జయజయహే తెలంగాణ ను రాష్ట్ర అసెంబ్లీలో వినిపించాలని మాజీ ప్రభుత్వ పెద్దల Expressions చూడాలని కోరిక ... రాష్ట్రగీతాన్ని ఇక అన్ని Schools లో ,ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్పనిసరి చేయాలని గౌరవ CM గారికి విజ్ఞప్తి 🙏🙏🙏
V6 కీ బుద్ది లేదు మేము తెలంగాణా రాకముందే తెలంగాణా రావాలని ఉద్యమ స్ఫూర్తి తో స్కూల్స్ లో పాడుకున్నాము ఇప్పుడు తెలంగాణా వచ్చిందని సంతోషం గా అన్నీ స్కూల్స్ లో ప్రార్ధన గేయం గా పాడుకుంటున్నారు విద్యార్థులంతా పాడుకున్నారు ఈ 9 సంవత్సరాలూ కూడా పాడారు పిల్లలు అంతా అందే శ్రీ గారూ కూడా తప్పు గా అర్ధం చేసుకున్నారు కెసిఆర్ నీ ఎప్పటినుండో తెలంగాణా రాస్ట్రీయ గేయం గా పాడుకున్నాము ఇది కావాలనే ఉద్దేశ్య పూర్వకంగా చేస్తున్నారు
అందే శ్రీ..ఆ గీతాన్ని అవమానించింది కేసిఆర్ కాదు...గుంపు గానీ తో చేరి కీరవాణి చేతుల్లో పాట ను పెట్టి అక్షరాలు మార్చి పాట ఆత్మ ను చంపేసావు...ఇప్పుడు ఆ పాటకు తెలంగాణ రాష్ట్ర గీతం హోదా స్థాయి లేదు...తొలగించడం మేలు... కాకతీయ కళా ప్రభల కాంతి రేఖ రామప్ప అనే లైన్ తీసేయడానికి మనసెలా ఒప్పింది...గుంపు గాడు పిచ్చోడు అయి రాచరికం తొక్కా తోలు అంటే... అరే పిచ్చోడా అది రాచరికం కాదురా... తెలంగాణ అస్తిత్వం...శాతవాహనుల కాలం లో మొదలైన తెలంగాణ దేదీప్యమానంగా వెలుగొందింది కాకతీయుల కాలం లోనే అని చెప్పడానికి కూడా నోరు రాలేదా...కాకతీయులు అంటే రాచరికపు రాజులు కాదు...వ్యవసాయం ప్రధాన వృత్తిగా...వారు చేస్తూ...రాజ్యం లోని ప్రజలందరూ కూడా చల్లగా బతికేలా వేల చెరువులు తవ్వించినోల్లు... కాకతీయుల ఉనికి లేకుండా పాట అంటే...తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన చందమే... తెలంగాణ లోని వేల సంఖ్యల గొలుసు కట్టు చెరువులు కాకతీయుల ముందు చూపు, దార్శనికత..అది మరిచిన మీరు విశ్వాస ఘాతకులు... ఆ పాటకు అసలు సిసలు అవమానం చేసింది స్వయంగా నువ్వు... నీ బిడ్డ ముక్కు బాగోలేదురా అని ఎవడో అంటే వాడి మాట పట్టుకొని స్వయంగా బిడ్డ ముక్కు కోసిన దుర్మార్గుడి లాంటోడివి నువ్వు... చెప్పినోడికి ఈక కూడా తెల్వదు...వాని పాండిత్యం లోకమంతా తెలుసు ..వాని మాట పట్టుకొని పాట ఆత్మను చంపేసి...ఎలా అయితే ఏంది...నాపాట రాష్ట్ర గీతం అయిపోతే అయిపాయే అనుకున్నవ్ కదా... దానికి బదులు ...నువ్వు ఏం చేసినా నా పాట ను మార్చను. నువ్వు రాష్ట్ర గీతం గా పెడితే పెట్టు...లేకపోతే లేదు అంటే చరిత్ర లో మిగిలిపోదువు.. బమ్మెర పోతన పుట్టిన తెలంగాణ గడ్డన ఎలా పుట్టావో...
