడియో సందడిగా బాగుందండి
Anni Akshara satyale meeru cheppe samgathulu chala correctga analyse chestharu e vishayalanna mee manasu ma andariki thelusu inka mee family members vishayalu mee dwara anni thelusu
చాలా మంచి ఆలోచన amma చాలా బాగా చెప్పారు న ఆలోచన కూడా న name sasi రేఖ amma పిల్లలు తో సంతోషం గా గడపాలంటే ఇది మంచి పద్ధతి వాళ్ళు వచ్చినదగ్గరనుండి మనం కిచేన్లో ఉంటే వల్ల తో గాడిపెదెప్పడు నాకు మే ఆలోచన చాలా నచ్చిందమ్మా చాలా బాగుంది ఇల్లంతా సందడిగా సంక్రాతి శుభాకాంక్షలు amma 👌👌🙏🙏❤️❤️👍❤️❤️🌹🌹👍👍
Amma 🙏🏻 nice video amma 👌🏻 present days lo entha Prema chupinche valle takkuva ayaru alantidhi meeru relatives andarini pillichi ela celebrate cheyatam ee great Amma 🙏🏻👍🏻👏🏻👏🏻❤👌🏻❤❤❤❤ meeru nijam ga great Amma 👌🏻👌🏻👌🏻🙏🏻❤❤
Andaram Happy spend cheyadam important aunty, annitikante important andaru aa vishayam gurthinchi ye aramarikalu lekunda undadam , chaala Happy ga anipistundi aunty mee family ni chusi , May god bless you all 😊
Amma nice video😊. Andaru ela kalasi tintuntey anandamey veru. Super amma.👏👏🙏🙌👌🌹🎊. Sarees anni super. Laxapapa matalu challa muddu ga vunnavi.. Sankranthi Sandadi Super.🎉🎊🌹🙌🌺🌼🙏🌹🙏. Stay blessed.
Don’t worry Amma, no need to justify your food arrangement. No one has any authority to comment. Everyone should understand your situation. We love your togetherness. That’s why your family and us love you so much! ❤
Yes, 💯 persent correct Mee activities 💐👍🏻Bayatavaalani cooking ki petukunaa Vaalaku help chestune undaali Mee banduvula seva amogam 👌 from Andhra Pradesh Srikalahasti 🙏🏻
Family antha chalaa enjoy chesthunnaru Jaya garu chusthunte chala anandhanga anipisthundhandi. Ardham chesukune family undatam kuda adhrustame andi. mee family get together videos ante naku chala estamandi. Akkada nenu kuda unnanu ane anthaga leenamai pothuntanandi. Videos chala bavunnayandi.
అమ్మ మీ రు food,maid, గురించి చెప్పిన విషయాలు అన్నీ కూడా కరెక్ట్ అనుకొనే వారు ఎప్పుడూ అనుకుంటూ నేఉంటారు,మన, ఆరోగ్యం ముఖ్యం కదా, అందరూhappyగాఉన్నారు, ఉంచారు చాలు, సంథ్య, husband, సంథ్య కలిసి కూర్చుని భోజనం చేయడం, ఇప్పుడే చూస్తూ ఉన్నాను, చాలా హాపీ గా అనిపించింది మీ రు అన్ని ఏర్పాట్లు చక్కగా చేశారు ఆనంద నిలయం లో ఆనందంగా ఉండండి 😊
Such a lovely video Amma. Felt relaxed aftr watching this video. Even though Uncle's parents are not ther, u r still taking care of his sister's nd inviting them, nd they cmg itself is grt, as now a days sister in laws are not maintaining such relationships. Such a bonded family. Cmg to servants nd cooks, ordering food also is ok, as we r not getting commited servants now a days ❤❤.
Kitchen lo ekkuva time spend chese kante time andaru kalisi enjoy cheyyatam correct,andaru kalisi aa mata ee Mata. Madlade lope rojulu I pota vuntayi , bavundi Jaya garu Mee pandaga celebration s😊
నేనైతే అనుకోను మా మంచి పని చేశారు మా ఇంట్లో కుదరదు హాయిగా మీరు మంచిగా అందరికీ తీసుకువచ్చి తీసుకొచ్చి అందరికీ తృప్తిగా పెడుతున్నారు బావుంది ఇవి సమర్పించుకొని ఇల్లు వాకిలి బాగుచేసుకునే ఈ గిన్నెలు కడుక్కుంటే నే ఎక్కువ హాయిగా ఎవరికి ఏం కావాలో తెప్పించి అందరికీ కడుపునిండా పెడుతున్నారు అమ్మ చాలా బాగుంది మీరు చేసే పని కరెక్ట్
ఇప్పుడు వంటలు అన్నీ నీట్ గా చేస్తున్నారు. మనం బయటినుండి తెప్పించి పెట్టడం తప్పులేదు. అందరికీ ఇదివరకు ఉన్న ఓపిక ఇప్పుడు ఉండడం లేదు. కానీ మనసు లో వున్న ప్రేమలు అలాగే ఉన్నాయి. అందరం కలిసి గడపాలి అంటే ఇంతకంటే మార్గం లేదు.❤
అసలు అందరూ కలసి
ఒకేచోట తినాలి అనే ఆలోచనే చాలా గొప్పది అమ్మా.....
