గురువు గారు నమస్తే. గోంగూర పులుసు కూర చాలా రుచిగా శుచిగా కుంపటి మీద మట్టి పాత్రలను వాడి రుచిగా చేసారు చిన్నప్పుడు మా అమ్మ చేసిన గోంగూర పులుసు కూర ను గుర్తు కు తెచ్చారు. ఇప్పటి పిల్లలకు పిజ్జాలు బర్గర్లు కేకులు తప్ప వేరే తెలియదు ఆరోగ్యం కోసం అవన్నీ తినాలి. చాలా చాలా బాగుంది ధన్యవాదాలు. 👌👌👏👏👏🙏😋
మీ వంటలు చేసే విధానం. ,ముగ్గులతో కళకళలాడుతూ ,అగ్ని హాత్రుడు ,అందులో మట్టి పాత్రలో వండే,పధ్ధతి ,మేము చూస్తుంటే,, సర్వ రోగాలు పోతాయండి ,ఎందుకంటే అంత,మడిగా శుభ్రం గా ,అన్ని కడిగి చేసి ,మాకు చెప్పటం ,చాలా చాలా ,బావుందండి, మీరు రాజమహేంద్రవరం వాస్తవ్యులు అవ్వటం ,మాకు సంతోషమండి ,మా ఊరు కొంత మూరు, గోంగూర పులుసు చాలా బావుందండి ,
చూస్తుంటేనే నోరు ఊరుతోంది,ఐదు నిమిషాల్లో అద్భుతమైన ఆరోగ్య కరమైన రుచికరమైన వంటకం 🥰 శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🥰🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥰🥰
పళనిస్వామిగారు నమస్కారమండి. నా పేరు చంద్రమౌళి తిరుపతి. మీ వంటలు వీడియోలు అన్ని చూస్తుంటానండి. మీరు చెప్పే విధానం చాలా బాగుందండి. మంచి భాషను వాడుతారండి.
మాకుఅమ్మ లాంటి గురువు గారికి ధన్యవాదాలు తెలుపుతూ నాకు అమ్మ నాన్న లేరుస్వామీ.మీమాటలువింటుంటే మాఅమ్మ గుర్తు వస్తుంది అందుకే మీవిడీయె ఏఫూడువస్తూందనీ ఎదురుచూస్తు వుంటాను.నాకు కొబ్బరి బొబ్బట్లు రాదు.వకసారి బొబ్బట్ల విడియె చేయండి స్వామి.🙏🙏🙏😊
అలాగే అమ్మ తప్పకుండా చేస్తాను...! నిండు నూరేళ్ళు చల్లగా వర్ధిల్లు అమ్మ మేఘన...ప్రతీ తల్లితండ్రి వారి వారి బిడ్డలని ఈ విధంగానే ఆశీర్వచనం చేస్తారు కదా అమ్మ..అలాగే నేను కూడా నా ఈ బిడ్డను ఇలాగే ఆశీర్వవచనం చేస్తున్నాను అమ్మ మేఘన..!.
చాలా తేలికగా చేసుకునే అన్నాధరువు చూపించారు స్వామీ... 👌👌🙏🙏🙏
చాలా బాగుంది గోంగూర, శనగపప్పు తో చేసిన పుల్లకూర.సూపర్. 👌💐💐
ఈరోజు నేను ఇదే గోంగూర పులుసు చేసాను చాలా బాగా వచ్చింది 🙏
Sooper sooper
గురువు గారు నమస్తే. గోంగూర పులుసు కూర చాలా రుచిగా శుచిగా కుంపటి మీద మట్టి పాత్రలను వాడి రుచిగా చేసారు చిన్నప్పుడు మా అమ్మ చేసిన గోంగూర పులుసు కూర ను గుర్తు కు తెచ్చారు. ఇప్పటి పిల్లలకు పిజ్జాలు బర్గర్లు కేకులు తప్ప వేరే తెలియదు ఆరోగ్యం కోసం అవన్నీ తినాలి. చాలా చాలా బాగుంది ధన్యవాదాలు. 👌👌👏👏👏🙏😋
మీ వంటలు చేసే విధానం. ,ముగ్గులతో కళకళలాడుతూ ,అగ్ని హాత్రుడు ,అందులో మట్టి పాత్రలో వండే,పధ్ధతి ,మేము చూస్తుంటే,, సర్వ రోగాలు పోతాయండి ,ఎందుకంటే అంత,మడిగా శుభ్రం గా ,అన్ని కడిగి చేసి ,మాకు చెప్పటం ,చాలా చాలా ,బావుందండి,
మీరు రాజమహేంద్రవరం వాస్తవ్యులు అవ్వటం ,మాకు సంతోషమండి ,మా ఊరు కొంత మూరు,
గోంగూర పులుసు చాలా బావుందండి ,
Sir nenu ee pulla gura chesanu chala testy ga undi thank you so much for recipi
Tasty food
నమస్తే బాబాయి గారు 🙏
శనగపప్పు గోంగూర పులుసు
చాలా బాగా చేసి చూపించారు.
