Hi sir gd evng నేను మొన్న అడిగినందుకు ఈ రోజు మళ్ళీ వీడియో చేసినందుకు చాలా thqs. మీ వీడియోస్ చదువురాని వాళ్ళకి కూడా బాగా అర్ధమయ్యేలా చెప్తారు. నేను mi వీడియో చూసే editing నేర్చుకున్నాను. ఇంకా మీరు మంచి మంచి వీడియోస్ చేయాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Brother yt editing app gurinchichepamdi, you tube videos lo cheppinapudu vunna logo,Google play store lo yt editing app ani search cheste logo werey vastundi maripoindha logo dayachesi aaradhamawela chepamdi, brother
I am from Pheonix, Arizona State, USA. Your vedios r so good. I appriciate you. Your vedios r very useful to new degital content creaters. I am starting AMERICA TELUGU UNCLE MGKRAJU Vlog.
Namasthae🙏vikas garu,,, naku oka chinna issue vachindandi,,, yesterday youtube food short record chesi save and exit option chesa,,,, aa videos ekkada save aienavo kanipinchatledu,,,, 4 receipes chesandi,,,, youtube search chesanu but clarity info raledu,,,,, plz rly andi, thanks in advance..
filters lo unlisted kani private kani chudandi. meeru youtube lo chudakudadhu. youtube studio lo chudandi. Content lo shorts section lo. Meeru save chesi vunte akkade vuntayi
Vn water mark radhu bro me cheppina & use chesina editing app lo vn chala easy ga untayi kudirite vn video editing gurinchi cheppandi chala mandiki easy to understand
ఇంగ్లీష్ ఐతే ఎడిటింగ్ లోనే చెయ్యొచ్చు అండి. Youcut యాప్ లో ఆటోమేటిక్ కాప్షన్స్ వస్తాయి అండి. తెలుగు to ఇంగ్లీష్ translate అవుతాయి. తెలుగు subtitles ఐతే youtube వాళ్ళే ఇస్తారు.
Hi anna na channel name yasaswi vlogs naku yt studiolo audience retention not shown data processing will take up two days ani cheptundhi please problem entoo cheppandi anna please
Dashboard lo vundhi only last 28 days mathrame andi. Analytics lo vundedhi overall and shorts+long videos annie kalipi. So final ga earn tab lo chudandi. Adhi correct
, హాయ్ సార్ నాకు 2000 దాకా subscribers అవుతున్నారు అయితే 5000 వాచ్ అవర్ టైం అయితే వచ్చింది నాకు ఆ మౌంటెన్స్ ఎలా పెట్టుకోవాలో తెలియడం లేదు. మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి
Hlo bro nenu old channel review ki apply chesinapudu mundhu 3 steps lo AdSense account create avuthundhi ga ayyaka channel eligible kaledhu reject ayyindhi so present verey channel malli apply chesinapudu AdSense account undhi ani option evvala leka no ani evvala bro please clear my doubt
Hii వికాస్ గారు 🙏 నేను మీ tax information వీడియో చూసి US tax info apply చేశాను approve అయింది thank u so much for you're support to new creator's 🙏🙏🙏 And నాకొక doubt ఉంది మీరు తప్పకుండా reply ఇస్తారు అనుకుంటున్నా.... నాది mini monitization ok అయింది అడ్రస్ US tax fill చేశాను approve అయింది కానీ money 1డాలర్ కూడా రాలేదు మరి Google pin ఎప్పుడు వస్తుంది plz reply Bro
Manaki 10$ avvali andi pin ravali ante. Kakapothe mini monetization ki membership and supers ni money ekkuva raadhu. Okavela vasthe parledhu. General ga gaming channels ki ekkuva vasthundhi. Mana case lo full Monetization complete chesukunte as revenue vachi 10 $ avuthundhi. Appativarku wait cheyyali
Hlo bro nenu script content videos. And pranks, interviews and media laga prajala daggaraku poyi funny questions aduguthu untanu ivvani okate channel lo chesthunna ivvanni oka entertainment kindaku vasthayi kada naa channel ki emaina problem effect paduthuthunda plz cheppandi bro
@@puji-vlogs with AI the possibility is somebody else also can generate the same video or same images. This can trick the machines into considering that your content is reused.