మీరు మారరు బాబు. ఇంకో వంద ఏళ్లు అయినా ఈ విగ్రహాల లొల్లి తో కొట్టుకొని సావండి. ప్రతి జంక్షన్ లో గాంధీ,అంబేద్కర్ విగ్రహాలు పెట్టి ఏమి పొడిచింది ఈ దేశం. లేనోడు ఈ విగ్రహాల లొల్లిలో తన్ను కొని సస్తుంటే వున్నోడు దోచుకొని దేశం వొదిలి పోయి వేరే దేశంలో మంచిగా సెటిల్ అవ్తున్నారు.
రేవంత్ రెడ్డి సీఎం గారికి ధన్యవాదాలు మండే శ్రీ కి గౌరవం రేబర్తి ఈయాల మేము అయినా పిల్లలతోనే పాట పాడి నమో ఆయన పాట పుణ్యాన నువ్వు ముఖ్యమంత్రిగా చేసిన అందెశ్రీ ని అవమానపరిచిన ఉ
But he is the one participated & contributed entire final Telangana movement one who planned all programs & events with help of prof. KodandaRam sir...
తెలంగాణను ఇంత గొప్పగా డెవలప్మెంట్ చేసింది కనిపించదా మూర్ఖులకు కేవలం నంబర్ ప్లేట్లు మారిస్తే తెలంగాణ డెవలప్ అవుతుందా చిల్లర రాజకీయాలు మానుకోవాలి మీకు కూడా టైం దగ్గర పడుతుంది
ANDE SHRI ANNA RASINA PATA KA NNA MANCHI PATA EVVARU RATA LERU EE PATA KU GAYRAVAM ICHI NA REVANTH ANNA SARKAR KU KOTI KOTI NAMASKARALU DHANYA WADAMULU ❤❤❤❤❤👍👍👍👍👍👍
That is V6 KCR Given value for your song and you. But your insulting Irrespective of parties we salute but because of V6 he is not common man Congress person
కాకతీయ కళా తోరణం తీసి వేయవద్దు. భారత ప్రభుత్వానికి అశోక స్తంభం లెక్క. అంతే కాని తీసి వెయ్యాటం అంటే అఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఖురాన్ లో చూపుతూ అక్కడ ఉన్న బారి భౌద్ధ శిల్పాలను బాంబులతో కూల్చటం మరియు రాచరికం పేరుతో ఇక్కడి చారిత్రక చిహ్నంను తీసివేయాటం రెండూ మూర్ఖత్వమే
Kavi sanvidhan ki anything approved by one time mausam thodi hai badal Nahin rakhti Nahin kuchh bhi sanvidhan Mein karne samay sabhi ki nirnay lekar Karen no changes no amendment
జయజయహే తెలంగాణ ను రాష్ట్ర అసెంబ్లీలో వినిపించాలని మాజీ ప్రభుత్వ పెద్దల Expressions చూడాలని కోరిక ... రాష్ట్రగీతాన్ని ఇక అన్ని Schools లో ,ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్పనిసరి చేయాలని గౌరవ CM గారికి విజ్ఞప్తి 🙏🙏🙏
🇪🇭
Manchi alochana
EXCELLENT అందెశ్రీ గారి పాటకు ఇప్పుడు గౌరవం దక్కింది.కష్టం ఎప్పుడు వృధా కాదు .కొంచెం సమయం తీసుకుంటుంది
Ma district lo aithe eppatinundo paduthunnaru prayer lo .eppudo dakkindi aa songki gouravam
Woo
V6 కీ బుద్ది లేదు మేము తెలంగాణా రాకముందే తెలంగాణా రావాలని ఉద్యమ స్ఫూర్తి తో స్కూల్స్ లో పాడుకున్నాము ఇప్పుడు తెలంగాణా వచ్చిందని సంతోషం గా అన్నీ స్కూల్స్ లో ప్రార్ధన గేయం గా పాడుకుంటున్నారు విద్యార్థులంతా పాడుకున్నారు ఈ 9 సంవత్సరాలూ కూడా పాడారు పిల్లలు అంతా అందే శ్రీ గారూ కూడా తప్పు గా అర్ధం చేసుకున్నారు కెసిఆర్ నీ ఎప్పటినుండో తెలంగాణా రాస్ట్రీయ గేయం గా పాడుకున్నాము ఇది కావాలనే ఉద్దేశ్య పూర్వకంగా చేస్తున్నారు
@@Vashista123అర్రే లుచ దాని అధికారికంగా ఇది స్టేట్ song ani chepaledhu adhe అంటుంది అందరూ
@@connectingrpchannel520ఇప్పుడు చెప్పారు...పాట ఆత్మ ను చంపేశారు...ఒకసారి పాట విను.. చచ్చిపోతావ్
తెలంగాణ రాష్ట్ర పండు సీతాఫలం... మామిడి పండు జాతీయ ఫలం
Half Mind game
Super CM revanth. Best of luck andhe sri garu
తెలంగాణ చిహ్నములో తెలుగు ప్రధానంగా ఉండేటట్లు చూడండి. తర్వాతే ఇంగ్లీష్ ఉర్దూలు ఉండేటట్లు చూడండి.
