జై గురుదత్త 🙏 జై గురుదేవ్ చాలా గొప్ప వీడియో అండి ఇది.నాకు తెలిసి ఎంతోమంది గృహస్తులుగా ఉండే సాధకులకు ముఖ్యమైన సందేహాలు పటాపంచలైపోయుంటాయి.చాలామందికి ఉపయోగకరం.❤అర్థనారీశ్వరుల తత్వంతో భార్యభర్తలు మెలగాలని, కుటుంబ బాధ్యతలు గురించి వివరణ చాలా విపులంగా తెలియజెప్పారు.ధన్యవాదములు.🙏
స్వామి నేను కాల భైరవ స్వామి మంత్రం చేయాలి అనుకుంటున్నాను మంత్రం ఉపదేశం ఇవ్వండి..గురుదేవా..నేను సొంతంగా భైరవ సాధన చేస్తున్నాను..గురువు ఉపదేశం స్వీకరించి చేస్తే మంచిది..మీరు నాకు గురువు అవ్వండి స్వామి
Thank you so much guruvu gaaru naaku vunna sandehalu terchaaru 🙏🙏ee vishayamlo chaala bhada padutunnanu 😢naaku mantram siddinchademo ani bhayapadedanini
మూడు అంగుళాల కన్నా ఎక్కువ పెద్దది ఇంట్లో ఉండకూడదు ఏ విగ్రహమైన ఏదైనా పూజించే పూజకు సంబంధించిన వస్తువు అయినా దొంగతనం చాలా పెద్ద కర్మ మిత్రమా అలా ఎలా చేయగలుగుతారు
Sir నేను ఒక సంవత్సరం నుండి మహాలక్మి అమ్మవారి సాధన చేస్తున్నాను, శ్రీ శ్రీ సిద్దేశ్వర భారతి స్వామీజీ ఆశ్రమంలో ఒకటి అయిన రాయలచెరువు (తిరుపతి) శక్తిపీఠం వద్ద పునఃశ్చరణ హోమం,తర్పణం, మార్జనం,అన్నదానం,చేశాను. అంత బాగానే వుంది కానీ నాకు ఏ డౌట్ వచ్చినా శ్రీ శ్రీ సిద్దేశ్వర భారతి స్వామీజీ గారిని అడగలేను,వారితో మాట్లాడలేను,వారు మనకు దగ్గరకి కూడా రానివ్వరు కాబట్టి నాకు మేరుతంత్రం పుస్తకం( 5 వాల్యూమ్స్) తెలుగు వర్షన్ లో కావాలి.ఆన్లైన్ లో Sanskrit మరియు హిందీ available వున్నాయి. ఈ మేరుతంత్రం పుస్తకం ఒక్కటి మన దగ్గర వుంటే చాలు నాకు గురువుగారు దగ్గరవుండి అన్ని విద్యలు నేర్పినట్లె. దయచేసి ఈ మేరుతంత్రం పుస్తకం తెలుగు వర్షన్ మాత్రమే మనదేశంలో ఏ మారుమూల గ్రామంలో వున్న సమాచారం ఇస్తే తెచ్చుకోవడానికి నేను సిద్ధంగా వున్నాను కనీసం translate చేసే పబ్లికేషన్స్ or ప్రెస్ వారి జాడ తెలిసిన దయచేసి తెలుపగలరు.msg from sreenivas Goud Advocate of Highcourt Telangana & OUJAC leader.
