Mohan Babu Called Me And Insulted Me Alot | Krishna Kaushik | MAA Elections 2021 | Film Tree
ฝัง
- เผยแพร่เมื่อ 7 ต.ค. 2021
- Film Tree Channel is Completely Entertainment Hub..
Please Subscribe
#FilmTree
Follow Us On
Facebook: / filmtreee
Twitter: / telugushows1
Instagram: / telugushows
Krishna Kaushik:
This Celebrity Hails from Not Sure, who is well knows to us as Actor, Anchor, Celebrities, Television Actor. Check Age, Height, Wiki and Biography of Krishna Kaushik Below.
#RealTalkWithAnji #KrishnaKaushikInterview #KrishnaKaushik #TeluguInterviews #AnjiInterviews #OpenTalkWithAnji #OpenTalkInterviews #CelebrityInterviews #TollywoodInterviews #TeluguFilmNagar #FranklyWithAnji #AnjiRealTalk #AnjiOpenTalk #TeluguCinema #LatestTeluguIntetviews #NewTeluguMovie #TeluguVideoSongs #TeluguComedy #LatestMoviesTrailers #LatestTeluguIntetviews #2021TeluguMovies #2021TeluguSongs #2021TeluguInterviews #TollywoodInterviews #TollywoodLatestInterviews #KrishnaKaushikLatestInterview #KrishnaKaushikLatest #ActorKrishnaKaushikLatestInterview #ActorKrishnaKaushik - บันเทิง
తమ్ముడు చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడావ్ 👏👏👏👏👏👏👏దూరదర్శన్ లో కిట్టుగాడు సీరియల్ నుండి నేను చూస్త్తున్నాను చాలా చక్కని ఆర్టిస్టు మీరు, ఖచ్చితంగా నీ డ్రీమ్ ఆ భగవంతుడు నెరవేర్చాలని కోరుకుంటున్నాను ❤🙏
Correct chepparandi kaushik Garu ayana brother talented educated knowledgeable humble persons
Super
నేను కూడా చూసా.....కిట్టుగాడు!!
Yes ippatiki tanu kittu ane gurthu.
Kittugau super memories
మోహన్ బాబు స్వార్థ పరుడు.
విష్ణు చాలా తోపు లా feel అవుతున్నాడు.
Vishnu political leaders కంటే ఎక్కువగా రాజకీయాలు చేస్తున్నాడు.
కౌశిక్ గారు చాలా బాగా చెప్పారు.
🙏👍💖💖💖
Hard work never fails.
Vishnu మత, కుల, ప్రాంతాల పరంగా రాజకీయం చేస్తున్నాడు.
Prakash Raj geliche vaadu bhaiya, Naga Babu valla lost
మోహన్ బాబు లాంటి సొంత డబ్బా కొట్టుకునే వాళ్లకి మీరు సరైన సమాధానం చెప్పారు...
Total family mentel vedhavalu mohanbabu
Manoj tappa
Son of India
చాలా బాగా చెప్పావు తమ్ముడు..మీ మాటల్లో అనుభవం, ఆవేదన బాగా వివరించారు.. ఒకవిధంగా ఎమోషనల్ అయ్యాను..
ఇకనైనా మంచి భవిష్యత్తు ఉంటుందని కోరుకుంటున్నాను..
ప్రకాష్ రాజ్ పేనల్ కి సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు.. 🙏💐💐
Yes from' kittu ' serial onwards
We are all fan of you, don't worry about cinema chances.
మీరు ఒక ఆర్టిస్ట్ గా ఉన్నది ఉన్నట్లు గామాట్లాడేరు, వీధినాటకము,టీవీ ,స్టేజి, సినిమా ఎందు లో చేసిన ఆర్టిస్టు గానే చూడాలి
గుర్తించాలి, పెద్దపెద్ద హీరోలుము అని చెప్పుకునే బడాబాబుల మాట్లాడే భాష వాళ్ళు మాటలాడే విధానం చూస్తుంటే వాళ్లలో వాళ్లు తిట్టుకుంటూ చేసే లైవ్ డిబేట్ చూస్తుంటే వీళ్ళు తినేది అన్న మా మరేదన్ననా,లేక రాత్రి త్రాగింది దిగ కుండా మాట్లాడుతున్నారా , వీళ్ల గురించి ఈప్రజలు డబ్బులు పెట్టి సినిమా చూసేది,గౌరవించేది. వీళ్ళు చేసే బాగోతాలు అన్ని గమనిస్తున్నారు. ప్రచారానికే ఇన్ని గొడవలు పడుతుంటే రేపు పేద కళాకారుడిని వీళ్లేమి ఉద్దరిస్తారు.
