రెండు రోజుల నుంచి పోయి వెలిగించలేదు😌

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • #lovemarriagecouplesadmoment

ความคิดเห็น • 591

  • @lachakkatvofficial
    @lachakkatvofficial  ปีที่แล้ว +13

    మాకు ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్న యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు

  • @bittubablu1595
    @bittubablu1595 ปีที่แล้ว +252

    ఎందుకు నాయనా ఇంతలా దిగులు జీవితం అంటే అన్ని రకాల బాధలు వుంటాయి కాబట్టి అన్ని మార్చి పోయి సంతోషంగా ఉండండి అంతా మన మంచికే అనుకోవాలి

  • @trendyvlogs9238
    @trendyvlogs9238 ปีที่แล้ว +30

    అన్న‌ ఎందుకు బాధ పడతారు.పెళ్ళి అయి సంవత్సరం కూడా కాలేదు మీకు లతకు.వెంటనే కలిగింది కనుక ఆశలు పెట్టుకున్నారు ఎక్కువగా.లత చాలా వీక్ గా ఉంది.ఇలాంటి టైం లో మీకు జరిగింది అంతా మన మంచికే అనుకోవాలి.చెప్పినంత సులువు కాదు ఆ బాధ భరించడం.నాకు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది.నేను చాలా బాధ పడ్డాను లతలా.కానీ డాక్టర్ ఒకటే చెప్పారు ఏదైనా జరిగి ఒకవేళ పుట్టిన బిడ్డ అవయవ లోపం తో పుడతారు అప్పుడు ఆ బాధ మరింత కష్టం అన్నారు.ఏం జరిగిన మీ మంచి కోసమే అనుకోండి అన్నారు.అది నిజమే కదా అనుకున్నాను నేను కూడా.బాద ఉంటుంది కాదు అనను.ఏం జరిగిపోలేదు కదా మీకు.తను అలా దిగులు గా ఉంటుంటే అదే ఆలోచిస్తుంటే లోపల ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి కదా.లత దైర్యం గా పోజిటీవ్ ఫీలింగ్స్ తో ఉంటే లోపల బిడ్డ కూడా బావుంటుంది.బాదపడకుండా సంతోషంగా ఉంటే అంతా మంచే జరుగుతుంది.డాక్టర్ 50 -50చాన్స్ అన్నారు గా.అది మంచి కోసం ఆలోచించండి.ఏదో జరిగిపోతుంది అని భయపడితే ఎలా అన్న.మన ధైర్యం మన ఆయుధం.అంతా మంచే జరుగుతుంది.మీరు హాపీ న్యూస్ చెప్తారు రెండు రోజుల తర్వాత

  • @FarhaChannel2022
    @FarhaChannel2022 ปีที่แล้ว +57

    ఆ పెద్దావిడ పాపం అన్నీ వండి వార్చి ,గిన్నెలనీ మోసుకొచ్చి పెడుతుంటే సహాయం చేద్దామని అనిపించలేద మీ సోమరీ పోతు లత కీ? మరీ ఓవర్గ అనిపించట్ల? మరీ భర్త కీ కూడా వండి పెట్టకుండా బాద పడీ ఏం ఉద్దరిస్తుందీ ఈ సోమరిపోతు మహానుభావురాలు? దేవుడి ఇచ్చిన ఈ జీవితానికి కృతజ్ఞతలు చెప్పమనండీ ! మీరూ ఇలా ప్రతిదీ నెట్ లో పెట్టీ ఉన్న పరుపు తీసుకోవద్దూ !🙏🏻

    • @vangasujatha8154
      @vangasujatha8154 ปีที่แล้ว +1

      😅

    • @royalsuma
      @royalsuma ปีที่แล้ว +3

      Adhi somaripothu kadu.. ok na .. konthamandhi ki chala badha vestey alagey untaru . Nenu anthey .. am pani cheyanu .. adhoka depression .. adi miku ardam kadhu .. kavalaney eokati cheppi enka vallani hurt cheyaddu ok na

    • @sravanthikokonda5603
      @sravanthikokonda5603 ปีที่แล้ว

      Yes

    • @laxmigopal3560
      @laxmigopal3560 ปีที่แล้ว

      Ani vydi chysyvi pyti badapadethy ayla chithra aanam thinakuudadu kada me myryge aye .aynalu ayendi anytha bahda padataniki chypandi duram ga vundadu antha manchu jarugutundi

    • @Samdikshith
      @Samdikshith ปีที่แล้ว

      ​@@chandu8202exactly

  • @Dr.suneethasobhan
    @Dr.suneethasobhan ปีที่แล้ว +85

    Latha ni leggings veyodhu ani cheppandi ... Stomach free ga undaali ... Baby growth and breath ki problem avthundi.... Avoid leggings and take healthy fruits.... It's must be agf news ... Take care Mee depression meeku ban ki inka danger a... Mee happiness and strong mentality a pedda medicine.... Don't worry ma ... God bless u
    ..

