Kinemaster Full Tutorial Explain in Telugu for Beginners

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • This video I will tell you kinemaster all options details step by step explain in telugu. Like the video & share video with your friends.
    Follow me on social media :-
    My Website : bit.ly/39uRdj7
    Facebook page : bit.ly/39hijtP
    Instagram : bit.ly/30yOgtI
    Twitter : bit.ly/3hpuCaa
    For Issue (or) Business
    Contact me : Suriyadav228@gmail.com
    Disclaimer- Some Contents are used for educational purpose under fair use. Copyright Disclaimer under section 107 of the copyright act 1976, allowance is made for "fair use" for purpose such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non profit, educational or personal use tips the balance in favor of fair use.
    This channel Does Not promote any illegal activities, all contents provided by this channel is meant for Educational Purposes only.
    Thank you.

ความคิดเห็น • 408

  • @Yesupadam-JSY
    @Yesupadam-JSY 2 ปีที่แล้ว +4

    సూపర్ brother'చాలా భాగ explain chesaru 🙏🙏

  • @rameshentertainment852
    @rameshentertainment852 2 ปีที่แล้ว

    నమస్తే అన్న మీరు చాలా చక్కగా చెబుతున్నారు మంచిగా చేసుకోవచ్చు అని థాంక్యూ అన్న చిన్న హెల్ప్ అన్న నాకు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో తెలియటం లేదు అన్న కొంచెం చెప్పరా అన్న

  • @rajithagruhinivlogs7734
    @rajithagruhinivlogs7734 2 ปีที่แล้ว

    Naku mi video chala use aendhi Anna tnq brother

  • @chandracreation1982
    @chandracreation1982 2 ปีที่แล้ว

    ప్రతి ఒక్కరికి నీటుగా అర్థమయ్యేలా చెప్పారు మీరు చెప్పే విధానం చాలా బాగుందండి పెరుగు ఆశిస్తూ సహోదరీ ఇంగ్లీష్ మాట్లాడడం ఇష్టం లేదు ఇంతకు తెలుగులో చెప్పా ఏమిటి నేర్చుకుంటారు

  • @bisagonigangadhar8842
    @bisagonigangadhar8842 2 หลายเดือนก่อน +2

    Wow wander full 🎉🎉🎉🙏🙏🙏

  • @Imranshaik3545
    @Imranshaik3545 ปีที่แล้ว

    Nuvvu సూపర్ anna.......

  • @srinivasthanari6852
    @srinivasthanari6852 5 หลายเดือนก่อน

    Really good explained

  • @kavithak8737
    @kavithak8737 2 ปีที่แล้ว

    Chala chakkaga vivarincharu tq 💐🙏

  • @surya9creations104
    @surya9creations104 3 ปีที่แล้ว +1

    Inni rojulu emaipov annna,,,,suppper chepppav annna
    1.17.12 🤔👌👌👌👌
    👏👏👏👏👏👏👏

  • @ganganilla1943
    @ganganilla1943 ปีที่แล้ว

    అన్నయ్య నువు చెప్పిన విధంగా ఒక్క సారి చెబుతె అర్థం చేసుకోవచ్చునని తెలిసింది నాకు ఒక్క సారి కాదు కోటి సల్లు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshchoppari4635
    @rameshchoppari4635 ปีที่แล้ว

    Thank you brother good explanation

  • @sugunasagar7255
    @sugunasagar7255 2 ปีที่แล้ว

    అన్న శివరాత్రి కి మంచి ఎడిట్ వీడియో చేయండి plz higlet ఉండాలి

  • @bsrtechtelugucreations2248
    @bsrtechtelugucreations2248 ปีที่แล้ว

    అన్న నా oneplus ఫోన్ లో kinemastar install కావడం ledu ప్రాబ్లెమ్ గురించి ఒక వీడియో చేయండి plz

  • @ramsammaiahsirmaths1
    @ramsammaiahsirmaths1 ปีที่แล้ว

    మీరు super sir....

  • @subhamcreations4891
    @subhamcreations4891 11 หลายเดือนก่อน

    Good and useful video for beginners.

  • @vrteddypranks1476
    @vrteddypranks1476 2 ปีที่แล้ว

    Thanks bro........

