మనుష్య గురువుకీ... దైవ గురువుకీ... తేడా ఏమిటి! ది.30.09.24

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • శివశ్రీ గెంటేల వెంకటరమణ గురుదేవుల అద్వైత బోధ #spiritual #srigurudham
    -+++++++++++++++++++++++++++±++++++
    LIKE AND COMMENT TO EXPRESS YOUR RESPONSE
    -----------------------------------------------------------------------
    chat.whatsapp.... మీ సందేహాలను, స్పందనని తెలియజేయడం కోసం☝️ఈ లింక్ ద్వారా శ్రీగురుధాం వాట్సాప్ గ్రూప్ లో చేరి సహా సాధకుల పరస్పర సహకారంతో సత్యం దిశగా పయనిద్ధామని మా భావన🙏
    Thanks for your interest in watching this video. Please send comments and feedback to 8317688004/9391020329 whatsapp for further information/details
    -------------------------------------------------------------------------
    శ్రీశివానందగురు ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్, శ్రీ గురుధాం దర్మక్షేత్రం, బలుసుపాడు, జగ్గయ్య హిపేట మం. కృష్ణాజిల్లా, అంద్రప్రదేశ్, srigurudham.org
    ---------------------------------------------------------------------------
    #srigurudham, #truth, #spirituality, #guruji, #philosophy, #god, #satsang, #enlightenment, #self, #self enquiry, #temple

ความคิดเห็น • 27

  • @sreenivaskorupolu5507
    @sreenivaskorupolu5507 3 วันที่ผ่านมา +2

    సాష్టాంగ ప్రణామములు గురువు గారు.
    అత్యంత అధ్బుతమైన సందేశం. ఆత్మజ్ఞానం కోసం వెతుకులాట కాదు కావాల్సింది, నిజతత్వాహగాహన. సరియైన దృక్పధం, సూటియైన విషయం నిర్మల చిత్తంతో సందేహం లేకుండా స్వీకరణ. బయట గురువు బోధతో లోపలికి తోస్తాడు, అంతఃకరణ రూపుడైన అదే గురువు అర్థమైయ్యెటట్టు చేస్తాడు. అన్ని కష్టాలు, ప్రయత్నాలు, ప్రభోధాలు గురురూప పరమాత్మవి, వినయం, వినిమయం మాత్రమే శిష్యుడిని. అనంతరూపుడైన పరమాత్మ తన ప్రతిదీ తన వారికి ఇస్తూనే వున్నాడు, క్షణక్షణం, ప్రతీ కణంకణంలో.
    నేటి ఈ బోధ కొన్ని వేల పేజీల పఠనానికి సమాంతరగా చిన్న చిన్న మాటల్లో చెప్పిన శ్రీశ్రీశ్రీ గురువు గారికి కృతజ్ఞతలు.

  • @varalakshmipenumetcha6031
    @varalakshmipenumetcha6031 2 วันที่ผ่านมา +2

    🙏 అనుభవం పొందిన జ్ఞానులు, సద్గురువులు మనసు గురించి ఎరుక కలిగి ఉంటారు. మాయ, జ్ఞానం అంతా మనసులోనే ఉందని బోధ అంతా మనసుకేనని చెబుతూ...జగత్తు, జీవుడు, ఈశ్వరుడు ఈ మూడింటి యందు జ్ఞానం కలిగిన గురువు అందించిన బోధ అద్భుతం అది జన్మాంతర సుకృతం వల్లనే దొరుకుతుందని గురువు,దైవం కాని పదార్థం ఈ సృష్టిలో లేదని అందుకే శివ యేవ గురుః అంటూ గురువు వైభవాన్ని అద్భుతంగా అనుగ్రహించారు స్వామి.
    🙏🙏🙏🙏🙏

  • @vanid3954
    @vanid3954 3 วันที่ผ่านมา +4

    సాధన కావాలనుకునే వాళ్ళు , సత్యం తెలుసుకోవాలనుకునే వాళ్ళు దైవాన్ని ఒక రూపానికో, నామానికో పరిమితం చేయకుండా అణువు , అణువు నిరంతరం ఉపయోగపడే తత్వాన్ని పరమాత్మే అని, అంతా కలిపి చూడడమే దైవం అని , గురువు దేహమాత్రం కాక, సమస్త క్రియలకు ఆధారమైన మహాశక్తిగా చూసినట్లయితే, తత్వ ఆరాధన గురువు ఆరాధన అని అర్థమవుతుందని అద్భుతంగా అనుగ్రహించారు స్వామి🙏🌼🙏🌼🙏

  • @varalakshmipenumetcha6031
    @varalakshmipenumetcha6031 2 วันที่ผ่านมา +1

    🙏 నీ త్రివిధావస్థలు ఉపదేశమేనని , జీవన క్రమం అంతా ఉపదేశంతో ఎలా నిండి ఉందో విశ్లేషణ చేసి చూపిస్తూ ఆరాధన తత్వపరం దాకా వెళితే మూలము ఒకటేనని అర్ధమవుతుందని అదే తత్వారాధన, గురువారాధన అని అప్పుడు ఎదురుగా ఉన్న స్థూలరూపమైన ఆ గురువు సాక్షాత్ సదాశివుడేనని అందరికి అందుబాటులో గురు రూపంలో శివుడే ఉన్నారని అద్భుతంగా అనుగ్రహించారు స్వామి ధన్యులమ్.
    🙏🙏🙏🙏🙏