బంధాలు , బంధుత్వాలు రోజురోజుకీ దూరం దూరం అయ్యే ఈ రోజుల్లో ......
మీరు అందరూ చక్కగా కలసి ఒక గూటికింద ఉండడం చాలా సంతోషం .....
వంటలు అనేవి ఎవరి అనుకూలతను బట్టి వారు plan చేసుకుంటారు.....
మీరు ఎందరికో ఆదర్శం అమ్మా
l❤
చాలా బాగుంది మీ వీడియో ఎంత మంది వచ్చిన ఎవరూ ఇబ్బంది పడకుండా చక్కగా ప్లాన్ చేసారు సూపర్ మేడం
❤ అమ్మా నిజమే చెప్పారు ఇప్పుడు ఉన్న పరిస్థితులని బట్టి ప్రతి ఒక్కరు మీలా ఆలోచించాలి అసలు బందువులు కలవడమే,, తక్కువైంది డ్యూటీలు,ఎవరి బిజీలో వారు ఉంటారు మీరు అన్నట్టు వంటమనిషి వంట చేయడానికి పెడితే ప్రతి విషయాన్ని కి మనల్ని పిలవడం కాయం వచ్చిన బంధువుల తో మనం కలసి ఏ ,, సంతోషం పంచుకొవడం జరగదు ఇలా మీ పద్దతే 👌🏼👌🏼👌🏼👌🏼 పైగా ఇంత మంది ఉన్నప్పుడు ఇంకా బెస్ట్ ఆలోచన మీలా చేయడం కరెక్ట్ 👏🏼👏🏼👏🏼👏🏼👍🏼
వూరికి వచ్చి మన వారితో హాయిగా కబుర్లాడుతూ వుండేది పండుగ అమ్మ ...మీరు చేసింది బాగుంది...ఇందులో అనుకునేది ఏముంది
సూపర్ అమ్మ మీరు ఇలాగే బెటర్ అమ్మ ఇప్పుడు రోజుల్లో ఎవరు చేయలేకపోతున్నారు అమ్మ
అవును అమ్మ ఇవన్ని అనుభవించాను నేను, రోజు మొత్తం వండి పెట్టటానికే సరిపొఏది, వాళ్లతో ఎంజాయ్ చేయటానికి టై వుండేది కాదు,
Andaru chese pani inthe danikosam emi evaru anukodaniki ledu catering pettukunte tappuledu 😊😊andarini gathering cheyyadame goppa miru super ❤❤❤❤
ఇంటికి ఒకరిద్దరు guests వస్తేనే తల్ల కిందులైపోతాము అలాంటిది ఒక్కసారిగా ఇంటినిండా చట్టా ళ్లున్నప్పుడు వంట వార్పులంటే ఈ రోజుల్లో సాధ్యం కాని పని. ఎవ్వరు ఏం అనుకోకూడదు. కాకపోతే పండక్కి మనమే చెయ్యాలిసినవి కొన్ని పెద్దలకు పెట్టవలసిన వంటలు చేసి పెడితే సరిపోతుంది. 👍🏻
😊😊😊
Well said
మీరు చేసింది మంచి పని జయ గారు , నాకు ఈ వీడియో చాలాబాగా ఉపయోగ పడుతుంది. మనకు వయసు పెరుగుతున్నప్పుడు ఇలా చేయడం కరెక్ట్ 👌👌
అమ్మా భోజనాల విషయంలో మీరు చెప్పిన మాటలు నిజమండి, అమ్మా అసలు పండుగ రోజుల్లో, మరే విశేషమైన సందర్భాల్లో అయినా సరే ఇంట్లో వంటలు చేసుకున్నామా, బయటనుండి తెచ్చుకున్నామానేది ముఖ్యం కాదండి, అసలు ఈరోజుల్లో ఇన్నిరోజులు తీరికచేసుకుని ఇంతమంది ఒకేచోట కలిసి మెలిసి సరదాగా,సందడిగా గడపడమే ఒక పెద్ద విశేషమండి, నాకయితే ఇటువంటివి చాలా ముచ్చటగా,ఆనందంగా ఉంటుంది, ఇంటికి బంధువులు వస్తున్నారంటేనే ఆశక్తి చూపని ఈరోజుల్లో ఇంతమందిని ఆహ్వానించి ఆదరించడం, అందరు కావాలనుకునే మీ మంచి మంచిమనసుకి నిదర్శం అండి, వీడియో సందడిగా బాగుందండి
