Excellent Direction from Krishna vamshi garu,and superb , performance prince Mahesh Babu garu so super fully, family picture excellent credited goes to All the Crew fully justice to story 😊
బంగారు కళ్ళ బుచ్చమ్మో చంగావి చెంప లచ్చమ్మో బంగారు కళ్ళ బుచ్చమ్మో చంగావి చెంప లచ్చమ్మో కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో సందెపొద్దుల్లో ముద్దబంతల్లే ఎంత ముద్దుగున్నావే వెండిమువ్వల్లే ఘల్లుమంటుంటే గుండె జిల్లుమన్నదే బంగారు కళ్ళ బుచ్చమ్మో చంగావి చెంప లచ్చమ్మో కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో నీలో చింత చిగురు పులుపున్నదే కవ్వంలాగా చిలికే కుళుకున్నదే ఏ.. నీలో చింత చిగురు పులుపున్నదే కవ్వంలాగా చిలికే కుళుకున్నదే కొంటె మాట వెనుక చనువున్నదే తెలుసుకుంటే మనసు పిలుపున్నదే కళ్ళుమూసి చీకటి ఉందంటే వెన్నెల నవ్వుకుంటుందే ముసుగే లేకుంటే మనసే జగానా వెలుగై నిలిచి ఉంటుందే బంగారు కళ్ళ బుచ్చమ్మో చంగావి చెంప లచ్చమ్మో నిన్న నేడు రేపు ఒక నిచ్చెన మనకు మనకు చెలిమే ఒక వంతెన ఏ.. నిన్న నేడు రేపు ఒక నిచ్చెన మనకు మనకు చెలిమే ఒక వంతెన ఎవరికి వారై ఉంటే ఏముందమ్మా మురళీ కాని వెదురై పోదా జన్మ చేయి చేయి కలిపే కోసమే హృదయం ఇచ్చాడమ్మాయి జారిపోయాక తిరిగి రాదమ్మో కాలం మాయ మరాఠీ బంగారు కళ్ళ బుచ్చమ్మో చంగావి చెంప లచ్చమ్మో కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో సందెపొద్దుల్లో ముద్దబంతల్లే ఎంత ముద్దుగున్నావే వెండిమువ్వల్లే ఘల్లుమంటుంటే గుండె జిల్లుమన్నదే బంగారు కళ్ళ బుచ్చమ్మో చంగావి చెంప లచ్చమ్మో కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో
Any one attend 2024❤
Yes I am
Iam with u bro
❤❤❤ 0:29
No iam from 3024
😂 1:50 @@trissatrissa5049
నాకు ఈ సినిమాలో సోనాలి cuteness చూస్తే ఇలాంటి మరదలు ఉంటే life long happy అనిపిస్తుంది
meeru Mahesh babu antha cute vundali ani mee mardal anukuntaru 😅🤭
@@harikapriscilla7008 తప్పేముంది. మా మరదలు కూడా మహేష్ బాబు లా ఉండాలి అని కోరుకోవచ్చు. ఒకరి వ్యక్తిగత అభిప్రాయం గౌరవించడం మన కర్తవ్యం. 😀
@harikapriscilla7008😂😂😂😂
Champesarandii babu...@@harikapriscilla7008
@@harikapriscilla7008 తప్పేముంది హారిక గారు. నా మరదలు కూడా అలా అనుకోవచ్చు. అది తన వ్యక్తిగత అభిప్రాయం. మనం గౌరవించాలి. 😀
Inkosari 9 th August 2024 lo re release entha mandhi vellaru ❤
I saw the movie in re release on 9th 2024
Nenu vellanu
Nenu kuda❤
@@DevaiahSadimela😊
Nenu vellanu ❤😊
రోజుకీ ఒక్కసారి అన్న ఈ పాట వినండి మణి శర్మ&. ఉదిత్ నారాయణ గారికి ధన్యవాదాలు
10000
❤
@@ramssatipidakala7214😊😊😊😊😊😊9 pls
O8cl😊vhlkn bitl
Aug 9😍.2❤24 HpY birthday superstar mahesh babu garu 🙈🌈✨
December 2024 ? Anyone?
