NO WORDS TO SAY ABOUT HEROISM OF KARNA SAYS CHAGANTIGARU||KARNA THE REAL HERO|| Telugutv official

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • #telugutvofficial#karnathegreat#chagantilatestpravachanam
    NO WORDS TO SAY ABOUT HEROISM OF KARNA SAYS CHAGANTIGARU||KARNA THE REAL HERO|| Telugutv official
    S U B S C R I B E || L I K E|| S H A R E|| C O M M E N T||
    Pls subscribe: • NO WORDS TO SAY ABOUT ...

ความคิดเห็น • 313

  • @suresh2516
    @suresh2516 2 ปีที่แล้ว +420

    కర్ణుడు అంటే ఇష్టమైన వారు ఒక like చేయండి. iam a big fan of karna.

    • @chinnigunnam1738
      @chinnigunnam1738 2 ปีที่แล้ว +10

      Nenu ayithe ma abbaiki name pettukunna .karna Karthikeyan

    • @suresh2516
      @suresh2516 2 ปีที่แล้ว +2

      @@chinnigunnam1738 naku karnudu ante Chala Chala istam ok nice

    • @chinnigunnam1738
      @chinnigunnam1738 2 ปีที่แล้ว +2

      Next kuda pudithe Ramayanam nunchi vaali name pettukunta

    • @suresh2516
      @suresh2516 2 ปีที่แล้ว +1

      @@chinnigunnam1738 avuna ok I like u

    • @rafisamea4725
      @rafisamea4725 2 ปีที่แล้ว +1

      I am fan of karna

  • @perumallavenkat3355
    @perumallavenkat3355 2 ปีที่แล้ว +143

    కర్ణుడు లేకపోతే భారతం లేదు

  • @p.t.venkateswarlu5793
    @p.t.venkateswarlu5793 3 ปีที่แล้ว +199

    కర్ణుడు గొప్ప మహా వీరుడు.

    • @krishnamohanp8706
      @krishnamohanp8706 2 ปีที่แล้ว +3

      Aswasthama is great warrior in entire Mahabharata

  • @perumallavenkat3355
    @perumallavenkat3355 2 ปีที่แล้ว +86

    కర్ణుడు మహగొప్ప వీరుడు

  • @sunilbuttler2993
    @sunilbuttler2993 2 ปีที่แล้ว +114

    కర్ణుడు లేకపోతే మహాభారతం లేదు ఇది పరమ సత్యం

    • @bodughamthirupathireddy4542
      @bodughamthirupathireddy4542 2 ปีที่แล้ว +6

      Yes it's true

    • @jagankumarjagan3997
      @jagankumarjagan3997 2 ปีที่แล้ว +6

      Karnudi jeevitham vinte badha vesthundi..papam anipisthundi..

    • @pavanhota369
      @pavanhota369 2 ปีที่แล้ว +2

      He is demon in previous birth

    • @jagankumarjagan3997
      @jagankumarjagan3997 2 ปีที่แล้ว +15

      @@pavanhota369
      Offcourse...e Kaliyugam lo 95% all karna fan's..

    • @kvpremkumar7451
      @kvpremkumar7451 2 ปีที่แล้ว +1

      @@jagankumarjagan3997 and bhishma,Karna,krishna,yudhistir fans almost in Kaliyuga

  • @srinuch374
    @srinuch374 2 ปีที่แล้ว +65

    రామాయణం లో రాముడు భారతం లో కర్ణుడు" కృష్ణా భగవాన్ భగవానుడు.

  • @varuntej1782
    @varuntej1782 2 ปีที่แล้ว +135

    Andharo veerula gurinchi vinna ami chalaman vundadhu kani karnuni gurinchi chepthunte edho theliyani vaibration puduthundhi❤️❤️❤️u karna

    • @thrayicons1655
      @thrayicons1655 2 ปีที่แล้ว +1

      Jai karna

    • @AdlooriudayS1995
      @AdlooriudayS1995 2 ปีที่แล้ว +3

      Goose bumps vastay adhi karnudu ante athani peru vinte ne ontlo 1000 volt la current pass avudhi

    • @shivachakraworthyodanapura4430
      @shivachakraworthyodanapura4430 2 ปีที่แล้ว +3

      కర్ణుడిని పేరు తలచుకుంటేనే నా శరీరం జలదరిస్తుంది 🙏🙏🙏

    • @askaswamy8249
      @askaswamy8249 2 ปีที่แล้ว

      Nijam anna lov u karna

    • @askaswamy8249
      @askaswamy8249 2 ปีที่แล้ว

      Lov u ❣️❣️❣️❣️❣️ karna

  • @srinuch374
    @srinuch374 2 ปีที่แล้ว +37

    రాముడు కి వశిష్ఠుడు విశ్వామిత్రుడు గురువులు, కర్ణుడు కి పరుశురాముడు (విద్యా చెప్పకుండా) ద్రోణుడు గురువులు. ఏకలవ్యుడి సోదరి కర్ణుడు కి భార్య.