ఇండస్ట్రీలో ఉన్న ఎంత నిజం చెప్పావు కౌశిక్ నిజంగా మంచిఅవకాశాలు రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను
31yrs Career, 38Serials Hero from Nandi Child artist Kittigadu to Small screen evergreen Superstar Kaushik👏
కౌషిక్ చాలా బాగా చెప్పాడు.నిజమే చెప్పాడు.
కౌశిక్ గారు మీలోని విషయపరిజ్ఞానం బాగుంది ప్రకాష్ రాజ్ గారికి సపోర్ట్ చేస్తున్నందుకు మీకు థాంక్స్
గ్రేట్ బ్రదర్ ఎక్సలెంట్ గా ఉంది మీరు చెప్పింది
వయసు వస్తే సీనియర్ అవ్వరు బుద్ది ఉండాలి పాపం మోహనబాబు ఫ్యామిలీ కి అది లేదు అది మన దురదృష్టం
Correct brother
చాలా బాగా చేప్పారు బ్రదర్ మీరు అన్న మీ యాక్టింగ్ అన్న మాకు ఇష్టం మీరూ చేప్పింది 100% కరెక్ట్ 👌👍🤝
మోహన్ బాబుకు ఈర్ష్య యెక్కువగా ఉంది
కౌశిక్ గారు చాలా బాగా చెప్పారు విజయం మీ వైపే గెలుస్తారు
మోహన్ బాబు ఏ ఎండకు ఆ గొడుగు పడతాడు, తన స్వార్ధం కోసం ఏమైనా చేస్తాడు.....కన్నింగ్ రాజకీయాలు ఎక్కువ
Aa samajika vargame antha. Ee endaka aa godugu
Correct brother
True
West family manchu
@@prasadchowdary1950 west kaadu ahe waste
దూరదర్శన్ లో కిట్టుగాడు సీరియల్ నుండి నేను చూస్త్తున్నాను చాలా చక్కని ఆర్టిస్టు మీరు, ఖచ్చితంగా నీ డ్రీమ్ ఆ భగవంతుడు నెరవేర్చాలని కోరుకుంటున్నాను కౌశిక్
The way he is explaining about his pain is incredible
మీలాంటి వారందరు మీ హక్కుల కొరకు పోరాడాలి.
Good message 👏
Ala kooda poradanivvaru kadandii vellu
Ala poradinanduke okasari jail lo oka roju uncharu
Tv Legend Kaushik Should act in Silver Screen Very Soon, All the best Kaushik for Election🥳
చాలా బాగా చెప్పారు కౌశిక్ గారు
మోహన్ బాబు స్వార్ధ పూరిత మనిషి.తన సొంత డబ్బా చెప్పుకోవడానికి తప్ప వాళ్లలో ఏ విషయం లేదు.
👍👍👍👍
crct bro dabba rayulu
S
చాలా చక్కగా వివరించారు కౌశిక్ గారు,మా ఉన్న సమస్యలను బాగా అవపోసన పట్టినట్లు ఉన్నారు మీరు
సూపర్ అన్న మీరు ఫుచర్ లో ఇంకా పెద్ద నటుడు అవ్వలని కొరుకుంటునను మీరు ప్రకాష్ రాజ్ గారి ని సపోర్టు చేస్తున్నందుకు చాల థ్యాంక్స్
Proud Fans of Kaushik anna,Every Yr on Dec8th We will do B'day Celebrations of Kaushik anna in Orphanages Oldage homes 💙❤♥💖💕👏
చిన్న వాడు ఐన చాలా బాగా చెప్పారు bro... మీరు..ఇలాంటి వారి ఇంటర్వ్యూ చేయండి, ప్రకాష్ రాజ్ సర్, విషు sir ను వాళ్ళను కదూ.
This is difference between Mohan babu and Prakash raj. Prakash raj was proved as good human being. God bless u Mr. Kaushik
Prakshraj emi good kaadhu bro but mohan babu kante better
@@medhanshtanam6899 correct brother
@@medhanshtanam6899 crct..He is good actor in both onscreen and ofscreen..
Wonderful Interview by Anji garu with 38Serials Superstar Krishna Kaushik ❤
It's True.. Wonderful.. God bless
చాలా బాగా చెప్పారు కౌశిక్ ,గారు.
