రెహ్మాన్ sir ఇంత గొప్ప సంగీతంనీ అందిచిన మీకు hats off u sir Pawan Kalyan garu చెప్పినట్టు మీ సంగీతంలో జీవితంలో ముందుకుపోయే meaning Full song మీ సంగీతం వింటూ ఎంతో ఎంజాయ్ chestunam sir.iam from Telangana.
అందరూ... A.R.R sir గురించీ.. ఆయన సంగీతం గురించే మాట్లాడుతున్నారు కానీ... ఈ పాటను ఇంతద్భుతంగా ప్రాణం పెట్టి పాడిన singer ఉన్నికృష్ణన్ sir గురించి ఎవరూ మాట్లాడరే...🤔🤔 ఆయన కూడా ఇంత అద్భుతమైన పాటలో భాగమే...
ఒక్క సినిమాతో అంతమై పోయాడు. ఒక్కరు ఆదుకోలేదు. అంతా ఆడు కున్నారు అతనితో. ఒక్కరు హెల్ప్ చేయలేదు. ఒక్క చావు మాత్రం దగ్గరుండి తీసుకు పోయింది. అయితే అతని గుర్తులు వున్నాయి. అతని చరణాలు ఇంకా వున్నాయి...... ఈ పాటలు రోజా పువ్వు భూమి మీద ఉన్నంత వరకు ఉంటుంది......
@@shashikumarreddy1857 i understand but i dont believe thats the reason..he doesnt compose his own music anymore, for e.g. sukhwinder singh composed music for yuvraaj movie..he takes renumeration for just using his name.. th-cam.com/video/jQJJBjS5gs0/w-d-xo.html
Whenever I hear this song I feel that I'm out of this world completely Nd gets entered into new world with such a fresh,warm Nd peaceful surroundings will be created near my sight,I'm in love with this song,I'm speechless 🌹❤️
రోజా... రోజా... రోజా రోజా రోజా రోజా...రోజా రోజా రోజా రోజా... రోజా రోజా రోజా రోజా...రోజా రోజా రోజా రోజా... నిన్ను చూసి నన్ను నేను.. మరచిపోయి తిరిగి వచ్చా.. నిను గాలిసోకగా వదలనులే.. నెలవంక తాకగా వదలనులే.. ఆ బ్రహ్మ చూసిన ఓర్వనులే.. నే ఓర్వనులే నే ఓర్వనులే.. రోజా రోజా...రోజా రోజా... కన్నులలో కొలువున్నావులే.. రాతిరిలో కనులకు కునుకే లేదులే.. వలువుగ నన్ను చుట్టుకోగా నీ సన్నని.. నడుముకు కలుగును గిలిగిలి నా రోజా.. నీ పేరు నా నోట నే చెప్పగా.. నా ఇంట రోజాలు పూచేనులే.. నీ జాడ ఒకరోజు లేకున్నచో.. నీ చెలియ ఏదంటూ అడిగేనులే.. నీ రాకే మరుక్షణం తెలుపును మేఘమే.. వానలో తడవగా నాకొచ్చునే జ్వరం.. ఎండలో నువు నడవ గా నాకు పట్టె స్వేదం.. తనువులే రెండు హృదయమే ఒకటి ...రోజా...రోజా...రోజా.. రోజా రోజా రోజా రోజా...రోజా రోజా రోజా రోజా... నిన్ను చూసి నన్ను నేను.. మరచిపోయి తిరిగి వచ్చా... నవ యువతి నడుమొక గ్రంథము.. చదివైనా పలుచని రాత్రులు మంచులో.. దూరాలేలా జవరాలా బిడియాన్ని.. ఒకపరి విడిచిన మరి తప్పేముంది.. నన్నే నువ్వు తాకొద్దని.. గగనాన్ని ఆపేనా ఆ సాగరం.. నన్నే ముట్టుకోవద్దని.. చేతులకు చెప్పేనా ఆ వేణువు.. నీ స్పర్శే చంద్రుని మచ్చను మాపులే.. కనులలో జారెడు అందాల జలపాతమా.. నన్ను నువు చేరగా ఎందుకాలోచనా.. నీ తలపు తప్ప మరు ధ్యాసలేదు.. నా రోజా..రోజా..రోజా... రోజా రోజా రోజా రోజా...రోజా రోజా రోజా రోజా... నిన్ను చూసి నన్ను నేను.. మరచిపోయి తిరిగి వచ్చా.. రోజా రోజా రోజా రోజా...రోజా రోజా రోజా రోజా...
