పరుగు పరుగు పయలోన పైకి పైకి తెలుతుంట్టే నురగా తీరుగా ఉన్నవే .... వాగులో వంకల్లో ఆ సెలాల్లో ఆ మూలాల్లో .... వాగులో వంకలో,ఆ సెలల్లో మూలల్లో నూవు పచ్చగుండల్లే నువు పదిలగుండలే భూమి తల్లి సాక్షిగా సేవంగుండలే❤️🙏🙏🙏
దాసరి నారాయణరావు గారి డైరక్షన్ వందేమాతరం శ్రీనివాస్ గారి మ్యూజిక్ లేడి సూపర్ స్టార్ తెలంగాణ కాంగ్రెస్ లీడర్ విజయశాంతి యాక్టింగ్ సూపర్ 2020లో ఈ పాటలు వినే ప్రతివాల్లు ఒకలైక్ వేసుకోండి దాసరి గారు చిరస్మరయుడు
ತುಂಬಾ ಅಧ್ಬುತ ಹಾಡು. ಹಳ್ಳಿಯ ಸೊಗಡಿನ ನೃತ್ಯ ಅಭಿನಯ ಚಿತ್ರಣ ಈ ಹಾಡಿನ ಪ್ರಮುಖ ಆಕರ್ಷಣೆ. ನಾನು ಚಿಕ್ಕವನಾಗಿದ್ದಾಗಿ ಬಂದ ಈ ಹಾಡು ಇಂದಿಗೂ ಬೇಸರ ತರಿಸದೆ ಮತ್ತೆ ಮತ್ತೆ ಕೇಳಬೇಕು ಎನಿಸುವುದು.
My favorite song excellent I love this song awesome song thank u దాసరి నారాయణరావు గారు మరియు నా ప్రియమైన సింగర్ వందేమాతరం శ్రీనివాస్ గారు superb movie Excellent song
ఇంత గొప్ప సినిమా చేసిన దాసరి నారాయణరావు గారి కి, సంగీతం చేసిన వందేమాతరం శ్రీనివాస్ గారి కి, మంచి మాధుర్యం గొంతు ఉన్న స్వర్ణ లత గారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
2024లో చేసేవాళ్ళు వున్నారా ..ఈ సినిమా చూసి ఆడది అంత కష్టం అయిన అంతవాడిని ఎదురించి నిలబలగదు అని ఈ తరం వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది అప్పట్లో రాములమ్మ అంటే 🔥🔥🔥🔥
Vandematram srinivas gari music ,c narayana reddy garu, dasari garu appatillo block buster movie idi. What a music... Ippudu unna rojullo we cant expect these type of music and movies. 😊
మంచి సూపర్ హిట్ సాంగ్ అప్పట్లో ఆంధ్ర లో ఒక ఊపు ఊపింది మంచి ఉత్సాహమైన సాంగ్ కన్నులకింపైన పల్లె వాతావరణం రాములమ్మ ప్రౌడ వయసు లో పెళ్ళి అంటే ఆ పల్లె వాసులు అందరికి మహా సంతోషం
ఓ ముత్యాల రెమ్మా ఓ మురిపాల కొమ్మ ఓ పున్నామి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మా రాములమ్మా ఏం చూపులోయమ్మ ఏగు చుక్కనేనమ్మ సిరి నవ్వులోయమ్మ చంద్ర వంకలేనమ్మ ఓ రాములమ్మా రాములమ్మా నువ్వు కడవ మీద కడవ బెట్టి కదిలితేనమ్మ ఓ ఒసేయ్ రాములమ్మా ఆ కరిమబ్బు వరిదుబ్బు కన్ను గిలిపెనమ్మ ఓ ఓ ఒసేయ్ రాములమ్మా నువ్వు సిందు మీద సిందేసి సెంగుమంటే నమ్మ ఓ ఓ ఒసేయ్ రాములమ్మా ఆ జింక పిల్ల పాదాలకు జంకు పుట్టేనమ్మ ఓ ఓ ఒసేయ్ రాములమ్మా ఓ ఓ ఒసేయ్ రాములమ్మా పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నావే ఓ రాములమ్మ విచ్చుకోని మొగ్గవోలె పచ్చిపాల నిగ్గువోలె ముచ్చటేసి పోతున్నవే ఓ రాములమ్మ వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో ఆ మూలల్లో వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో మూలల్లో నువ్వు పచ్చంగుండాలే నువ్వు పదిలంగుండాలే భూమి తల్లి సాక్షిగ నువ్వు క్షేమంగుండాలే సూరిడే నీ వంక తేరి చూసేనమ్మ ఓ ఓ ఒసేయ్ రాములమ్మా అడుగేస్తే నేలంతా అద్దమాయెనమ్మ ఓ ఓ ఒసేయ్ రాములమ్మా ఓ ఓ ఒసేయ్ రాములమ్మా పసిడి వన్నె ఒంటి మీద పాడు చూపు పాడకుండా పసుపు పూసినారే అమ్మలు ఓ రాములమ్మ చిట్టి వయసు పారిపోయే సిగురు వయసు చేరెనని చీర కట్టినారే గుమ్మలో ఓ రాములమ్మ దొర గారి దొరసాని దీవెనలా కోసమని ఆ దొర గారి దొరసాని నిండు దీవెనల కోసమని కాళ్ళు మొక్తా బాంచనని వంగినావమ్మా మూడు కుంచాలిస్తే నిలువెత్తు పొంగినావమ్మా దొరగారి పై ఊగే పంకా వైనావమ్మా ఓ ఓ ఒసేయ్ రాములమ్మా దొరసాని కాల్లొత్తే దూది వైనావమ్మా ఓ ఓ ఒసేయ్ రాములమ్మా దేవిటినే వెలిగించే దివ్వే వైనావమ్మా ఓ ఓ ఒసేయ్ రాములమ్మా నలుగురికి తల్లోని నాల్కవైనావమ్మా ఓ ఓ ఒసేయ్ రాములమ్మా ఓ ఓ ఒసేయ్ రాములమ్మా చికటింట బిక్కుమంటు కలత పడ్డ కళ్ళల్లోన బాకులాంటి ఎలుగు మెరిసెనా ఓ రాములమ్మ మూగ బడ్డ వెదురులోన ముచ్చటైన రాగాలూదే ముద్దులయ్య చెయ్యి దొరికేనా ఓ రాములమ్మ కష్టాలు కన్నీళ్లు ఉంటాయా చానాళ్ళు కష్టాలు కన్నీళ్లు నిలిచి ఉంటాయా చానాళ్ళు ఇంకా పొదలు మాటు పువ్వుల్లాగ ఒదగాలోయమ్మ గుబులే లేని గువ్వల్లగా ఎగరాలోయమ్మ పచ్చని అడవితల్లి పందిరవుతుందమ్మా ఓ ఓ ఒసేయ్ రాములమ్మా నీరెండే నీ కాలి పారాణవుతుందమ్మ ఓ ఓ ఒసేయ్ రాములమ్మా పూసేటి పూలన్ని పోసే తలంబ్రాలమ్మ ఓ ఓ ఒసేయ్ రాములమ్మా కోయిలల సందడ్లే సన్నాయి మేళాలమ్మ ఓ ఓ ఒసేయ్ రాములమ్మా ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
ఇప్పటికి ఈ పాటకి ఎంతో క్రేజ్ వుంది 2022 లో వింటున్నాము అంటే ఈ పాటలో వున్నా అర్ధాలు అలాంటివి ఈ పాటను మరువలెమ్ 2022 లో కూడా దాసరి గారికి. వందేమాతరం అన్నా గారికి అశోక్ అన్నా గారికి ధన్యవాదములు 🙏🙏🙏🙏
Feeling very proud to say that this is the first film which I watched in theatre,thank you DASARI GARU and morever lady SUPERSTAR MY LOVE VIJAYA SHANTHI
నా చిన్ననాటి కాలంలో మా ప్రాంతంలో నక్సల్ ప్రభావిత ప్రాంతమైనటువంటి మా పుట్టపాక గ్రామంలో అన్నలకు సపోర్టుగా నిలబడాలి అని ఈ పాట పెట్టుకుని చాలా సార్లు వినే వాళ్ళం
18th enti ? 19th 20th half varaku ilaage undedhi "dhorala" over action ! Narakam lo special place wait chesthundhi le, ilaa Pedha, badugu, balheena vargaa la brathuku la tho aadukunnollaki.
Heard it first at Kareem nagar marriage party,,,After so many attempts ,finally typed vijayshanti old songs found it immediately...I'm from Karnataka..