ఈ పాటను మా స్కూల్ లో రోజు ఉదయం ప్రేయర్ లో పాడతారు....ఇప్పటికీ కూడా
Very good revanth reddy garu
Jai Telangana Thalli 🙏🇮🇳🙏🕉️🙏❤️
Jai Shree Ande Sri 🙏👣🙏🇮🇳🕉️❤️
సూపర్ సాంగ్
This song did play important role in telangana moment
సూపర్ సార్ 🙏
అందే శ్రీ..ఆ గీతాన్ని అవమానించింది కేసిఆర్ కాదు...గుంపు గానీ తో చేరి కీరవాణి చేతుల్లో పాట ను పెట్టి అక్షరాలు మార్చి పాట ఆత్మ ను చంపేసావు...ఇప్పుడు ఆ పాటకు తెలంగాణ రాష్ట్ర గీతం హోదా స్థాయి లేదు...తొలగించడం మేలు...
కాకతీయ కళా ప్రభల కాంతి రేఖ రామప్ప అనే లైన్ తీసేయడానికి మనసెలా ఒప్పింది...గుంపు గాడు పిచ్చోడు అయి రాచరికం తొక్కా తోలు అంటే... అరే పిచ్చోడా అది రాచరికం కాదురా... తెలంగాణ అస్తిత్వం...శాతవాహనుల కాలం లో మొదలైన తెలంగాణ దేదీప్యమానంగా వెలుగొందింది కాకతీయుల కాలం లోనే అని చెప్పడానికి కూడా నోరు రాలేదా...కాకతీయులు అంటే రాచరికపు రాజులు కాదు...వ్యవసాయం ప్రధాన వృత్తిగా...వారు చేస్తూ...రాజ్యం లోని ప్రజలందరూ కూడా చల్లగా బతికేలా వేల చెరువులు తవ్వించినోల్లు...
కాకతీయుల ఉనికి లేకుండా పాట అంటే...తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన చందమే...
తెలంగాణ లోని వేల సంఖ్యల గొలుసు కట్టు చెరువులు కాకతీయుల ముందు చూపు, దార్శనికత..అది మరిచిన మీరు విశ్వాస ఘాతకులు...
ఆ పాటకు అసలు సిసలు అవమానం చేసింది స్వయంగా నువ్వు...
నీ బిడ్డ ముక్కు బాగోలేదురా అని ఎవడో అంటే వాడి మాట పట్టుకొని స్వయంగా బిడ్డ ముక్కు కోసిన దుర్మార్గుడి లాంటోడివి నువ్వు... చెప్పినోడికి ఈక కూడా తెల్వదు...వాని పాండిత్యం లోకమంతా తెలుసు ..వాని మాట పట్టుకొని పాట ఆత్మను చంపేసి...ఎలా అయితే ఏంది...నాపాట రాష్ట్ర గీతం అయిపోతే అయిపాయే అనుకున్నవ్ కదా...
దానికి బదులు ...నువ్వు ఏం చేసినా నా పాట ను మార్చను.
నువ్వు రాష్ట్ర గీతం గా పెడితే పెట్టు...లేకపోతే లేదు అంటే చరిత్ర లో మిగిలిపోదువు..