💖 రోజా..........రోజా......... రోజా రోజా...రోజా రోజా...రోజా రోజా...రోజా రోజా రోజా రోజా...రోజా రోజా...రోజా రోజా...రోజా రోజా నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయి తిరిగి వచ్చా నిను గాలి సోకగా వదలనులే నెలవంక తాకగా వదలనులే ఆ బ్రహ్మ చూసినా ఓర్వనులే నే ఓర్వనులే నే ఓర్వనులే రోజా.....రోజా.....రోజా.....రోజా..... కన్నులలో.......కొలువున్నావులే....... రాతిరిలో.....కనులకు కునుకే లేదులే..... వలువగా నన్ను చుట్టుకోగా నీ సన్నని నడుముకు కలుగును గిలిగిలి నా...రోజా... నీ పేరు నానోట నే చెప్పగా నా ఇంట రోజాలు పూచేనులే నీ జాడ ఒకరోజు లేకున్నచో నీ చెలియా ఏదంటూ అడిగేనులే నీ రాకే....మరుక్షణం తెలుపును మేఘమే.... వానలో....నువు తడవగా నాకొచ్చేనే జ్వరం.... ఎండలో....నువు నడవగా నాకు పట్టే స్వేదం.... తనువులే రెండు హృదయమే ఒకటి రోజా రోజా రోజా.... రోజా రోజా...రోజా రోజా...రోజా రోజా...రోజా రోజా నిన్ను చూసి నన్ను నేను మరచిపోయి తిరిగి వచ్చా నవయువతీ....నడుమొక గ్రంధము చదివేనా పలుచని రాత్రిలో మంచులో దూరాలేలా జవరాలా....బిడియాన్ని ఒకపరి విడిచిన మరి....తప్పేముంది నన్నే నువ్వు తాకొద్దని గగనాన్ని ఆపేనా ఆ సాగరం నన్నే ముట్టుకోవద్దని చేతులకు చెప్పేనా ఆ వేణువు నీ స్పర్శే.....చంద్రుని మచ్చలు మాపులే కనులలో....జారెడు అందాల జలపాతమా.... నన్ను నువ్వు చేరగా ఎందుకాలోచన..... నీ తలపు తప్ప మరుధ్యాస లేదు నా రోజా రోజా రోజా..... రోజా రోజా...రోజా రోజా...రోజా రోజా...రోజా రోజా నిన్ను చూసి నన్ను నేను మరచిపోయి తిరిగి వచ్చా రోజా రోజా...రోజా రోజా...రోజా రోజా...రోజా రోజా 💖
True 💗 love happen still today even in tech driven modern world and love is a must required for the human race existence and survival, this song shows it as well as...hats off to ar rehman sir and great singing perfect lyrics
2024 లో ఈ సాంగ్ వినేవాళ్ళు లైక్ వేసుకొండి మావా🎉
2024 lo enti 2025 Inka 2030 lo kuda vintam
A tharu vatha vinara❤❤❤❤@@polammaboddu4589
2024 kadhu 2048 vachina vintamu brother
Ok mavaa
Sry bro ninu 2060 lo vintunna ❤
నిజమైన ప్రేమ పాటలు అంటే ఇవే.... నాకు చాలా చాలా ఇష్టం.....
రెహ్మాన్ sir ఇంత గొప్ప సంగీతంనీ అందిచిన
మీకు hats off u sir Pawan Kalyan garu
చెప్పినట్టు మీ సంగీతంలో జీవితంలో
ముందుకుపోయే meaning Full song
మీ సంగీతం వింటూ ఎంతో ఎంజాయ్ chestunam sir.iam from Telangana.
28-03-2024 రోజు రాత్రి 10:38 కి మా ఇంటి బయట ఆకాశం వైపు చూస్తూ వీచే చల్లని గాలిని ఆస్వదిస్తు ఊహల్లో విహరిస్తూ వింటున్న❤❤❤❤❤
AR rehman fans oka like kottandi
ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమ పాటలు ఇక రావు....