తప్పకుండా ఈ విధంగా చేస్తాను.
Chala baavundhi...#prasadveeraganti
Namaskaram guruvu garu super recipe chala bagundi guruvu garu
Sir subramanya swami nitya puja ela chesukovali chappandi....
🌺🌺🌺🌺🌺🌺Sarvam Sri Subrahmanyarpanamastu 🙏 🌺🌺🌺🌺🌺🌺
Chala bagundi 👌
Chala Baga chepparu 👌
Guruvu gariki padabhivandanam mana sampradaya vantalu indulo science kuda vundi
Ayyagaru manchi vanta chepparu dhanya vadhalu
Nice video
Super guruvu garu👌
నమస్తే బాబాయి గారు మీరు చేసిన అనేక వంటల వీడియోలు చూశాను. చాలా బాగున్నాయి 🙏ధన్యవాదములు 💐🙏
Super swamy garu.
Meeru em chesina chaala baauntai guruvu gaaru...mee maatalu vinnakoddi vinalanipistai...chaala rakhaalu ruchi Karam ga, aarogyakaram ga, shubranga chesi chupistaaru
Meeku ma Dhanyavaadamulu
Simple ga tastyga andhramathanu chupincharu guruvugaru dhanyavadamulu
Namaste Palani Swamy garu
Gonguru Curry recipe bagundi
Meru chalmidi , pankam share cheyandi please
chala manchi pulusu chesi chupincharu tq andi
Superrr
Meeru chala neat ga chestaru..clean ga untundi
చూస్తుంటేనే నోరు ఊరుతోంది,ఐదు నిమిషాల్లో అద్భుతమైన ఆరోగ్య కరమైన రుచికరమైన వంటకం 🥰 శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🥰🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥰🥰
Nice
చాలా బాగా చేశారు 👍
Chala Baga chesaru guruvu garu
Chakkani vantakam chupencharu guruvu garu meku danyavadalu🙏🙏🙏🙏🙏🙏🙏
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻🌹🌹🌹🌷🌷🌺🌺💐💐💐🥥🥥🍌🍌🍯🍯🍯🍚🐦🐦🐦🦜🦜🦚🦚🛕🛕🛕🍍🍍🍍🍏🍏🍎🍎🍨🍨🧆🌋🍰🍰🍧🥤🥤🥤🥤🍒🍒🥭🥭🫖🫖☕☕☕🍵🍵🍵🥛🥛🥛🧃🧃🧃🧃🥰🥰🥰🥰
Chala baaga chepparu
Nice swamyji
మా ఇంట్లో చేస్తాము చాలా బావుంటుంది, నాకు ఇష్టమైన కూర ఇది
Namaste pedanaana garu super andi
Abba super andi....adiripoindi
స్వామి ఈ పులుసు మేము తయారు చేసుకున్నాము చాలా బాగా కుదిరింది
Nice babayi garu namo 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
chala bagundha di
మంచి వంటకం చేసి చూపించారు 👨🍳👌👍💐
హాయ్ నమస్తే బాబాయ్ గారు🙏🌹🙏 గోంగూర పచ్చిశనగపప్పు కూర బాగుంది👌👌😋😋
నమస్తే అండి మాచిన్ననాటివంటలుచూపిస్తున్నారు చాలా చాలాథన్యవాదాలు అండి, చాలాఓపికగాచూపిస్తున్నారుఅండి🙏🙏🙏🙏🙏
Super
చూడటానికి చాలా బాగుంది , తప్పకుండా ఏ వంటకం చేస్తా నేను🙏🙏
Namaskaramandi guruvugaru 🙏
Maa Amma vanta
Supper
Fastest video so far. 😀 without missing any of your standard dialogues or the beauty of the recipe
మేము ఇలాగే చేస్తాం, కానీ ఆవ పిండి, మెంతి పిండి వెయ్యం
Fasted video so far is allam pakodi tayari vidhanam ...
మా చిన్నతనంలో మా బామ్మ చేసేది గురువు గారు .చాలా బాగుంటుంది.
