కడప ఎస్పీగా సరైనోడిని దింపిన చంద్రబాబు.. మొదటి ప్రెస్ మీట్ లోనే, అవినాష్ రెడ్డి బ్యాచ్ కి గుండెలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
    కడప ఎస్పీగా సరైనోడిని దింపిన చంద్రబాబు.. మొదటి ప్రెస్ మీట్ లోనే, అవినాష్ రెడ్డి బ్యాచ్ కి గుండెలు జారిపోయే న్యూస్ చెప్పిన ఎస్పీ..
    #kadapa #chandrababu #police
    #AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
    ------------------------------------------------------------------------------------------
    Connect With Us :
    ► SUBSCRIBE us on TH-cam : bit.ly/3G0z38e
    ► LIKE on Facebook : / amaravativoice
    ► FOLLOW on Twitter : / amaravativoice
    ► VISIT our Website : www.amaravativ...

ความคิดเห็น • 63

  • @ramalingaswamyalla1491
    @ramalingaswamyalla1491 หลายเดือนก่อน +25

    ఒక జిల్లా ఎస్పీగా వేదమంత్రాలతో పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టిన మీ ఉందా తనానికి మన ఆంధ్ర రాష్ట్ర తెలుగుతనానికి చక్కగా చాలా ఆనందమైన మీ దృశ్యం చూస్తే నాలాంటి తెలుగు వాడికి చెప్పలేనంత ఆనందం ఏది ఏమైనా మీ బాధ్యత గుర్తుంచుకొని కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించాలని ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా నా అభిప్రాయం నీవు చిన్నవాడివి కాబట్టి నా ఆశీస్సులు జై అమరావతి జై స్వర్ణాంధ్రప్రదేశ్ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం

  • @RameshBabu-986
    @RameshBabu-986 หลายเดือนก่อน +12

    🎉వెల్కమ్ టూ కడప 🎉 💐SP దొర గారు 🙏✌️SPఉమేష్ చంద్రగారిలా👌మంచి పేరుప్రజలో వుండాలి రావాలి నైస్ స్పీచ్ 👌

  • @seetaramgudivada1388
    @seetaramgudivada1388 หลายเดือนก่อน +7

    శక్తి మేరకు తప్పులు అరికట్టడానికి దేముడు శక్తి చేకూర్చలని ప్రార్ధిస్తూ న్నాను

  • @jkumar66
    @jkumar66 หลายเดือนก่อน +9

    Welcome sir..🙏💐💐 జై CBN sir..

  • @ayyavarumedathati4152
    @ayyavarumedathati4152 หลายเดือนก่อน +7

    Congratulations 💐sir, and Welcome to Kadapa 🙏💐

  • @manikrindikhadarbasha50
    @manikrindikhadarbasha50 หลายเดือนก่อน +7

    వెనుకు వైపు చూడకు.. ముందు చూపుతో వెళ్ళాలి. దిగువ స్థాయి అధికారులు పై ఓక కన్నేసి చూడాలి లేక పోతే. నివెనుకే గోతులు తీస్తారు. జాగ్రత. సారు 🎉

  • @peddaramana880
    @peddaramana880 หลายเดือนก่อน +6

    Congratulations sir

  • @user-on8sd1hx7j
    @user-on8sd1hx7j หลายเดือนก่อน +4

    వెల్కమ్ సార్

  • @apsaradhi5673
    @apsaradhi5673 หลายเดือนก่อน +7

    అక్కడ ఉన్నాది... మహా మేధావులు... ఇది అంత తేలికైన పని కాదు.. గుండెపోటు/ ఆత్మహత్య/గొడ్డలి పోటు...ఏదో తెలియకా.. సీబీఐనే గత ఐదేళ్లుగా అయోమయంలో పడింది.

  • @NR-fv7jj
    @NR-fv7jj หลายเดือนก่อน +6

    Welcome to kadapa sir

  • @user-ek3hk9fn8m
    @user-ek3hk9fn8m หลายเดือนก่อน +8

    అని బాబు గలాటా లేకుండ పాలనా చేయి బాబు

  • @surendervemishetti7265
    @surendervemishetti7265 8 วันที่ผ่านมา

    సూపర్ సార్ 🙏🙏🙏🙏🙏

  • @Knl86-10
    @Knl86-10 25 วันที่ผ่านมา +1

    ప్రజాస్వామ్య విధి విధానాలలో, వ్యక్తిగతమైన దైవ, మత సంప్రదాయాల్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనికి చొరనీయకుండా ఉంటే మంచిది.

