గౌరవనీయులైన భరద్వాజ గారికి మీరంటే నాకు నిజంగా చాలా వినండి, మీరు ఈ రోజు చెప్పింది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం, చంద్రబాబునాయుడు గారు గవర్నమెంట్ లో అసెంబ్లీలో బొండా ఉమా గారు అప్పటి మంత్రి గారు అనుకుంటున్నా అసెంబ్లీలో మాట్లాడిన మాటలు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఎంజాయ్మెంట్ మీరు ఒకసారి చూడండి, ఆరోజు మీలాంటి పెద్దలు ఎవరు కూడా నోరు విప్పి ఈరోజు మాటలు అన్నట్టు ఆరోజు కూడా మాట్లాడి ఉంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి దౌర్భాగ్యం ఉండేది కాదని నా అభిప్రాయం
ఏం తెలుసుకోకుండా ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నారో తెలుసా సారూ కక్ష సాధింపు చర్యలు తరువాత తప్పు చేసిన వారిని వదిలేయాలా ఏం మాట్లాడుతున్నారో మీకైనా తెలుసా సారూ ఈ రాష్ట్రంలో CBN శని. మీరంతా ఆయన పిశాచగణం. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులు మీద మాట్లాడకుండా ఉప్పరిసోది ఏంది. మీ వీడియో లో సామాజిక వర్గ కంపు కొడుతోంది
మీ మాటలు పక్కా కులం కంపు కొడుతున్న యి, గత ప్రభుత్వంలో అసెంబ్లీ లో నోటికి వచ్చిన బూతులు తన మంత్రులు జగన్ ని తిడుతుంటే చంద్రబాబు ఎంజాయ్ చేశాడు అప్పుడు తమరు కళ్ళు చెవులు మూసుకున్నారు ఇప్పుడు లేనివి కూడా మీకు కనపడు తున్నాు యి వినపడుతున్నాయి, ఇంత వయసు వచ్చి మీ కుల పక్షపాతం తో మాట్లాడ టానికి సిగ్గు వేయడం లేదూ...?
Well said kollabhothula gaaru.veeru pakka kulagajji Naayalu peru ku peddamanisi.kaani veeru vaahini vaari peddamanishi Ee cinema vaalla antha inthe pakka kugajji kodukulu
Andhra Pradesh government doing good for Andhra People but some people live in Telangana state and blaming Andhra Pradesh government not Right. Jai Andhra Pradesh 🙏🙏🙏
@@Sree-sudden develop మెంటా..??? ఏ పని చేశారు..ఫ్రీ గా డబ్బు లు ఇస్తున్నారు. పోలవరం project amyindi?? What about capital issue?? సంక్రాంతి కి క్యాసినో లు..
మీరు అన్ని విషయాలు ఆట ఆట అనే దానికి tఇంటర్వ్యూ ఇవ్వడం దేనికి 👍 ముఖ్యమంత్రి గారు ఎలా మాట్లాడుతున్నారు ప్రతిపక్ష నాయకుడు ఎలా మాట్లాడుతున్నాడో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు
Mee Reddy cm yela matalaadaadu..Reddys power n Balupu chupinchindaa bro.. Reddys govt..beneficiaries..Reddys n christains n sc n St n BC .. Navaratnaalu andaayi andhuke Jagan Mohini bhajanalu chestunnaaru..ee varghaala Prajalu.
Now it seems YCP is out of its limit in language. Anyway if Government got changed from 2019 its based on the dislike of previous government decisions/actions but people expected change in this government
Lack of information in his analysis. Every Govt have both positive & Negatives and no one can satisfy 100%, if satisfactory people %is more he will win in next election or he will loose.
ప్రతి నియోజకవర్గం తిరగండి తెలుస్తుంది.హైదరాబాద్ లో కూర్చుని మాట్లాడితే ఎలా ?ప్రతి పధకం లో అడ్డు వేయడం.ప్రతి పనికి అడ్డు,విష ప్రచారం.వీటన్నింటిని తట్టుకోవాలంటే శాంతి అంటూ కూర్చుంటే సరిపోదు.caste గురించి మాట్లాడుకుంటే, మీరు చెప్పే సామజకవర్గం లో ఎంత మంది లబ్ది పొందారో పొందుతున్నారో తెలుసుకోండి.నిజం మీకే తెలుస్తుంది.అర్హత ని బట్టి పధకాలు ప్రాధాన్యతలు ఉంటున్నాయి గాని మీరు చెప్పినట్లు caste ని బేస్ చేసుకొని అయితే లేవు.టీవీ చూసి విశ్లేషణ చేస్తే ఎలా సార్.మీకు క్రెడిబిలిటీ పోతుంది.
Sir, నాకు తెలిసి పాలన పరంగా కాకుండా:- కులం, మతం, బూతులు, మమ్మును తొక్కుతున్నారు, ఈసారి గెలవకపోతే మనకు పుట్టగతులు ఉండవు అని రెచ్చగొట్టడాలు,మాటలు పనిచేయవు-ఈ సారి. -- చంద్రబాబు భార్య topicలో చంద్రబాబుకు చెడ్డపేరు; ప్రతి చిన్నదానికి పెద్దదానికి courtకు పోవడం వలన tdpకి చెడ్డపేరు; Corona 2yrs అందరికి పెద్ద సమస్య పాలనకు అన్నది-2024 ఏమి అంత సమస్య కాదు. అటు ఇటు కాకుండా ఉండకుండా త్వరగా వైజాగ్ పోతే/Shift బాగుంటుంది. - పరిపాలనలో లోపాలు బయటపెట్టాలి. అంతేగాని అనవసరమైన- egoistic sadistic psycho ఈర్ష్య అసూయ ద్వేషం స్వార్థం ఓర్చుకోలేనితనం,కుళ్లు,కుతంత్రాలు,కులాల కుమ్ములాటలు,మతాల cunnings, unhealthy competition & bad habits తో రాజకీయాలు పనిచేయవు-ఎవరికి మంచిది కాదు.