  • @Mangavenkatvlogs
    @Mangavenkatvlogs ปีที่แล้ว +47

    అందుకే పెద్దవాళ్ళు మూడో నెల కంప్లీట్ అయ్యేవరకు ఎవరికి అంటే బయట వాళ్ళకి చెప్పకూడదు అంటారు. మేము మా పిల్లల విషయం లో అలాగే ఫాలో అయ్యాను

    • @user-pp1jy9vh7n
      @user-pp1jy9vh7n ปีที่แล้ว

      Nenu ante sister ma ammamma ma amma yevariki chepodu annaru 4th mnth varaku baytaki vallaki chepaledu

    • @munnamunnamunnap320
      @munnamunnamunnap320 ปีที่แล้ว

      Asalu thanu pregnant ani chepara vallu

    • @jo1308
      @jo1308 ปีที่แล้ว +1

      Anti elalaunnaru evanni chepadam avasarama velliki vachidhi utudho pothudho ani adhuku ela

  • @naninandhitha8438
    @naninandhitha8438 ปีที่แล้ว +57

    ఏమి అయింది అని ఈ రోజుల్లో చాలామంది లైఫ్ ఎంజాయ్ చేయడానికి పిల్లలని లేట్ గా కంటున్నారు... దేవుడు మీకు ఎంజాయ్ చేయడానికి ఛాన్స్ ఇచ్చారు అనుకోండి... పిల్లలు ఈరోజు కాకపోతే రేపు పుడతరు... Don't worry be happy

  • @akhilagopikrishna5850
    @akhilagopikrishna5850 ปีที่แล้ว +5

    ఈ మధ్య అన్నీ యూట్యూబ్ లో షేర్ చేసుకోవడం కామన్ అయిపోయింది, మన ఫ్యామిలీ విషయాలు బయట చెప్పడం అంత మంచిది కాదు అది మంచైనా చెడైనా

  • @ammu9486
    @ammu9486 ปีที่แล้ว +112

    అక్క చెంబుతో కొడ్తుంది😄... అందుకే అందరు కలిసి happy గా భోజనం చేశారు, అక్క పెద్ద తరహాగా,హుందాగా కష్టసమయంలో వచ్చి వండి,పెట్టి ఓదార్చి వెళ్ళింది 🤗చాలా ఆనందం గా వుంది నాకూ మాత్రం ❤❤❤అక్క మీరు సూపర్బ్ అంతే 👏👏👏👏

  • @ebhavani9754
    @ebhavani9754 ปีที่แล้ว +11

    అన్నా మీరు త్రీ మంత్స్ దా
    క ఎవరితో చెప్పొద్దు

  • @krishnaadepu290
    @krishnaadepu290 ปีที่แล้ว +8

    Amma latha నువ్వు ఫస్ట్ అన్నం తిని వాళ్ళకి పెట్టు పాపం ఆకలికి ఎవ్వరినీ champaddu.ఎది ఎలా జరగాలో అలానే జరుగుతది.bayapadaddu

  • @sdakheel3035
    @sdakheel3035 ปีที่แล้ว +6

    Hai bro hw ru...soo sad...but one mater meeru personal life gurunchi no sharing ...plz ustd....days Anni rojullu manavi kavu......plzzz ..Only cooking items pettandi...I ka ami..send cheyadu....God Bless U..