  • @nazeebkutagul6966
    @nazeebkutagul6966 17 วันที่ผ่านมา

    all the very best sir❤❤❤

  • @mogilichinna9756
    @mogilichinna9756 17 วันที่ผ่านมา

    Ilove kadapa ilove sp garu

  • @shivasairam8925
    @shivasairam8925 หลายเดือนก่อน +3

    దుర్మార్గుల పని పట్టి అక్కడ శాంతిసుమాలు పూయించండి .
    శుభాకాంక్షలు . శుభాశీస్సులు .

  • @nandadk314
    @nandadk314 หลายเดือนก่อน +3

    Umesh Chendra ni maripinchandi sir... All the best 👍

  • @emmedevaprasad5133
    @emmedevaprasad5133 หลายเดือนก่อน +2

    🎩
    😁
    👕👍Great!
    👖
    ALL THE BEST SIR...

  • @psnraju7503
    @psnraju7503 หลายเดือนก่อน

    🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏సార్

  • @balasundari8918
    @balasundari8918 20 วันที่ผ่านมา

    Congrats Sir🙏

  • @KrishnaiahJanapati
    @KrishnaiahJanapati หลายเดือนก่อน +2

    Kadapa. S. P.ga charge theesukunna. I. P. S gariki subhaakanshalu.🙏🙏🙏🙏🙏.

  • @ruthemmanuel8379
    @ruthemmanuel8379 25 วันที่ผ่านมา

    Welcome sir

  • @yerraguntachandbaby6050
    @yerraguntachandbaby6050 หลายเดือนก่อน +3

    Prajalaku. Nyam. Cheyandi sar

  • @gandhamshivashankar3449
    @gandhamshivashankar3449 24 วันที่ผ่านมา

    Very sincere and honest person

  • @balabhaskarvennelakanti6092
    @balabhaskarvennelakanti6092 หลายเดือนก่อน +3

    DONT LEAVE POLITICAL 420 GALLANI.

  • @anjipapireddy6021
    @anjipapireddy6021 หลายเดือนก่อน

    Congralations 💐sp sir

  • @KumarKumar-ty6vv
    @KumarKumar-ty6vv หลายเดือนก่อน +2

    Rayachoti A.s.i kuda marchali

  • @ramalaxmidevi5699
    @ramalaxmidevi5699 23 วันที่ผ่านมา

    All the best sir

  • @shaikshukur6877
    @shaikshukur6877 หลายเดือนก่อน

    Welcome to kadapa

  • @Pprahalladh-lb6mo
    @Pprahalladh-lb6mo หลายเดือนก่อน

    Good sir

  • @anjipapireddy6021
    @anjipapireddy6021 หลายเดือนก่อน

    Wellcome to kadapa

  • @chkalyan825
    @chkalyan825 หลายเดือนก่อน

    Congratulations to your New posting Sir, All the best for your future endeavours

  • @desaivijaya9406
    @desaivijaya9406 หลายเดือนก่อน

    Very excellent Sp he is Tiger

  • @user-qt4ul2wg9o
    @user-qt4ul2wg9o หลายเดือนก่อน +4

    క.డ.ప.లో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా వున్నాయి sir

  • @ruthemmanuel8379
    @ruthemmanuel8379 25 วันที่ผ่านมา

    🎉

  • @KumarKumar-ty6vv
    @KumarKumar-ty6vv หลายเดือนก่อน +3

    C.i and a.s.i lanchaalu bukabjalu ekkuva chesuthunaru ma bumi kabjachesi 10laks kotesinaru c.i thulasiram

  • @akkvja
    @akkvja หลายเดือนก่อน

    All the best SP garu🎉

  • @KumarKumar-ty6vv
    @KumarKumar-ty6vv หลายเดือนก่อน +2

    Rayachoti lo c.i tulasiram akramaalu eakuvaieyainaea

  • @cheepatisudheerkumar6079
    @cheepatisudheerkumar6079 12 วันที่ผ่านมา

    Sir ni sp ga first pramote chesindi jagan anna rayachoti sp

  • @fhjgfgucivivh7682
    @fhjgfgucivivh7682 หลายเดือนก่อน

    కడప? లో???యెవరైనా??గుండాలను??తరిమి?కొంటాలి

  • @sreeramyavangala1112
    @sreeramyavangala1112 หลายเดือนก่อน

    Sp position occupy cheyadaniki kuda veda pandi tula blessing kavalanukuntarente that's the power of Kadapa...

  • @Akshaytheking-150
    @Akshaytheking-150 หลายเดือนก่อน

    . 😊

  • @seshavathikakuturu
    @seshavathikakuturu 28 วันที่ผ่านมา

    India is a democratic country. Why only Hindu pooja has to be done in the police station. Why wasting govt or public money on garlands and shawls. Can be used for good deeds. Thankyou.

