విదేశీయులు తక్కువ ఖర్చుతో విలాసవంతమైన ఇళ్లను నిర్మిస్తున్నారు, భారత్‌ ఎప్పుడు నిర్మిస్తుంది?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • విదేశీయులు తక్కువ ఖర్చుతో విలాసవంతమైన ఇళ్లను నిర్మిస్తున్నారు, భారత్‌ ఎప్పుడు నిర్మిస్తుంది?
    3D printers used for construction generally fall into two categories: gantry-style setups and robotic arms, with the first being the dominating solution for on-site printing of entire building structures. In addition, players in the 3D construction printing industry are categorized by being either solely technology providers (such as COBOD International); end-to-end turnkey building providers that also act as contractors, using their own proprietary materials; or even as General Contractors that manage the entire construction of new buildings from start to finish.
    The use of 3D construction printing has been growing rapidly in the last five years, not only in terms of buildings made, but also with respect to the type of building or structures being made. To name a few 3DCP applications and examples, COBOD’s machines alone have been used by our partners to print one-, two-, and three-story buildings up to 4,100 ft2 (e.g. PERI Group.) They’ve built schools (Holcim/14 Trees), wind turbine tower bases at 30 ft (GE Renewable Energy), and many other structures on six continents.
    amazing facts in telugu, interesting facts in telugu, unknown facts, interesting and amazing facts, most interesting facts, telugu unknown facts, facts, interesting facts, interesting facts you never know, most amazing top 10, interesting facts, telugu facts, telugu interesting facts, telugu real facts, amazing, arun surya teja, t talks,think deep,think deep videos,think deep riddles,think deep riddles in telugu,think deep new video
    #interestingfacts#tinyhomes# realestate# facts# technology# gyaan# future technology# ownhouse# cheaphome# sasteghar#
    furtureofconstrutiontechnology# innovation# homesinamerica# homesinindia# homesinabroad# newtechnology# 3dprinting# machine
    #telugu wonders #think_deep_latest_videos​​​​​​​​​​ ​
    concept and Editing :- V . jagannadham
    scropting &Voice Over :- *J.S.ARVIND,
    Disclaimer-
    Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    riddlestelugu1@gmail.com

ความคิดเห็น • 80

  • @sreenivasaraotirumalasetty6901
    @sreenivasaraotirumalasetty6901 ปีที่แล้ว +8

    మన కూలీ లకు కూడా ప్రభుత్వం ఉచిత ము గా ట్రైనింగ్ ఇస్తే అడ్వాన్స్ టెక్నాలజీ తో ఇల్లు ను నిర్మించ వచ్చు.. ప్రస్తుతం ఎక్కువ మంది కూలీ లు స్మార్ట్ ఫోన్ లు వాడు తున్నారు..

  • @kaashivenkatraju503
    @kaashivenkatraju503 ปีที่แล้ว +24

    నువ్వు చెప్పిన ఇల్లులు, mnc కంపెనీల జేబులు నింపుతాయి,
    కానీ చదువు రాని లేబర్ కడుపులు నింపలేవు బ్రదర్.

    • @ramamohanmaddina8919
      @ramamohanmaddina8919 ปีที่แล้ว +2

      కోట్ల మంది కులి లకు పని లేకుండా చేస్తుంది

    • @ramamohanmaddina8919
      @ramamohanmaddina8919 ปีที่แล้ว +1

      ఇండియా లో సెట్ కాదు
      హాట్ ప్రాంతాల్లో రేడియేషన్ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది

  • @durgamsrinivas999
    @durgamsrinivas999 ปีที่แล้ว +2

    హాయ్ బ్రో అమెరికా వేరే దేశాలలో పనిచేసే వాళ్లు అంటే జనాభా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్లు కాలేజీ మీద టెక్నాలజీ మీద ఆధారపడతారు మన ఇండియా జనాభా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనదేశంలో మనుషులతోటే పని చేపిస్తారు అటు మనసులకు ఇటు పని కూడా అయిపోతుంది ప్రజలు బతుకుతారు మన పని కూడా అవుతుంది కానీ మీరు చెప్పినట్టుగా టెక్నాలజీ వాడితే ఇక్కడున్న ప్రజలకు జీవనోదారంపై అడుక్కునేవాళ్ళు ఎక్కువ అవుతారు ఆ తర్వాత దొంగలు దోపిడీలు హత్యలు ఇలా అన్నీ పెరుగుతూ పోతాయి కాబట్టి వాళ్ల అవసరాలకు వాళ్లు వాడుకుంటారు మన ఇండియా ప్రకారం మనవాళ్లు వాడుతారు హాయ్ బ్రో అమెరికా వేరే దేశాలలో పనిచేసే వాళ్లు అంటే జనాభా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్లు కాలేజీ మీద టెక్నాలజీ మీద ఆధారపడతారు మన ఇండియా జనాభా ఎక్కువగా ఉంటుంది బట్టి కాబట్టి మనదేశంలో మనుషులతోటే పని చేపిస్తారు అటు మనసులకు ఇటు పని కూడా అయిపోతుంది ప్రజలు బతుకుతారు మన పని కూడా అవుతుంది కానీ మీరు చెప్పినట్టుగా టెక్నాలజీ వాడితే ఇక్కడున్న ప్రజలకు జీవనోదారంపై అడుక్కునేవాళ్ళు ఎక్కువ అవుతారు ఆ తర్వాత దొంగలు దోపిడీలు హత్యలు ఇలా అన్నీ పెరుగుతూ పోతాయి కాబట్టి వాళ్ల అవసరాలకు వాళ్లు వాడుకుంటారు మన ఇండియా ప్రకారం మనవాళ్లు వాడుతారు

  • @boobalanmurugadasan3507
    @boobalanmurugadasan3507 ปีที่แล้ว +2

    3D టెక్నాలజీ సహాయంతో చెన్నైలో ఇల్లు కూడా కట్టి ఉన్నారు అది తెలియకుండా 3D టెక్నాలజీ ఇండియా లో‌ రాలేదు అనడం కరెక్ట్ ‌ కాదు

  • @rameshbabusanaka3155
    @rameshbabusanaka3155 ปีที่แล้ว +1

    ఏ ఏ విషయము లొ ప్రభుత్వము ఏమి చేయాలి అంటే ఆ విషయము పై వివరణ ఇచ్చి ప్రభుత్వ దృష్టి కి తీసుకెళ్లాలి… లేదా ….తీసుకెళ్ల గల వారి కి అందించాలి…అంతే కానీ …ప్రభత్వ ము చెయ్యాలి అంటే సరిపడదు..

  • @seelampraveenroyal3406
    @seelampraveenroyal3406 ปีที่แล้ว +7

    Brother miru chepindi oka bagundi, kani India lo 1000years and 1500years nundi vunna forts, temples and architecture okasari chudandi bro

  • @saariikamoto
    @saariikamoto ปีที่แล้ว +1

    Awesome 👍 video excellent 👌 అన్నయ very valuable information clear and cool reality explaination

  • @maheshkumarborlakunta8057
    @maheshkumarborlakunta8057 ปีที่แล้ว +4

    Deep think bro

  • @rajasekhergangolu2540
    @rajasekhergangolu2540 ปีที่แล้ว +2

    Excellent

  • @sudhakargandikota8485
    @sudhakargandikota8485 ปีที่แล้ว

    Excellent bro Good thought and good job thank goodness you got it is true Real time for you

  • @mrumateluguyoutubechannel
    @mrumateluguyoutubechannel ปีที่แล้ว +7

    బానే ఉంది వీడియో సూపర్ అయితే ఇందులో చిన్న సమస్య ఇప్పుడే ఇండియా లేబర్ పరిస్థితి ఏంటి, వాళ్ళ కడుపు కొట్టడానికి ,టెక్నాలజీ గాని ఇండియాలో ప్రవేశపెడితే లేబర్ పరిస్థితి ఏంటి డబ్బులు మిగులుతాయి కానీ, చదువు కొన్నవాడ బానే ఉంటాడు చదువు లేనోడు పరిస్థితి డబ్బులు లేక దొంగతనాలు పెరిగితే మన దేశం డెవలప్మెంట్ చేయడం పెద్ద గణ కారం కాదు ప్రజల పరిస్థితి ఏంటి అమెరికా కంట్రోల్లో ఎవడో కష్టపడ సులువు మార్గాన్నే ఎన్నుకుంటాడు అందుకనే కదా అందరం అమెరికా వెళ్ళిపోతున్నారు ఇండియన్స్
    వీడియో చాలా బాగుంది మన దేశ జనాభాను దృష్టిలో పెట్టుకొని వీడియో చేసి ఉంటే ఇంకా సూపర్ గా ఉండును ముందు ప్రజలు డెవలప్మెంట్ అవ్వాలి మిషనరీ ఆటోమేటిక్ గా వచ్చేస్తది ఒకటే లాస్ట్ చివరి మాట మన ఇండియన్ సంత తెలివైన వాళ్ళు ఎక్కడ లేరు యావత్తు ప్రపంచంలో దటీజ్ ఇండియ

  • @RakeshJanga
    @RakeshJanga ปีที่แล้ว +4

    ఆ టెక్నాలజీ ఇండియా కి వస్తె నిరుద్యోగం ఎక్కువ అవుతుంది.