అద్దీ... అద్దిరబన్నా......ఇదీ మా గుంటూరు స్పెషల్....కృతజ్ఞతలు...స్వామీ......
😂😂😂👌👌👌👍
Godavari district lo koodaa chala famous... Specially brahmin illalo
@@mmuralisai63 అవును.. కానీ గోంగూరంటే గుంటూరు గోంగూరే కదా పెట్టింది పేరు!!!
Super guruvu garu
Same recipe 😋😋
Super guruvu garu 🙏🙏🙏🙏
నమస్తే గురువుగారూ 🙏🏻. గోంగూర పులుసు ఇలాగే చేస్తాను.. కాకపోతే శనగపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లీ అన్నీ వేసేసి ఉడికించి.. పైనుండి పోపు పెడతాను. చిన్న బెల్లం ముక్క కూడా వేస్తాను. మీరన్నట్టు అద్భుతమైన అన్నాధరువు 👌👌😋😋🙏🏻🙏🏻
అద్భుతః
Eadi na favorite tq babai garu
Namaskaram guruvu Garu 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
🙏🙏🙏🙏👌👌👌
Tq guruvu gaaru🙏🏻🙏🏻🙏🏻
Menthi, avapindi elaa chesukovaali. Renditi paallu elaa teesukovaali. Cheppandi. Plz.
🙏🙏🙏
👌🌼🎊
Mouth watering Swami 😊.
Thank you so much for your recipe 🙏🙏🙏🙏🙏
🙏 thanks for your information gurujee 🙏🙏🙏👅
మా అమ్మగారు వండేవారు చాలా రుచిగా ఉండేది
గురువు గారి kee వందనాలు
Nenu thapakunda chestha pedanana garu 🙏
👌
Than you so much sir gods blessings to your family
Swamy garu nenu kuda mimmalni babay garu ani pilavochhaa
Swamy 🙏🙏🙏..😍
Thank you sir 🙏
Nenu ilage chesthanu 👍chala baguntundi Ila chesukunte
🙏🙏
Into guruvu garu, foreign country lo vundi, mana gongurani miss avuthunnam...
th-cam.com/video/47HD7SpAYg8/w-d-xo.html
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mee maatalu aunte naaku chala estam
SAAKAMBAHARI PRASADAM
thank you sir.
Namaskaram nanna garu
పళనిస్వామిగారు నమస్కారమండి. నా పేరు చంద్రమౌళి తిరుపతి. మీ వంటలు వీడియోలు అన్ని చూస్తుంటానండి. మీరు చెప్పే విధానం చాలా బాగుందండి. మంచి భాషను వాడుతారండి.
Hi swamy pulla gongura ante erra gongura or thella gongura na please cheppandi swamy
Erra Gongoora Andi.
@@PalaniSwamyVantalu thank you swamy
First view
శెనగప్పు గోగూరనేనుఈమజ్యనేచేసానుచాలాబాగుంటుంది
పెసరపప్పునానబెట్టిఇంగువవేసిపచ్చ ఎలాచేయాలోచూపించండిస్వామి
మాకుఅమ్మ లాంటి గురువు గారికి ధన్యవాదాలు తెలుపుతూ నాకు అమ్మ నాన్న లేరుస్వామీ.మీమాటలువింటుంటే మాఅమ్మ గుర్తు వస్తుంది అందుకే మీవిడీయె ఏఫూడువస్తూందనీ ఎదురుచూస్తు వుంటాను.నాకు కొబ్బరి బొబ్బట్లు రాదు.వకసారి బొబ్బట్ల విడియె చేయండి స్వామి.🙏🙏🙏😊
అలాగే అమ్మ తప్పకుండా చేస్తాను...! నిండు నూరేళ్ళు చల్లగా వర్ధిల్లు అమ్మ మేఘన...ప్రతీ తల్లితండ్రి వారి వారి బిడ్డలని ఈ విధంగానే ఆశీర్వచనం చేస్తారు కదా అమ్మ..అలాగే నేను కూడా నా ఈ బిడ్డను ఇలాగే ఆశీర్వవచనం చేస్తున్నాను అమ్మ మేఘన..!.
Wow 3 minutes lo hundred views
Babai,,
మా నోరు పులుపు చేసారు గురుాజీ..
😂😂😂😂😂🙏
విలయాడ వందాన్.... వేేరెన్న వేండుం..
😂😂😂😂😂👌👌👌👌👍
Meeru vaade padhaalu bale vuntayandi..Maadhi RJY ne..naa chinnappudu vinevaallam..Gunda, Ee pattu ...
Super
🙏🙏