Don't Provoke Me | Where They Copied Those Dialogues | Sr. NTR | Suddala Ashok Teja | Film Tree

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 419

  • @meka.subhashini
    @meka.subhashini 3 ปีที่แล้ว +65

    ఎందయ్య అంజి ని గోల
    ఎవరు ఏ పల్లవిని ఎన్ని సార్లు అయినా వాడతారు
    తెలుగు సాహిత్యం ఎవరు ప్రెసెంట్ చేసినా మాకు హ్యాపీ నే

    • @srivasudev
      @srivasudev 3 ปีที่แล้ว +3

      Nikaarsyna Nijam chepparu mithramaa! Nijam gaa Anji gaadi gola ye idi

    • @sivinay
      @sivinay 3 ปีที่แล้ว +2

      True 👍

  • @sanjeevCOO
    @sanjeevCOO 3 ปีที่แล้ว +10

    మౌనంగా ఉండటం అనేది మీ గొప్పతనం, మీ వ్యక్తిత్వం అశోక్ తేజ గారు. మా కర్ణాటక రచయితల సమాఖ్య కార్యక్రమానికి మీరు విశిష్ట అతిధి లా రావటం మా సమాఖ్య సబ్యులకు గర్వకారణం.

  • @saleemmohammad5603
    @saleemmohammad5603 3 ปีที่แล้ว +2

    చాలా సమాచారాన్ని అలవోక గా చెప్పారు అశోక్ తేజ గారు మీకు అభినందనలు. తమరి అద్బుత క్రియా శ్రీలతకు వందనం,, అమోఘమైన తమ జ్ఞాపకశక్తికి అభివందనం....సలీం

  • @a_s_bharadwaj
    @a_s_bharadwaj 3 ปีที่แล้ว +5

    అశోక్ తేజగారు జగం మెచ్చిన సినీ రచయిత. ‌వారికి ఇంత వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి కలిపించడం దురదృష్టకరం.

  • @narsaiahanuganti6596
    @narsaiahanuganti6596 3 ปีที่แล้ว +5

    ఇది అద్భుత ఇంటర్ వ్యూ సూపర్ సార్
    సుద్దాల గారి విశ్వరూపం

  • @padmanabhasai5716
    @padmanabhasai5716 3 ปีที่แล้ว +14

    He is national Award winner. Respect him.

  • @SureshReddy-vu5vf
    @SureshReddy-vu5vf 3 ปีที่แล้ว +4

    Silly question... Silly way of questioning...
    But
    A very sensible, wise reply by the poet! 👍

  • @gavirnenipunnaiah9577
    @gavirnenipunnaiah9577 3 ปีที่แล้ว

    Sir, Ashoka Teja garu , evvaru emi Anna meeru naku chala istamaina writer sir, Amma meeda meeru hasina song superb sir, merry chala great writer sir

  • @sadulasandeep
    @sadulasandeep 3 ปีที่แล้ว +2

    Excellent Teja Garu... Chempa pagilela samadanam icharu
    Panikattukoni vimarsha cheyadame veellapani

  • @SS-in9zo
    @SS-in9zo 3 ปีที่แล้ว +32

    ఏంఖర్ మొఖం చూడండి..
    మనసులో ఏదో పెట్టుకుని హింసిస్తున్నాడు.

  • @danger1512
    @danger1512 3 ปีที่แล้ว +11

    సూపర్ ఎక్స్పాలనేశన్ సుధాల అన్న

  • @MrDatta3
    @MrDatta3 3 ปีที่แล้ว +22

    ఇంటర్వ్యూ చేసేవాడు ప్రతి షో లో సెల్ఫ్ ప్రోమోట్ చేసుకోవడానికి try చేస్తున్నాడు. కొంచెం home work చేసుకొని ఇంటర్వ్యూ కి వెళితే నగుబాటు కాకుండా ఉండొచ్చు.

  • @kingsuman9300
    @kingsuman9300 3 ปีที่แล้ว +1

    సుద్దాల అశోక్ తేజ గారు మనకు దొరికిన ఒక అద్భుతమైన రచయిత ,వారు అంతా వివరంగా చెప్పుతున్నారు అర్దం చేసుకోవచ్చు మనం.👍👍

  • @narayandaspasikanti7913
    @narayandaspasikanti7913 3 ปีที่แล้ว +2

    CORRECT చెప్పారు SIR.ENTHA సేపు మా ప్రాంతము వాళ్ళే గొప్ప అని చెప్తారు.మన ప్రాంతము వారి ప్రతిభ చూస్తే వాళ్లకు అసూయ.DR C నారాయణ్ రెడ్డి గారి ప్రతిభ NTR గుర్తించి గులెబా కావాలి సినిమా SONGS అన్ని రాయించాడు..హాట్స్ ఆఫ్ తేజ గారు

  • @vgkmurthy966
    @vgkmurthy966 3 ปีที่แล้ว +3

    Suddala Ashok Teja nicely and aptly justified about Cine writer's home work on songs. Circumstances and situations may command outputs of those songs which are bound to take references of some ancient writers if such a demand is warranted.