@@@
Aaaàaaaaàà
À
Aaaààa
Aaaàaa
అందరూ... A.R.R sir గురించీ.. ఆయన సంగీతం గురించే మాట్లాడుతున్నారు కానీ... ఈ పాటను ఇంతద్భుతంగా ప్రాణం పెట్టి పాడిన singer ఉన్నికృష్ణన్ sir గురించి ఎవరూ మాట్లాడరే...🤔🤔 ఆయన కూడా ఇంత అద్భుతమైన పాటలో భాగమే...
Music Director chala singers tho padincha galadu why called magic man A.r Rahaman😎😎😎
nenu unna bayya... unni krishnan kosam N ni kosam
Sweet voice by unnikrishnan
@@anantapurbuildingsanantapu9904 nvu super Anna ❤😊
Agreed with you
abba abba...entha haayi ga undi ra chevulaki ee song ippudu vintunte 👍👍
ఒక్క సినిమాతో అంతమై పోయాడు. ఒక్కరు ఆదుకోలేదు. అంతా ఆడు కున్నారు అతనితో. ఒక్కరు హెల్ప్ చేయలేదు. ఒక్క చావు మాత్రం దగ్గరుండి తీసుకు పోయింది. అయితే అతని గుర్తులు వున్నాయి. అతని చరణాలు ఇంకా వున్నాయి...... ఈ పాటలు రోజా పువ్వు భూమి మీద ఉన్నంత వరకు ఉంటుంది......
Super anna2023
Exllent anna
😂😂😂😂😂😢😢😢😢
@@potnurudurgarao5666fwxxxxx
😢😢
unni krishnan and rehman both are great....nice composition...evergreen hit...melodious love song...
What a lovely song.... How many people get like this true love.
Being an AR rahman fan I don't see this magic anymore in his compositions..
It's difficult for magic to flow a lifetime. Somewhere it has to end
@@shashikumarreddy1857 i understand but i dont believe thats the reason..he doesnt compose his own music anymore, for e.g. sukhwinder singh composed music for yuvraaj movie..he takes renumeration for just using his name.. th-cam.com/video/jQJJBjS5gs0/w-d-xo.html
@@Kailashbhakth yeah I have seen this video earlier
Its a reflection of his atitude, thinking, purity of soul
100years of Indian cinema history..ever...two legends of Indian music world.... ILLAYARAJA and AR REHMAN Garu........hatesap..🇮🇳🇮🇳🌹💘❤️👍👍
💘🏵️👭🌷💑🥀👀💟👍
Yesudasu also brother
Mani sharma also Deserves a place in top 5
I'll be
👍👍👍👍👍👍👍👍❤️❤️❤️ legends of Indian music 🎵🎵🎵🎵🎶🎶
Suddenly I felt like hearing this song 13-11-2024
Whenever I hear this song I feel that I'm out of this world completely Nd gets entered into new world with such a fresh,warm Nd peaceful surroundings will be created near my sight,I'm in love with this song,I'm speechless 🌹❤️
Nhi
i'l'u💞💞💞
రోజాల గుబాళింపు
రోజాలతో మనసు పలకరింపు...
చెలియ పిలుపు
ఎదలో కలగలుపు...
Beautiful song
Beautiful lyrics
Beautiful music
Excellent Evergreen Excellent
🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶
రోజా... రోజా...
రోజా రోజా రోజా రోజా...రోజా రోజా రోజా రోజా...
రోజా రోజా రోజా రోజా...రోజా రోజా రోజా రోజా...
నిన్ను చూసి నన్ను నేను..
మరచిపోయి తిరిగి వచ్చా..
నిను గాలిసోకగా వదలనులే..
నెలవంక తాకగా వదలనులే..
ఆ బ్రహ్మ చూసిన ఓర్వనులే..
నే ఓర్వనులే నే ఓర్వనులే..
రోజా రోజా...రోజా రోజా...
కన్నులలో కొలువున్నావులే..
రాతిరిలో కనులకు కునుకే లేదులే..
వలువుగ నన్ను చుట్టుకోగా నీ సన్నని..
