Mudragada Padmanabham Shocking Comments on Pawan Kalyan | Ntv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 พ.ค. 2024
  • For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Mudragada Padmanabham Shocking Comments on Pawan Kalyan | Ntv
    #mudragadapadmanabham #pawankalyan
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews #apelectionresults #apresults2024

ความคิดเห็น • 1.3K

  • @sv8211
    @sv8211 25 วันที่ผ่านมา +239

    ఈ వయసులో ఎందుకు ఈయనకి ఇంత ఆవేశం.. ఉప్మా పెట్టి బూం బూం తాగించి పడుకోబెట్టండి.

    • @bhaskarreddyvyd
      @bhaskarreddyvyd 25 วันที่ผ่านมา +4

      Idenmata mee CBN ki Chepu

    • @dilip638
      @dilip638 25 วันที่ผ่านมา +5

      ​@@bhaskarreddyvyd Reddy garu padmanabha Reddy gariki meeru kuda cheppandi vintaru

    • @user-ot7ji9pg7f
      @user-ot7ji9pg7f 25 วันที่ผ่านมา

      😂😂😂

    • @user-ot7ji9pg7f
      @user-ot7ji9pg7f 25 วันที่ผ่านมา +4

      జై ఉప్మా ముసిలి తాత

    • @bhaskarreddyvyd
      @bhaskarreddyvyd 25 วันที่ผ่านมา

      @@dilip638 638 sure CBN relax Abadam important baga kastapaddu ipati daka

  • @suryanarayanareddy3655
    @suryanarayanareddy3655 25 วันที่ผ่านมา +141

    ముద్రగడ గారు. YCP కి అమ్ముడుపోయారు అది మీ కూతురు కి నచ్చలేదు

    • @suryab3046
      @suryab3046 25 วันที่ผ่านมา +3

      Avunu kithuru emo jenasena ki ammudipoindhi

  • @ManiNagavarupu
    @ManiNagavarupu 25 วันที่ผ่านมา +125

    ఇంకా నయం నాకు పుట్టలేదు అనలేదు ఉప్మారెడ్డి పెసరట్టు ఉప్మా రెడ్డి గారు

  • @rahulk1787
    @rahulk1787 25 วันที่ผ่านมา +224

    నేను కాపు ని కాదు కానీ నాకు తెలిసి ఈరోజు నీ ప్రెస్ మీట్ తర్వాత మీ కాపుల దృష్టిలో నువ్వు బ్రతికున్న చచ్చిన వాడితో సమానం.....

    • @mallikarjunacherlopalle3135
      @mallikarjunacherlopalle3135 25 วันที่ผ่านมา +6

      Avuna, endhuko, kuttumbam lo chicchulu pette vaaru manchivaaru

    • @b_sri
      @b_sri 25 วันที่ผ่านมา +3

      నువ్వు కమ్మోడివా?

    • @mohanbabubanavaram5211
      @mohanbabubanavaram5211 25 วันที่ผ่านมา +1

      @@mallikarjunacherlopalle3135 hahaha evado chebithe vini, kuttumbam lo chichulu pedukontava

    • @mohanbabubanavaram5211
      @mohanbabubanavaram5211 25 วันที่ผ่านมา +2

      @@b_sri Nenu kapune, nenu kuda adhe chebuthunna, ippudu emiantav, nijam eppudu nijame

    • @mallikarjunacherlopalle3135
      @mallikarjunacherlopalle3135 25 วันที่ผ่านมา

      @@mohanbabubanavaram5211 Swardham ekkuvayyindhi bro, manusulaku edhi viluvayinadi, edhi kaadhu artham kavatledhu. Evarikivare memu goppa ane sthithiki vaccharu, mudragada gaaru oka stand thesukunnaru ycp ani, valla kuthuriki Janasena ante istam anuko, emi cheppali. Nenu janasena ki support chesthanu, maa nanna abhiprayam tho naaku sambhadham ledhu ani cheppali, kaani valla nanna gurinchi ame tho negative ga cheppunchafam enthavaraku correct, ledhu ame swathahaga cheppuina, ame ala matladavaccha

  • @srinusundarapu1968
    @srinusundarapu1968 25 วันที่ผ่านมา +151

    అయ్యా ముద్రగడ గారు నీది ఒక బతుకేనా కాపు పుట్టుకే నా నీది

    • @srinuch5
      @srinuch5 25 วันที่ผ่านมา +2

      జాగ్రత్త గా మాట్లాడు మన అమ్మ నాన్న నీ ఎవడైనా అంటే ఎట్లా మాట్లాడ్తావు

    • @bhagavanbsga7219
      @bhagavanbsga7219 25 วันที่ผ่านมา +3

      వెర్రి పప్ప..
      వెర్రి పుష్పం..
      ముద్రగడ కూతురే.
      అంటారు..

