బ్రహ్మకుమారి సంస్థ పై సత్యవాణి మేడం గారు ఎక్కడ మండిపడ్డలేదు కానీ అత్య అతి ఉత్సాహంతో త్రీ మీడియా యాంకర్ గారు డబ్బు సంపాదించాలని యావతో తన యూట్యూబ్ ఛానల్ ఆకర్షించాలని కొత్త టైటిల్ పెట్టడం చాలా మూర్ఖత్వం విశాలమైన జ్ఞాన శక్తిని తన అజ్ఞానంతో సమాజాన్ని బ్రష్టు పట్టించడం లాంటి ఇలాంటి చర్యలు వెంటనే మానుకోవాలని హెచ్చరిస్తున్నాం
APJ Abdul Kalam garu బ్రహ్మ కుమారీస్ ముఖ్య కేంద్రం మౌంట్ అబూ సందర్శించారు, AP CM Chandrababu garu కూడా ఈ సంస్థ పట్ల చాలా మంచి అభిప్రాయం కలిగిఉన్న వ్యక్తి, చాలా సార్లు బ్రహ్మ కుమారీస్ సంస్థ నిర్వహించిన సమావేశాల్లో హిందూ ధర్మ స్వామీజీలు, పీఠాధిపతులు, సాధువులు పాల్గొని గంటలకొద్దీ సమయం వెచ్చించారు మరి వారు ఎప్పుడూ ఆ వేదికలపై ఈ సంస్థ గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు మరియు దుష్ప్రచారం చేయలేదు. మరి స్వామీజీలకు సాధువులకు మించినవారా మీరు ?
పేరు ప్రతిష్టలు ఉన్న సంస్థను ఈ చానల్స్ వారు టార్గెట్ చేస్తారు డబ్బులు ఎలా సంపాదించాలో నీచమైన వృత్తిని ఎన్నుకుంటున్నారు బ్రహ్మకుమారి సమస్త కు వెళ్లి నిజా నిజాలు తెలుసుకోనండి ఈ చానల్స్ వారికి డబ్బులు కావాలి.
మీకు నేను ఒక్కటే చెప్పదలుచుకున్న.. మీకు ఈ పరమాత్మ యొక్క అసలైన జ్ఞానం అందరికీ అర్ధం కాదు ఎందుకంటే ఇది కలియుగం.. ప్రతీ దానిని వంకరగానే చూస్తారు అందరూ.. మంచిని ఎవరూ ఎక్కువమంది గ్రహించరు.. , అందువల్ల మీకు కూడా ఈ పరమ పవిత్రమైన పరమాత్మ యొక్క అసలైన జ్ఞానం మీకు అర్థం కావడం లేదు.. మీకు తెలియకపోతే తెలీదు అని చెప్పండి .. అంతే కానీ ఇలా నోటికి ఎదోస్తే అది చెప్పకండి.. దయచేసి.. సత్యమైన జ్ఞానం గురించి ఇలా దుష్ప్రచారం చేయడం మీకు మంచిది కాదు..
ప్రపంచంలోనే అతి గొప్ప ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారిస్ ఈ బ్రహ్మకుమారి సంస్థను స్వయంగా పరమాత్ముడే స్థాపన చేశాడు పరమాత్ముడే నడిపిస్తున్నాడు ఇది అర్థం చేసుకోండి
హే ఇంగ్లీష్ మ్యాన్. నీవు క్రాంట్రాక్ట్ తీసుకున్నావా పాపులేషన్ పెంచటానికి. అది భగవంతుని చింత నీ కెందుకు ఏ రోజైనా సనాతన ధైరమ సర్వ సద్గురు ధర్మం ఆత్మా పరమాత్మల జ్ఞాన యోగ భోధిని సర్వ శాస్త్ర శిరోమణి భగవద్గీత చది వావా వా@@sreenivasaraokapuganti2851
Anchor madam.. brahma kumaris లో, గృహస్థ ఆశ్రమం లో వుంటూనే meditation చేసుకోవడానికి కాసేపు వచ్చి వెళ్లిపోతారు అందరూ... మీకు ఏమీ తెలియకుండా, media ముందు ఒక wrong statement ఇవ్వడానికి మీకు ఏ rgts వున్నాయి.. గృహస్థ ఆశ్రమాలని పాటించకుండా అందులోకి వెలిపోతుతున్నారు అంటున్నారు.. మీ ఇష్టమొచ్చింది ఇలానే మాట్లాడతారా..
దేవాలయాలలో ఎంతమంది ఆఛరిస్తున్నారమ్మ, బ్రహ్మ కుమారీ సంస్థ లో జరుగుతున్నాయో మీకు తిలుసుకోండి, సత్యాన్ని ప్రఛారం చేసే సమాజం లో బ్రహ్మ కుమారీసలిదే ప్రధమ పాత్ర.