కంటెంట్ బాగా చెబుతారు. మీరు మాట్లాడుతున్నపుడు అక్షరాలు తప్పులు వస్తే ఎలా అక్షరాలు సరిదిద్దడం ఎలా చేయవచ్చు.? Yt stodio లో అప్లోడ్ చేసాక ఎక్స్ పోర్ట్ చేసాక మొత్తం వీడియో పోయింది. రెడ్ కలర్ స్క్రీన్ కనిపించింది కారణం same thing problem అని వచ్చింది
This was supposed to be a paid course initially. Ther was a plan to give exercises for those members. and review them one-on basis. But made this a free course so that it helps many and unfortunatly i had to drop exercises and reviews because there will be lot of entries. Sorry for that. Hope you understand, andi.
Hi sir gd afternoon oka doubt long vedios chala mandhi 14,15 minutes pedthunnaru compolsory long vedios antha time pedthene revenue anedhi ekkuva vasthundha 2,3 minutes pedthe thakkuva revenue vasthundha sir plz reply evvandi
మీ కంటెంట్ బాగుంటే ఎక్కువ కూడా పెట్టొచ్చు అండి. కానీ లెంగ్త్ ఎక్కువ వుంది అని ఎక్కువ వుంటే guarantee వుండదు ఎక్కువ మనీ వస్తుంది. వున్న లెంగ్త్ ఎంతైనా సరే ఇంటరెస్టింగ్ గా వుండాలి
Ok sir tnq వెరీ వెరీ మచ్ sir ప్రతి దానికి msg పెట్టగానే reply ఇస్తారు future lo నేను కనుక success ithe mimmnli అస్సలు మర్చిపోను sir నా లాంటి వాళ్ళకి youtube గురించి అస్సలు ఏమి అవగాహనా లేని వాళ్లకు కూడా అర్ధమయ్యేలా చెప్తూ ప్రతి doubt clear చేస్తూ ప్రతి msg కి reply ఇస్తునందుకు chala ధన్యవాదములు. మీరు ఇంకా ఇంకా మంచి స్థాయి కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మిరు పెట్టె ప్రతి వీడియో ను fallow అవుతాను. ఇది పొగడ్తలు మాత్రం అస్సలు అనుకోకండి. ఎందుకంటే నిజంగానే నేను ఎన్నో editing చేసే apps vedios చూసాను నాకు అస్సలు అర్ధం కాకపోయేది ఒక్కోసారి పిచ్చి వెక్కెది చదువు రాని వాళ్ళు కూడా బాగా ఎడిట్ చేస్తున్నారు అలాంటపుడు నాకు ఎందుకు ఎడిట్ చేయడం రావడం లేదు చదుకున్న కూడా అనుకునే దాన్ని you ట్యూబ్ లో చాలా apps చూసాను లాస్ట్ మీరు వీడియో గురు వీడియో మేకర్ లో ఎడిట్ చేసే విధానం చూసాను అది మాత్రం బాగా అర్ధమైంది అప్పటి నుండి మిమ్మనాలి fallow అవుతున్నాను sir. నేను ఇపుడు పెట్టిన msg సోది అనుకోకండి sir నిజంగా నేను face చేశాను ani నా మనసులో మాట అంతే ok thq sir
Brother meru editing video ani chesi pettaru kani meru chesedi kanipinchatledu endhuku ante me subtitles addam ga vasthundi next time oka sari check cheyandi bro
Thanks for supporting andi. Manchi videos ki mana vallu support cheyaru. Fake videos ki lakshs lo views vasthayi. 😅 Hoping for best ika mundhu aina andi.