  • @kandellanaveen2134
    @kandellanaveen2134 2 ปีที่แล้ว +102

    Pandavas are gang star's 🤣😆 but 🤫 KARNA 🔥 is A 👿MONSTER 😈💯real 🔥Hero 🔥 of mahabaratham 🙏 legend never dies 💯

    • @bonthutarun5858
      @bonthutarun5858 2 ปีที่แล้ว +6

      Karnudu drupadhuni chethilo odipothaadu, virata parvam yuddam lo arjuni chethilo odipothadu, alaage abhimanyuni chetili kuda oodipothaadu

    • @kandellanaveen2134
      @kandellanaveen2134 2 ปีที่แล้ว +1

      @@bonthutarun5858 niku Oka..... 🙏🙏🙏🙏

    • @srinuch374
      @srinuch374 2 ปีที่แล้ว +1

      @@bonthutarun5858 కర్ణుడి ఇంటిలో కృష్ణా భగవాన్ తల దాచుకుంటారు... కర్ణుడు స్నానం చేస్తూండగా ఆ బంగారపు గిన్నె ఇస్తావా కర్ణ అంటే ఎడమచేతి తో ఇచ్చారు... ఇది చాలా మంది ప్రవచనములు లో చెప్పారు.

    • @bonthutarun5858
      @bonthutarun5858 2 ปีที่แล้ว +4

      @@srinuch374 daanam lo karnudini minchina vaaru evaru leru. Ee truth nenu oppukuntaanu. Kaani valority lo karnudini minchina vaaru leru anedhi thappu

    • @naveenbairi273
      @naveenbairi273 2 ปีที่แล้ว +3

      Navodhu bro pandavas dhagaara righteousness undhi karnudu dhagara ledhu karnu dhanverra surrude kani righteousness mattaki vasthe pandavule inkonvishyam arjun no kuda thakuvanchana veyekoddadhu Krishna ne akkada unna dharmam so dhinibati chusthe rightness dhagar undevallu andharu powerful untaru

  • @ramuratakondachowdary2460
    @ramuratakondachowdary2460 2 ปีที่แล้ว +37

    Mahabharat really hero karna

  • @masulaashokkumar3314
    @masulaashokkumar3314 2 ปีที่แล้ว +18

    అసాధారణమైన ఆయుధాలు శక్తి సామర్థ్యాలు జ్ఞానాన్ని మంచి చెడులను కఠినమైన నిబంధనలు అత్యంత దాన గుణం కల వ్యక్తి అద్భుతమైన అనుభవం ఏకాగ్రత అన్నిటికీ మించి కవచ కుండలాలు కలిగిన వ్యక్తి సూర్య దేవుని పుత్రుడు మహావీరుడు కర్ణుడి చేతిలో అంత శక్తిని కలిగి ఉన్నాయి

  • @ramvattikolla1568
    @ramvattikolla1568 2 ปีที่แล้ว +19

    Eippatiki kuda mahabaratam lo karudu kosam andaru badhapadatharu..I love karna

  • @nagarajuraja7927
    @nagarajuraja7927 2 ปีที่แล้ว +118

    Legandary Hero of Mahabharata one and only Karna.

    • @suhasvishva8447
      @suhasvishva8447 2 ปีที่แล้ว +1

      Reason please

    • @dasarivinaykumar9238
      @dasarivinaykumar9238 2 ปีที่แล้ว +4

      Arjuna is real hero.Karna is reel hero.

    • @nagaraja8368
      @nagaraja8368 2 ปีที่แล้ว +4

      @@suhasvishva8447 so many reasons , we have to say karna is a legendary hero of mahabharata.

    • @nagaraja8368
      @nagaraja8368 2 ปีที่แล้ว

      @@dasarivinaykumar9238 arjuna is a big dummy in mahabharata,he is not a hero

    • @suhasvishva8447
      @suhasvishva8447 2 ปีที่แล้ว +2

      @@nagaraja8368 what are they and why is he only?? He is the most overrated charector in mahabharata

  • @sreesree3188
    @sreesree3188 3 ปีที่แล้ว +31

    My reyale hero

  • @muralikakunurimuralikakunu8252
    @muralikakunurimuralikakunu8252 2 ปีที่แล้ว +7

    కర్ణుడు తన తల్లీ కుంతి దేవికి ఇచ్చిన మాట ప్రకారం కర్ణుడు పాండవులని చంపకుండా వదిలివేసాడు, మాట కోసం తన కొడుకులను కూడా చంపుకున్నాడు,, మహాభారతం లొ నిజమైన హీరో విజేత, కూడా కర్ణుడు, ఇంకో మాట ప్రకారం చెప్పాలి అంటే కర్ణుడు వేసిన బాణాల దెబ్బకి సమస్త బ్రహ్మాడం 4 అడుగులు ఎనుకకి జరిగింది , ఈ విషయం భగవద్గీత లొ కూడా రాసారు

    • @chalumurisrinu7592
      @chalumurisrinu7592 2 ปีที่แล้ว

      Karnudu Ni Yedurinchi Odinchali Ante 4 Yugalu Ina Odinchaleru Krishna Arjunudu Endrudu

  • @komaralalitha5451
    @komaralalitha5451 2 ปีที่แล้ว +33

    Karna he is real hero in Mahabharat

  • @attitudegaming4044
    @attitudegaming4044 2 ปีที่แล้ว +21

    Karna the alone warior kaavalani athanini blame chesaaru anni avamaanalu jarigithey ala kaaaka ela untaaru

