COFS 29 Drought tolerant green fodder కరవు సీమల ఆశల గ్రాసం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • Co. F.S. 29 is a multi cut variety and released by Tamil Nadu Agricultural University. It is cross between TNFS 9602 and Sudan grass.
    కోఎఫ్‌ఎస్‌ 29 విత్తనాలు అనంతపురం జిల్లా రెడ్డిపల్లెలోని కృషి విజ్ఞాన కేంద్రం మరియు గన్నవరం నందు లభించును.
    మెట్ట, కరవు సీమల ఆశల గ్రాసం
    మొండి జాతి గడ్డి COFS 29
    ఆరుతడితో పెరుగుతుంది
    వేసివిలో ఎండిపోయినా వానలు పడగానే తిరిగి ఎదుగుతుంది
    నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు అనుకూలం
    చలికాలంలో పూత పూస్తుంది
    ఎకరానికి 3 కేజీల విత్తనం అవసరం ఉంటుంది
    ఇతర గ్రాసం రకాలతో సాగు చేస్తే పాడి రైతులకి ఉపయుక్తం
    ☛ Subscribe for latest Videos - • Subscribe to రైతునేస్త...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha...
    ☛ Follow us on - / rytunestham
    ☛ Follow us on - / rythunestham
    Organic Kitchen Garden
    Perati Thota
    Terrace Gardener
    Terrace Garden
    Roof Garden
    Organic terrace garden o
    rganic terrace garden
    Natural Farming
    errace Gardeners
    Roof Gardeners
    Inti Panta
    Midde Thota
    Home Crops
    Hyderabad Terrace Gardens
    container gardening

ความคิดเห็น • 45