ఈ పాట రాసిన రచయిత కి మరియు మ్యూజిక్ డైరెక్టర్ కి డైరెక్టర్ దాసరి నారాయణ గారికి నిర్మాత దాసరి నారాయణ గారికి మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మళ్లీ మళ్లీ ఇలాంటి మళ్ళీ రాదు ఈ జన్మకి
ఇంతా చక్కటి సినిమా అందించిన దాసరి నారాయణరావు గారి కి 🙏🙏🙏 మారుమూల గ్రామాల్లోని ప్రజల మధ్య దోర అనే వాడు ఎలా ఉంటారో , వారి అగాడాలకీ దోర పేత్తనం దొర అహంకారం నిజం గా నెను చుసాను ఉదాహరణకు: మా మాహబుబాబాద్ చుట్టూ పక్కల దోర రాజకీయాలు ఉండేది, ఈ సినిమా దోరాలకీ చేఫ్ఫు దేబ్బా ప్రజల కు ఒక చక్కటి సంస్కారం నేర్పిన సినిమా
2021... లో కుడా వింటున్నా..
ఇంకా 20సం,, అయిన ఈ పాట క్రేజ్ తగ్గదు....
Nice👍👍👍👍👍👍👏👏👏👏😊😊😊😊😊😊👏👍😊😊 video bro
Nijàme
👌
Yes
Nice ever green
పరుగు పరుగు పయలోన పైకి పైకి తెలుతుంట్టే నురగా తీరుగా ఉన్నవే ....
వాగులో వంకల్లో ఆ సెలాల్లో ఆ మూలాల్లో ....
వాగులో వంకలో,ఆ సెలల్లో మూలల్లో నూవు పచ్చగుండల్లే నువు పదిలగుండలే భూమి తల్లి సాక్షిగా సేవంగుండలే❤️🙏🙏🙏
దాసరి నారాయణరావు గారి డైరక్షన్ వందేమాతరం శ్రీనివాస్ గారి మ్యూజిక్ లేడి సూపర్ స్టార్ తెలంగాణ కాంగ్రెస్ లీడర్ విజయశాంతి యాక్టింగ్ సూపర్ 2020లో ఈ పాటలు వినే ప్రతివాల్లు ఒకలైక్ వేసుకోండి దాసరి గారు చిరస్మరయుడు
Bro nenu nela kosai vinta
@@myvillagevideos7817 x
@@emmafriut4360 x enti
,,,,,,,,,,,,
అన్న పాట రాసిన సి నారాయణ రెడ్డి గారిని మరిచారు
ఈ సినిమా చూసినా+ పాటలు విన్నా కూడా ఒకప్పటి "తెలంగాణ "🔥 తెలంగాణా ప్రజలు గుర్తుకు వస్తారు. ఈ సినిమాతో, పాటల తో తెలంగాణ ప్రజలు 100% నిధ్రలేచారు 🔥💪🤝🔥🔥🔥🔥🔥
Pp0 a oop9
Hi b MB Viv th z ZZ29 in o❤❤❤❤❤❤❤ th at th
Op
@@sandeepkampella200000)h
l
2024 లో చూస్తున్న వాళ్ళు ఉన్నారా ఫ్రెండ్స్
I am here 🙌🙌
Iam big fan
Iam also 😊
@@sklovergaming656😊😊😊😊😊lhj❤❤pp
Ante nenu ante nenu chustunñaaa
ఈ పాట అంటే ఎంత మందికి ఇష్టం
😘😘😘😘
Reply
Hfnu
L
My baby is eating nice
Ilanti గీతాలు సృష్టించాలంటే అది వందేమాతరం గారికి ఒక్కడికే సాధ్యం తెలుగు జాతి ఆణిముత్యం వందేమాతరం శ్రీనివాస్ గారు
🙏🏼👌
వందేమాతరం శ్రీనివాస్ సర్ వేల కోట్ల వందనాలు ఇప్పటికి ఎప్పటికి ఎవర్ గ్రీన్❤❤❤
ఒక స్వచ్ఛమైన అమ్మాయి... 🤗
పల్లెటూరి పిల్ల.
ఇప్పుడు అలా లేదు బ్రో
This.is.nise👍👌👏👋
@@ALLINONE01228 yes bro
Really villege gairl gq macha
@@ALLINONE01228 her present pic
ఈ పాట రాసిన వారికీ ధన్య వదులు ఇలాంటి గొప్ప గొప్ప పాటలు చాలా తక్కువ..... ఇది చాలా గొప్ప పాట అని నేను భావిస్తున్నాను...
స్వర్ణ లత గారు మీ గానం అద్బుతం
వందేమాతరం శ్రీనివాస్ గారు ధన్యవాదాలు సార్
Thanks
!
K to get
@@shussissjssghhyysus8si691 ll
@@shussissjssghhyysus8si691 kyonki
అప్పటిలో తెలంగాణ రాష్ట్ర బ్రతుకు ఈ సినిమా ద్వారా ప్రజలకు అవగాహన కలిగించరు దాసరి నారాయణరావు గారు 🙏
True
Kani major rolls anni andhra valle play chesaru..