కౌశిక్ గారు మి బాధ అర్దం నాకు అర్దం అయ్యింది మికు తప్పకుండా మంచి పేరు వస్తుంది(వెండితెర ) మీరు చెప్పినట్టు రావు రమేష్ గారు లాగ మీకు మంచి పేరు వస్తుంది all the best 👍
అయ్యా సినిమా లో,నాటికలో చేసే వాళ్ళకి ఈ వీడియో చూస్తే చాలా ఉపయోగ పడే వీడియో...
Well said brother..
Other than movies or television or media, we also facing this type of situations in companies.. In my previous company(Construction), management staff don't want to had lunch with normal staff.. They will show so many differences in every aspect.. It'll seen in our Telugu management only..
True. Well said
I'm 37 years now. When I was around 24-25 before coming to Australia, one guy approached me saying he was assistant director to Kick movie and many other movies. He said he would refer me to a big director. I don't want to name him...I went for an important character in a movie and another movie as a college villian. Not one but both movie directors not just said no but insulted me. Engineering chadivite emaina qualification aa movies ki anaru. Nuvu foreign lo MS ki vellakunda ma mida favour chestunava anaru. And I swear on anything..that assistant director said hide that you are brahmin or no one will give you acting chance anadu. Seeing all this I'm glad I didn't waste anymore time there with Telugu movie industry. I'm happy now. If anyone has the self belief to try in acting, go only if you know someone in the industry who can push your cause. Or else, it is an eternal uphill task...working against rude, illeducated and insecure people.
@srav : good that you did not waste your time. Name all the people who insulted you. Those idiots should be exposed. It is a fashion for these so called uneducated directors to think too high of themselves and insult normal citizens. They lick the feet of so called babus
I am sorry to hear that. You should name these idiots
V.V.Vinayak, Maruthi. Maruthi is just a jealous asshole..nothing more to say. Vinayak was so angry that i went to meet him without any acting background. Edo ala vachi adigeyademena, without any experience in acting anadu. Maybe he is right, but will he say it so rudely to Ram Charan or some of these new heroes from mega family even they didn't have experience at one stage. Most insulting moment of my life. Vinayak is just a caste crazy narrowmindset..telugu lo oorunakoduku mindset. I don't want to remind myself of all those so I don't go in details. There are good experiences too..Back then I knew actor satyadev now he is a hero, music director chakri is such a great great guy, Puri jagan had reputation of being flirt with heroines but atleast he treated Ppl with respect. My junior in college was Shekhar Kammulas AD..she tells great things about how respectful he was. Success Ki Manishi Manchitanam Ki connection Ledu.
@@shravp769 well said. Appreciate it.
@@shravp769 : thanks for naming these idiots. Still these fools call Vishnu Babu who is still doing dandayatra on Telugu audiences. At least other fools proved after a few movies. They don’t deserve you
కౌశిక్ గారు మీకు కూడా మంచి రోజులు వస్తాయి సిర్ నా చిన్నప్పటి నుంచి చూస్తున్న సిర్ మిమ్మల్ని టీవీ లో . .మి డైలాగ్ డెలివరీ యూనిక్ సిర్ .
Very Matured Interview of Tv Superstar Kaushik✊
One Word : E x c e l l e n t person. Superb.
Sabhash Anna.kittigadu Dd1 Telugu serial child hero fame Anukunta.Prakash Annaki Vote veyandi prajaswamyani gelipinchandi kaushik Garu.🕺🕺🕺.
పొగరు ఉన్నవాళ్ళకి , మనుషులని చులకనగా చూసేవాళ్ళకి మనుషుల సపోర్ట్ ఉంటుందేమో, డబ్బులు, ఆస్తులు ఉంటాయేమో , కానీ మనసులో స్థానం ఎప్పటికీ ఉండదు , రాదు కూడ. మనిషి కొట్టే దెబ్బ కన్న మనస్సు కొట్టే దెబ్బ చాలా భాద గా ఉంటుంది.
👌👌👌👌
Nandi award Child artist Kittigadu to Nandi Serial Hero Kaushik fans ❤, All the best for Elections tomorrow 👏
All the best to Prakashraj garu from all Serial Superstar Kaushik fans, Kaushik fans✊
Kaushik garu,.chala baaga cheparuu!🔥👌🏻
Really u spoke frm ur bottom of ur heart!
There are many problms in MAA!