స్వామి naku మూల ద్వారం లో చల్ల నోపి వస్తుంది ఒకో సారి అది కూడా ఎవరో శులం తో గుచ్చినట్టు నాకు అర్ధం కావడం లేదు మీరే ఒక్క మాట చెప్పండి సాధాన నా తప్పుగా చేస్తున్న ఎం అర్ధం కావడం లేదు దక్షిణ కాళీ సాధన చేస్తున్న 🙏దయచేసి నా problem కి solution చెప్పండి 🙏
సరిగ్గా నియమాలు పాటించి చేస్తే అనుగ్రహం రాలేదు అన్న సమస్య ఉండదు మిత్రమా నామం ఎంత జపం చేస్తే అంత శక్తి శరీరం వదిలి పెట్టిన తర్వాత కూడా శివ పంచాక్షరి మంత్రం ఆదుకోని ఉన్నత గతులు ఇస్తుంది మిత్రమా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి
మిత్రమా పొరపాటున కూడా పుస్తకంలో చూసి మంత్రం చేయడం సరైన పద్ధతి కాదు అది తర్వాత జీవితంలో చాలా సమస్యలు ఎదురయ్యే అవకాశముంది ఇక మీరు భోగ జీవితం గురించి అడిగితే ప్రతి మంత్రానికి ఒక సంఖ్య ఉంటుంది మంత్ర అధికారం కోసం ఆ సంఖ్య పరంపర బద్ధంగా గురువుగారు చెప్పారు ఈ సంఖ్య వరకు బ్రహ్మచర్య దీక్ష ఉండాలి అని
మంత్ర శాస్త్రం భోజన నియమాలల్లో రాజయోగికి తినే అవకాశాలు ఇచ్చాయి నీ మనసు నిగ్రహం కోసం నీవు నిర్ణయం తీసుకోవాలి అయ్య మాంసాహారం తీసుకుంటే సాధనలో అడ్డంకులు వస్తాయి తమోగుణ సంపన్నమైన భోజనం తీసుకోవడం వల్ల జపసాధనలో కూర్చోలేరు ఆ స్థాయి దాటిన తర్వాత తిన్నా గాని మీ ఇష్టం భూత దయ అంటే సాటి జీవి పైన ప్రేమ కరుణ నీవు ఇబ్బంది పడకుండా నీ వల్ల ఏ జీవి ఇబ్బంది పడకుండా ఉండాలి హింస వేరు వధ వేరు నువ్వు ఏం జీవి మాంసం తిన్నావు దాని కర్మ నువ్వు తీసుకుంటావు
@@sadhakmahesh Artham indi swamy Mari konni devatha samulaku Bali ivvali kada swamy Mari bali ivvala Leda purvam nunchi acharam untundi manam manasuku nachinattu nivedyam samarpisthe saripothunda samy
కుటుంబంతో ఉన్న సంసారి సాధనలో తీసుకోవాల్సిన నియమాలు మీరు ఏ మంత్రానికైనా ఈ నియమాలు తప్పకుండా వర్తిస్తాయి మిత్రమా కాకపోతే మీ గురువు అనుమతి ఉండాలి ఎన్ని రోజులు దీక్షలో ఉండాలి అని
శివయ్యను రుణ విముక్తి కోసం సాధన చేయండి అయినా మీ దగ్గర ఉంటే ఇవ్వాలి లేకుంటే ఊరుకోవాలి వేరే వాళ్ళకి ఇవ్వడానికి మీరు ఇబ్బంది పడడం ఎందుకయ్యా అనవసరమైన విషయం కాకపోతే ఏదో లాభాపేక్ష చేసే ఉంటారు అయ్య
నమస్కారం గురూజీ గారు చాలా చాలా గొప్ప విషయాలు చెప్పారు
Guru ji chal chal dhanavadalu
మ అనుమానాలు తెరాయి. గురువుగారు 🙏🏽
జై శ్రీరామ్. 🙏🙏🙏🙏🙏
🙏జై గురుదేవ్ 🚩
జై గురుదత్త 🙏
జై గురుదేవ్
చాలా గొప్ప వీడియో అండి ఇది.నాకు తెలిసి ఎంతోమంది గృహస్తులుగా ఉండే సాధకులకు ముఖ్యమైన సందేహాలు పటాపంచలైపోయుంటాయి.చాలామందికి ఉపయోగకరం.❤అర్థనారీశ్వరుల తత్వంతో భార్యభర్తలు మెలగాలని, కుటుంబ బాధ్యతలు గురించి వివరణ చాలా విపులంగా తెలియజెప్పారు.ధన్యవాదములు.🙏
Dsrinu 2:05
ఓం శ్రీగురుభ్యోనమః
నమఃశివాయ
జై గురుదత్త
🙏🌹🙏
మకున్న అనుమానాలు అన్ని తొలిగిపోయాయి గురూజీ త్క త్క సో మచ్ గురూజీ 🙏🙏🙏🙏🙏🤝🌹🌹
భార్యా భర్తల గురించి చాలా బాగా చెప్పారు స్వామి super 🎉🎉🎉
ఒకరికొకరు మర్యాద ఇచ్చుకొని అన్యోన్యంగా సుకించంది మహాత్మ
స్వామి మీ nomber చెప్పండి స్వామి మాట్లాడాలి
ఓం జయ గురు దత్తా 🌺🌺🌺🌺🌺🙏🙏🙏,,!
