పుంజులు లేకుండా గుడ్లు పెట్టిస్తున్నాను అని చెప్పారు పుంజు లేకుండా గుడ్లు పెట్టాలంటే ఇంజక్షన్లు వేయాలి కదా అది చెప్పలేదు మీరు వేశారా లేదా దయచేసి తెలుపగలరు
ఇంజక్షన్స్ వేయరు బ్రో గుడ్ల కోసం..... కోడి కీ పీరియడ్ సైకిల్ లో పుంజు లేకపోయినా సైకిల్ టైం కి ఎగ్గ్స్ పెడతాయి . కాకపోతే ఇలాంటి ఎగ్స్ నుంచి పిల్లలు రావు
Bro in 2020 he told I am reading RIR for egg a time lo egg supply ledu requirement unna annadu recent ga naatukollu annadu ippudu kadaknath antunnadu 3 years lo 3 times change ainadu don't trust
Well said with proper shed maintenance
Eggs ammuthara
కడకనాథ్ కోళ్ల కూడా లేయర్ కోడిగా మార్చేశారు
500 eggs kavali cost cheppandi
Hlo sir where are you from
Akkada bro
జీవం (పిల్ల కాలేని) గుడ్లు అస్సలు తినొద్దు..
Endhuku
పుంజులు లేకుండా గుడ్లు పెట్టిస్తున్నాను అని చెప్పారు పుంజు లేకుండా గుడ్లు పెట్టాలంటే ఇంజక్షన్లు వేయాలి కదా అది చెప్పలేదు మీరు వేశారా లేదా దయచేసి తెలుపగలరు
ఇంజక్షన్స్ వేయరు బ్రో గుడ్ల కోసం.....
కోడి కీ పీరియడ్ సైకిల్ లో పుంజు లేకపోయినా సైకిల్ టైం కి ఎగ్గ్స్ పెడతాయి . కాకపోతే ఇలాంటి ఎగ్స్ నుంచి పిల్లలు రావు
Sir I need the number
I want to contact sir
Deniki bro
@@niranjanreddy2117 need to contact him
Check description
Bro in 2020 he told I am reading RIR for egg a time lo egg supply ledu requirement unna annadu recent ga naatukollu annadu ippudu kadaknath antunnadu 3 years lo 3 times change ainadu don't trust