చాలా చక్కగా చెప్పారు అన్న నరేష్ అన్న దేశంలో సమస్యలే లేనట్టు మన రాష్ట్రంలో సమస్యలేనట్టు దీన్నే పట్టుకుని చాలా సిగ్గుచేటు చాలా చక్కగా గుడ్ మెసేజ్ చక్కగా వివరించారు
మీ భావజాలనికి నేను పూర్తిగా వ్యతిరేకం బ్రదర్ కానీ ఈ రోజు మీరు చేసే చుసనలు చాలా బాగా నచ్చాయి బ్రదర్ 👌👌👌👌👌.... Nares😂అన్న చెప్పింది 100% నిజం ఫ్రెండ్స్....
మోసం చేసి బాగుపడటం సంప్రదాయంగా పెట్టుకున్నారు, పేదలని అజ్ఞానంలో మూడత్వం లో ఉంచుతేనే దోపిడి వర్గానికి లాభం. మానవత్వం ఏ మూలలో కూడా వారికీ ఉండదు, క్రూరమైన ఆశ ఉంటుంది. పిడిత వర్గాలు ఇప్పటికైనా వెలుగులోకి రండి విలువైన సమయం అనవసర విషయాలకి, ఆచారాలకి వృధా చేయకుండా, వారికి ఉన్న హక్కులు, అవకాశాలు గుర్తించి చిన్నవి పెద్దవి అన్ని వ్యాపారాలు చేయాలి,సంపద సృష్టించాలి, దేశమే కాదు విదేశాలు చుట్టి రావాలి. అప్పుడే ప్రపంచం తో పోటీపడగలము
హ్యాట్సాఫ్ సార్🎉 ఈ మధ్య కాలంలో గరికపాటి నరసింహారావు గారు అభ్యుదయం వాదిగా ప్రవచనాలు చెపుతున్నారు ఆయనకు వందనం సార్ మీ యొక్క కామెంట్స్ బాగున్నాయి ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది.
రామాయణ, మహాభారత కాలం నుండి నేటి వరకు ఆడ లేడీస్ వల్లనే వ్యక్తి స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు కూడా చికాకులు, గందర గోళ, గొడవలు, యుద్దాలు, ఆస్తి, పరువు, ప్రాణ నష్టాలు..............కాబట్టి సమస్త మగజాతి తమ మనసును కాస్త అదుపు చేసుకొని ఆడ లేడీస్ పట్ల (పెళ్ళాం తో సహా)అప్రమత్తంగా, యుక్తిగా ఉండడం అలవాటు చేసుకుంటే మాత్రమే ఇంటా, బయట, & ఇహంలో మరియు పరంలో సుఖంగా జీవించ గలుగుతారు!
🙏 డాక్టర్ గారు డాక్టర్ గరికపాటి గారు డాక్టర్ అంబెడ్కర్ సార్ గురించి అయన ఓ సందర్భం లో మాట్లాడుతూ డాక్టర్ అంబెడ్కర్ గారిని దై వాంసు సమాడుతుడుగా perkunnaru , డాక్టర్ అంబెడ్కర్ గారు మాణిసైతే కాదు dr అంబెడ్కర్ అని అన్నారు , జై భీమ్
Naresh garu, please do the videos which are useful to society, like this. You have talent. Use it properly which is useful for our society and country.
@narsimhach587 ప్రజలు అవసరాలు, దేశ అభివృద్ది గురించి మానేసి సినిమాలు గురించి వ్యక్తిగత విషయాలు గురించి మీడియా వాళ్ళు ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు ఇవి అవసరమా ప్రజలుకు
ఒక్కరి విడాకులు ఇచ్చి ఉంటే ఇద్దరి మధ్య కోర్డ్నేశన్ లేదు అని అనుకోవచ్చు. కానీ రెండు మూడు సార్లు అంటే అది ఏమంటారు. బార్య ఉండగా అక్రమ సంబందాలు ప్రచహించటం . సమాజానికి అవసరమా...
