Khadgam Movie Allari Allari Song | Sangeetha | Ravi Teja | TeluguOne

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ม.ค. 2025

ความคิดเห็น • 4.5K

  • @t2vtrader973
    @t2vtrader973 3 ปีที่แล้ว +758

    Maa 90's generation ki ee song oka memory.. idhi lekunda mana class girls function vundadhu.. ah dance chusthu mana boys tega murisipoye Varu.😀🙏

    • @PottellaBalajiH
      @PottellaBalajiH 3 ปีที่แล้ว +7

      20 ayya

    • @denikrrishna9987
      @denikrrishna9987 3 ปีที่แล้ว +6

      Babu fighter this movie was released in early 2000's

    • @t2vtrader973
      @t2vtrader973 3 ปีที่แล้ว +38

      @@denikrrishna9987 orey pilla bacha nayala..early 20 lo release ayindi kabattey 90s generation ki memory ani cheppa.. nuvvu 20s lo puttaganey chusava entra

    • @denikrrishna9987
      @denikrrishna9987 3 ปีที่แล้ว

      @@t2vtrader973 orey bacha nuvvu 20's lo chesav ani ardham ayindhi kani velli google to ee year lo release ayindhi chusko

    • @bujjibujji9127
      @bujjibujji9127 3 ปีที่แล้ว +2

      Ha

  • @gani2827
    @gani2827 3 ปีที่แล้ว +2114

    ఎన్నిసార్లు విన్న బోర్ కొట్టదు e song అనేవాళ్ళు ఎంతమంది 🌹🌹🌹🌹

  • @NenavathSrinath-vq4ci
    @NenavathSrinath-vq4ci ปีที่แล้ว +248

    2024 lo ee song evaru vintunnaru

  • @DhanushKumar-x3d
    @DhanushKumar-x3d 11 หลายเดือนก่อน +3

    2024 lo e song vintunnaru varu like >>>

  • @Devil07548
    @Devil07548 3 ปีที่แล้ว +72

    Sangeetha gari andham, Chitra gari Voice, DSP gari Music Abbaa Adhurs😍😍

    • @valak6858
      @valak6858 3 ปีที่แล้ว +5

      Avnu😍

    • @vravikant9420
      @vravikant9420 3 หลายเดือนก่อน

      Sangeetha, naa school junior.

  • @hemanth7119
    @hemanth7119 4 ปีที่แล้ว +43

    అత్యంత అద్భుతంగా ఆలపించిన కె.యస్. చిత్ర గారికి అభినందనలు.

  • @npallavi7689
    @npallavi7689 4 ปีที่แล้ว +842

    ఈ సాంగ్ సంగీత గారి కోసం చూసే వాళ్ళు ఎంతమంది లైక్ చేయండి

  • @tarunkumarg3219
    @tarunkumarg3219 4 ปีที่แล้ว +242

    After seeing dance of Sangeeta garu in dhee 13.Like veskondi

  • @SujathaGovindarapu
    @SujathaGovindarapu 27 วันที่ผ่านมา +6

    2025 attendance here

  • @AjayKumar-po2vq
    @AjayKumar-po2vq 2 ปีที่แล้ว +165

    ఈ పాట పాడిన చిత్ర అమ్మ కి ఒక like చెయ్యండి

    • @vijaytalks1273
      @vijaytalks1273 10 หลายเดือนก่อน

      Idi padindi sumangali... Not chitra

    • @pavandronamraju1627
      @pavandronamraju1627 3 หลายเดือนก่อน

      @@vijaytalks1273 babu neeku chitramma voice ki Sumangali voice ki teda telida...neeko dandam

