అటు ఇటు కానీ హృదయంతోని ఎందుకురా ఈ గొర్రెల బ్రతుకు | Radha Manohar | Signature Studios TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • అటు ఇటు కానీ హృదయంతోని ఎందుకురా ఈ గొర్రెల బ్రతుకు | Radha Manohar | Signature Studios TV
    #radhamanohardas #harekrishna #signaturestudiostv
    Subscribe to Signature Studios TV⭕:-shorturl.at/bovK7

ความคิดเห็น • 430

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 10 หลายเดือนก่อน +102

    శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ గారి పాద పద్మముల కు నా నమస్కారములు !!!🙏🙏🙏

    • @sarostonmichael426
      @sarostonmichael426 10 หลายเดือนก่อน

      th-cam.com/video/BxJm8jbf1a0/w-d-xo.htmlsi=UeWFiVZEpj5k9srm

    • @rajinikandula7697
      @rajinikandula7697 10 หลายเดือนก่อน +1

      Meru chesthunna Pani na shatha koti vandhanalu

    • @nandunandy7066
      @nandunandy7066 10 หลายเดือนก่อน

      ❤😂❤🎉😢😮😅😢😮❤❤😂😢😅😊😅😮😂❤😅😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉❤❤❤❤❤❤❤

  • @srivani8946
    @srivani8946 10 หลายเดือนก่อน +22

    నమస్కారం గురువుగారు

  • @gourangahealthcarecenter9342
    @gourangahealthcarecenter9342 10 หลายเดือนก่อน +4

    హరీ భోల్ మహా ప్రభో తమ వైష్ణవ పాదాలకు 👣🦶
    అనంత కొటి కోటీ శాష్టాంగ 🧍🙇 దండవాత్ 🙏🧎🙇ప్రణామములు
    చేస్తున్న ఈ దీనుణ్ణి కరుణించి ✋ అనుగ్రహించి దీవించమనీ కోరుతూ ప్రార్థిస్తున్నా తమ విదేయ దాసాను దాసుడు నటరాజ్ దాస్.

  • @nambarichalapathirao4287
    @nambarichalapathirao4287 10 หลายเดือนก่อน +1

    జై శ్రీ రామ్ గురువుగారు మీరు సూపరండీ

  • @induraagamaalika4554
    @induraagamaalika4554 8 หลายเดือนก่อน

    Dandavath Pranamamulu prabhu ji.

  • @sivaelectronicsselections3180
    @sivaelectronicsselections3180 10 หลายเดือนก่อน +1

    శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ ప్రభు గారికి నమస్కారములు గుంటూరు నుంచి తల్లం శివ కుమార్ మీ ద్వారా ఇస్కాన్ టెంపుల్ లైఫ్ మెంబెర్ గా జాయిన్ అయినాము హిందూ మతం గురించి మీ వంతు ప్రయత్నం మీరు చేస్తున్నారు ధన్యవాదములు జై భారత్

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108 10 หลายเดือนก่อน

      ధన్యవాదములు 🙏🙏

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 10 หลายเดือนก่อน +1

    జై శ్రీ రామ్. నమస్కారం గురూజీ 🙏🙏🙏🙏

  • @chinnapraveenkumar2100
    @chinnapraveenkumar2100 10 หลายเดือนก่อน +1

    Super
    Right time Right video...
    Jai sri ram 🙏

  • @shikruyadav8502
    @shikruyadav8502 10 หลายเดือนก่อน +15

    హమారా ప్రసాద్ గారితో ఇంటర్వ్యూ చేయండి సార్

  • @harishdekka9952
    @harishdekka9952 10 หลายเดือนก่อน +6

    Need complete interview

  • @vinayakdhanavath
    @vinayakdhanavath 10 หลายเดือนก่อน

    Dammunte Karunakar sugguna garini Interview cheyandi please

  • @Instinctivefarming
    @Instinctivefarming 10 หลายเดือนก่อน

    We want hamara Prasad .

  • @foodreligion78
    @foodreligion78 10 หลายเดือนก่อน +1

    hand over to private people like adani, ambani , 70% of nations wealth is owned by only 10% of people , now gods and temples.