@@patibandaanwarkumar1755 ఏమో మరి- 2004&5లోనే నాకు బీహార్ soft బీహార్ వాళ్ళు తెలుసు.. రౌడియిజం,దొపిడీలు,దొమ్మిలు,kidnaps,corruptionఎక్కువ. వాక్ చాతుర్యం తో - OfflineలోBJPకి counter కావాలని నీచపు వ్యక్తులు&congress encourage చేసినట్టు ఉన్నాయి. Developmentలేదు.Education తక్కువ.మూర్కులుగా తయారు చేసాడంటారు. --UP మాయావతి అంటే By luck factor- తన గురించి-తన పార్టీ గురించి publicity పనులు తప్పా:ground level ఏమి లేదు&corruption విపరీతం చేసింది అంటారు. - UP&Bihar లో OC కులాల మీద Hateదాడి అనేవాటితోనే ఎక్కువ నడిచింది. అందుకే పతనం అయ్యాయి-ఇంకా అవుతాయి. ఎప్పుడైతే Vajpayee 13Days&13months పాలన మొదలయిందో- దేశంలోని hidden intensity నీచులు- OC,BC,SC&ST అనే విషయం బీజానికి నీరు పోసారు. అంత వరకు biscuits తీసుకుంటున్న వ్యాపారస్తులకు biryani ఇవ్వడం మొదలు పెట్టారు. ఒక చేయి Congressకు,ఇంకోచేయి ఇలాంటి వారికి ఇస్తూ వచ్చారని అనిపించింది. Frontend జరిగేవి ఏవి చాలావరకు నిజం కాదు. - Genral comparison కాకుండా Specific పాలన పరమైన చెడు ఉంటే చెప్పండి,తెలుసుకుంటాను. మతం పరంగా తనకు తెలిసి జరుగుతున్నా-తెలియక జరుగుతున్న-తన చుట్టు ఉన్నవారి వలన చెడు జరిగితే చెప్పండి(పోటి పేరుతో Power కోసం BJP/TDP చేసేవి కాకుండా-తన చుట్టు ఉన్నవారు చేసే టివి offline లో ఉంటే చెప్పండి).
Kerala govt and Tamil Nadu govt done excellent job in corona pandemic, Telangana govt is ok and AP govt and central government are not cared about public.
ఇది కదా అభివృద్ధి అంటే !!! 1.ఎగుమతుల్లో 9 నుంచి 4 కి ఎగబాకిన AP గత రెండేళ్లలో దేశ ఎగుమతులు 12 శాతం తగ్గితే AP ఎగుమతులు 19 శాతం పెరిగాయి ఎగుమతుల్లో బాబు హయాములో 9 వ స్థానం , ఇప్పుడు 4 వ స్థానం కరోనా పరిస్థితుల్లో కూడా AP ఎగుమతులు 14.1 బిలియన్ డాలర్ల నుంచి 16.8 బిలియన్ డాలర్లకు అంటే 19.4 శాతం వృద్ధి చెందాయి. (2018-19లో ఎగుమతుల్లో రాష్ట్రం 9వ స్థానంలో ఉండగా 2019-20లో 7వ స్థానానికి చేరుకుంది. 2020-21లో నాలుగో స్థానానికి చేరుకుంది AP ) ప్రస్తుతం దేశ ఎగుమతుల్లో AP వాటా 5.8 శాతం (ఇదే సమయం లో ఇండియా ఎగుమతులు 2019 -20 లో 330 బిలియన్ డాలర్ల నుంచి 2020 -21 లో 290 బిలియన్ డాలర్లకు పడిపోయాయి అంటే 11 .6 శాతం తగ్గాయి ) 2.కరోనాతో దేశ జీడీపీ 7.3 % తగ్గితే రాష్ట్రంలో 2.58 % మాత్రమే తగ్గింది 3. కొత్త పోర్టుల నిర్మాణం.. 13,254 కోట్లతో 3 పోర్టుల నిర్మాణం (శ్రీకాకుళం జిల్లా భావనపాడు, ప్రకాశం జిల్లా రామాయపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం) 4. 8 కొత్త ఫిషింగ్ హార్బర్లు రెండు విడతల్లో 8 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నాం. ఇందుకోసం రూ.3,827 కోట్లు ఖర్చు చేస్తున్నాం. దీనివల్ల 76,230 మంది మత్స్యకారులు లబ్ధి పొందడమే కాకుండా మరో 35 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి 5. 26 స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీల ఏర్పాటు నైపుణ్య లేమిని తీర్చడానికి ప్రపంచస్థాయిలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్కోటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 26 స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీల ఏర్పాటు 6. పరిశ్రమలు -ఉద్యోగాలు వైసీపీ అధికారం లోకి వచ్చాక రూ.5,204 కోట్లతో రాష్ట్రంలో 16,311 ఎంఎస్‌ఎంఈలు నెలకొల్పడం ద్వారా 1,13,777 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇది కాకుండా గత రెండేళ్లలో 68 అతి భారీ, భారీ పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయి. రూ.30,175 కోట్ల పెట్టుబడులు ఈ పరిశ్రమల ద్వారా వచ్చాయి. 46,119 మందికి ఉపాధి లభించింది. మరో రూ.36,384 కోట్ల పెట్టుబడితో 62 భారీ, అతి భారీ పరిశ్రమలు నిర్మాణాన్ని పూర్తి చేసుకోబోతున్నాయి. 76,960 మందికి ఉద్యోగాలను కల్పించే సామర్థ్యం వీటికి ఉంది. గత ఏడాది కాలంలోనే రూ.26,391 కోట్లతో ఏర్పాటు కానున్న 10 మెగా ప్రాజెక్టులకు అనుమతి . వీటివల్ల 55,024 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఇవే కాకుండా కొప్పర్తిలో రూ.25వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా 3,155 రాల్లో వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధి చేస్తోంది ప్రభుత్వం రూ.10 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ను రూ.730 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. దీనిద్వారా రెండేళ్లలో 25వేలమందికి ఉపాధి వస్తుంది. కడప ఉక్కు కర్మాగారంను రూ.13,500 కోట్లతో ఏర్పాటు చేస్తోంది. 7.25 సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు దీనివల్ల రైతులకు మంచి ధరలు దక్కడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు విలువను జోడించడం వల్ల ఎగుమతులు పెరుగుతాయి. ప్రత్యక్షంగా 30 వేల మందికి, పరోక్షంగా 50 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. 8.మూడు ఇండస్ట్రియల్ కారిడార్లున్న ఏకైక రాష్ట్రం దేశంలో మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు కలిగిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. విశాఖ - చెన్నై, చెన్నై - బెంగళూరు, హైదరాబాద్- బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లు రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక ప్రగతిని పరుగులెత్తిస్తాయి 9.గెయిల్ భాగస్వామ్యంతో పరిశ్రమలు, గృహ అవసరాలకు గ్యాస్ అందుబాటులో ఉంచడానికి గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్ ఏర్పాటు చేస్తోంది జగన్ ప్రభుత్వం.
