చాలా అద్భుతం గా అమ్మవారి రూపం అలంకరణ వర్ణనాతీతం. ఇంతవరకు నేను చూడని ఒక దేవలో కాన్ని చూపించారు గురువు గారు రెండు కనులు చూడడానికి చాలలేదు ఇంతటి పూజ చేయ డానికి చేయించు కోవడానికి పెట్టి పుట్టాలి ఆ గృహస్తులు అందుకు అర్హులుగా భగవంతుడు అనుగ్రహించాడు ఈ వీడియో చూసి నేను ధన్యురాలను గురువు గారికి అభినందనలు
ఆహా! ఎంత వైభవోపేతంగా ఉన్నదండి ఇల్లు, పూజ అది. వారికి ఈ వైభవాన్ని భగవంతుడు ఇంకా ఇంకా ప్రసాదించాలి. మీరు ఎంతో చక్కటి కార్యక్రమములు చేస్తున్నారు. చూడడం మా అదృష్టం. మనసు నిండిపోతోంది చూస్తేనే.
గురువుగారికి నమస్కారం గురువుగారు మీరు చేసిన ఈ అలంకరణ పూజ కన్నుల పండుగగా ఉంది మా మనసు నిజంగా తేలిక అయిపోయింది చాలా చక్కగా చూపించారు గురువుగారు మీరు పాడిన ఆ హారతి పాట కూడా అద్భుతంగా ఉంది మా కోసం మీరు ఈ హారతి పాటని లిరిక్స్ రూపంలో దయచేసి ఇవ్వండి మరొకసారి గురువు గారికి ధన్యవాదాలు
1080 HD quality లో ఈ వీడియో చూసాను చాలా బాగుంది మనసుకి ప్రశాంతంగా ఉంది.... మీరు పూజ చేసే విధానం చాలా బాగుంది లాస్ట్ లో పాట వింటుంటే ఇంకా వినాలనిపించింది ❤
ఈ వీడియో లో మొదట మాట్లాడిన వ్యక్తి పై ప్రేత గణాలు వున్నాయి. ఇతను ఏ నిర్ణయం స్వంతగా తీసుకోలేడు. జాతకంలో చాలా దోషాలు వున్నాయి. త్వరగా రెమెడీ చేస్కో .. ఓం
చాలా అద్భుతం గా అమ్మవారి రూపం అలంకరణ వర్ణనాతీతం. ఇంతవరకు నేను చూడని ఒక దేవలో కాన్ని చూపించారు గురువు గారు రెండు కనులు చూడడానికి చాలలేదు ఇంతటి పూజ చేయ డానికి చేయించు కోవడానికి పెట్టి పుట్టాలి ఆ గృహస్తులు అందుకు అర్హులుగా భగవంతుడు అనుగ్రహించాడు ఈ వీడియో చూసి నేను ధన్యురాలను గురువు గారికి అభినందనలు
గొప్పగా వైభవం గా వుంది చుసిన మేము చేసిన మీరు అదృష్ట వంతులం,, యజమాని లక్ష్మి అనుగ్రహం పూజ చేసే మనసు కలవారు 🙏🙏🙏
చాల అద్భుతంగా ఉంది ఓం శ్రీ మాత్రే నమః ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర
అద్భుతమైన అలంకరణ, మా మనసు కి త్రృప్తిపరిచింది, అమ్మ వారి పాదపద్మములకు సాష్టాంగ ప్రణామాలు
చాలా అద్భుతంగా ఉంది అమ్మవారిని దర్శించుకునే మేము కూడా అదృష్టవంతులు అయ్యాం
ఆహా! ఎంత వైభవోపేతంగా ఉన్నదండి ఇల్లు, పూజ అది. వారికి ఈ వైభవాన్ని భగవంతుడు ఇంకా ఇంకా ప్రసాదించాలి. మీరు ఎంతో చక్కటి కార్యక్రమములు చేస్తున్నారు. చూడడం మా అదృష్టం. మనసు నిండిపోతోంది చూస్తేనే.
గురువుగారికి నమస్కారం గురువుగారు మీరు చేసిన ఈ అలంకరణ పూజ కన్నుల పండుగగా ఉంది మా మనసు నిజంగా తేలిక అయిపోయింది చాలా చక్కగా చూపించారు గురువుగారు మీరు పాడిన ఆ హారతి పాట కూడా అద్భుతంగా ఉంది మా కోసం మీరు ఈ హారతి పాటని లిరిక్స్ రూపంలో దయచేసి ఇవ్వండి మరొకసారి గురువు గారికి ధన్యవాదాలు
చాలా చాలా కృతజ్ఞతలు అండి.. ధన్యవాదాలు
Guruvu garu ahh harati patta ...full song mi notti tho padinadi vinali ani undi .....ahh vedio chesi petandi swamy plz ......
