"నేను - నాది" అనే భావంలో ఇంత ప్రభావం ఉందా! ది.27.06.24

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024

ความคิดเห็น • 27

  • @vegesnavaralakshmi
    @vegesnavaralakshmi 3 หลายเดือนก่อน

    🌺🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺

  • @janardhanreddygurrala5226
    @janardhanreddygurrala5226 3 หลายเดือนก่อน

    Om Namo Bhagavathe Sri Ramanaya namaha 🙏

  • @anithapenmatsa-qi3rz
    @anithapenmatsa-qi3rz 3 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @b.sarvamangala8986
    @b.sarvamangala8986 3 หลายเดือนก่อน

    🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏

  • @bandamanikyalarao3408
    @bandamanikyalarao3408 3 หลายเดือนก่อน

    🌺🙏🌺 jai gurudev

  • @dakkamadugulakondaiah4306
    @dakkamadugulakondaiah4306 3 หลายเดือนก่อน

    🙏🙏

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami 3 หลายเดือนก่อน

    గురువులకు నా ఆత్మ ప్రణామాలు 🌹🌹🙏

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 3 หลายเดือนก่อน

    💞🪷🙏 Guruvu Gari Charana Kamalamulaku Anamtha Koti Pranaamamulu andi 🙏🪷💞

  • @rekhakadambari9665
    @rekhakadambari9665 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suneetharaju4768
    @suneetharaju4768 3 หลายเดือนก่อน

    om sri gurubyonamaha 🙏🙏🙏

  • @induraagamaalika4554
    @induraagamaalika4554 3 หลายเดือนก่อน

    Chaaala. Chakkaga chepparu Guruji. Naaku Santhi ga undali ani undhi guruji

  • @yannakulanagaadilakshmi6947
    @yannakulanagaadilakshmi6947 3 หลายเดือนก่อน +1

    Om namasivaya Siva Eva guru sivanandaya namaha

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva 3 หลายเดือนก่อน +1

    🕉🚩🙏Om Namo Bhagawate Ramanaya, Arunachala Shiva🕉🚩🙏

  • @devibuddaraju4013
    @devibuddaraju4013 3 หลายเดือนก่อน

    నాశుద్ధ ఎరుకే గురువు ఇది ప్రభలమైన అనుగ్రహంనేను ఉన్నట్టు నాకు తెలుసు నేను ఏమిటో నాకు తెలియదు గురువుగారు మీరుమాకు మేము తెలుసుకునే స్పృహనీ ఇస్తున్నారు స్వరూపాన్ని నీకు నువ్వే చూడాలి మనసుని చూడడమే నిన్ను నువ్వు చూసుకోవడంగ్రహింపు శక్తిని చూసుకోవడం నీ దగ్గరే ఉందిఅనినేను అనగానే పరమాత్మ నుంచిజగత్తు నుంచి విడిపోయాం నాది అనగానేఅది బలపడుతుందిఅని చాలా చక్కగా వివరిస్తున్నారు స్వామి🙏

  • @varalakshmipenumetcha6031
    @varalakshmipenumetcha6031 3 หลายเดือนก่อน

    🙏 నవ్వున్నావన్న స్పృహ పరమాత్మ ఇస్తే,నువ్వు దేహము కాదన్న స్పృహ గురువు ఇస్తారు కానీ, దానిని తెలుసుకునే స్పృహ నీకు ఉండాలి అంటూ... దానికి అడ్డుగా ఉన్నది నేను, నాదేనని అవి పోవాలంటే ప్రపంచం లో ఉన్న అశాశ్వతత్వాన్ని అర్థం చేసుకుంటే నేను నాది పోయి నీ నిజస్వరూపం నీకు తెలుస్తుందని ఇలా తెలుసుకునే అవకాశమే ప్రబలమైన అనుగ్రమని అద్భుతంగా అనుగ్రహించారు స్వామి.
    🙏🌺🙏

  • @vanid3954
    @vanid3954 3 หลายเดือนก่อน +1

    🙏 గురువు, దైవము విశేషంగా మనకు సహాయపడుతూనే ఉన్నారని, గమనించకుండా, సాధన విషయంలో ప్రయత్నం చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నాము, దైవము కనపడరు, గురువు కనపడతారు కాబట్టి విభజన వచ్చిందని, సూక్ష్మంగా కనుక్కునే శక్తి మనకు లేదు కాబట్టి, బోధ చేయటానికి దేహం కావాలి కాబట్టి గురువు రూపంలో కనబడని తేజస్సు తత్వ రూపంలో ఉండి , సమాచారంగా వచ్చి , అన్ని వసతులు ఏర్పాటు చేసి‘ ధ్యానానికి మిశ్రమ మనసు పనికిరాదు స్పష్టత కావాలి అని, మనసు పవిత్రతని , స్వచ్ఛత ని మొత్తం పరిణామాన్ని చూడటమే నీ స్వరూప దర్శనం అని, గురువు అవసరాన్ని , విలువని , గౌరవాన్ని అద్భుతంగా అనుగ్రహించారు స్వామి🙏💐🙏💐🙏

  • @pinnintisatyanarayana100
    @pinnintisatyanarayana100 3 หลายเดือนก่อน

    Arunachala arunachala arunachala arunachalaaaaaa guru gaari paada padmamulaku shatha koti anantha koti padaabivandanamulu arunachala arunachala arunachala arunachalaaaaaa

  • @vanid3954
    @vanid3954 3 หลายเดือนก่อน

    పరమాత్మ స్పృహ రూపంలో మనల్ని తాకుతూ, తలుస్తూ ఉన్నారని, అనుగ్రహం ప్రభలంగా ఉందని, కానీ నేను, నాది వల్ల గుర్తించలేకపోతున్నామని, నేను సత్యం నుండి దూరం చేస్తుందని , నాది అనుకోవటం వల్ల ప్రపంచంలో నా వాళ్ళ నుండి దూరం చేస్తుందని, నేను , నాది పోవాలంటే వైరాగ్యం ఉండాలని, కదిలిపోయే ప్రపంచాన్ని చూస్తే ఏది నిలబడటం లేదు అని అర్థమైతే వైరాగ్యం వస్తుందని, ఈ విధంగా ఈశ్వర తత్వాన్ని అర్థం చేసుకుంటే నేను నాది పోయి స్వరూప దర్శనం అవుతుందని అర్థమయ్యేలా వివరించారు స్వామి🙏🌼🙏🌼🙏

  • @shantisri430
    @shantisri430 3 หลายเดือนก่อน

    Chala antey chaala currect ga chepparu

  • @induraagamaalika4554
    @induraagamaalika4554 3 หลายเดือนก่อน

    Avnu manasu petti chustey ardham avtundhi

  • @arubanala2410
    @arubanala2410 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @santhoshmariyala4269
    @santhoshmariyala4269 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @RamKumar-eo3sk
    @RamKumar-eo3sk 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @Raovbr
    @Raovbr 3 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @vanid3954
    @vanid3954 3 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @jayashree5337
    @jayashree5337 3 หลายเดือนก่อน

    🙏🙏🙏