వికాస్ గారు గుడ్ ఈవెనింగ్ ఈ విడియోలో మా కోసం మీరు చాలా చాలా కష్టపడ్డారు tQtQ sub టైటిల్స్ అడ్డం గా ఉన్నాయి మీ ఫింగర్స్ ఏ పాయింట్ ను క్లిక్ చేస్తున్నాయి కని పించలేదు 😢 లాంగ్ వీడియో కదా కొంచెం confus ga undi సబ్ టైటిల్ లేకుంటే confus లేకుండే అనిపించింది మీరు తెలుగు లోనే చెబుతూ చూపిస్తున్నారు ,మరితెలుగు సబ్ టైటిల్స్ ఎందుకు అనిపించింది ఇలా చెప్పాను అని ఏమీ అనుకోవద్దు plez 🙏💕 రమణి మణి
సూపర్ వీడియో బ్రదర్ bro మా channel Tribal Culture Activities మాకు $10 కంప్లిట్ అవుతుంది సో id verification లో City దగ్గర ఏమని రాయాలి మాది పల్లెటూరు కదా మాది city కాదుకదా ప్లీజ్ రిప్లై bro
@@VikasTeluguTech ఎడిటింగ్ అంటే వాయిస్ (ఆడియో) లో తప్పొప్పులు సరి చేసుకోవడమే అనుకుంటాను నేను అది ప్రయత్నించినా చేత కాలేదు నాకు ఎడిట్ ఆప్షన్ నొక్కితే హెడ్డింగ్ ఎడిట్ చేసుకోవడానికి మాత్రమే వీలవుతోంది ఫేస్బుక్ లో మేటర్ ఎడిటింగ్ లాగ ఇక వీడియో లో మార్పులు చేయడం చేతకావట్లేదు ఎవరు చెప్పినా అర్థం కావట్లేదు ఇతరులకు ఏమైనా అర్థమైందేమో నాకు తెలియదు ఎవరికి వారే ఎప్పటికైనా నేర్చుకోవాలి మీలాగే మీకు ఎవరు నేర్పారు ఎలా నేర్చుకున్నారు మీరు ఈ విషయం ఎవరూ చెప్పట్లేదు ఏకలవ్యుడు ఎలా సాధన చేసాడో అలాగే చేసుకుపోవడం బెటర్ అనిపిస్తోంది నాకు
@@VikasTeluguTech emi reason bro cheppu anna 😭 ma comments reply radu edhe na problem Asalu neku 18k subs unnapude a green screen gurinchi video chusete subscribe chesesa Asalu Naku godava avasaram ledu ne matladali Ani chusa 13 yo anthe 😞 Naku avasaram ma godava❓
Hi sir gd evng నేను మొన్న అడిగినందుకు ఈ రోజు మళ్ళీ వీడియో చేసినందుకు చాలా thqs. మీ వీడియోస్ చదువురాని వాళ్ళకి కూడా బాగా అర్ధమయ్యేలా చెప్తారు. నేను mi వీడియో చూసే editing నేర్చుకున్నాను. ఇంకా మీరు మంచి మంచి వీడియోస్ చేయాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మాకు తెలియని ఎనో విషయాలు ఈ విడియో లో నేర్చుకున్నాం విడియో ఎడిటింగ్ ఇంత క్లారిటీగా చెప్పినందుకు thanks andi
Very useful video from basics to advanced, even the small details are clearly explained.. that too for free 👍💐
Background looking great brother
ప్రిమియర్ ప్రో గురుంచి వీడియో చేయండి, మీరు చాలా బాగా చెప్పారు ఇ వీడియో లో మొబైల్ ఎడిటింగ్ గురించి, థాంక్స్
Thanks Andi. Chestha premier pro kuda
Manchi Salahalu istumnaru thanx andi
Chaalaa clear gaa cheppaarandi thank you so much
మీ old videos చూసి కామెంట్ చేస్తున్నాను : SEO tips ఫాలో అయ్యాను అనుకున్నంత కాకపోయినా రీచ్ అయితే పెరిగింది
Thanks andi 🙂
Thanks Andi
Excellent Vikas , no tech youtuber has given this type of tutorial. Really I like this video very much
Thank you so much andi 😀
Brother yt editing app gurinchichepamdi, you tube videos lo cheppinapudu vunna logo,Google play store lo yt editing app ani search cheste logo werey vastundi maripoindha logo dayachesi aaradhamawela chepamdi, brother
Chala baga cheppalu super
Love u bro super vedio
Me editing and background Super vikas garu
Hello, Vikas garu, you have created a wonderful video!
Thank you so much andi 🙂
గుడ్ మార్నింగ్ సర్
Bro mee videos awesome
Every video is awesome very nice and simple explain
చాలా బాగా చెప్పారు అన్న tq
Good వీడియో బ్రదర్.