  • @Saikumar-mf4fm
    @Saikumar-mf4fm 3 ปีที่แล้ว +18

    Oka 10 Oscar's icchina thakkuve ee song ki .. chitramma& devi anna😍

  • @NaniRasani-ju4qg
    @NaniRasani-ju4qg 11 หลายเดือนก่อน +3

    Memu ma school lo group dance vesina first song

  • @sravanl5972
    @sravanl5972 2 ปีที่แล้ว +87

    అహ అల్లరి అల్లరి చూపులతో… ఒక గిల్లరి మొదలాయే
    ఇహ మెల్లగ మెల్లగ ఎదలోన… చిరు గిల్లుడు షురువాయే
    అరె చెక్కిలి గిలిగిలి గింతాయే… ఈ తిక్క గాలి వలన
    మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే… ఈ రాతిరి దయవలన… ఆ ఆ
    తాన్న దీన్న తాన్న… తన్నినారే తళాంగు తక్కదిన్న
    అరె తాన్న దీన్న తాన్న… తన్నినారే తళాంగు తక్క తక్కదిన్న
    ఊఉ..! బుగ్గే నిమురుకుంటే నాకు… అరె మొటిమై తగులుతుంటది
    లేలేత నడుములోని మడత… తన ముద్దుకై వేచి ఉన్నది
    ఇన్నాళ్ళ నా ఎదురు చూపులన్నీ… తన తల్వారు కళ్ళలోన చిక్కుకున్నవే
    మొత్తం నేలమీది మల్లెలన్నీ… తన నవ్వుల్లో కుమ్మరిస్తడే
    తాన్న దీన్న తాన్న… తన్నినారే తళాంగు తక్కదిన్న
    అరె తాన్న దీన్న తాన్న… తన్నినారే తళాంగు తక్క తక్కదిన్న
    ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆఆఆ.. ఆఆఆ ఆఆఆ
    దరెనా… ఆఆఆ… దరెనా… ఆఆఆ… నా
    పనినిససస నిసగరినిస… పనినిససస నిసగరినిప
    పనినిససస నిసగరినిస… పనినిససస నిసగరినిప
    మమప నీప నీప నిసనిప… మమప నీప నీప రిసనిప
    మమప నీప నీప నిసనిప… మమప గగ పగగప
    పేరే పలుకుతుంటే చాలు… నా పెదవే తీయగవుతది
    తన చూపే తాకుతుంటే నన్ను… అబ్బ నా మనసు పచ్చిగవుతది
    మెరిసే మెరుపల్లె వానొస్తే… అబ్బ నా గుండెలోన పిడుగు పడుతుంటదే
    ఎదపై ఒక్కసారి హత్తుకుంటే… ఇక నా ఊపిరాగిపోతదే
    తాన్న దీన్న తాన్న… తన్నినారే తళాంగు తక్కదిన్న
    అరె తాన్న దీన్న తాన్న… తన్నినారే తళాంగు తక్క తక్కదిన్న

  • @sharathchepoori198
    @sharathchepoori198 3 ปีที่แล้ว +265

    దేవిశ్రీప్రసాద్ గారు Flute మాత్రం మనసుకు హద్దుకుపోయింది సాంగ్ opening music
    Totally song is awesome💐💐👌👌👍👍👍

    • @nedunuripadmasri9370
      @nedunuripadmasri9370 2 ปีที่แล้ว

      Super👌👌👌👌

    • @prasad6364
      @prasad6364 8 หลายเดือนก่อน

      ❤❤??🎉🎉😮😮⭐⭐🥺🥺🥰🥰🥰🥰🤩🤩👨🏻‍🍳💪💘💘💖💖💗💗🤎🤎🤍🤍🤍❤❤💓💓💕💕💛💛💙💙💞💞💝💝💟💟💤💤💢💢💣💣💥💥💦💦💨💨👓💬💬💫💫💞💞💞💝💝🤎🤎❤😮❤❤❤😊😊😊😊

  • @chandinishaik4191
    @chandinishaik4191 4 ปีที่แล้ว +863

    2021 lo chesevallu oka like

  • @sakash7088
    @sakash7088 5 ปีที่แล้ว +662

    Sangeeta gari fanz like kottandi

    • @haseenar6254
      @haseenar6254 4 ปีที่แล้ว +3

      I love u tu I love you so much to

    • @shaikbabu7463
      @shaikbabu7463 4 ปีที่แล้ว

      Super ❣️

    • @MahaLakshmi-rb9md
      @MahaLakshmi-rb9md 4 ปีที่แล้ว

      @@shaikbabu7463 sy8

    • @MahaLakshmi-rb9md
      @MahaLakshmi-rb9md 4 ปีที่แล้ว

      @@shaikbabu7463 as[gurffidee9rjriieekerjjhhhh
      Ekdoedhoe82 q8we3556790qwryuoasrup
      Cncoypyfudsdyido dioxjxk0∆/🏏🏏🏏🏏🏏🚵‍♀️"8*¢^^°°=={¶
      Dhol