జై గురూ దత్త
జై గురుదేవ దత్త 🙏🏻🙏🏻
గురువు గారికి నమస్కారం🙏🙏🙏🙏🙏 ఛాలా గొప్ప vishayam chepparu
స్వామి నేను కాల భైరవ స్వామి మంత్రం చేయాలి అనుకుంటున్నాను మంత్రం ఉపదేశం ఇవ్వండి..గురుదేవా..నేను సొంతంగా భైరవ సాధన చేస్తున్నాను..గురువు ఉపదేశం స్వీకరించి చేస్తే మంచిది..మీరు నాకు గురువు అవ్వండి స్వామి
ప్రస్తుతానికి శివ రుద్ర మంత్రం మాత్రమే ఉపదేశం ఇస్తున్నాము
Guru ji 🙏👌👍💕🌹
Jai Bhavani..
ఓం నమశ్శివాయ స్వామీజీ స్వామి నేను ఆర్ఎస్ఎస్ ఫుల్ టైమర్ ను మీ సెల్ నెంబర్ కావాలి
Watsapp చేయ్యండి అయ్య 7989060078
Namsakaram guruvu garu maku teliyani chala vishayalu cheparu🙏
Jai Guru datta...
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Om Kalabhairavaya Namaha 🙏
Jai sree krishna
Thank you so much guruvu gaaru naaku vunna sandehalu terchaaru 🙏🙏ee vishayamlo chaala bhada padutunnanu 😢naaku mantram siddinchademo ani bhayapadedanini
స్వామి naku ఒక్క డౌట్ మాములుగా గుడిలో ఉన్న ఏదో ఒక్క old విగ్రహం ఇంటికి వెతుకెలి పూజలు చేసుకుంటే పాపం తగులుద్ద
మూడు అంగుళాల కన్నా ఎక్కువ పెద్దది ఇంట్లో ఉండకూడదు ఏ విగ్రహమైన ఏదైనా పూజించే పూజకు సంబంధించిన వస్తువు అయినా
దొంగతనం చాలా పెద్ద కర్మ మిత్రమా అలా ఎలా చేయగలుగుతారు
Please 🙏🙏🙏🙏🙏 guruvu garu number pettandi telisana vaaru evvaraina pettandi dayachesi
Watsap చెయ్యండి 7989060078
Thank you swami 🙏
Jay guru dew
Jay guru dhata
🙏🙏🙏🌹🌹🌹
🙏🙏🙏🙏🙏
Nenu mimmalni kalavalantey elaa
Watsapp చెయ్యండి అయ్య 7989060078
Sir నేను ఒక సంవత్సరం నుండి మహాలక్మి అమ్మవారి సాధన చేస్తున్నాను, శ్రీ శ్రీ సిద్దేశ్వర భారతి స్వామీజీ ఆశ్రమంలో ఒకటి అయిన రాయలచెరువు (తిరుపతి) శక్తిపీఠం వద్ద పునఃశ్చరణ హోమం,తర్పణం, మార్జనం,అన్నదానం,చేశాను.
అంత బాగానే వుంది కానీ నాకు ఏ డౌట్ వచ్చినా శ్రీ శ్రీ సిద్దేశ్వర భారతి స్వామీజీ గారిని అడగలేను,వారితో మాట్లాడలేను,వారు మనకు దగ్గరకి కూడా రానివ్వరు కాబట్టి నాకు
మేరుతంత్రం పుస్తకం( 5 వాల్యూమ్స్) తెలుగు వర్షన్ లో కావాలి.ఆన్లైన్ లో Sanskrit మరియు హిందీ available వున్నాయి.
ఈ మేరుతంత్రం పుస్తకం ఒక్కటి మన దగ్గర వుంటే చాలు నాకు గురువుగారు దగ్గరవుండి అన్ని విద్యలు నేర్పినట్లె. దయచేసి ఈ మేరుతంత్రం పుస్తకం తెలుగు వర్షన్ మాత్రమే మనదేశంలో ఏ మారుమూల గ్రామంలో వున్న సమాచారం ఇస్తే తెచ్చుకోవడానికి నేను సిద్ధంగా వున్నాను కనీసం translate చేసే పబ్లికేషన్స్ or ప్రెస్ వారి జాడ తెలిసిన దయచేసి తెలుపగలరు.msg from sreenivas Goud Advocate of Highcourt Telangana & OUJAC leader.
