మంత్రాన్ని ఎలా వదిలి వేయాలి మంత్రం తీసుకోని సాధన చేయకపోతే దోషం ఏమిటి sadhak Mahesh తాంత్రిక పాఠశాల

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ม.ค. 2025

ความคิดเห็น • 75

  • @PerikePaul
    @PerikePaul หลายเดือนก่อน

    స్వామి నాకు తెలియకుండా చదివినవి వదిలియాలి
    నాకు తెలిసినవి కూడా వదిలేయాలి స్వామి

  • @ShivaShankar-xo9pf
    @ShivaShankar-xo9pf 10 วันที่ผ่านมา +1

    Siva panchakshari mantram gurinchi chepandi gurujii please reply

  • @PerikePaul
    @PerikePaul หลายเดือนก่อน

    నేను మాత్రం మర్చిపోయినను స్వామి

  • @w_Warrior_of_war
    @w_Warrior_of_war 7 หลายเดือนก่อน +1

    Thank you Guruvu garu 🙏🙏🙏

  • @Lakakkulavenkatesawrao
    @Lakakkulavenkatesawrao 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ప్రియా-mallika
    @ప్రియా-mallika 6 หลายเดือนก่อน +1

    Jai gurudheva.

  • @SunnySunny-dj6oc
    @SunnySunny-dj6oc 5 หลายเดือนก่อน +1

    om namah shivay guru gadu🙏🙏🙏 ekkada untaru

    • @sadhakmahesh
      @sadhakmahesh  5 หลายเดือนก่อน

      Whatsapp చెయ్యండి 7989060078

  • @uppalaiahmadipoju2698
    @uppalaiahmadipoju2698 10 หลายเดือนก่อน +1

    గురువు గారికి పదాబి వంద నాలు గురువు గారు ఛాలా గొప్ప vishayam cheparu theliyaka chese thappulanu didhukune avakasham theliyaparicharu dhanyavadhalu

  • @shaileshwar000012
    @shaileshwar000012 9 หลายเดือนก่อน +2

    Namskaram swami నాకు ఒక విషయం పై కుతూహలం గా ఉంది తమరు koddiga వివరించండి దయచేసి. Maa friend Nenu ఊర్లో స్మశానంలో chusamu ఒకరోజు ఆదివారం అమావాస్య రోజు పెద్ద తుమ్మ చెట్టు కింద పచ్చ అన్నము oka 2 kadupuninda tinagaligentha. దానిపై టెంకాయ పగలగొట్టినది చుట్ట నిమ్మకాయలు కుంకుమ కనిపిచాయి. Idi etuvanti kriya.
    నిన్నటికి ఒక వ్యక్తి చనిపోయి 3రోజులు అవుతుంది. నిన్న రాత్రి మరల తుమ్మ చెట్టు కింద ఒక తెల్లటి mugguto Box వేసి Box బయట కోడి రక్తం. పోసరు Box లోపల 5 రకల పండ్లు కోసి రక్తం పూసి Box కి ఉన్న 4 గీతలకు 5 పండ్లు చొప్పున ఉంచారు మరల కుంకుమ పసుపు రక్తం చాల కనిపించాయి దయచేసి వీటీ గూర్చి వివరించగలరు. 🙏🙏🙏

    • @sreenathmondem5610
      @sreenathmondem5610 9 หลายเดือนก่อน +1

      ఓరి నాయనోయ్ ఇది నిజామా బ్రో,మీరు చెబుతుంటేనే ధడేల్ అంటుంది

    • @shaileshwar000012
      @shaileshwar000012 9 หลายเดือนก่อน

      @@sreenathmondem5610 avnu bro nijame

    • @sadhakmahesh
      @sadhakmahesh  9 หลายเดือนก่อน +1

      వీటిని కాటేరి క్రియలు అంటారు అయ్యా
      అమ్మ దయ ఉంటే త్వరలోనే వీడియో చేద్దాం అయ్య

    • @shaileshwar000012
      @shaileshwar000012 9 หลายเดือนก่อน +1

      @@sadhakmahesh avnu swamy inka poortiga telusukovali ni undi..