నడుముకు కలుగును గిలిగిలి నా రోజా..
నీ పేరు నా నోట నే చెప్పగా..
నా ఇంట రోజాలు పూచేనులే..
నీ జాడ ఒకరోజు లేకున్నచో..
నీ చెలియ ఏదంటూ అడిగేనులే..
నీ రాకే మరుక్షణం తెలుపును మేఘమే..
వానలో తడవగా నాకొచ్చునే జ్వరం..
ఎండలో నువు నడవ గా నాకు పట్టె స్వేదం..
తనువులే రెండు హృదయమే ఒకటి ...రోజా...రోజా...రోజా..
రోజా రోజా రోజా రోజా...రోజా రోజా రోజా రోజా...
నిన్ను చూసి నన్ను నేను..
మరచిపోయి తిరిగి వచ్చా...
నవ యువతి నడుమొక గ్రంథము..
చదివైనా పలుచని రాత్రులు మంచులో..
దూరాలేలా జవరాలా బిడియాన్ని..
ఒకపరి విడిచిన మరి తప్పేముంది..
నన్నే నువ్వు తాకొద్దని..
గగనాన్ని ఆపేనా ఆ సాగరం..
నన్నే ముట్టుకోవద్దని..
చేతులకు చెప్పేనా ఆ వేణువు..
నీ స్పర్శే చంద్రుని మచ్చను మాపులే..
కనులలో జారెడు అందాల జలపాతమా..
నన్ను నువు చేరగా ఎందుకాలోచనా..
నీ తలపు తప్ప మరు ధ్యాసలేదు..
నా రోజా..రోజా..రోజా...
రోజా రోజా రోజా రోజా...రోజా రోజా రోజా రోజా...
నిన్ను చూసి నన్ను నేను..
మరచిపోయి తిరిగి వచ్చా..
రోజా రోజా రోజా రోజా...రోజా రోజా రోజా రోజా...
Super ❤
TQ for lyrics 😊
Great ❤
Good meru chakag vevarana eharu song gurinche sir
@9 lo mn jk k
Big fan of ar rehman sir
Miss u kunal sir
1990-2000 golden decade for music lovers
Because it's the beginning of Rahman era ! Period (.)
When I watch his movie or songs and listen his songs it reminds me of his cute smile and innocent face and it makes me cry 😭..... Miss u kunal
😭😭😭😭😭😭😭😭
2020 vachina 2050 vachina ee paata ki andham podhu
Can you tell me the exact reason?? Would you please elaborate
@@sunnyshine3386 swachamina Manasulu kalisina prema anubuthi chendina pata idhi
Yes
👌👌
Every green song
💖 రోజా..........రోజా.........
రోజా రోజా...రోజా రోజా...రోజా రోజా...రోజా రోజా
రోజా రోజా...రోజా రోజా...రోజా రోజా...రోజా రోజా
నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయి తిరిగి వచ్చా
నిను గాలి సోకగా వదలనులే
నెలవంక తాకగా వదలనులే
ఆ బ్రహ్మ చూసినా ఓర్వనులే నే ఓర్వనులే నే ఓర్వనులే
రోజా.....రోజా.....రోజా.....రోజా.....
కన్నులలో.......కొలువున్నావులే.......
రాతిరిలో.....కనులకు కునుకే లేదులే.....
వలువగా నన్ను చుట్టుకోగా
నీ సన్నని నడుముకు కలుగును గిలిగిలి నా...రోజా...
నీ పేరు నానోట నే చెప్పగా
నా ఇంట రోజాలు పూచేనులే
నీ జాడ ఒకరోజు లేకున్నచో
నీ చెలియా ఏదంటూ అడిగేనులే
నీ రాకే....మరుక్షణం తెలుపును మేఘమే....
వానలో....నువు తడవగా నాకొచ్చేనే జ్వరం....
ఎండలో....నువు నడవగా నాకు పట్టే స్వేదం....
తనువులే రెండు హృదయమే ఒకటి రోజా రోజా రోజా....