  • @jeevamitra3779
    @jeevamitra3779 3 ปีที่แล้ว +2

    విమర్శించువా రెంద రని కా, దా విమర్శలో సత్య ముండిన నొకని విమర్శ యైనను శిరోధార్యమే!
    దానవీరశూరకర్ణచలనచిత్రపద్యాలు కొనిన వ్యక్తినుండి శ్రీరామారావు కొనినటుల సుప్రసిద్ధ విశ్లేషకుఁడు చెప్పగ వినియున్నాను.
    శ్రీనాథాదిమహాకవులపద్యాల కెల్లరును వారసులే! అటులే లోకశంకరులు శంకరా ద్యవతారమూర్తుల సాహిత్యమునకును నర్హత గలవారు ప్రతియొకరు వారసులే!
    ఐతే వారి సాహితీసంపద గైకొనువారు,వారి శైలిననుకరించువారు వారి నామము తమ రచనయం దుంచుట నైతికబాధ్యత.
    జీవమిత్ర

  • @vedicvibes1681
    @vedicvibes1681 3 ปีที่แล้ว +1

    Suddala Ashok Teja garu is a great lyricist.

  • @yadagirisucharita
    @yadagirisucharita 3 ปีที่แล้ว

    చాలా విషయాలు తెలియజేసిన సుద్దాల గారికి అభినందనలు 🙏

    • @yesbhadra6696
      @yesbhadra6696 3 ปีที่แล้ว

      C Narayanareddy gadu veedikanna peddha chor, vaadu hindi patalu ethey vadu, adhi telugu prajalaki thelisedhi kadhu, only manchi writer anter dasarathi garu

  • @hrushikeshsridhar
    @hrushikeshsridhar 3 ปีที่แล้ว +8

    have been an insightful & thought provoking listening. it also introduced me to the depth of the subject one needs to study to critique these literary observations rather than tweet & mimic the critics.

  • @DrsampataraoHKRao
    @DrsampataraoHKRao 3 ปีที่แล้ว +6

    Very nice Sir. Sri Sri followed the French philosopher, Voltaire.

  • @gumireddyjayaramireddy3163
    @gumireddyjayaramireddy3163 3 ปีที่แล้ว +2

    Suddala Sir, You are great. I always respect you Sir.

  • @rrrtv782
    @rrrtv782 3 ปีที่แล้ว +1

    ఆయన వ్రాసిన పాటలన్నీ గొప్పపాటలే..
    నవ్యాంధ్ర రాజధాని అమరావతి గీతం కూడా ఆయనే వ్రాశాడు..
    శ్రీ మహా విష్ణువు యొక్క నందకం అన్నమాచార్య అయితే..
    అదే శ్రీ మహా విష్ణువు చేతిలోని సుదర్శన చక్రం మా అశోకన్న..
    అగ్ని కణాలను అక్షరాలుగా వ్రాయగలడు మా అశోకన్న..
    సుతిమెత్తని పూలతో కూడా యుద్దాన్ని చేయించి గెలిపించగలడు మా అశోకన్న..

  • @ekalavyavidyarthimamidanna7721
    @ekalavyavidyarthimamidanna7721 3 ปีที่แล้ว +3

    Excellent, sir!

  • @sachutuni
    @sachutuni 3 ปีที่แล้ว +2

    ఒక చిన్న గీతను పెద్దది చెయ్యడానికి త్యాగయ్య , ఆది శంకర, శ్రీ శ్రీ ల నుంచి ఇంత మందిని వరుస బెట్టి , లెక్క బెట్టి, వక్ర బెట్టి
    " చిన్న" చెయ్యాలా ! బాబోయ్..!

    • @yrs5188
      @yrs5188 3 ปีที่แล้ว

      Mari chesina thappulanu cover chesukovadam ala sir

  • @ravindra1908
    @ravindra1908 3 ปีที่แล้ว +54

    @19:10 about Diana veera sura kharna

    • @anandmiesala2745
      @anandmiesala2745 3 ปีที่แล้ว +2

      Thank u bro

    • @pavankumar-op7bf
      @pavankumar-op7bf 3 ปีที่แล้ว +1

      Chaala time save chesaru bro.