Shakti peetam lo memu mantropadesham theesukunam andi homam , tharpanam , annadanam cheyadaniki akkada entha kharchu avutundhi
1 year nundi chestunaru kada mee korika theerinda roju ki enta sankya chestunnaru elanti niyamalu patistunnaru
Swami physical strength kosam sadhana kani mantram kani cheppandi
గణపతి మంత్రము చేసుకొండి మహాత్మ
Swamy Namaskaram karna yakshini sadana video cheyandi
అమ్మ దయ ఉంటే త్వరలోనే చేద్దాం అయ్య
స్వామి naku మూల ద్వారం లో చల్ల నోపి వస్తుంది ఒకో సారి అది కూడా ఎవరో శులం తో గుచ్చినట్టు నాకు అర్ధం కావడం లేదు మీరే ఒక్క మాట చెప్పండి సాధాన నా తప్పుగా చేస్తున్న ఎం అర్ధం కావడం లేదు దక్షిణ కాళీ సాధన చేస్తున్న 🙏దయచేసి నా problem కి solution చెప్పండి 🙏
Guruvu gaaru aadavallaki bramhacharyam niyamam avasaram ledu annaru kada, pedha guruvu cheppina agora ganapati cheyali anukuntunnnanu cheyavacha andi 🙏🙏
తల్లి నేను చేయగలను అంటేనే కూర్చోండి చేయడానికి ముందే సరిగ్గా ఒకటికి రెండుసార్లు చేసుకోండి వినండి
Tq guruvu gaaru 🙏🙏 mi daya kaavali
గురువుగారు అప్పుల పోయే మార్గం చెప్పండి
ఈశ్వరుని రుణముక్తి కోసం ప్రార్థిస్తూ జపం చేస్తూ నీ పని నువ్వు సక్రమంగా చెయ్ నాయన
ఇద్దరు భార్య లు ఉంటే ఎలా గురువు గారు,
@@rkchigineni504 ఎంతమంది భార్యలు ఉన్నా ఒకటే నియమం నాయన
@sadhakmahesh 🙏అలాగే గురువు గారు
Guruvu garu nenu two yers sivuni mathrani japistunanu devuni angrham kalagaledu. Guruvu garu
సరిగ్గా నియమాలు పాటించి చేస్తే అనుగ్రహం రాలేదు అన్న సమస్య ఉండదు మిత్రమా
నామం ఎంత జపం చేస్తే అంత శక్తి శరీరం వదిలి పెట్టిన తర్వాత కూడా శివ పంచాక్షరి మంత్రం ఆదుకోని ఉన్నత గతులు ఇస్తుంది మిత్రమా
అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి
Niyamall a vidhamuga patisali guruvu garu chapandi
@@gollasivaramudu2664 ఈ వీడియోలో ఉన్నాయి సరిగ్గా విని పాటించండి మిత్రమా
Jai guru Datta swamy meeku WhatsApp lo message chesa reply evvandi swamy
మళ్లీ చేయ్యండి అయ్య చాలా మంది చేస్తారు అన్నీ చూడాలి కదా అయ్య miss అవుతాయి
Guruji నేను మీ శిష్యుడిగా మంత్ర సాధన చెయ్యాలి, సదకుడిగా స్వీకరించ గలరు, మిమ్మల్ని ఎలా చేరుకోవాలి.
మిత్రమా విద్యనేర్పిస్తారా వీడియో చూడండి అర్థమవుతుంది
ముందుగా నామమంత్రాలు చేసుకొని శరీరానికి కూర్చునే శక్తి ఇవ్వండి
Namaskaram guruvu garu. Mee latest comment lo physical strength gruinchi prashna vundi. Daniki related.
1. Nenu 11 aksharalu hreem karam unna vajrayogini mantram chesthunnanu. Ee mantram valana physical strength perugutunda.
2. Physical strength gurinchi Ganapathi mantram cheppandi
Mahilalu nelasari lo mantra Japam cheyavaccha?