@@Rakesh-fc1wr uii
@@niceboyap2008 aithe andhra vari Oscar awards evala
@@niceboyap2008 pl0p000
దాసరి నారాయణ ఇష్టం ఉన్నవాళ్ళు like this 🙏🙏🙏🙏🙏🙏
Upbonhfgtdycy gztxychb
@@girigiriragapalamgiridhar7524 I know I don't
Veeranji
Gouri
2021 చూసే వాళ్ళు like కొట్టండి.. జోహార్ దాసరి నారాయణ రావు.. గారు.. లాల్ సలాం కామ్రేడ్స్.. విప్లవం వర్ధిల్లాలి...✊️✊️✊️
vklikncc
0
@@balebhavani1159 🤫🤫🤫
విప్లవం వర్ధిల్లాలి
✊️✊️
ತುಂಬಾ ಅಧ್ಬುತ ಹಾಡು. ಹಳ್ಳಿಯ ಸೊಗಡಿನ ನೃತ್ಯ ಅಭಿನಯ ಚಿತ್ರಣ ಈ ಹಾಡಿನ ಪ್ರಮುಖ ಆಕರ್ಷಣೆ.
ನಾನು ಚಿಕ್ಕವನಾಗಿದ್ದಾಗಿ ಬಂದ ಈ ಹಾಡು ಇಂದಿಗೂ ಬೇಸರ ತರಿಸದೆ ಮತ್ತೆ ಮತ್ತೆ ಕೇಳಬೇಕು ಎನಿಸುವುದು.
Mll
Essa,ex
Kannada adhru Telugu songs?
This is telugu movie song not kannada
@@parvathik6488 Anathanu idi Kannada song ani chappada? He is appreciating Telugu song and Telugu Culture
@@no_one8224 excuse me he edited his comment
After long time....❤❤❤❤❤
My favorite song excellent I love this song awesome song thank u దాసరి నారాయణరావు గారు మరియు నా ప్రియమైన సింగర్ వందేమాతరం శ్రీనివాస్ గారు superb movie Excellent song
Chmalli 1316
Replies
K. Siva
Anna
Super super super akka
తెలుగు జాతి ఉన్నంత కాలం వందేమాతరం శ్రీనివాస్ గారి గీతాలు వర్ధిల్లుతూ ఉంటాయి
Really great movie
Evarina e movie ni audio cassette lo vinna vallu unte like cheyandi ..
Thanks to team of ramulamma movie@
ఇంత గొప్ప సినిమా చేసిన దాసరి నారాయణరావు గారి కి, సంగీతం చేసిన వందేమాతరం శ్రీనివాస్ గారి కి, మంచి మాధుర్యం గొంతు ఉన్న స్వర్ణ లత గారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Cvv m. N.
5go
0 off gd xxacg34😔*3
😃
@@krishgoud880 uninviting on money ununuju juunjjjjju nu u unu u ununuj in nn j.njjjjjjjjjjjjnj.u.jnjjjjj in jjjjj
@@krishgoud880 uninviting on money ununuju juunjjjjju nu u unu u ununuj in nn j.njjjjjjjjjjjjnj.u.jnjjjjj in jjjjjj
Ever green song
ఒకొక్క అక్షరం ఎంతో అర్థం ని తెలుపుతుంది
చాలా బాగుంది ఈ పాట
తెలంగాణ రాష్ట్ర బ్రతుకు చిత్రం ఈ సినిమా.....👌👌👌
Dndndffjddj
This is story of poolandevi in Bihar
😅😅
@@save609 endhuku navuthunnav ra
Yes
2024లో చేసేవాళ్ళు వున్నారా ..ఈ సినిమా చూసి ఆడది అంత కష్టం అయిన అంతవాడిని ఎదురించి నిలబలగదు అని ఈ తరం వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది అప్పట్లో రాములమ్మ అంటే 🔥🔥🔥🔥
Lyrics - no words to Say
Music. - vere level
Singing. - Out standing. 🔥🔥🔥🔥😍😍😍😍
Thanks
indeed
its dasari narayana raos movie no words to say
2019 lo ee song vinevallu ikkada like kottandi
Ever green song
@@nakka.ashoknakka.ashokkuma6553ayiaa7aalu7ao7oll77ak777akauo7l7olila7o7i788l
Ever green song
.l
@@narayanakavati8796 super song
వందే మాతరం శ్రీనివాస్ రావు గారి వాయిస్ సూపర్....... ఎన్ని సార్లు అయిన వినాలని అనిపిస్తుంది అంత బాగా పాడారు
Vandematram srinivas gari music ,c narayana reddy garu, dasari garu appatillo block buster movie idi. What a music... Ippudu unna rojullo we cant expect these type of music and movies. 😊
I am from Karnataka. em song wow super, super superoo super.. ತುಂಬಾ ಇಷ್ಟ ಆಯ್ತು ಈ ಹಾಡು...