  • @MAGUVAFACTSGALLERY
    @MAGUVAFACTSGALLERY 2 ปีที่แล้ว

    nice video suresh garu ,useful for beggieners ,tq

  • @lasyasri7754
    @lasyasri7754 ปีที่แล้ว

    Tq so much bro

  • @SumaSeethala
    @SumaSeethala 6 หลายเดือนก่อน

    Thanks

  • @karnekotamallesh352
    @karnekotamallesh352 2 ปีที่แล้ว

    Anna computer lo edit chesukovachu kinemaster neeee

  • @FARMING-FINANCE
    @FARMING-FINANCE ปีที่แล้ว

    No water mark kinmaster aap link send cheyandi please

  • @csivempallychurch201
    @csivempallychurch201 2 ปีที่แล้ว

    tq bro tq fr information

  • @sciencesconnectus7001
    @sciencesconnectus7001 2 ปีที่แล้ว

    Thanks to your valuable support to my career

  • @Sindu99
    @Sindu99 2 ปีที่แล้ว

    Hi bro
    మనము PC/LAPTOP లో video record చేయాలి అంటే ఎలా

  • @Rajsailufamily-1977
    @Rajsailufamily-1977 6 หลายเดือนก่อน

    Hi andi nenu kotaga start chesanu TH-cam channel editing cheyatam ravatam ledhu vediolu chusuthunte kuda ardmu avatam ledhu ami cheyali meru emayina help chestara

  • @sidduthaviti3476
    @sidduthaviti3476 2 ปีที่แล้ว

    Baga chepparu brother 👍👍👍

  • @vijayanandrocyboy9498
    @vijayanandrocyboy9498 2 ปีที่แล้ว

    Super anna

  • @kotatelugunews
    @kotatelugunews ปีที่แล้ว

    excellent

  • @mk.creativemanikanta7842
    @mk.creativemanikanta7842 2 ปีที่แล้ว

    Tq anna full information

  • @jesusgospelministriesemman2524
    @jesusgospelministriesemman2524 2 ปีที่แล้ว

    Sir mobile format ayyindi sir kinemaster lo videos ni recover cheyocha

  • @crazymgrgamers
    @crazymgrgamers ปีที่แล้ว

    Tq anna

  • @saathvichandu
    @saathvichandu 2 ปีที่แล้ว

    Hi Anna pinterest lo pics download chesuconi youtube lo post cheyocha

  • @Brindavanam9
    @Brindavanam9 ปีที่แล้ว

    Nice tq

  • @servicecenterchimneystove1294
    @servicecenterchimneystove1294 2 ปีที่แล้ว

    Super explanation bro

  • @gsureshkumar9236
    @gsureshkumar9236 ปีที่แล้ว

    Anna miru 👌👌👌🥰🥰❤️😭😭🙏🏽🙏🏽

  • @Rayachotyvenkat
    @Rayachotyvenkat 3 ปีที่แล้ว

    Bro kinemaster లో video edit చేయూడానికి add చేస్తుంటే "the resolution of this video is higher than maximum supported resolution of this video" అని చూపిస్తుంది. ఎలా edit చేయాలి. అలాగే add చేస్తే video quality తగ్గుతుంది. ఎలా చేయాలి.

  • @srinivasraithubidda9884
    @srinivasraithubidda9884 2 ปีที่แล้ว

    Good explain

  • @sandeepeast8063
    @sandeepeast8063 2 ปีที่แล้ว

    Bro. Live. Walpaper. Ela editing cheyale

    • @pawankalyan_thaluka
      @pawankalyan_thaluka 2 ปีที่แล้ว

      Kinemaster VFX Best Tutorial Watch It th-cam.com/video/XZPeDC_vbpc/w-d-xo.html

  • @thanishkamathsacademy1158
    @thanishkamathsacademy1158 2 ปีที่แล้ว

    Good explanation bro 👍

  • @kesavaraom8856
    @kesavaraom8856 2 ปีที่แล้ว

    Bro Video clips ki madhyalo gap raakunda Ela cheyyali

  • @crpfsuresh6499
    @crpfsuresh6499 2 ปีที่แล้ว

    Good ana...crpf suresh na Chanel...job notification gurinchi vedios chestunanu pls suport cheyandi brother