  • @crisvamc83
    @crisvamc83 10 หลายเดือนก่อน +9

    1950లో దేశజనాభా 20కోట్లు ..... 10కోట్ల మంది యువత అనుకుందాం... 5 కోట్ల జంటలు.... ప్రతీ జంటా పదిమందిని వృద్ధి చేస్తే.... 1970 నాటికి 50 కోట్లు....
    25 కోట్ల జంటలు 4ని కంటే 1990 నాటికి 100 కోట్లు.
    50 కోట్ల జంటలు 3ని కంటే 2020 నాటికి 150 కోట్లు. వివాహ వయసు పెరుగుతోంది.
    75కోట్ల జంటలు 2ని కంటే మళ్ళీ 75 కోట్ల జంటలు వచ్చి జనాభా స్థిరమౌతుంది. కొందరు ఒక్కరిని & కొందరు ఇద్దరిని కంటే 2040 నాటికి 50కోట్ల జంటలే పుట్టవచ్చు‌.
    2070కి 25 కోజట్ల జంటలు, 2100కు 12 కోట్ల జఃటలు మిగలవచ్చు. ఈ ఉదాహరణలో కొత్త జంటలతోపాటు నడి వయస్కులు వృద్ధులు కూడా ఉంటారు. అది మదిలో ఊహించుకోండి.
    1960 ల మధ్యలో కరువు వచ్చీంది. ఆహార ధాన్య విత్తనాలు ప్రకృతికి (గాలి, వాన, పురుగుల ధాటికి) నిలబడలేకపోయినవి.
    నార్మన్ బోర్లాగ్ అనే శాస్త్రవేత్త స్టెమ్‌రస్ట్ తట్టుకునే విత్తనాలను పరిశోధించారు. భారత శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ గారు వాటిని తెచ్చి పంజాబ్ లో పరిశోధించి దేశం మొత్తం కొత్త విత్తులను ఇచ్చారు. అలాగే పరిమితంగా యూరియా, నైట్రోజన్, పొటాష్, ఫాస్ఫరస్ వాడమన్నారు.
    1960, 1970ల్లో ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకున్న మనం తర్వాత ఎగుమతి చేసే స్థాయికి వచ్చాం. కానీ అత్యాశతో ఎక్కువ రసాయనాలను వాడటం & ఎడ్లకు బదులు యంత్రాలు వాడటంతో ఆహారంలో సత్తువ కొరవడీంది.
    పూర్వం విద్య, వైద్యం ఉచితం. ఆహారపుష్టి ఉండేది. ఉమ్మడి కుటుంబాల వల్ల ఉత్పాదక వస్తువులను ఉమ్మడిగా వాడేవారు. శారీరక శ్రమ ఎక్కువ చేసేవారు.
    అధిక జనాభాతో ఆస్తులు అధిక భాగాలుగా విభాగమైనది. ఆస్తులను అందరూ సంపాదించలేకపోయారు. చాలా వృత్తులకు ఆదరణ కొరవొడి వారు అంతరించినారు.
    1990ల నుంచీ ఆస్తులు శూన్యం, ఉద్యోగాలేమో దూరప్రాంతాలు, ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నం.
    ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరికీ 20వేల చరవాణి, రెండేసి ఫ్రిజ్, ఏసీ, వాషింగ్ మషీన్, గదికో టీవీ. ఎక్కడకు పోతోందీ ధనం?? మనిషి ఇంధనమంతా విద్య, వైద్యం, సుఖానికే ఖర్చు ఐపోయి ఆధ్యాత్మికత పతనమైపోతోంది.

    • @crisvamc83
      @crisvamc83 10 หลายเดือนก่อน +3

      ఇద్దరు మనుషులు కలిసి ఉండలేనంత ప్రైవసీ & కంఫర్ట్ జోన్ లోకి పోయారు మనుషులు.
      ఇప్పుడు జనాలు పెళ్ళి, ఇల్లు, మరణం ఈ మూడు ఘటనల్లో మూడు గంటలు కలిస్తే గొప్ఫ!!!

    • @grandipadma2208
      @grandipadma2208 10 หลายเดือนก่อน

      చక్కని విశ్లేషణ

  • @praveenkumar-ce4uz
    @praveenkumar-ce4uz 10 หลายเดือนก่อน +1

    Eee dichiki baba veelaitey ninnu trap lo padesthadu medam

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108 10 หลายเดือนก่อน +1

      మీ అమ్మతో నువ్వు ఉన్నట్టు అందరూ ఉండరు 😂😂.. బోకు బైబిల్లో ఎవరినైనా మింగుతారు మీరు 😂 ఆవిడ నాకు తల్లితో సమానం.... తల్లిని కూడా మింగే మీరు ఇక్కడ ఉపన్యాసాలు ఇవ్వకూడదు

  • @dhshivaShiva-fl5st
    @dhshivaShiva-fl5st 10 หลายเดือนก่อน

    E Edina people ki useful iyye work cheyandiraaaa, country looo ennoooo problems unnai, eppudu ee castes, religion devudu, cheeee ,

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108 10 หลายเดือนก่อน

      సెక్యులర్ కుక్కలు అంతే సార్ మనం మార్చలేం 😂😂

  • @sravankumarpalle
    @sravankumarpalle 10 หลายเดือนก่อน

    Comedian 😂

  • @SivaNageswarRao-fc1sx
    @SivaNageswarRao-fc1sx 10 หลายเดือนก่อน +90

    నా బ్రతుకే భగవంతుడైనప్పుడు నేను ఇంక ఏం పనిచేయాలి 🤯
    ఇది విన్నప్పుడు నాకు భగవద్గీతలో ఒక శ్లోకం గుర్తొచ్చింది
    ఏ మానవుడు సర్వకాల సర్వవస్తలయందును నన్నే ధ్యానించుచుండునో అట్టివాని యోగక్షేమములు నేనే వహించుచున్నాను
    - భగవద్గీత

    • @chandut2610
      @chandut2610 10 หลายเดือนก่อน

      🙏🙏🙏

    • @036ashishnarayan8
      @036ashishnarayan8 10 หลายเดือนก่อน

      ||Ananyaschintayantoma yejana paryupasate tesham nityabhiyuktanam yogakshemam vahamyaham||