  • @saipuppala6842
    @saipuppala6842 25 วันที่ผ่านมา +74

    పాపం,, వైఎస్ఆర్సీపీ నమ్ముకొని,, ఇప్పుడు ఇలా అయిపోయారు. ఆ దేవుడు మిమల్ని ప్రశాంతంగా ఉంచాలి అని ఆశిస్తున్నాను.

  • @upendranaidubudithi594
    @upendranaidubudithi594 25 วันที่ผ่านมา +63

    పోయే ముందు ఈయన ఇలా మతిస్థిమితం లేకుండా తయారవ్వటం ఒక కాపు నేత గా చాలా బాధ అనిపిస్తుంది. వీలైతే ఎవరైనా వైద్యం చేయించండి. June 4 న గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ఆరోజు అన్ని సౌకర్యాలు కల్పించండి.

  • @Jakkula-Rajendhar.
    @Jakkula-Rajendhar. 25 วันที่ผ่านมา +72

    ముద్రగడ కు ఫ్రస్ట్రెషన్ వచ్చింది అసలు pawankalyan గారు ఎంత బాగా మాట్లాడారు.మీ కూతురు ఆవిడ అంతట ఆవిడ వచ్చి pawankalyan గారికి మద్దతు ఇచ్చి మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు అది అర్ధం కావట్లేద?

    • @sumototv
      @sumototv 25 วันที่ผ่านมา +1

      Mari purandheswari ntr kuturu..bjp lo vundhi ..ante bjp ki ammudupoyindha?

    • @darakirankumar5855
      @darakirankumar5855 25 วันที่ผ่านมา

      ​@@sumototv,, wow what a comment🎉

  • @panduriveeravenkatasaipras5685
    @panduriveeravenkatasaipras5685 25 วันที่ผ่านมา +411

    ముద్రగడ గారు మీరు ప్రశాంతంగా ఉండండి అంతా మంచే జరుగుతుంది..., పవన్ కళ్యాణ్ గారు కుళ్ళు కుతంత్రాలు కలిగిన వ్యక్తి అంటే నమ్మే స్థితిలో ప్రజలు లేరు..

    • @palakaramu2301
      @palakaramu2301 25 วันที่ผ่านมา +5

      అయినా ప్రశాంతంగా ఎలా ఉండగలరు.

    • @nag9610
      @nag9610 25 วันที่ผ่านมา +25

      ​@@palakaramu2301 Rendu Boom Boom beer lu veste prasantam ga untadu.

    • @kumar_747
      @kumar_747 25 วันที่ผ่านมา +6

      Joke bagundi

    • @pillaravi7202
      @pillaravi7202 25 วันที่ผ่านมา

      ❤❤❤❤❤❤❤​@@palakaramu2301

    • @ee-002mahesh7
      @ee-002mahesh7 25 วันที่ผ่านมา +2

      ​@j48358veedu andarini nasanam chestahdu.veedu nasanam avthadu..kulam..pillalu..vaadu kuda nasanam avthadu daridrudu veedu kapu jathukj

  • @ShyamV.-yh3pn
    @ShyamV.-yh3pn 25 วันที่ผ่านมา +68

    నీ కుటుంబాన్ని విడదీయాలి అనుకుంటే నన్ను కండువా వేసేవారు కదా మరి వెతుకు వెయ్యలేదు ముద్రగడ పద్మనాభం గారు మిమ్మల్ని గౌరవించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే మీరు వాళ్ళ పరువు తీస్తున్నారు

  • @madhav689
    @madhav689 25 วันที่ผ่านมา +140

    కల్యాణ్ గారి మంచితనం వల్ల నిన్ను ఎదవ అని అన లేక పోతున్నాం

  • @satyanarayanaalamuru8266
    @satyanarayanaalamuru8266 25 วันที่ผ่านมา +69

    ఒరే ఉప్మా గా! ఎన్నికల్లో ఓడిపోతే తరిమించుకున్నట్లేనా? గెలుపు ఓటమి రెండు వెలుగు చీకటి లాంటివి.గెలుస్తారు.ఓడిపోతారు.అంత మాత్రాన తరిమించుకున్నట్లేనా? నీవు ఈ రెండు మూడు రోజుల్లో ప్రజల్లోకి వెళ్ళు.నిన్ను తన్ని తరుముతారో, తన్ని తగజేస్తారో నీకు అనుభవ పూర్వకం తెలిసి వస్తుంది. వెళ్ళు ఒకసారి ప్రజల్లోకి.ఇంట్లో కూర్చుని నోటికి వచ్చినట్లు వాగటం కాదు.