  • @kavithakavitha5793
    @kavithakavitha5793 2 ปีที่แล้ว

    Nenu you tube channel start cheyalanukuntunna kani naku editing radu enni sarlu try chesina kuda ardam kavatledu ravatledu annayya

  • @user-gl7kl2nu1f
    @user-gl7kl2nu1f 3 ปีที่แล้ว

    Bro nuve Instagram lo patetina videos lo bg alla bro one video

  • @alishettysahasra4024
    @alishettysahasra4024 3 ปีที่แล้ว

    ANNa after effects nerchukovali ankuntunnanu...... so pls after effects gurinchi kuda cheppandi..... plssssssss

    • @pawankalyan_thaluka
      @pawankalyan_thaluka 2 ปีที่แล้ว

      Kinemaster VFX Best Tutorial Watch It th-cam.com/video/XZPeDC_vbpc/w-d-xo.html

  • @tejakolla6239
    @tejakolla6239 3 ปีที่แล้ว +1

    Super bro ❤️

  • @pinreddynikhilreddy5536
    @pinreddynikhilreddy5536 3 ปีที่แล้ว +1

    Chair super

    • @telugutechsuresh
      @telugutechsuresh  3 ปีที่แล้ว

      Editing 😁

    • @pinreddynikhilreddy5536
      @pinreddynikhilreddy5536 3 ปีที่แล้ว

      @@telugutechsuresh oh god I thought u came with new set up after seeing but video chusaka ardham indhi editing gani

  • @kavithakavitha5793
    @kavithakavitha5793 2 ปีที่แล้ว

    Split chesaka video run Avvatledu

  • @pavanmeravath4863
    @pavanmeravath4863 3 ปีที่แล้ว +1

    Anna video chesetapudu paina kinemaster ane povale ante whot doing

    • @VKBANJARA12
      @VKBANJARA12 3 ปีที่แล้ว

      Ac మోరెక్ట్ nundhi download చై bro radu

  • @bhiraswamy3934
    @bhiraswamy3934 3 ปีที่แล้ว

    చాలా బాగా explain చేశారు గురూజీ.. కానీ లాస్ట్ లో క్రింద Pin సింబల్ ఉంది కదా.. అది ఎందుకు ఇచ్చినట్టు అర్థం కాలేదు. అది పెద్దగా అవసరం లేదు అన్నారు మీరు మరి. అది ఎందుకు KM వాడు ఇచ్చాడో క్లారిటీ రాలేదు నాకు.
    Explain చాలా బాగా చెప్పారు. ఎక్కడా ఏ పాయింట్ మిస్ అవ్వలేదు. ప్రతీ ఆప్షన్ బాగా డీటెయిల్ గా explain చేశారు.

  • @prasoonapasupunoori2959
    @prasoonapasupunoori2959 3 ปีที่แล้ว

    Show bttons

  • @kameswraraoochikkala9490
    @kameswraraoochikkala9490 2 ปีที่แล้ว +53

    ఎడిటింగ్ అంటే పరిచయము లేని వారికి కూడా చక్కగా అర్డమయ్యెల కష్టపడి వివరించారు .మీకు అభినందనలు !

  • @criminalgaming8696
    @criminalgaming8696 2 ปีที่แล้ว +1

    Bro TQ So Much

  • @pallavitheertha1280
    @pallavitheertha1280 ปีที่แล้ว

    Super anna

  • @sureshbabu276
    @sureshbabu276 2 ปีที่แล้ว +2

    డియర్ సురేష్ గారు నమస్తే , మీరు కీనేమాస్టర్ ఆపరేటింగ్ గురించి చాలా వివరముగా చెప్పారు. బాగా అర్ధం చూసుకోవచ్చు. అయితే
    నాకు మొబైల్ ఫోన్ లో ఫోన్ వస్తుంటాయి అప్పుడు మిడిల్ గ వర్క్ దిస్తుర్బ్ అయ్యే ది వర్క్ చేసింది సేవ్ అవుతుందా లేదా ? తెలియచేయండి మరొక విషయం ఈ సాఫ్ట్వేర్ ని డెస్క్ టాప్ మీద లోడ్ చేసుకొని చేసేందుకు వీలు వుందా . తెలియచేయండి. ప్లీజ్ ధన్యవాదములు

  • @thewardrobe4385
    @thewardrobe4385 2 ปีที่แล้ว +6

    Brother, oka video ki already vunna voice ni remove chesi..malli manam voice over ivvali anukunnappudu yela..??