Nice bro👍👍
Super bro 👌🏻👌🏻👌🏻
thanks❤
గుడ్ మార్నింగ్ సార్
Thank you anna 👌 explaining
Background music visayamlo clarity raledu
I am from Pheonix, Arizona State, USA. Your vedios r so good. I appriciate you. Your vedios r very useful to new degital content creaters. I am starting AMERICA TELUGU UNCLE MGKRAJU Vlog.
Hello andi
Thanks for the kind words. All the best to you andi.
Sir na channel shorts Frist step complete ayyondhi eppudu em chestharu
Self Monetization playlist lo chudandi
Superb
Thankyou andi
Video lo telugu subtitles eala cheyalo cheppandi
TH-cam automatic captions andi.
Namasthae🙏vikas garu,,, naku oka chinna issue vachindandi,,, yesterday youtube food short record chesi save and exit option chesa,,,, aa videos ekkada save aienavo kanipinchatledu,,,, 4 receipes chesandi,,,, youtube search chesanu but clarity info raledu,,,,, plz rly andi, thanks in advance..
filters lo unlisted kani private kani chudandi. meeru youtube lo chudakudadhu. youtube studio lo chudandi. Content lo shorts section lo. Meeru save chesi vunte akkade vuntayi
@@VikasTeluguTech didn't find out andi🙄,, 100% every short save and exit chesanu, chala hardworkout chesina shorts,,, anyway tq andi for reply👍
Happy morning dear sir
Power diractor app gurenchi cheppandi please reply
Same andi. process annitilonu same vuntundhi.
Vn water mark radhu bro me cheppina & use chesina editing app lo vn chala easy ga untayi kudirite vn video editing gurinchi cheppandi chala mandiki easy to understand
Okay andi. VN Inka baguntundhi actually. Kakpothe Baga peddavallaki konchem confusing vuntundhi. Nenu kuda vn use chesthanu.
Chestha andi video.
Hi Anna,
Na channel name , handle name same unnai spelling kuda correct ga undi but searching lo wrong spelling vastundi em cheyali?
Plsss reply me
Mee name ki sambandhindhi vere languages lo edho trending word vundi vundochu. Manam control cheyyalemu andi. Content side improve cheyyandi chalu
Ok Anna
Thank you so much for replying
Hi vikas annayya.please na doubt chepandi
Hi andi video teesetappudu video shake avutundi deeni ela avoid cheyali, please clarify my doubt
Tripod ki pettandi.
Nice
Good morning brother ❤
Hello Liked 👍
English, telugu lo videos ki subtitles meeru eh app use chestunnaro cheptara sir
ఇంగ్లీష్ ఐతే ఎడిటింగ్ లోనే చెయ్యొచ్చు అండి. Youcut యాప్ లో ఆటోమేటిక్ కాప్షన్స్ వస్తాయి అండి. తెలుగు to ఇంగ్లీష్ translate అవుతాయి. తెలుగు subtitles ఐతే youtube వాళ్ళే ఇస్తారు.
@@VikasTeluguTech ok sir, thank you very much for reply
16:9 video ని 9:16 ఎలా convert చేయాలి
Orientaton background option click chesi meeku kavalsina ratio theesukondi. Aa tharvathaee video ni adjust cehyandi
@@VikasTeluguTech kinemaster లో ఎలా చేయాలి
Hi anna na channel name yasaswi vlogs naku yt studiolo audience retention not shown data processing will take up two days ani cheptundhi please problem entoo cheppandi anna please
ప్రాబ్లెమ్ కాదు అండి. ఆ డేటా చూపించడానికి 2 డేస్ పడుతుంది. వెయిట్ చెయ్యాలి
Thank you so much anna kaniViews kuda taggipoyayi anna
Bro yt studio lo watch hours Konchame chupistundi analytics lo ekuva chupistundi ante update avadam late avtunda ledante setting edaina cheyalna
Dashboard lo vundhi only last 28 days mathrame andi.
Analytics lo vundedhi overall and shorts+long videos annie kalipi.
So final ga earn tab lo chudandi. Adhi correct
Bro dashboard lo 500 watch hours analytics lo same 500 kani Earn tab lo 39 watch hours so
App link?