    • @nenunene5797
      @nenunene5797 3 ปีที่แล้ว

      Good Ravindra bro...time is the most valuable.....you saved it

  • @sivakrishna5463
    @sivakrishna5463 3 ปีที่แล้ว +13

    Having been inspired, can this anchor write a song like any lyricists

  • @satyanarayanabollapini9378
    @satyanarayanabollapini9378 3 ปีที่แล้ว +26

    అరే బాబు నీవు ఏమి అడగాలనుకుంటున్నావు. అర్థం పర్థం లేని ప్రశ్న లు అడుగుతున్నావు.

  • @emanivsphanindrareddy7190
    @emanivsphanindrareddy7190 3 ปีที่แล้ว +35

    అంజి గారు సర్ ని పూర్తిగా సమాధానం చెప్పేదాకా సహనం వహించండి

  • @笨蛋-p9b
    @笨蛋-p9b 3 ปีที่แล้ว +31

    నేను మునిగితే ఎలా అందరినీ ముంచాలిగా?? అలా వుంది ముచ్చట

  • @narenderb241
    @narenderb241 3 ปีที่แล้ว +8

    If everything should be given to a right person then all awards should go to the person who invented Telugu language without which nobody can write Telugu song😋

  • @kodandarao9561
    @kodandarao9561 3 ปีที่แล้ว +3

    “వాగ్దానం” సినిమాలో “శ్రీనగజా తనయం సహృదయం ... ” హరికథను శ్రీశ్రీ వ్రాసినట్లుగా వుంది. ఐతే మూల హరికథ ఆదిభట్ల నారాయణదాసు గారిది. మధ్యలో వచ్చే పద్యం “ఫెళ్ళుమనె విల్లు ... ” జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు వ్రాసినది. ఆ కాలంలో పెద్దగా వివాదాలు చేటు చేసుకోలేదు.
    నేను విన్న సమాచారం తెలియజేయడమైనది.
    --అయ్యగారి. కోదండరావు, రాజమండ్రి.

    • @raghavareddyeemani2151
      @raghavareddyeemani2151 3 ปีที่แล้ว

      మీ వివరణతో నా అనుమానం తీరింది. ధన్యవాదములు.

  • @chnarayanarao7415
    @chnarayanarao7415 3 ปีที่แล้ว

    ఏదైనా శ్రీ శ్రీ ని మీరు బాగా ఉపయోగించుకున్నారు...శ్రీ శ్రీ వలన మీకు అవార్డ్ వచ్చినట్లు భావించాలి...
    దానికి మీరు అర్హులు కారు.. ఆ అవార్డ్ శ్రీ శ్రీ గారిదే

  • @krishnagoalla1978
    @krishnagoalla1978 3 ปีที่แล้ว +1

    సృష్టిలో లేనిదానిని ఎవరూ కొత్తగా సృష్టించలేరు . అది కవిత్వం మైనా,చిత్రలేఖనం అయనా,సంగీతమైనా. భావానికి ఆలంబనగా కవిత్వం, ప్రక్రృతికి అందాల (రంగులు)ప్రతీకగా చిత్రలేఖనం, శబ్దం (నాదం ) లయగా సింగీతం పుట్టాయి. ,
    అనగా సృష్టిలో అన్ని భావాలు ఉన్నాయి అవే నవ రసాలు. ఏ కలం రాసినా వాటిగురించే రాయాలి. ఏ కుంచె గీసినా ప్రకృతి లోని అందమైన రంగుల రంగరింపులే. వీటిని ఆశ్వాదించడాని సున్నితమైన మనసుంటే చాలు.సరస్వతీ మాత కటాక్షం ఉన్నవారే కళాకారులు. అందరూ కాలేరు.
    కొత్తగా ఎవరు ఏమి సృష్టించలేదు. ఏదైనా సృష్టికి అనుకరణ మాత్రమే. ఇది నిరంతరం ప్రక్రియ, ముందు తరం వారిని వెనుక తరం వారు అనుకరించడం సహజం.ఇదే సత్యం. కాని అర్థంకాని అభాగ్యులు కొందరు ఓర్వలేక వక్రభాష్యం చెప్పినంత మాత్రాన నిజం అబధ్ధమైపోదు. ఎదుటి వారి సమర్థతను ఒక అసమర్థుడు అంగీకరించలేడు .ఇదీ ప్రస్తుత లోకం తీరు.
    ఏకవి గారైనా ప్రాకృతానుకరణే చేసారు.అదే అష్టదిగ్గజాలైనా అశోక్ తేజ గారైనా . ఆయన ఇంటర్వ్యూ లో స్పష్టం చేశారు.విషయ పరిజ్ఞానం లేని అర్థంకాని యాంకర్ వెర్రి మొహం చూసిన తర్వాత కొందరికి అర్థం మయ్యే ఉంటుంది అతని స్థాయేంటో.