    • @MahaLakshmi-rb9md
      @MahaLakshmi-rb9md 4 ปีที่แล้ว

      Shithiltaa hot yruhd
      Deisesiuuidikdklsmdk
      Xnxjdnddj. Kffideoe. Fjeoo\fiej

  • @polimerasrinu5215
    @polimerasrinu5215 ปีที่แล้ว +7

    School లో అయినా college లో అయినా అమ్మాయిలు ఎక్కువగా dance వేసే సాంగ్ maximum ఇదే♥️♥️♥️

  • @naugapuramakrishna6044
    @naugapuramakrishna6044 5 ปีที่แล้ว +1597

    DSP fans oka like kottandi

  • @ramyamandali3264
    @ramyamandali3264 2 ปีที่แล้ว +432

    నేను మా స్కూల్ లో సోలో గా డాన్స్ వేసిన ఫస్ట్ సాంగ్

  • @MADHURAM-u6e
    @MADHURAM-u6e 4 ปีที่แล้ว +1283

    అహ అల్లరి అల్లరి చూపులతో
    ఒక గిల్లరి మొదలాయే
    ఇహ మెల్లగ మెల్లగ ఎదలోన
    చిరుగిల్లుడు షురువాయే
    అరె చెక్కిలి గిలి గిలి గింతాయే
    ఈ తిక్క గాలి వలన
    మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే
    ఈ రాతిరి దయవలన
    తాన్న దీన్న తాన్న తన్నినారే
    తళాంగు తక్కదిన్నా....అరె
    తాన్న దీన్న తాన్న తన్నినారే
    తళాంగు తక్కదిన్నా
    బుగ్గే నిమురుకుంటే నాకు
    అరె మొటిమై తగులుతుంటదే
    లేలేత నడుములోని మడత
    తన ముద్దుకై వేచి ఉన్నదే
    ఇన్నాళ్ళ నా ఎదురు చూపులన్నీ
    తన తల్వారు కళ్ళలోన చిక్కుకున్నవే
    మొత్తం నేలమేది మల్లెలన్నీ
    తన నవ్వుల్లో కుమ్మరిస్తడే
    తాన్న దీన్న తాన్న తన్నినారే
    తళాంగు తక్కదిన్నా....అరె
    తాన్న దీన్న తాన్న తన్నినారే
    తళాంగు తక్కదిన్నా
    పేరే పలుకుతుంటే చాలు
    నా పెదవే తీయగవుతది
    తన చూపే తాకుతుంటే నన్ను
    అబ్బ నా మనసు పచ్చిగవుతది
    మెరిసే మెరుపల్లె వాడొస్తే అబ్బ
    నా గుండెలోన పిడుగు పడుతుంటదే
    ఎదపై ఒక్కసారి హత్తుకుంటే ఇక
    నా ఊపిరాగిపోతదే
    తాన్న దీన్న తాన్న తన్నినారే
    తళాంగు తక్కదిన్నా....అరె
    తాన్న దీన్న తాన్న తన్నినారే
    తళాంగు తక్కదిన్నా...

  • @kalyan-rn6qe
    @kalyan-rn6qe 5 ปีที่แล้ว +1832

    May be e song lekunda college schools lo a function jaragadhu ane vallu oka like kotukondi

  • @manikanta4591
    @manikanta4591 5 ปีที่แล้ว +158

    DSP is always great music director

  • @Saichittisworld
    @Saichittisworld 3 ปีที่แล้ว +10

    Ravi Teja Garu 🙏🙏🙏chaalla kastaallu padaaru apudu really thank u god for giving great life to him

  • @srikarpadishala9133
    @srikarpadishala9133 4 ปีที่แล้ว +319

    2021 lo chusthunnavallu like
    Here
    👇👇👇

  • @dharmateja3643
    @dharmateja3643 4 ปีที่แล้ว +308

    In evry school , without these two songs there is no function
    1.Akasham thana rekaltho
    2.this song

    • @HARIKRISHNA-xe9xj
      @HARIKRISHNA-xe9xj 4 ปีที่แล้ว +12

      అవును కదా!! నాకు కూడా అప్పటి రోజులు గుర్తుకువచ్చాయి.