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 ปีที่แล้ว +39

    బయటికి వెళ్ళి సరదాగా వెళ్ళి రండి. లతా నీవు సంతోషంగా వుంటేనే ఇంట్లో మంచి జరుగుతుంది. ఇల్లాలంటే కష్టసుఖాలలో కూడా నవ్వతూ ఎదుర్కోవాలి. మనం ధైర్యంగా వుంటే మగవాళ్ళకు కలసి వస్తుంది. లతా...be happy😁💞🎊🎊🎊

  • @user-op2hd8jm9l
    @user-op2hd8jm9l ปีที่แล้ว +6

    4th month varaku kinda kurchokunda, apple lanti manchi food ( rojuki 1 chalu ) thintu happyga unte apple lanti pilladu pudathadu meeku. God bless your family

  • @jyothisrimurthy3641
    @jyothisrimurthy3641 ปีที่แล้ว +20

    Miru iddaru brothers rock👍👍👍god bless you👍

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 ปีที่แล้ว +44

    దేవుడి పైన నమ్మకముంచి మనసు ప్రశాంతంగా వుంచుకోవాలి.అప్పుడు అంతా మంచే జరుగుతుంది. ఏదేమైనా భగవంతుని పై భారంవేసి హాయిగా వుండండి.దిగులుగా వుంటే లేని సమస్య రావచ్చు.హాయిగా,ప్రశాంతంగా వుంటే సమస్య వున్నా తప్పిపోతుంది.ఇదే జీవితంలో జరిగే తమాషా..😊💞

  • @bhavanikondabathini715
    @bhavanikondabathini715 ปีที่แล้ว +11

    Be positive anduku antha dull ga undatam baby manchiga undali ante tinali , ninnu chusi vere valaki kuda hope pothadi manchiga tinu baby kosam

  • @LovelyAdwithaworld
    @LovelyAdwithaworld ปีที่แล้ว +11

    Latha mi hasbend chala manchi vadu ..nuvu happy ga untyena thanu kuda happy ga untadu.elanti hasbend lanti varu chala thakuva mandhi untaru don't Miss him..thanu mi hasbend kavadam ni luck andhukey happy ga undu... Life atuvelithye atu velali ..okk never don't cry new couples enjoy your life time is not com back... I am also prodhutrou . don't cry all ways be happy samil is very important in to life ..

  • @DeepuDodla
    @DeepuDodla ปีที่แล้ว +35

    Amma latha depression lo unte manchidhi kadhu.... Antha manchi jeragali ante normal ga avali thindi lekunda edchukunta unte garbaniki manchidhi kadhu.... Edhi jerigina mana manchike b happy (or) b normal

  • @shrinivasbaswa4865
    @shrinivasbaswa4865 ปีที่แล้ว +95

    ఏమి కాదు భయపడొద్దు అండి లతకు అంతా మంచి జరుగుతుంది మళ్ళీ మీరు అందరూ చాలా హ్యాపీగా ఉంటారు

    • @KomakulaSathwi-zd7eh
      @KomakulaSathwi-zd7eh ปีที่แล้ว +2

      Sudhy pettunru

    • @onleeroy
      @onleeroy ปีที่แล้ว +1

      Aameni banndimeeda demoalisenndi ni pelam narmal ga unndamanu

    • @habeebshaik8704
      @habeebshaik8704 ปีที่แล้ว +2

      Ni video pichhi thagileyya
      Ni popularity kosam amenu thina nivva leda

  • @nuthakkimanisha7576
    @nuthakkimanisha7576 ปีที่แล้ว +4

    Konchem privacy anedhi ivvandi lata ki...pratidi video tiyyadam endhukandi just a suggestion ilanti time lo tanaki konchem privacy ivvandi...everything will be fine hopefully 😊

  • @luckypravallika7059
    @luckypravallika7059 ปีที่แล้ว +8

    Krish garu...inko 2 days lo good news vintaru...don't worry...pls meru tinandi...Latha ki petandi...badha padthe matram crct avvadhu....dhenikyna ready ga undali...but meku manche jaruguthundi....God bless u....❤❤❤❤❤❤❤❤❤

  • @himabindu8558
    @himabindu8558 ปีที่แล้ว +18

    Latha garu meru kadpunida tinntay baby 100%healthy ga untundi bro mee akkagaru Chala great bro degara undi vanta chesi tinpinchi velltunaru lathagaru keep smiling be happy EMI kadu😊

  • @srujanainduri2572
    @srujanainduri2572 ปีที่แล้ว +4

    Latha Bhavani careful, starting Lo kadupunoppi common, Backpain kuda ostadi 2 months crosd ite Antha set avtadi krishna anduku Antha tense, don't worry God bless all ur family stay strong manchi girl or boy puttaru🤗

  • @mahimarani8840
    @mahimarani8840 ปีที่แล้ว +1

    Amma latha nv musalidanuvi kadu enduku antha edusthunnavu devudu malli esthadule naku prablam annaru first lo 2 sari bagundi Vovar cheyyaku

