కోటి కుంకుమార్చన అనే మహా యజ్ఞం తలపెట్టిన స్వామీజీకీ.... అలాగె ఆ కార్యక్రమం తాలూకా విశిష్టత అందరికీ అరటి పండు వలిచి నోటికి అందించిన చందంగా అద్భుతమైన వ్యాఖ్యానం చేసిన నండూరి శ్రీనివాస్ గారికి ఇద్దరి పాద పద్మముల కు కోటి నమస్కారములు🙏 ఓం శ్రీ మాత్రే నమః 🕉️🚩🙏🪔
స్వామి పరిపూర్ణఆనంద గారికి మరియు నండురి శ్రీనివాస్ గారికి పాదాభివందనములు. స్వామి మీలాంటి వాళ్లే హిందూ సనాతన ధర్మాన్ని బ్రతికించమని గుండె లోపలి నుండి వేడుకుంటున్న😢
🙏🙏ఎంత పుణ్యం 🙏ఎంత అదృష్టం 🙏🙏ఎంత భాగ్యం.. కాకినాడ చేసుకొన్న పూర్వ ఫలం జై గురుభ్యో నామం.🙏. ఈ మాటలు వింటుంటే వొళ్ళు ఎన్నిసార్లు పులకరిందో అది మాటలకందని అపురూపం🙏 ఇది కదా సనాతన ధర్మం అంటే 🙏ఇది కదా మన దేశం 🙏ఇది కదా పుణ్య భూమి 🙏ఇది కదా రాముడు నడయాడిన పుణ్య భూమి 🙏ఇంతటి పరమ పుణ్య కార్యక్రమం జరిపిస్తున్న గురువుగారికి కన్నీటి పాదాభివందనాలు 🙏🙏🙏🙏
అవును స్వామి, నేను 11 రోజు అక్కడే వున్నాను, అంతా అమ్మ దయ, నా అదృష్టం, హిందూ మతం వెలుగులోకి వచ్చింది, కాకినాడ అదృష్టం, పాజిటివ్ వైబ్రేషన్స్ దేశమంతా విస్తరించి ఉంది
శ్రీ మాత్రే నమః స్వామివారు అందించే రహస్య ప్రసాద వితరణ వివరణ చాలా చక్కగా బోధించారు. లలితా సహస్రనామ ప్రాధాన్యము భగళాముఖి తల్లి ప్రాశస్త్యము మహాతి రుద్రాభిషేక ప్రాముఖ్యము నక్షత్ర స్వరూపిణి దుర్గాదేని ప్రాతినిధ్యం కోటి దీపార్చన ప్రభాతమును చాలా చక్కగా గురువు గారు వివరించారు.
పరిపూర్ణ నంద స్వామీజీ గారికి శతకోటి పాదాభివందనములు నండూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదములు స్పీచ్ చాలా బాగా చెప్పారు మీరు చెప్పే మాటలు వింటుంటే మనసుకు చాలా హాయిగా అనిపించింది ఎంత గొప్పగా చెప్పారండి మేము చాలా అదృష్టవంతు లం స్వామీజీ గారు ఇచ్చే ఐదు ప్రసాదాలు మేము కూడా తీసుకున్నట్టు భావిస్తున్నాము మీరు మాకు ఇంత మంచి మాటలు చెప్పినందుకు మీకు శిరస్సు వంచి🙏🙏🙏🙏 నమస్కరిస్తున్నాను చాలా చాలా ధన్యవాదాలు అండి
శ్రీ గురుభ్యోన్నమః పరిపూర్ణానంద స్వామి వారికి నమస్కారములు మీరు చేస్తున్న ఈ అద్భుత కార్యక్రమానికి జోహార్లు లోకకళ్యాణార్థం చేస్తున్న మీకు అనేక పాదాభివందనములు. మీరు ఇంకా అనేక ప్రాంతాలలో కూడా ఇంకా కార్యక్రమాలు చేయాలని మేము కోరుకుంటున్నాము. అలాగే అంబా యాగాన్ని కూడా చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే అది మాలాంటి సామాన్యుల వల్ల కాదు మీలాంటి గొప్ప వారి వలన మాత్రమే అవుతుంది. మేము కూడా అందులో పాల్గొని మా అదృష్టాన్ని సౌభాగ్యాన్ని అమ్మ దయ వల్ల పొందుతాము. ఈ లోకంలో దుష్టశక్తుల పీడ ఎక్కువయింది కలి యొక్క బాధ ఎక్కువైంది వారిని అణిచి పెట్టాలి అంటే అంబా యాగము ఒక్కటే పరిష్కారము ఊరు రా లలితా సహస్ర నామ పారాయణం మీ ఆధ్వర్యంలో చేయించండి. ఇంతకీ నా పేరు విజయ్ కృష్ణ స్వామి నేను చీరాలలో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి పాద సేవకుడిని.