  • @Nekkanti4665
    @Nekkanti4665 3 ปีที่แล้ว +7

    Ashok garu given full credit to sri sri garu and he did according to sri sri writing got the award.

  • @viswanath2728
    @viswanath2728 3 ปีที่แล้ว +9

    ఒకొక్క శారి పెద్ద మేధవి కి తట్టని విషయము గొర్రే కాచే వారికి తొశ్తది
    ప్రతి కవి ఏదొఒక సంద్రభంలో ఆయన తెలివితో వ్రాశిన అంతకు మునుపు ఇంకొక్కరు వ్రాశి ఉండవచ్చు (స)(శ) ఉన్నచోట

  • @lakshminarshimamurthynaray1777
    @lakshminarshimamurthynaray1777 3 ปีที่แล้ว

    అశోక్ తేజ గారు చాలా థర్మం న్యాయంగానే ఉన్నారు

  • @srihariraodannasi9544
    @srihariraodannasi9544 3 ปีที่แล้ว +7

    నిన్నే పెళ్ళడుతా, రాముడూ భీమడూ.. రాముని మించిన రాముడు..👍

  • @SandeepkumarReddy
    @SandeepkumarReddy 3 ปีที่แล้ว +2

    Super sir all the best

  • @7269you
    @7269you 3 ปีที่แล้ว +1

    ఇప్పుడు పాటలు రాయించుకోవాలంటే తెలుగులో లక్షలమంది దొరుకుతారు.

  • @sriramulu7671
    @sriramulu7671 3 ปีที่แล้ว +1

    Sir vaaniki interview enti

  • @scharupa
    @scharupa 3 ปีที่แล้ว +10

    lets respect song writters, see his knowledge on songs

  • @vijayabhaskarreddysatti4950
    @vijayabhaskarreddysatti4950 3 ปีที่แล้ว +14

    Anchor does not understand what Suddala Asok Teja is telling from the beginning.

  • @mallikmanoj
    @mallikmanoj 3 ปีที่แล้ว +4

    Ashok teja garu చెప్పుతో కొట్టినట్టు జవాబు చెప్పారు....సినిమాని సినిమాగా చూడండి..అంతేగాని స్వీయారచనలుగా చూడవద్దు...Super...I like you

  • @nsumanreddy
    @nsumanreddy 3 ปีที่แล้ว

    Very Good answers

  • @damodarajanapadam9692
    @damodarajanapadam9692 3 ปีที่แล้ว +1

    సుద్దాల అశోక్ తేజ
    రచనలు ప్రజా రచనలు.....
    ప్రజా పాటలు పల్లవులు...
    ఇంచు మించు దగ్గరగా వుంటాయి...
    కవి కవి గా పుట్టడు...
    కాల గమనంలో కవి అవుతాడు....
    సినిమా క్లిప్పింగ్స్ ఆడ్డ మైన ఛానెల్స్
    వాడుకుంటూ వున్నాయి....
    అలా వాడుకో వచ్చా...
    సొంత గా టీవీ వాళ్ళు తయారు
    చేసుకో వచ్చు కదా....

    • @yesbhadra6696
      @yesbhadra6696 3 ปีที่แล้ว

      C Narayanareddy gadu veedikanna peddha chor, vaadu hindi patalu ethey vadu, adhi telugu prajalaki thelisedhi kadhu, only manchi writer anter dasarathi garu

  • @vasu.MS6350
    @vasu.MS6350 3 ปีที่แล้ว

    బాబు నాయనా విమర్శలు కాకుండా, ఆయన చేస్తున్న సామాజిక సేవలు ఉన్నాయి, వాటిగూర్చి ఇంటర్వ్యూ చేస్తే సమాజంలో ఇంకొంత మంచి ఆదర్శంగా తీసుకుంటారు, సుద్దాల అశోక్ తేజ అంటే గొప్ప వ్యక్తి

  • @kishorereddy3319
    @kishorereddy3319 3 ปีที่แล้ว +7

    Anji garu when you ask a question allow him to respond ... you are not allowing him to answer and irritating him too much. You need to listen completely and then ask. Give respect to the knowledgeable writer.

  • @badarithoudu9159
    @badarithoudu9159 3 ปีที่แล้ว

    మంచి మాట చెప్పారు సూపర్ సారు🙏🙏🙏🙏🙏🙏

  • @mohangundluru5451
    @mohangundluru5451 3 ปีที่แล้ว +1

    Your what Reality told sir someone crtisise yours don't care sir keep it continue.