    • @sadhakmahesh
      @sadhakmahesh  9 หลายเดือนก่อน +1

      ​@@shaileshwar000012 మిత్రమా చనిపోయిన మనిషిని పూడిచి పెట్టారా కాల్చా రా దీన్ని బట్టి వాళ్ళు చేసిన క్రియను నిర్ధారణ చేయవచ్చు పొడిచి పెడితే అది చేతబడి దహనం చేస్తే అది కటేరి క్రియ అయ్య జాగ్రత్తగా ఉండండి

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 9 หลายเดือนก่อน +1

    Okkaaka guruvu okalaa cheptunnaaru mas guruvugaaru mantram vidichi pettamani cheppinappudu vaaru vaaru raasina oka book loo ee paddati cheppaaleedu ,mantram japam cheesinappudu chedu kalalu vastee immediately aa japam aapeeya mannaaru alaa naaku 3 saarlu 3 mantraalu cheppaaru neenu chestunee vunnaanu kaanee chedukalalu chedu phali taalu tappadam leedu guruvula anugraham main ani telisindi

    • @sadhakmahesh
      @sadhakmahesh  9 หลายเดือนก่อน

      మీ గురువు చెప్పినట్టే చేసుకోండి అదే ఉత్తమం మిత్రమా

  • @kumarmalyala9849
    @kumarmalyala9849 10 หลายเดือนก่อน +3

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ

  • @raghavendragoude7378
    @raghavendragoude7378 9 หลายเดือนก่อน +1

    గురువు గారు నేను గత 20 సంవత్సరాలుగా బుక్ లో ఉండే వందల మంత్రాలు చదివాను,కొన్ని తెలిసి తెలియక జపం చేసాను,నా జీవితం లో చాలా కోల్పయాను ,కాని మే మాటలు విన్నాక నాకు అర్థం ఐనది,నేను చేసిన మంత్రాలలో కొన్ని సత్వికమైనవి, కొని తీవ్రమైనవి ఉన్నవి,ఓక రకంగా చెప్పాలంటే చేసిన మంత్రాలు నాకు గుర్తుకు లేవు కొన్ని ,ఇప్పుడు నేను చేయవలిసిన విధి విధానం తెలియచేయగలరు

    • @sadhakmahesh
      @sadhakmahesh  9 หลายเดือนก่อน +1

      వీడియో పూర్తిగా సరిగ్గా వినండి మహాత్మ మీకు కావాల్సిన సమాధానం దొరుకుతుంది

  • @socialstudies129
    @socialstudies129 10 หลายเดือนก่อน +1

    గురువుగారు నేనొక కామ్య మంత్రాన్ని తీసుకున్నాను కొద్దిరోజులు చేసాను కాని కొన్ని అవాంతరాలు వచ్చాయి చేయటం మానేసాను, అయితె మళ్లీ జపం చేసుకోవచ్చా

    • @sadhakmahesh
      @sadhakmahesh  9 หลายเดือนก่อน

      శివాలయానికి వెళ్లి క్షమాపణ చెప్పుకొని మీ గురుదేవులు అనుమతి తీసుకొని చేసుకోండి అయ్యా

  • @satheesh7sai419
    @satheesh7sai419 10 หลายเดือนก่อน +2

    మీకు కృతజ్ఞతలు

  • @rajavardhankr8640
    @rajavardhankr8640 10 หลายเดือนก่อน +1

    జై గురుదేవా
    ధన్యవాదాలు గురువు గారూ

  • @Kanvitha45
    @Kanvitha45 9 หลายเดือนก่อน +2

    య్యా🙏, నాకు దుర్గా మాత మంత్రం మాకు కుటుంబానికి తెలిసిన ఒక గురువు గారు ఇచ్చారు.
    దాదాపు 5 సంవత్సరాలు అయితుంది . ప్రతి రోజూ చేస్తాను . ఫంక్షన్స్ వున్నపుడు , వ్యక్తిగత కారణాల వలన 1 లేదా 2 రోజులు స్కిప్ చేయాల్సి వస్తుంది . నేను సరిగ్గానే చేస్తున్నానా వివరించగలరు.
    అనారోగ్య కారణాల వలన నాకు మంత్రం ఇచ్చిన గురువు గారు కాలం చేసారు . నా జీవిత చివరి దశలో ఈ మంత్రాన్ని ఆవు చెవిలో చెప్పవచ్చా వివరించగలరు .