నరేష్ అన్న మీరు గరికపాటి నరసింహారావు వ్యక్తిగత జీవితం గురించి చాలా వివరించారు మనిషి అనేటోడు చాలా వింత జీవి వాని విషయాలను పక్కనే పెట్టి ఎంతసేపు ఇతరుల గురించే ఆలోచిస్తారు అది పనికి వచ్చిన రాకున్నా విషయమైనా ఏది ఏమైనా మీరు ఈ విషయంలో చాలా కరెక్ట్ గా మాట్లాడారు అలాగే మీరు మూఢనమ్మకాల నిర్మూలన గురించి మాట్లాడాలి కానీ కొన్ని సందర్భాలలో హిందువుల మతాచారాల మీద మాట్లాడం కొంచెం బాధిస్తుంది మనిషి స్వేచ్ఛ మతాల స్వేచ్ఛ కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాబట్టి
గరికపాటి వ్యక్తిగత జీవితం వీరికి అవసరమా ! తన పరువూ ప్రతిష్ఠ దిగజార్చడానికి కొన్ని ప్రముఖ channels Ela చేస్తున్న వారిని రోడ్డు మీదికి ఈడ్చుదాం చాగంటి నీవు ఆయన కాళి గోటీకి కూడా సరిపోవు. నీవు అందవిశ్వాసాన్ని నింపుతావు.
అన్నా మీరు దేవుడు లేడు రాముడు లేడు అంటున్నారు కదా , నాకు ఒక చిన్న ధర్మ సందేహం ఉంది తీర్చగలవుతారా ! ఇండియా నుండి శ్రీలంకకు వారధి ఉంది కదా అది ఎలా వచ్చిందో చెప్పగలరు, ఇట్లు మీ అభిమాని వెంకటేష్.
@3:10 awnu anna ayana vyagthigatham manaki anavasaram ayana prasamgalu chala baguntai nenu Christian ina ayana ante Naku chala abhimanam manchi yevaru cheppina manam tesukovali adhi kadha asalina dharmam
నాకు ఇష్టమైన ప్రవచకులు గరికపాటి గారు...గరికపాటి గారి కాళి గోటికి కూడా సరిపోరు చాగంటి గారు.. లోతైన విశ్లేషణ తో ప్రతి ఒక్కరికీ ,వాస్తవాలు ఆనందాలు పంచే వ్యక్తి గరికపాటి గారు..
ఒకరిని మించిన వారు ఒకరు ఉంటూనే ఉంటారు. మనకి నచ్చిన వారు చెప్పే మంచి తీసుకోవాలి తప్ప వేరే వారితో పోల్చడం అవతల వారిని తక్కువ చేయడం సంస్కారం కాదు. చాగంటి గారు ఏమి బూతులు చెప్పడం లేదు కదా? ఆయన ధోరణి లో ఆయన చెప్తున్నారు. మీకు ఎవరు చెప్పింది నచ్చితే అవి వినండి. అందులో మంచి మాత్రమే తీసుకోండి. ఉదాహరణ కి బ్రహ్మ శ్రీ మల్లాది చంద్ర శేఖర్ గారు. ఆయన గురించి గరికి పాటి వారు &చాగంటి వారు కూడా ఆయన లా మేము ప్రవచనం చెప్పలేము అన్నారు. అంత మాత్రం చేత వీరిని తక్కువ చేసి మాట్లాడటం ఎంత వరకు సమంజసం. కొద్దిగా అలోచించి మాట్లాడటం మంచిది.