    • @nandunk3128
      @nandunk3128 4 ปีที่แล้ว +4

      Yes bro..

    • @kirankommala8800
      @kirankommala8800 3 ปีที่แล้ว +10

      And Sathyam palikey arichandrulam song. Schools independence day and republic day it's very special for school functions

    • @shirisharamilla2131
      @shirisharamilla2131 3 ปีที่แล้ว +3

      😅😀yeah

    • @kranthireddy6451
      @kranthireddy6451 3 ปีที่แล้ว +5

      Both are of dsp🔥

  • @mohammadhaseena6704
    @mohammadhaseena6704 4 ปีที่แล้ว +37

    I am really a big fan of this song since from my childhood wt asong yarr a healthy way of expressing feelings of a girl............loved it

  • @anilkumarbulle4484
    @anilkumarbulle4484 3 ปีที่แล้ว +320

    Devi...మేజిక్(music)...చిత్ర గారు superb singing..సంగీత గారు cute expression... వంశీ దర్శకత్వంలో వచ్చిన ఓ అద్భుతం

  • @musicbeatz9927
    @musicbeatz9927 5 ปีที่แล้ว +658

    CHITRAMMMMAAAA voice 100%pure honey .....👌👌👌👌👌

  • @rejithpkd1723
    @rejithpkd1723 3 ปีที่แล้ว +19

    Iam from kerala
    Super Song
    ..Chithramma❤❤❤

  • @saikumarsanda6643
    @saikumarsanda6643 2 ปีที่แล้ว +62

    2:50 this flute music hits our heart differently 🥰

  • @prabhakararaokothapalli9244
    @prabhakararaokothapalli9244 ปีที่แล้ว +1

    I love u❤raviteja

  • @CharanKumar-xo6fy
    @CharanKumar-xo6fy 4 ปีที่แล้ว +11

    Who want Sangeetha garu n Ravi Teja gaari pair once more in this generation

  • @ganeshdevineni5955
    @ganeshdevineni5955 6 ปีที่แล้ว +868

    Remembering school life...ilanti songs vintunte vacchey aa feel aa very😚😳🙃

    • @thumasoundharya5702
      @thumasoundharya5702 5 ปีที่แล้ว +12

      song super

    • @manojyoutubebgms7532
      @manojyoutubebgms7532 5 ปีที่แล้ว +6

      Yes bro

    • @Myself-eo5uq
      @Myself-eo5uq 5 ปีที่แล้ว +5

      Yes Ganesh those days r real golden days

    • @MohdAzhar-hi4nv
      @MohdAzhar-hi4nv 5 ปีที่แล้ว +13

      School days gurtuku vachindi. Maa seniors akkalu dance cheste memu anta enjoy chesamu aa school days malli Ravu

    • @sushmapaul1423
      @sushmapaul1423 4 ปีที่แล้ว +5

      Very true.. express cheylem a feel

  • @ayyappahemanth7134
    @ayyappahemanth7134 3 ปีที่แล้ว +93

    2021 లో చూసే వారు ఒక లైక్ కొట్టండి

  • @pavankumarkannam7563
    @pavankumarkannam7563 6 หลายเดือนก่อน +1

    E movie lo Srikanth performance nachina vallu oka like esukondi

  • @anucomputerembroiderydesig3662
    @anucomputerembroiderydesig3662 3 ปีที่แล้ว +5

    నా చిన్ననాటి లైఫ్ గుర్తుకొస్తోంది నిజానికి ఈ సాంగ్ టీవీలో వస్తుంటే అది ఎలా డాన్స్ చేస్తారు అని ఎలా చూస్తూ ఉండిపోయి వాళ్ళు🥰🥰

  • @gpavankalyangpavankalyan8299
    @gpavankalyangpavankalyan8299 5 ปีที่แล้ว +1555

    ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్

  • @prasadk7792
    @prasadk7792 6 ปีที่แล้ว +55

    Dsp music 👌👌👌

  • @syedshaahid2852
    @syedshaahid2852 6 ปีที่แล้ว +514

    ప్రకాశ్ రాజ్,రావి తేజ,శ్రీకాంత్.....
    ఇంకేo కావాలి???????????