  • @KodavaliSrinivasarao-xt9gj
    @KodavaliSrinivasarao-xt9gj 25 วันที่ผ่านมา +233

    అరే నువ్వే మనిషివి రా బాబు

    • @dsantosh6668
      @dsantosh6668 25 วันที่ผ่านมา +5

      Nuvvu eanti raa mari

    • @Luxmivara
      @Luxmivara 25 วันที่ผ่านมา

      Pspk de3 manishini apudu
      Ee sir kinyemyndi

    • @valisireddyvijayabhaskarre6002
      @valisireddyvijayabhaskarre6002 25 วันที่ผ่านมา +1

      Nuvvu manishivenara

    • @suryab3046
      @suryab3046 25 วันที่ผ่านมา +1

      Nuvvu matram jantuvu vi

    • @madhubilla1353
      @madhubilla1353 21 วันที่ผ่านมา

      Pukkka

  • @varaprasad4531
    @varaprasad4531 25 วันที่ผ่านมา +306

    పోయే వయసులో ఉన్న పరువు పేరు అంత పోగొట్టుకున్నావ్ ఉప్మా పద్మనాభం రెడ్డి

    • @krishnakishore9422
      @krishnakishore9422 25 วันที่ผ่านมา +5

      Varaprasad pl respect people who is having credibility in society.uselessfellows

    • @viswakanth9002
      @viswakanth9002 25 วันที่ผ่านมา

      Please don't call mudragada useless fellow ​@@krishnakishore9422

    • @mallikharjun3621
      @mallikharjun3621 25 วันที่ผ่านมา +4

      Varaprasad anna Danilo tappu emundi Krishna kishore garu

    • @ee-002mahesh7
      @ee-002mahesh7 25 วันที่ผ่านมา +4

      ​@@krishnakishore9422bokka vedikem cridibily ldu ..yepudo dengindi

    • @chandubhattu5091
      @chandubhattu5091 25 วันที่ผ่านมา +1

      😂😂😂😂

  • @sdpsdpsdp
    @sdpsdpsdp 25 วันที่ผ่านมา +40

    ఎవరికైనా చూపించండి రా పాపం

  • @raviravindra7756
    @raviravindra7756 25 วันที่ผ่านมา +59

    మీకు మించిన నటుడు లేరు ఉప్మా బాబాయ్ గారు

  • @Lakshminarayana.Gopisetty
    @Lakshminarayana.Gopisetty 25 วันที่ผ่านมา +192

    మైండ్ పోయింది మెంటల్ వచ్చింది

    • @vijayreddy202
      @vijayreddy202 25 วันที่ผ่านมา +4

      Nee family lo ela jaruguthe neeku mental kadhu paike pothav 😅😅😅😅

    • @pvrajasekhar8368
      @pvrajasekhar8368 25 วันที่ผ่านมา

      Correct గా చెప్పారు

  • @powerstar100
    @powerstar100 25 วันที่ผ่านมา +148

    30 rojullo paruvu poguttukovadam ela? a book by padma

    • @user-ur7kr2us4u
      @user-ur7kr2us4u 25 วันที่ผ่านมา +8

      Perfect

    • @nckrishnababu
      @nckrishnababu 25 วันที่ผ่านมา +5

      😂😂😂😂

    • @vinodkiran4685
      @vinodkiran4685 25 วันที่ผ่านมา +5

      Perfect 😂😂

    • @jaisreeram7780
      @jaisreeram7780 25 วันที่ผ่านมา +5

      Superrrrrrrr 😂😂😂👌

    • @kiranks5024
      @kiranks5024 25 วันที่ผ่านมา +3

      Perfect title 👌

  • @manmadharao9278
    @manmadharao9278 25 วันที่ผ่านมา +46

    అరె ఉప్మా రెడ్డి, నీ ఆత్మకు శాంతి కలగాలి

  • @gurugubellichakradharrao2852
    @gurugubellichakradharrao2852 25 วันที่ผ่านมา +46

    నాకు ఎందుకో వీడిలో చావు కల కనపడుతుంది

  • @madhugunde6374
    @madhugunde6374 25 วันที่ผ่านมา +200

    పాపం ఎడవద్దు నాయన!కూల్ కూల్

    • @dsantosh6668
      @dsantosh6668 25 วันที่ผ่านมา +4

      Meeku ala ne kanipisthundi le

    • @vihaanadi7315
      @vihaanadi7315 25 วันที่ผ่านมา

      ​@@dsantosh6668A😅

    • @seshuj6364
      @seshuj6364 25 วันที่ผ่านมา +1

      PAWALAGAADU family LADIES 💄💄💄💄💄 PUBS lo YONI 👄👄👄👄 HONEY 🍯 poshi SE...X business....KONIDELA NIHARIKA, KONIDELA SREEJA, KONIDELA chiranjeevi Wife...LANJA,💄💄 family 😅

  • @ashokch3338
    @ashokch3338 25 วันที่ผ่านมา +153

    పుట్టింది మీకే కదా పెళ్లి చేసేస్తే మీ కూతురు కాకుండా పోతుందా
    మిమ్మల్నే మీ కూతురు వ్యతిరేకిస్తుంది. ఆమె

