జడ్పి సర్వసభ్య సమావేశం లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కామెంట్స్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • కడప...
    జడ్పి సర్వసభ్య సమావేశం లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కామెంట్స్..
    టిడిపి ప్రభుత్వంలో ప్రజల సంక్షేమమే ముఖ్యం...
    రాబోయే 5ఏళ్లలో ప్రజల్లో మంచి ప్రభుత్వం అనిపించుకునేలా వ్యవహరిస్తాము..
    టీడీపీ ప్రజా పక్షపాతి..
    గత ప్రభుత్వం లాగా దాడులు చేసే సంస్కృతీ లేదు...
    ఉమ్మడి జిల్లాలో సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాము...
    ఉమ్మడి జిల్లాల్లో యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్ లను నియమించడం జరిగింది..
    ఒకటవ తేదీనే 65 లక్షల పెన్షన్లు ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిది.
    వైసీపీ నిరుద్యోగుల పొట్ట కొట్టింది..
    టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటి గా డిఎస్సి విడుదల చేసి నోటిఫికేషన్ ఇచ్చాము...
    స్మగ్లర్లను యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ను ప్రోత్సాహంచే ప్రసక్తే లేదు..
    ప్రాజెక్ట్ లను త్వరగతిన పూర్తి చేస్తాము..
    ప్రజలకు మేలు జరిగే ఏ పథకాన్ని ఆపే ప్రసక్తే లేదు..
    గత ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసింది....
    ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి పోలవరం పనులను పరిశీలించారు.
    ప్రజలు అన్ని గమనిస్తున్నారు..
    ప్రజలు అఖండ మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు.
    స్థానిక సంస్థల బలోపేతమే లక్ష్యంగా కృషి చేస్తాము...
    గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా పని చేస్తాము...
    రైతు భరోసా కేంద్రాలు చివరి క్షణాల్లో నిర్మించారు...
    లోటు బడ్జెట్ లో ప్రభుత్వం ఏర్పడినా ఒకటవ తేదీ పెన్షన్లు పంపిణీ చేసాము.

ความคิดเห็น • 1

  • @KadapaMahesh-nb9ev
    @KadapaMahesh-nb9ev หลายเดือนก่อน

    Sir Garu.
    madhavi Garu Kadapa mla told no need to follow protocall
    Then all Kadapa (Dist) mlas Go-to parliament and speak about Kadapa (Dist) developments and and if parliament speaker and mps will ask why mlas came to parliament means then tell to mps that Kadapa mla told no need protacall leaders and can come to parliament or assembly then modi Garu and BjP mps will phone to Kadapa mla and speak about protacall