    • @sadhakmahesh
      @sadhakmahesh  9 หลายเดือนก่อน

      ఇది మహా మంత్రం అయ్యా మీరు చనిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని ఉద్ధరించే శక్తి మహిమ ఉంటుంది
      ఏ మంత్రం అయితే చేసామో అదే లోకం మనం వెళ్లవచ్చు అమ్మ

  • @kameshvoleti
    @kameshvoleti 10 หลายเดือนก่อน +1

    Chala vivaram ga chepparu swami 🙏

  • @ChakrapaniSavirigana-wz6bp
    @ChakrapaniSavirigana-wz6bp 9 หลายเดือนก่อน +2

    Guruvugari.mantaram.samuskrutamlocheppala

    • @sadhakmahesh
      @sadhakmahesh  9 หลายเดือนก่อน

      మీ మాతృభాష ఏది అయితే అందులో చేసుకోండి అయ్యా

  • @najinshaik786
    @najinshaik786 10 หลายเดือนก่อน +3

    జై గురుదేవ దత్త 🙏🏻🙏🏻

  • @rshivudu6097
    @rshivudu6097 10 หลายเดือนก่อน +1

    Namskaram gurugi ...
    Jaaku bhada kaliginapudu nenu devi devathalanu chedda boothulu thittanu ..
    Naaku emina ebhandi avuthundaa..

    • @sadhakmahesh
      @sadhakmahesh  10 หลายเดือนก่อน

      దేవతా దూషణ మహా కర్మ అయ్యా భగవంతుని తప్పకుండా శరణు వేడు క్షమాపణ చెప్పుకో ప్రయాచితం అదే కనిపిస్తుంది

  • @rajuelectrition4468
    @rajuelectrition4468 10 หลายเดือนก่อน +1

    Guru garu challa manchiga chepinaru kani roju chestunam kani madyalo 1 roju lakapothe 2 rojullu kavochu mali 3 day apatiki chastuna ela time kudharaka epudo okasari ela aithudi okasari chepadi gurugaru

    • @sadhakmahesh
      @sadhakmahesh  10 หลายเดือนก่อน +1

      అమ్మ దయ ఉంటే త్వరలోనే చేద్దాం అయ్య

  • @viehanthl
    @viehanthl 10 หลายเดือนก่อน

    Shabari mantram TH-cam li chisy...Shabari mantram 11 days cheyali anukoni chesanu..naa korika theeraledu.....gomatha ear lo vadileyala guruvu gaaru

    • @sadhakmahesh
      @sadhakmahesh  10 หลายเดือนก่อน

      వీడియోనే సరిగ్గా చూడండి మిత్రమా మీరు తీసుకున్న మంత్రాన్ని బట్టి వదిలే ఉంటుంది అని చెప్పాను
      మీరు ఎక్కడ స్వీకరించారు అక్కడ వాళ్ళని అడిగి చూడండి ఎలా వదిలి వేయాలి అని

  • @satyanarayanagajula7209
    @satyanarayanagajula7209 10 หลายเดือนก่อน +1

    🙏జై గురుదేవ్ 🙏
    🙏నార్మదేహర్ 🙏

  • @kchandrasekhar5104
    @kchandrasekhar5104 10 หลายเดือนก่อน +1

    Jai guru dev ,kali sadana gurunchi cheppandi Swami please please

    • @sadhakmahesh
      @sadhakmahesh  10 หลายเดือนก่อน

      అమ్మ దయ ఉంటే త్వరలోనే చేద్దాం అయ్య

  • @anjimalladi8346
    @anjimalladi8346 9 หลายเดือนก่อน

    గురువు లేకుండా పుస్తకం లో చూచి చేసినవి వదిలివేయాలి అంటే ఎలా గురువు గారు,

    • @sadhakmahesh
      @sadhakmahesh  9 หลายเดือนก่อน

      సరిగ్గా వినండి మహాత్మా

  • @myyt7849
    @myyt7849 9 หลายเดือนก่อน +2

    Sadhinchali ante enti andi? 1 lakh cheyala? Grahanam time lo purachharana ayithe kanuka sadhinchinattena ?