  • @parankushamnandakishorkuma9278
    @parankushamnandakishorkuma9278 3 ปีที่แล้ว

    Suddala sir u r great

  • @venkateshthaviti8470
    @venkateshthaviti8470 3 ปีที่แล้ว +14

    Ashok sir you did mistake by giving interview to such knowledgeless person

  • @kotipilli3183
    @kotipilli3183 3 ปีที่แล้ว +1

    S sir
    మేకలనె భలి ఇస్తారు పులిని కాదు .మీరు పులిలా ఉంటే మీ జోలికి ఎవరు రారు..సార్.

  • @jaggamullangi1599
    @jaggamullangi1599 3 ปีที่แล้ว

    what is the remunaration for one cinema song

  • @ramachandra78967
    @ramachandra78967 3 ปีที่แล้ว

    Wandarful n rare n meaningful one,👍

  • @krishnasrikanth2524
    @krishnasrikanth2524 3 ปีที่แล้ว

    How many times you will ask the same question sir ....

  • @lvsnkumar
    @lvsnkumar 3 ปีที่แล้ว +18

    ఎం సాదించావ్ అంజి .?..

  • @chinnammamedabalimi436
    @chinnammamedabalimi436 3 ปีที่แล้ว

    Yes u r correct. Sudhala garu.

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 3 ปีที่แล้ว +1

    సుద్దాల అశోక్ చేత గారికి నమస్కారములు.
    ఏంకర్ ఎందుకో తత్తరపడుతూ మధ్యలో
    దూరిదూరి రగడ చేస్తున్నావు. గురువుగారు
    పూర్తిగా చెప్పేవరకూ వుండలేకపోతున్నావు.
    ఏం ఏంకరింగ్ ఇది నీ గోలతోనే సరిపోతోంది.

    • @yesbhadra6696
      @yesbhadra6696 3 ปีที่แล้ว

      C Narayanareddy gadu veedikanna peddha chor, vaadu hindi patalu ethey vadu, adhi telugu prajalaki thelisedhi kadhu, only manchi writer anter dasarathi garu

  • @putturuvenkatasubrahmanyam9328
    @putturuvenkatasubrahmanyam9328 3 ปีที่แล้ว

    Vyakhatagari prashnaku Suddala Ashok Tejagari samadhanam Chala chakkaga vundi.
    Lyricist okkosari cinema Lu avasaraanni batti ,months Edo prayogam cheyavalasi vuntundi .
    Ante kaani ,padaalu kudarakano ,pallavi dorakakano maatram kaadu . Motthaaniki ,Suddalagari samadhanam happy kaadu

    • @yesbhadra6696
      @yesbhadra6696 3 ปีที่แล้ว

      C Narayanareddy gadu veedikanna peddha chor, vaadu hindi patalu ethey vadu, adhi telugu prajalaki thelisedhi kadhu, only manchi writer anter dasarathi garu

  • @rkmutyalaarkcreations6763
    @rkmutyalaarkcreations6763 3 ปีที่แล้ว

    Super 👍

  • @vvnconsultants4876
    @vvnconsultants4876 3 ปีที่แล้ว +4

    May l know the name of the poet .
    He has deep insight , good voice , articulate and assertive. He has good voice can be good singer ." If lyricist become singer ?"
    Ramakrishna MTech

  • @ginjupallimangiah3102
    @ginjupallimangiah3102 3 ปีที่แล้ว +3

    అశోక్ తేజ సుథాల గారు మీస౦భాషణ చాలా బాగుంది🙏🙏🙏💐💐💐🙏🙏🙏💐💐💐🙏🙏🙏

  • @naveennaveen-oh8pj
    @naveennaveen-oh8pj 3 ปีที่แล้ว +1

    Ashok teja sarname cheppandi

  • @jayendra9
    @jayendra9 3 ปีที่แล้ว +9

    50 మంది కోసం మాకేమీ awsram..... భలే చెప్పారు sir...

  • @kkm5384
    @kkm5384 3 ปีที่แล้ว

    meeru super sir.

  • @komaravoluraju
    @komaravoluraju 3 ปีที่แล้ว

    ఎప్పుడు తీసింది బాసు ఈ వీడియో...