బమ్మెర పోతన పుట్టిన తెలంగాణ గడ్డన ఎలా పుట్టావో...
Excellent Andesri garu congratulations telangana
CM sri Revanth Reddy garu
🎉🎉🎉🎉
Ee pata chala బాగుంటుంది jayajayahe telangana jananee jaya ketanam
తెలంగాణ బిడ్డ అందె శ్రీ
KCR :Bathroom lo Takkuna tune vachindhi ventane alert ayyam song vachindhi😂
Ante kcr ke Peru dhakkali andhe Sri ki Inka vere evvariki Peru rakudadhu vaari udheshsmu
@@sujanakalakotla2588 cha maku telvadu .Telipinanduku tq pilla
Super cm revanthanna...
jai telangana jai Congress 🙏✊❤️
కొత్త వాటికి మాత్రమే TG
Edi asalina Telangana.
అందె శ్రీ గారు తెలంగాణ వర్ణం సార్ 🎉
Super sir 🙏 jai Revanth Anna 🙏
Jai. Telangana. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳💪💪💪💪💪❤❤❤❤❤
కెసిఆర్ మాటలకు చేతలకు పొంతన ఉండదు
Jai revanth anna 🤩
Jai Sri
𝙲𝚘𝚗𝚐𝚛𝚊𝚝𝚞𝚕𝚊𝚝𝚒𝚘𝚗𝚜 𝚊𝚗𝚍𝚎𝚜𝚛𝚒 𝚐𝚊𝚊𝚛𝚞
ఎందుకో మి కవుల వల్ల అన్నం పెట్టే రైతన్నను నిండా ముంచారు ఇప్పుడు మి కండ్లు చల్లబడ్డాయా
Ssssssss
భూకబ్జా రౌడీ సమితి
Nijamey kada veeti valla em upayogam intha gola enduku
మీరు మారరు బాబు.
ఇంకో వంద ఏళ్లు అయినా ఈ విగ్రహాల లొల్లి తో కొట్టుకొని సావండి.
ప్రతి జంక్షన్ లో గాంధీ,అంబేద్కర్ విగ్రహాలు పెట్టి ఏమి పొడిచింది ఈ దేశం.
లేనోడు ఈ విగ్రహాల లొల్లిలో తన్ను కొని సస్తుంటే వున్నోడు దోచుకొని దేశం వొదిలి పోయి వేరే దేశంలో మంచిగా సెటిల్ అవ్తున్నారు.
Supersong
Pls focus on development
రేవంత్ రెడ్డి సీఎం గారికి ధన్యవాదాలు మండే శ్రీ కి గౌరవం రేబర్తి ఈయాల మేము అయినా పిల్లలతోనే పాట పాడి నమో ఆయన పాట పుణ్యాన నువ్వు ముఖ్యమంత్రిగా చేసిన అందెశ్రీ ని అవమానపరిచిన ఉ
👌👌👌
😊 నలుగురికి పనికొచ్చే పనులు చేయాలి
🎉🎉❤❤
Jai Telangana
🙏1000👌
Sir meku naaa vandanam❤❤
Old is gold......
My village andhey sri, proudly support
Jai Telangana ❤
మంచి నిర్ణయం
🙏💐💐
అందె శ్రీ ప్రజల హృదయాన్ని గెలిచినారు 🤝🤝🤝🤝 ప్రభుత్వం తో పని లేదు 🤝
Jai telangana
Good decision CM garu
Excellent sir
జయ జయ హౌ అందే శ్రీ జై తెలంగాణ
Mr andesri your thinking too yourself there are so many great writers and great singers , kindly come to earth
But he is the one participated & contributed entire final Telangana movement one who planned all programs & events with help of prof. KodandaRam sir...
Nice
తెలంగాణను ఇంత గొప్పగా డెవలప్మెంట్ చేసింది కనిపించదా మూర్ఖులకు కేవలం నంబర్ ప్లేట్లు మారిస్తే తెలంగాణ డెవలప్ అవుతుందా చిల్లర రాజకీయాలు మానుకోవాలి మీకు కూడా టైం దగ్గర పడుతుంది
Gud
Super
ఇందులో రాజకీయం ఎందుకురా 🙆♂️🤦♂️
Jai Andersri sir
Super Song sir
తెలంగాణ ఉద్యమానికి తొలికగాడాయినటువంటి శ్రీకాతచారిపేరు ఈ పాటలో లేకపోవడం విచారకరంగా ఉన్నది
Correct best good
పాట పైన కాదు అమరుల త్యాగలపై విశ్వాసం విధేయత వున్నవాడైతే ప్రతి కుటుంబానికి 1000 ఇవ్వాలి
Telangana techindi evaru....kcr❤ adi marchipoku...