Playstore lo try cheyandi. "Video guru video maker". Meeru "youcut" or "Inshot" aina vadochu. Same vuntayi.
4k video and gaming laptop suggest cheyandi
Ala specific company kakunda parts vidiga assemble చేయించుకుంటే బెటర్ అండి. బయట షాప్స్ లో చెప్తారు..
Short lo comedy videos ela download cheyali & use cheyalo & comedy sounds gurinchi explain cheyandi
Okay andi. I will make a video
, హాయ్ సార్ నాకు 2000 దాకా subscribers అవుతున్నారు అయితే 5000 వాచ్ అవర్ టైం అయితే వచ్చింది నాకు ఆ మౌంటెన్స్ ఎలా పెట్టుకోవాలో తెలియడం లేదు. మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి
Self Monetization ani playlist vundhi andi. Adhi chusi chesukovachu.
Ledhant Instagram lo message cheyandi. vikas.telugu.tech
ఆప్షన్స్ లో లైవ్ అని ఉంటుంది లైవ్ ని ఎలా వాడుకోవాలో కొంచెం చెప్తారా❤
Hlo bro nenu old channel review ki apply chesinapudu mundhu 3 steps lo AdSense account create avuthundhi ga ayyaka channel eligible kaledhu reject ayyindhi so present verey channel malli apply chesinapudu AdSense account undhi ani option evvala leka no ani evvala bro please clear my doubt
vundhi ani ivvali
oka person ki okate adsense vundali
@@VikasTeluguTech tq bro
Anna shorts lo sound effects ekkada nunchi vadali vedeo cheyyandi.
audio library andi.
audio library andi
@@VikasTeluguTech myinstants nunchi sound effects use cheyyocha leda VN editor lo sound effects use cheyyocha cheppandi please
Sir thumbnail editing చేసేటపుడు text అనేది నిలువు వస్తుంది అడ్డం రావడం లేదు sir కొంచం cheppara
Text box pakkana oka dot vuntundhi andi. Adhi pattukuni side ki swipe cheyandi .box podugga ayyi same line Loki vasthundhi
Ok sir tnq
Tq bro
Hii వికాస్ గారు 🙏
నేను మీ tax information వీడియో చూసి US tax info apply చేశాను approve అయింది thank u so much for you're support to new creator's 🙏🙏🙏
And నాకొక doubt ఉంది మీరు తప్పకుండా reply ఇస్తారు అనుకుంటున్నా....
నాది mini monitization ok అయింది అడ్రస్ US tax fill చేశాను approve అయింది కానీ money 1డాలర్ కూడా రాలేదు మరి Google pin ఎప్పుడు వస్తుంది plz reply Bro
Manaki 10$ avvali andi pin ravali ante. Kakapothe mini monetization ki membership and supers ni money ekkuva raadhu. Okavela vasthe parledhu. General ga gaming channels ki ekkuva vasthundhi. Mana case lo full Monetization complete chesukunte as revenue vachi 10 $ avuthundhi. Appativarku wait cheyyali
@@VikasTeluguTech thanks reply అండి 👍👍
Hi Anna Shortski like show avvtledu Ela annaya please reply
Manavi manaki kanapadavu andi. Vere vallaki kanapadatayi.
Ha Anna kothhaga channel start chesanu.ma sister Danilo chuste likes show avvatledu.yt studiolo matram kanipistunayi
Views vastunay kani okko timelo views taggipotunay
Yt studiolo kanabadutunay.kani ma sister Danilo kanabadatledu .mrng chanel start chesamu.500views vachhyai suddenga taggipotunay
Anna wich tool you doing this
Motham video chudandi. Complete details vunnayi.full course idhi
Hlo bro nenu script content videos. And pranks, interviews and media laga prajala daggaraku poyi funny questions aduguthu untanu ivvani okate channel lo chesthunna ivvanni oka entertainment kindaku vasthayi kada naa channel ki emaina problem effect paduthuthunda plz cheppandi bro
Cheyyochu
Bro meru Telugu captions Ela pettaru please cheppandi
Automatic ga TH-cam isthundhu.