Whatever Jagan Mohan Reddy gaaru is doing absolutely right and pro poor.... That could be English medium schools, nadu Nedu infrastructure or Health infrastructure... Arogya sri....Sachivalayam employees system.... Few welfare schemes are too good.... And Have to concentrate more on developmental works
Meeru cheppinavi correct...Kani Nadu nedu program tho schools development cheyyadam... Village Secretariat tho 1.28 lacs mandhiki job ivvadam .. cheepandi... Industries....SUNFORMA ,ADITYA BIRLA , ATG TYRES, BLUESTAR, DAIKIN , CENTURY PLYWOOD, ADHANI DATA CENTER ilantivi chala kotthaga vacchay... Vellipothundhi ani media cheppina KIA Vallu kothhaga 500 cr. THO plant expand chesaru... Ap loans gurinchi meeru okkasari CAG report chudandi.. Oka samajika varganni target antunnaru... JAGUN ki main salahadharu Thalia Raghuram garu..Heart Kodali garu... Meeru pachha media matalu nammaddhu...
janaki ramaraju, curreption, centralised curreption vundi, settle ments,sand rates, mining curreption,voters ekkuva vunna kulalani saport chesi,thakkuva voters vunna kulala vari asthulanu lakkovalani chudatam, muslims, Christians akramalu votla kosam saport cheyadam,appu chesi padakalu ivvatam, konthamandi ke padhakalu ,anarhulaku padhakalu, asalu total ga samajam lo asanthi , TDP ne state ku pedda dharidram anukunte,antha kante pedha dharidram state ku ysrcp party ,nuvu cheppe company lu motham kalipi 10 velu mandiki kuda jobs ivatledu, ysrcp party arachakalu west bengal mamath benarji sthai lo vunnai,inka chala vunnai,rayataniki time ledu.
forwarded messageచౌదరి పేరు ఎందుకు లేదు ? తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఒక చక్కని మాట చెప్పారు. సినిమా వాళ్ళకు కులం ఉండదని, సినిమాలు తీసేటప్పుడు కులం చూడమని. సరే మీ మాటకి మేము ఏకీభవించాలంటే మేము మీ సినిమా వాళ్ళు రెడ్ల పేరుని విలన్లకి పెట్టి ఎన్ని సినిమాలు తీసారో కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఇస్తాం. అలాగే మీరు కూడా విలన్లకి చౌదరి అని ట్యాగ్ పెట్టి ఎన్ని సినిమాలు తీసారో చెప్పండి. అల్లు అర్జున్ :- ఆర్య-2 విలన్ పేరు రాజి రెడ్డి, రేసు గుర్రం విలన్ పేరు మద్దాలి శివా రెడ్డి, సరైనోడు విలన్ పేరు వైరం ధనుష్ రెడ్డి, పుష్పా విలన్ పేరు కొండా రెడ్డి జూనియర్ ఎన్.టీ.ఆర్:- రభస విలన్ పేరు పెద్ది రెడ్డి - "ఆది, అరవింద సమేతా" ఫ్యాక్షన్ నేపధ్యం హీరో విలన్ ఇద్దరు రెడ్లే రామ్ చరణ్ :- రచ్చ విలన్ పేరు బైరెడ్డి పవన్ కళ్యాణ్:- బంగారం విలన్ పేరు భూమి రెడ్డి, జల్సా విలన్ పేరు దామోదర్ రెడ్డి, వకీల్ సాబ్ లో నెగిటివ్ రోల్ శంకర్ రెడ్డి రాణా:- కృష్ణం వందే జగద్గురుమ్ విలన్ పేరు రెడ్డప్ప రామ్ పోతినేని:- శివం సినిమాలో విలన్ పేరు భోజి రెడ్డి ప్రభాస్:- బుజ్జిగాడులో విలన్ పేరు మాచి రెడ్డి గోపీచంద్:- రారాజు సినిమాలో విలన్ పేరు వెంకట రెడ్డి, వాంటెడ్ సినిమాలో విలన్ పేరు బసవా రెడ్డి, లౌక్యం సినిమాలో విలన్ పేరు కేశవ రెడ్డి శర్వానంద్:- ప్రస్థానంలో నెగిటివ్ రోల్ లో బాసి రెడ్డి , ఎక్స్ ప్రెస్స్ రాజాలో కేశవరెడ్డి నితిన్ :- సీతారాముల కల్యాణంలో విలన్ పేరు పెద్ది రెడ్డి బాలకృష్ణ:- "ఫ్యాక్షన్ సినిమాలు తీసేస్తే" జై సింహా విలన్ పేరు రామి రెడ్డి, శ్రీమన్నారాయణలో బైల్ రెడ్డి రవితేజా:- క్రాక్ లో నెగిటివ్ రోల్ పేరు కొండా రెడ్డి శ్రీ విష్ణు:- రాజ రాజ చోరాలో నెగిటివ్ రోల్ పేరు విలియం రెడ్డి నారా రోహిత్:- బాలక్రిష్ణులు సినిమాలో విలన్ పేరు బసిరెడ్డి కళ్యాణ్ రామ్:- ఓం సినిమాలో విలన్ పేరు బైరెడ్డి , హరే రామ్ లో విలన్ పేరు శివా రెడ్డి ఇవన్ని ఉదాహరణకు మాత్రమే చెప్పిన సినిమాలు ఇంకా లిస్ట్ చాలా పెద్దదే ఉంది. తమ్మా రెడ్డి గారు కానీ ఇంకో సినిమా పెద్దగానీ గడించిన 15 ఏళ్ళలో ఒక్క సినిమాలో నైనా విలన్ పేరు వెనకాల చౌదరి అని పెట్టి సినిమా తీసారా ?? ★ మీరు మా సినిమా వాళ్ళకి కులాలు లేవని చెప్పడం కాదు. అది మీరు తీసే సినిమాల్లో కనపడాలి. ఒక కులాన్ని గడించిన 10,15 ఏళ్ళుగా ఇలా టార్గెట్ చేసి విలన్లుగా చూపించాల్సిన అవసరం ఏమి వచ్చిందో బయటికి వచ్చి చెప్పే దమ్ము మీ సినిమా పెద్దలకు ఉందా ?