  • @vnrsbhakthi9366
    @vnrsbhakthi9366 2 ปีที่แล้ว +2

    వీడియో ఎడిటింగ్ గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు సార్..kinemaster lo creat చేసిన వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయవచ్చా లేదా

  • @chiranjeeviraomatta3109
    @chiranjeeviraomatta3109 2 ปีที่แล้ว

    మీరు చెప్పే విధానం బాగుంది. కానీ ప్రతి వాక్యానికి ముందు so so so so so so so ఎందుకు ఉపయోగిస్తున్నారో అర్ధం కాలేదు.అవసరమా..

  • @vadlarajashekar1600
    @vadlarajashekar1600 ปีที่แล้ว

    అస్తమానం వీడియో గురించి చూపిస్తున్న గాని ఫోటో ఎడిటింగ్ మాత్రం ఫోటో గురించి మాత్రం ఇలాగే ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలి అన్నది ఒక వీడియో

  • @ravikishoreartist9393
    @ravikishoreartist9393 2 ปีที่แล้ว +5

    Telugu లొ Tutorial classes చాల బాగా అనువాదం చేసి చెప్పడం అద్బతః

  • @raithupadma3887
    @raithupadma3887 ปีที่แล้ว

    కొన్ని వీడియో కి బ్యాక్ గ్రౌండ్ పూర్తి గా పూర్తిగా మార్చి వీడియోలు చేస్తున్నారు అది ఎలా చేస్తారు ఒకసారి వీడియో పెట్టండి

  • @VelpulaSeshanna-zk5vt
    @VelpulaSeshanna-zk5vt 3 หลายเดือนก่อน

    అన్న మన దగ్గర వున్న వీడియో సాంగ్స్ ఉంటేనా వీడియో ఎడిటింగ్ కు ఉపయోగం లేదంటే ఈ app లోనే వీడియో, సాంగ్స్, మ్యాటర్ ఎడిటింగ్ చేయలేమా

  • @jagadeesh.komara3146
    @jagadeesh.komara3146 2 ปีที่แล้ว

    హాయ్ సురేష్ బ్రో ఎడిటింగ్ అంటే ఏమిటి క్రియేటివ్ అంటే ఏమిటి ప్లీజ్ తమ్ముడు నేను కొత్త ఎలా చేయాలో నాకు తెలియదు దయచేసి నాకు వివరంగా చెప్పు బ్రో నాకు యూట్యూబ్లో యాక్టర్ అవ్వాలని ఉంది ప్లీజ్ బ్రో

  • @ttfteluguthuglife9279
    @ttfteluguthuglife9279 3 ปีที่แล้ว +2

    Bro miru ala tumbline set chestharu video ki

  • @sharathkulkarni5822
    @sharathkulkarni5822 2 ปีที่แล้ว

    సురేష్ గారు నేను పాడిన ఆడియో సాంగ్స్ స్టార్ మేకర్ లో ఉన్నాయి అవి యూట్యూబ్ లో ఎలా పెట్టాలి please చెప్పండి సురేష్ గారు please

  • @ganacharyarkapally2334
    @ganacharyarkapally2334 2 ปีที่แล้ว

    వీడియో చేసిన తర్వాత కినిమాస్టర్ యాప్ వీడియో సైడ్ కి పడుతుంది అలా పడకుండా చేయాలి అంటే ఏం చేయాలి ప్లీజ్ చెప్పండి భయ్యా మీ వీడియో ఎక్స్ప్లైన్ సూపర్ భయ్యా👌

  • @victorasheervadham6499
    @victorasheervadham6499 2 ปีที่แล้ว

    బ్రో నమస్తే మీరు చెప్తున్న కైన్ మాస్టర్ ఆప్ గూర్చి చాలాబాగా అర్థమైంది మీరూ వివరించిన వివరమంత ఏదైనా వ్రాత రూపములో అంటె ప్రింట్ చేసిన పుస్తకం లాగా తెలుగులో యేమైనా దొరుకుతాయా?
    ఎక్కడ దొరుకుతాయి?కొంచం తెలుసుకొని తెలియపరుస్తరని నా మనవి
    లేదా ఇంటర్నెట్ లో ఏమైనా దొరుకుతుందా? ఏ వెబ్సైట్ లో దోరుకుతుంది? నాకు తెలుగులో కావాలి కైన్మస్టర్ కంటే ఇంకా సులభంగా వుండే అప్స్ ఏమైనా వుంటే తెలియపరచండి