Very nice decoration Brahma garu
Wow super decorations poojagadi ammavaru chala cutega unnaru
Many Many thanks Guruvu garu.... Thankyou verymuch for sharing this vedio.
Srimathrynamaha chala Baga undi andi ala karana chala Baga chesaru.
అలంకరణ చాలా అద్భుతంగా ఉంది గురువు గారు🙏🙏
Alankarana chala bagundi mariyu mi manthralu chala bagunnayi
చాలా చాలా కృతజ్ఞతలు అండి.. ధన్యవాదాలు
Adbhut am guruvu garu
Vaari palace aa pooja gadhi aa photoes, aa dhandalu kailasam ni thalapisthondhi andi
🙏🙏
కన్నుల పండుగగా ఉంది
చాలా చాలా కృతజ్ఞతలు అండి ధన్యవాదాలు
Chaala chaala adbhuthamu ga chesaru alankarana kuda baaga chesaru🎉😊
Chaala baavundi pantuly gaaru meeru kurchoni Pooja start chesinappude Mee lone mahalakshmi ni Inka Ganesh ni iddarini chudagaligaanu🙏🙏🙏 Jai Mata Di
చాలా చాలా కృతజ్ఞతలు అండి ధన్యవాదాలు మీ ప్రోత్సాహం అమూల్యమైనది చాలా...
Chala bagundhi ammavari alankarana. Hats off. Chandu garki congratulations.
Hariom chala bagundi alaNkaram. Amma variki Pranamalu 🎉
శ్రీ గురుభ్యోనమ శ్రీమాత్రే నమః ఉగాది శుభాకాంక్షలు గురువుగారు
శివార్పణం.. ఉగాది శుభాకాంక్షలు అండి
Adbhutam ga undi, blessed to watch, very beautiful
Sri Mathre Namaha🙏🌺🌹🌺🙏varnichadaniki matalu chalavu guruvugaru, Adhbhuthamga alankaranachesaru 🙏🌹🙏🌹🙏
Chala bagundi nice chusina ma janma Dhanya mayinadi guruvu garu om Sri matre namaha
1080 HD quality లో ఈ వీడియో చూసాను చాలా బాగుంది మనసుకి ప్రశాంతంగా ఉంది.... మీరు పూజ చేసే విధానం చాలా బాగుంది లాస్ట్ లో పాట వింటుంటే ఇంకా వినాలనిపించింది ❤
చాలా అద్భుతం గురువుగారు.
Very Good Video on Ugadi day Thank You
చాలా చాలా కృతజ్ఞతలు అండి.. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు
Chala adbuthaamuga vundhi
Varnanaku alavikani Anandamuga vunnadhi .Thank you
Good
Alnkarana....
SSA.....
From Hyderabad
ఉగాది శుభకాంక్షలు గురువు గారు 🎉🎉
మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు
Meeru padina harathi pata chala..chala bavundi❤...adi Naku kuda nerchukovalani undi...
Alankarana chal Chala adbhutanga undi asalu mata lo varninchalemu Pranaam Ji 🙏
చాలా అద్భుతంగా అలంకరించారు స్వామి
Chala baghundi ammavaru vachi kurthunatulu undi🙏🙏🙏
Abbah... Yenni rojeulakenni rojulki swamy....mee gaddam trim chesaru.... Dhanyavadamulu...🙏 Idhivaraku mimmalni mee gaddame dominate chestavunindhi.... Ilage continue cheyandi... Bavundhi.... 💐
Ammavaru chala bhgunnaru alakaranam Kuda chala super andi
Namasthe andi chala bagundi pooja
చాలా చాలా కృతజ్ఞతలు అండి
Amma vari alnkaram chala bagundui
Dhanyavadalu guruji. Maa Janna Dhanyam
ఉగాది శుభాకాంక్షలు 💐
చాలా చాలా బాగుంది.
