సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియం హైదరాబాద్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025

ความคิดเห็น • 40

  • @nagururupal3411
    @nagururupal3411 3 วันที่ผ่านมา +9

    అవును పూలే అంబేద్కర్ ల జయంతి వర్ధంతి మొ తేది లలో పెద్దఎత్తున ఇలాంటి కార్యక్రమం లు చేపట్టి అందరిలో చైతన్యం, అవగాహన జ్ఞానోదయం కలిగించేలా మరింత గా చేపట్టాలని అదిశగా అడుగులు వేయాలి

  • @hanumanthudandu105
    @hanumanthudandu105 3 วันที่ผ่านมา +13

    అన్నా మీరు ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం చాలాఆనందంగా ఉంది కానీ ఒక్క విప్లవకంగా మారాలి దీని ముందుకు తీసుకెళల్లి ఇలాంటి ప్రోగ్రామ్ లు ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలి

  • @ramanarao1636
    @ramanarao1636 3 วันที่ผ่านมา +7

    మీ లాంటి వారితో కలిసి ప్రయాణం అద్భుతమైన అనుభూతి కలుగుతుంది

  • @KariyannaKariyanna-n6y
    @KariyannaKariyanna-n6y 3 วันที่ผ่านมา +1

    చదువుల తల్లిసావిత్రి బాయి పూలే జోతి రావు పూలే జైభీమ్

  • @killorambabu3588
    @killorambabu3588 3 วันที่ผ่านมา +2

    Jai bheem jai ఇన్సాన్ చాల మంచి ప్రోగ్రాం చేశారు నరేష్ గారు . నశించాలి మూఢనమ్మకాలు . దేవుడు దయ్యం లేని లేవు, స్వర్గాలు నరకాలు లేనే లేవు, అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. కులాల మతాలకతీతంగా మూఢనమ్మకాలు నిర్మూలన జరగాలి. ప్రభుత్వమే దీనిపై ఒక కమిటీ వేసి మూఢనమ్మకాలు నిర్మూలనకు ప్రభుత్వాలు చట్టాలు చేయాలి.

  • @శ్రీనుగౌడ్
    @శ్రీనుగౌడ్ 3 วันที่ผ่านมา +2

    తెలంగాణ లో మాటలతో తెలంగాణ తెచ్చిన ఉద్యమం వీరుడు తెలంగాణ ముద్దుబిడ్డ కెసిఆర్ గారు,భారతదేశo లో నాస్తిక ఉద్యమం మొదలుపెట్టిన భారతనాస్తికులు తెలంగాణముద్దుబిడ్డ బైరి నరేష్ గారు, కెసిఆర్ గారు ఉద్యమం చేసి తెలంగాణ సాధించాడు,నరేష్ అన్న గారు ఉద్యమం చేసి భారతదేశం లో మూఢనమ్మకాలు పోయేలా చేస్తాడు అని బైరి నరేష్ అన్న కెపాసిటీ ని నమ్ముతున్న జై mns జై బైరి నరేష్ అన్న గారు

  • @SureshSuresh-cl6vy
    @SureshSuresh-cl6vy 3 วันที่ผ่านมา +2

    జై భీమ్ ✊✊✊

  • @vijayemmatti2696
    @vijayemmatti2696 3 วันที่ผ่านมา +3

    MNS 💪❤

  • @AbhilashGoud958
    @AbhilashGoud958 2 วันที่ผ่านมา

    ❤❤❤భారతీయ పౌరునిగా, హిందువుగా బతుకుదాం.కానీ అజ్ఞానానికి మూఢనమ్మకాల కి దూరంగా బతుకుదాము.
    ధూమపానం,ఆల్కహాల్ దూరంగా ఉందాము,చేడ అలవాట్లకు దూరముగా ఉందాము, మంచి మరియు ఆరోగ్య కరమైన సమాజము కోసం పర్యావరణమును కాపాడుకుందాం,పొల్యూషన్ ని నివారించుదాం, ప్లాస్టిక్ వాడకం మానేద్దాం,ఇవన్నీ చేయాలంటే మూఢనమ్మకాలు నమ్మడం మానేసి జ్ఞాన మార్గములో బైరి నరేష్ అన్న అడుగు జాడల్లో నడుద్దాము. ఆడపిల్లలని గౌరవిద్దాం, కుటుంబ విలువలని గౌరవిద్దాం, దేవుని పేరు చెప్పుకొని పబ్బం గడిపే వారిని తరిమేద్దాము, అఙానం వున్న జనాలని జ్ఞాన వంతులుగ తీర్చుదాము.
    మానసిక రోగుల సంఖ్య నివారిద్దాం.
    వంద శాతం అక్షరాస్యత సాధిద్దాం,
    సైంటిఫిక్ టీoపర్ తో కూడిన చదువును అందిద్దాం,
    ఈ జ్ఞానవంతమైన సమాజం తయారు అయినప్పుడే సమాజములో అవినీతి రూపు మాపగలం, ఓటుకు నోటు తగ్గివగలం, మెరుగు ఐన సమాజం కోసం గొప్ప రాజకీయ వ్యవస్థని తయారు చేసుకోగలం, విద్య / వైద్యం రంగాలు కూడా ఆటోమేటిక్ గ ఇతర దేశాల వాలే ప్రక్షాళన వాటంతట ఆవే అవుతవి.
    😍
    కేవలం దేవుడు అనే ఒక మానసిక వ్యాధి మైండ్ లో పెట్టుకొని సమాజములో ఎం బ్యాడ్ జరిగిన, ఎం ఆలోచించకుండా దేవుడు చూసుకుంటాడు లే అని ఒక అజ్ఞానం తో బ్రతకడం వళ్ళ మన భారత దేషం ఇంత ఎనుకబడి వుంది.
    🥰 కావున మూఢనమ్మకాలు మానేసి స్వన్తంగా ఆలోచించడం అలవాటు చేసుకుందాం
    ❤❤❤
    దేవుడు దెయ్యం లేనేలేవు❤
    మంత్రాలూ తంత్రాలు లేనే లేవు❤
    స్వర్గలు నరకాలు లేనే లేవు❤
    Bairi Naresh Anna ఆలోచన విధానం ఇంకా ముందుకు వెళ్ళాలి.❤❤❤❤❤

  • @murthyav9795
    @murthyav9795 3 วันที่ผ่านมา +2

    Really you are great motivator Naresh. All the best. I wish the meeting a grand success. Jai Insan. Jai Bheem .