    • @swamyk9464
      @swamyk9464 10 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @swamyk9464
      @swamyk9464 10 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @swamyk9464
      @swamyk9464 10 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊😊😊😊

  • @shikruyadav8502
    @shikruyadav8502 10 หลายเดือนก่อน +2

    హమారా ప్రసాద్ గారితో ఇంటర్వ్యూ చేయండి సార్

  • @జైహింద్-ప4ఘ
    @జైహింద్-ప4ఘ 10 หลายเดือนก่อน +20

    మీరు సూపర్ సామి...మాటలతో పినాయిల్ మందు వేసి గబ్బుమొత్తం కడిగిపడేస్తున్నారు..మా అదృష్టం కొద్ది తెలుగునేలలో పుట్టారు..ఇలాగే కడిగిపడేయ్యండి సాములు దెబ్బకు పట్టిన దెయ్యం వదిలిపోవాల..

  • @knagaraju726
    @knagaraju726 10 หลายเดือนก่อน +21

    మీలాంటి వారు..హిందూ ధర్మ రక్షణ కోసం పాటు
    పడుతున్నందుకు శత కొటి కృతజ్ఞతలు
    గురువు గారు

  • @THERIGHTOBSERVATION
    @THERIGHTOBSERVATION 10 หลายเดือนก่อน +59

    అందరినీ పోషించేవాడు ఆ సూర్య భగవానుడే!!!🙏🙏🙏

    • @Kir_an966
      @Kir_an966 10 หลายเดือนก่อน

      💯 percent

    • @vijaykumar-iv1fv
      @vijaykumar-iv1fv 10 หลายเดือนก่อน

      Atani vedimiki margu ayinadi yedhi ledhu

  • @msrmsr22
    @msrmsr22 10 หลายเดือนก่อน +13

    అంబేడ్కర్ తన తల్లిదండ్రుల కి 14వ సంతానం.
    వివేకానందుడు 13 వ సంతానం.
    ❤❤❤

  • @subbunittala2012
    @subbunittala2012 10 หลายเดือนก่อน +28

    Padabhivandanam...guruvu gaaru...Mee valla..nenu ex secular...kattar hindu ayyanu

  • @shikruyadav8502
    @shikruyadav8502 10 หลายเดือนก่อน +25

    యాంకర్ గారికి నా మనవి ❤ హమారా ప్రసాద్ గారితో ఇంటర్వ్యూ చేయండి

  • @somanathamkanduri4976
    @somanathamkanduri4976 10 หลายเดือนก่อน +4

    Maa abbayi 30 minutes and ammayi 45 minutes ekkesadandi Tirumala alipiri metlu🙏

  • @rupendraj9998
    @rupendraj9998 10 หลายเดือนก่อน +42

    🙏🇮🇳🚩 గురువుగారికి నమస్కారములు...

  • @subbunittala2012
    @subbunittala2012 10 หลายเดือนก่อน +12

    Waiting eagerly for full interview..Jai sri ram..gurubhyonamaha....gorre lu parar

  • @nagendrabhaviri
    @nagendrabhaviri 10 หลายเดือนก่อน +4

    భగవంతుని నమ్ముకున్న వాడికి వనంలో చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకున్న ఆ భగవంతుడు మానవ రూపంలో ఆ మహర్షి ఆకలి తీరుస్తాడు ఈ సృష్టిలో సకల జీవరాసులకి ఆహారం పెట్టేది ఆ పరంధాముడే జైశ్రీరామ్ ఓం నమో భగవతే వాసుదేవాయ జైశ్రీరామ్

  • @Sainathteegala
    @Sainathteegala 10 หลายเดือนก่อน +30

    Bharat mata ki jai

  • @b.venkatb.venkat31
    @b.venkatb.venkat31 10 หลายเดือนก่อน +13

    గురువుగారికి పాదాభి వందనాలు 🙏

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 10 หลายเดือนก่อน +3

    అయ్యో. నేను తిరుపతి వెళ్లి వస్తున్నానంటున్న..ఈ బుక్ గురించి తెలీదు...తెలిస్తే కొనుక్కునేదాన్ని

  • @shivas12345
    @shivas12345 10 หลายเดือนก่อน +12

    Radha manohar das❤🕉️🦁🐆🐄🐚🔱🚩🏹🇮🇳🌍

  • @pavankumarpodi9717
    @pavankumarpodi9717 10 หลายเดือนก่อน +5

    Jai Ram gopalavarama swamy
    Vedevado manchi drama artist jai rjv

  • @gourangahealthcarecenter9342
    @gourangahealthcarecenter9342 10 หลายเดือนก่อน +5