  • @mastanaiahbommisetty66
    @mastanaiahbommisetty66 2 วันที่ผ่านมา

    చాలా చాలా స్పష్టంగా సత్యానుసంధానమును అనుగ్రహించిన అమ్మ ఆంజనేయ పరబ్రహ్మము నకు ప్రణామములు 🙏🐢🙏

  • @yannakulanagaadilakshmi6947
    @yannakulanagaadilakshmi6947 2 วันที่ผ่านมา +2

    Om namasivaya Siva Eva guru sivanandaya namaha 🇮🇳

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 3 วันที่ผ่านมา +1

    💞🪷🙏Thri Lokamulu,Thri Kaalamulalo Poojyaneeyyamaina Sath Guruvula Charana Kamalamulaku Anamtha Koti Pranaamamulu andi 🙏🪷💞

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami 3 วันที่ผ่านมา +1

    గురు వులకు నా ఆత్మ ప్రణామాలు 🌹🌹🙏

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 3 วันที่ผ่านมา +1

    💞🪷🙏Sath Guruvula Charana Kamalamulaku Anamtha Koti Pranaamamulu andi 🙏🪷💞

  • @rajanaryanaraogentela872
    @rajanaryanaraogentela872 3 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🔱🔱🕉️🕉️🌹శ్రీగురుభ్యోనమభ

  • @LachannaBoddula
    @LachannaBoddula 2 วันที่ผ่านมา +1

    తెలివి సామాన్య తెలివి,
    విశేష తెలివి, అని రెండు రకాలుగా చెప్పొచ్చు, ప్రపంచ విషయాలు బాహ్య విషయాలు ఇంద్రియ జ్ఞానం సామాన్య తెలివి, ప్రపంచము నీ యొక్క అంతర బాహ్య విషయములు, తెలియడం విశేష జ్ఞానం తెలివి. ❤❤❤

  • @soujanyaspeaks
    @soujanyaspeaks 3 วันที่ผ่านมา +1

    Bhagavan Sri Ramana Maharshi an incarnation of Lord Subrahmanya!! Sri Dakshinamurthy!!!
    Guruvugaru has rendered the Ultimate tattva in the simplest manner possible for our sake. Extraordinary talk!! Not to miss at any cost.
    Pranams at the Lotus feet of Guruvugaru.

  • @janardhanreddygurrala5226
    @janardhanreddygurrala5226 วันที่ผ่านมา

    Om Namo Bhagavathe Sri Ramanaya Namaha 🙏

  • @anithapenmatsa-qi3rz
    @anithapenmatsa-qi3rz 3 วันที่ผ่านมา +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @santhoshmariyala4269
    @santhoshmariyala4269 3 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏

  • @SHAIKJOHNNY-36
    @SHAIKJOHNNY-36 3 วันที่ผ่านมา +1

    🙏

  • @laxmigosula5906
    @laxmigosula5906 3 วันที่ผ่านมา +1

    🙏🙏👏👏

  • @LachannaBoddula
    @LachannaBoddula 2 วันที่ผ่านมา +1

    శిష్యుడు గురువు దగ్గర చేరి గురు సేవ చేసి విద్యను అబ్యసించాలి.గురువును ఇంటికి రప్పించు కొని విధ్యనేర్వరాదు, అది గురువు పట్ల అవిధేయతను తెలిపినట్లు అవుతుంది. శ్రీకృష్ణుడు, సాంధీపునిదగ్గర 12 సంవత్సరములు గురుసేవచేసి విధ్య నేర్పాడు, శ్రీ రాముడు వసిష్ఠుడు ని ఇంటికి పిలిపించుకొని , విధ్యనేర్చాడు. శృషూషలో స్థానశృషూష ముఖ్యమైనది. ❤❤❤❤❤

  • @gbindumadhavi2674
    @gbindumadhavi2674 3 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏

  • @indiraummineni2870
    @indiraummineni2870 2 วันที่ผ่านมา +1

    🙏🙏🙏

  • @seetakumarijuturi
    @seetakumarijuturi 3 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏

  • @Raovbr
    @Raovbr 3 วันที่ผ่านมา +1

    🙏🙏🙏

  • @jayashree5337
    @jayashree5337 3 วันที่ผ่านมา +1

    🙏🙏🙏

  • @sumankumarsammohi1051
    @sumankumarsammohi1051 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @PotturiPadma-lt8bs
    @PotturiPadma-lt8bs 2 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @RaviKaanth_Bhaarathula
    @RaviKaanth_Bhaarathula 2 วันที่ผ่านมา

    🙏🙏🙏