  • @palojuvenkateshwar328
    @palojuvenkateshwar328 2 ปีที่แล้ว +14

    Karna is my favourite meeru karnuni gurunchi chala favourite ga chepparu chala sandharbalalo thankyou sir,

  • @srinusrinivas1687
    @srinusrinivas1687 2 ปีที่แล้ว +5

    మహాభారతం లో కర్ణుడు దర్మభద్దుడు.. డైర్యగుణశాలి..స్నేహానికి ప్రాణం ఇచ్చే ఆప్తుడు..స్వయానా దేవేంద్రుడే వొచ్చి సహజమైన కౌషకుండలాలను అడిగినప్పుడు..సూర్యభగవానుడు చెప్పాడు బ్రాహ్మణోత్తముడై మారువేషంలో లో ఇంద్రుడు వచ్చాడు కౌస్యకుండాలాలను తీసుకుపోవడానికి అని చెప్తాడు అది తెలిసి కూడా కర్ణుడు ఇంద్రునికి దానము చేసిన,తన మరణని కూడా లెక్కచేయలేదు ఎందుకు...ధర్మం కోసం కంకనబడ్డుడై నందుకు...దేవతలు సైతం విస్మయం చెందరనాడంలో ఎలాంటి సందేహంలేదు...

  • @narakatlaashokkumar404
    @narakatlaashokkumar404 2 ปีที่แล้ว +10

    Karndini evvaru encourage cheyaledu tana kula vimarsato badapettaru

  • @krishnas5249
    @krishnas5249 2 ปีที่แล้ว +6

    Entha sworyam vunna.. Eam labham... Athanu.. Aadharma margamu chusukunnadu.. Anduke.. Swargamu pondadu

  • @nandunk5771
    @nandunk5771 2 ปีที่แล้ว +13

    Jai karna the great worrier 💙

  • @srinuch374
    @srinuch374 2 ปีที่แล้ว +16

    జరాసంధుడు చేతిలో కృష్ణా భగవాన్ ఓడిపొయి రాజ్యం వదిలి వెళ్లిపోయారు. కర్ణుడు జరాసంధుడు నీ కాలు విర్రగొట్టి చంపబోతే... కర్ణుడి కాలు పట్టుకుంటే విడిచి పెట్టాడు జరాసంధుడు నీ... కృష్ణా భగవాన్ రాజ్యాన్ని పొందుతారు.. కాలు విరిగినా జరాసంధుడు నీ భీముడు చంపుతారు. కర్ణుడి గురించి అర్జునుడు ధర్మరాజు పై గాండీవం ఎత్తి పెడితే కృష్ణా భగవాన్ అడ్డుకున్నారు. కర్ణుడి చేతిలో ధనుస్సు లేని టైం లో చంపుతారు.

    • @Maheshyadavkotamula
      @Maheshyadavkotamula 2 ปีที่แล้ว

      When karna fights with jarasandha. E vishayam ee parvam lo ee adhyanam lo vundho chepthe nenu chaduvutha endhukante nenu Geeta press Mahabharata sthri parvam varaku chadiva ekkada ledhu ee prasthavana

    • @satishtej374
      @satishtej374 2 ปีที่แล้ว

      100% correct bro👏

    • @srinuch374
      @srinuch374 2 ปีที่แล้ว +1

      @@Maheshyadavkotamula జరాసంధుడు కృష్ణుడు అన్నదమ్ములు అవుతారు. కృష్ణా భగవాన్ మేనమామ కంశుడు కి జరాసంధుడు అల్లుడు. కర్ణుడు చేతిలో తప్పించి ఎక్కడా కూడా జరాసంధుడు ఓడిపొలేదు.

    • @Maheshyadavkotamula
      @Maheshyadavkotamula 2 ปีที่แล้ว

      @@srinuch374 naaku source and proofs ivvu nee matalaku vuttaga cheppaku. Srikrishnudu odipoyadu ante nenu assalu namma

    • @srinuch374
      @srinuch374 2 ปีที่แล้ว +3

      @@Maheshyadavkotamula శ్రీ రాముడు కర్ణుడు సూర్య వంశం.... ఈ వంశం చరిత్ర చదువు. విష్ణు మూర్తి ఓడిన సందర్బాలు చాలా ఉన్నాయి... శివుడు కి విశ్వకర్మ త్రీశూలం సుదర్శనచక్రం గండ్రగొడ్డలి ఇస్తారు... త్రీశూలం శివుడు ఉంచుకుని, విష్ణువు కి సుదర్శనం, పరుశురాముడు కి గొడ్డలి నీ శివుడు ఇస్తారు. శివుడు దగ్గర ఉండే పినాకిని పరుశురాముడు దగ్గర ఉండే విజయధనుస్సు సమబాలం గలవి. గాండీవం కంటే 1000 రెట్లు గొప్పవి.