    హరీభోల్ గురూజీ తమరు చూపారు మాకు అభయమిచ్చి✋ (కరుణ)
    A. , ఇక నాకు పనిలేదు తో-అరుణ
    తీర్చారు నా ఆరుణ
    మీరు కోపంతో గట్టిగా అనొద్దు Aరుణ.
    తమ 🙋👏చేతులుతో
    ఆశీర్వదించి ఇచ్చారు భరణ
    లేదంటే 😢😭 ఎక్కి యెక్కి ఏడిచే వాడిని బోరుణ
    మీరు 😡 కోపంతో గట్టిగా అనొద్దు కీచక తాగావ గట్రా మందు bar 🍺 🥃🍷🥂🍻🍾 Bరుణ.
    C.🌊 💦 💧 పోశారు చరిచి ఛరుణ
    నేను తీర్చుకుంటా తమ మెడలో 💐🌹🥀🌺🌷🪷🌸💮🏵️🌻🌼🍂🍄మాల వేCరుణ.
    D.
    నావద్దకు రాకు డేఋణ
    కట్టీ అదేరుణ
    మిరనొద్దు ఏమిటో ఈ పరిచయం దారుణ
    నాకు తిర్చావ్ ఎవDరుణ.

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 10 หลายเดือนก่อน +20

    Jaisriram jai raadhaamanohargaatu మీ లాంటి వారు ఈ భారత దేశానికి కావాలి ఎందుకంటే హిందువులు గాఢమైన నిద్రలో comaa లో ఉన్నారు

  • @sriramamasarmanvvssrsarma9512
    @sriramamasarmanvvssrsarma9512 10 หลายเดือนก่อน +7

    నమస్కారములు గురూజీ మీరు బోధించడానికి సరైన వ్యక్తి

  • @rathan7942
    @rathan7942 10 หลายเดือนก่อน +11

    Last finishing dialogue 😂😂 👍🔥🔥

  • @SrinivasSrinivas-ub8mg
    @SrinivasSrinivas-ub8mg 5 หลายเดือนก่อน +1

    .Thank you గురువు గారు for explaining everything clearly to the World మీ పాదాలకు వందనం 🙏🙏🙏 హరే కృష్ణ

  • @suryananda574
    @suryananda574 10 หลายเดือนก่อน +6

    Jai sriram Jai radha manohar das guruji garu.

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 9 หลายเดือนก่อน +2

    తన భక్తులకి సమయానుకూలంగా ఏం కావాలో చూసుకునేవాడు భగవంతుడు ❤ దేవదేవుడు శ్రీకృష్ణ
    అలాంటి మహానుభావులు భగవంతుడిపై ఆధారపడి జీవించే వారిలో❤ రాధా మనోహర్ గారు

  • @vanip5121
    @vanip5121 10 หลายเดือนก่อน +6

    super caption - jai bhavani

  • @anandaraomp4876
    @anandaraomp4876 10 หลายเดือนก่อน +3

    సరిపోదమ్మా ఆయన దగ్గర తోడేకొద్దీ ఇంకావస్తాయి అన్నిరకాలలో పండితుడు అలుపెరగని బోధకుడు సామాన్యడికి విశ్వగురువు మేధావికి మేధావి ప్రతిమాటా రామబాణమే ,,

    • @glprasad4586
      @glprasad4586 10 หลายเดือนก่อน

      💯 % true sir🙏🙏🙏

  • @ktheja-hd7lo
    @ktheja-hd7lo 10 หลายเดือนก่อน +2

    Andhra Pradesh lo remove chesaru sir..provided by Akshay Patra maintained by Anna canteen

  • @shikruyadav8502
    @shikruyadav8502 10 หลายเดือนก่อน +48

    హమారా ప్రసాద్ గారితో ఇంటర్వ్యూ చేయండి సార్ ❤❤❤❤

    • @praveen136
      @praveen136 10 หลายเดือนก่อน +2

      Aa pandigaanitho interview enduku

    • @isnkjhsb
      @isnkjhsb 10 หลายเดือนก่อน +8

      ​@@praveen136ఎందుకు ఉచ్చ పడిపోతుందా నికు ??😂😂

    • @praveen136
      @praveen136 10 หลายเดือนก่อน

      @@isnkjhsb padatledu mee ramuniki krisnuniji ucha poinchataaniki vachanu 😂

    • @praveen136
      @praveen136 10 หลายเดือนก่อน

      @@isnkjhsb aa goonda naakoduku g meeda thanni neeku vaaniki kalisi ucha poisthanu 😂

    • @isnkjhsb
      @isnkjhsb 10 หลายเดือนก่อน +4

      @@praveen136వాళ్ళకి ఉచ్చ పోయించే వాడు పుట్టలేదు గనీ, నీ యేసు కే యూదులు ఉచ్చ పోయించారు, యూదులు యేసు కోసం రాగానే
      నీ యేసు భయంతో చెమట రక్తంలా మారింది
      బైబిల్ చదవలేదా.. యూదులు యేసుని పిచ్చి కుక్కని కొట్టినట్లు చితక్కొట్టి, వెనుక నుండి జాడిచ్చి తన్నుతు , సిలువ మీదకి ఎక్కించి గోడకు కదా మేకులు కొట్టినట్టు , యేసు కి మేకులు దింపారు, ఆ భాద తట్టుకోలేక నా దేవ నా దేవా నన్ను ఎలా విదిచితివి అని సిలువ పై తన కోసం ఏడుస్తూ సచ్చాడు.