Ur from
Bangalore
ఇలాంటి పాటలు ఈ జన్మకి మరి రావు రాలేవు 🙏🙏🙏
Lily nh mn nu
వస్తాయి యందుకు రావు. రాయాలి కధా
Rasina ravu dammunte Nv rayi
Padina pata malli padiki vallaki yemmana mentala
,,., .,Z, ..
తెలుగు సాంగ్స్ లో ఓక ఆణిముత్యం
👌👌👌👌👌👌👌👌👌👌👌
deuveet3000rgsg
songs bagunnavi
Hi
Ekveera
మంచి సూపర్ హిట్ సాంగ్ అప్పట్లో ఆంధ్ర లో ఒక ఊపు ఊపింది మంచి ఉత్సాహమైన సాంగ్ కన్నులకింపైన పల్లె వాతావరణం రాములమ్మ ప్రౌడ వయసు లో పెళ్ళి అంటే ఆ పల్లె వాసులు అందరికి మహా సంతోషం
ilanti song, movie mana Tollywood lo Inka radhu , thanks to Dasari Narayana, Vijayashanthi & Vandemataram Srinivas
సూపర్
Ramesh Mattewada hi
ఏం స్వరం రా నాయనా...
రక్తం మరిగి పోయేలా పడుతున్నాడు
Ftgdh
Super song ❤💖🙏🙏🙏🙏🥰🥰🥰
Swarnalatha mam
ముదిగొండ మండలం కృష్ణ పురం వాసి మన వందేమాతరం శ్రీనివాస రావు గారు
ఇంక ఈ జన్మకి ఇటువంటి పాటలు రావేమో ఫెండ్స్
Noooooo vastayi bro
Mmklpoo
ఆమ్న్ంన్న్ం
S bro im agree
Soo bad luck bro
2025 లో విన్న వాళ్ళు ఉన్నారా
Swarnalatha mam songs with crores view 💗💗💗she is Humming Queen of India Underrated Singer of India...No one can sing like her 🙏
Vlv
Hwhw
😄
మల్లి ఈ సినిమా రీ రిలీజ్ చేయాలి
సూపర్ సాంగ్ మాటల్లేవ్ అంతే 👌👌👌
హ్యాట్సాఫ్ వందేమాతరం శ్రీనివాస్ 🙏🙏🙏
హ్యాట్సాఫ్ సుద్దాల అశోక్ తేజ 🙏🙏🙏
This song lyrics by c narayana reddy..
స్వచ్ఛమైన తెలుగు పాట... అద్భుతంగా ఉన్నది వింటుంటే మనసు పులకరిస్తుంది.ఇలాంటి విలువ కలిగిన పాటలు ఇంక రావు.
ఓ ముత్యాల రెమ్మా ఓ మురిపాల కొమ్మ
ఓ పున్నామి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ
ఓ రాములమ్మా రాములమ్మా
ఏం చూపులోయమ్మ ఏగు చుక్కనేనమ్మ
సిరి నవ్వులోయమ్మ చంద్ర వంకలేనమ్మ
ఓ రాములమ్మా రాములమ్మా
నువ్వు కడవ మీద కడవ బెట్టి కదిలితేనమ్మ
ఓ ఒసేయ్ రాములమ్మా
ఆ కరిమబ్బు వరిదుబ్బు కన్ను గిలిపెనమ్మ
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
నువ్వు సిందు మీద సిందేసి సెంగుమంటే నమ్మ
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
ఆ జింక పిల్ల పాదాలకు జంకు పుట్టేనమ్మ
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే
నురగ తీరుగా ఉన్నావే
ఓ రాములమ్మ
విచ్చుకోని మొగ్గవోలె పచ్చిపాల నిగ్గువోలె
ముచ్చటేసి పోతున్నవే
ఓ రాములమ్మ
వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో ఆ మూలల్లో
వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో మూలల్లో
నువ్వు పచ్చంగుండాలే నువ్వు పదిలంగుండాలే
భూమి తల్లి సాక్షిగ నువ్వు క్షేమంగుండాలే
సూరిడే నీ వంక తేరి చూసేనమ్మ
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
అడుగేస్తే నేలంతా అద్దమాయెనమ్మ
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
పసిడి వన్నె ఒంటి మీద పాడు చూపు పాడకుండా
పసుపు పూసినారే అమ్మలు
ఓ రాములమ్మ
చిట్టి వయసు పారిపోయే సిగురు వయసు చేరెనని
చీర కట్టినారే గుమ్మలో
ఓ రాములమ్మ
దొర గారి దొరసాని దీవెనలా కోసమని
ఆ దొర గారి దొరసాని నిండు దీవెనల కోసమని
కాళ్ళు మొక్తా బాంచనని వంగినావమ్మా
మూడు కుంచాలిస్తే నిలువెత్తు పొంగినావమ్మా
దొరగారి పై ఊగే పంకా వైనావమ్మా