  • @jairajv6307
    @jairajv6307 2 ปีที่แล้ว +5

    Best song dedication from a girl to a boy..... ఈ రోజుల్లో ఇలాంటి స్వచ్చమైన ప్రేమ ఉందా...❤️❤️

  • @sattidurgasandhya7405
    @sattidurgasandhya7405 6 ปีที่แล้ว +44

    Chitragaru. Ur.voice so sweet. Any.song.ur.voice. Very.fresh.Very nice

  • @keerthistudios1550
    @keerthistudios1550 5 ปีที่แล้ว +121

    ఈ సాంగ్ అంటే నాకు పిచ్చి ఎందుకో తెలియని బాధ😕 తెలుసుకోవాలన్న సంతోషం...💞💞💞

  • @rohithkanchanapally1105
    @rohithkanchanapally1105 6 ปีที่แล้ว +38

    one of the best melody songs of DSP👌👌👌😍😍😍❤❤❤🎸🎸🎸🎸🎸🎸🎸🎸🎸

  • @reddy661
    @reddy661 ปีที่แล้ว +1

    School days every program evaro okaru chesey vallu ever green song edhee

  • @saiphaniutkarshkethana8519
    @saiphaniutkarshkethana8519 3 ปีที่แล้ว +380

    I respect you DSP.... You created these melodies when you were just 22-23 years old.... Hats off man!! True inspiration 😍❤️💕🙏🙏🙏🙏

  • @venkateshvsp6881
    @venkateshvsp6881 4 ปีที่แล้ว +28

    DSP always no. 1 music director in Telugu industry

  • @lokeswarik2006
    @lokeswarik2006 5 ปีที่แล้ว +617

    Meku yeavarikaina e song estam aitai voka like kotamdii

    • @kolisathishreddy6988
      @kolisathishreddy6988 4 ปีที่แล้ว +2

      Ninnu kodutha gattiga

    • @sitaramuluj7642
      @sitaramuluj7642 4 ปีที่แล้ว

      Nice song

    • @peddisettymaheesh8990
      @peddisettymaheesh8990 4 ปีที่แล้ว

      Like కొట్టనూ naa ఇష్టం .నా ఫోన్. నీకు ఎందుకు like కొట్టాలి😡😡😠😡

    • @SrinuSrinu-sp3ol
      @SrinuSrinu-sp3ol 3 ปีที่แล้ว

      😂

  • @venkateshjsp2337
    @venkateshjsp2337 ปีที่แล้ว +3

    Krishnavamshi gaari Direction all movies hit

  • @surendragollapalli3638
    @surendragollapalli3638 6 ปีที่แล้ว +53

    Raviteja anna always super

  • @likitha.s7166
    @likitha.s7166 4 ปีที่แล้ว +134

    Ee song ennisarlu chusina bore kottadhu anevallu okay like kottandhi

    • @sakash7088
      @sakash7088 4 ปีที่แล้ว

      Vinna kuda bore kottadu

    • @devi6470
      @devi6470 4 ปีที่แล้ว +1

      Ee song Vinna kudaa bore kottadhu ga 🎶💕👌

  • @mosamramana
    @mosamramana 3 ปีที่แล้ว +23

    If you are sad or happy you can listen to this song....it takes you to heavens.. That is the great ness of music and DSP...

  • @MaxiNoor
    @MaxiNoor 6 หลายเดือนก่อน +2

    Mind lo nunchi povaddam ledu ❤

  • @sdhanalakshmi908
    @sdhanalakshmi908 7 ปีที่แล้ว +48

    I love this song💗💖💟💞💞💞💞💞💞💞💖💖💖💗💖💝

  • @puttisrikanth9170
    @puttisrikanth9170 7 ปีที่แล้ว +67

    this song my favorite. .. I like it. really this movie super ...