  • @P.Shalini2009
    @P.Shalini2009 ปีที่แล้ว +1

    ఏమి జరిగింది అన్నయ్య ప్లీజ్ రిప్లై

  • @anupavankalyan724
    @anupavankalyan724 ปีที่แล้ว +2

    Em kadhule anna lathani positive ga undamanu antha manche jaruguthundhi devudu meeku antha manchi chesthadu 🎉🎉🎉

  • @ruchithadwarsala2166
    @ruchithadwarsala2166 ปีที่แล้ว +5

    Anna meeru proddatur lo ye area lo vuntaru

  • @daughterofkingofkings6658
    @daughterofkingofkings6658 ปีที่แล้ว +14

    Nothing will happen to her annaya... god is going to be heal her in the might name of jesus christ Amen...Everything will be alright... God bless you 3 of you.. Will pray for latha speed recovery

  • @SirishaNaresh
    @SirishaNaresh ปีที่แล้ว +10

    Latha garu miru happy unte lopalo baby happy untadi ledante....eduvadam valla baby ki kuda effect avutadi mother enta happy unte baby kuda growth baguntadi chala healthy ga untadi...so please keep smiling every second of life 😊

  • @chiluvuridevi9549
    @chiluvuridevi9549 ปีที่แล้ว +3

    Latha gariki meeru pettalcindhi food kadu morning betrut cyaret juce 100/100 parsent sef avutharu

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 ปีที่แล้ว +10

    మరి పెద్దవాళ్ళ ప్రేమ అటువంటిది.

  • @user-jj3zz7xf9m
    @user-jj3zz7xf9m ปีที่แล้ว +2

    Latha gattiga anukunty edaina success avvalcindy ok tvaralo gud news vintaru
    Latha keep smile. 😊😊

  • @satyagadadasu
    @satyagadadasu ปีที่แล้ว +2

    Okasarike ila iepothunaru naku 4 times jarigindhi badha padamu sare le ani rasipetti ledhu ani odhilesam and I’m happy now ipudu naku 5 month 😊

  • @keerthichowdary9001
    @keerthichowdary9001 ปีที่แล้ว +5

    Anna akka ni leggings veyyoddhu ani cheppandi, stomach free ga undali

  • @bhasvikasree
    @bhasvikasree ปีที่แล้ว +2

    తినకపోతే అసలు recovery avvadhu.....eppudu కాకపోయినా....next pregnancy ki iena malli problem....so happy ga కాకపోయినా normal ga ఉండండి.... దీనికే ఇంత బాధ పడితే.....enka life chala undi....iena eppudu em కాలేదు కూడా.....ఎం avthundoo అని తలుచుకొని బాధ పడుతున్నారు.....life antey only happiness aa kadhu....

  • @meghanag.s.s6623
    @meghanag.s.s6623 ปีที่แล้ว +1

    అన్నిటి కంటే ముందు మీరు మీ personnel life exposing aapandi. మీ channel ఏ purpose తో run చేస్తున్నారో అది మాత్రమే చెయ్యడం మంచిది. ఎవరి freq ఎలా effect chupistundo చెప్పలేం. Don't think much. ఒకవేళ మీ వైఫ్ కి ఏమైనా negative ఐనా బాధ పడవలసిన అవసరం లేదు. అందరి body nature ఒకేలా వుండదు. ఒకవేళ ఫస్ట్ baby survive అవకపోతే దానికి చాలా constraints వుంటాయి. ఎవరి తప్పు కాదు.
    మీ Mrs కి మనసు తేలిక అవసరం. First ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూస్తో సంతోషంగా feel అయ్యేలా చూడండి. Take a gap with this channel. But be positive. Definitely it will help.

  • @LuckyReddy-dj7ck
    @LuckyReddy-dj7ck ปีที่แล้ว +5

    White rice tinakandi salt vadhu pink salt use cheyandi
    Brown rice tinandi oil lyt ga use cheyandi salt kuda lyt ga use cheyandii health imp

    • @LuckyReddy-dj7ck
      @LuckyReddy-dj7ck ปีที่แล้ว

      No antha cost vundadhu nenu use chestunna kada

  • @vijayaprabhakaryarlagadda2671
    @vijayaprabhakaryarlagadda2671 ปีที่แล้ว +22

    అంతా మంచే జరుగుతుంది bro
    Stay blessed Abundantly with health, wealth and long life 🙌🙌👍