🙏🙏🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమహా 🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏 ఓం నమో భగవతే రుద్రాయ 🙏 నండూరి గారి ప్రవచనము అద్భుతము🙏 వారికి అనేక ధన్యవాదములు నమస్కారములు 🙏 నండూరి గారు, చాలా గొప్ప ప్రయోజనము భక్తీ జ్ఞాన వైరాగ్యసిద్ది సిద్ధి వారి యూ ట్యూబ్ చానల్సుద్వారా ప్రజలకు అందిస్తూ గొప్ప శక్తిని ప్రసాదిస్తున్నారు ... ఎంతో కష్ట సాధ్యమైన పూజలను ఎంతో సులభతరము చేసి అందరూ పూజించుటకు అనుకూలంగా ఆచరణకు అనుకూలంగా ఉండేలా ప్రజలకు అందించి సహకరించ వారికి ఎంతో ప్రేమతో సహాయము చేస్తూ భక్తుల బాధలన్నీ తొలగి పోవాలని భక్తులకు వారి ఆశీర్వాదములు ప్రసాదిస్తున్నారు .. వారిచ్చిన పూజలవల్ల ఎందరో వివిధ బాధలు తొలగి పోయి భగవత్ ప్రియ భక్తులు అవుతున్నారు .... స్వామీ నండూరి గారికి, స్వామీ పరిపూర్ణానంద స్వామి వారికి, అక్కడకు వచ్చిన స్వామీజీలు భక్త బృందానికి అందరికీ, అనేక ధన్యవాదములు నమస్కారములు 🙏 ఓం శ్రీ మాత్రే నమహా 🙏
Maku pujalu cheyadam gurinchi teliyadu kani TH-cam lo mi videos chusi nerchukunam 7 shanivarala vratam mi videos chusi chesam maku epudu present ga peacefull ga undi thank you guruvugaru 🙏🙏🙏🥰❤️❤️
ఎంత బాగా చెప్పారు స్వామి.మీరు అందరూ జ్ఞాన జ్యోతులను మాలో వెలిగించడానికి అమ్మ రూపములో విచ్చేసినారు మీ samakaalinuluga పుట్టడం మాభాగ్యం.పరిపూర్ణ నంద స్వామి గారికి,మీకు శతకోటి వందనాలు తండ్రి
స్వామి, ఈ యజ్ఞం లో world లో జారుగు తున్న వార్స్ compromise stage కి రావాలి, మన states కి మంచి నాయకులు రావాలి , ప్రజల లో నిష్కామ కర్మ, పరోపాకారం పెరగాలి అని కూడా అమ్మ కి ప్రేయర్ చేయండి.
Only great people know greatness of others .yeadaro mahanubhavulu andariki vandanalu🙏🙏 All glorious to Divine mother in all these forms and names . Charansparsh to all greatness in action ( kriya shakti )
Excellent msg and Nanduri Srinivasa Garu chala chakkaga Paripoorna Nanda Swami gurinchi Chepparu. Wonderful. Thank you for posting this video clip. God bless us All.