Halo bro na short vedios counting update kavatamu ledu views vastunaye kani 25 days nunchi update kavatamu ledu endukani pls rep me
Ala vundadhu andi maximum gap one week anthe
Nenu vita lo chestunanu editing. Manchidena bro 🤔
Manchidhe andi
Hi sir..90days ki 500 subscribers ani undi kada andulone watch time hours enni undali..and ctr maximum entha undali bro..chepthara koncham
Ctr maximum enthaina vundochu andi. Watch time 3000 hrs in 365 days
Or
Short views 3M in 90 days
@@VikasTeluguTech tq sir you are reply 🙏
Can we use Ai voice for our own video ?
Yes. as along as they are unique andi.
Video content should be unique in our channel?
@@puji-vlogs with AI the possibility is somebody else also can generate the same video or same images. This can trick the machines into considering that your content is reused.
కంటెంట్ బాగా చెబుతారు. మీరు మాట్లాడుతున్నపుడు అక్షరాలు తప్పులు వస్తే ఎలా అక్షరాలు సరిదిద్దడం ఎలా చేయవచ్చు.? Yt stodio లో అప్లోడ్ చేసాక ఎక్స్ పోర్ట్ చేసాక మొత్తం వీడియో పోయింది. రెడ్ కలర్ స్క్రీన్ కనిపించింది కారణం same thing problem అని వచ్చింది
Screenshot pettandi Instagram lo. Network lo edho problem vachi vundochu. Malli upload cheyyandi
where is the excerise files
This was supposed to be a paid course initially. Ther was a plan to give exercises for those members. and review them one-on basis. But made this a free course so that it helps many and unfortunatly i had to drop exercises and reviews because there will be lot of entries. Sorry for that. Hope you understand, andi.
Sir screen meda telugu lettars thishiveyandi chals distrap ga undhi
Captions నేను పెట్టినవి కాదు అండి. అవే వస్తున్నాయి ఆటోమేటిక్ గా. మీరు ఆఫ్ చేసుకోవచ్చు. పైన Cc అని వుంటుంది చూడండి.
Bro Discription Lo Type chesindhi kanipinchadam ledu Why bro
Save chesara?
S bro one line mathram kanipistundi anthe Migutha lines kanabadatam ledu
@@Gm1119 see more అని వుంటుంది క్లిక్ చేస్తే కనిపిస్తుంది.
Hi sir gd afternoon oka doubt long vedios chala mandhi 14,15 minutes pedthunnaru compolsory long vedios antha time pedthene revenue anedhi ekkuva vasthundha 2,3 minutes pedthe thakkuva revenue vasthundha sir plz reply evvandi
మీ కంటెంట్ బాగుంటే ఎక్కువ కూడా పెట్టొచ్చు అండి. కానీ లెంగ్త్ ఎక్కువ వుంది అని ఎక్కువ వుంటే guarantee వుండదు ఎక్కువ మనీ వస్తుంది. వున్న లెంగ్త్ ఎంతైనా సరే ఇంటరెస్టింగ్ గా వుండాలి
Ok sir tnq వెరీ వెరీ మచ్ sir ప్రతి దానికి msg పెట్టగానే reply ఇస్తారు future lo నేను కనుక success ithe mimmnli అస్సలు మర్చిపోను sir నా లాంటి వాళ్ళకి youtube గురించి అస్సలు ఏమి అవగాహనా లేని వాళ్లకు కూడా అర్ధమయ్యేలా చెప్తూ ప్రతి doubt clear చేస్తూ ప్రతి msg కి reply ఇస్తునందుకు chala ధన్యవాదములు. మీరు ఇంకా ఇంకా మంచి స్థాయి కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మిరు పెట్టె ప్రతి వీడియో ను fallow అవుతాను. ఇది పొగడ్తలు మాత్రం అస్సలు అనుకోకండి. ఎందుకంటే నిజంగానే నేను ఎన్నో editing చేసే apps vedios చూసాను నాకు అస్సలు అర్ధం కాకపోయేది ఒక్కోసారి పిచ్చి వెక్కెది చదువు రాని వాళ్ళు కూడా బాగా ఎడిట్ చేస్తున్నారు అలాంటపుడు నాకు ఎందుకు ఎడిట్ చేయడం రావడం లేదు చదుకున్న కూడా అనుకునే దాన్ని you ట్యూబ్ లో చాలా apps చూసాను లాస్ట్ మీరు వీడియో గురు వీడియో మేకర్ లో ఎడిట్ చేసే విధానం చూసాను అది మాత్రం బాగా అర్ధమైంది అప్పటి నుండి మిమ్మనాలి fallow అవుతున్నాను sir. నేను ఇపుడు పెట్టిన msg సోది అనుకోకండి sir నిజంగా నేను face చేశాను ani నా మనసులో మాట అంతే ok thq sir
Sir VN app use cheyalante money pay cheyala??