  • @kalyanchakravarthy19
    @kalyanchakravarthy19 10 หลายเดือนก่อน +14

    Brilliance ❤

  • @Sunilkumar-wj3kb
    @Sunilkumar-wj3kb 10 หลายเดือนก่อน +6

    Guruvulalo goppa guruvu ... namaskarmaulu radha ji garu.

  • @DurgaPrasad-hw4pj
    @DurgaPrasad-hw4pj 10 หลายเดือนก่อน +11

    ఎప్పుడూ పక్క మతాలలో ఏముందో చెబుతారో తప్ప మన మతంలో ఏముందో ఏరోజు చెప్పరు ...గురువు గారు....
    రాబోయే రోజుల్లో అయినా మన వేదాలు ,ఉపనిషత్తులు, గీత ,రామాయణం వగైరా చెప్పాలని నా అభిలాష... మహానుబావుడు

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108 10 หลายเดือนก่อน

      20000 వీడియో లు చూసేయ్ 🙏🙏

    • @gnani4148
      @gnani4148 8 หลายเดือนก่อน

      వీనికి నా ఆతులేమైనా తెలిస్తేగా ....?😊

    • @DurgaPrasad-hw4pj
      @DurgaPrasad-hw4pj 8 หลายเดือนก่อน +2

      @@RadhaManoharDas108 2000 వీడియో లు వద్దు గురువు గారు ...సందేహాలకు సమాదానాలు ఇవ్వండి చాలు...అప్పుడు మనమతంలో ఉన్నవారు మనమతంలోనే ఉంటారు....
      1.అయిదుగురు తో కాపురం చేసిన ద్రౌపది మీకు పతివ్రత ఎలా అయింది... అదేపని ఊరులో వారు చేస్తుంటే పతితలు ఎలా అవుతున్నారు....
      లాజిక్ లతో కాకుండా గ్రంధానుసారంగా వివరణ ఇవ్వగలరు...లేదా మీరు వివరించిన 2000వీడియోలలో ఇది ఉంటే లింక్ పెట్టగలరు...

    • @DurgaPrasad-hw4pj
      @DurgaPrasad-hw4pj 8 หลายเดือนก่อน +1

      @@gnani4148 నేను చెప్పేది అదే....మీవాటి గురించి మీకైనా తెలిసిందా అని

  • @raja-c2u4d
    @raja-c2u4d 10 หลายเดือนก่อน +13

    Waiting eagerly for full interview.

    • @karthikn8536
      @karthikn8536 10 หลายเดือนก่อน

      th-cam.com/video/tFWuOycdEJo/w-d-xo.html

  • @sandheep3877
    @sandheep3877 10 หลายเดือนก่อน +2

    అంజలి గారు మొదట అడిగిన ప్రశ్న కు సమాధానం చెప్పలేదు

  • @FrustratedCommoner
    @FrustratedCommoner 10 หลายเดือนก่อน +8

    0:58 🙏🙏Bramhanandam🙏🙏

  • @tangulaswamy7872
    @tangulaswamy7872 10 หลายเดือนก่อน +9

    జై శ్రీ రామ్ షుప్పర్ సర్ 🚩🙏

  • @janardhanswamys424
    @janardhanswamys424 4 หลายเดือนก่อน +1

    Thanks to TV 19 channel for providing very very excellent information video of Shree Manohar Das interview. Jai Shree Ram.

  • @Trinadh.Ogirala
    @Trinadh.Ogirala 10 หลายเดือนก่อน +4

    ✍️ full video why not uploaded madam..??

  • @srikanth-sf3ng
    @srikanth-sf3ng 10 หลายเดือนก่อน +8

    జై శ్రీ కృష్ణ

  • @krishnasatishnuni6418
    @krishnasatishnuni6418 10 หลายเดือนก่อน +12

    Excellent interview

  • @kamathamravinder2808
    @kamathamravinder2808 10 หลายเดือนก่อน +3

    Super గురువుగారు బాగాచెప్పారు ( కొందరు ముర్కులు ఎందుకుపుడతారో తెలియదు వారివల్ల వారికి గాని వరికుటుంబసభ్యులకుగాని సొసైటీకిగాని ఇలాంటి ఉపయోగం ఉండదు ) మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు
    👏👏👏
    👣
    🙏🙏👏

  • @Nk.Çonçeptß
    @Nk.Çonçeptß 10 หลายเดือนก่อน +3

    edhi kadha interview ante #pastor raja gora di chasendi kadhu

  • @KattamanchiRajesh
    @KattamanchiRajesh 5 หลายเดือนก่อน

    బ్రతడానికి "మెడలో జోలే":... చిల్లర కోసం...
    అడుక్కోవడానికి.....

  • @srikanthvaishnav4674
    @srikanthvaishnav4674 10 หลายเดือนก่อน +6

    Hare Krishna prabhuji

  • @induraagamaalika4554
    @induraagamaalika4554 8 หลายเดือนก่อน

    Prabhu meemmalni. Fallow. Ithey. Chalu. Dharmanni. Telusukogalaru. Kaapadagalaru. Gnana maargamlo. Ela. Nadavalo. Telustundhi. Aa bhagavanthuniki. Cheruva. Avvadaniki. Oka. Daari. Chupistunnaru. Meeru.