  • @vishalaaa1
    @vishalaaa1 2 ปีที่แล้ว +31

    EXCELLENT - MAKE IN ENGLISH, YOU WILL GET MILLIONS OF INTERNATIONAL VIEWS

  • @sreesree3188
    @sreesree3188 3 ปีที่แล้ว +21

    Mahabaratham real hero karna

  • @theboys.s
    @theboys.s 6 วันที่ผ่านมา +1

    మహాభారతంలో కర్ణుడి కథ వింటే కన్నీరు ఆగదు 😢

  • @shaikbabjan4201
    @shaikbabjan4201 2 ปีที่แล้ว +7

    బర్బరీకుడు తన మూడు బాణాలతో మొత్తం కురుక్షేత్ర యుద్దం ముగించగలడు అంట. ఆయనెంత గొప్పవాడో......

    • @laxmanraochinthala-0138
      @laxmanraochinthala-0138 2 ปีที่แล้ว +4

      Adhi varam broo.. samrdhyam kadhu.. shivudu isthadu

    • @giribabu5011
      @giribabu5011 2 ปีที่แล้ว

      Adhi kalpitha katha

    • @chinnigunnam1738
      @chinnigunnam1738 2 ปีที่แล้ว

      Gatochgatha son barbareekudu.

    • @johnchiru9009
      @johnchiru9009 2 หลายเดือนก่อน

      ​​@@giribabu5011neku ఆకు తెలియదు neku పువ్వు తెలియదు

  • @trytounderstand1654
    @trytounderstand1654 2 ปีที่แล้ว +3

    Karnudu gurinchi enni sarlu vinna kalalo neelu vasthai
    Kevalam tana snehitudu ki ichina mata valla

  • @Bhawvani225
    @Bhawvani225 2 ปีที่แล้ว +7

    ఓమ్ నమశ్శివాయ🙏🙏🙏🙏🙏

  • @veeraswamye3933
    @veeraswamye3933 2 ปีที่แล้ว +9

    Jai gurubhoyaha Namaha 🙏🙏🙏

  • @boyabalakrishna8654
    @boyabalakrishna8654 2 ปีที่แล้ว +5

    Karna it's great person in mahabharatam

  • @srinuch374
    @srinuch374 2 ปีที่แล้ว +2

    జరాసంధుడు నీ కర్ణుడు కాలు విర్రగొట్టి ప్రాణబిక్ష పెట్టి పంపించాడు. కాలు విరిగినా జరాసంధుడు నీ భీముడు చంపుతారు అంతే. జరాసంధుడు చేతిలో కృష్ణుడు కూడా ఓడిపోయారు.

  • @sreepabba7178
    @sreepabba7178 2 หลายเดือนก่อน +1

    Please listen where and how his destiny changed. If God meet him at this point, he would be something else in his life. This has been happening for lower community people for centuries. Sometimes a good become bad due to his circumstances. Karna is the Most Unfortunate kid in any puranas/Samhitas/Vedas that we heard about Heros. Mahanubavulu Guru Thullulu Sri Chaganti garu chala chakkaga vivarincharu 🙏🙏🙏

    • @SRK151007
      @SRK151007 2 หลายเดือนก่อน

      Not true. Arjuna and pandavas faced many hardships more than Karna. His hardships don’t give him the license to follow adharma. If he does, he can’t be called great

    • @SRK151007
      @SRK151007 2 หลายเดือนก่อน

      Karna has nothing to do with lower community. In fact he wasn’t from lower community. Stop bringing the caste angle

  • @chandrakanthk666
    @chandrakanthk666 2 ปีที่แล้ว +4

    🙏🙏 karan ❤️❤️❤️❤️❤️❤️ my hero

  • @yogipodugu5937
    @yogipodugu5937 2 ปีที่แล้ว +3

    shivuni midha antha premuntadho antha moham కర్ణుడి katha vina lana athrutha akuvaga asackthi

  • @annveshtez2991
    @annveshtez2991 2 ปีที่แล้ว +6

    Jai karna

  • @gkeranna3543
    @gkeranna3543 2 ปีที่แล้ว +4

    I love karna 💪 💪💪💪

  • @shivakarthika6873
    @shivakarthika6873 2 ปีที่แล้ว +3

    Mari pandavula vanavasam time lo dhuryodanni evaro bandisthe arjunudu vidipinchinanduku prayopavesam chesadu ani vinnam..mari apudu karnudu emayadu...then aranyavasam end lo only arjun uthara kumarudu vachi yuddam chesinapudu where karna was? Ento guruvu garu ...arjunidi kante karnudu super ani ekada anipinchaledu...

    • @RAVIKUMARPRK
      @RAVIKUMARPRK 2 ปีที่แล้ว

      Namaste guru, Gandharvulatho war ainappudu Duryodhana and KARNA and their team was fully drunken. Mundu kada thelusukoni appudu comment chey bro, Mathulo unna Vadu evaraina war cheyaleru

    • @sag913
      @sag913 2 ปีที่แล้ว

      @@RAVIKUMARPRK avna nijama mari ala aithe virata yuddam la enduku urikindu mi karnudu draupadi swayamwara yuddam la enduku urikindu

  • @venkateshkaranki5616
    @venkateshkaranki5616 3 ปีที่แล้ว +6

    Hero

  • @dharmam9677
    @dharmam9677 2 ปีที่แล้ว +1

    9:59 సమయం లొ ఒక్క మాట అన్నారు ఆ సమయం లో ద్రోణ చరులు వారు అన్న మాటలు మీరు వివరించి వుంటే సమాజానికి వివరించండి.
    అర్జును అంత విలుకాడూ ఇ భుమడలం లో లేడు అనీ నిడు సభలో అన్న మాటలు మీరు వివరించా లి.