    • @ravinderreddy8206
      @ravinderreddy8206 25 วันที่ผ่านมา +14

      Father villuva tisina bidda Avasarma

    • @jakkampudiharibabu3655
      @jakkampudiharibabu3655 25 วันที่ผ่านมา +3

      ​@@ravinderreddy8206babaayi murder emi ayyinda

    • @Abhi-di5zs
      @Abhi-di5zs 25 วันที่ผ่านมา

      Malli pk kuda okadiki puttina danike kada vadilindengindi..antaga unte nee ammanu kuda pk daggaraku pampu..vere valla families ante anta easy ga matladutunnav

    • @Snreddy9251
      @Snreddy9251 25 วันที่ผ่านมา

      ​@@jakkampudiharibabu3655subject ledhu bro niku

    • @avakayajadi1014
      @avakayajadi1014 25 วันที่ผ่านมา +2

      ​@@jakkampudiharibabu3655 adi court lo undi but ikkada janallo mama meeda cheppuleyinchina daurbagyudu

  • @soulapursaibabu8808
    @soulapursaibabu8808 25 วันที่ผ่านมา +27

    There is no logic for your argument sir unfortunately.

  • @naveenkrishnanani6381
    @naveenkrishnanani6381 25 วันที่ผ่านมา +43

    మీకు లాభం లేనప్పుడు నష్టపోతారు. ఎందుకు చింతించాలి? మీరు మీ కూతురిని ఆస్తిగా పోల్చడం మీ చౌకబారు మనస్తత్వాన్ని చూపుతుంది.

  • @BhanuR-md2fk
    @BhanuR-md2fk 25 วันที่ผ่านมา +161

    ఒరేయ్ అపరా బాబు ఇంకావ్వు వైసీపీలో ఉండి విలువ పోగొట్టుకోకు

    • @thirumalakonda8184
      @thirumalakonda8184 25 วันที่ผ่านมา +4

      JSP lo కి వచ్చేయండి ముద్ర గారు అందరం కలిసి బాబు కీ ఊడిగం చేద్దాం

    • @mreddy1188
      @mreddy1188 25 วันที่ผ่านมา

      TDP Loki provala antha Kante aayana sachipovatam istapadataru

    • @venkatn4399
      @venkatn4399 25 วันที่ผ่านมา +1

      ​@@thirumalakonda8184 jai jaglak.... Jai 'wig'lak....! Jai Babai kathipotu... Jai Lakshakotla donga....!

  • @balajimedida4725
    @balajimedida4725 25 วันที่ผ่านมา +10

    ని ఆస్థి కాదు అన్నపుడు మరి ఎందుకు ఈ మీటింగ్

  • @beverarambabu7593
    @beverarambabu7593 25 วันที่ผ่านมา +7

    ఇకనైనా మారండి ముద్రగడ గారు మారితే ముద్రగడ కొనపిరితోనైన బతికుంటావ్ లేదంటే నీ కర్మ నువ్వు బ్రతికున్న జాతి దృష్టిలో సచ్చినట్టే

  • @PrasadPaddhu
    @PrasadPaddhu 25 วันที่ผ่านมา +70

    దెబ్బకి ముద్రగడ రెడ్డికి దిమ్మ తిరిగింది ...😂

  • @routhuvenkatachinababu2264
    @routhuvenkatachinababu2264 25 วันที่ผ่านมา +103

    ముద్రగడ గారు ఈరోజు మీరు మాట్లాడిన టువంటి తీరు చాలా బాధాకరం మీరు ఇంత దిగజారి మాట్లాడుతారు అనుకోలేదు ఇప్పటికైనా ఎప్పటికీ అలా మాట్లాడవద్దు

  • @vasuboddu6208
    @vasuboddu6208 25 วันที่ผ่านมา +36

    మీరు ఇంకా బతికే ఉన్నారా అండి ఈపాటికి మంచాన పడ్డారు అనుకున్నానండి

  • @Rahul-bn7hg
    @Rahul-bn7hg 25 วันที่ผ่านมา +4

    “How to self destruct in one meeting ?” A book by upma reddy

  • @prasadnagendra4369
    @prasadnagendra4369 25 วันที่ผ่านมา +64

    ఈ రోజు ఉప్మా అందిందా లేదా రెడ్డి గారు

    • @vijayreddy202
      @vijayreddy202 25 วันที่ผ่านมา

      Idhe package start politics family madha chichu pettadam 😅😅😅😅 pathau sankanaki potharu... 😅😅😅 inka enni days le 1 week tharra butta sardhukoni povatame 😅😅😅😅

    • @prakashprakash4810
      @prakashprakash4810 25 วันที่ผ่านมา +1

      ​@@vijayreddy202pooku Mee ycp ni sardhukomanu ap andaru thirigesaru TDP side Mee ycp natakalu anni telisipoyayi😂😂

  • @mamidisridhar9862
    @mamidisridhar9862 25 วันที่ผ่านมา +40

    Boku Mudra gada

  • @rambabuvinnakota2023
    @rambabuvinnakota2023 25 วันที่ผ่านมา +33

    ఆస్తి కాదంటూనే pressmeet ఎందుకు పెట్టినట్టు

  • @chinnaraomadaka4342
    @chinnaraomadaka4342 25 วันที่ผ่านมา +23

    తాత నువ్వు ఇంకా మారవా

  • @karunakart1793
    @karunakart1793 25 วันที่ผ่านมา +94

    ఏంట్రా బాబు నీ బాధ నీ కూతురు నీకు పుట్టలేదా ఏంటి ??