Ledhu andi. Adhi kuda free ne.
Compolsory ga long vedios daily అప్లోడ్ చేయాలా sir
అవసరం లేదు అండి. మీ సిట్యువేషన్ బట్టి
Anna app link send me anna
Playstore lo "video maker video guru" search cheyandi
వీడియో గురు గురించి ఇప్పటి వరకు వినలేదు నేను ఇప్పుడే వింటున్నా
Nenu chala videos lo explain chesa andi.
Very good explanation. కానీ ఆప్షన్స్ పై మీ ఫింగర్ మూవ్మెంట్ కి టెక్స్ట్ అడ్డం వస్తుంది మిత్రమా.
Okay andi. Kani direct screen recording aithe ekkada click chesthnunna anedhi ardham avvadhemo ani andi
🙏👌👌👍👍
అన్న రీప్లై లేదా
Brother meru editing video ani chesi pettaru kani meru chesedi kanipinchatledu endhuku ante me subtitles addam ga vasthundi next time oka sari check cheyandi bro
Captions off chesukovali andi. Adhi TH-cam nundi vasthundhi
@@VikasTeluguTech chesanu bro😊
@@VikasTeluguTech brother metho direct ga ela contact avvali brother
Instagram లో కాంటాక్ట్ చేయండి. ఛానల్ బయో లో డీటైల్స్ వున్నాయి.
🎉
న్యూస్ లో లాగా రెండు వీడియోస్ ఒకే స్క్రీన్ మీద రావాలి అంటే ఎలా చెప్పండి
Full video chudandi public ayyaka. Annie cheppanu. Complete course idhi
స్క్రోలింగ్ వీడియోస్ కి ఇలాంటి ఫ్రీ అప్ గురించి చేపోయాండి anna
Okay andi
@@VikasTeluguTech tq andi
30 వేల లోపు మంచి స్మార్ట్ ఫోన్ చెప్పండి అన్న ప్లీజ్... గేమింగ్ వీడియో ఎడిటింగ్ కి చాలా బాగుండాలి
Samsung f54 try cheyyochu.
Sir cooking vedio ki voice over ma papa ivvocha...6 years kid...pls reply
ఇవ్వొచ్చు అండి
@@VikasTeluguTech tq
హాయ్ బ్రో మాములుగా అనిమల్స్ గ్రీన్ స్క్రీన్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకుని మన వీడియోస్ లో వాడుకోవచ్చా.. కాపీరైట్స్ reused వస్తాయా...
cheyyochu andi. mee video creation lo part laga add chesukovachu.
@@VikasTeluguTechthanks for reply bro
Like కొట్టండి bros
Thanks for supporting andi. Manchi videos ki mana vallu support cheyaru. Fake videos ki lakshs lo views vasthayi. 😅 Hoping for best ika mundhu aina andi.
Hii anna
I have 92 subscribers ,,but I'm unable to start Live
Advanved features on chesukunnara?