  • @srinuch374
    @srinuch374 2 ปีที่แล้ว +3

    శని భగవానుడు సహస్రాక్షుడు అంశాలతో కూడా కర్ణుడు పుడతారు. సూర్య పుత్రుడు గా. కర్ణుడు నీ ఎదురించి చంపాలి అంటే నాలుగు యుగాలు ఐనా ఓడించలేరు చంపలేరు. అందుకే చేతిలో ధనుస్సు లేని టైం లో చంపుతారు అది కూడా దొంగా దెబ్బ తో కొడతారు. ద్రోణుడు కి అన్ని తెలుసు అందుకే అర్జునుడు నీ ఇంకా తీర్చి దిద్దాలి అని ద్రోణుడు అలా చేసారు. అప్పటి నుంచి అర్జునుడు చాలా విద్యలు నెర్చుకుంటాడు కర్ణుడు నీ కొట్టడం కోసం. ఐనా దొంగా దెబ్బ కొడతారు. భీష్ముడు ద్రోణుడు కర్ణుడు లను అన్యాయంగా చంపుతారు. ధర్మరాజు తో సమానమైన ధర్మం గలవాడు కర్ణుడు. అభిమన్యుడు కి కర్ణుడు కి యుద్ధం జరగదు. ద్రౌపది వస్త్రాపహరణం కూడా భారతం లో లేదు

  • @phanikumar7238
    @phanikumar7238 2 ปีที่แล้ว +3

    This video made me subscribe to your channel

  • @sivajijayavarapu
    @sivajijayavarapu 26 วันที่ผ่านมา

    Arjuna is the true hero of Mahabharata, and Lord Krishna supported him.Those who believe Karna was more powerful than Arjuna should remember Abimanyu, whose skills instilled fear in Karna's heart.

  • @RAMESHRAJ-yn9px
    @RAMESHRAJ-yn9px 2 ปีที่แล้ว +3

    A name loney ado vundi jaihoooo danaveera sura karna

  • @star-px2wf
    @star-px2wf ปีที่แล้ว +2

    Great sir

  • @santhoshteddybatthula81
    @santhoshteddybatthula81 2 ปีที่แล้ว +3

    Alone warrior of mahabaratham karna the legend

  • @askaswamy8249
    @askaswamy8249 2 ปีที่แล้ว +1

    Mahabaratham.karununi.tho.modhalu ayi.karnuni tho.antham avuthadhi..telusa.karnudu.goppavadu

  • @Beinghuman00007
    @Beinghuman00007 7 หลายเดือนก่อน

    Rss dabba bagane kottaru mari darkaide chepalapothe Purthiga chepinatlu kadu scrap video from u

  • @sR-nn7rh
    @sR-nn7rh 3 หลายเดือนก่อน

    Karnudi goppathanam gurinchi chepparu alagey ayana entha dhurmargudo kuda chepparu chaganti gaaru ..adhi vinandi first .

  • @rammohanrao7611
    @rammohanrao7611 3 ปีที่แล้ว +5

    🙏🌹

  • @mokkapatikrishna9451
    @mokkapatikrishna9451 4 วันที่ผ่านมา

    Audio is different, video is different in this video!

  • @allinoneindia6984
    @allinoneindia6984 2 ปีที่แล้ว +4

    Guruvu gaaru enduku eppudu meeru karnudini goppaga cheptaru
    Arjunudu savyasachi dharmam tappani vadu,divyastra sampannudu kada mari enduku guruvu gaaru karnudi gurinche matrame goppaga cheptaru🙏

    • @raghuramsola6599
      @raghuramsola6599 2 ปีที่แล้ว

      Ee video chesina vallu magic ea ade.
      Ayana chala sarlu Karnudi tappulani etti chupincharu.

    • @satishtej374
      @satishtej374 2 ปีที่แล้ว +1

      కర్ణుడు గురించి ఎందుకూ గొప్పగా చెప్తున్నారు అంటునవ ,,, ఇంకా చాలా ఉన్నాయి అవి అన్నీ చేపకుండ కొన్ని చేపి ఆర్జుడు కన్న తకువ అని చెప్తారు ఇన తర్వాత ఎపిసోడ్స్ లో ఉంటాయ్ లే బ్రో (అవి అన్ని విను ) ☝️ ఇన చాగంటి గారు కొన్ని కల్పితాలు లేనివి ఉన్నటు చెప్తారు ,,, అవి ఆయన మాటలోనే తెలుస్తుంది. ... కొన్ని సందర్భాల్లో ( అర్జును కన్న "కర్నుడే " వీరుడు ఇంకా మాట్లాడితే. ఏకువా. అది అస్త్రాలు లో కాని యుద్ధం చేసే తీరు రక , రకాలుగా వచ్చు ... ఇంకా చేపలి అంటే. కర్ణుడు సమర్జం ,,, ఏంటో శ్రీ కృష్ణుడు కి, ధర్మరాజు కి, సెళ్యుడికి కి, విల్ల మాటల్లో నే భారతం లో చెపిన మాటలు చాలా ఉన్నాయి ....