    • @dsantosh6668
      @dsantosh6668 25 วันที่ผ่านมา +4

      Nuvvu first check chesko

    • @Shivram712
      @Shivram712 25 วันที่ผ่านมา

      Enni. Mo.. La ki purtav

    • @viswakanth9002
      @viswakanth9002 25 วันที่ผ่านมา +4

      😂😂😂😂aayana property kadhanta 😂😂😂aayanaku sambamdham ledhanta 😂😂😂

    • @chandubhattu5091
      @chandubhattu5091 25 วันที่ผ่านมา +1

      😅😅😅

    • @karunakart1793
      @karunakart1793 25 วันที่ผ่านมา

      @@dsantosh6668 Naa property kadhu ani enduku bro ani sarlu vinadanike galisuga anipistundu

  • @srinivasprks8935
    @srinivasprks8935 25 วันที่ผ่านมา +18

    Anna jagartha vivekam 2 2024 ki nuvve plan by jagan

  • @bsbabu4170
    @bsbabu4170 25 วันที่ผ่านมา +7

    Now, I understand why there is retirement for govt. employees

    • @jaisreeram7780
      @jaisreeram7780 25 วันที่ผ่านมา

      Such a funny comment's on this video 😂😂😂😂 not able to control bro 👌

  • @voice_of_janasena2024
    @voice_of_janasena2024 25 วันที่ผ่านมา +43

    అయినా మీకు ఎందుకండి... మా ఖర్మ కాకపోతే.. ఇప్పటివరకు మిమ్మల్ని మా కాపు కులానికి పెద్దగా భావించి తప్పు చేశాం.. రంగా గారి తర్వాత అంతటి విలువ ఒకానొక సమయంలో మీకు ఇచ్చాము..
    ఇప్పుడు అర్థమవుతుంది మీరు కాపు కుల ద్రోహులు ..... నిన్ను నమ్మి ఉద్యమానికి వచ్చిన కాపు సోదరులందరూ బలైపోయారు.... కాపులను తాకట్టు పెట్టడానికి నువ్వు వున్నావు

  • @meenavasudeva1970
    @meenavasudeva1970 25 วันที่ผ่านมา +63

    నువ్వు మారవు

  • @AmarVasu1680
    @AmarVasu1680 25 วันที่ผ่านมา +9

    What has pk ji said ? And what has this man understood?

  • @sriramuluyajjipurapu
    @sriramuluyajjipurapu 25 วันที่ผ่านมา +4

    ముద్రగడ పద్మనాభం గారు ఒక్క విషయం చెప్పండి ఆ పార్టీలో ఉండాలంటే ఏదైనా కోర్సు చేసి వెళ్లాలా లేదా వెళ్లాక కోర్స్ చేయాలా ఒక్కరూ తిన్నగా మాట్లాడరు భార్యాభర్తలు గా ఉండి లీగల్ గా కోర్టు ద్వారా విడాకులు తీసుకునే వారి గురించి నాయకులుగా పేరు పొందిన మీరు ఎలా మాట్లాడుతున్నారు. మీరు మీ కూతురు అలా తండ్రి కూతుళ్ళ సంబంధం నుండి లీగల్ గా కోర్టు ద్వారా విడిపోయారా అలా సాక్ష్యాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా మీ కూతురికి పెళ్లి చేసి భర్తని ఒక కుటుంబాన్ని ఇవ్వగలిగారు తప్ప ఇంకో తండ్రిని ఇవ్వలేదు కదా అయినా కూతురిని నా ప్రాపర్టీ నీ ప్రాపర్టీ అన్నారు చూడండి అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం

  • @rajeshkumarkristam2724
    @rajeshkumarkristam2724 25 วันที่ผ่านมา +27

    Nee frustration ni YCP baaga use chesukontondi… have some patience and think

  • @DivyaP-io8od
    @DivyaP-io8od 25 วันที่ผ่านมา +30

    Intha neechanga ela brathukuthunnavura babu

  • @vadapalliramakrishna4542
    @vadapalliramakrishna4542 25 วันที่ผ่านมา +5

    పాపం వయసు అయిపోయింది కదా ఏం చేస్తాం

  • @ravikandregula8146
    @ravikandregula8146 25 วันที่ผ่านมา +3

    ఇదే మాటలు పిఠాపురం సెంటర్ లో కూర్చుని మాట్లాడు , అక్కడి ప్రజలు నీకు ఘనంగా సన్మానం చేస్తారు