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
దొరసాని కాల్లొత్తే దూది వైనావమ్మా
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
దేవిటినే వెలిగించే దివ్వే వైనావమ్మా
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
నలుగురికి తల్లోని నాల్కవైనావమ్మా
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
చికటింట బిక్కుమంటు కలత పడ్డ కళ్ళల్లోన
బాకులాంటి ఎలుగు మెరిసెనా
ఓ రాములమ్మ
మూగ బడ్డ వెదురులోన ముచ్చటైన రాగాలూదే
ముద్దులయ్య చెయ్యి దొరికేనా
ఓ రాములమ్మ
కష్టాలు కన్నీళ్లు ఉంటాయా చానాళ్ళు
కష్టాలు కన్నీళ్లు నిలిచి ఉంటాయా చానాళ్ళు
ఇంకా పొదలు మాటు పువ్వుల్లాగ ఒదగాలోయమ్మ
గుబులే లేని గువ్వల్లగా ఎగరాలోయమ్మ
పచ్చని అడవితల్లి పందిరవుతుందమ్మా
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
నీరెండే నీ కాలి పారాణవుతుందమ్మ
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
పూసేటి పూలన్ని పోసే తలంబ్రాలమ్మ
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
కోయిలల సందడ్లే సన్నాయి మేళాలమ్మ
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
Mahi
God bless you😊
C.n.reddy sir super lyrics...
Hi
Super
వందేమాతరం శ్రీనివాస్ గారి గాత్రం మనస్సుకు చేరుతది..
Who is watching in 2019 😘😘😘
Sss
Meee
Still listening
DJ songs
Most best song
ఇప్పటికి ఈ పాటకి ఎంతో క్రేజ్ వుంది 2022 లో వింటున్నాము అంటే ఈ పాటలో వున్నా అర్ధాలు అలాంటివి ఈ పాటను మరువలెమ్ 2022 లో కూడా దాసరి గారికి. వందేమాతరం అన్నా గారికి అశోక్ అన్నా గారికి ధన్యవాదములు 🙏🙏🙏🙏
ఇప్పటికీ వినాలనిపిస్తుంది ఈ పాట
Y
Ayithe vinu
Yes correct
Mandali Venky can
Z
సూపర్ విజయక్క ఒసే రాములమ్మ మూవీ సూపర్ చాలా సార్లు చూసి very beautiful songs
Kkhh
III
Hi hb g gv
Nagu Nagu Nagu Nagu 💋💋💋
@@ahmmedshaik3171 jdjsbsnznjzjzz
ఒక అందమైన పాట వింటుంటే వినాలనిపిస్తుంది...పాపం దాసరి నారాయణరావు గారికి...పాదాభివందనం... i miss you sir
దాసరి నారాయణరావు గారిని మరియు వందేమాతరం శ్రీనివాస్ గారిని మన తెలుగు ప్రజానీకం ఎన్నటికీ మరువదు.........👏👏👏🙏
ఏప్పుడో నా చిన్నప్పుడు టేపురికార్డర్ లో విన్నాను మళ్ళి ఇన్నాలకి you tube లో
Happy fathers days
Superrrrrrrrrrbbbbbb
Yes mee alsoooo☺
S me also
Nethala Prasad
Feeling very proud to say that this is the first film which I watched in theatre,thank you DASARI GARU and morever lady SUPERSTAR MY LOVE VIJAYA SHANTHI
Sw3r
నా చిన్ననాటి కాలంలో మా ప్రాంతంలో నక్సల్ ప్రభావిత ప్రాంతమైనటువంటి మా పుట్టపాక గ్రామంలో అన్నలకు సపోర్టుగా నిలబడాలి అని ఈ పాట పెట్టుకుని చాలా సార్లు వినే వాళ్ళం
పాటకి ప్రాణం పోసి పాడిన స్వర్నలత వంధె మాతరం శ్రీనివాస్ గారికి మన అందరి ఆశీస్సులు ☔️
2019 lo kuda e song nj chala istapade vallu like me
raja
Super
@@SanjuKumar-qf3ms
😘
Super song...recently watched the performance of nainika in dhee...still the song is live n keep humming the song...👌👌👌👌
So preety u
2024 lo chusevallu enthamandhi❤
Ntr
Total 18 century Telangana culture was shown in this.proud Telangana.