140 కోట్ల భారతీయుల లో హైందవ ధర్మంలో 80% ఉన్నారని లెక్కలు. సర్వసాస్త్ర శిరోమణిశ్రీమత్భగవధ్గీత, శ్రీరామాయణాలు, 80% అంటే 112 కోట్ల హైందవ ధర్మం లో ఉన్నవారులో ఎందరిలో అవగాహన ఉంది? ఇటువంటి అవగాహన ఎవరు ? కలిగిస్తున్నారు ఇంటింట గీతాపాఠశాల ఉన్నాయి హత్య లు, ధుర్మార్గాలు, కామక్రోదలోభమోహాంకార్ల ఈర్ష్యద్వేషఅసూయపగప్రతీకారాల పెరుగు పోతున్న ఈ తరుణం లో, బ్రహ్మ కుమారీల పాత్ర ఎంతో దోహద పడుతున్నాయి మంచి తనమనే (పరమాత్ముని)మార్గం లో నడిపించే వారు ఎవరైన ఉన్నారు అంటే ఒకేఒక్క ప్రజాపిత బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ వారు మాత్రమే అని గంటాపధంగా చెప్పగలను, నేను సనాతన ధర్మానికి చెందిన వారమే అమ్మా బ్రహ్మ కుమారీ సంస్థ చాలా మేలు చేస్తుంది 7 రోజుల కోర్సు ద్వార. ఇదే సత్యం శివం సుందరం ❤🎉😊
బ్రహ్మ కుమారీలు కాదు వారు భ్రమ కుమారీలు.ఎందుకంటే అక్కడ చెప్పేది అంత భ్రమ ఈ ప్రపంచము పోతాది.నాశనము ఐ అని ఇప్పటికీ 30.సంవత్సరాల నుండి చెబుతున్నాడు.చెప్పి చెప్పి మన వద్ద ఉన్న డబ్బులు అన్నీ పీకేసుంకొంటారు జాగ్రత్త డబ్బులు ఇవ్వకుండా అక్కడికి పోoడి.డబ్బులు ఇచ్చారో మీతో పట్టించు కోరు డబ్బులు ఉన్నవారిని చూసుకుంటారు.మరలా జాగ్రత్త జాగ్రత్త సుమా
బ్రహ్మకుమారి సంస్థ పై సత్యవాణి మేడం గారు ఎక్కడ మండిపడ్డలేదు కానీ అత్య అతి ఉత్సాహంతో త్రీ మీడియా యాంకర్ గారు డబ్బు సంపాదించాలని యావతో తన యూట్యూబ్ ఛానల్ ఆకర్షించాలని కొత్త టైటిల్ పెట్టడం చాలా మూర్ఖత్వం విశాలమైన జ్ఞాన శక్తిని తన అజ్ఞానంతో సమాజాన్ని బ్రష్టు పట్టించడం లాంటి ఇలాంటి చర్యలు వెంటనే మానుకోవాలని హెచ్చరిస్తున్నాం
APJ Abdul Kalam garu బ్రహ్మ కుమారీస్ ముఖ్య కేంద్రం మౌంట్ అబూ సందర్శించారు, AP CM Chandrababu garu కూడా ఈ సంస్థ పట్ల చాలా మంచి అభిప్రాయం కలిగిఉన్న వ్యక్తి, చాలా సార్లు బ్రహ్మ కుమారీస్ సంస్థ నిర్వహించిన సమావేశాల్లో హిందూ ధర్మ స్వామీజీలు, పీఠాధిపతులు, సాధువులు పాల్గొని గంటలకొద్దీ సమయం వెచ్చించారు మరి వారు ఎప్పుడూ ఆ వేదికలపై ఈ సంస్థ గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు మరియు దుష్ప్రచారం చేయలేదు.
మరి స్వామీజీలకు సాధువులకు మించినవారా మీరు ?
బ్రహ్మకుమారి సీ ఇస్ వెరీ గుడ్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్
పేరు ప్రతిష్టలు ఉన్న సంస్థను ఈ చానల్స్ వారు టార్గెట్ చేస్తారు డబ్బులు ఎలా సంపాదించాలో నీచమైన వృత్తిని ఎన్నుకుంటున్నారు బ్రహ్మకుమారి సమస్త కు వెళ్లి నిజా నిజాలు తెలుసుకోనండి ఈ చానల్స్ వారికి డబ్బులు కావాలి.
This interview title is wrong....sorry..