Anni Akshara satyale meeru cheppe samgathulu chala correctga analyse chestharu e vishayalanna mee manasu ma andariki thelusu inka mee family members vishayalu mee dwara anni thelusu
Amma meeku🙏🙏🙏🙏🙏🙏 aa Devudu naku yapudu memaline kalisa avakasm estado naku memali ne chudaliane vundi amma I love you amma🙏🙏🙏
చాలా మంచి ఆలోచన amma చాలా బాగా చెప్పారు న ఆలోచన కూడా న name sasi రేఖ amma పిల్లలు తో సంతోషం గా గడపాలంటే ఇది మంచి పద్ధతి వాళ్ళు వచ్చినదగ్గరనుండి మనం కిచేన్లో ఉంటే వల్ల తో గాడిపెదెప్పడు నాకు మే ఆలోచన చాలా నచ్చిందమ్మా చాలా బాగుంది ఇల్లంతా సందడిగా సంక్రాతి శుభాకాంక్షలు amma 👌👌🙏🙏❤️❤️👍❤️❤️🌹🌹👍👍
Video super undi sandhya garu...Mee family really 👌👌♥️😍
Amma 🙏🏻 nice video amma 👌🏻 present days lo entha Prema chupinche valle takkuva ayaru alantidhi meeru relatives andarini pillichi ela celebrate cheyatam ee great Amma 🙏🏻👍🏻👏🏻👏🏻❤👌🏻❤❤❤❤ meeru nijam ga great Amma 👌🏻👌🏻👌🏻🙏🏻❤❤
Andarilo only + points matharame pariganana loki theesukunte alanti godavalu , manaspardhali ravu Amma.Hatsup .
Avunamma chala baga chepparu
Alisipothamu cheyalemu
Andaram happy ga undali ante elage set chesu kovali amma correct
You are correct Amma 🎉I love your speech 😊I love you so much Amma❤ God bless you 🙏
Meeru chepindhi correct amma 😊 nenu eppati numcho mi videos chusthanu chala baguntayi amma nenu first time comment peduthuna 😊
అవునండీ వంట గోల లేకపోతే బోలెడంత పని తగ్గినట్లే, చాలా మంచి పని చేసారు కాటరింగ్ ఇచ్చి. పండగ, బంధువులు,ఆరోగ్యం ,ఆనందంగా గడపటం ముఖ్యం.
Amma ila andharu kurchoni tintene saradaga untundhi ❤❤
Abba superr gaa alochinchaaru ...evarandi tappugaa anukunedi ..andaru vachinappudu saradagaa kasepu maatladukuntu enjoy cheste aa kick vere level ..andari intlo daily routein life ..ilaa puttintiki vachinappudegaa ..relax❤❤❤❤
Andaru kalisina anandam kanna, yemi vandadu, yedi chesaru annadi kadu, ee rojulla ardham chesukune family members dorakadam adrustam👌🙋
So many people ki at a time Hospitality it's great Amma😊Your decision is correct ✅
చాలా బాగా వుంది అమ్మ విజయమ్మ మీ ఆలోచన 😅😅😅🎉
Meeru correct ga chepparu amma opika vunnappudu elagaina parvaledu kani ila adjust chesukunte andaru Happy ga vundochu
Amma vanta విషయం లో మీరు చేసింది100'/' కరెక్ట్.
