మీకు SBIలో అకౌంట్ ఉందా? అయితే ఈ గుడ్ న్యూస్ మీకే | Good News for SBI Customers

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
  • Please watch: "Tollywood Producer D Suresh Babu Latest Interview | Nene Raju Nene Mantri | Rana, Kajal | YOYO TV"
    • Tollywood Producer D S...
    ~-~~-~~~-~~-~
    మీకు sbi లో అకౌంట్ ఉందా? అయితే ఈ గుడ్ న్యూస్ మీకే good news for sbi customers. బ్యాంక్‌ లో అకౌంట్ ఉన్నవాళ్ళను అందరినీ ఇప్పుడు భయపెడుతున్నది సైబర్‌ నేరగాళ్లు. ఏ ఖాతా నుంచి ఎప్పుడు ఎంతమొత్తం మాయమవుతుందో తెలియని పరిస్థితి. బ్యాంకర్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో రూపంలో ఖాతా వివరాలు, పిన్ నంబర్‌ తెలుసుకుని వీరు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పోలీసులకు కూడా అంతుచిక్కని స్థాయిలో జరుగుతున్న ఈ నేరాల వల్ల వేల నుంచి లక్షల్లో నష్టపోతున్న వారు ఎందరో ఉన్నారు. సైబర్‌ నేరాలకు పరిష్కారం ‘ఎస్‌బీఐ క్విక్‌’ పరిష్కారం అంటోంది స్టేట్‌ బ్యాంక్‌ యాజమాన్యం. ఇందుకు కావాల్సిందల్లా స్మార్ట్‌ ఫోన్, రిజిస్ట్రర్డ్‌ ఫోన్ నంబర్‌ మాత్రమే అని చెబుతోంది.
    నగదు రహిత లావాదేవీలు అనగానే ఎక్కువ మంది వినియోగించేవి డెబిట్‌ కార్డులే. ఇప్పుడు ప్రతి ఒక్కరి వద్దా ఏదో ఒక బ్యాంక్‌ డెబిట్‌ కార్డు దర్శనమిస్తుంది. డెబిట్‌ కార్డులను వెంటాడే ప్రధాన సమస్య సైబర్‌ మోసం. ఈ పరిస్థితుల్లో డెబిట్‌ కార్డు దుర్వినియోగం ఆపడం ఎలా? అన్న చర్చమొదలైంది. ఇందుకు తమ ప్రత్యేక యాప్‌ పరిష్కారం అంటోంది స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా. తమ యాప్‌ ద్వారా మీ కార్డు వినియోగాన్ని మీరే నియంత్రించుకునే సదుపాయం, పిన్ లాక్‌ సదుపాయం అందుబాటులో ఉందని తెలియజేస్తోంది. దీనివల్ల పొరపాటున మీ డెబిట్‌ కార్డు పిన్ నంబర్‌ ఎవరికైనా తెలిసినా కార్డు వినియోగించలేరని, అందువల్ల మన నగదుకు పూర్తి భరోసా ఉంటుందని చెబుతున్నారు.
    Follow Us on:
    Facebok:
    Google+: goo.gl/kSHwBJ
    Twitter: / yoyotvchannel
    Website: yoyoiptv.com/

ความคิดเห็น • 222