ఆ ఐదు రోజులు మానసికంగా స్మరణ చేసుకున్న పరవాలేదు కానీ జపం చేయడం పూజలకి దూరంగా ఉండటమే ఉత్తమం మిత్రమా
Swami nenu book lo chusi mantra japam chestuna nenu na wife tho kaluvocha 6000 japam chesina swami
మిత్రమా పొరపాటున కూడా పుస్తకంలో చూసి మంత్రం చేయడం సరైన పద్ధతి కాదు అది తర్వాత జీవితంలో చాలా సమస్యలు ఎదురయ్యే అవకాశముంది
ఇక మీరు భోగ జీవితం గురించి అడిగితే ప్రతి మంత్రానికి ఒక సంఖ్య ఉంటుంది మంత్ర అధికారం కోసం ఆ సంఖ్య పరంపర బద్ధంగా గురువుగారు చెప్పారు ఈ సంఖ్య వరకు బ్రహ్మచర్య దీక్ష ఉండాలి అని
Bhutha daya tho unte Mari mamsaharam teesukunte Ela swamy Ela artam kavadam ledu
మంత్ర శాస్త్రం భోజన నియమాలల్లో రాజయోగికి తినే అవకాశాలు ఇచ్చాయి నీ మనసు నిగ్రహం కోసం నీవు నిర్ణయం తీసుకోవాలి అయ్య
మాంసాహారం తీసుకుంటే సాధనలో అడ్డంకులు వస్తాయి తమోగుణ సంపన్నమైన భోజనం తీసుకోవడం వల్ల జపసాధనలో కూర్చోలేరు ఆ స్థాయి దాటిన తర్వాత తిన్నా గాని మీ ఇష్టం
భూత దయ అంటే సాటి జీవి పైన ప్రేమ కరుణ నీవు ఇబ్బంది పడకుండా నీ వల్ల ఏ జీవి ఇబ్బంది పడకుండా ఉండాలి
హింస వేరు వధ వేరు
నువ్వు ఏం జీవి మాంసం తిన్నావు దాని కర్మ నువ్వు తీసుకుంటావు
@@sadhakmahesh
Artham indi swamy Mari konni devatha samulaku Bali ivvali kada swamy Mari bali ivvala Leda purvam nunchi acharam untundi manam manasuku nachinattu nivedyam samarpisthe saripothunda samy
Mammalian kalavalante ekkada swamy
Watsapp చేయ్యండి అయ్య 7989060078
నమస్తే గురూజీ ఈ తంత్రం దీక్ష ఎన్ని రోజులు చేయాలి
కుటుంబంతో ఉన్న సంసారి సాధనలో తీసుకోవాల్సిన నియమాలు మీరు ఏ మంత్రానికైనా ఈ నియమాలు తప్పకుండా వర్తిస్తాయి మిత్రమా కాకపోతే మీ గురువు అనుమతి ఉండాలి ఎన్ని రోజులు దీక్షలో ఉండాలి అని
మండల కాలం చేయడానికి కూడా భార్య అంగేరించకుంటే...ఎంత చెప్పినా వినకుంటే ఎం చేయాలి...
ప్రేమగా చెప్పి ఒప్పించండి భగవంతుని ప్రార్థించండి సహాయం చేస్తారు నమ్మకం తో ఉందండి
మీది ఏ ఊరు స్వామి నేను వాడికి రావాలనుకుంటున్న
Hyderabad లో ఉన్న అయ్య ప్రస్తుతం
Vakala dagara money tesukuni varavalaki money appu tesukuni echanu valu money evdm ledu ane na house takatupathi money echa vala dagara nunchi money echa margam ala Swami
శివయ్యను రుణ విముక్తి కోసం సాధన చేయండి
అయినా మీ దగ్గర ఉంటే ఇవ్వాలి లేకుంటే ఊరుకోవాలి వేరే వాళ్ళకి ఇవ్వడానికి మీరు ఇబ్బంది పడడం ఎందుకయ్యా అనవసరమైన విషయం కాకపోతే
ఏదో లాభాపేక్ష చేసే ఉంటారు అయ్య
Mi phone number pettandi guru garu
Watsapp చేయ్యండి అయ్య 7989060078
🙏🙏🙏💐
🙏🙏🙏