  • @VeeeraSammy
    @VeeeraSammy 25 วันที่ผ่านมา +29

    Pawan kalyan ni emi peekaleka chiranjeevi joliki veltunnav, tappu meeda tappu chestunnadu jagan

    • @adusumallivenkatasubrahman3501
      @adusumallivenkatasubrahman3501 25 วันที่ผ่านมา

      మధ్యలో
      జజాగ్స్నది.కుఫుడతాభర్థలొకెష్.అనె
      పరిచలరేందుకురా.న్స్తా.భువనేశ్వరి.నారా.బ్రాహ్మణి

  • @srinivas.vchandra2275
    @srinivas.vchandra2275 25 วันที่ผ่านมา +6

    Sajjala script chadivithe vunna viluva pothundhi ayya

  • @PraveensOkkamata
    @PraveensOkkamata 25 วันที่ผ่านมา +3

    పెద్దవారు.. కాపుల తరపున మీరు కొంత కాలం నిలబడాలి. ప్రశాంతం గా ఉండండి.
    మీకు ఒక సామెత చెప్పాలని ఉంది.
    "ఇంట గెలుచి రచ్చ గెలవాలి "

  • @yerramsettypraveen5477
    @yerramsettypraveen5477 25 วันที่ผ่านมา +29

    Nijam nilakadamida thelustundi

  • @ravichevvuri1679
    @ravichevvuri1679 25 วันที่ผ่านมา +46

    ముద్రగడ పద్మనాభం గారు మరీ దిగజారిపోతున్నారు.బాధగా ఉందండి.మూర్ఖత్వం మంచిదికాదు. మీరు ఇకనైనా మౌనంగా ఉంటే బావుంటుంది. ఆమొహంలో నవ్వు ఎంతబావుండేదండి. ఇప్పుడేమయ్యిందండి.మిమ్మల్ని దగ్గరగా చూసిన మాలాంటి వారికి ఇబ్బందిగానే ఉంది.మారండయ్యా.... మౌనం వహించడయ్యా నమస్సులతో

  • @piduguvenkataramanamurthy5316
    @piduguvenkataramanamurthy5316 25 วันที่ผ่านมา +3

    నేను నీ కులము వాడిడి కాదు అయినా అడుగుతున్నా కొంచెం మాకు అర్థమయ్యేలా చెబుతారా రాజకీయాలు ముందు వచ్చాయా కూతురు ముందు పుట్టిందా బాగా ఆలోచించండి మీరు చస్తే ఏడవ టానికి తొలిచూరి ఆడపిల్ల వంశ ఉద్ధరణకు మలు చూరి మగపిల్లాడు ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి మరి మీకు ఆడపిల్ల లేకపోతే మరి ఇంకా ఎవరు ఏడుస్తారు సార్. దయచేసి హిందూ సమాజాన్ని అవమానించ కండి ఈ కుళ్ళు రాజకీయాల కోసం. అడుగుతున్నా

  • @konakasi
    @konakasi 25 วันที่ผ่านมา +3

    పెద్దలను గౌరవించటం రానివారికి భగవంతుడే శిక్షిస్తాడు.

  • @sreenut669
    @sreenut669 25 วันที่ผ่านมา +91

    కామెడీ జోకర్ గాడు ముద్రగడ 😂😂😂

  • @budhasatyanarayana1216
    @budhasatyanarayana1216 25 วันที่ผ่านมา +46

    ఎలక్షన్ తరువాత వీరి పరిస్థితి చూడాలి.

  • @vthota24
    @vthota24 25 วันที่ผ่านมา +65

    ఎందుకు ఈ వయసులో ఎంత బాధ నీకు అన్ని మూసుకొని చెక్క ఇంట్లో పడుకో కూతుర్ని ప్రాపర్టీ తో పోలుస్తూ నీకు బుద్ధుందా మైండ్ ఉందా షర్మిల చెప్పుకుంటున్న రాజశేఖర్ రెడ్డి కూతురు అని అలాగే నీ కూతురు అని చెప్పుకుంటుంది నీకే పుట్టింది కదా నిన్న అనాలంటే మాకు బాధగా ఉంది కెలుకొన్ని తిట్టించుకోకండి సార్

  • @naresh.c2677
    @naresh.c2677 25 วันที่ผ่านมา +3

    Jagan grand father also second wife son tell this also

  • @natureandtravel.ratnakar7468
    @natureandtravel.ratnakar7468 25 วันที่ผ่านมา +9

    Chip miss aindi papam.😢

  • @palakaramu2301
    @palakaramu2301 25 วันที่ผ่านมา +41

    పద్మ నరసింహ రెడ్డి గుడ్డు తెలుసు నీకు.