  • @masanagarinagaraju4179
    @masanagarinagaraju4179 2 ปีที่แล้ว

    ఫొటో ఎడిటింగ్. పొలిటికల్ బ్యానర్స్, బర్త్ డే బ్యానర్స్ ఎలా తయారు చేసులో పూర్తిగా చేసి చూపించండి please

  • @Gallystarmusic_44
    @Gallystarmusic_44 2 ปีที่แล้ว

    బ్రో నాకై మాస్టర్ వాటర్ మార్క్ వస్తుంది నా మొబైల్లో పనిచేయడం లేదు స్ట్రక్ అవుతుంది నాకు నీతో ఉన్న కైన్ మాస్టర్ లింక్ సెండ్

  • @JakerullaMd
    @JakerullaMd 4 หลายเดือนก่อน +1

    Assalamaalayakum good video

  • @prasadgandham7072
    @prasadgandham7072 3 หลายเดือนก่อน

    Tammudu 👋 , nee video chusi nenu kinemaster app download chesukkunnanu , konni videos cut chesthe mb kuda cut ayindhi , problem emitante example ga 11 mb video cut chesthe 26 mb ekkuva mb chupisthundi , same ratio lo video save chesthunna kuda mb ekkuva theesukuntunnadi ,tammudu please problem emito solution emito cheppava

  • @Vikramasena1984
    @Vikramasena1984 ปีที่แล้ว

    ఇమేజ్ duration ఎలా పెంచాలి సింగిల్ click vedio ending వరకు

  • @manikyabandari657
    @manikyabandari657 ปีที่แล้ว +2

    Annayya split chesina video parts merge cheyadam Ala?? Rendu GA spilt ipoyi photo zoom chesetapudi split chesi na rendi parts ki starting option end option veru veruga vastunnayi merge ela cheyalo cheppu anna

  • @Jyoshna-f2g
    @Jyoshna-f2g 5 หลายเดือนก่อน +1

    Thanks for your information sir 🙂

  • @GNTELANGANATV
    @GNTELANGANATV 2 ปีที่แล้ว +8

    చాలా చక్కగా వివరించారు అన్నా ధన్యవాదాలు

  • @rajivethoughts
    @rajivethoughts ปีที่แล้ว

    Bro 2023 lo kinemaster install avuthundhi but open kavadam ledhu ela install cheyyalo cheppandi please

  • @Sindu99
    @Sindu99 2 ปีที่แล้ว

    Hi బ్రో
    మనము PC/LAPTOP లో screen record చేయాలి అంటే ఎలా

  • @Sakalakalavallabhudu
    @Sakalakalavallabhudu 2 ปีที่แล้ว

    బయ్యా వీడియో కి వాయిస్ రికార్డింగ్ ఎలా సెట్ చెయ్యాలి నెక్స్ట్ వీడియో లో చెప్పండి ప్లీజ్

  • @bisagonigangadhar8842
    @bisagonigangadhar8842 2 หลายเดือนก่อน

    Anna senima paatalu daunlod cheyadam elaano claretigaa ceppu fliz 🎉🎉🎉🙏🙏🙏👌👌

  • @sabbavarapuhemakumar5662
    @sabbavarapuhemakumar5662 ปีที่แล้ว

    brother kinemaster link new version కావలి brother water mark లేనిది

  • @dosapatishankar
    @dosapatishankar 11 หลายเดือนก่อน

    Hi bro editing gurinchi andar ki ardham maiy Ayla chapi naru tiping lo letters " Telugu " lo a la ra yalo video cheya ndi .