Excellent Direction from Krishna vamshi garu,and superb , performance prince Mahesh Babu garu so super fully, family picture excellent credited goes to All the Crew fully justice to story 😊
AUG 9TH ❤😍 క్యూట్ సాంగ్ But Annaya Steps Ki thearts Shake ayipothayii ❤❤️🔥
Re relese effect gattiga ఉంది❤
ఈ సినిమాలో మహేష్ అన్నా నటన మరియు మణిశర్మ సంగీతం 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
బంగారు కళ్ళ బుచ్చమ్మో చంగావి చెంప లచ్చమ్మో
బంగారు కళ్ళ బుచ్చమ్మో చంగావి చెంప లచ్చమ్మో
కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో
సందెపొద్దుల్లో ముద్దబంతల్లే ఎంత ముద్దుగున్నావే
వెండిమువ్వల్లే ఘల్లుమంటుంటే గుండె జిల్లుమన్నదే
బంగారు కళ్ళ బుచ్చమ్మో చంగావి చెంప లచ్చమ్మో
కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో
నీలో చింత చిగురు పులుపున్నదే
కవ్వంలాగా చిలికే కుళుకున్నదే
ఏ.. నీలో చింత చిగురు పులుపున్నదే
కవ్వంలాగా చిలికే కుళుకున్నదే
కొంటె మాట వెనుక చనువున్నదే
తెలుసుకుంటే మనసు పిలుపున్నదే
కళ్ళుమూసి చీకటి ఉందంటే వెన్నెల నవ్వుకుంటుందే
ముసుగే లేకుంటే మనసే జగానా వెలుగై నిలిచి ఉంటుందే
బంగారు కళ్ళ బుచ్చమ్మో చంగావి చెంప లచ్చమ్మో
నిన్న నేడు రేపు ఒక నిచ్చెన
మనకు మనకు చెలిమే ఒక వంతెన
ఏ.. నిన్న నేడు రేపు ఒక నిచ్చెన
మనకు మనకు చెలిమే ఒక వంతెన
ఎవరికి వారై ఉంటే ఏముందమ్మా
మురళీ కాని వెదురై పోదా జన్మ
చేయి చేయి కలిపే కోసమే హృదయం ఇచ్చాడమ్మాయి
జారిపోయాక తిరిగి రాదమ్మో కాలం మాయ మరాఠీ
బంగారు కళ్ళ బుచ్చమ్మో చంగావి చెంప లచ్చమ్మో
కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో
సందెపొద్దుల్లో ముద్దబంతల్లే ఎంత ముద్దుగున్నావే
వెండిమువ్వల్లే ఘల్లుమంటుంటే గుండె జిల్లుమన్నదే
బంగారు కళ్ళ బుచ్చమ్మో చంగావి చెంప లచ్చమ్మో
కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో
Thankyou ❤
Tq❤
చేయి చేయి కలిపే కోసమే హృదయo ఇచాడమ్మాయి...❤❤❤❤
hi
I love you mahesh babu garu na crash
July 2024 this song and movie are still thriving
Quote ❤ verenice vodieo favourite song super ❤
Ninna Aug9th roju entha mandhi murari re release ki attend ayyaru ???
Baga enjoy chesam bro❤❤
Jai mb ❤
Re release ayinda...eppudu
Mee too
J
5 rs movie in theatre at age of 5 those are golden days
Bro lives in future
Aug 9 Re-Release🥳
నా బుజ్జమ్మ దొరుకుద్ధ 😂
SEE YOU AT RTC CROSS ROAD❤
Vizag sangam🔥
1:13 @@jayanthsai9373
Evala racha racha e song ki Theatre loo ❤❤
Anyone today😊❤
Yesss
Yes
Tomorrow also
Who is after re release
Cant forget this movie and this songs🥰🥰🥰
I from odisha love you song ❤❤❤❤😊😊😊
😊
❤❤❤❤❤ murali movie songs super excellent bumper block buster highlights
Jst movie chusi vachinavalu...❤
Yes just now only
Mee too
Jaaripoyaka tirigi radammo kaalam maya marati..Loved It..
How meny people listening after murari re release.......2024
Excellent creation and composition of the song sir
Very nice song ❤❤❤❤
3:48 unique direction
Rerelease cheyandra break iddam🙋🏼♂️
August 9th re release
Ichey broo
Adhe panilo unnam
Appudu chudaledhu, ippudu chusthanu
Repu. Chesthunnarle icchese
I remember my childhood love by this movie and songs 😢
This movie is the best way to connect with our tradition and Songs.