  • @39Masters
    @39Masters 10 หลายเดือนก่อน +5

    గురువుగారికి ప్రణామాలు 🙏🙏

  • @sherupavankumar2022
    @sherupavankumar2022 2 หลายเดือนก่อน

    న బతుకే భగవంతుడు ఐతే ఇంకా ఎం చేయాలి. ..
    మరి బుక్తి
    అది భగవత్తుడికి సంబంధించిన విషయం నిజగానే MARVALESS 🙏💐 ఈ సకల సృష్టి కి హ నారాయణడే ఆధారం 🙏 జై శ్రీమాన్ నారాయణ 🙏🙏

  • @nandunandy7066
    @nandunandy7066 10 หลายเดือนก่อน

    Kanaki 15 to 30, pillalu kantaru bills devidu istadu❤❤❤❤❤❤❤❤❤, MADAM PLEASE🙏🙏🙏 MEERU TELUSU KOVACHU, , KATTE KOTTE TECHE, 369, WOULD ADITYA 369,, SPB, ❤❤❤

  • @Kkdvenkat
    @Kkdvenkat 8 หลายเดือนก่อน

    మునావర్ గాడోస్తే, షో ని షో గా చూడాలా....
    రజాకార్ల సినిమా అంటే బిపి వచ్చేస్తుందేమిట్రా ..
    బాబోయ్ ఎపిక్ 😂😂😂😂

  • @gourangahealthcarecenter9342
    @gourangahealthcarecenter9342 10 หลายเดือนก่อน +2

    🙏🏻🙏🏻🌹 Hare Krishna 🌹🙏🙏🏻
    🙋🤝ధన్యవాదాలు మహా ప్రభో
    నాకు గురు తుల్యసమానులైన తమకు నెను నిలబడే ఓపిక లేకున్నా లేచినిలబడి🧍 వెంఠనే తమయొక్క శ్రీ పాదాల,ముందు వాలి అనంత కోటి సాష్టాంగ 🧎🙇🙏 దండ వాత్ ప్రణామాలు చేస్తున్న 🫵తమ
    వైష్ణవ శ్రీ 👉🦵 👣 🦶 పాదాల దాసాను దాసుడు నటరాజ్ దాస్
    మనస్పుర్తిగా ♥️🫀
    హృదయ పూర్వకముగా కోటాను కోట్ల 🧎🙇🙏 నమస్కారాలు🗣️ తెలియ పరుస్తున్నాడు
    తమ 🫵🧍 యొక్క అపారమైన🫷✊🖐️✋ 💝 దివ్య మంగళకరమైన దయ కరుణకు
    స్వీకరించండి ఈ దాసుడు చేస్తున్న నమ
    సుమాంజనులు
    ఇట్లు
    తమ
    విధేయుడు నాగరాజు నటరాజ్ దాస్.

  • @draju1585
    @draju1585 8 หลายเดือนก่อน

    నీదేవుడు నీకూగొప్ప ఇతరులను గూర్చి నువ్వు మాట్లాడకూడదు నీలాంటి వాళ్లని నడి రోడ్డుపై ఊరితియ్యాలి.

  • @mekathotiravikumar4678
    @mekathotiravikumar4678 8 หลายเดือนก่อน

    అడుక్కు తింటాడు
    శివశక్తి అనే వీడి మాజీ శిష్యురాలు చెప్పింది వీడి బ్రతుకు

  • @kamathamramana2188
    @kamathamramana2188 10 หลายเดือนก่อน +3

    Wow , Dhammunna mahaanubhaavudu❤❤❤❤❤❤❤❤❤

  • @GandhamSuryakumari
    @GandhamSuryakumari 10 หลายเดือนก่อน +1

    Nenu e guruvu garitho photo kuda theinchukunnanu vzm astalaxmi gudiki vachcharu

  • @tippanachandu9928
    @tippanachandu9928 10 หลายเดือนก่อน

    మేడం మీకు ఇదే సలహా 10 మందిని కనవద్దు అని మన సో కాల్డ్ మేధావులు,సో కాల్డ్ సోషలిస్ట్ సో కాల్డ్ మానవతా vaadhulu చెప్పగలరా ముస్లిం లకు?😂😂😂😂మూడు ముక్కలు అయిపోతారు ఆ సో కాల్డ్ గారు