17:57 రుద్రాభిషేకం = ఒకసారి నమకం+చమకం ఏకాదశ రుద్రం= 11 సార్లు రుద్రం లఘు రుద్రం = 121 సార్లు రుద్రం (11x11) మహా రుద్రం= 1331 రుద్రాలు (11x11x11) అతి రుద్రం= 14641 రుద్ర పఠనం (11x11x11x11)
కోటి కుంకుమార్చన అనే మహా యజ్ఞం తలపెట్టిన స్వామీజీకీ.... అలాగె ఆ కార్యక్రమం తాలూకా విశిష్టత అందరికీ అరటి పండు వలిచి నోటికి అందించిన చందంగా అద్భుతమైన వ్యాఖ్యానం చేసిన నండూరి శ్రీనివాస్ గారికి ఇద్దరి పాద పద్మముల కు కోటి నమస్కారములు🙏 ఓం శ్రీ మాత్రే నమః 🕉️🚩🙏🪔
Samajam padaipotundi ankuntunna tharunam lo manamadya nunday mahanubhavulu.yantha knowledge yantha bhavukatha decoration yantha kalanmitha.ammalandaritho maymu aanada sagarum.
😮 3:58 😅 4:47
😮 3:58 😅 4:47 ❤
ẞ go on
🕉️🙏🌸🕉️🙏🌸
దేశ నాశన్నాని ఆశించయ్ వెదవలున్న ఈ కాలంలో రూపాయి కూడ ఆశించకుండా ఇంతమందికి అన్న దానం, భక్తి దానం చైస్తున్న ఈ మహానుభావుడికి కోటి కోఠి నమస్కారాలు 🚩🚩🚩
స్వామి పరిపూర్ణఆనంద గారికి మరియు నండురి శ్రీనివాస్ గారికి పాదాభివందనములు. స్వామి మీలాంటి వాళ్లే హిందూ సనాతన ధర్మాన్ని బ్రతికించమని గుండె లోపలి నుండి వేడుకుంటున్న😢
Even i
పరిపూర్ణానంద స్వామీజీ పాదపద్మాలకు నా ఫ్యామిలీ అందరము శతకోటి శతకోటి దండాలు స్వామి🙏🙏🙏🙏🙏🙏🙏🙏😍
Sreematrenamaha
Swamiji PADA PADMAMULAKU Pranaamamulu. 🙏🙏🙏🙏🙏
Sreematrenamaha
MANA NANDURI VAARI PRAVACHANA JHARI Amoghamu
Variki naa 🙏🙏🙏🙏🙏 lu.
అబ్బ బ్బ బ్బ ఎంత గొప్పగా వివరించారు పంచ ప్రసాదాల గొప్పతనం.
అన్నపూర్ణా స్వరూపమైన పరిపూర్ణనానంద స్వామి జీ పాదపదమ్మాలకి శెతకోటి వందనాలు 🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🌹🌹🌹🌹🌹
5 ప్రసాదాలు... మాకు కూడా కావాలి అనిపిస్తుంది.... ఎంత బాగా చెప్పారు స్వామి... శ్రీ మాత్రే నమః 🙏🙏y
ఇంత చక్కటి వ్యాఖ్యానాన్ని అందించిన గురువుగారు శ్రీ నండూరి శ్రీనివాసు రావు గారి పాదపద్మములకు నమస్సుమాంజలి
చూడ డానికి రెండు కన్నులూ వినడానికి రెండు చెవులు సరిపోవడం లేదు శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః
Nijam chepparu .....
@@ashokpasunooti4513 🙏
పరిపూర్ణానంద స్వామికి పాదాభివందనాలు. ఇంత బాగా వివరించిన నండూరి గారికి నమస్కారాలు.అబ్బ ఎంత గొప్పది మన హిందూ ధర్మం.
🙏🙏ఎంత పుణ్యం 🙏ఎంత అదృష్టం 🙏🙏ఎంత భాగ్యం.. కాకినాడ చేసుకొన్న పూర్వ ఫలం జై గురుభ్యో నామం.🙏. ఈ మాటలు వింటుంటే వొళ్ళు ఎన్నిసార్లు పులకరిందో అది మాటలకందని అపురూపం🙏 ఇది కదా సనాతన ధర్మం అంటే 🙏ఇది కదా మన దేశం 🙏ఇది కదా పుణ్య భూమి 🙏ఇది కదా రాముడు నడయాడిన పుణ్య భూమి 🙏ఇంతటి పరమ పుణ్య కార్యక్రమం జరిపిస్తున్న గురువుగారికి కన్నీటి పాదాభివందనాలు 🙏🙏🙏🙏
🙏🙏🙏పరిపూర్ణానంద స్వామి 🙏🙏నిజం గా పరిపూర్ణాన్నానందులు 🙏🙏
@@goldenfoodcourt-kd8uc❤
🙏🌹🙏
Ma porva janmapunya phalam mee Vantin mahathmula Divya pravachnaruthanni grolagalgadam.