  • @prakashtn2628
    @prakashtn2628 25 วันที่ผ่านมา +16

    best comedian actor of the world Mr.Mudhragada garu

  • @ag24336
    @ag24336 25 วันที่ผ่านมา +1

    ఉప్మా కోసం నువ్వు ఎప్పుడో రోడ్డు మీదకు వచ్చావు నిన్ను ఎవడు లాగా లేదు

  • @nacinemameistam5332
    @nacinemameistam5332 25 วันที่ผ่านมา +13

    పాపం పక్కన కూర్చున్న ఇద్దరు కూడ వెళ్లిపోయారు అనుకుంటా...

  • @VeeeraSammy
    @VeeeraSammy 25 วันที่ผ่านมา +16

    Inka paruvu pogottukoku
    Jagan adinattu adaku

  • @vthota24
    @vthota24 25 วันที่ผ่านมา +27

    ఏంటి లేదా ఆడింగ్ లాగా తేడాగా మాట్లాడుతున్నాడు

  • @modernbharateeyudu2136
    @modernbharateeyudu2136 25 วันที่ผ่านมา +5

    Next KA Paul for this State ....

  • @ramesh7608
    @ramesh7608 25 วันที่ผ่านมา +1

    రే.. వయసు వచ్చింది దేనికి రా......
    అసలు నీకు రాజకీయాలు దేనికి రా..
    ఎం పొడుద్దాం అని.....
    బుద్ది జ్ఞానం ఏమైనా ఉందా అసలు.

  • @moviesupdates6067
    @moviesupdates6067 25 วันที่ผ่านมา +18

    Vayasu perigite kadu upma thata.. Buddi kooda peragali

  • @VeeeraSammy
    @VeeeraSammy 25 วันที่ผ่านมา +34

    Kapula paruvu teeyaku inka po padmareddy

  • @SatyaNarayana-yn1qr
    @SatyaNarayana-yn1qr 25 วันที่ผ่านมา +4

    You never change your mind set

  • @svksraosunkara2955
    @svksraosunkara2955 25 วันที่ผ่านมา +2

    ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారు దగ్గరకు నీ కూతురు అల్లుడు వచ్చి పరిచయం చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ని గురించి నీ కుటుంబం గురించి చాలా ఉనతంగా మాట్లాడాడు.

  • @prakashtn2628
    @prakashtn2628 25 วันที่ผ่านมา +10

    Super script given by YSRCP script writers

  • @rajeshkumarkristam2724
    @rajeshkumarkristam2724 25 วันที่ผ่านมา +10

    Ninnu kuda Pithapuram lo tanni tagalesaru 2009 lo

  • @pattabhiramayya4569
    @pattabhiramayya4569 25 วันที่ผ่านมา +1

    ఇప్పటికే సగం మనిషి వయ్యావయ్యా పద్మనాభం గారు. ఇంకా ఇంకా దిగజార వద్దు సార్. కూతురు విషయం లో ఇంక మూట్లాడవద్దు బాబయ్య.

  • @raveendrareddy9885
    @raveendrareddy9885 25 วันที่ผ่านมา +1

    సంస్కారం కోల్పోయి మాట్లాడొద్దు. ఆయన నీ ఫ్యామిలీ గురించి ఎక్కడా విమర్శలు చేయలా. మరి నువ్వేమో ఆయన భార్యల గురించి, ఆయన అన్నయ్య కుటుంబం వ్యక్తి గత విషయాలు గురించి దరిద్రపు మాటలు మాట్లాడితున్నావు. నీకు పుట్టగతులు ఉండవు.

  • @suseelakeerthi7285
    @suseelakeerthi7285 25 วันที่ผ่านมา +41

    మీరు పవన్ కళ్యాణ్ గారు భార్యలను తీసుకోని వచ్చి మధ్యలో ముందుకు తీసుకురండి మీరు పవన్ కళ్యాణ్ గారు మీద ఎన్ని కుట్రలు చేసినా అత్తాని బార్లు నీల నీస రాజకీయం చేసారు... జై జనసేన 😍👍