  • @SaiKrishna-cp1gu
    @SaiKrishna-cp1gu 5 ปีที่แล้ว +46

    I'm watching this song just only for the Sangeetha mam and chitramma voice💕💓

  • @Navya.098
    @Navya.098 6 หลายเดือนก่อน +1

    Attendance 2024 here

  • @syamroyals766
    @syamroyals766 6 ปีที่แล้ว +62

    My Favourite song..

  • @jkjayakilim5199
    @jkjayakilim5199 4 ปีที่แล้ว +16

    Dhee promo lo sangeetha gaari dance chusi ikkadiki vachinaalu oka like cheyandi 👇👇👇👇👇

  • @gp3388
    @gp3388 2 ปีที่แล้ว +26

    This song really rembered my independent day program 🥰🥺
    Such nostalgic song ❤️

  • @yuvakanth9619
    @yuvakanth9619 2 ปีที่แล้ว +1

    3:09 daggara side heroin experssions super asalu

  • @sravanthik8330
    @sravanthik8330 7 ปีที่แล้ว +162

    superbb lyrics chitra gaaru mi voice chaala chaala bagunttundhi

  • @spyspy7567
    @spyspy7567 4 ปีที่แล้ว +650

    Abba dsp em compose chesavayya Naa school memories gurthochoyi thopu song 👍👍👌👌👌🙌🙌🙌🙏🙏

  • @prathibhashok9158
    @prathibhashok9158 7 ปีที่แล้ว +87

    Super

  • @rambabupanapana
    @rambabupanapana 3 ปีที่แล้ว +24

    సంగీత గారు మీరు కూడా మీ పాట లాగా ఎప్పటికీ evergreen 💚💚💚..I love ur dance

  • @jagadeshkumarGoli
    @jagadeshkumarGoli 4 ปีที่แล้ว +21

    Sangeetha gari♥️♥️ dance dhee show💘💘💘 lo chusi vachina vallu oka like eskondi frnds👇👍👍👍

    • @sahulb1534
      @sahulb1534 3 ปีที่แล้ว +1

      Sangeetha garu great dancer bro wonderful actress chesina movies thakkuva kani perform best echaru

  • @lakeshminarayana8110
    @lakeshminarayana8110 6 ปีที่แล้ว +44

    the best song in the film👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @RakeshRocky-mr8mo
    @RakeshRocky-mr8mo 5 ปีที่แล้ว +88

    Rockstar DSP... make the evergreen classic music.... 😍😍

  • @greeshmaworld1356
    @greeshmaworld1356 5 หลายเดือนก่อน +1

    This is my family generation song ela ante ma akka tana 9th class lo chesaru tarvatha nenu 3 years ma school lo wantedly cheinchukunaru natho tarvatha ma akka kuturu tana 5th classlo chesindi ipudu ma ammai tana school lo chestundi 😊

  • @vaishumaddhi6893
    @vaishumaddhi6893 6 ปีที่แล้ว +266

    when i was in school..... this is my first solo dance song....loved it soo much😘😘

  • @bunnynaresh3525
    @bunnynaresh3525 6 ปีที่แล้ว +153

    chitra gari patalu anti chala estam 💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝

    • @geethagunnalageetha8476
      @geethagunnalageetha8476 4 ปีที่แล้ว +1

      ♥️♥️♥️♥️♥️♥️♥️

    • @yogeshrocky3529
      @yogeshrocky3529 4 ปีที่แล้ว

      💕💕💘❤️😘😘💗💗

    • @yogeshrocky3529
      @yogeshrocky3529 4 ปีที่แล้ว +1

      😘💗💗😘❤️❤️💘🤩🥰❣️❣️

    • @bunnynaresh3525
      @bunnynaresh3525 4 ปีที่แล้ว

      @@yogeshrocky3529 ✌️😘✌️

    • @bunnynaresh3525
      @bunnynaresh3525 4 ปีที่แล้ว

      @@geethagunnalageetha8476 💙💙

  • @rameshkrishna6564
    @rameshkrishna6564 4 ปีที่แล้ว +21

    Rockstar dsp's melodious magic.