  • @divicookingmania9103
    @divicookingmania9103 ปีที่แล้ว +2

    Hey latha anni problem s ki kaalame answer estadhi అంతవరకు wait చేయండి మంచి jarugutdhemo happy ga ఉండాలి e time lo latha అలానే బాగా తినాలి తినకపోతే lopala baby ఉపవాసం ఉంటది అంతే కాదు లత ఇంట్లో నీ వల్ల eddari kadupulu మాడ్చుతున్నవ్ అలా చేయకు ఈ comment చదివి బాధ పడకు నీ కోసమే చెప్పాను plss

  • @anuradhasundru7979
    @anuradhasundru7979 ปีที่แล้ว +1

    Emi kadhu Latha ni tho nenu matladuthani, good news aa vasthadhi chu mee family entha support chesthumdhi chudu thalli

  • @radhikabandari4620
    @radhikabandari4620 ปีที่แล้ว +5

    Pregnant ga unnappudu thane chesukunna vanta thanaki thinalanipinchadu😊and lathagaru meeru ala undakandi bee happy🥰

  • @swathivlogsandstudy7541
    @swathivlogsandstudy7541 ปีที่แล้ว +1

    Yendhuku anthala yedavatam.ala vunte lopala baby kuda alane vuntundhi.Latha happy ga vunte baby active ga vuntundhi . Food thesukopothe baby growth yela vuntundhi.Latha kosam kakapoyna baby kosam ayina thinamani చెప్పండి.నేను ఒక pregnent lady ga chepthunna.don't worry .good news vintaru.

  • @MokkapatiBenvith
    @MokkapatiBenvith ปีที่แล้ว +1

    Latha endhuku feel అవటం 3days annaru kada అప్పుడు nuv strong ga vundi nuv full ga తిని టాబ్లెట్ వేసుకొని అప్పుడు chudali anthe kani eppude nuv bhadha ga వుండి తినకొండ వుంటె nuv problem chesukontunavu

  • @annireddy2181
    @annireddy2181 ปีที่แล้ว +2

    Hi andi naku 14 yrs babu vunnadu. Actual ga marriage ayna kothalo okasari pregnancy confirm ayaka abortion avtundi common andi adi ala aythe ma family lo 6 months ki malli pregnancy ventane vastundi adi nilustundi

  • @sivadsiva1666
    @sivadsiva1666 ปีที่แล้ว +1

    Latha life lo evantha chudali iam also face it but move on avvali manam dull ga undi vallani badhapettakunda time ki thini healthy ga unte devudu ivvalsinappudu istharule

  • @dhannarapupadam6660
    @dhannarapupadam6660 ปีที่แล้ว +43

    తినాలి లత తినకపోతే నీరసం ఉంటుంది ఏమి కాదు దేవుని నమ్మాలి❤

  • @ashajyothi3609
    @ashajyothi3609 ปีที่แล้ว +8

    Hello brother life lo meeku idi oka important and happy moment so adhi alage jaragali ante bada pada kudadhu so worry avodhu ani dyryam kosam cheptamu kani thoughts control lo undavu antha easy kuda kadhu,
    kani dani nundi bayata padali adhi Ela ante memu meditation chestu untamu so mimmalani meditation cheyandi ani chepanu kani meeru Ila konni thoughts create cheyandi
    Nenu master sarvashakthivan aatma
    Vigna vinasak aatma
    Vijayee aatma
    Anukuntu antha happy ga end ayindhi ani visualise cheskondi
    Enni sarlu ayithe anni sarlu atleast 21 times morning lechina ventane anukunte inka better..
    Ila thoughts anukovadam valla mind healthy avutundhi ela ayithe manchi food tinte body healthy untundho ala..
    message koddi ga lengthy ayindhi kani meeku artham kavali kadha..okate andi manam Ela alochiste ala mana life untundhi..thank you.