Nenu well settled above middle class sir !! I inspired from jagan Sir !! Assal ah implementations chuste artam avtundi goppa sankalpam untene elantivi chestaru !! Jagan garu chestundi perfect !! Miru sweet ga jagan gari mida bad impact create chestunnaru !! Slow poison avasaram le memu regular ga jagan gari rules chustunnam 2014 - 2019 varaku babu garu chesinavi correct ani Miru samartiste evanni cheppandi !!
ఓడిపోయారో ఏమి జరిగిందో తెలుసు ప్రజలకు. మన విద్యాసంస్ధల్లో పిల్లలకు కూడా జగన్ జైలుకెల్తాడని ప్రచారం చేసారు. రైతులకు హామి ఏమని ఇచ్చారు చంద్రబాబు.ఏమి చేసారు. మీరు ఆశించినట్లు జగన్ కు ఎటువంటి ఇబ్బంది వుండదు. గాలిలోనే పోతాడు అనే వాడి నోరు యే ఏసిడ్ పోసి కడగాలి. అప్పుడు యే సామాజిక వర్గం అంది వివరించు తమ్ముడూ
భరద్వజ గారు,మీరు అణా,మీ ఆలోచనలు అన్న మాకు ఎంతో గౌరవం, కానీ ఈ విశ్లేషణ చాలా అధ్వాన్నంగా ఉంది,జగన్మోహన్ రెడ్డి గారు 10 సం,, పడ్డ కష్టాన్ని,ఓర్పుని,సహనాన్ని,మీరు ఒక్క నిమిషంలో చెప్పేసారు,అది కాకుండా నక్క జిత్తుల చెంబూ హయం లో జరిగిన దానికి,ఈ ప్రభుత్వం కి పోల్చడం సరి కాదు,జగన్ గారు తీసుకున్న కఠినమైన నిర్ణయాలవలన,మీలాంటి పెద్దలకు ఇబ్బంది ఉండవచ్చు.
CBN never reduced salaries in his life time for employees..CBN always went abroad and struggled a lot for bringing companies and development is his primary agenda...Jagan just giving freebies so that he can get votes and spending whole wealth on that without any development...
@@vishnukotte8145 he was given freebies and lands to only his community leader's only not even his community poor people jagan is going poor people nothing wrong in that .
@@ramanareddy2345 he is giving not his pocket's money sir..he is giving people's money and spending more money on welfare schemes is nothing but buying votes...
@@vishnukotte8145 Nobody giving from their pockets And you know one thing because of ammavadi scheam 10lacs 70000appriximatly new admissions in government schools in 2019 2020 academic year and weaker sections become strong economically but all this should be stop somewhere if he gives lifetime then it's wrong
మాట్లాడే మాటకు అర్ధమ్ వుండాలి ఖచ్చితంగా జగన్ కు వ్యతిరేకమైన ప్రచారంలో ఇది ఒక భాగం సామాజిక వర్గాన్ని ఎవరు ఏమి చేసారు కారంచేడు లాగానా నీరుకొండలాగానా వనజ మేడంను చింతమనేని లాగానా ఎవరికి ఏమి జరిగింది బెంగుళూరులో అల్లరి వల్ల పెట్టారా జగన్ను మీకు ఎవరు చెప్పారు రాజ శేఖర్ రెడ్డి గారిలా కాదా అంత కంటే సమర్ధుడు మంచివాడు పాండమిక్ లో యే పరిశ్రమ వస్తుంది నడవడం వల్ల సియమ్ అయ్యేడా మరి మీరంతా నడవండి. భరద్వాజా గారు! కులగజ్జి అంటించుకోకండి రామారావు గారిని ఆక్రోశింప జేసి మరణం ప్రాప్తింపజేసిందిమనవారే చంద్రబాబు డి వెంకటేశ్వరరావు నాదెళ్ళ ముంచాలని చూసారు వారు మన సామాజిక వర్గమే లక్ష్మీ పార్వతి గారు మన సామాజిక వర్గమే కొడాలి నానీ , వంశీ కూడా మన సామాజిక వర్గమే. మేధావులు నటులు వైద్యులు నిర్మాతలు శాస్త్రజ్ఞులు , సాహిత్యకారులు , గొప్పనాయకులు పుట్టిన ఈ సామాజిక వర్గం చంద్రబాబు స్వార్ధానికి బలియై కంపు కంపు గా తయారయ్యింది చిత్రాలయ భూమికి దాత సినీ నటులు డాక్టరు ప్రభాకర రెడ్డి గారు. తరువాత ఏమి జరిగిందో మీకు రామానాయుడు గారికి తెలుసు.