    • @sadhakmahesh
      @sadhakmahesh  9 หลายเดือนก่อน

      మంత్రాలు దేవత పైన మీకు విశ్వాసం నమ్మకం చిత్తశుద్ధి ఏకాగ్రత అన్నిటికీ మంత్ర అధికారానికి సంబంధం ఉంది మిత్రమా
      గ్రహణ కాలంలో విశ్వంలో తొందరగా రిజల్ట్ ఉంటుంది అంతేకానీ చేసినంత మాత్రాన రెండు గంటలు చెప్పం పురచ్చరణ పూర్తయింది అని ఊరుకోవడం సరైనది కాదు నిరంతరం చేస్తూనే ఉండాలి
      తనువు మనసు బుద్ధి అహంభావం ఇది మంత్రానికి శుద్ధి అవ్వాలి
      అప్పుడే మీకు మంత్రానికి బంధం ఏర్పడుతుంది

  • @gullanarasimhulu8899
    @gullanarasimhulu8899 10 หลายเดือนก่อน +1

    నమస్కారం స్వామి 🙏🙏🙏🌹🌹🌹

  • @ziddimundapramod
    @ziddimundapramod 4 หลายเดือนก่อน +1

    శ్రీ శ్రీ శ్రీ గురువు దేవ దత్త గురుదేవదత్త శ్రీ పాద శ్రీ వల్లభ శరణం మమ

  • @sskumarji
    @sskumarji 10 หลายเดือนก่อน

    Om Kalabhairavaya Namaha🙏

  • @nageswararao.ambaru6969
    @nageswararao.ambaru6969 10 หลายเดือนก่อน +2

    ఫోన్ ద్వారా మంత్రం తీసుకోవచ్చా

    • @sadhakmahesh
      @sadhakmahesh  10 หลายเดือนก่อน

      ఆ గురువుకు మీకు పూర్వమే సంబంధాలు ఉన్నాయా ఆయన మహత్తరమైన సిద్ది గురుదేవుల ఇది లేదు అని ఏకీ పడేయడానికి శాస్త్రాన్ని అనుసరించి ఉంటుంది అనడానికి మీ గురుదేవులు ఎవరినైతే మీరు నమ్మరు వారి పైన ఆధారపడిన విషయం మంత్రం ఉపదేశం అనేది చక్రాలలోకి ఎక్కిస్తారు నీకు శుద్ధి చేస్తారు చాలా పెద్ద ప్రాసెస్ మిత్రమా నామమంత్రాలు వాచక గురువుగా ఉండి ఏదో ఒక బాగుపడండి అని చెప్పడం వేరు ఉపదేశం వేరు

  • @jayasrimurali
    @jayasrimurali 10 หลายเดือนก่อน +1

    Sabara mantrallu kuda tesukuna chesina doshallu vastee guruvugaaru

    • @sadhakmahesh
      @sadhakmahesh  10 หลายเดือนก่อน

      మహాత్మ మంత్రాలు వదిలేస్తే దోషాలు వస్తాయి మధ్యలో జపం చేయడం మానేస్తే
      అది ఏ మంత్రం అయినా సరే తీసుకుంటే తప్పకుండా సాధించాలి లేదా శాస్త్రబద్ధంగా వదిలివేయాలి పూర్తిగా వీడియో చూడండి అర్థమవుతుంది

  • @ramesharavapalli282
    @ramesharavapalli282 10 หลายเดือนก่อน +2

    చాలా గొప్ప తెలుసుకోదగిన విషయం చెప్పారు ధన్యవాదములు

  • @nageswararao.ambaru6969
    @nageswararao.ambaru6969 10 หลายเดือนก่อน +1

    శ్రీరామ మంత్రం

  • @sangareddylocalboys
    @sangareddylocalboys 10 หลายเดือนก่อน +1

    Jai gurudev dhatta

  • @NammeleSaiRamKaundinya
    @NammeleSaiRamKaundinya 9 หลายเดือนก่อน +1

    స్వామి నేను 4సంవత్సరాల క్రితం ఒక మంత్రం స్వీకరించాను, కాని దానిని కొన్ని రోజులు చేసి మానేసాను తిరిగి ఆ మంత్రం జపించవచ్చా లేదా

    • @sadhakmahesh
      @sadhakmahesh  7 หลายเดือนก่อน

      మళ్లీ ఇచ్చిన గురువుగారిని అడగండి అయ్య వారి అనుమతి తీసుకొని చేసుకోండి

  • @sambamurthy999
    @sambamurthy999 10 หลายเดือนก่อน +1

    Swamy konthamandhi phone lo manthralu isthunnaru..nyasalu emi cheppakunda. Alanti manthram thesukodam sarina padhathena