నేను ఒక మాదిగ నాకు గరికపాటి గారైన సరి చాగంటి కోటేశ్వరరావు గారు అయినా సరే ఇద్దరు సమానులే ఈ లోకంలో దేవుడు ఉన్నాడా లేడా అనేది పక్కన పెడితే వాళ్ళిద్దరు సమాజానికి మనిషి జీవితానికి మంచిగా ఉపయోగపడే విషయాలు చెబుతాడు వాళ్ల వ్యక్తిగత విషయాలు మనకు అనవసరం
చాలా చక్కగా చెప్పారు అన్న నరేష్ అన్న దేశంలో సమస్యలే లేనట్టు మన రాష్ట్రంలో సమస్యలేనట్టు దీన్నే పట్టుకుని చాలా సిగ్గుచేటు చాలా చక్కగా గుడ్ మెసేజ్ చక్కగా వివరించారు
మీ భావజాలనికి నేను పూర్తిగా వ్యతిరేకం బ్రదర్ కానీ ఈ రోజు మీరు చేసే చుసనలు చాలా బాగా నచ్చాయి బ్రదర్ 👌👌👌👌👌.... Nares😂అన్న చెప్పింది 100% నిజం ఫ్రెండ్స్....
చాలా మంచి విలువైన సూచనలు చేశారు అన్న 🙏🙏🙏
మీ మీద అందుకే మంచి గౌరవం ఉందన్న బాగా చెప్పారు మీ విశ్లేషణ బాగుంది 👍
చాలా చక్కగా వివరించారు sir
బైరి నరేష్ అన్న...గారి విశ్లేషణ సూపర్ 🙏💯
చాలా చక్కగా వివరించారు 🙏
గరికపాటి చాల అద్భుతంగా చెబుతారు
అన్నా నీ మేధస్సు కు నమస్కరిస్తున్న.
గరికపాటి నరసింహారావు గారి విషయంలో ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడినావు గాడ్ బ్లెస్ యు
నువ్వు మంచిగా ఉండు అని కోరుకో
కానీ దేవుడు చల్లగా చూడాలి
గి ముచ్చట వద్దు
Super.Coment Byri Naresh about Garikapati pati Narasimha Rao.garu.@@rangannaboddu6381
నమస్తే,చాలా బాగా చెప్పారు.కనువిప్పు కలిగించే విధముగా మాట్లాడారు.
మోసం చేసి బాగుపడటం సంప్రదాయంగా పెట్టుకున్నారు, పేదలని అజ్ఞానంలో మూడత్వం లో ఉంచుతేనే దోపిడి వర్గానికి లాభం. మానవత్వం ఏ మూలలో కూడా వారికీ ఉండదు, క్రూరమైన ఆశ ఉంటుంది. పిడిత వర్గాలు ఇప్పటికైనా వెలుగులోకి రండి విలువైన సమయం అనవసర విషయాలకి, ఆచారాలకి వృధా చేయకుండా, వారికి ఉన్న హక్కులు, అవకాశాలు గుర్తించి చిన్నవి పెద్దవి అన్ని వ్యాపారాలు చేయాలి,సంపద సృష్టించాలి, దేశమే కాదు విదేశాలు చుట్టి రావాలి. అప్పుడే ప్రపంచం తో పోటీపడగలము
సూపర్ నౌలెడ్జ్ బ్రదర్ థ్యాంక్యూ
బైరి నరేష్ తమ్ముడు నువ్వు సూపర్
చాలా బాగా చెప్పావు నరేష్ keep it up మీ శ్రీనివాస్ బాబాయ్ మామయ్య
హ్యాట్సాఫ్ సార్🎉
ఈ మధ్య కాలంలో గరికపాటి నరసింహారావు గారు అభ్యుదయం వాదిగా
ప్రవచనాలు చెపుతున్నారు ఆయనకు వందనం
సార్ మీ యొక్క కామెంట్స్ బాగున్నాయి
ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది.
Super analysis don't waste time about garikapati issue
Super grass fed to society by you sir.❤❤❤
అంటే రోజు వీళ్ళు చెప్పే ప్రవచనల్లో ని సంస్కరణలు వెతుక్కోవాలి అన్న మాట
పనికి మాలిన కాలక్షేపం కాకుండా అవసరమైన పనులు చేయండి. ఇది సారాంశం.