Sir Meru valid points chepparu but trolls start chesinde tdp Vallu sir Edina tit for tat workout itadi Kani samandam cheppe lopu abaddhani Tippi vastaru
23 MLAs are not defected but purchased by TDP. Jagan is not vindictive. You are hiding the the facts. Why do not you advise Chandra Babu Naidu to stop his 420 activities. When TDP MLAs threatened to kill Jagan, are you sleeping. Polavaram work progress is visible to you. The development of Village Secretriat, RBK, Education and health revolution development taking place in AP is not noticed by you.
జగన్ ఏం చేశాడయ్యా..? 1) వైస్సార్ పెన్షన్ పెంపు 2) జగనన్న అమ్మ ఒడి 3) వైస్సార్ రైతు భరోసా 4) జగనన్న వసతి దీవెన 5) జగనన్న గోరుముద్ద 6) వైస్సార్ లా నేస్తం 7) పోలీసులుకు వీక్లీ ఆఫ్. 8) RTC ని గవర్నమెంట్లో విలీనం 9) అగ్రిగోల్డ్ బాధితులుకు అండగా మొదటి విడత డబ్బులు జమ. 10) రివర్స్ టెండెరింగ్.(ఇరిగేషన్ ప్రాజక్టులలో 1500 కోట్లు పైగా ఆదా.) 11) అక్రమకట్టడాలు కూల్చివేత. 12) వైస్సార్ ఆరోగ్య శ్రీ. 13) వైస్సార్ వాహన మిత్ర 14) వైస్సార్ నేతన్న హస్తం 15) మత్స్యకార భరోసా. 16) వైస్సార్ ఆరోగ్య ఆసరా 17) 25 లక్షల పేదలకు ఉగాది నాటికి ఇళ్ళ స్థలాలు 18) గ్రామ సచివాలయం 19) వాలంటీర్ వ్యవస్థ 20) వైస్సార్ జీవన భీమా 21) కౌలు రైతులకు కూడా రైతు భరోసా 22) 4 లక్షల volunteer ఉద్యోగాలు 23) 1 లక్ష 27 వేల శాశ్వత ఉద్యోగాలు 24) 5 డిప్యూటీ సీఎం లు. 25) Bc,sc,st,minority లకు 60% మంత్రి పదవులు(సామాజిక న్యాయం) 26) పరిశ్రమలలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు. 27) ఆశ వర్కర్లుకు 3000 నుండి 10000 కు జీతాలు పెంపు. 28) పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు 18500 పెంపు. 29) హోంగార్డులకు 21 వేల వరకు జీతాలు పెంపు. 30) డ్వాక్రా ఆణిమేటర్లు,రిసోర్స్ పర్సన్స్ జీతాలు పెంపు. 31) డియాలిసిస్ పేషెంట్లకు పెన్షన్ 3500 నుండి 10000 లకు పెంపు. 32) అంగన్వాడీ ఉద్యోగులకు జీతాలు 11500 కు పెంపు. 33) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి. 34) ఉద్దానం కిడ్నీ సమస్య కు శాశ్వత పరిష్కారం కోసం 600 కోట్లతో ఉద్దానంలో మంచినీటి పధకం. 35) కొత్త ఇసుక పాలసీ. 36) ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం 37) Bc,Sc,St,minority లకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం reservation లు. 38) మహిళల కు 50 శాతం నామినేటెడ్ పదవులు కల్పిస్తూ చట్టం తీసుకొచ్చారు. 39) Bc,Sc,St,minority లకు 50 శాతం కాంట్రాక్టులు కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం తెచ్చారు. 40) దశల వారీగా మధ్యపాన నిషేదం 41) వైస్సార్ కంటి వెలుగు 42) PPA ల పై సమీక్షించి తక్కువ ధరకు విద్యుత్ కొంటున్నారు. 43) మహిళలు కు అండగా దిశాచట్టం,దిశా పోలీస్ స్టేషన్ ప్రారంభం. 44) 108 కు పూర్వ వైభవం.700 కొత్త అంబులెన్స్ లు కొనుగులుకు కేబినెట్ ఆమోదం. 45) Disha android App 46) Decentralisation Act. 47) స్కూల్ పిల్లల కోసం జగనన్న విద్యాకానుక 48) ఆసుపత్రిలలో నాడు-నేడు కార్యక్రమం 49) ప్రభుత్వపాఠశాలలో నాడు-నేడు కార్యక్రమం 50) శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్ట్ గా రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి నాణ్యమైన బియ్యం పంపిణీ. 51) రైతుల గిట్టుబాటు ధరల కోసం ధరల స్థిరీకరణనిధిని ఏర్పాటుచేశారు. 52) రైతుభరోసా కేంద్రాలు ప్రారంభం. 53) గవర్నమెంట్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం. 54) వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్. 55) గోదావరి నీటిని రాయలసీమకు పంపించటానికి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం. 56) ప్రాజక్టుల కాంట్రాక్టులను పారదర్శకతకు జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు. 57) కడప లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం 58) ఉద్దానం లో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఆమోదం.పనులు ప్రారంభం 59) వైస్సార్ నవశకం 60) వైస్సార్ నవోదయం (పరిశ్రమలకు అండ) 61) ముఖ్యమంత్రి అధ్యక్షతన (రైతు కమిషన్) 62) Sc,St లకు 200 యూనిట్స్ ఉచితవిద్యుత్. 63) ఆరోగ్యశ్రీ లో వ్యాధుల సంఖ్య పెంపు. 64) చెన్నై,బెంగళూరు,హైదరాబాద్ లోను ఆరోగ్యశ్రీ సేవలు. 65) పెన్షన్ డోర్ డెలివరీ. 66) వైస్సార్ కాపు నేస్తం. 67) పల్నాడు,పాడేరు లో మెడికల్ కాలేజ్ మరియు ఆసుపత్రి ఏర్పాటుకు ఆమోదం. 68) అన్ని కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు. 69) దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలకు నిధులు కేటాయింపు. 70) గ్రామ వాలంటీర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ. 71) బీసీ లకు 50 శాతం రాజ్యసభ సీట్లు. 72) ఆక్వా రైతులకు 1.50 పైసలకే విద్యుత్ పంపిణీ. 73) వైస్సార్ పెళ్లి కానుక. 74) అర్చకుల వంశపారంపర్య జీవో జారీ చేయడం పై బ్రాహ్మణ సంఘాల హర్షం. 75) లోకల్ బాడీ ఎన్నికల్లో మహిళలుకు ఏకంగా 50 శాతం సీట్లు. 76) రాయలసీమకు హైకోర్టు. 77) పేదవాడి చదువుల కు భారం కాకుండా ఫీజు నియంత్రణ కమిటీ. 78) ఏజెన్సీ ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలు నిషేధం. 79) పాస్టర్స్ కు గౌరవ వేతనం 5000 రూపాయలు. 80) జలయజ్ఞం లో భాగంగా పోలవరం మరియు వెలిగొండ పై ప్రత్యేక శ్రద్ధ(పోలవరం పనుల్లో వేగవంతం 2021 జూన్ కల్లా పోలవరం పూర్తి చేస్తామని హామీ). 81) అవినీతి నిర్ములనకు టోల్ ఫ్రీ నెంబర్ 14400 కాల్ సెంటర్ ను ప్రారంభించారు. 82) గ్రామ,వార్డ్ సచివాలయం ద్వారా బియ్యం కార్డుల,పెన్షన్ కార్డులు,ఆరోగ్యశ్రీ కార్డులు,ఇళ్లపట్టాలు,కుల,ఆదాయ ధ్రువీకరణ పాత్రలతో సహా 541 సేవలు నిర్దిష్ట కాలవ్యాధితో అందుబాటు. 83) Sc,St లకు seperate SC,ST కమిషన్ ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో బిల్ ప్రవేశ పెట్టారు.