100%nenu ilane alochistanamma❤️meru cheppindi correct 🙏me family members 👌
Nice amma,chakkaga vundi,dinilo
tappu vetakataniki chance ledu.anadaram happyga vundamu
Chaala correct ga chepparu practical ga alochisthe andharu vunnappudu kudharadhu age kooda chudali
నమస్తే అమ్మ మీరు చెప్పింది కరెక్ట్ అమ్మ మీరు చాలా మంచి పని చేశారు హాట్సాఫ్ అమ్మ ఇలా అందరూ ఆనందంగా ఉన్నప్పుడు ఏ ఒక్కరూ అలసి పోకూడదు
Meeru chesedi 💯 %right amma, mimmalni chusi memu kuda nerchikunevi chala chala unnayi....very happy with what u are doing ...memu kuda gathering lo catering ichi enjoy chestamu
Yes amma meru chesina pani correct. Vanta valu pedithe valaki pakane kurcho Vali. Erojulo andharu catering ea. Manchi pani chesaru
Andaram Happy spend cheyadam important aunty, annitikante important andaru aa vishayam gurthinchi ye aramarikalu lekunda undadam , chaala Happy ga anipistundi aunty mee family ni chusi , May god bless you all 😊
Sandhya garu me blouse super detail ga chupiyandi
Correct andi cheyaleka potunnamu tappadu sardukupoyey vallu untey happy enta bayata nundi techina sardavalsindi chala untadi 😢
Mee andarni chuste maku దసర festival ki ilane jaripevallamu
Amma nice video😊. Andaru ela kalasi tintuntey anandamey veru. Super amma.👏👏🙏🙌👌🌹🎊. Sarees anni super. Laxapapa matalu challa muddu ga vunnavi.. Sankranthi Sandadi Super.🎉🎊🌹🙌🌺🌼🙏🌹🙏. Stay blessed.
Don’t worry Amma, no need to justify your food arrangement. No one has any authority to comment. Everyone should understand your situation. We love your togetherness. That’s why your family and us love you so much! ❤
చాలా బాగా చెప్పారు మేడమ్ 😊
Yes, 💯 persent correct Mee activities 💐👍🏻Bayatavaalani cooking ki petukunaa Vaalaku help chestune undaali Mee banduvula seva amogam 👌 from Andhra Pradesh Srikalahasti 🙏🏻
With everyone u n v r also enjoying 🎉🎉❤❤❤❤
2:45... What a dailogue😎😃
Manchi Pani chesaru amma super vanta ani pettukunte roju antha vantaintlo ne sari pthundi amma enjoy cheyadaniki undadu amma❤
Way of thinking super amma regarding cooking
హయ్ అమ్మ చాలా బాగుంది విడియె ❤❤❤
సంధ్య శారీ బాగుంది బ్లౌజ్ హాండ్స్ బఫ్ బాగుంది సంధ్య ❤️💐💐
Vanta gurinihe chala chala chala chala manchi nirannyo thesukunaru super ante super meeru amma❤
Ok Amma good morning thank you ❤❤❤❤❤
Meeru cheppedi correct Amma
❤
కరెక్ట్ అమ్మ క్యాటరింగ్ అంత హాయి 👍
Amma miruchepidi ❤ correct ga cheparu❤ Amma
Correct amma ,vantalu chesthu vunte vachina vallatho epudu matladuthamu
Family antha chalaa enjoy chesthunnaru Jaya garu chusthunte chala anandhanga anipisthundhandi. Ardham chesukune family undatam kuda adhrustame andi. mee family get together videos ante naku chala estamandi. Akkada nenu kuda unnanu ane anthaga leenamai pothuntanandi. Videos chala bavunnayandi.
Mee family mottam unityga okesari ala bhojanam chestuty chala happy ga undamma. Tq
Meeru cheppindi nijame amma..manchi pani chesaru🎉🎉.. lekapothe manam kitchen lo untamu pandaga antha🎉🎉
Avunu ade manchipani. Vantavallanu pettukunte vallu kitchen ni entha kalagapulagam chestaro cheppalem. Adi clean chesukovalante edupe vastundi. Maa intlo chusanu. Dani badulu maname chesukunte eppatikappudu clean chesukovachura devuda anipistundi. But idi manchi paddhati. Paiga intiki vachina vallatho time spend cheyyochu. Lekapothe manam kitchen lone maggipothamu.