  • @murali3123
    @murali3123 3 ปีที่แล้ว +4

    వేరే లోకం లోకి తీసుకువెళ్లిపోతుంది...ఆ లైఫ్ వేరు..

  • @mandalashashidhargoud2287
    @mandalashashidhargoud2287 2 ปีที่แล้ว +9

    Devi Sri music + Chithra gari sweet voice 👌👌👌

  • @Ramadevi-jc3qn
    @Ramadevi-jc3qn 5 ปีที่แล้ว +37

    Chitra Amma voice super..Inka Sangeetha gari dance excellent

  • @thejareddy585
    @thejareddy585 5 ปีที่แล้ว +120

    Now in may 2k19 like👍👍

    • @bunnybunny2765
      @bunnybunny2765 5 ปีที่แล้ว

      Super hit song

    • @ravikiranreddyy3741
      @ravikiranreddyy3741 5 ปีที่แล้ว +1

      Now in June 2019
      Just wrote my exam and listening to it just for that Muslim music 🎶
      DSP 👌

    • @beedasuryaprakash3127
      @beedasuryaprakash3127 5 ปีที่แล้ว

      Super song lovely song school day s lo iam dancing 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 jyosana Suresh

    • @shakiladdu9735
      @shakiladdu9735 5 ปีที่แล้ว

      💕💕💕💕💕💕💕💕💕💕

    • @yeshu521528
      @yeshu521528 3 ปีที่แล้ว

      2K21 March Bro

  • @abhishekmr6590
    @abhishekmr6590 2 ปีที่แล้ว +1

    Devishri okko song okko Kohinoor diamond. 1000 years ayna alaage untundi

  • @kumarswamysthavarad6956
    @kumarswamysthavarad6956 4 ปีที่แล้ว +110

    Equally credit goes to Chitra mam , absolute goosebumps from low pitch to high pitch ....just love this song

  • @ShivaS_Ashrith
    @ShivaS_Ashrith 4 ปีที่แล้ว +48

    Great thanks to S.V.S.R.Sastry garu మీ songs వినటం maa తెలుగు వారి అదృష్టం

    • @Shyam1209
      @Shyam1209 4 ปีที่แล้ว +2

      Sudhala Ashok Teja

    • @arunaaru4315
      @arunaaru4315 2 ปีที่แล้ว

      Suddala. Ashok Teja

  • @puneethrajkumarfans2002
    @puneethrajkumarfans2002 2 ปีที่แล้ว +1

    Prathi flagest ki Ee movie TV Lo chusevallam

  • @ravi_6454
    @ravi_6454 6 ปีที่แล้ว +364

    చిత్రమ్మ గారి అద్బుతం 👌👌👌👌👌👌👌👌

  • @navyagorrupoti2807
    @navyagorrupoti2807 4 ปีที่แล้ว +299

    Super song annavalu 1like kotukondi 💖💖💖❣️❣️😘😘😘😘♥️♥️♥️💞💞💞💓💓💓💗💗💓💞💕♥️💘💘💘

    • @sujathatandas6874
      @sujathatandas6874 4 ปีที่แล้ว +2

      Super song kada

    • @aloneboy631
      @aloneboy631 4 ปีที่แล้ว

      @@sujathatandas6874 hiiii I want true friendship

    • @aloneboy631
      @aloneboy631 4 ปีที่แล้ว +1

      Please reply

    • @duragappamadire6167
      @duragappamadire6167 4 ปีที่แล้ว +1

      @@sujathatandas6874 gayethri. D. S. 💖🌹💗💔👫🌹👬👌

    • @navyagorrupoti2807
      @navyagorrupoti2807 4 ปีที่แล้ว

      @@aloneboy631 Hi

  • @chinnugs3505
    @chinnugs3505 5 ปีที่แล้ว +542

    2019 lo vine vallu oka like esukolli

  • @kranthikumar9514
    @kranthikumar9514 ปีที่แล้ว +3

    E song vinte Na school Memories gurthuku vasthayi 🥰🥰 💕💕...