  • @pravallikachandu
    @pravallikachandu ปีที่แล้ว +1

    Thanu pregnant vunnapudu kinda kurchovadam vangi levadam cheyakudadu jagrata ga vunadandi Latha naku kuda 2 times jarigindi anthatitho em kadu now I had a boy 9 years be positive n move on dear

  • @sowmyasanthuchakilam5097
    @sowmyasanthuchakilam5097 ปีที่แล้ว +5

    Annaya miru happy ga unte latha happy ga utadhi

  • @shrinivasbaswa4865
    @shrinivasbaswa4865 ปีที่แล้ว +17

    లతా ఎక్కువ కింద కూర్చోవద్దు

  • @Reyaz-Shakera
    @Reyaz-Shakera ปีที่แล้ว +7

    Take care Latha happy ga undale

  • @subhashiniwunnava441
    @subhashiniwunnava441 ปีที่แล้ว +17

    మీరు అందరూ ఆనందం గా సంటోషం గ వుండాలి .... God bless you all stay blessed always healthy and happy

  • @nagarajuvilage3365
    @nagarajuvilage3365 ปีที่แล้ว +1

    హాయ్ బ్రో నా వైఫ్ కి వెంటవెంటనే త్రీ ప్రెగ్నన్సీస్ పోయాయి మేము చాలా బాధ పాదం దాని ముందు ఇది ఎంత బ్రో నా నా వైఫ్ ప్రెగంట్ మాకు మళ్ళీ టెన్సషన్ అందుకని మీరు ఏం బాధపడకండి ఏం కాదు ప్రొబ్లెమ్స్ అందరికి ఉంటాయి బి హ్యాపీ

  • @arigemadhavi416
    @arigemadhavi416 ปีที่แล้ว +3

    Latha vala parents nee ramani cheypandi kocham better ga feel avthundhi

  • @sangeethavannada1610
    @sangeethavannada1610 ปีที่แล้ว +2

    Hello bro.......as a sister ga meku oka suggestion evalani anukuntuna........meru pregnant time lo main cheyalisina pani comments ni pattinchukovadam.......vanda mandi vanda vidhaluga cheptharu....... comments ni chadavakandi .......meru doctor check up ki velinapudu doctor ni anni addigi kanukondi......ni doctor ni matrame follow avandi anthey......nduku chepthuna ante mi intlo una 3 members ki anubhavam ledu......anduke chepthuna......mi well-wisher ga chepthuna anthey

  • @jaya7790
    @jaya7790 ปีที่แล้ว +1

    Bro nenu intlo maa vaallu offices ki vellaka okkadhanne unta nee videos choosthunte andharam kalisi matladukuntu unnatlu untundhi. Inko vishayam lathaku counseling ippinchhu. Appudu set avuddhi.

  • @plokanadham2960
    @plokanadham2960 ปีที่แล้ว +1

    Emi kadu le bro jarigedanta mana manchike devudu anta manche chestadu don't worry

  • @ideas_my_style
    @ideas_my_style ปีที่แล้ว +31

    పస్తు ఉంటె ఏమి వస్తుంది.బైట నుండి అయినా తెచ్చుకొని తినాలి ఇలాంటప్పుడు.
    అన్నీ సెట్ అయిపోతాయ్ డోంట్ వర్రీ.

  • @madupatimeena2024
    @madupatimeena2024 ปีที่แล้ว +4

    Thamudu niku antha manchiga avuthundi ❤

  • @rasalamamatha3564
    @rasalamamatha3564 ปีที่แล้ว +4

    Tinali vadina happy ga undu am kaadu tenction padite effect chupistadhi happy ga undaandi plg miru Chala luky annayavallu mimamlly manchiga chudukuntaru 🙏👍💐

  • @naimavathichitti6112
    @naimavathichitti6112 ปีที่แล้ว +1

    M Kadu bro your lucky bro. Oknaa Latha sister ki valla mom vastharu Lee Okk take care of yourself sister

  • @Jyoshitharaj125
    @Jyoshitharaj125 ปีที่แล้ว +1

    Meeru dull gaa vundi adchukuntu kucchunte...adi baby ki effect avutundi... experience tho cheptunnaa...entakante hard situations ni chusaa nenu.... edi chaalaa chinna problem...3 days time ante meeru marintha jaagratta padaalani doctors cheptaaru tappa bengapettukomani kaadu.... alaa kinda kucchovaddu....please merry comments chudandi....chalaa mandi tips cheptunnaaru...bless chestunnaaru... konchem atu etu tiragakundaa... padukuni rest teesukuni.... manchi food tondaragaa digest ayye food tinandi...latha... anna please meeru maati maatiki baby gurinchi akkuva stress teesukovaddu... tanu adi chustu enkonchem tension padutundi.... am kaadandi...life annaaka up's and downs vuntaay... avi chudakundaa meeru ekkadivaraku vacchi vundaru...gaaa soo please be strong...