సూపర్ స్పీచ్ అమ్మా
ఓం శాంతి సమస్త ప్రపంచంలో నెంబర్ వన్ సంస్థ దీన్ని ఎవరు నిందించడానికి లేదు ఇది శివ పరమాత్ముడు స్థాపించిన సంస్థ🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
Brahma kumaris very good organisation
మీకు నేను ఒక్కటే చెప్పదలుచుకున్న.. మీకు ఈ పరమాత్మ యొక్క అసలైన జ్ఞానం అందరికీ అర్ధం కాదు ఎందుకంటే ఇది కలియుగం.. ప్రతీ దానిని వంకరగానే చూస్తారు అందరూ.. మంచిని ఎవరూ ఎక్కువమంది గ్రహించరు.. , అందువల్ల మీకు కూడా ఈ పరమ పవిత్రమైన పరమాత్మ యొక్క అసలైన జ్ఞానం మీకు అర్థం కావడం లేదు.. మీకు తెలియకపోతే తెలీదు అని చెప్పండి .. అంతే కానీ ఇలా నోటికి ఎదోస్తే అది చెప్పకండి.. దయచేసి.. సత్యమైన జ్ఞానం గురించి ఇలా దుష్ప్రచారం చేయడం మీకు మంచిది కాదు..
.. Brahma. Pagalu.. Gnanamargamu.. Idi. Devatala. Margamu... B. K.. Lo.. Cheppedi.. Aatma.. Gnanamu... Brahma.. Gnanamu.
Brahmakumaris purthi ga telukoni matladandi thalli
Ekkada parmathma gnanam matrame nerpistaru
Karvyalu vadalakunda brahmakumaris lo vunde vallu chalamandi vunnaru,
అందుకే ఏది చూసి నమ్మాలో ఏది నమ్మకూడదో జనాలకి అర్థం కావట్లేదు
Please once you Listen Directly with friends. Time paas people don't hopes.
If you hope about God. Don't miss. Once Listen Directly om shanti
What do you know? First you understand what is the subject and Goal. Don't Misbeverer. Nagative comment people very lose the society
ప్రపంచంలోనే అతి గొప్ప ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారిస్ ఈ బ్రహ్మకుమారి సంస్థను స్వయంగా పరమాత్ముడే స్థాపన చేశాడు పరమాత్ముడే నడిపిస్తున్నాడు ఇది అర్థం చేసుకోండి
If all people are siblings, how population exist?
హే ఇంగ్లీష్ మ్యాన్. నీవు క్రాంట్రాక్ట్ తీసుకున్నావా పాపులేషన్ పెంచటానికి. అది భగవంతుని చింత నీ కెందుకు ఏ రోజైనా సనాతన ధైరమ సర్వ సద్గురు ధర్మం ఆత్మా పరమాత్మల జ్ఞాన యోగ భోధిని సర్వ శాస్త్ర శిరోమణి భగవద్గీత చది వావా
వా@@sreenivasaraokapuganti2851
Cha.....
Yogabalam tho@@sreenivasaraokapuganti2851
బ్రహ్మకుమారీలు బొట్టు ఎందుకు పెట్టుకోరు వారు వేరే మతానికి చెందినవారు వారు అన్నదానాలు ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేయరు
❤👌👍🙏⛳🌹
Anchor madam.. brahma kumaris లో, గృహస్థ ఆశ్రమం లో వుంటూనే meditation చేసుకోవడానికి కాసేపు వచ్చి వెళ్లిపోతారు అందరూ...
మీకు ఏమీ తెలియకుండా, media ముందు ఒక wrong statement ఇవ్వడానికి మీకు ఏ rgts వున్నాయి.. గృహస్థ ఆశ్రమాలని పాటించకుండా అందులోకి వెలిపోతుతున్నారు అంటున్నారు..
మీ ఇష్టమొచ్చింది ఇలానే మాట్లాడతారా..
దేవాలయాలలో ఎంతమంది ఆఛరిస్తున్నారమ్మ,
బ్రహ్మ కుమారీ సంస్థ లో జరుగుతున్నాయో మీకు తిలుసుకోండి,
సత్యాన్ని ప్రఛారం చేసే సమాజం లో బ్రహ్మ కుమారీసలిదే ప్రధమ పాత్ర.
140 కోట్ల భారతీయుల లో హైందవ ధర్మంలో 80% ఉన్నారని
లెక్కలు.
సర్వసాస్త్ర శిరోమణిశ్రీమత్భగవధ్గీత, శ్రీరామాయణాలు,
80% అంటే 112 కోట్ల హైందవ ధర్మం లో ఉన్నవారులో ఎందరిలో అవగాహన ఉంది?