రోజా రోజా...రోజా రోజా...రోజా రోజా...రోజా రోజా
నిన్ను చూసి నన్ను నేను మరచిపోయి తిరిగి వచ్చా
నవయువతీ....నడుమొక గ్రంధము
చదివేనా పలుచని రాత్రిలో మంచులో
దూరాలేలా జవరాలా....బిడియాన్ని ఒకపరి విడిచిన మరి....తప్పేముంది
నన్నే నువ్వు తాకొద్దని గగనాన్ని ఆపేనా ఆ సాగరం
నన్నే ముట్టుకోవద్దని చేతులకు చెప్పేనా ఆ వేణువు
నీ స్పర్శే.....చంద్రుని మచ్చలు మాపులే
కనులలో....జారెడు అందాల జలపాతమా....
నన్ను నువ్వు చేరగా ఎందుకాలోచన.....
నీ తలపు తప్ప మరుధ్యాస లేదు నా రోజా రోజా రోజా.....
రోజా రోజా...రోజా రోజా...రోజా రోజా...రోజా రోజా
నిన్ను చూసి నన్ను నేను మరచిపోయి తిరిగి వచ్చా
రోజా రోజా...రోజా రోజా...రోజా రోజా...రోజా రోజా 💖
Hi
Super
Super bro
ImiSsyoumylove
సుబ్బు super
నాకు ఈపాట అంటే చాలా ఇష్టం
My dad's favourite song from childhood by my mom and dad's Løve story✨💫🤞❣️
Beautiful song ...it's song touches every heart..💖😍
Yenni years ayyina e songs mathram oka legendry placelone vuntai
Heart Touching Love Song..
😧😧😧😧😧😧😧
High level composing .thank you rahman sir.
ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించి విడియో❤️ it's really superb
Anyone 2080? Enduku antey ee song nenu brathikuna antha varaku marchipolenu such a beautiful song❤❤
True 💗 love happen still today even in tech driven modern world and love is a must required for the human race existence and survival, this song shows it as well as...hats off to ar rehman sir and great singing perfect lyrics
Praemikula roju movie is the one of my favourite and songs are amazing 👌😘🖌️ evergreen melody
1999 ilanti songs🎵🎵🎵 movie rav Thank you director kadir and AR RAHMAN all time favorite songs🎵🎵🎵🎵🎵🎵 🌹🌹🌹🌹🌹❤❤
2100 వరకు బ్రతిక్కుంటే ఉంటే కచ్చితంగా వింటా ధన్యవాదాలు ఏ ఆర్ రెహమాన్ గారు
Ee song vintey naku swargam lo velinatu vuntadhi Thanks to Ar rehaman giving such a wonderful music.....❤️
I watched this movie over and over again when i was in middle school😀
Ee songs ante chala istam ar rahman music wonderfull❤️❤️❤️
Endha mozhiyilum roja roja thaan great kathir sir 👍 Rahman sir 👏 lyricist God ennudaiya vaali Ayya varigal 🙏 ❤❤❤❤ vaali sir veriyan
Very handsome Kunal his hair style on those days was a trend ☺️😊
But he is no more😥😣
@@kBK_135 s good people has very short life on earth 😭😥😰😰😥😥
@@prathyusha90 like Uday Kiran, Soundarya, Arthi Agarwal,silk smitha,Divya Bharati, Prathyusha,Sushant Singh Rajput, .......😪😣😥
@@kBK_135 s absolutely👍👍
th-cam.com/video/s4G119DXjLY/w-d-xo.html
Premaku chirunama ee movie
Best Love song
2023..what aa melodious song❤
Awesome,melodious music...