Mee padapadmalaku satha koti vandanalu.
పుణ్యమా అంటే ఏమిటి
ఆరోజు నేను ఆయన మాటలకి బావద్వేగానికి లోనయను ఆయనకి నా ధాన్యవాదాలు🙏🙏🙏🙏
అహా ఎంత బాగా చెప్పారు గురువు గారి గురించి.మీకు గురువు గారికి ఆత్మ ప్రణామాలు🙏🙏🙏🙏🙏🙏
మనము కూడా అక్కడ ఉన్నట్లు భావన చేసి అనుభూతి చెందితే మనము కూడా ఐదు ప్రసాదాలు తీసుకు వెళ్లినట్లే. ఓం శ్రీ మాత్రే నమః
Live vastundhi chudandi...
అవును స్వామి, నేను 11 రోజు అక్కడే వున్నాను, అంతా అమ్మ దయ, నా అదృష్టం, హిందూ మతం వెలుగులోకి వచ్చింది, కాకినాడ అదృష్టం, పాజిటివ్ వైబ్రేషన్స్ దేశమంతా విస్తరించి ఉంది
పరిపూర్ణానంద స్వామీజీ గారికి శతకోటి వందనాలు నండూరి శ్రీనివాస్ గారి స్పీచ్ విన్నాక చాలా సంతోషంగా ఉన్నది
పరిపూర్ణానంద స్వామి కి శతకోటి పాదాభివందనాలు
స్వామి జీ పాదపద్మాలకు నమస్కారం,, కోటి కుంకుమ అర్చనవిశిష్ఠత ను ఇంత వివరించిన నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నండూరి శ్రీనివాస శర్మ గురువుగారికి పాదాభివందనాలు🙏🙏🙏🙏
స్వామి ఈరోజు బహుళ ముఖి అమ్మవారి గురించి విన్నాను నా జన్మ ధన్యం నీ పాదాలకు శతకోటి నమస్కారాలు
37d
100000 4:04 ❤
❤😂🎉😢😮😅😊
అమ్మ లలిత దేవి శరణం శరణం శరణం పాహిమాం పాహిమాం పాహిమాం 🙏🙏🙏
శ్రీ మాత్రే నమః స్వామివారు అందించే రహస్య ప్రసాద వితరణ వివరణ చాలా చక్కగా బోధించారు. లలితా సహస్రనామ ప్రాధాన్యము భగళాముఖి తల్లి ప్రాశస్త్యము మహాతి రుద్రాభిషేక ప్రాముఖ్యము నక్షత్ర స్వరూపిణి దుర్గాదేని ప్రాతినిధ్యం కోటి దీపార్చన ప్రభాతమును చాలా చక్కగా గురువు గారు వివరించారు.