    • @durgarao9587
      @durgarao9587 ปีที่แล้ว

      మేస్త్రీలు కి ఇచ్చే కూలీ తగ్గుతుంది మరి దారుణంగా తీసుకుంటున్నారు మేస్త్రి లందరూ

  • @rajasekhergangolu2540
    @rajasekhergangolu2540 ปีที่แล้ว +2

    Thanks for reference my dear brother

  • @anil_kumar2387
    @anil_kumar2387 ปีที่แล้ว +1

    Superb ❤kani ranivvaru laber perutho mestreelu mingestunnaru mdl class vallani 😢

  • @gioesravan
    @gioesravan ปีที่แล้ว +2

    Brother india already using this 3d house technology...recently L&T constructed the indian post offices

  • @rajasekhergangolu2540
    @rajasekhergangolu2540 ปีที่แล้ว +1

    Wonderful

  • @myfrends143
    @myfrends143 ปีที่แล้ว +1

    Brother in India house or buildings construction will done for max 2 years so that so many small workers get work to servive their life. If we get construction the building in one day, what about small workers situation.

  • @kirankumar-fp1yf
    @kirankumar-fp1yf ปีที่แล้ว +4

    Elanti technologies mana government ki telusu kani wanted ga teru

  • @rajasekhergangolu2540
    @rajasekhergangolu2540 ปีที่แล้ว +1

    No problem my dear brother

  • @nagarkurnoolnews9458
    @nagarkurnoolnews9458 ปีที่แล้ว +1

    ఖర్చు గురించి చెప్పలేదు..

  • @srinivasassamsrinivas4376
    @srinivasassamsrinivas4376 ปีที่แล้ว +2

    Matti tho katte indlu better bro

  • @reddynarayanagupta5569
    @reddynarayanagupta5569 ปีที่แล้ว

    Explain well, exalent,very good

  • @prasadrao6832
    @prasadrao6832 8 หลายเดือนก่อน

    అర్జెంటుగా,భవనాలు,కావలసిన,వారు, ఈ,రోజులలో,చాలామంది,ఏతురు,చూస్తున్నారు,3,d,టెక్నాలజీ,భారత్లో,త్వరగా,అమలుచేస్తే,y,బాగుంటుంది,ప్రభుత్వాలు,,అన్నివిధాలా,ప్రయత్నిస్తూనే,వుంటాయి,

  • @Teluguentertainmentchannel8555
    @Teluguentertainmentchannel8555 ปีที่แล้ว +1

    Elanti technology manchidaina
    EDI atyantha pramadakarum
    Mana data mottam variki samrpinchikunnatle, dayachesi
    Mana India vallu elanti house ni construction cheyse vidamga protsahinchandi

  • @rambalumuri
    @rambalumuri ปีที่แล้ว

    Good information but its won’t set pet India since had large number of people who depends on construction work , millions of the labors will come to the roads without work and food of this technology implemented in India , how they will get work ??????????

  • @srinivasadari7966
    @srinivasadari7966 ปีที่แล้ว

    Sontha house andhari kala it will come true bro if gvrmt provide dis technology very informative vedio .

  • @vimalpratap4741
    @vimalpratap4741 ปีที่แล้ว +1

    Hi bro just watched your video. I am a professional structural engineer. I understand that you have done some research on construction technology. Most of the construction technologies that are described here are not fit for countries like India. In Western countries because of the topography n climatic conditions the density of population is less and required hardly 2 storey structures. For such kind the mentioned technologies are ok. For heavy massive structure these won't serve the purpose. Most of the time you are saying labour cost will reduce, but it will create huge unemployment. Even in India there is change in construction technology which can reduce the time like anything. Problem here is demand vs supply and skilled workmanship, material availability in time, getting permissions, cash flow etc. If government can provide the ease of doing construction believe me we can save 30% of the construction time.