    • @mvvkrishna97
      @mvvkrishna97 2 ปีที่แล้ว

      This subject is from Karna Parvam. Karna is great. That's why there is dedicated parvam in the name of Karna in Mahabharatham. Even Lord Krishna praised him in the conversation only in between Lord Krishna & Karna b4 final war. We can only understand this when we listen/study Mahabharatham without any bias.

    • @raghuramsola6599
      @raghuramsola6599 2 ปีที่แล้ว +1

      Parvalu akariki Salyudiki ki kuda okati dedicate ayyi undi. Krishnudu salyudinikuda Bhisma, Drona Karnulakante goppavadu antadu. Context to tisukovali EDI ina.

    • @allinoneindia6984
      @allinoneindia6984 2 ปีที่แล้ว

      @@satishtej374 kani arjunudi chetulo 3 tes karnudu odipoyadu bro

  • @bharadwaj1231
    @bharadwaj1231 3 หลายเดือนก่อน

    Karnudu kana goppa varu arjundu. Karnudu matalone kani chetaloo emi ledu. Arjunuduni mundu evaru nilabadaledu karnudu. Bharatam lo arjunudu, ramayanam lo rammudu are the real heroes. Ante ganu karnudu ravanudu kaadu

  • @MahaMaha-ed4jz
    @MahaMaha-ed4jz หลายเดือนก่อน

    Asala krishnudu lekhapothey arujunudu kadu mottam vallu evaru undaru akriki indurudu tho saha

  • @medavaramdilipsharma2103
    @medavaramdilipsharma2103 2 ปีที่แล้ว +6

    ఎన్ని వున్నా బుద్ధి బాగాలేకుంటే ఏమి ప్రయోజనం??? ఈ కర్ణులను, దుర్యోధనులను, రావణులను హీరోలను చెయ్యడం మానాలి. ఈ ప్రవచనకారులందరికీ చేతులెత్తి నమస్కరించి చేస్తున్న విన్నపం ఏమిటంటే....... దయచేసి ఇన్ని వున్నా సద్బుద్ధి లేకపోతే వ్యర్ధమని చెప్పండి. ఇన్ని వున్నా కర్ణుడు పోయాడు అర్జునుడు రక్షింపబడ్డాడు అని చెప్పండి. ఎంతటివాడైనా, రావణుడి కంటే గొప్పవాడైనా మేఘనాదుడు లక్ష్మణుడి చేతిలో చచ్చాడని హైలైట్ చేసి చెప్పండి. ప్రజలకు నచ్చేలా చెప్పడం కంటే సత్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేయడమే మంచిది.
    వేదికలమీద చెప్పినంత

    • @mainabujji5468
      @mainabujji5468 2 ปีที่แล้ว +2

      ఒకరు చెప్పినంత మాత్రాన ఎవరు హీరోలు అవ్వరు అ గుణాలు వుంటేనె అవుతారు

    • @chalumurisrinu7592
      @chalumurisrinu7592 2 ปีที่แล้ว

      Buddilenivadu Arjunudu... Guruvu Ne Champistaru West Gadu Arjunudu..

  • @maruthimohansaake2788
    @maruthimohansaake2788 2 ปีที่แล้ว +1

    I think video veredhi... Voice veredhi unnattundhi....

  • @jaganchalumuri6814
    @jaganchalumuri6814 ปีที่แล้ว

    Aa Dronacharya arjunude veluvidya lo goppavaadu annaaru kabatti vachaadu lekapothe assalu raadu

  • @nanie2770
    @nanie2770 3 หลายเดือนก่อน

    Karnudi Gurinchi okaru Goppavadu Antaru Marokaru Karnudi gunam manchidhi kadhu Antaru ... Evarnni nammali theliyatledhu😢 thelisina varu cheppagalaru😊

  • @gandupallibalakrishnarao2131
    @gandupallibalakrishnarao2131 2 ปีที่แล้ว +1

    మహా వీరుడు కర్ణుడు

  • @syamvajrala8733
    @syamvajrala8733 3 ปีที่แล้ว +3

    Next port

  • @pullareddypullareddy1436
    @pullareddypullareddy1436 2 ปีที่แล้ว +1

    My favourite hero karnudu 🔥🔥🔥✊✊✊

  • @krishnamanchikatla
    @krishnamanchikatla 2 ปีที่แล้ว

    avuna mari idi anti th-cam.com/video/e-S4c1qH8GM/w-d-xo.html

  • @pavankalyan1238
    @pavankalyan1238 ปีที่แล้ว +1

    Karnudu goppavadu🙏🙏

  • @Praba-pm8dl
    @Praba-pm8dl 2 ปีที่แล้ว +1

    Karna 🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️

  • @jaganchalumuri6814
    @jaganchalumuri6814 ปีที่แล้ว

    Guruvu garu, arjunudi ki respect isthunnaru ani karnudiki respect ivvali anadam ledu ....sutha putrudu ayiethe nenu enduku neerchukoni pradarshinchakudadu ani aa sabha ki vachaadu...ila chepthe aanaati samaajam ela vundo andaraki ardam avutundi

  • @korrudevendra1798
    @korrudevendra1798 2 ปีที่แล้ว +1

    Chala bagha chepparu ,tq sir

  • @AKconnectsofficial
    @AKconnectsofficial 2 ปีที่แล้ว

    mee video ku meeru add chesina audio ku emaina sambandam undaaa 50,000 followers unnaru koncham genuine gaa undandi.. 🙏

  • @chalumurisrinu7592
    @chalumurisrinu7592 2 ปีที่แล้ว

    Karnudu Ni Yedurinchi Odinchali Ante 4 Yugalu Ina Odinchaleru Krishna Arjunudu Endrudu.