పరిపూర్ణ నంద స్వామీజీ గారికి శతకోటి పాదాభివందనములు నండూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదములు స్పీచ్ చాలా బాగా చెప్పారు మీరు చెప్పే మాటలు వింటుంటే మనసుకు చాలా హాయిగా అనిపించింది ఎంత గొప్పగా చెప్పారండి మేము చాలా అదృష్టవంతు లం స్వామీజీ గారు ఇచ్చే ఐదు ప్రసాదాలు మేము కూడా తీసుకున్నట్టు భావిస్తున్నాము మీరు మాకు ఇంత మంచి మాటలు చెప్పినందుకు మీకు శిరస్సు వంచి🙏🙏🙏🙏 నమస్కరిస్తున్నాను చాలా చాలా ధన్యవాదాలు అండి
శ్రీ గురుభ్యోన్నమః పరిపూర్ణానంద స్వామి వారికి నమస్కారములు మీరు చేస్తున్న ఈ అద్భుత కార్యక్రమానికి జోహార్లు లోకకళ్యాణార్థం చేస్తున్న మీకు అనేక పాదాభివందనములు. మీరు ఇంకా అనేక ప్రాంతాలలో కూడా ఇంకా కార్యక్రమాలు చేయాలని మేము కోరుకుంటున్నాము. అలాగే అంబా యాగాన్ని కూడా చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే అది మాలాంటి సామాన్యుల వల్ల కాదు మీలాంటి గొప్ప వారి వలన మాత్రమే అవుతుంది. మేము కూడా అందులో పాల్గొని మా అదృష్టాన్ని సౌభాగ్యాన్ని అమ్మ దయ వల్ల పొందుతాము. ఈ లోకంలో దుష్టశక్తుల పీడ ఎక్కువయింది కలి యొక్క బాధ ఎక్కువైంది వారిని అణిచి పెట్టాలి అంటే అంబా యాగము ఒక్కటే పరిష్కారము ఊరు రా లలితా సహస్ర నామ పారాయణం మీ ఆధ్వర్యంలో చేయించండి. ఇంతకీ నా పేరు విజయ్ కృష్ణ స్వామి నేను చీరాలలో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి పాద సేవకుడిని.
🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ మాత్రే నమహా 🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
ఓం నమో భగవతే రుద్రాయ 🙏
నండూరి గారి ప్రవచనము అద్భుతము🙏
వారికి అనేక ధన్యవాదములు నమస్కారములు 🙏
నండూరి గారు, చాలా గొప్ప ప్రయోజనము భక్తీ జ్ఞాన వైరాగ్యసిద్ది సిద్ధి వారి యూ ట్యూబ్ చానల్సుద్వారా ప్రజలకు అందిస్తూ గొప్ప శక్తిని ప్రసాదిస్తున్నారు ... ఎంతో కష్ట సాధ్యమైన పూజలను ఎంతో సులభతరము చేసి అందరూ పూజించుటకు అనుకూలంగా ఆచరణకు అనుకూలంగా ఉండేలా ప్రజలకు అందించి సహకరించ వారికి ఎంతో ప్రేమతో సహాయము చేస్తూ భక్తుల బాధలన్నీ తొలగి పోవాలని భక్తులకు వారి ఆశీర్వాదములు ప్రసాదిస్తున్నారు .. వారిచ్చిన పూజలవల్ల ఎందరో వివిధ బాధలు తొలగి పోయి భగవత్ ప్రియ భక్తులు అవుతున్నారు .... స్వామీ నండూరి గారికి, స్వామీ పరిపూర్ణానంద స్వామి వారికి, అక్కడకు వచ్చిన స్వామీజీలు భక్త బృందానికి అందరికీ, అనేక ధన్యవాదములు నమస్కారములు 🙏 ఓం శ్రీ మాత్రే నమహా 🙏
స్వామీజీ పాద పద్మముల కి శతకోటి వందనాలు...వారి గురించి చెప్పిన నండూరి వారు ధన్య జీవి
పరమ పూజ్య గురువులు శ్రీ శ్రీ శ్రీ పరిపూరణానంద స్వామి కి 🙏🙏🙏
ఓమ్ నమో శ్రీ మాత్రే నమః ఎందరో మహాను భావులు అందరికీ పాధాబి వందనాలు
Maku pujalu cheyadam gurinchi teliyadu kani TH-cam lo mi videos chusi nerchukunam 7 shanivarala vratam mi videos chusi chesam maku epudu present ga peacefull ga undi thank you guruvugaru 🙏🙏🙏🥰❤️❤️
Kamalabika గారి గురించి. చెప్పిన దగ్గర నుండి మాతాజీ గారికి నమస్కారం చేసుకుంటున్నాను గురూజీ.
ఎంత గొప్ప గా చెపుతున్నారు మహానుబావామీకుధన్యవాదాలు
శ్రీ గురుభ్యోన్నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 శివాయ గురవే నమః 🙏
పరిపూర్ణానంద స్వామి వారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏
ఇటువంటి....యగాలు, పూజలు, అర్చనలు... మరిన్ని భక్తి కర్మలు చేయాలి.... చేయించాలి..🙏🙏🙏
సర్వశ్రీ పరిపూర్ణానంద స్వామీజీకి నమస్కారములతో కృతజ్ఞతలు.