    • @vimalpratap4741
      @vimalpratap4741 ปีที่แล้ว

      In constructing time is most important. If time can be reduced with good construction management then cost will come down automatically

  • @rameshsubbaiah3400
    @rameshsubbaiah3400 ปีที่แล้ว +2

    If this technology comes to India , politicians yemaipivali swamy

  • @sureshkota3681
    @sureshkota3681 ปีที่แล้ว +1

    3d printing house india lo undi bro chenai University vallu chestunaru edi tvasta Ane company undi

  • @RK-MAHAVADI
    @RK-MAHAVADI ปีที่แล้ว

    మనం మన Technology 25/30 యేండ్లు వెనకబడి ఉన్నాం. పిల్లర్లు, బీం ల మీద ఉన్న RCC structure కు కూడా 9" గోడలు పెడతాము !!!.
    Too much wastage of Materials.
    Lack of neatness. ఒక్కడు ఇల్లు కడుతున్నాడు అంటే వాడకు వాదంతా చెత్త,ఇసుక,కంకర,సిమెంటు తో నిండి పోతుంది.!!!.

  • @kankanalasudhakarreddy836
    @kankanalasudhakarreddy836 ปีที่แล้ว

    Chekkala tho katti te chetlu naruku taru inka problem

  • @rajasekhergangolu2540
    @rajasekhergangolu2540 ปีที่แล้ว

    Super

  • @rajendra6890
    @rajendra6890 ปีที่แล้ว

    Use in India 3d printing technology

  • @prasanthbab1
    @prasanthbab1 ปีที่แล้ว

    Ala India lo kadite nuvu tour ki velli vachelopu lepestaru nee intlo samanu anta main problem in India is security so we can't accomidate such precast material in India so edava sodi api security ni improve cheyadaniki emina setup unte suggest chey ila out dates topics kakunda

  • @baluvenkateswarlu5148
    @baluvenkateswarlu5148 ปีที่แล้ว

    Simentu etukalatho ellu kattithe adi sunamelocchetappudu kuppakulipothai

  • @sudhakarmadanambedu6335
    @sudhakarmadanambedu6335 ปีที่แล้ว

    బెంగళూరులో కట్టాలంటే ఈ పద్దతిలో ఎవరిని కలవాలి

  • @p.s.s.nageswararao9393
    @p.s.s.nageswararao9393 ปีที่แล้ว

    Aya Indian climate lo temperature yakuvuga vuntadhi kabati kudarudhu

  • @MK-os1qr
    @MK-os1qr ปีที่แล้ว +1

    Sir America lo pani cheyyadaniki labour's undaru , kani India lo 25% labour's vallki work yala ?

    • @ashokraju944
      @ashokraju944 ปีที่แล้ว

      Labour work cheyyaru,vinaru

  • @DURGASRINIVASAREDDYDWARAMPUDI
    @DURGASRINIVASAREDDYDWARAMPUDI ปีที่แล้ว

    3D Technology already undi brayya IIT madras vallau chesaruu

  • @kammaraanilkumar1305
    @kammaraanilkumar1305 ปีที่แล้ว +1

    Elantivi india lo tvaraga vasthe chala baguntundhi

  • @eng6500
    @eng6500 ปีที่แล้ว +4

    కార్మికుల కడుపు kotakandi building construction పైన కొని లక్షల మంది ఉపాధి పొందుతున్నారు . వాళ్ళంతా రోడు న పడతారు

    • @durgarao9587
      @durgarao9587 ปีที่แล้ว

      హాయ్ బ్రదర్ ఇప్పుడు వెయ్యి రూపాయలు కూడు తీసుకుంటున్నారు మరి ఏం చేస్తున్నారు ఇన్నాళ్ళ నుంచి అదే పని కదా టెక్నాలజీ వచ్చింది అని చెప్పి మీ పనులు మీకు ఉంటాయి

  • @vgurappa9388
    @vgurappa9388 ปีที่แล้ว +1

    Brother 24 hours house is notpossible. You are saying wrong. Meru chusara ?

  • @sekharbabugeddam8906
    @sekharbabugeddam8906 ปีที่แล้ว

    Eppudu manam eetara desaalu meeda adarapadadamee ga mana paristiti.
    Manam vaalla meeda adarapadatam malli vallenee vedavaluga chustam
    Eedenemo tinna enti vaasalu lekka pedatam ante...

  • @kvnmaniteja
    @kvnmaniteja ปีที่แล้ว +2

    TIDCO HOUSES BY FORMER CHIEF MINISTER NARA CHANDRA BABU NAIDU BY THIS TECHNOLOGY

  • @Christianmusic655
    @Christianmusic655 ปีที่แล้ว

    ఈ technologies అన్ని India లో ఇంప్లిమెంట్ చెస్తే unemployement పెరిగిపోతుంది.చిన్న చిన్న construction workers అందరు రోడ్డున పడతారు.