  • @a.puneetha.puneeth3836
    @a.puneetha.puneeth3836 3 ปีที่แล้ว +10

    thank you for kinemaster App full video information I'm full video watching bro 🙏🙏🙏

  • @sivacreation1771
    @sivacreation1771 2 ปีที่แล้ว

    Bro e app money adugutundi nijamena pay cheyacha reply evandi bro waiting chestunta

  • @lakkojudurgaprasad1202
    @lakkojudurgaprasad1202 2 ปีที่แล้ว +4

    Sir మీ టాపిక్స్ చాలా బాగుంతున్నాయి. క్లియర్ గా అర్థం అయ్యేలా చెబుతున్నారు, మా మిత్రులు ఒకరు ఈ మధ్య ఒక ఛానెల్ క్రియేట్ చేసారు. అందులో వారు upload చేసిన వీడియోలకు thumb nails add చేసినా యుట్యూబ్ ఓపెన్ చేయగానే thumb nail display కావడం లేదు. Play చేసినపుడు మాత్రం కనిపిస్తుంది. మామూలుగా యుట్యూబ్ ఓపెన్ చేయ గానే display కావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దయచేసి తెలుప గలరు ప్లీజ్..

  • @thunikisrinivas6053
    @thunikisrinivas6053 3 ปีที่แล้ว +1

    Bro mi website lo unna kinemaster 2gb RAM lo support cheyadam ledu enduku

  • @divyaharinath
    @divyaharinath 2 ปีที่แล้ว

    నేను ఎంత download చేస్తున్న... కానీ download అవ్వలేదు అన్న

  • @KSV305
    @KSV305 ปีที่แล้ว

    ఫొటో ను గానీ విడియో గానీ మధ్యలో తొలగించాలoటె ఎలా....

  • @ManjulaBn-vo3id
    @ManjulaBn-vo3id 11 หลายเดือนก่อน

    Brother kine master nuchi TH-cam video Ella petalli

  • @devarajulakshminarayanrao
    @devarajulakshminarayanrao ปีที่แล้ว +1

    Iam a new person to this field even though you inspired me to start a new channel. God bless you

  • @UmaShankar-mk2mt
    @UmaShankar-mk2mt 2 ปีที่แล้ว

    ప్రస్తుతం కొత్తగా వచ్చిన వెర్షన్ గురించి విడియో చేయండి

  • @rrentertainmentstudio8582
    @rrentertainmentstudio8582 2 ปีที่แล้ว

    Hi bro kine master app yala download chesukovali cheppandi bro please reply

  • @N-news
    @N-news ปีที่แล้ว

    గ్రీన్ న్యూస్ ఇంటోరియాలో వీడియోలు ఎలా సెట్ చేయాలి

  • @SumaSeethala
    @SumaSeethala 6 หลายเดือนก่อน

    TH-cam lo Anna subscribe button yala vasthudhi Anna

  • @shusmitha_shetty3037
    @shusmitha_shetty3037 ปีที่แล้ว

    Kinemaster watermark removing cheypandi plz

  • @reethuroyal5125
    @reethuroyal5125 2 ปีที่แล้ว

    Anna next clip ki movie avvatle first clip varake movie avthundi plz reply

  • @s9sumanthnewstelugu817
    @s9sumanthnewstelugu817 2 ปีที่แล้ว

    ఆడియో సాంగ్స్, యాడ్ చెయ్యటం ఎలానో తెలుపగలరు

  • @suma7775
    @suma7775 2 ปีที่แล้ว

    Nen use chese phonelone video theesi eding chesi upload cheyoccha seperate phone vundalla anna

  • @anjicharan8075
    @anjicharan8075 ปีที่แล้ว

    Anna Editting chesaka kinemaster anni name chupistundi anna
    Adhi lekundana yela anna

  • @dannanamohankumar2002
    @dannanamohankumar2002 6 หลายเดือนก่อน

    So... So... So.... So... So.... Anti bro.... Dengutunnav so ani nuv..., 🙏🙏🙏

  • @geethasweethome7274
    @geethasweethome7274 2 ปีที่แล้ว

    Sir present kinemaster app download avvatledu endukani please reply me

  • @nareshbanoth3504
    @nareshbanoth3504 2 ปีที่แล้ว

    alight motion 4.0.3 how to editing ఈ యాప్ గురించి చెయ్ అన్నా ప్లీజ్ ఎలా యూస్ చేయాలి ఎలా ఎడిట్ చేయాలి ప్లీజ్ చెప్పండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్

    • @nareshbanoth3504
      @nareshbanoth3504 2 ปีที่แล้ว

      వీడియో చేయండి