చాలా చక్కగా వివరించారు, జగన్ అభిమాని గా చెప్తున్నా వీటిని హెచ్చరిక గా తీసుకుని లోపాలను సరిదిద్దు కొంటే వచ్చేసారి తిరుగుండదు. ప్రజలు ఆల్టర్నేటివ్ గురించి ఆలోచన లేకుండా చేయాలి.
టిడిపి క్షుద్ర రాజకీయాలతో భ్రష్టు పట్టి ప్రజల చేత పాతాళానికి తొక్క బడుతూ ఉంది కాబట్టి వైఎస్ఆర్ సిపి శ్రేణులు అభిమానులు ఆనందంతో రాష్ట్రం, ప్రజలకు అండగా ముందుకు పోవచ్చు.
పాజిటివ్ విషయాలను చాలా క్లుప్తంగా , నెగటివ్ విషయాలను బాగా విశదీకరించి ,neutral ముసుగులో అతి తెలివిగా మాట్లాడినట్లుంది. చాలా మందిని చూసాం . కొన్నాళ్ళకు ముసుగు తీసి పచ్చి గా మాట్లాడుతారు .
Ground reality is so far worst than his explanation, no need to follow any yellow channel or blue channel. It is not the change expected from YCP after 2019 elcetions
ground reailty is much worst, ask youth they will tell the real youth - NO special status, No capital till now , no new it companies , no New companies coming to Ap , No job calendar to youth, no proper roads in ap, all minister uses worst language, No pollavaram dam till now , wasting time on cinema tickets , casino centres in gutiwada. all Hindu temples are destroying till now no action is taken. only giving free bees to poor people that's it.
Waste cm ln andhra jagan reddy.no polavaram,no capital,no jobs for youth,no salaries in govt employees, dopidilu,murders,cross voting,no devolopment,no work for poor people,rates are very high,licker is not good,debts are more,AP lost 5 years.no one khaidi no.6093.dabbu pitchodu.no employment ,no companies,ee pitchodiki dabbu pitchi dabbu,dabbu dabbu,no one waste gaadu.
Sir మీ మాటల్లో తమ, పర భేదాలు లేకుండా ఉన్నది ఉన్నట్టు ప్రస్తావించగలిగే నిబద్దత & నిజాయితీ కనిపిస్తుంది ఆ లక్షణాలు ఉన్నవారు వారి జననానికి సార్ధకత కలిగినట్లే మిగతా సమాజ అంగీకారం అవసరం లేదని నా భావన ఎందుకంటే వారికి అనుకూలంగా మాట్లాడితే సమర్ధిస్తారు లేకపోతే విమర్శిస్తారు మీ లాంటి వారే భవిష్యత్ సమాజానికీ ప్రేరణ,ఆదర్శప్రాయులుగా నిలుస్తారు,నిలవాలని మనస్పూర్తిగా ఆ భగవంతున్ని కోరుకుంటున్నా.
now he is telangana citizen he paying taxes ana producing cinemas in telangana he is no sanity to criticize to cm jagan sir if you any guts release video cm kcr on facts?
మీరు తెలంగాణలో ఉన్నారు కాబట్టి టిఆర్ఎస్ ప్రభుత్వం గురించి కూడా పెట్టండి
Akkada vunnadhi kcr not a joke
TRS Gurinchi videos chestee, ‘G’ gulab jamon avuthundi. Jagan ni ayithee cast media tho edaina matladichhu. Adhee KCR garaithee Veelandaru Andaman ki vellal sinde.
అంత లేదులే?
అంత లేదు డాష్ పడుద్ది
Petti chudamanu 😂
మీ విశ్లేషణ సరిగలేదు...కొత్తగా చెప్పండి.