  • @vamsichikka8884
    @vamsichikka8884 ปีที่แล้ว +2

    Oka pani chai nuvu labour ki everyday 700/- ivu apudu govt elanti technology tisukoni vastai😅😂

  • @devadasspeter8785
    @devadasspeter8785 ปีที่แล้ว

    Yr idea is fine, but y not thinking about people jobs for food

  • @fazlurrahimanmohed8796
    @fazlurrahimanmohed8796 ปีที่แล้ว

    Cost ekkuva . US to compare chest India lo workout Avadh.

  • @ravisaripally8864
    @ravisaripally8864 ปีที่แล้ว +1

    Bharat nirminchalsinavi nirmisthundhi. Ni Pani chudu sir

  • @ManojKumar-lj4ke
    @ManojKumar-lj4ke ปีที่แล้ว

    Best technology india bihar katihar m kb hoga 3 d printing house china m ban raha hai 3 d printing house .kb hoga 3 d printing house ?

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 ปีที่แล้ว +1

    భా‌తీయుల ఆలోచనావిధానం ప్రముఖంగా యాంత్రీకరణకు వ్యతిరేకం. మనకు manual labour అందుబాటు ఎక్కువ.
    ఈ machines/technologies కు ఓటుహక్కు ఉండదు కనుక మన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వీటికి ప్రాధాన్యత నివ్వడం లేదనుకుంటా..

  • @omjimallesh7939
    @omjimallesh7939 ปีที่แล้ว

    కూలీలు అడుకుతినాలి అలాగే మిడిల్ క్లాస్. వాలు కూడా అడుకుతింటారు

  • @sriniwaas1567
    @sriniwaas1567 ปีที่แล้ว +1

    Mana politician India ni mg chasthunnaru

  • @laharipulleti1914
    @laharipulleti1914 ปีที่แล้ว

    India already has 3D printing technology. One of the house in Bangalore is built with 3D printing technology. Please research before u comment on India.

  • @kumarveera4146
    @kumarveera4146 ปีที่แล้ว

    Modi sir GST 500%

  • @navee3827
    @navee3827 ปีที่แล้ว +1

    US lo janam thakkuva adavulu kalapa ekkuva dorukuddi kanuka ekkuva wood tho home build chestharu ade mana India lo kadithe migilina janala kadupu Manta ke adi antukuni kalipothayi😂😂😂

  • @maddulabalajisharma3173
    @maddulabalajisharma3173 ปีที่แล้ว

    Rajakiya nayakulaku Baga uvpayogapadutundi kabjachessina ventane illu katesukovachu😂😂😂😂

  • @murthypula442
    @murthypula442 ปีที่แล้ว

    మన వాళ్ళకి డబ్బులు దోచుకుని దాచుకునే ట్రిక్ ఉంటే చెప్పండి బాస్.

  • @pspkpspkpspkpspk3406
    @pspkpspkpspkpspk3406 ปีที่แล้ว

    🤔🤕🙏

  • @rameshv216
    @rameshv216 ปีที่แล้ว

    199th like ❤️👍🙏

  • @laxmaiahsunkapaka2843
    @laxmaiahsunkapaka2843 ปีที่แล้ว

    Ple. Tell me phone. On screen

  • @Ajaysagar3456
    @Ajaysagar3456 ปีที่แล้ว +7

    నువ్వు చెప్పిన టెక్నాలజీ ఇండియా గాన వచ్చిందనుకో తొందరగా నాశనం అవుతాము అందరం

  • @ManojKumar-lj4ke
    @ManojKumar-lj4ke ปีที่แล้ว

    Best technology india may bihar katihar m kb hoga 3 d printing house modi ji k kahe ho ?

  • @balabhadrasudhakararao9899
    @balabhadrasudhakararao9899 ปีที่แล้ว +1

    Bangalore lo vundi

  • @MrGosukonda
    @MrGosukonda ปีที่แล้ว

    Mee phone number pettandi.

  • @balabhadrasudhakararao9899
    @balabhadrasudhakararao9899 ปีที่แล้ว

    India lo above technology available ekkada vundi sir excellent video

  • @balabhadrasudhakararao9899
    @balabhadrasudhakararao9899 ปีที่แล้ว +1

    IIT Madras lo vundi pi technology