  • @SalmanSalman-bl4el
    @SalmanSalman-bl4el ปีที่แล้ว +2

    Ala dul ga untey ela lata garu be happy anta manchiga jarugutundi

  • @Vlogsof_Teja
    @Vlogsof_Teja ปีที่แล้ว +2

    Ala kindha floor midha kurchokandi sister ❤️

  • @majjimahesh7743
    @majjimahesh7743 หลายเดือนก่อน

    అన్నయ్య మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి

  • @skeletonmachas8404
    @skeletonmachas8404 ปีที่แล้ว +1

    Tammudu pregnant GA unnapudu Pallavi treatment teesuko kudadu tammudu doctors too kanukoo tammudu

  • @simplymadhuvlogstelugu6149
    @simplymadhuvlogstelugu6149 ปีที่แล้ว

    Okey nayana edaina important matrame , janalaki panikochevi matrame pettu , ela roju intlo jarigevi pedithe andaru youtubers ayipotaru inko sari ela pedithe report chestha

  • @radharbradha
    @radharbradha ปีที่แล้ว +1

    Dont varry be happy latha andarini badha pettoddu santhoshamga vundu naku rendu sarlu baby devalap ledani d.n.c.cheya mannaru
    Mudosari andamaina thelivaina ammai puttindi ippudu thanu medi cals lo vundi badapadaku chudu papam vallantha entha bada padatharu cheer .up😅😊😊😊🎉🎉❤❤

  • @bondadasiblings7803
    @bondadasiblings7803 ปีที่แล้ว +6

    Jai sri ram dont worry ivvanni common life lo b brave

  • @laxmaiahpalsa2199
    @laxmaiahpalsa2199 ปีที่แล้ว +3

    మీరు బాధపడకండి అక్క మనకు ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది 4 సంవత్సరాలు అవుతుంది మాకు పిల్లలు అవ్వలేదు

  • @sunithsravan1997
    @sunithsravan1997 ปีที่แล้ว

    Ami kaadu bro ..ami kaakudadu ..meeku aa devudi devenalu..undalani..a devunni vedukuntunna bro ...antha manche jaruguthadii..b happy nd b positive nd believe god bro

  • @umabandari5059
    @umabandari5059 ปีที่แล้ว +2

    Chinnanna is looking handsome

  • @eslavathlalitha594
    @eslavathlalitha594 ปีที่แล้ว

    Asalu enduku antha badhapadutunnaru
    Em jarigina mana manchike anukovali
    E roju kakapothe repu ayina pillalu pudataru..
    Miku enka chala time vundi maa
    Badha vuntundi kani strong ga vundali alanti samayamlone..
    Next video lo happy ga kanipinchali .
    Naku 9 month's papa vundi..
    M kadhu anni marchipoy happy ga vindandi..
    Nenu assalu comments cheyyanu evariki..
    Mee badha chusi chesa.. Don't worry..

  • @gangapatlasriharsha9668
    @gangapatlasriharsha9668 ปีที่แล้ว +1

    Emi kadu meku antha manchi jarugunthndi malla meru happy ga untaru unadhliy

  • @luqman78691
    @luqman78691 ปีที่แล้ว +6

    Episode pillala gol enduku 2 3 years enjoy chyandi

  • @maheshnandhan2701
    @maheshnandhan2701 ปีที่แล้ว +19

    అంతా మంచి జరుగుతుంది ధైర్యంగా ఉండండి

  • @thaharavlogs786
    @thaharavlogs786 ปีที่แล้ว +1

    Emi kadu bro baby healthyga puduthudi latha ni koncham kinda kurchomanaku. Happy ga vundamanu fruits thinipinchadi. Chaluva chaysavi paytadi

  • @KarthiS95
    @KarthiS95 ปีที่แล้ว +2

    Athi edhain pramadhame...
    A samasya lekapoinaa naake anni ane aalochanalu vasthai... Anni time ki ave avuthai...antha మంచికే anukovaali

  • @vijaynirmalam7334
    @vijaynirmalam7334 ปีที่แล้ว +2

    God bless you Annayya

  • @durgapinky8262
    @durgapinky8262 ปีที่แล้ว +1

    Anna cheppa ani em anukoku Anna 3 months varuku evariki cheppakidadhu meru wastega cheppukunaru Aina em kadhu antha manche jarugudhi God bless you bro

    • @instapage3741
      @instapage3741 ปีที่แล้ว

      A problem vachina manaki video tavra chepadam thanaki koncham relief untundi manam valla family anukoni chepukunnaru yanduku waste