నీతులు చెప్పే అర్హత మనకు ఉందా లేదా అని ఆలోచించు కోవాలి
Kachitam ga YCP valaki matram ledu valani support chese reddys ki asalu ledu
@@allu1939 barrel bullet dinchav, YcheaP vaalu nijanga Cheap gaale
Sir mee matalu antha heart full ga leu
గౌరవనీయులైన భరద్వాజ గారికి మీరంటే నాకు నిజంగా చాలా వినండి, మీరు ఈ రోజు చెప్పింది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం, చంద్రబాబునాయుడు గారు గవర్నమెంట్ లో అసెంబ్లీలో బొండా ఉమా గారు అప్పటి మంత్రి గారు అనుకుంటున్నా అసెంబ్లీలో మాట్లాడిన మాటలు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఎంజాయ్మెంట్ మీరు ఒకసారి చూడండి, ఆరోజు మీలాంటి పెద్దలు ఎవరు కూడా నోరు విప్పి ఈరోజు మాటలు అన్నట్టు ఆరోజు కూడా మాట్లాడి ఉంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి దౌర్భాగ్యం ఉండేది కాదని నా అభిప్రాయం
Yes anduka ee vedavalki ayakudadu
100% కరెక్ట్ గా చెప్పారు... వీళ్లంతా cbn అవిభక్త సోదరులు
Bonda మంత్రి కాలేదు ఫస్ట్ టైమ్ఎమ్మెల్యే
Please
మంత్రులను చంద్రబాబు నాయుడు ఖండించలేదు అంటారు ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తోంది ఏమిటి బాబు గారు ఎప్పుడు కాల్చివేయాలి ఉరి తీయాలి అని అనలేదు
ఏం తెలుసుకోకుండా ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నారో తెలుసా సారూ
కక్ష సాధింపు చర్యలు తరువాత తప్పు చేసిన వారిని వదిలేయాలా ఏం మాట్లాడుతున్నారో మీకైనా తెలుసా సారూ
ఈ రాష్ట్రంలో CBN శని. మీరంతా ఆయన పిశాచగణం. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులు మీద మాట్లాడకుండా ఉప్పరిసోది ఏంది. మీ వీడియో లో సామాజిక వర్గ కంపు కొడుతోంది
Jagga seni anduke antha nasanam aindi state vachadu sanka naming state
మీరు కాస్త అవగాహన పెంచుకొని వీడియోలు చేస్తే బాగుంటుందనిపిస్తుంది.
Bharadwaj garu pacha batch anukulure kada
కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడే ధైర్యం ఉందా?
నీ అజ్ఞానానికి hats ఆఫ్!!!
Jagan garu super CM
మీ మాటలు పక్కా కులం కంపు కొడుతున్న యి, గత ప్రభుత్వంలో అసెంబ్లీ లో నోటికి వచ్చిన బూతులు తన మంత్రులు జగన్ ని తిడుతుంటే చంద్రబాబు ఎంజాయ్ చేశాడు
అప్పుడు తమరు కళ్ళు చెవులు మూసుకున్నారు ఇప్పుడు లేనివి కూడా మీకు కనపడు తున్నాు యి వినపడుతున్నాయి, ఇంత వయసు వచ్చి మీ కుల పక్షపాతం తో మాట్లాడ టానికి సిగ్గు
వేయడం లేదూ...?
Ala chesaru kabatti vallu ex govt ayyaru, ippudu change kavalani present party ki chance icharu kummukuntarani kadhu
Jagan ni tittara? Show proof?
Well said kollabhothula gaaru.veeru pakka kulagajji Naayalu peru ku peddamanisi.kaani veeru vaahini vaari peddamanishi Ee cinema vaalla antha inthe pakka kugajji kodukulu
@@kevinmanilla9345 thamaru matha maarpidi batcha?
🙄
Andhra Pradesh government doing good for Andhra People but some people live in Telangana state and blaming Andhra Pradesh government not Right.
Jai Andhra Pradesh 🙏🙏🙏
Mp
Yes even I feel jagun is doing great … he is doing ground level development rather than building castles on air
Aghorinchadu le sanshemama adi sankshobham
Really? I am from AP, u guys dont have idea how politics are dng here no developments, no jobs, only corruption and debts
@@Sree-sudden develop మెంటా..??? ఏ పని చేశారు..ఫ్రీ గా డబ్బు లు ఇస్తున్నారు. పోలవరం project amyindi?? What about capital issue??
సంక్రాంతి కి క్యాసినో లు..
మీరు అన్ని విషయాలు ఆట ఆట అనే దానికి tఇంటర్వ్యూ ఇవ్వడం దేనికి 👍 ముఖ్యమంత్రి గారు ఎలా మాట్లాడుతున్నారు ప్రతిపక్ష నాయకుడు ఎలా మాట్లాడుతున్నాడో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు
Mee Reddy cm yela matalaadaadu..Reddys power n Balupu chupinchindaa bro..
Reddys govt..beneficiaries..Reddys n christains n sc n St n BC .. Navaratnaalu andaayi andhuke Jagan Mohini bhajanalu chestunnaaru..ee varghaala Prajalu.
2014 తో 2019 వరకు TDP వాళ్ళు మాటల గుర్తు లేదా, ఇప్పటికి వార్ల , బుద్ధ, పట్టాభి మాటలు మీకు సుభాషిణితాలు లాగా వినపడుతున్నాయి
Sir, I think you are following only ABN. keep it up.
When Bonda Uma Used filthy language against YCP in Assembly no one condemned.
Now it seems YCP is out of its limit in language.
Anyway if Government got changed from 2019 its based on the dislike of previous government decisions/actions but people expected change in this government
Lack of information in his analysis. Every Govt have both positive & Negatives and no one can satisfy 100%, if satisfactory people %is more he will win in next election or he will loose.
ప్రతి నియోజకవర్గం తిరగండి తెలుస్తుంది.హైదరాబాద్ లో కూర్చుని మాట్లాడితే ఎలా ?ప్రతి పధకం లో అడ్డు వేయడం.ప్రతి పనికి అడ్డు,విష ప్రచారం.వీటన్నింటిని తట్టుకోవాలంటే శాంతి అంటూ కూర్చుంటే సరిపోదు.caste గురించి మాట్లాడుకుంటే, మీరు చెప్పే సామజకవర్గం లో ఎంత మంది లబ్ది పొందారో పొందుతున్నారో తెలుసుకోండి.నిజం మీకే తెలుస్తుంది.అర్హత ని బట్టి పధకాలు ప్రాధాన్యతలు ఉంటున్నాయి గాని మీరు చెప్పినట్లు caste ని బేస్ చేసుకొని అయితే లేవు.టీవీ చూసి విశ్లేషణ చేస్తే ఎలా సార్.మీకు క్రెడిబిలిటీ పోతుంది.