Alankarana , Ammavaru chala bagundhi
Superb
Chala Chala bagundi guru garu 🙏🙏🙏🙏🙏
Extadnary decoration 🙏🙏🙏
అత్యద్భుతంగా ఉంది 🙏🙏🙏
Ayya
Garu
Cheppedi
Emi
Ledhu
1000%
Tq
Harathi pata chepgalaru guruvu garu
Ammavaru chala bagunnaru 🙏🙏
గురువు గారు గణపతి పూజ చేయగలరు...🙏
Chaala chaaala adubutham andiiiu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala chala bagundhi
Haarathi paata chaala bagundi ,paata peru cheppandi guruvu gaaru
Chalabagunde,🎉
Chalabagundi tripurasundaridevi
Chala chakkaga chesarandi pooja
ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ
చాలా చాలా కృతజ్ఞతలు అండి
Devi chala bagundi, kani phoolu tokkutu decoration cheyyadam right or wrong
అద్భుతం
Chaala bagundi andi
Om sree matre namahaa 🙏
Wow superrrrrrrrrrrrrrrrrrrr
ఇంతకీ ఎవరిదండి పాలస్?
Super swami
చాలా చాలా కృతజ్ఞతలు అండి
Gayatri tarpanam ,japam homam gurinchi cheppandi
So nice andi 🙏🙏🙏
చాలా చాలా కృతజ్ఞతలు అండి
Beautiful
చాలా చాలా కృతజ్ఞతలు అండి
Om shree mathre Namaha🎉
Super 👌👌👌
చాలా చాలా కృతజ్ఞతలు అండి
5 star hotel for Purohits - are there no Pitham or ashram or temple guest houses in Bangaluru?
ఇంతకీ ఎక్కడ చేశారు
No words 😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌😊😊😊
House kanna Pooja room lo vunaa amma varu bhagunaru. Sree matre namaha.
Antha baga oundhi juttu viraboosukovadam manchidheenaa???????? Panthulu kindha Pooja chesevaru paina
Gueuvu gaaru harathi pata mi gonthutho padi lyrics pettandi pls maa intlo puja ki e harathi song pettukuntaanu
Om shree mathre namaha🎉
GURUV GARIKI NAMASTE MAA JIVITHAM DHANYAMINANDI PUJA CHUSEE.🎉
Ganapati sivasaktula sammelanam antaru kada andukemo.nandi.
Chala bagumdi🙏🙏
Chala bagundi
శ్రీ మాత్రే నమః🚩🚩🙏🙏
😍💐🙏🙏
Antagoppa Puja karyakramam chestunnappudu krinda oka kambhali vesukoni kurchovali kani devudu devunuto samanamyna bhamhanula mundhu pyanakurchovadam manchidikadu
Maa janma dhanyam ayyindhi.
శోభమయం. 🙏🕉️🕉️
శ్రీ మాత్రే నమః
Srimatrenamaha🙏🙏
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🌹☘️
Where is this Pooja in bangalore
నాకు ఆ ప్రాంతం సరిగ్గా తెలియదు..
ఈ వీడియో లో మొదట మాట్లాడిన
వ్యక్తి పై ప్రేత గణాలు వున్నాయి. ఇతను ఏ నిర్ణయం
స్వంతగా తీసుకోలేడు. జాతకంలో చాలా దోషాలు వున్నాయి.
త్వరగా రెమెడీ చేస్కో .. ఓం
శివార్పణం 🙏 ధన్యవాదాలు అండి
Vigraham petti chesakanna manchi homam cheyochu
Super
Me swaram alakaramu purva janma sukrutam untayi gani chudalamu vinalamu🎉
Guruvu garu meeku yala contact avali anndi cheparaa plzzzz
Allankarna challa adhubutanga unndi ammavaru enka enka adhubutammuga unnadi mi harathi pata challa challa bagundi
చాలా చాలా కృతజ్ఞతలు అండి.. ధన్యవాదాలు
Harthi pata meru malli okasari padandi mi voice chala bagundi anndi plz padandi
నా యూట్యూబ్ ఛానల్ లో హారతి ఉందండి ఒకసారి చూడగలరు
Nennu first time Andi mi chanallu chudadammu andukay Naku teliyaledu Andi MSG reply ichinaduku challa tq Andi 🙏🙏🙏🙏🙏
Jai srimannarayana
క్రింద కూర్చోలేని వారుంటారు ఆరోగ్యం సహకరించనివాళ్ళు వుంటారు మనస్సు దేవుడి మీద లగ్నం చేసి పూజ చేస్తే చాలు
చాలా చాలా కృతజ్ఞతలు అండి అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి..
🙏🙏🙏🙏🙏🙏
Om Sri matre namaha
Evari intlo ayyagaaru
❤❤
శివార్పణం
పంతులుగారికి సగం పుణ్యం
శివార్పణం
Chalabaga puja chesaru🎉🎉🎉😊