నిజం స్వామీజీ.. శ్రీ పీఠం లో జరుగుతున్నటువంటి మహాశక్తి యాగానికి 10 రోజులు సేవకి వెళ్లినందుకు నాకేదో విడదీయరాని బంధం ఉన్నట్లు అన్పిస్తుంది...😢😢
అందరు లైక్ చేయండి మనం హిందూ అని తెలియాలి
ఎంత బాగా చెప్పారు స్వామి.మీరు అందరూ జ్ఞాన జ్యోతులను మాలో వెలిగించడానికి అమ్మ రూపములో విచ్చేసినారు మీ samakaalinuluga పుట్టడం మాభాగ్యం.పరిపూర్ణ నంద స్వామి గారికి,మీకు శతకోటి వందనాలు తండ్రి
ధన్యవాదాలు అమ్మ🙏🙏
ధన్యవాదాలు స్వామిజీ🙏🙏
ధన్యవాదాలు గురువుగారు🙏🙏
అద్భుతం మీ ప్రవచనం శ్రీనివాస్ గారు
అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ పెద్దమ్మా నమస్కారం 🙏🌹🌼🌻🌺🌷🪷🌸🏵️
Chaganti varilaa. Miru chepe vishayalu baga ardham avutundi. Miku chala dhanyavadhalu srinivas guruvugaru 🙏🙏🙏
గురువుగారు మీరు చాలా చక్కగా వివరించారు శ్రీ మాత్రే నమః
ఎంత బాగా చెప్పారు స్వామి... excellent.....
My heart is fulfilled with happiness by your speech Guru garu 🙏🙏🙏
స్వామి,
ఈ యజ్ఞం లో world లో జారుగు తున్న వార్స్ compromise stage కి
రావాలి, మన states కి మంచి నాయకులు రావాలి
, ప్రజల లో నిష్కామ కర్మ,
పరోపాకారం పెరగాలి అని కూడా అమ్మ కి ప్రేయర్ చేయండి.
ఆహా.. ఇది చూడడం వినటం.. అసలైన సంపద🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏ఎంత కష్టమైన పని కొబ్బరి నీళ్లు, మరియు పండ్లు పై ఉండడం
నండూరి వారి పలుకులు వింటే, ఎన్ని రోజులైనా కదలబుద్ధి అవ్వదు. 🙏🙏
మీలాంటి మహానుభావులు మాకు కావాలి... 🙏🕉️
Om Sri Matre Namah....Namo Namah...🙏🙏🙏☺️
Only great people know greatness of others .yeadaro mahanubhavulu andariki vandanalu🙏🙏
All glorious to Divine mother in all these forms and names .
Charansparsh to all greatness in action ( kriya shakti )
తన బిడ్డడను తదేకంగా చూస్తున్నారు స్వామి .మురిసి పోతున్నారు ఆనందంతో మాకు కన్నుల పండుగగా ఉంది
నండూరి గారి వాక్కు అమృత సమానం . స్వామీజీలు ఇద్దరి కి వందనములు.
జీవితం అగమ్యగొచరంగా ఉన్నప్పుడు మొదట వెళ్ళేది గుడికి......
తరువాత మా గురువుగారి యూట్యూబ్ ఛానల్కీ 🙏🙏🙏🙏🙏
Excellent msg and Nanduri Srinivasa Garu chala chakkaga Paripoorna Nanda Swami gurinchi Chepparu. Wonderful. Thank you for posting this video clip. God bless us All.
Sri Gurubhyonamaha🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Soomulooreke idaareke naa namastea 🙏🙏🙏🙏🥀🥀🥀
చాలా సంతోషంగా ఉంది . గురువు గారికి వందనాలు.
స్వామిజీ... కి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నేను కూడా వచ్చి చూసాను చాలా బాగుంది 🎉🎉🎉 ఐశ్వర్య అంబ వారు చాలా 🙏🙏🙏🙏🙏
ಶಿವ ಶಿವ ಶಿವ, ಶ್ರೀಮಾತ್ರೆ ನಮಃ 🙏🙏🙏🙏🙏🙏🙏
Pujya Sri papripoornananda swamy Guruvu Gaariki....,nanduri Srinivas Gaariki bhakti tho ee bhakthuralu chesthunna sashtanga namaskaramulu...