ఇటువంటి అవగాహన ఎవరు ? కలిగిస్తున్నారు
ఇంటింట గీతాపాఠశాల ఉన్నాయి
హత్య లు, ధుర్మార్గాలు, కామక్రోదలోభమోహాంకార్ల ఈర్ష్యద్వేషఅసూయపగప్రతీకారాల పెరుగు పోతున్న ఈ తరుణం లో,
బ్రహ్మ కుమారీల పాత్ర ఎంతో దోహద పడుతున్నాయి
మంచి తనమనే (పరమాత్ముని)మార్గం లో
నడిపించే
వారు ఎవరైన ఉన్నారు అంటే ఒకేఒక్క ప్రజాపిత బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ వారు మాత్రమే అని గంటాపధంగా చెప్పగలను,
నేను సనాతన ధర్మానికి చెందిన వారమే అమ్మా
బ్రహ్మ కుమారీ సంస్థ చాలా మేలు చేస్తుంది 7 రోజుల కోర్సు ద్వార.
ఇదే
సత్యం శివం సుందరం
❤🎉😊
... B. K.. Samsta.. Nadipedi.. Swayam.. Sivudu.. Vishnuvu.. Last.. Janmaina.. Brahma... Veerieruvuru. Kalasi.. E.. B. K
. samsta. Naduputunnaru.
Bhakthi.. Brahma. Ratri... Idi. Manushyula. Margamu... Manamu. Dehabhi. Manamu. To. Vuntamu... Vigraharadhana. Chestamu.. Antaa.. Confussion.. Ga. Vuntamu.
😅😅😅😅😅😅😁
మీ Channel కు అవగాహన తక్కువ.ఆ Hedding ఎందుకు పెట్టాలి.సత్యవాణి గారు ఏమి చెప్పారు.
🙏🙏🙏
Anchor Madam Starting introduction baledu evvaru evvarini kalapadam ledu .Mimmalini meeru marchu kondi (samskaralu) ani cheputharu.samsaralu vadalamani evvaru chepparu . evvarini paripomanaru. manchi ni chudandi.mee alochanalu marchukondi.satyam katoramga vuntundi annaru.correct.ade veelu cheptaru.mimmalini meeru marchukondi antaru. nee badha ki verevaro karanam kadu nuvve ani cheptaru.adi evvariki nachadu.nachatam ledu.
ఇ ప్పుడు. కాల చక్రము... బ్రహ్మ.. రాత్రి... భక్తి.. మార్గము.. నుండి.. బ్రహ్మ.. పగలు.. కి.. వెళ్ళిపోతుంది.... E. B. K.. Gnanamargamu... Ekkada. అందరు.. ఆత్మవుపాసన.. చేస్తారు.... గీత. లో. చెప్పినట్లు.. భగవంతుడు.. వచ్చేసాడు.. ఆయానే.. ఇ.. ఆత్మ.. జ్ఞానము.. చెబుతున్నాడు.. Telusukondi
Eemadi kuda naram Leni naluke thelusukondamma,dabbulu sampadinchadame emergency laksham
. meru.. E.. B. K. Lo.. Sadhana.. Chestunna... Veladi. Mandi.. Gruhastulu.... Highly.. Educated... People. Ni.. Highly.. Position. Lo. Vunna.. Persons. Ni.. Adagandi...
Emi vini meeree statements isthunnaru Enduku velthunnaru ani BK centre ki vellevarini adagandi
Title emiti ami chepindi emiti
Melanti cheta channel valle anchor valle samajaniki hani jaruguthundi
Eema speech la ki crowd vundakudademo, Mari eemaki Enduku janalu
బాధ్యతలు తప్పించుకుని తెలియని విషయాలు తెలిసినట్టుగా interview లు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు...
Meeku anni telsu annattlu matladaddu.satya vani garu.mee speech very bore ga untundi.😂😂😂😂😂
Pedardalu imane theestundi
Neruga vivarinchadi scientific gaa
Brahmakumaris parama neecham
బ్రహ్మ కుమారీలు కాదు వారు భ్రమ కుమారీలు.ఎందుకంటే అక్కడ చెప్పేది అంత భ్రమ ఈ ప్రపంచము పోతాది.నాశనము ఐ అని ఇప్పటికీ 30.సంవత్సరాల నుండి చెబుతున్నాడు.చెప్పి చెప్పి మన వద్ద ఉన్న డబ్బులు అన్నీ పీకేసుంకొంటారు జాగ్రత్త డబ్బులు ఇవ్వకుండా అక్కడికి పోoడి.డబ్బులు ఇచ్చారో మీతో పట్టించు కోరు డబ్బులు ఉన్నవారిని చూసుకుంటారు.మరలా జాగ్రత్త జాగ్రత్త సుమా
Me media dabbulu ravalani headings pedithe case book chesi bokkalo vestharu b be careful
th-cam.com/users/livezox9rrUk1n4?si=-dibEEdfuge8_taE
Mari nuvvenduku pettavamma asramalu
Nee matalatho nuvvu baga sampadistunnav kada
I respect Tree media channel and its team but ilanti vallani pilasabaakndi interview ki
🙏