    • @sadhakmahesh
      @sadhakmahesh  10 หลายเดือนก่อน +1

      మహాత్మా తాంత్రిక శాబరీ మంత్రాలకు న్యాసాలు ఏమి ఉండవు అన్నిటికీ ఎలా పడితే అలా తీసుకోవడం కొంతవరకు ప్రమాదం కూడా ఉంది అయ్య
      ఇతరుల గురించి మనం ఆలోచించడం మనకు శ్రేయస్కరం కాదు అని నా అభిప్రాయం మిత్రమా
      ఎవరి యోగము ఎవరి కర్మానుసారం వాళ్ళది మనం ఎవరిని మార్చలేము మనం ధర్మం పాటిస్తూ ముందుకు వెళితే చాలు ఎవరైనా మనల్ని చూసి పాటించారా ధర్మం వ్యాప్తి అవుతుంది ఇదే భగవత్ దర్శనం

  • @venugopalchadalavada
    @venugopalchadalavada 10 หลายเดือนก่อน +1

    Jai Bhavani..

  • @arunkagithala4706
    @arunkagithala4706 10 หลายเดือนก่อน

    గురు గారు నమస్కారం అండి.
    గురు గారు నాకు ఆరోగ్యం ఇబ్బందిగా ఉన్నపుడు fb ఆరోగ్యం సంబందించిన మంత్రం చూసి నేను చదివేను అలా కొన్ని కొన్ని మంత్రం లు తెలీక చదివేసెను. అప్పటినుండి కొంచం ఇబ్బందులు బాగా భయం కలగడం అలా ఉంటుంది. ఒకాయన అలా చదవకూడదు చదివితే అలానే ఉంటది అన్నారు. గురు గారు నాకు ఈ భయం పోవడానికి ఏమైనా చెప్పండి గురు గారు ప్ల్జ్.
    ఏదేదో చెప్తున్నారు చాలా అవుతాయి అంటున్నారు నేను అంత ఇవ్వ లేను. నేను paint పని చేస్తా ఇప్పుడు ఈ భయం వల్ల పనికి కుడా వెళ్ళక ఇబ్బందిగా undi

    • @sadhakmahesh
      @sadhakmahesh  10 หลายเดือนก่อน

      మీరు ఏం చేశారో తెలియకుండా సాయం చేయడానికి వీలు పడదు మహాత్మ ఆ వీడియోనే బాగా వినండి మీరు చేసినవి ఉగ్రదేవతలు కాకపోతే మీకు దాంట్లోనే సమాధానం దొరుకుతుంది

    • @arunkagithala4706
      @arunkagithala4706 10 หลายเดือนก่อน

      @@sadhakmahesh 🙏🙏🙏

  • @srinivaskonda1935
    @srinivaskonda1935 10 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @saikrishnaborra7345
    @saikrishnaborra7345 10 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏veary వాలీబాల్ ఇన్ఫర్మేషన్

  • @badarigamoji7496
    @badarigamoji7496 10 หลายเดือนก่อน

    🌹🙏🌹

  • @RrrRrr-m8q
    @RrrRrr-m8q 9 หลายเดือนก่อน +1

    గురువు గారు నేను" క్రీం కాలీకే స్వాహా "అనే మంత్రం జప చేసి ఆపేశాను ఆ మంత్రాన్ని గోమాత కు చెప్పి వదిలేయ వచ్చా

    • @sadhakmahesh
      @sadhakmahesh  9 หลายเดือนก่อน

      సరే అయ్య

  • @vijayd5326
    @vijayd5326 10 หลายเดือนก่อน +3

    మీ వలన ఈ క్షణం నా అజ్ఞానం తెలుసుకున్నాను.

    • @sadhakmahesh
      @sadhakmahesh  10 หลายเดือนก่อน

      అమ్మ దయ అయ్య

  • @vijayachandrika900
    @vijayachandrika900 10 หลายเดือนก่อน +1

    Guruji mimmalni ela contact avvali
    Nako samasya vundi
    Meetho maatladaali
    Plsss,plsss me phone number pettandi

    • @sadhakmahesh
      @sadhakmahesh  10 หลายเดือนก่อน +1

      7989060078

  • @kunalkunal1572
    @kunalkunal1572 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