  • @sgvcreationsduryodhanamast7938
    @sgvcreationsduryodhanamast7938 3 วันที่ผ่านมา +3

    జై భీమ్ జై ఇన్షాన్ జై రాజ్యాంగం జై భారత్

  • @rameshchinta2352
    @rameshchinta2352 3 วันที่ผ่านมา +2

    Good naresh ❤

  • @AbhiNulu
    @AbhiNulu 3 วันที่ผ่านมา

    చాలా అద్భుతంగా ఘనంగా జరిగింది 🖤✊🙏🖤❤️

  • @nagururupal3411
    @nagururupal3411 3 วันที่ผ่านมา +2

    Super bro 🙏🙏🙏👍👍👌

  • @hanumanthudandu105
    @hanumanthudandu105 3 วันที่ผ่านมา +2

    Jai bheem

  • @ErpuiaSrinivas-by5ic
    @ErpuiaSrinivas-by5ic 3 วันที่ผ่านมา +2

    Jai bheem Sir 💐🎉✊

  • @ramusomu7077
    @ramusomu7077 3 วันที่ผ่านมา +2

    jai bhim 🎉🎉🎉jai kisan

  • @GandhiKota-r8j
    @GandhiKota-r8j 2 วันที่ผ่านมา

    ఇటువంటి మంచి ప్రోగ్రాం కి నేను మిస్ అయ్యాను అన్నగారు అందరికీ జై భీమ్ అందరికీ జై ఇన్సాన్

  • @rameshbyru1247
    @rameshbyru1247 3 วันที่ผ่านมา

    ❤ love this programme

  • @DL.Moorthy
    @DL.Moorthy 3 วันที่ผ่านมา +1

    Thanks Nareshanna
    Mee krushi prashamasaneeymu

  • @vmadhubabuv5982
    @vmadhubabuv5982 3 วันที่ผ่านมา +1

    You are a real hearos

  • @muralimohan2991
    @muralimohan2991 3 วันที่ผ่านมา +2

    Naresh garu 🙏🏻🙏🏻andi

  • @gollapallisuresh6387
    @gollapallisuresh6387 3 วันที่ผ่านมา

    MNS సా స

  • @bhaskarr5583
    @bhaskarr5583 3 วันที่ผ่านมา +2

    Jai Bheem ❤

  • @SureshB-ph9vp
    @SureshB-ph9vp 3 วันที่ผ่านมา +1

    🌹ಜೈ ಭೀಮ್ 🌹👌👌👌🎉🎉🎉

  • @YTNPS
    @YTNPS 3 วันที่ผ่านมา +1

    జై భీమ్ జై ఇన్సాన్

  • @mshanthaiah9345
    @mshanthaiah9345 3 วันที่ผ่านมา

    జై భీమ్ జై ఇన్సాన్ ✊

  • @muralidharshanam8617
    @muralidharshanam8617 3 วันที่ผ่านมา

    Jai Bheem👍✊✊✊🗡️

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 3 วันที่ผ่านมา

    JAI BHEEM ✊✊✊

  • @prajalaxyam
    @prajalaxyam 3 วันที่ผ่านมา

    jai Bheem.. jai insaan..

  • @karnakk1991
    @karnakk1991 3 วันที่ผ่านมา

    Ur succes is near ❤❤

  • @thirupathiraobathula1009
    @thirupathiraobathula1009 2 วันที่ผ่านมา

    ✊✊👍👌

  • @sadhuraju9992
    @sadhuraju9992 3 วันที่ผ่านมา

    Jai bhim jai bharat jai mulnivasi.

  • @newindiaparty8115
    @newindiaparty8115 3 วันที่ผ่านมา

    నాస్థిక వాదా వ్యాప్తికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని డిమాండ్ చేయాలి

  • @thirupathiraobathula1009
    @thirupathiraobathula1009 2 วันที่ผ่านมา

    ఇలాంటి ప్రోగ్రాం చాలా చేయాలి

  • @gchittibabu7992
    @gchittibabu7992 2 วันที่ผ่านมา

    Jai bheem anna

  • @ssudareddy3336
    @ssudareddy3336 3 วันที่ผ่านมา

    Very good program,but dappulu vadalandi

  • @newindiaparty8115
    @newindiaparty8115 3 วันที่ผ่านมา

    నాస్థిక వాదానికి కూడా ప్రభుత్వం నిధులు కేటాయించాలని డిమాండ్ చేయాలి

  • @bondlasatish
    @bondlasatish 3 วันที่ผ่านมา +1

    🌹♥️ 𝐉𝐚𝐢 𝐛𝐡𝐞𝐞𝐦 ♥️🌹
    🌹♥️ 𝐉𝐚𝐢 𝐥𝐧𝐬𝐚𝐚𝐧 ♥️🌹
    💙💙💙💙💙💙💙💙

  • @MithinTeegala
    @MithinTeegala 3 วันที่ผ่านมา +2

    Jai bheem