vijay cheguri hsvvxv
vijay cheguri
vijay chegurwetuoci
vijay cheguri ae
18th enti ? 19th 20th half varaku ilaage undedhi "dhorala" over action ! Narakam lo special place wait chesthundhi le, ilaa Pedha, badugu, balheena vargaa la brathuku la tho aadukunnollaki.
Superb song. Hats off to VANDEMATARAM music director, Telangana Raacharikapu paripalana Ku addam patte song
Nice song
Shiva Kumar Temburnikar23
3 3 the 89
nachidi
Shiva Kumar Temburnikar
Sai Raj 00 sklls
All time favourite 💓💓💓
Hats off to vandemataram sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Great thanks to Vandemataram Srinivas Garu 🙏🙏🙏🙏🙏
సోర్ణాలత గారు వందేమాతరం శ్రీనివాస్ గారు మీకు నా శోభాభినందలు,
143
Thanks for the use of you tube
స్వర్ణలత......
Sk Ahamada hiiii
My favourite song EXTRAORDINARY,, Ilantivi vunte anni marchipovachu July 2019 lo enthamandhi vintunnaroo like cheyandi
2019 సెప్టెంబర్ లో ఈ పాట విన్న వాళ్ళు Like చేయండి
Mutta Suresh Kumar
@@rohithvicky5250 hiii
Ipude
Nenu vinna
Super, song
Heard it first at Kareem nagar marriage party,,,After so many attempts ,finally typed vijayshanti old songs found it immediately...I'm from Karnataka..
😁😁👍
Iq
Dasari Narayana Garu❤❤❤❤❤❤❤❤❤❤ Vandemataram Srinivas Garu ❤❤ Suppper
ఈ పాట రాసిన రచయిత కి మరియు మ్యూజిక్ డైరెక్టర్ కి డైరెక్టర్ దాసరి నారాయణ గారికి నిర్మాత దాసరి నారాయణ గారికి మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మళ్లీ మళ్లీ ఇలాంటి మళ్ళీ రాదు ఈ జన్మకి
Ppl playing
@@lalugoud8773 i
@VENU ATOZ CHANEL సుద్దాల అశోక్ తేజ గారు
Love from KARNATAKA💛❤️
My favorite singer swarnalatha mam..😇😇💝💝
👌👌👌👌👌song estu keludru keltane erbeku ansutte.
Thank u TheMan anna unexpectedly revisiting this song Jai Balayaa
వందేమాతరం శ్రీనివాస్ గారికిమి కాళ్లు కు మరియు దాసరి నారాయణరావు గారి కి వందనము ధన్యవాదాలు సర్
Ganta Shiva
@@MariMari-nu4hp ý5op
Super
@@MariMari-nu4hp cc xxcccx.
HkdvF za m
Uuuuuuuu
2019 lo chusina varu oka like kottandi
Vandemataram srinivas voice extraordinary super amazing💕😍💕😍💕😍💕😍💕😍💕😍💕😍💕😍💕😍
Hi
Nice bro
Karab aina ...patha auto tires tho adukuntumnappudu ..thega vinevallam.....golden days..golden song
My Childhood Song...& Still listening to it...awesome Song 👏👏👏👌👌
TH-cam లో ఈ సాంగ్ చూసే వాళ్ళు లైక్ kottandi 👏👏👏👏👍👍👍👍😂
Super song
Orey pooka youtube lone kada ra nuv comment pettindi
Great song
@@Sandeep-jt3tt 😂
@@Sandeep-jt3tt 😂
పాట రాసిన సుద్దాల అశోక్ తేజ గారికి వందనాలు
సినారె గారు రాసారు
Gaddar written this song
C narayana reddy sir rasaru
Ìలక్ష్మీదేవి
@@natrajbodanapu8626 qq
ఇంతా చక్కటి సినిమా అందించిన దాసరి నారాయణరావు గారి కి 🙏🙏🙏 మారుమూల గ్రామాల్లోని ప్రజల మధ్య దోర అనే వాడు ఎలా ఉంటారో , వారి అగాడాలకీ దోర పేత్తనం దొర అహంకారం నిజం గా నెను చుసాను
ఉదాహరణకు: మా మాహబుబాబాద్ చుట్టూ పక్కల దోర రాజకీయాలు ఉండేది, ఈ సినిమా దోరాలకీ చేఫ్ఫు దేబ్బా
ప్రజల కు ఒక చక్కటి సంస్కారం నేర్పిన సినిమా
miru E patani estam ayite ekkada like kotandi
By by
E comment me like kosama master
Nice song
Old is gold song
Super
Swarnalathagari voice😍😍😍😍😍
Evergreen Lovely Beautiful Song 🤗
Mind Blowing Lyrics
ఇంకో వందేమాతరం శ్రీనివాస్ గారు పుట్టాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను 🙏🙏🙏
Hii
Hlll
Exlent song,exlent voice, exlent music, vande mataram srinivas meeru exlent
మనసును కదిలించ గల శక్తి పాత పాటలకు మాత్రమే ఉంది.....