  • @askaswamy8249
    @askaswamy8249 2 ปีที่แล้ว

    Yodhulalo.goppavadu evadaina undu ante adhi.1.karnudu

  • @sweetboykishoresweetboykis4132
    @sweetboykishoresweetboykis4132 หลายเดือนก่อน

    Karnudu Veerudu ❤

  • @mhyogesh2755
    @mhyogesh2755 21 วันที่ผ่านมา

    Karna like v. Kohli

  • @yasudas2775
    @yasudas2775 ปีที่แล้ว +1

    Karnaisgreat

  • @naniedits7701
    @naniedits7701 2 ปีที่แล้ว

    Ala cheyyadaniki karanam dronudu ekalavyudi botanavrelu ni guru dakshanaga adagadam andhuku karanam appati daka arjunudu thanakanna goppa vilukadu ledanukunnadu Kani ekalavyudini chusi ascharyapoyadi dronudi daggariki velli guruvarya na Kanna goppa vilukadu ledani vundadani divincharu Kani ekalavyudu unnadani andholana chendadam adhi thelusukonna karnudi manasu chelinchi poendhi anduke karnudu ala pravarthinchadu

  • @askaswamy8249
    @askaswamy8249 2 ปีที่แล้ว +1

    Lov u ❤️ karna

  • @divakergoda8565
    @divakergoda8565 2 ปีที่แล้ว +1

    Karna anna is great

  • @suhasvishva8447
    @suhasvishva8447 2 ปีที่แล้ว +5

    Karna is overrated. He got fans only because sympathy, he ran away from war field 5 times 😂😂. He gave his kavachakundalas to Indra in return for Shakthi. He killed abhimanyu brutality in adharma way.

  • @sarathyagani2456
    @sarathyagani2456 2 ปีที่แล้ว

    Karnudu Leni bharatham undadhu...anduke mana mahabharathanni karnuni thala tho polustharu..great karna.. 💕

  • @anilbabu1775
    @anilbabu1775 2 ปีที่แล้ว +2

    Aa balamaina Karanam ento miku telida ayya edho Karanam antunaru 🙏

    • @justicechowdary8978
      @justicechowdary8978 2 ปีที่แล้ว +1

      Caste feeling broooo,,,🤮🤮🤮🤮🤮🤮

    • @anilbabu1775
      @anilbabu1775 2 ปีที่แล้ว

      @@justicechowdary8978 yes bro aayanakedho telidu anatu cover chestunadu

  • @sriharshauppada9318
    @sriharshauppada9318 2 ปีที่แล้ว

    A hero like karna or giver like karna can't born before karna and after karna

  • @raghum6469
    @raghum6469 ปีที่แล้ว

    Meru nijanga puttadam adrustam ande guruvu garu

  • @jangamananthaiah9864
    @jangamananthaiah9864 ปีที่แล้ว

    Andhari kannte goppa Raju karnna Raju

  • @penugurthinagesh6217
    @penugurthinagesh6217 2 ปีที่แล้ว

    ఇతను రోజుకు ఒకలా చెప్తాడు

  • @itsmeprasad2543
    @itsmeprasad2543 2 ปีที่แล้ว +1

    Good editing

  • @shaikkarishma6158
    @shaikkarishma6158 ปีที่แล้ว

    No karnudu veerudu only arjunudu

  • @g.lingak4562
    @g.lingak4562 2 ปีที่แล้ว

    Lip sync avvatam ledhu

  • @shanmukhapavan5961
    @shanmukhapavan5961 3 หลายเดือนก่อน

    Bharatham meeru telusukovali ante , bala bharatham , bheeshma , pandava vanavasam , sri krishna pandaveeyam , kurukshetram , nartanasala .ee cinemalu çhoodandi. Dana veera soora karna kadu.
    Pouranika cinemalu perfect ga teesindhi kamalakara kameswara rao garu.
    Ivi choosthe kaneesam nijalu telusukuntaru.

    • @suryas5954
      @suryas5954 3 หลายเดือนก่อน

      Cha oka mata ekalavdini shudrudani Vidya nerpananna dronudu Sutputruniki nerpadam adi balakandalo undani kondaru abaddham cheppadam adi nuvvu nammi dialogue veyyadam sare inkoti cheppu parasuramudu Dronudiki Vijayamu ivvala Kani karnudiki ichhadu adi ammavaru swayam ga tanaku ichhindi viswakarma tyarucheysi na Paasupatham kanna shaktivantamainadi adi sare Anni vadiley Ekalavdini velu adigeytappudu Arjunudu ki eershya Leda?
      Sare ponee Duryodhanudu bhanumati tana priyuralu Bhanumati devini swayamvaram nunchi aame istham meedey
      yettukeltuntey Naaku kavali Ani karnuduki addupadala paiga podala chatu aadukuntunna karnudi 8 yella valuni pai shabdhabhedi pruoginchadu sainikulanukuni adi telisey Krishunudu Abhimanyudi chavunu addukola telusa idi ye cinema lo vundadu nijamaina vyasuni bharatamlo untundi arjanudu teliyaka champitey karnudu telisi champadu kshamapanadigina kunti vagdanam Karanam ga tana migilina kod 1 Arjunudu 4 migilina pandavulu champaga varini vodinchi kooda prnalato vidichi pettadu maku kaadu kadhalu cheppedi nuvvu sarigga chaduvuko dabbulivvaledani abaddhalu cheppey youtubers maatalu kaadu.