Most beautiful heart touching song feel like feeling in Love 💟
గడచి పోయిన క్షణము తిరిగిరాదు
అలాగే ఇలాంటి పాటలు మళ్ళీ రావు హ్యాట్సాఫ్
2021లో చూసినవాళ్ళు ఒక్కసారి లైక్ వేయండి plz
nenu roju vintanu Roja Roja song
2022 lo chusa
2022 sep
@@prakashgollamandala2862 lqpl
L
Suddenly I wanted to hear it once. And now it is in my daily playlist... Date:20/09/22
25/9/2022
05/10/22
26/10/2022
Ooh
20 5 2022
Inko 100 yrs varaku ee song value taggadu❤️❤️❤️
💞ఎంతమంది ఈ పాటకు addict అయ్యారు💞
Forever favourite.... listening and thinking of you shiny❤😢
ఈ పాట 100 సార్లు విన్నవలు like చేయండి
All are talk about only ar rahman sir and kunal...then what about singer unnikrishnan(my Fav singer)
All time best songin tollywood history ❤😊❤😊❤😊😊❤😊❤
Daily Gemini music lo e song Vinande school ki vellevadini kadu
What a music A. M.Rehaman is a real beautiful music creater.. Ever green music star
Thanks to arr, unnikrishnan, Vali garu
That is Rehman...in a class of his own
Anyone listening in 2024
Present
Me
Yess every day I'm listening 🎧 this song ❤ one of my favourite song ☺️
Yes today
Yes
సోనాలి మేడం అందమే వేరు 👌.
2020 lo చూసిన వాళ్లు ఒక లైక్ చేయండి 💓💓💓👇
OK thanks
I like song
I లైక్ 111 series
Super bro please send
th-cam.com/video/s4G119DXjLY/w-d-xo.html
2001 to 2022--- still listening
ఈ పాటే నా ప్రాణం
All time melody singer's
1 sp balu
2 unni krishna
3 uditnarayan
4 sp charan
5 karthik
6 kk
7 kashileh kheyr
8 rp patanayak
9 rajesh
10 shankar mahadevan
11 vandhe mathram srinivas
12 Sandeep
This generation nibbas must watch this song, they addicted to vijay devarakonda.
Such a nice movie and songs of this film .❤❤❤ 90's love is best
I want re relase this movie...in theatres..pls
Listening to this song is like going to dream land !!!
Uk
వానలో తడవగ నాకొచునే జ్వరం... ఎండలో నువ్ నడవగ నాకు పట్టే స్వేదం .........
(Pure love lo ivi anni untay.... Ee lyrics anni kuda pure love kosam)❤❤
This is one of my favorite song 🎵❤😍
AR Rahman sir tharuvathane evaru Aina....❤
Super lyrics... Heart touching 💘💘
Roja Roja Roja Roja Roj Roja Roja...
🎉🎉🎉🎉🎉🎉🎉🎉Thank You All music Directors...
True lovers who watching this song 🤩🥰
world best music director at rahman
ఐ లవ్ యు సాంగ్ రోజా సాంగ్ సాంగ్ వింటుంటే ఈ జన్మ చాలు అనిపిస్తుంది ఇష్టమైన సాంగ్ వాడిన వారికి ధన్యవాదాలు
2024 October lo chuse vallu like veskondi ❤❤🎉..
rose is best flower.
2016 lo e song Love lo unapudu vina Malli eppudu vintuna becz na Love gurthuku vachindhi 😔😔☹️☹️
My fevaret song.enni sarlu vinna Malli vinalanipistundhi.....
.graphics..and .song..excellent.
Such a beautiful song ..
Nen chinnappati nunchi vintunna ee song chala ante chalaa istam.
"Thanuvule rendu hrudayame okati roja"love u rehman music but we miss u kunall
🌹😭ఏడుపువస్తుంది ఈ సాంగ్ వింటుంటే నాకు ❤😭😭
Ar rahman great music director👍👍🎹🎤🎻🎺🥁📯
Ma maava paata😂😂😂😂
Epatki E songs vintunavallu like cheyandi...
This song have my whole heart 💞❤️
Continuously this song is running in my mind
Super superbbbbbb song one of my favourite song and music excellent
Prathi lover ki thana lover rojaney...love ni express cheyanadiki enthakana manchi song akkada ledhu
A r Rehman best music direct.exlent song.
Elanti swachamaina love songs kosam Super👌
I love this song ❤️
ఇలాంటి హృదయాన్ని తాకే అందమైన పాటలు ఈ జన్మకు రావు
one of the evergreen song
Roja songlo okokka padham oka animutyam hero kunalsingh lekunna chirasthayi paata
what a lovely emotional song ...
Ninu gali sokaga vadalanule nelavanka chusina vadalanu le........❤
Manasa kosam e song 🥰🥰🥰🥰🥰🥰💕💕💕💕💕💕🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Beautifully sung by Unni Krishnan
Remembering old memories
Supersong