గరికపాటి గారు కూడా కొన్ని సార్లు అవాకులు చవాకులు మాట్లాడారు. మొత్తం మీద కొంత మంచి వాడు, అయినా పర్సనల్ విషయాలు జోలికి వెళ్ళకూడదు
Very good analysis, naresh garu
అవన్నీ చూసిన , చేసిన తర్వాత మనకు గరిక పాటిగా మనకు తెలుసు, మనకు తెలిసిన తర్వాత, ఇవాళ చర్చించే విషయాలేవి ఆయన పొరపాటు కాదు
చాలా మంచి వివరణ ఇచ్చారు నరేష్ గారూ
అద్భుతంగా చెప్పారు సార్
జై భీమ్ సార్❤
Super speech Anna 🎉
చాలా చక్కగా వివరించారు tq
Well said Sir
రామాయణ, మహాభారత కాలం నుండి నేటి వరకు ఆడ లేడీస్ వల్లనే వ్యక్తి స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు కూడా చికాకులు, గందర గోళ, గొడవలు, యుద్దాలు, ఆస్తి, పరువు, ప్రాణ నష్టాలు..............కాబట్టి సమస్త మగజాతి తమ మనసును కాస్త అదుపు చేసుకొని ఆడ లేడీస్ పట్ల (పెళ్ళాం తో సహా)అప్రమత్తంగా, యుక్తిగా ఉండడం అలవాటు చేసుకుంటే మాత్రమే ఇంటా, బయట, & ఇహంలో మరియు పరంలో సుఖంగా జీవించ గలుగుతారు!
😂
Super boss 😂😂😂
I am proud of you. You're able to see the truth like OSHO
అన్న సూపర్ చేపినావు అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అసలు దరిద్రం ఎక్కడ వచ్చిందంటే
ఫోన్ లో ఇన్ కమింగ్ అవుట్ గోయింగ్
కాకుండా యు ట్యూబ్ ఉండడం
వాస్తవం
Correct ga chepparu
Super❤
Good analysis.....Nice
చాలా బాగాచెప్పారు
Nail bitting video.. being an hindu Indian .your word's always makes realistic to eye open ❤
సూపర్ వీడియో నరేష్
కీపిట్
Whatever the subject It seems to be very maturity in presentation of this vedio when compared with your earlier vedios.
What is the Time Line of the SCOUNDRELS called as Vedic Brahmanas in Indian History ?
గరికపాటి వారు చాల మంచి ప్రవచన కర్త.
Naresh garu I am appreciating you. Excellent explanation
తమ్ముడూ నరేష్ చిన్నోడివైనా niku🙏🏽.. ఇంతచక్కటి వివరణ... విన్నాక బుద్దున్నోడు ఎవడైనా ఏం. ఆలోచించంలో... ఏ విషయాల మీద దృష్టిపెట్టాలో బాగా గడ్డిపెట్టారు... మందివి కావాలి అన్నియు. మనమేమిటి అని ఆలోచించుకోరు జనాలు.. అదిగో తోక అంతే ఇదిగోపులి అని... గాడిద కుక్కా.. కథల పనిలా... పనిపాట లేనోళ్ళాంత్త పోలో. మని గొర్రె దాటులా... పిచ్చిగా.. మాట్లాడుతున్నారు.. మీ ఈమాటలు విన్నాక అయినా కాళ్ళు తెరుచుకుంటాయో లేదో......
మత రాజకీయాలుంచే సే వారికి ఆయన కంటకింపు గా మారితే పద్మశ్రీ అవార్డు ఎందుకు ఇచ్చారు
Very mature, motivated speech.sir you are very much useful for society.
Jai Bhim, Jai Insan.
🙏 డాక్టర్ గారు డాక్టర్ గరికపాటి గారు డాక్టర్ అంబెడ్కర్ సార్ గురించి అయన ఓ సందర్భం లో మాట్లాడుతూ డాక్టర్ అంబెడ్కర్ గారిని దై వాంసు సమాడుతుడుగా perkunnaru , డాక్టర్ అంబెడ్కర్ గారు మాణిసైతే కాదు dr అంబెడ్కర్ అని అన్నారు , జై భీమ్
Super speech and extent analysis bro
Which school studying your children bro Naresh? If you are children are studying in Govt school you are the right ✅️ person in society.