  • @khaisarpasha2447
    @khaisarpasha2447 3 ปีที่แล้ว +1

    Sudhala ashok teja super explan

  • @saijackson99
    @saijackson99 3 ปีที่แล้ว

    Sri Sri Sri Suddhhala gaariki 🙏🙏🙏🙏 Mee PaaraDarsakathaku Hrudapoorwaka Abhivandanaalu sir🙏🙏🙏 Meeru Chalana Chitra Saahithyam ni Visadeeksrinchina Teeru AMOGHAM ADBHUTHM ANIRWACHANEEYAM🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉PRADHAANA BHAASHALA SAAHITHYAALA PAI SAMAGRA SAMPOORNA """AVAGAAHANA KU """ JOHAAAARLU. JOHAARLU .SUDHHAALA GAARU
    MEE VANTI GEYA RACHAYITHALU PANI CHESINA KONNI CINEMAALLO
    NENU GAATRAM ANDINCHAA KOODAA
    OSEY RAMULAMMA lo RAMKI Ki naade Gonthu
    &. OSEY RAMULAMMA paatallo kooda Nenu Chorus paadanu.
    Ado Maruvaleni Anubhawam sir
    ROWDY DARBAR lo Koodaa RAMKi gariki Sri Dasari gaaru NaaGaatrame **OK ** annaaru 🙏🙏🙏🙏🙏
    Yemainaaaaa meeru naaku TELUGU CHITRA SAAHITHYAALA PEDDA BAALA SIKSHA SIR 🙏🙏🙏🙏🙏
    MANCHI mukhaa mukhi andinchuna ANJI GAARIKI Abhinandan Ali🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏

  • @srikanthkandakatla7604
    @srikanthkandakatla7604 3 ปีที่แล้ว

    ఏమిరా అంజి నీకు సగం సగం తెలుసు, అయితే పూర్తిగా తెలిసినోళ్ళతోని మాట్లాడవచ్చు ,లేదా పూర్తిగా తెలియని వారితో మాట్లాడవచ్చు నీకు మిడి మిడి జ్ఞానం ఉంది.మొత్తానికి పంచాది పెట్టుకునే సోకి బాగుంది. అదేం జరగని పని కాబట్టి తెలిసినయి అడుగు ,లేకపోతే సర్వం మూసుకుని కుసో .

  • @7269you
    @7269you 3 ปีที่แล้ว

    అదే భాష, అదే సోష, ఒక్కొక్కరు ఒకో విధంగా రాసుకోవటం లో అవే మాటలు వాడుకోవాలి కదా!

  • @chanamalluravikumar5507
    @chanamalluravikumar5507 3 ปีที่แล้ว +7

    But still I strongly feel that he doesn't deserve national award for that song

  • @dharma7248
    @dharma7248 3 ปีที่แล้ว +10

    శుద్ద వేస్టు వాదన.. మనమెంత గోప్ప కవులైనా, ఇతరులను కించపరుచుట మూర్ఖత్వం...

  • @gopichandmm1233
    @gopichandmm1233 3 ปีที่แล้ว

    సుద్దాల అశోక్ తేజ గారు అద్భుతంగా చెప్పారు... మీ మీద మరింత గౌరవం పెరిగింది... Great... Really open heart

  • @raghubaburankireddi7338
    @raghubaburankireddi7338 3 ปีที่แล้ว

    పాపం అశోక్ తేజ గారు చెబుతున్న ఉదాహరణలలో కనీసం ఒక్క విషయం మీద కూడా ఏంకర్ కి అవగాహన లేదు. అతను ఎదో ఆశించి ఒకే విషయాన్ని సాగదీస్తున్నట్లు ఉంది.

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 3 ปีที่แล้ว

    పాపులర్ సాహిత్యం లో పల్లవి లు తీసుకోవటం సహజమే .ప్రతి పాట లో పాత పల్లవి లు చోటుచేసుకోవడం సహజం .ఠాగూర్ లో జాతీ య ఉత్తమ గీతం నేను సైతం ప్రపంచాగ్ని స మ ది నొక్కటి దారపోశాను .ఆతరువాత వచ్చే చరణం లు అద్భుతమైన వి .అశోక్ తేజ్ గొప్ప రచయిత .ఆయన కలం నుండి విప్లవ జంజామా రు తా లు కురియా లని ఆశిస్తూ

  • @gbvsastry4476
    @gbvsastry4476 3 ปีที่แล้ว

    మొత్తం ఈ సంభాషణ చూస్తుంటే ఎక్కడో స్వాతిశయం పరాకాష్ట కి చేరి ఉన్న భుజకీర్తులని చూసి మురిసిపోవడం పక్కకు పెట్టి అనవసరమైన, అసంబద్ధమైన విషయాలను భుజానికెత్తుకొని అందరివారు గా ఆమోదం పొందుతున్న వ్యక్తి తానున్న స్థాయికి కిందకు దిగి ఎవరో చేసిన విమర్శలకు సమాధానం చెప్పాలని పడే ఆతృతలో ఎంతో వ్యర్ధాన్ని వొంటికి పూసుకుంటున్నారు. అన్ని విమర్శలకు అందరూ, ముఖ్యంగా ఒక స్థాయి లో ఉన్నవారు సమాధానాలు చెప్పనవసరం లేదు. చెప్పే ప్రయత్నం చేస్తే ఇలాగే ఉంటుంది.