  • @nraob
    @nraob 2 หลายเดือนก่อน

    ధర్మ రక్షణ పోరాట ధైర్యం తెగువ శౌర్యం ఉన్న వారు మిగులుతారు,

  • @kumarkumar-fq3yp
    @kumarkumar-fq3yp 8 หลายเดือนก่อน

    అరేయ్ డిచికి నిజం ఇదిగోరా
    మహాభారతం అనూషస్న పర్వ (దాన ధర్మ పర్వ) అధ్యాయం 88
    "'యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు, "ఓ మహా పుష్యమా, పితృలకు అంకితం చేస్తే తరగని వస్తువు ఏమిటో చెప్పు! ఏ హవి, మళ్ళీ, (అర్పిస్తే) అన్ని కాలాలకు ఉంటుంది? నిజానికి, ఏది (అందిస్తే) శాశ్వతం అవుతుంది?
    భీష్ముడు ఇలా అన్నాడు, "ఓ యుధిష్ఠిరా, శ్రాద్ధాచారాన్ని సంభాషించే వ్యక్తులు శ్రాద్ధ దృష్ట్యా తగినట్లుగా భావించే హవిస్సులు ఏమిటి మరియు ప్రతి ఒక్కరికి లభించే ఫలాలు ఏమిటి. నువ్వులు, బియ్యం, బార్లీ, మాషా, నీరు, వేర్లు, పండ్లు, శ్రాద్ధాలలో ఇస్తే, పితృలు, ఓ రాజా, నెల రోజుల పాటు తృప్తిగా ఉంటారు. [1]నువ్వులు పుష్కలంగా కలిపి శ్రాద్ధం చేస్తే అటువంటి శ్రాద్ధం తరగదని మనువు చెప్పాడు. అన్ని రకాల ఆహారాలలో, నువ్వులు ఉత్తమమైనవిగా పరిగణించబడతాయి. శ్రాద్ధాలలో అందించే చేపలతో, పితృస్వాములు రెండు నెలల పాటు తృప్తి చెందుతారు. తో వారు మూడు నెలలు మరియు కుందేలు మాంసంతో నాలుగు నెలలు సంతృప్తి చెందుతారు. ఓ రాజా, మేక మాంసంతో ఐదు నెలలు, పంది మాంసంతో ఆరు నెలలు, పక్షుల మాంసంతో ఏడు నెలలు తృప్తిగా ఉంటారు.
    పృషత అని పిలువబడే జింకల నుండి పొందిన వేటతో, అవి ఎనిమిది నెలలు మరియు రురు నుండి పొందిన దానితో తొమ్మిది నెలలు మరియు గవయ మాంసంతో పది నెలలు సంతృప్తి చెందుతాయి. గేదె మాంసంతో వారి తృప్తి పదకొండు నెలల పాటు ఉంటుంది. శ్రాద్ధంలో సమర్పించిన గొడ్డు మాంసంతో, వారి తృప్తి, ఇది ఒక సంవత్సరం పాటు కొనసాగుతుందని చెబుతారు. నెయ్యితో కలిపిన పాయసము పితృలకు గోమాంసము వలెనే ఆమోదయోగ్యమైనది. వాధ్రినాస మాంసముతో పితృ తృప్తి పన్నెండేళ్లపాటు ఉంటుంది. [2] ఖడ్గమృగం యొక్క మాంసం, పిత్రీలకు వారు మరణించిన చాంద్రమాన దినాల వార్షికోత్సవాలలో నైవేద్యంగా తరగనిదిగా మారుతుంది. కలశక అనే పోథర్బ్, కాంచన పుష్పం యొక్క రేకులు మరియు మేక మాంసం కూడా తరగనివిగా నిరూపించబడ్డాయి. [3]దీనికి సంబంధించి, ఓ యుధిష్ఠిరా, నిజానికి పితృులు పాడిన కొన్ని పద్యాలు (లోకంలో) ఉన్నాయి. పూర్వం వారు సనత్కుమారుని ద్వారా నాకు తెలియజేసారు.-'మన జాతిలో పుట్టినవాడు సూర్యుని దక్షిణ దిశలో మాఘ నక్షత్రంలో పదమూడవ రోజున (చీకటి పక్షం రోజులలో) నెయ్యి కలిపిన పాయసాన్ని మాకు ఇవ్వాలి. మన జాతిలో జన్మించిన వారు మాఘ నక్షత్రంలో వ్రతాన్ని పాటించినట్లుగా, మేక మాంసాన్ని లేదా కాంచన పుష్పం యొక్క రేకులను సమర్పించాలి. ఒక ఏనుగు నీడ కప్పబడిన ప్రదేశంలో నెయ్యి కలిపిన పాయసాన్ని మనకు అర్పించాలి.'-ఎక్కువ మంది కుమారులు కూడా గయకు వెళ్లాలని కోరుకోవాలి. పూర్వీకులు),[4] మరణించిన రోజు వార్షికోత్సవం రోజున కొంచెం నీరు, వేర్లు, పండ్లు, మాంసం మరియు బియ్యం, తేనె కలిపి నైవేద్యంగా ఉంచితే తరగదు.
    తదుపరి.png

  • @raja-c2u4d
    @raja-c2u4d 10 หลายเดือนก่อน +4

    great interview madam.. thank you..

  • @keithrance
    @keithrance 4 หลายเดือนก่อน

    Nuvvu A mathaniki support cheyakapothey ...verey religion gurinchi e sir vetakaramga matladutuntey Neeku Antha Navvu Ndukostundi madam. .....mee navvey cheptundi nuvvu a religion ki suport chestunnavo ...I have right but anthanu vetakaram chesinappudu navvatam samskarama? as an anchor u shud b Neutral

  • @IS9news
    @IS9news 10 หลายเดือนก่อน

    రాధా మనోహర్ దాస్ గారు
    శాస్త్రం అంటే ఏమిటి
    మొత్తం ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి
    శాస్త్రాల యొక్క పేర్లు ఏమిటి

  • @Christ-Victim
    @Christ-Victim 10 หลายเดือนก่อน +3

    Full interview please.
    Thanks Anjali gaaru.

