Indian Students Struggling For Jobs in US | ఉద్యోగాల కోసం కష్టపడుతున్న విద్యార్థులు || Idi Sangathi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • ఆశ పడింది వెంటనే దక్కితే.. అందులో కిక్ ఏం ఉంటుంది. అగ్రరాజ్యంలో భారతీయుల పరిస్థితి ఇలానే ఉంది. సరైన సమయంలో ఉద్యోగాలు దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ... నానా ఆగచాట్లు పడుతున్నారు. మంచి మెరిట్ తో చదువులు పూర్తి చేసుకున్నా..ప్రస్తుతం అగ్రరాజ్యంలో ఉద్యోగాలు లేవు. పోనీ ఉద్యోగం దొరుకుతుందిలే ప్రయత్నిద్దామని చెప్పి...ఉన్న వారు స్టెమ్ O.P.T లాంటి కోర్సుల్లో చేరి వీసా గడువులను పెంచుకోవడం తప్ప చేసేదేమీ లేదు. ఇది కాదన్నట్టు ...ప్రాక్సీ ఇంటర్వ్యూల బారిన పడి ఉద్యోగ ప్రయత్నాల్లో భంగపడుతున్నవారు కోకొల్లలు. మరి మన విద్యార్థులు ఎక్కడ వెనుకబడుతున్నారు? ఏటా ఉద్యోగాలు ఇవ్వాల్సిన కంపెనీలు ...ఉద్యోగులను తగ్గించుకుంటుంటే ...భారతీయ విద్యార్థులు అమెరికాకు ఎందుకు వెళ్తున్నారు.? ఇప్పుడు చూద్దాం.
    #idisangathi
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 6

  • @Kidsfunnycooking
    @Kidsfunnycooking หลายเดือนก่อน +5

    అక్కడికి వెళ్లి కుల సంఘాలు పెట్టడం తప్ప ఈ విద్యార్థులు పొడిచేది ఏమి లేదులే

  • @pprajachannel2959
    @pprajachannel2959 หลายเดือนก่อน +2

    Foreign countries ki velli TH-cam channel runcheyyasthunnaru

  • @Internalview44
    @Internalview44 หลายเดือนก่อน +1

    There are no accidentall incidents

  • @magamvenkateswarlu3202
    @magamvenkateswarlu3202 หลายเดือนก่อน +1

    😂😂😂😂😂😂😂😂😂😂

  • @oppularamesh7104
    @oppularamesh7104 หลายเดือนก่อน

    అమెరికా కోసం మన డబ్బు తగలబెడుతున్నారు