  • @battamchettyniranjan7288
    @battamchettyniranjan7288 25 วันที่ผ่านมา +8

    Worst is superlative degree.
    If there is any more than that
    He is that

  • @tamminedikrishnamohan6155
    @tamminedikrishnamohan6155 25 วันที่ผ่านมา +1

    దున్నపోతు మీద వర్షం పడిన తెలేయదు అంటే ఇదే 😜

  • @ramesh.m4794
    @ramesh.m4794 25 วันที่ผ่านมา +1

    కిర్లంపూడి సినిమా ధియేటర్లో బ్లూ ఫిలిమ్స్ సాధించుకున్న చరిత్ర నీది

  • @saravanakumar8241
    @saravanakumar8241 25 วันที่ผ่านมา +38

    మీ జలగడు రాజకీయ నటనలో ఆస్కార్ ఇస్తారు వేరే ఎవరిదో నటన అంటే ఎలా

  • @sjonegramgold8824
    @sjonegramgold8824 25 วันที่ผ่านมา +21

    చాలు రా బాబు నంటిచింది చి

  • @chandufarms3554
    @chandufarms3554 25 วันที่ผ่านมา +1

    మీకు ఇప్పుడు ఎలాగ ప్రశాంతత లేదు మీరు పోయాక అయినా ఆదేవుణ్ణి ప్రశాంతత ఇవ్వాలని కోరుకుంటున్నాను

  • @satyanandavvv9960
    @satyanandavvv9960 25 วันที่ผ่านมา +1

    ఛీ నువ్వూ ఒక మనిషివేనా....నిన్ను గానీ ని కుటుంబాన్ని గానీ ఆయన ఏమైనా అన్నారా....కానీ నువ్వు ఏం మాటాడవో ఒకసారి చూస్కో.....కొంచెమైనా ఇంగితం ఉందా....అంత వయసొచ్చింది....

  • @SaiSankarKonathala
    @SaiSankarKonathala 25 วันที่ผ่านมา +9

    Rajakeeya Meru pharvatham.

  • @Satya143-ub3lo
    @Satya143-ub3lo 25 วันที่ผ่านมา +10

    నేపక్కన కుర్చోటనికి భయపడుతున్నారు

  • @Ayeshavlogs799
    @Ayeshavlogs799 25 วันที่ผ่านมา +1

    ఇంత కుళ్ళు మనసులో పెట్టుకుని జనసేనలోకి వెళ్ళాలి అని అనుకున్నావు కదా నీ నక్క నీకంటే నక్క నయం అనుకుంటా

  • @suranasuman3542
    @suranasuman3542 25 วันที่ผ่านมา +1

    Super sir

  • @jalasutrapupandavulu5701
    @jalasutrapupandavulu5701 25 วันที่ผ่านมา +19

    చేతగాని ముద్రగడ

  • @vijaykumar-dl3uy
    @vijaykumar-dl3uy 25 วันที่ผ่านมา +4

    Kullu kutuntralu tho kottu kuntunnavu nivu.

  • @srivasavailable
    @srivasavailable 25 วันที่ผ่านมา +1

    పవన్ కళ్యాణ్ కి ఉన్న మెచ్యూరిటీ కూడా లేదు నీకు ఇచ్చిన గావురవం కూడా నువ్ ఎవ్వలేకపోయావ్ నీలాంటి నాయకులు వింటే చాలా బాధగా ఉంది

  • @appalanaidu8036
    @appalanaidu8036 23 วันที่ผ่านมา

    Who is he? I never see

  • @user-qc3bi8br4b
    @user-qc3bi8br4b 25 วันที่ผ่านมา +9

    Worest fellow

  • @ratnaprasadnaidubasa9407
    @ratnaprasadnaidubasa9407 25 วันที่ผ่านมา +19

    Upma reddy grand father 😂😂

  • @crazymoonsongs2167
    @crazymoonsongs2167 25 วันที่ผ่านมา

    Super

  • @msrinivasaraorao
    @msrinivasaraorao 25 วันที่ผ่านมา +7

    Corona vachi chala mandi poyaru Nuvu poledu enti raha

  • @prakashrao4683
    @prakashrao4683 24 วันที่ผ่านมา

    Super sir.. you are a great leader... you have a broadmind... you respect all the castes...you don't have caste feelings... you deserve to be CM of AP... you can do justice for all the castes. You should be given Bharat Ratna award...

  • @narenreddy5125
    @narenreddy5125 25 วันที่ผ่านมา +1

    సంస్కారం లేని మూర్ఖుడు నాయకుడు ఎలా అయ్యాడు?. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ గురించి సిగ్గు లేకుండా ముదగడ మాట్లాడటం చెబుతుంది అతని నీచమైన క్యారెక్టర్.

  • @rajasekharpatibandla5522
    @rajasekharpatibandla5522 25 วันที่ผ่านมา +6

    Elanti vadina....kapu jaati enni rojulu...nammukundi

  • @ramprasadallu76
    @ramprasadallu76 25 วันที่ผ่านมา +10

    ఉప్మా బాబాయ్ కి బిపి పెరిగి మైండ్ దొబ్బిందా..మీ ప్రోపర్టీ కానీ మీ కూతురే వీడియో పెట్టిందంయ్యా..

  • @randhiappalanaidu670
    @randhiappalanaidu670 25 วันที่ผ่านมา

    Super speech sir

  • @nidubroluvikram424
    @nidubroluvikram424 25 วันที่ผ่านมา +1

    ఉప్మా musukunty meladi 😂😂😂😂😂