  • @cookingbykavitha636
    @cookingbykavitha636 ปีที่แล้ว

    Latha ki orange juice betroot carrot fruits machiga evandi milk ala karam akuva thinakuda ricelo ghee veystukoni thinali bike lo journey akuva thiragakudadhu take care brother latha

  • @bodduvagdevi8955
    @bodduvagdevi8955 ปีที่แล้ว +2

    Pregnent appudu teeth ki treatment cheyinchakudadu

  • @kirasanipavitra6404
    @kirasanipavitra6404 ปีที่แล้ว +1

    Don't warry bro ఎం avvvadhu

  • @MamathaSirikonda-og8id
    @MamathaSirikonda-og8id ปีที่แล้ว +2

    Video tiyadaniki vuna time vanta chesukoni tinadani leda mari over action

  • @bhanusandala2016
    @bhanusandala2016 ปีที่แล้ว +1

    Navuthu happy ga vunte ani manchi jaruguthundi take care

  • @utkoornageshwari1995
    @utkoornageshwari1995 ปีที่แล้ว +1

    Banana tinadam valla kuda miscarriage iyye avakashalu unnataie so banan dates heat items ki konchem avoid cheyandi,, na anubhavatho 𝚒cheptunna anna. Latha don't worry antha ba jarugutundi nv tension padaku

  • @jyothi.j3969
    @jyothi.j3969 ปีที่แล้ว +1

    ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మామిడి కాయల తినకూడదు ఐదు నెల వచ్చి వరకు

  • @haasyashri1583
    @haasyashri1583 ปีที่แล้ว +1

    Antha feel avvalsina avasaram em vundi .. inka meku pelli ayyi 2 months ey kada .. em ayna mana manchikosamey .. so . Ekkuva alochinchakunda ..prasantam ga vundandi

  • @sravanig2185
    @sravanig2185 ปีที่แล้ว +1

    Entha manchi maridi bed rest Bro Maiya guddu happy Guntur

  • @majjisatishmajiisatish5185
    @majjisatishmajiisatish5185 ปีที่แล้ว +1

    Papam Anna Chala akaliiga vundhi anukunta fast ga tintunadu latha Garu Anna Ni antha akhali tho vunchadam thappu kasha andharu tini nuvu tinni manchiga vundali

  • @vanajakanthavali6765
    @vanajakanthavali6765 ปีที่แล้ว

    Nijame akka cheppindi ye timelo devudu istado appude abutundi...pray to God brother...be happy devudu thoduga vuntadu meeku..Latha emina sare dhairyam ga vundumaa

  • @naglakshmi3241
    @naglakshmi3241 ปีที่แล้ว +24

    ఏడుస్తూ ఉంటే పొట్టంతా కదులుద్ది అసలు ఏడవ కూడదు

  • @jesussaves8957
    @jesussaves8957 ปีที่แล้ว

    Antha manche jaruguthundi le thammudu badapadavaddu memu me kosam preayer chesthunnam latha miru bagathinali latha god

  • @user-jj3zz7xf9m
    @user-jj3zz7xf9m ปีที่แล้ว +2

    Meeru gattiga anesukondi good news kaavali ani meeru mee inti devunny gattiga nammandi😊😊🎉🎉

  • @k.swathi-pg6ce
    @k.swathi-pg6ce ปีที่แล้ว +3

    నాకు కూడ ఇల అయింది కాని మంచి బాబు పుట్టినవారు

  • @karthikm2751
    @karthikm2751 ปีที่แล้ว +3

    కంగ్రాట్స్ అన్నయ్య అంతా మంచ్🎉 జరురుతోంది🎉

  • @chandhrakalagolem2622
    @chandhrakalagolem2622 ปีที่แล้ว +1

    Conform ga nilusthadhi kadupuloni bida don't worry brothers & sister Latha time ki thinu badha padadhu badha petadhu me family members ni

  • @Jaisreeram456
    @Jaisreeram456 ปีที่แล้ว +1

    Adi baby moode swings ,m kadhu bhayapadoddu .lataki ami tinali Anipiste ade pettandi . Happy ga unte baby kuda manchiga untadu.manchi alochana ,manchimatalu .vintun undali music piyano vinipinchandi green nature piyano music

  • @shivaleelakavali6718
    @shivaleelakavali6718 ปีที่แล้ว +4

    Stress ga feel avvadhu bee positive brother