  • @chinnakurapati4794
    @chinnakurapati4794 3 ปีที่แล้ว

    కాపీ కొట్టిన బాపన వాళ్లను సినారె ఆత్రేయ వాళ్లను అనరు కాపీ అని...

  • @gspraju
    @gspraju 3 ปีที่แล้ว

    No sir you are missing one point . Now social media is everyone hands . Previously if they copy there is no space to forward .

  • @kumarmvp1559
    @kumarmvp1559 3 ปีที่แล้ว

    అంజి అనే పేరు పెట్టుకుని అజ్ఞానంతో మాట్లాడుతూ మీ మిడి మిడి జ్ఞానాన్ని బయట పెట్టుకుని మీ పేరుకి, మీ జర్నలిస్టు వృత్తికి అన్యాయం చేశారు అని స్పష్టం అవుతున్నది. Inspiration కి copy కి తేడా తెలియకుండా ఒక మంచి కవిని అంతలా ఒక పనికిమాలిన విషయం పట్టుకుని జీళ్ల పాకంలా లాగడం చాలా విచారకరం. మీ హావభావాలు కూడా మీ అసహనాన్ని, అవివేకాన్ని బయట పెట్టాయి. గమనించి మీ భావాలను సవరించుకుంటే సంతోషిస్తాము. శ్రీ శ్రీ గారి కన్నా, వేటూరి గారి కన్నా గొప్పవాడిని కాదు అని అశోక్ తేజ గారు వినయంగా చెప్పినా కూడా ఆ ప్రజా కవి సుద్దాల అశోక్ తేజ గారి గౌరవం తగ్గదు, వారి ప్రతిభకు వన్నె తగ్గదు. వారి సంస్కారానికి నా నమస్సుమాంజలి తెలియస్తున్నాను. తెలుగు భాష తియ్యదనాన్ని ఈ తరాలకు కూడా పంచుతున్న ఓ కవి శ్రేష్టిగారు మీకు వేన వేల పాదాభివందనాలు.

  • @veerendranathalthi7082
    @veerendranathalthi7082 3 ปีที่แล้ว +11

    Anji sr your senior anchor , don't ask question again and again, S Teja sr is clearly explained everything , but ur asking same thing.you have to understand what he says don't do it people are foolish and not understand.🎉🎉

    • @sivinay
      @sivinay 3 ปีที่แล้ว +1

      True bro👍😂

  • @ahammadbasha2045
    @ahammadbasha2045 3 ปีที่แล้ว +64

    అంజి భాయ్.. మీరు బాగా ప్రిపేర్ అయి రావాలి

    • @murali2787
      @murali2787 3 ปีที่แล้ว +3

      Picha banjaa kodiku anji gadu

    • @ashokkathroju4814
      @ashokkathroju4814 3 ปีที่แล้ว +4

      Anji bhai ye roju prepared ga vachadu, picha paatiga maata kanthi modaledathadu
      Avathali vaallu rise ayithe content vasthundhi

    • @naveenbandi1214
      @naveenbandi1214 3 ปีที่แล้ว +4

      Uncessarily wasted suddala ashok teja's time for invalid point

    • @prataptanugula731
      @prataptanugula731 3 ปีที่แล้ว +1

      Correct

    • @rajanbabu8720
      @rajanbabu8720 3 ปีที่แล้ว

      @@prataptanugula731 correct

  • @deepthigundala2680
    @deepthigundala2680 3 ปีที่แล้ว +1

    Sar meeru dhayachesi vevaraneechukokandi meerutaggavadhu please

  • @RamBoya789
    @RamBoya789 3 ปีที่แล้ว +1

    Change the title

  • @PavanKumar-tf2cx
    @PavanKumar-tf2cx 3 ปีที่แล้ว +4

    We miss TNR

  • @Shiva-qm3mp
    @Shiva-qm3mp 3 ปีที่แล้ว +1

    Idi interview la kadu interrogation la undi.Koncham maryadaga matladite baguntadi

  • @artwheel.
    @artwheel. 3 ปีที่แล้ว

    Anfukai sir N.t.r Garu aa padyallanu poranikam nunchi tesukuni dialogues adapt chesukoni script ga rasukoni dialogues ga cheparu.he is an actor to perform extra ordinaryly those dialogues..kani ekada meru lyrics writer, you must mention that this lyrics are not written by you...it's from folk

  • @vinodaddanki
    @vinodaddanki 3 ปีที่แล้ว +2

    Okkasari copy kottinandhuku entha mandiki samadhanam cheppalsochindayya sarangadariya🙏🙏👍