Carona time lo వింటున్నవల్లు ok like vesukondi
Rugo6
Wonderful song
👍🤣
Super
@@prathyusha90 555
F5hgc5g5f3
E song super singers super music director super ..actrores super ..e mve director inka super ..e song kanipetinavaru inkaa superrrrrrr ❤️❤️❤️❤️❤️❤️
2020 లో ఎవరు వింటున్నారు
Old is gold
Childhood memories
Crying song
No it is not crying song
Heartbreaking ❤
ఆగస్టు లో చూసేవాళ్ళు లైక్ వేసుకోండి
Good
Super
@@Familyvajragiri7640 fbegmk
I think Lt06
@@panduff4421 ei is et bonne sa
A beautiful, wonderful, evergreen song, by Vandematharam with music also, a great contribution by Dasari Narayana Rao to the telugu cinema field.
Jai balayya song chusi vachinavallu oka like 👍 😅
Who came in July
I love Vijayashanti..
DJ soda new thang
Jk
ಸೂಪರ್ ಹಾಡು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಅರ್ಥ....
Ee generation lo kuda intha craze antey only one only made it our Bullitthera Queen "SreeMukhi 🤩 Ramulamma 💖
Hats off to Dasari Narayana rao garu...elanti movie tiyalante guts undali...1999 industry hit..johar dasari garu
Heart touching voices
Inkeppudi e lanti song veenalemu because of golden words are not repeated
Nice song
fakruddin munna so sad song
fakruddin munna
super. nice. songs
Madhubabubollagani
Swarnalatha mam mee voice lo entha vibration undamma
Meeru leka poina mee voice eppatiki nilichipothundi ee patallo
2020 lo chuse vallu like vesukondi 👍 👍
Veyyam... because..
Love you so much
Enna solra 😱
@@Kissy_speaks ú𝒾87 𝓊𝒾 7 𝓊𝒾 𝓊𝒾 𝓊 𝓊𝒾 𝐼 𝓊𝒾 𝓊𝒾 𝓊𝒾 ú ú77 𝓊𝒾 𝓊𝓊𝓊𝓊7 𝓊𝒾 𝓊𝒾 𝓊𝒾 𝐼 𝒾 𝓊 𝓊𝒾 𝓊 𝓊𝒾 𝓊 𝓊𝒾 𝓊ú 𝓊𝓀 𝓊𝒾 7𝓊 𝓊𝒾 77 𝓊𝒾 ú𝓊 𝓊𝒾 𝓊𝒾 7 𝓊𝒾 77𝒾7 𝓊𝓅𝓅𝒾𝓉𝓎 7 𝓊𝒽 𝓊7 𝓊𝒽 𝓊𝒾 7 𝒾𝒾𝓉 7 𝓊𝒾 𝓊𝒾
2020 watching like kottandi
Vandhe matharam srinevas gariki🙏🙏
Bio
Kotta dengai
@@ututcutcvutcvut6531 andi ra
@@ishwaryabadika5143 like kotta dengai.... inka clarity kavala
August 2019 lo vinevallu oka like kottandi becoz its evergreen song forever❤..
!@
Jjjkkooo
E song ni mem 1 week lo 3 times conform ga vintam
Vandemataram srinivas garu super lyrics and singning no one can sang as u sir super
Lyrics:c narayanaya reddy
I love my Pevert songs
2022 లో విన్నవాళ్లు ఎవరు ఉన్నారు ఒక్క లైక్ 🔥🔥🔥