Dynamic mom. ❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍👍👍👍👍👍👍
Hi amma me మాట అమ్మ మాట correct super వేడియో
లైట్ గ్రీన్ సిల్వర్ కలర్ బోర్డర్ buti శారీ బాగుంది మా 💐💐❤️❤️
Correct ga chepparu
అమ్మ మీ రు food,maid, గురించి చెప్పిన విషయాలు అన్నీ కూడా కరెక్ట్ అనుకొనే వారు ఎప్పుడూ అనుకుంటూ నేఉంటారు,మన, ఆరోగ్యం ముఖ్యం కదా, అందరూhappyగాఉన్నారు, ఉంచారు చాలు, సంథ్య, husband, సంథ్య కలిసి కూర్చుని భోజనం చేయడం, ఇప్పుడే చూస్తూ ఉన్నాను, చాలా హాపీ గా అనిపించింది మీ రు అన్ని ఏర్పాట్లు చక్కగా చేశారు ఆనంద నిలయం లో ఆనందంగా ఉండండి 😊
అమ్మ మీరు చెప్పినవన్నీ నిజమైన మాటలు అమ్మ అమ్మ మాట కరెక్ట్
ఆనంద నిలయములో ఆనందముగాసంక్రాంతి పండుగ ముచ్చటగా ఆడపాడుచులుతో బాగున్నది 😁
Amma meeru pettukunna jhumkalu chupinchandi
Meeru cheppinadhi correct
Very true, man ❤❤
Namskaram amma 🙏🙏🙏👌🏻👌🏻👌🏻chala bagumdi video ❤❤❤chala correct ga chepparu amma ❤❤bayytanumchi thechhukunna intilo andaru kalasi kurchuni thintumte ade nijamyyena panduga 🥰🥰🥰🥰🙏🙏🙏🙏👌🏻🙏👌🏻👌🏻
Hi amma good morning ❤❤
Chala baga chepparu amma correct chala bagunnaru family ni chustuntay naku bhimavaram vastay mimmalani kalavali ani undi amma raavachha
Happy to see you all Amma❤
Andariki cheyalante kashtam
4 guriki chesukogalam 6 gurini minchi cheyalemu
Meeru chesina pane bagundhi. Amma meeru anntattu meere anni andhivvali.ela bayati nunchi theppinchukovadame manchidhi.
Hi amma super vedios amma love youuuuu 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Hi amma h r u, when ever I see ur video i get emotional 😊😊
వంట విషయంలో చాలా కరెక్ట్ చెప్పావమ్మా నువ్వు చాలా మంచి పని చేశారు క్యాటరింగ్ ఇచ్చి బాగా మంచి పని చేశారు
Podduna tiffin
Madyahnam annam
Ratri annam tiffin
Rakarakaala kuralu...varieties chesi chesi sardi sardi pandaga kanna ontari ga undatam nayam anipinchakunda...kalisinantha sepu haayiga undatam baguntundi
Hi vadinamma good evening video chala bagundhi
Amma super anadha nilaayamu entha kalaga vundhi amma super amma ❤❤❤❤❤
Baane chepparu kani andariki aardika stomatha undali kada amma ala bayata teppinchi pettentha
Crct cheparu amma 🙏🙏❤❤❤
Yes manchiga chepparu
Namasthe Amma very nice video amma
Happy to see you all together
Nice amma 🎉🎉🎉Manchi pani chesaru...enjoy with your family 🙏
Mee paddatulu super
Cooking time save avuthundi
Leka pothe unna time antha vandatam,kadagatame saripothundi.
Chakkaga saradaga kaburlu cheppukovachu
Chala baga cheparu amma
We do same in our house we have 20 people in my town Well said jaya
Hi amma chala correct ga chepparu COVID tarvata andaru weak avvaru
Such a lovely video Amma. Felt relaxed aftr watching this video. Even though Uncle's parents are not ther, u r still taking care of his sister's nd inviting them, nd they cmg itself is grt, as now a days sister in laws are not maintaining such relationships. Such a bonded family. Cmg to servants nd cooks, ordering food also is ok, as we r not getting commited servants now a days ❤❤.
Sandhya Akka attire so classy
Super 👌
Chudadaniki kannulapadugagavundhi
Love you amma❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Amma cook chesi pettadam challa pedda task maid to so many problems face cheyad kastam ga anipistundi
Baga cheparu... Memu kuda anthe andani intiki piliche panulo busy ga unte manam saradhaga spend cheyalem kada ... Good memories kavaliante koni sardhukopolvali
చాలా మంచి పని చేశారు .
Meeru manchiga chepparamma mi videos chala baaga nachutayi amma
Nen anni vandi petti petti ekkuva burden veskuni helth pogottukunna. paiga evaru ardham cheskoledhu. Manchi family ante understanding vundatam, adjust avvadam andharu kalisi equal ga balance cheskuntaro vallu manchi kutumba arogyam, anandhanni, santhoshanni pondhagalaru
Kitchen lo ekkuva time spend chese kante time andaru kalisi enjoy cheyyatam correct,andaru kalisi aa mata ee Mata. Madlade lope rojulu I pota vuntayi , bavundi Jaya garu Mee pandaga celebration s😊
Pette food lo premani chudali kani Vandi petrara vandakunda pettara bayatanunchi techi pettara chudakudadhu intlo tittukuntu vandi pettina parvaleda meeru manchi pani chesaramma ❤