V6 baga digajari potundi
GPRAVEEM 😊
Super 👌 sir 🙏🌹
🙏🙏🙏
ANDE SHRI ANNA RASINA PATA KA NNA MANCHI PATA EVVARU RATA LERU
EE PATA KU GAYRAVAM ICHI NA REVANTH ANNA SARKAR KU KOTI KOTI NAMASKARALU DHANYA WADAMULU ❤❤❤❤❤👍👍👍👍👍👍
❤❤❤
ఇవ్వని మార్చడం ఎదుకో ఉన్నవే నడిపిస్తే ఐపుతాది బీజేపీ అధికారం లో కి వస్తే వాళ్ళు కూడా మార్సుతారా
Andhe sri sir ❤ jai jai telangana
Old Song manchiga undi new song manchiga ledhu plz sir chenge cheyakandi old is gold
పాట కోసం కూడా కొట్లతన ,రేవంత్
ఇదివరకు పాతవి AP .TS. ఈ రెండిటిని మార్చేసి TG అమలు చేయాలి రేషన్ కార్డు పాత వాటికి కిరణ్ కుమార్ రెడ్డి ఫోటో AP స్టేట్ అని ఉంది అన్నిటిని మార్చాలి 🙏
Super andhe sri
మల్ల తెలుగు తల్లి నే తెస్తారో తెఇటలి తల్లి ని తెచ్చిన ప్రజలు కర్మ
Jai super
Anna
Nee
Padalaki
Na
Vandanalu
Anna
Ee CM ki devlopment meeda kante KCR meeda kopamae yekkuvundi...
Eclectic
Exlent jaya jaya hay telangana song super
కష్టం ఎప్పటికీ వ్రుదా కాదు
Old song is best jai telangana ❤❤
Jia Telangana jai andesri🎉
తెలంగాణ రాష్ట్ర చిహ్నాం ఓరుగల్లు కాకతీయతోర్ణం తోలంగిచితె మళ్లీ ఉద్యమ పోరాటం మోదలవుతుంది
🙏🙏🙏🙏🙏🙏
Andesri garu super🎉🎉
That is V6
KCR Given value for your song and you.
But your insulting
Irrespective of parties we salute but because of V6 he is not common man Congress person
Rebarthi king Ande sri
Jai Ande sree sir😊
Kcr garu don't tell lies. Enough is enough.
kcr don't tell lies ... 😂😂😂😂😂
avadu ruling lo untay vadi ki support chestadhi e channel
T g good
❤❤❤❤👌👌👌✊🏻✊🏻
ఏది ఏమైనా ఈ పాటలు కూడు పెట్టవి .............???
ఏవని స్వార్థం వారిదే 👏
కాకతీయ కళా తోరణం తీసి వేయవద్దు. భారత ప్రభుత్వానికి అశోక స్తంభం లెక్క. అంతే కాని తీసి వెయ్యాటం అంటే అఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఖురాన్ లో చూపుతూ అక్కడ ఉన్న బారి భౌద్ధ శిల్పాలను బాంబులతో కూల్చటం మరియు రాచరికం పేరుతో ఇక్కడి చారిత్రక చిహ్నంను తీసివేయాటం రెండూ మూర్ఖత్వమే
Andhe sri song excellent
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
,👍
Poor people's poradite balisinollu
Telangana nu alutunnaru
Kavi sanvidhan ki anything approved by one time mausam thodi hai badal Nahin rakhti Nahin kuchh bhi sanvidhan Mein karne samay sabhi ki nirnay lekar Karen no changes no amendment
Jaibeem
Tg ts government change ayenappudu change cheyala bjp vachennappudu malli change cheyale anthey mana telangana
Inka Anni names marustaru anna mata