చాలా బాగా చెప్పారు
Ene roojulke correct cheparu 🎉
Good information brother thank you brother
🙏🙏కుటుంబ వ్యవస్థ మీద ఎక్కువ నీతులు చెప్పారు గరికి పాటే మరి అది ఏమైంది ఇప్పుడు
thammudu me lanti medhavulu mala madigalaku parishkaram chupettali jaibheem jaibyrinaresh
Jai bheem jai bairy meeru chala bagachepparu
అయ్యో నరేషా నీకు శ్రీశ్రీ గురించి కమ్యూనిసం గురించి చెప్తే మంచివాళ్ళు మరి వాడు బుద్దుడు గురించి ఎం మాట్లాడాడో చూడు...
Good naresh ❤❤❤❤❤
Excellent Anna
Naresh garu, please do the videos which are useful to society, like this. You have talent. Use it properly which is useful for our society and country.
Anna me vislashana chala chala bagundi.
Super Speech Sir
GOOD MESSAGE SIR.
ప్రజలు సమాజం గురించి ఆలోచన చేయకుండా అజ్ఞానులుగాను అసమర్థులుగాను ఉంచడానికి ఇలాంటి విషయాలు సమాజం మీదికి రుద్దుతున్నారు
Meru ami chwppalanukunnaru
@narsimhach587 ప్రజలు అవసరాలు, దేశ అభివృద్ది గురించి మానేసి సినిమాలు గురించి వ్యక్తిగత విషయాలు గురించి మీడియా వాళ్ళు ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు ఇవి అవసరమా ప్రజలుకు
Super sir
Excellent bro
Hatshaf.dr.nareshgaru.from.bangalore
ఒక్కరి విడాకులు ఇచ్చి ఉంటే ఇద్దరి మధ్య కోర్డ్నేశన్ లేదు అని అనుకోవచ్చు. కానీ రెండు మూడు సార్లు అంటే అది ఏమంటారు. బార్య ఉండగా అక్రమ సంబందాలు ప్రచహించటం . సమాజానికి అవసరమా...
నీకు అవే important కావచ్చు. మాకు కాదు ..
Excellent
Bairi
Chaala ba matladaru Andi
భారతీయ చరిత్రలో వైదిక బ్రాహ్మణాలు అనే స్కౌండ్రెల్స్ ఎప్పుడు వచ్చా రు.
You scoundrel,they have been here since the beginning of this creation
But they are not scoundrels just like you people
చరిత్ర తెలుసుకొకండా నోటికొచ్చినట్టు వాగే నీలాంటి వాళ్లు అస్సాలైనా స్కౌండ్రల్స్.
గరికపాటి గారు కొన్ని సందర్భాల్లో స్త్రీ ని ఆహార్యం విషయం లో కొంచెం తక్కువ చేయడం గమనించగలరు
బైరి గారు...సొంత అన్న పెళ్ళాం...
పవన్ కళ్యాణ్ టాపిక్ ఎందుకు?చేసే సంసారం చెడగొట్టి లేపుకెళ్ళిన.గరిక!
పూర్తి గా తెలుసుకుని చెయ్ బైరీ గారు...
😮nijamaa bro
భారతీయ చరిత్రలో వైదిక బ్రాహ్మణాలు అని పిలవబడే స్కౌండ్రెల్స్ కాల రేఖ ఏమిటి?
వాళ్ళకి కూడా తెలీదు😅
Wish you all the best sir
You are the property of humanity
I appreciate you brother
నరేష్ అన్న మీరు గరికపాటి నరసింహారావు వ్యక్తిగత జీవితం గురించి చాలా వివరించారు మనిషి అనేటోడు చాలా వింత జీవి వాని విషయాలను పక్కనే పెట్టి ఎంతసేపు ఇతరుల గురించే ఆలోచిస్తారు అది పనికి వచ్చిన రాకున్నా విషయమైనా ఏది ఏమైనా మీరు ఈ విషయంలో చాలా కరెక్ట్ గా మాట్లాడారు అలాగే మీరు మూఢనమ్మకాల నిర్మూలన గురించి మాట్లాడాలి కానీ కొన్ని సందర్భాలలో హిందువుల మతాచారాల మీద మాట్లాడం కొంచెం బాధిస్తుంది మనిషి స్వేచ్ఛ మతాల స్వేచ్ఛ కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాబట్టి
Samajaniki meadia Chedu trova pattincha Radu
Anna suprrrrrrrrr 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చివరకు దేవుదున్నాడని చెప్పేతనిగురేంచి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉందా
గరికపాటి విషయంలో ...ఇంత అవసరమా అన్న
Thank you for responding my call Brother.