    • @shanmukhapavan5961
      @shanmukhapavan5961 3 หลายเดือนก่อน

      @@suryas5954 bharatham lo dharmam evaru ekkuvaga follow ayyaru anedanni batti choodali. Ala anukunte karnudi kante goppa vallu entho mandhi unnaru.
      Ekalavyudu soodrudu kaadu atavikulu. Nishadulaku yudda vidyalu nishiddam. Variki aa vidya ki sambandinchina dharma adharmalu telivu. Anduke dronudu nerpinchanu annadu. Arjunudu emi jealously kaadu dronudu arjunudini andari kante goppa vilukarudini chestanu antadu. Anduke ekalavyudi velu teeskuntadu. Vyasa mahabharatam chadivithe ekalavyudi gurinchi telustundi. Edo vere books TH-cam videos choosi matladaku.
      Neeku anni doubts unte nuvvu vyasa maha bharatham em chadivinattu.
      Eesari chaduvu kani guddiga kadhu antharardham ardam cheskoni chaduvu. Dharma sookshmalu telusukuntu chaduvu.
      Inkoti kandalu ani ramayanam lo antaru , bharatham lo parvam antaru.

    • @shanmukhapavan5961
      @shanmukhapavan5961 3 หลายเดือนก่อน

      @@suryas5954 karnudu antha goppa vaadu aithe droupadi ni nindu sabha lo avamanistunte 5 guru chetakani bhartala kante samardhudaina okkadu chalu ani duryodhanudu ni choopisthe, appudu duryodhanudu thoda charichi droupadi ni avamanisthe appudu em pikutunnadu karnudu.
      Aame cheera lagi ghoramga avamanisthe appudu em pikutunnadu karnudu.
      Neelaga madhyalo Edo chadivi edo cheppe vadini kaadu , chinnappati nundi aa kadhalu vintu , vyasa mahabharatam chaduvuthu perigina vadini. Edo konni points teliste bharatham telidu
      Kouravulu pandavula kadha matrame bharatham kaadu inka chala history undhi etc rutuparna maharaju , karkotakudu , nalamaharaju damayanthi Ila enno neethi dharmalu ku sambandinchina kadhalu enno unnayi.
      Avi anni interlinked. Rushipeetham valla vyasa mahabharatam chaduvu .adhi trusted resource.
      Dharma sookshmalu telusukoni ikkada comments pettu.
      Debate ki nenu ready.

    • @SRK151007
      @SRK151007 2 หลายเดือนก่อน +1

      @@shanmukhapavan5961actually karna was the reason behind disrespecting Draupadi. If people support him after knowing this, then they are regressive because it is similar to supporting a rapist.

    • @shanmukhapavan5961
      @shanmukhapavan5961 2 หลายเดือนก่อน

      @@SRK151007 Yes Correct. I support you bro.

  • @sunilsunilchinna4451
    @sunilsunilchinna4451 2 ปีที่แล้ว

    Duryodhanu lekunty karnu inka suthuni lage undevadu

  • @SATYA-block334
    @SATYA-block334 ปีที่แล้ว

    🔥💯🔥🙏👍👌👏

  • @padhmanabha4245
    @padhmanabha4245 2 ปีที่แล้ว

    Audio ki video ki sync ledhu

  • @prashanthshaanu
    @prashanthshaanu 2 ปีที่แล้ว

    Video and audio is different. EDITED

  • @ramakrishnakusumala664
    @ramakrishnakusumala664 2 ปีที่แล้ว +1

    e ydava okasari arjunudu goppavadu antadu en kosari karnudu goppavadu antadu

  • @munnathegreat
    @munnathegreat ปีที่แล้ว

    Karna the great

  • @raghuramsola6599
    @raghuramsola6599 2 ปีที่แล้ว

    Title is misleading. Ayana cheppindi enti aa title enti

  • @munnathegreat
    @munnathegreat ปีที่แล้ว

    Karna the great

  • @knvvishwanath3951
    @knvvishwanath3951 ปีที่แล้ว

    Mere Sanatan Bharat Mahan

  • @shyamalapebbili2944
    @shyamalapebbili2944 2 ปีที่แล้ว

    ❤️❤️❤️❤️

  • @gsuribabu3291
    @gsuribabu3291 2 ปีที่แล้ว

    Kumyi ne chepputo kottali

  • @prasuarya9472
    @prasuarya9472 2 ปีที่แล้ว

    My god 🙏

  • @raavan4540
    @raavan4540 2 ปีที่แล้ว

    I love karna

  • @dondasandeep4617
    @dondasandeep4617 2 ปีที่แล้ว

    Karna