Aug 9 ki break edhamm 🔥🔥🔥
Re release enjoy chesa bro ossum❤❤
Anyone in November 2024❤this master piece
Nice song ❤
My favorite cinema song my name is Poojitha pusmitha ramapoojitha laxmanapusmitha 💕 ❤️ 💙 ♥️ 💖 💗 💕 ❤️
I love this song so much ❤❤😊😊😊
Sonali bendre ❤❤❤
Any listening it in 2025???
Will be😂
@@ravikanth.skanth3401 😅
2060
Yes, I'm from future fr
😂😂😂😂
Old is gold❤😊😊
Heart fealting song ❤❤❤
My son and his friend vibing with same energy in 2045 for murari re re release ❤❤❤
Anyone from oct 2024
సోనాలి..... మహేష్.... ఎక్సలెంట్
Old is gold❤🎉
1:40 aa look enti ra babuuu ❤❤
❤❤❤all time
Jai babu , tollywood namerone hero Mahesh Babu anna 💖❤️💛
I was in first class when this movie was released. I don't want to go for re release.
Am feel undhii mama❤❤
Enni sarlu chusina chudali anipistundhi mawa e song
I am so obsessed with this song enni sarlina vinta
Here Attendance of 2024 November ❤
No matter how many times i listen this i just want to listen one more time 😍😍
bro i am from tamilnadu plz suggest few telugu songs
Listen govindhu du andarivadu movie songs
Andhamaina Prema Rani
Vennalave vennalave
Ni kosam
Anuvu anuvu
Mabbulu kammele
Kannulo ni roopame
Evarevaro
Oo adapilla
Chiru chiru chinuku
Rangdhe
Manisharma music director songs
Any one in October 2024
🙋♂️
Any one after re-release
me vibing for this song at sandhya 6 pm show on 9th 😉
Murari 4K lo awesome malli illanti Movies Ravu 😊❤
గుడ్ నైట్ చెప్పు హీరో
Telugu sonhs these days will never be this level again
Lovely song 😍😍😍
Nice looking ❤❤❤
Aug 9 th 🔥🤙🕺
My Favourite song 🥰🥰😘😘😘
Super bro lnsta lo reel chusi ochinvallu
This song listen Ear phone song❤❤exlnt music
Evergreen Beauty Sonali💜.
Re_realise tarvatha feel avuthu songs yavaru ayitha vintunaro vallu oka like veskondi❤
Nice song 😊
All tym favourite song❤❤❤❤
I am seeing this for 100 times
నా చిన్న తనం వచ్చిన పాట......
2:25 ❤❤
❤❤❤❤ adorable 💕
Super bro❤️😘🥰☺️🤗🤩
Udit narayan sir with Mani Sharma sir best Combination Ever
Anyone in 2025 😅
Ipativaraku release songs annitlo idi the best song
Keep this song full telugu lirics
Superb song🥰♥️
Jai babu🔥🔥🔥
After rerelease❤
Mahesh Babu sir and sonali bendre mam was best and cute jode ❤❤❤❤❤❤
i am malayali i love this song❤️❤️❤️
Listening in November 👍
After pre release❤
ఈరోజు నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ చెప్పండి కొంచెం నీరసంగా ఉంది బాయ్ గుడ్ నైట్ చెప్పండి😊
Good night
❤❤❤❤😍😘👌🏼
Jai mahesh Babu 💥🤙
Jai babu 🙏
2.53 music awsome❤❤❤
Re-release fans assemble
Who Came After Knowing
Murari Re-release....😂
Me
Insta lo reel chusi ochinavallu😅
Whaaa anna wahaaa 🙋♂️🫡
3:04 confuse ayi poindinpapa 😂😂
MAHESH BABU And SONALI BENDRE Ji Fans
Nenu kuda Vella ❤😊😊😊😊
What is the meaning of bangaru Kalla bujjomo please 🥺😢 someone explain 😢😢 I'm obsessed with this song 😍😍😍🥺🥺
Babu❤
Super movie 💓💓💓
We r in past ❤❤❤❤❤❤