  • @sridhirala1698
    @sridhirala1698 3 ปีที่แล้ว

    అశోక్ తేజ గారికంటే ఎక్కువ నాకే తెలుసు అనే భావం కనపడుతుంది,, తేజగార్కి ఇరిటేషన్ తెప్పించాలి అనే ప్రయత్నం చేస్తున్నాడు

  • @raghavachary2116
    @raghavachary2116 3 ปีที่แล้ว

    Cimima" ne oka Abaddamu.....Entertainment...Mee... media...ekkuva chestundru....👍👍👍..... interview..chesinatlu ledu Edo Secret..Rabadutunnatlu Vundi.....(Anji Sodi.. interview lo clarity Ledu)........ Andari Dummu Dulupindru "Ashok Teja garu......🙏🙏

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 3 ปีที่แล้ว +4

    పెద్ద ముదురు పల్లవి కాపీ రాయుడు గురు (ఉద: దాని పేరే సారంగ దరియా)

  • @pixel9music
    @pixel9music 3 ปีที่แล้ว

    Credits are given in the Movie. Please Check before Comment.

  • @ChennojuShivakumar
    @ChennojuShivakumar 3 ปีที่แล้ว +3

    Shuddalagaru 🙏

  • @VM15
    @VM15 3 ปีที่แล้ว +4

    ఆంధ్రా nepotism ని తట్టుకొని నిలబడ్డ సుద్దాల గారికి 🙏🙏🙏

    • @truthsayer2550
      @truthsayer2550 3 ปีที่แล้ว +2

      Please don't bring in your sectarian thoughts into Art. Better do it in politics or some other such useless areas.

    • @VM15
      @VM15 3 ปีที่แล้ว

      @@truthsayer2550 i said Truth😀😀😀😀.....
      Politics is not useless area,this is your intelligence 😭😭😭😭

    • @truthsayer2550
      @truthsayer2550 3 ปีที่แล้ว

      @@VM15 Covid has shown every citizen how use less politicians are. Please continue dividing the society with your regional, religious, community ideologies. All the best.

    • @VM15
      @VM15 3 ปีที่แล้ว

      @@truthsayer2550 pity,you don't understand difference between Politicians and politics..

    • @truthsayer2550
      @truthsayer2550 3 ปีที่แล้ว

      @@VM15 Don't pity sir. I think it was contextual enough for anyone to understand. Apologies if you missed it. So, the summary again is don't bring these divisive flavours to fields like Art, Science and Commerce if you are truly interested in the progress of these fields. And, don't get defensive in discussions by indulging in ad hominem.

  • @iamsurelic1
    @iamsurelic1 3 ปีที่แล้ว

    avunu cinema anedi entertainment mukhya bhumikatho nadichedi, yedayina cheppachu, alagante mayabazar kadha bharatam lo ledugaa, kalpitamegaa.... Hit avvadam mukhyam ante, padimandiki nachinde paata, padimandi mechinde chitram. Manchi interview chala manchi vishayalu ashok teja garitho cheppinchagaligaru.

  • @bhargavnaidu2138
    @bhargavnaidu2138 3 ปีที่แล้ว

    Ashok why you are commenting legends like Sri Sri, athreya and Narayan Reddy...
    Award ochindi ga gamunundu

  • @srinivasb2747
    @srinivasb2747 3 ปีที่แล้ว

    Ashoka teja super

  • @vgccreationsbvreddy
    @vgccreationsbvreddy 3 ปีที่แล้ว +4

    VUDAYINCHE SURYUDU MAA SUDDALA

  • @withsenapathi
    @withsenapathi 3 ปีที่แล้ว +1

    Super sir
    Don't mind with some uselessfellows

  • @boddukoteswararao8290
    @boddukoteswararao8290 3 ปีที่แล้ว +3

    ఇంస్పిరేషన కి కాపీ కి తేడా తెలిదు యాంకర్ కి

  • @sriramakumarmandava3486
    @sriramakumarmandava3486 3 ปีที่แล้ว

    Suddala should understand one thing. DVS karna dialogues are very old. Many people heard these dialogues. The writers are no more. That's why no one commented as copied. You can't compare with them. This is the first point.
    When you're definitely aware who is the writer, why you are not able to acknowledge that I have inspired by sarangadariya original. Why you want to claim it is your own. Why people threatening her. Is required?
    Being an educated person, why can't you respect her. What is the message you are giving to the younger generation.
    Yadha raja tadha praja.
    Chaduvukunna vadi kante chakali vede nayamanna sametha la vundi meeru cheppedi
    Hope you will understand this, for future