వికాస్ గారు గుడ్ ఈవెనింగ్ ఈ విడియోలో మా కోసం మీరు చాలా చాలా కష్టపడ్డారు tQtQ sub టైటిల్స్ అడ్డం గా ఉన్నాయి మీ ఫింగర్స్ ఏ పాయింట్ ను క్లిక్ చేస్తున్నాయి కని పించలేదు 😢 లాంగ్ వీడియో కదా కొంచెం confus ga undi సబ్ టైటిల్ లేకుంటే confus లేకుండే అనిపించింది మీరు తెలుగు లోనే చెబుతూ చూపిస్తున్నారు ,మరితెలుగు సబ్ టైటిల్స్ ఎందుకు అనిపించింది ఇలా చెప్పాను అని ఏమీ అనుకోవద్దు plez 🙏💕 రమణి మణి
captions off cheyandi. CC ani vuntundhi
@@VikasTeluguTechyeah i got it
సూపర్ వీడియో బ్రదర్ bro మా channel Tribal Culture Activities మాకు $10 కంప్లిట్ అవుతుంది సో id verification లో City దగ్గర ఏమని రాయాలి మాది పల్లెటూరు కదా మాది city కాదుకదా ప్లీజ్ రిప్లై bro
Mee vuri Peru rayandi. Adhi city avvaakkaraledhu. Address ki post vachelaga vundali
ఎడిటింగ్ తో పనిలేదు కొత్త వాళ్ళకి
మంచి కంటెంట్ తో చేసుకుపోతే చాలు. పాపులర్ వీడియోలు కూడా తడబడుతున్న వాయిస్ తోనే ఉన్నాయి
Editing lekunda okka video kuda vundadhu andi.
@@VikasTeluguTech ఎడిటింగ్ అంటే వాయిస్ (ఆడియో) లో తప్పొప్పులు సరి చేసుకోవడమే అనుకుంటాను నేను
అది ప్రయత్నించినా చేత కాలేదు నాకు
ఎడిట్ ఆప్షన్ నొక్కితే హెడ్డింగ్ ఎడిట్ చేసుకోవడానికి మాత్రమే వీలవుతోంది ఫేస్బుక్ లో మేటర్ ఎడిటింగ్ లాగ
ఇక వీడియో లో మార్పులు చేయడం చేతకావట్లేదు
ఎవరు చెప్పినా అర్థం కావట్లేదు
ఇతరులకు ఏమైనా అర్థమైందేమో నాకు తెలియదు
ఎవరికి వారే ఎప్పటికైనా నేర్చుకోవాలి మీలాగే
మీకు ఎవరు నేర్పారు ఎలా నేర్చుకున్నారు మీరు
ఈ విషయం ఎవరూ చెప్పట్లేదు
ఏకలవ్యుడు ఎలా సాధన చేసాడో అలాగే చేసుకుపోవడం బెటర్ అనిపిస్తోంది నాకు
MAA SHORTS KI VERE VAALA VOICE USE CHESTHE copy rights padthaya
Mee video own ayyundali. Ala chesthe use sound cheyyochu
@@VikasTeluguTech thank you
అన్న నాకామెట్ కి రిప్లై ఇస్తావా ❤❤😢😢😢ప్లిస్
Cheppandi
Anna , chorome lo thumbnails download cheyyacha reason cheppu
@@sajeedas6129vere vaallavi direct use cheyyakudadhu andi
@@VikasTeluguTech adi kaadu anna 😭
Eppudu Naa games ki thumbnails download chorome lo nunchi cheste monetize avvada ????
@@sajeedas6129 download chesaka editing chesukovali
ఫోన్ స్టోరేజీ నిండిపోతుంది. వీడియో తీయటం అవటం లేదు
TH-cam kani studio ilanti apps ki data clear chetshe save avuthundhi.old videos avasaram lenivi theeseyandi.
@@VikasTeluguTech problem solved
Unsubscribed😕
Okay. Doesn't matter. Cheating chesevallaki subscriber chesukuni dabbulu pogottukuni appudu malli na value thelusthundhi meeku
@@VikasTeluguTech asalu enduku bro godava Aina kuda ne em unsubscribe cheyyala na problem enti ante ma doubt ki enduku fast reply radu 😔😔
@@VikasTeluguTech Aina kuda enduku,emandi Ani adugutavu annukunna 😔😔😔❓❓❓🥺
@@VikasTeluguTech emi reason bro cheppu anna 😭 ma comments reply radu edhe na problem
Asalu neku 18k subs unnapude a green screen gurinchi video chusete subscribe chesesa
Asalu Naku godava avasaram ledu ne matladali Ani chusa
13 yo anthe 😞 Naku avasaram ma godava❓
@@VikasTeluguTech replis check out ✅
Hi Anna Shortski like show avvtledu Ela annaya please reply
Vere channel nundi chusara?