ఇదే హిందూ సంప్రదాయంలో ని ప్రత్యేకత,🙏🙏🙏🙏🙏
Mee matalaku kallalonunchi neellu vachhayi, yenta baga chepparu guruvugaru. Dhanyavadalu. Aavedika daggara vundaleni na duradrustaniki chintistu, ee madhamam daranina choodagalugutunnanduku santoshistunnanu.
మీరు బాగా చెప్పరు సార్🙏🙏
Yelanti shubha karyakramalu chala cheyyali andi! Mee lanti pravaktalu avasaram ye tharaniki🙏 Sri Mathrey Namaha🙏❤️
Chala great andi elanti benifit ashinchakunda intha mandi janalaki manchi jaragalane Swamiji tapana❤ and Nanduri Gari pravachanam chala adbutam e janmaki ialanti vallu vundatam ma andari adrushtam🙏🙏🙏
స్వామి paripurnanandaswami వారు అమ్మ dayatho UP YOGI లాగా C.M కావాలి అదే MA కోరిక
ఓమ్ శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
Guruvugaru meru ati peddha great spiritual scientist, ma adrustam kodhi meru bhumi meda puttaru, dhanyosmi
Koti koti pranams Swamiji and Nandurivaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Kaliyug Sukabrahma Nanduri gariki jai, Jai Paripurnananda Swami
ధన్యవాదాలు శ్రీనివాస్ స్వామి గారు.
గురువుగారి పాదపద్మములకు నమస్కారములు 🙏🙏🙏🙏💐
నా జన్మ ధన్యమైనది స్వామీవారికి శతకోటి ప్రణామములు
17:57
రుద్రాభిషేకం = ఒకసారి నమకం+చమకం
ఏకాదశ రుద్రం= 11 సార్లు రుద్రం
లఘు రుద్రం = 121 సార్లు రుద్రం (11x11)
మహా రుద్రం= 1331 రుద్రాలు (11x11x11)
అతి రుద్రం= 14641 రుద్ర పఠనం (11x11x11x11)
You are a learned person. Do prey and for all,
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ 🙏🙏🙏
Mi adyathmaka seva. Adbhutham... namaste
Paaripurnanandha Swamy varu ki padhabhivandanamulu 🙏🙏🙏Swamy pravachanam ante chala istam naku
Swamiji ki naa mukkoti padabhi vandanalu. 🙏 🙏
స్వామీజీ గారికి నండూరి గారికి నా వందనాలు
నమస్తే గురువుగారు
Ee video yentha vinnaa thaniviteeradam ledu! Nandurivaarini Amma చల్లగా చూడాలి! పరిపూర్ణానంద అమ్మ కు శతకోటి సాష్టాంగ వందనాలు!! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mee speech too inspiration Swami sree matre namaha
Guruvu garu mee voice manasuki chala hayiga untundhi🙏🙏🙏
Inta chhakkani vyakhyanam chesina Sri nanduri gari pada padmalaku namassumanjali
హృదయపూర్వక నమస్కారములు 🎉
Sree vishnu rupaya namah shivaya 🙏🙏🙏🙏🙏sree mathre namaha 🌹🌹🌹🌹🌹
Excellent pravachanam, Nanduuri gaaridi
Nanduri guruvu gaariki mee family ki kotla kotla vandanaalu🎉💐🌹🌺🍋🍓🥭🍊🍇🍎🙏🙏🙏🙏🙏
స్వామీజీ కి పాధాభి వందనాలు
Goosebumps anthe....
Nanduri gaaru mee paadaalaku shatha koti vandanalu 🙏🙏🙏🙏
Sree Peetam Guru gar ki Maa 🙏💐Sri Matre namaha 🙏 💐
Excellent narration about program snd gurujiy
Yiddari Guruvulaku sathakoti paadabivandanaalu
❤
🙏🙏🙏 Sri Matree Namaha 🙏🙏🙏 enta baga vivarincharu guriji 🙏🙏🙏
ధన్యవాదములు గురువుగారు 👣🙏