Superbb u wil surely win❤️🇮🇳🙏🏻
Jai shreeram😍
మీకు మీ బాధ చెప్పుకోవటానికైనా కనీసము ఒక "platform" దొరికింది.మీరు టీవీ ఆర్టిస్ట్స్ అందరి తరపున మాట్లాడటం బాగుంది. మీకు మంచి భవిష్యత్ ఉండాలి అని భగవంతున్ని కోరుకుంటున్నాను.
Aa NATTI VISHNU GADI KANNA NIKU CHAALA TALENT VUNDHI KOUSHIK.. BABU PERU CHEPPI. SHUNTALU KUDA CHEDAMANI IPOTUNARU.. U BE BRAVE ND FIGHT FOR YOURSELF.. ALL THE BEST
బాగానే చెప్పారు బ్రదర్ ప్రకాష్ రాజు గెలిస్తే తెలుగు ఇండస్ట్రీ బాగుపడుతుంది అని మా నమ్మకం ముందు కులాల పిచ్చి పోగొట్టాలి చిరంజీవి గారు చేసిన సేవలను బయటికి రానివ్వలేదు అక్కడ చౌదరి హవా ఉండాలి అని చూస్తున్నారు మీలాంటివారు అందరూ ప్రకాష్ రాజు గారిని గెలిపించండి జై చిరంజీవ
Super 👏
Correct ga cheppru bro.👌
Chala vivaram ga chepparu
Me badha Directors ki ardhamithe chala bagundu me acting kuda chala bavutundi
ప్రకాష్ రాజ్ కి vote వేయండి. మోహనబాబు గేట్ కూడా దాటనివ్వడు. మీ ఇష్టం.
Such a matured person 👌👌
u will become next good character artists
Small Screen Evergreen Superstar Krishna Kaushik fans ❤👍
Brother super ......prakash garu very good person .......అతనిని గెలిపించండి
Dear Kaushik
Remember you r in entertainment industry.Keep entertaining all of us..
It need not b movies, it can b TV or OTT or Social media.Stay put.Don't give up.All the best
Truly a genuine concern! Very imperative for MAA to create a platform for opportunities. Excellent brother. Well expressed
Kaushik garu mee interviews jolly ga untai. First time badhaga matladuthunnaru. All the best to you and God bless u.👍
Prakashraj sir great hatsoff sir
Only Actor in Small Screen who can Act in All Roles Kaushik,Waiting to See his Versatile performance in Silver screen
Ikkada oka comment petti oorukunnaaru enduku ?.Mari rtv Ali tho saradaga lo prathi interview kinda 30 40 comments pedthune untaru..y?
A simple law of nature is "Birds with similar feathers flock together".
Everyone has same openion about Mohan Babu...All the best Kaushik garu
Very matured and humble person
You are future MAA PRECIDENT 👍
What ever he said about bollywood or north is absolutely right they are far more professional and grounded than any other south industries
I dont think so bro
Yes you right obsolutely.. Even hindi not only in movies serials also they dont encourage dubbing of other's voice.. Actors should give their own voice.& expressions matters. This is the first step of their dedication & efforts. They have been following this since decades..
💯
Really??
He is genuine and matured person 😍👌
he talks more matured than what he looks in jabardast show.
The way of speaking crystal clear. I doubt in that .your hard work and sincere🙏
Wonderful interview 👏
Super kaushik.Natural actor,good voice.All the best
Anji... Interview chesheee style bagutundii.. Grt.. Nice
He is genuine..
Hope he gets more opportunities bin films
Kaushik Garu,chala vignatha,vivekamu&samyamanam tho matladutunnaru..keep it up
Kaushik, you have a very good vision. I wish ur dream comes true. All the best brother
He has good sense of humor and good acting levels , hope he will get all what he wishes for.
NICE INTERVIEW WITH KAUSHIK GARU.
THANK YOU ANJI GARU..
👌👍👌👍🙏🙏
Very good explanation Koushik.
We will expect you have good life going forward.
కౌశిక్ చాలా బాగా మాట్లాడుతున్నారు..u r extremly talented .. I hope u will surely get better chances what u like In future ..we all like u so much
Kaushik is acting as Transgender in Anandaragam Gemini Serial Soon ❤, All Roles Chayatam only Kaushik ki Saadhyam Tv lo
Nuvvu super ga matladuthunnavu Anna excellent.
Sir mee devatha serial ante naaku chaala istam.andulo mee gopi cherecter super sir
well said....everybody has right for equal opportunities ..........