Super sir🌞🌞🌞
జై భీమ్ సార్ మీలాంటి మాటలు సోయి లేని మా మాదిగ సోదరులకు అర్ధం అవుతాదో కాదో, ఈ మంద గాని గుద్ద పలుగుతే కానీ సరి కానట్టుంది
గరికపాటి వ్యక్తిగత జీవితం వీరికి అవసరమా ! తన పరువూ ప్రతిష్ఠ దిగజార్చడానికి కొన్ని ప్రముఖ channels Ela చేస్తున్న వారిని రోడ్డు మీదికి ఈడ్చుదాం చాగంటి నీవు ఆయన కాళి గోటీకి కూడా సరిపోవు. నీవు అందవిశ్వాసాన్ని నింపుతావు.
Good Vedio 👍👌
Good analysis 😅
Super bro.
ఆకులు🌿🍁😊😊😊😊😊అవసరమా. నీకవసరమా....
అన్నా మీరు దేవుడు లేడు రాముడు లేడు అంటున్నారు కదా , నాకు ఒక చిన్న ధర్మ సందేహం ఉంది తీర్చగలవుతారా !
ఇండియా నుండి శ్రీలంకకు వారధి ఉంది కదా అది ఎలా వచ్చిందో చెప్పగలరు,
ఇట్లు మీ అభిమాని వెంకటేష్.
భూమి మీద ఎక్కడ వారదులు లెవా...
ఉన్నాయి but సముద్రంలో లేవు.
@venkattkd Unnayi
@venkattkd motham 7 varadhulu unnayi oceans lo
You are correct Naresh Garu.
Very good
❤❤❤ జై భీమ్ అన్న ❤
Super. Anna. Naresh
Ga thamlo. Thappu. Cheochaa sir 😅😂😅😂😅
🙏🙏నెమలు గురించి గరికిపాటి కూడా చాగంటి వారిలానే చెప్పారు దాన్ని రాంగోపాల్ వర్మ ట్రోల్ చేసారు కావాలంటే చుడండి
ఒరే, బైరి, నీకు, డాక్టర్, అవార్డు, ఎవడు, ఇచ్చాడు, టీవీ, లో, మాట్లాడం, మానేసేయ్, చూడలేకచేస్తునాం,
What about thirupati accident please say about
@3:10 awnu anna ayana vyagthigatham manaki anavasaram ayana prasamgalu chala baguntai nenu Christian ina ayana ante Naku chala abhimanam manchi yevaru cheppina manam tesukovali adhi kadha asalina dharmam
Pravachanalu cheppevaru aadarshamga vundali kada?
Just asking
Vala wife vellipothe aayana emi chesthaadu
సూపర్ నరేష్
వ్యక్తి గత జీవితాల జోలికి వెళ్లడం చాలా తప్పు. ఎవరి కొంపల్లో ఉన్నది వారు కడుక్కొని నాలుగు దిక్కులు మధ్యకు రావాలి.
నాకు ఇష్టమైన ప్రవచకులు గరికపాటి గారు...గరికపాటి గారి కాళి గోటికి కూడా సరిపోరు చాగంటి గారు.. లోతైన విశ్లేషణ తో ప్రతి ఒక్కరికీ ,వాస్తవాలు ఆనందాలు పంచే వ్యక్తి గరికపాటి గారు..
అరేయ్ వెస్ట్ గా చాగంటి గారి గురుంచి ఎందుకు తీసుకు వస్తున్నారు రా