  • @arjunvadnala8709
    @arjunvadnala8709 4 ปีที่แล้ว +35

    Praise list
    1) sirivennela seetarama Sastry garu for wonderfull lyrics.
    2) DSP for perfect composition.
    3) ks Chitra garu for singing.
    4) And let's not forget the choreographer for simple and well balanced choreography..!

    • @satturajesh7641
      @satturajesh7641 ปีที่แล้ว +2

      no this song was written by Sudala ashok teja garu❤

  • @vikkyraju5119
    @vikkyraju5119 4 ปีที่แล้ว +14

    Ah rojullo dsp ante music veree level...90 s kids will connect more 😊🤓

  • @satyasatya5390
    @satyasatya5390 5 ปีที่แล้ว +27

    Evergreen song in Telugu Film Industry.

  • @maheshalijala575
    @maheshalijala575 3 ปีที่แล้ว +2

    రవితేజ ఫ్యాన్స్ ఉంటే లైక్ కొట్టండి 👍

  • @hasnabadbhaskar7048
    @hasnabadbhaskar7048 5 ปีที่แล้ว +72

    Em song asalu matalu ravadam ledhu super b....

  • @venkateshy5798
    @venkateshy5798 5 ปีที่แล้ว +213

    This film should be remake in hindi......Excelent message for the nation......Krishna vamsi great....

    • @pavanayyapavaddadi
      @pavanayyapavaddadi 5 ปีที่แล้ว +10

      It is already remaked in hindi as "insaan" Starring akshay kumar and ajay devgan

    • @harshamunjam1052
      @harshamunjam1052 5 ปีที่แล้ว +3

      Beautiful song

    • @sairam2234
      @sairam2234 4 ปีที่แล้ว +1

      @@pavanayyapavaddadi bro it's not remake it's quite different story

    • @shashanoors8563
      @shashanoors8563 4 ปีที่แล้ว +1

      Super

    • @KumarB819
      @KumarB819 4 ปีที่แล้ว

      @@sairam2234 its remake

  • @Nseries-c6s
    @Nseries-c6s 8 ปีที่แล้ว +75

    super feeling song

  • @shivadismart7203
    @shivadismart7203 2 ปีที่แล้ว +1

    Ee song vintunte na ex gurthosthadhi bhayya
    Dhaniki ee song ante chala istham 😪🥹

  • @NirmalKumar-sy7hm
    @NirmalKumar-sy7hm 6 ปีที่แล้ว +494

    ఈ. పాట. నాకు. చాలా చాలా ఇష్టం

  • @satishkumarrajuv6345
    @satishkumarrajuv6345 7 ปีที่แล้ว +65

    one of the very green song

  • @ViralTalks-ed2uc
    @ViralTalks-ed2uc 2 ปีที่แล้ว +1

    Pere palkunthunte chalu na pedave tiyyagaithadi...what a lyrics...just woww

  • @manasanaidu9922
    @manasanaidu9922 4 ปีที่แล้ว +25

    Chitra amma me voice Lo oka magic untade 🥰 lv u lot

  • @shyamalasrinivas8866
    @shyamalasrinivas8866 4 ปีที่แล้ว +122

    May 2020 lo vintunnavallu, chitra fans oka like veskondi

  • @KarthikKumar-qx5hw
    @KarthikKumar-qx5hw 2 ปีที่แล้ว +26

    Nostalgia at its finest ❤😊

  • @gummulanarmadha2960
    @gummulanarmadha2960 ปีที่แล้ว +2

    2023 lo yentha mandhi ee song vintunnaru oka like vesukondi

  • @SaiKumar-pi6bk
    @SaiKumar-pi6bk 6 ปีที่แล้ว +50

    Sooper crazy song. kadhaa endy
    Oka like vesukondi... thanks

  • @Anuashok1315
    @Anuashok1315 6 ปีที่แล้ว +12

    Pere palukuthunteyy chalu.. na pedavey.. tiyagavuthadii.....🎵🎵