  • @SrinivasGVKGALLYCRICKET
    @SrinivasGVKGALLYCRICKET หลายเดือนก่อน

    Kavali Tiger

  • @chandusiddana2768
    @chandusiddana2768 หลายเดือนก่อน

    Congratulations sir me place oka nijayathi aina ycp employees sir unnaru ayyana velipoyara

  • @shaikshukur6877
    @shaikshukur6877 หลายเดือนก่อน

    Hi sir

  • @shaikshukur6877
    @shaikshukur6877 หลายเดือนก่อน

    Pls focus on kadapa town real estate

    • @srinivasreddy3556
      @srinivasreddy3556 4 วันที่ผ่านมา

      MLA settlements Bane chesthundhi ga....😂😂😂

  • @KumarKumar-ty6vv
    @KumarKumar-ty6vv หลายเดือนก่อน

    A.s.i

  • @SubburayuduRoyal
    @SubburayuduRoyal 7 วันที่ผ่านมา

    l

  • @GangarajaARaja
    @GangarajaARaja หลายเดือนก่อน

    Babu thaggatuga sp lu andarni marcheskuntunnadu baga kottesedaniki valla party paramga work cheseki

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 26 วันที่ผ่านมา

    Migutha varntha saryinavarukadha aniviru vudhysama afhikarulandhru vary vidhi saryiga nirwarthustya elnty slogans tho saryinidu antya dntakamundhu varu saryiyinavaru kadhanya vyavaharinchska sar

  • @KumarKumar-ty6vv
    @KumarKumar-ty6vv หลายเดือนก่อน

    Dismis

  • @CShekarShetty-ux1if
    @CShekarShetty-ux1if หลายเดือนก่อน

    కడప జిల్లాలో ఎర్రముక్కపల్లి వెంకటేశ్వర డిగ్రీ కాలేజీ ఏ నెలలో నా జరగాలని జరగబోతున్నాయి అక్కడ నేను ఒకరోజు కడపకి యాక్టింగ్ డ్రైవర్ గా పోయిన రెండు రోజులు అక్కడే ఉన్న ఇరముక్కపల్లి ఏరియాలోన అక్కడ మొత్తం ఏది జరగకూడదు అనుకుంటామో అవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ కారేపాలన్ని కడప ఎస్పీ గారికి కంగ్రాజులేషన్స్ సార్ నేను ఒక డ్రైవర్ ని కడపకి యాక్టింగ్ పోయి ఉంటే అక్కడ రాత్రి నైటాలు అక్కడే ఉంటే ఇవన్నీ చూసిన అంతే తప్ప వేరేటివంటే మనకు తెలియదు అక్కడ ఏమైనది తెలియదు సిగరెట్లు పెట్టుకొని గుప్పల్ గుప్పలు పొగ వస్తుంటది అది ఏంటో పేరు చెప్పు నీకు రాదు అవి దొరుకుతాయి మొత్తం ఏ టు జెడ్ మాజీ సీఎం జిల్లా మాజీ సీఎం నిధి ఒక ఊరు జిల్లా అయింది కాని ఇట్లాంటివి జరుగుతున్నాయి అక్కడ ఆల్ మొత్తం దొరుకుతాయి అక్కడ మొత్తం చేస్తారు ఇంతవరకు ఎవరు రాలే కొత్తగా ఎస్పీ గారు వచ్చినారు ఇప్పుడు నుంచి ఒక లెక్క అప్పుడు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క మేమేంటో చూపిస్తాం అని చెప్పి ప్రజలకి మంచి భలే సో ఇయ్యండి సార్ ఆల్ ది బెస్ట్ సార్ మీకు జై ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్

  • @radhakrishnayadavbureau2192
    @radhakrishnayadavbureau2192 หลายเดือนก่อน +1

    Thats బాబు గారు

  • @ssrmurthy6691
    @ssrmurthy6691 หลายเดือนก่อน

    usual talk or casual talk!

  • @manikumari1472
    @manikumari1472 หลายเดือนก่อน

    Mundu cbn ni administration sariga cheyyamanu

  • @venkataprasadvaleti8070
    @venkataprasadvaleti8070 หลายเดือนก่อน +1

    That is cbn

  • @gollamallesh7800
    @gollamallesh7800 หลายเดือนก่อน

    😂

  • @asekharnaiduasnaidu634
    @asekharnaiduasnaidu634 หลายเดือนก่อน

    Harsha Vardhan raju sur maa tirupati nudi vellupoyadu sir make bhadha ga vundhi sir