  • @hariprasad-kn2jy
    @hariprasad-kn2jy 10 หลายเดือนก่อน +2

    Dharmam gurinchi example chepparu kada ....chaala super sir❤❤❤

  • @mekathotiravikumar4678
    @mekathotiravikumar4678 8 หลายเดือนก่อน

    వీడు ఒకసారి అయినా మస్జిద్ దగ్గరకు వెళ్ళి ఎడారి మతం మీది అనే సీన్ చూడాలి లైఫ్ లో నేను

  • @vinaykada1118
    @vinaykada1118 10 หลายเดือนก่อน

    Ne brathuki Christians ni Muslims ni thittukuntu money adagatam thappa em ledhani telusuley 😅😅😅😅😂

  • @satyanarayanayellina62
    @satyanarayanayellina62 9 หลายเดือนก่อน +1

    Well said sir Reading Ramayana made my character different to others, IAF retd

  • @shikruyadav8502
    @shikruyadav8502 10 หลายเดือนก่อน +4

    హమారా ప్రసాద్ గారితో ఇంటర్వ్యూ చేయండి సార్

  • @vinayakdhanavath
    @vinayakdhanavath 10 หลายเดือนก่อน

    Damminte Karunakar sugguna garini Interview cheyandi please

  • @ramanarayanareddyreddy1280
    @ramanarayanareddyreddy1280 10 หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్

  • @GopikrishnaK-bz5ye
    @GopikrishnaK-bz5ye 10 หลายเดือนก่อน +1

    Jai sriram

  • @akellavenkatasrinivas494
    @akellavenkatasrinivas494 10 หลายเดือนก่อน

    Anchor garu, dayachesi ala Zaddiga Navvakandi.please.

  • @shikruyadav8502
    @shikruyadav8502 10 หลายเดือนก่อน +4

    హమారా ప్రసాద్ గారితో ఇంటర్వ్యూ చేయండి సార్

  • @gchiranjeevi9093
    @gchiranjeevi9093 10 หลายเดือนก่อน +1

    Namaskaram

  • @jeevankumar7776
    @jeevankumar7776 8 หลายเดือนก่อน

    Madam garu..machi.. interview cheysaru...🙏🙏🙏

  • @K.Elisharaju
    @K.Elisharaju 10 หลายเดือนก่อน

    జ్ఞానము లేనివారికి మూఢత్వమే స్వాస్థ్యము

  • @butchivenkataramululocharl1932
    @butchivenkataramululocharl1932 10 หลายเดือนก่อน +1

    గురువు గారు మీ ప్రసంగం నచ్చింది కానీ ఆవుల మంద తో పాటు గొర్రెల ,మేకల మంద కూడా ఉన్నాయి. బాతుల మంద పెంచుకున్న వాటిని మంద అంటారు. ఇకపోతే ఆఖరి సంతానం మహానుభావులు అన్నారు ముందు జన్నించిన వారిలో కూడా మహానుభావులు ఉన్నారు.భగవంతుడు మౌనంగా ఉంటూ ఎవరికి ఏది ప్రాప్తం అలా జరిపిస్తున్నారు. మానవులు లబోదిబోమంటున్నారు అందులో మీరు ఉన్నారు నేను ఉన్నాను.

  • @anupabalaswamy
    @anupabalaswamy 10 หลายเดือนก่อน +1

    జై శ్రీ రామ్. నమస్కారం గురూజీ 🙏🙏🙏🙏

  • @venkatajagannathtata7047
    @venkatajagannathtata7047 6 หลายเดือนก่อน

    Jai sree ram.... Meeru ilaage undandi swami...super...

  • @anilleo18
    @anilleo18 10 หลายเดือนก่อน +1

    Anjali garu we appreciate you a lot .these guys are very dangerous for social harmony .pakistan lo kooda 90 's ella tayyarayaru now see where they are ...they use science for everyday purpose and still blame that ..rather taking gyaan from him ..As a genralist your role should be a devils advocate ..why dont you question his logics ?

  • @i.laikeblack..3360
    @i.laikeblack..3360 10 หลายเดือนก่อน +1

    ఎస్సు ఎస్సు. సామీ ఇ మట్టి బుర్రలకు.... తెలియదు....... నరసింహ షేతకం............ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maheshreddy8835
    @maheshreddy8835 9 หลายเดือนก่อน +1

    Excellent interview keep bring these kind of people into public view..

  • @gopalakrishnamurthypuchhaa7486
    @gopalakrishnamurthypuchhaa7486 10 หลายเดือนก่อน +1

    religious conversion is a sin.

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn 10 หลายเดือนก่อน +1

    good✔️miru ma god
    small request
    achalamba yoga mata asramam vundi
    vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
    ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
    miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
    tqu

  • @Satyanarayana-tv2yd
    @Satyanarayana-tv2yd 6 หลายเดือนก่อน

    Super updated information.Now a days,so many persons are stops with single child.

  • @hanumanthub3242
    @hanumanthub3242 9 หลายเดือนก่อน

    Medam Amar prasad to interew cheyandi