Kaushik is good human being. His brother too. God bless both. Brothers.👍👍👍👍👍🍀🍀☘️☘️💚💚
I stucked to your whole conversation well said brother 👏
కౌశిక్ గారు నిజంగా గ్రేట్ బ్రదర్ మీ ఐడియాలు అల్ ది బెస్ట్
కౌసిక్ అన్న ..మీ అల్లరే అల్లరి సీరియల్ కి నేను 10 ఎపిసోడ్స్ కి స్క్రిప్టు రాసాను..నేను రాసిన డైలాగ్స్ మీరు చెప్తుంటే చాలా బాగుంది...🙏 ..కాని మిమ్మల్ని కలవడం అవ్వలేదు
"E ra bagunnava" variations👌🏻
Prakashraj garu Should win as Maa President and Kaushik should win EC Member post
2:36 👏👏👏👏
కౌశిక్గారూ చాలాబాగాచెప్పారు ఇక్కడ టేలెంటుముఖ్యంకాదు కులాలు,మతాలు ఇవేముఖ్యం మీరుమంచిఆర్టిష్టు మీకుమంచిఅవకాశం దొరుకుతుంది
నువ్వు చెప్పిన ప్రతి అక్షరం సత్యం కౌశిక్ నిన్ను కిట్టిగాడు సీరియల్ నుంచి చూస్తున్నాం అప్పుడు ఇప్పుడు అలాగే ఉన్నావ్ చాలా బాధాకర విషయం మన తెలుగు డైరెక్టర్ మన తెలుగు వాళ్లకి అవకాశం ఇవ్వరు ఎక్కడో బాంబే ఢిల్లీ నుంచి తెచ్చుకున్న వారికి ఎక్కువ అవకాశం ఇస్తారు ఇది మన దౌర్భాగ్యం అందుకే కోట 94 నుంచి మొత్తుకుంటున్నారు తెలుగు వాళ్లకు అవకాశం ఇవ్వండయ్యా ని ఇప్పటికైనా మన డైరెక్టర్లు కళ్ళు తెరిచి తెలుగు వాళ్లకు అవకాశం ఇవ్వండి ప్లీజ్
మీరు చెప్పింది వందకు వంద శాతం నిజం మన తెలుగు ఇండస్ట్రీ లో యాక్షన్ వచ్చినా వాళ్ళు తక్కువ ఉన్నారు తండ్రుల పేరు చెప్పుకొని నటన రాకపోయినా నటించేవాళ్ళు ఎక్కువమంది ఉన్నారు 14 కోట్ల జనాభాలో కేవలం 20 మంది హీరో లా కొత్తవాలకు అవకాశం ఇవ్వరు వచ్చినా ఎదగనివారు
No . Mohanbabu is sai devotee. In the name of Saibaba, they do all non sense.
Hehehe
Well Sai bro
Devatha lo Mechanic Gopi ga Kaushik acting Evergreen,9:30pm Slot lo 15trp vachinaa only Serial ♥
Maa nana vaariki ah serial chala istam andulo act chesina herion role name Archana..
Ade name ma Annayya Pelli time lo ma vadina ke pettaru Archana ani..
Maa nana ipudu leru ma nana chisina serial Devatha.
@@vanidhudam sry andii for father,maa Ammamma garu Chusinaa last Serial before dying 😢, Mechanic Gopi ga Kaushik acting Evergreen,Mechanic ga unnapudu full edchedii Kaushik Businessman ayye tym ki Ammamma chsnipoyaruu
Devatha excellent serial .kaushik and heroin inka kaushik valla thammudu character inka valla mother character s super .chala manchi serial.
I am a fan of Kaushik. You will rock one day.
Naku meru kittugadu serial nundi thelusu . U r one of the best and good actor 👍👍
అన్నా చాలా బాగా వివరించారు
మీకు మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాం 👍
మీ బ్రాహ్మణు లను కొట్టింది విష్ణు ఫ్యామిలీనే కౌషిక్ brother...
Yes
Nice bro, mee ఆవేదన 100% కరెక్ట్.
Nice interview Anji Garu.
Super ...all the best..your win
Jai chiranjeevi
Well spoken , nice maturity
Yes 💯 percent correct. Dont be disappointed. Gud days will come for sure..
Very good Ayya.your language and Abhinayam are very clear and You have good grip in vocabulary. God bless you Ayya.
కిట్టుగాడు టీవీ సీరియల్ బాగుండేది...Good artist. All the best for your future.
Ni matallo chala badha , honesty undi ....nice bro
నవ్విన నాపచేను పండదా నలుగురు మెచ్చు ఉండదా కౌశిక్ గారు మీకు మంచి అవకాశాలు రావాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను
Good speech 🙏👍