Em తెలియకుండా మాట్లాడుతున్నావ్ you tub lo money కోసం
ఈయన టీడీపీ పరిపాలన లో మొద్దు నిద్రలో ఉన్నాడా?
Sir,
నాకు తెలిసి
పాలన పరంగా కాకుండా:-
కులం, మతం, బూతులు,
మమ్మును తొక్కుతున్నారు,
ఈసారి గెలవకపోతే మనకు పుట్టగతులు ఉండవు అని రెచ్చగొట్టడాలు,మాటలు పనిచేయవు-ఈ సారి.
--
చంద్రబాబు భార్య topicలో చంద్రబాబుకు చెడ్డపేరు;
ప్రతి చిన్నదానికి పెద్దదానికి courtకు పోవడం వలన tdpకి చెడ్డపేరు;
Corona 2yrs అందరికి పెద్ద సమస్య పాలనకు అన్నది-2024 ఏమి అంత సమస్య కాదు.
అటు ఇటు కాకుండా ఉండకుండా
త్వరగా వైజాగ్ పోతే/Shift బాగుంటుంది.
-
పరిపాలనలో లోపాలు బయటపెట్టాలి.
అంతేగాని
అనవసరమైన- egoistic sadistic psycho ఈర్ష్య అసూయ ద్వేషం స్వార్థం ఓర్చుకోలేనితనం,కుళ్లు,కుతంత్రాలు,కులాల కుమ్ములాటలు,మతాల cunnings, unhealthy competition & bad habits తో రాజకీయాలు పనిచేయవు-ఎవరికి మంచిది కాదు.
Well said
Ipudu AP lo Jagan palana elavundi ante, logada Bihar lo lallu Prasad yadav , UP lo mayavati medam palana lu kalagalipithe etla vuntundo atla vuntundi.
@@patibandaanwarkumar1755 తూ నీ బతుకు చెడ. లాలూ, మాయావతి తో జగన్ కు పోలిక.
@@shamshare inka worst. Correct ga chepparu
@@patibandaanwarkumar1755
ఏమో మరి- 2004&5లోనే నాకు బీహార్ soft బీహార్ వాళ్ళు తెలుసు..
రౌడియిజం,దొపిడీలు,దొమ్మిలు,kidnaps,corruptionఎక్కువ. వాక్ చాతుర్యం తో - OfflineలోBJPకి counter కావాలని నీచపు వ్యక్తులు&congress encourage చేసినట్టు ఉన్నాయి. Developmentలేదు.Education తక్కువ.మూర్కులుగా తయారు చేసాడంటారు.
--UP మాయావతి అంటే
By luck factor- తన గురించి-తన పార్టీ గురించి publicity పనులు తప్పా:ground level ఏమి లేదు&corruption విపరీతం చేసింది అంటారు.
-
UP&Bihar లో OC కులాల మీద Hateదాడి అనేవాటితోనే ఎక్కువ నడిచింది. అందుకే పతనం అయ్యాయి-ఇంకా అవుతాయి.
ఎప్పుడైతే Vajpayee 13Days&13months పాలన మొదలయిందో-
దేశంలోని hidden intensity నీచులు-
OC,BC,SC&ST అనే విషయం బీజానికి నీరు పోసారు.
అంత వరకు biscuits తీసుకుంటున్న వ్యాపారస్తులకు biryani ఇవ్వడం మొదలు పెట్టారు.
ఒక చేయి Congressకు,ఇంకోచేయి ఇలాంటి వారికి ఇస్తూ వచ్చారని అనిపించింది.
Frontend జరిగేవి ఏవి చాలావరకు నిజం కాదు.
-
Genral comparison కాకుండా
Specific పాలన పరమైన చెడు ఉంటే చెప్పండి,తెలుసుకుంటాను.
మతం పరంగా తనకు తెలిసి జరుగుతున్నా-తెలియక జరుగుతున్న-తన చుట్టు ఉన్నవారి వలన చెడు జరిగితే చెప్పండి(పోటి పేరుతో Power కోసం BJP/TDP చేసేవి కాకుండా-తన చుట్టు ఉన్నవారు చేసే టివి offline లో ఉంటే చెప్పండి).
అన్నింటికి న్యాయ వ్యవస్థ అడ్డం పడుతుంటే ఎవరైనా ఏమి చేయగలరు ?
Telangana politics gurunchi vedio cheyyandi.
Clear cutting ga nee kula pichhi ardham avvuthundi. Development ante one section people ki labdhi chekurchdama.
మీ ఆలోచనలు మారిపోతాయి అప్పా.కరోనాసమయంలో పేదలను ఆదుకున్న ఘనత జగన్ గారిదే
Kerala govt and Tamil Nadu govt done excellent job in corona pandemic, Telangana govt is ok and AP govt and central government are not cared about public.
Jagan garu good CM
ఇది కదా అభివృద్ధి అంటే !!!
1.ఎగుమతుల్లో 9 నుంచి 4 కి ఎగబాకిన AP
గత రెండేళ్లలో దేశ ఎగుమతులు 12 శాతం తగ్గితే AP ఎగుమతులు 19 శాతం పెరిగాయి
ఎగుమతుల్లో బాబు హయాములో 9 వ స్థానం , ఇప్పుడు 4 వ స్థానం
కరోనా పరిస్థితుల్లో కూడా AP ఎగుమతులు 14.1 బిలియన్ డాలర్ల నుంచి 16.8 బిలియన్ డాలర్లకు అంటే 19.4 శాతం వృద్ధి చెందాయి.
(2018-19లో ఎగుమతుల్లో రాష్ట్రం 9వ స్థానంలో ఉండగా 2019-20లో 7వ స్థానానికి చేరుకుంది. 2020-21లో నాలుగో స్థానానికి చేరుకుంది AP )
ప్రస్తుతం దేశ ఎగుమతుల్లో AP వాటా 5.8 శాతం
(ఇదే సమయం లో ఇండియా ఎగుమతులు 2019 -20 లో 330 బిలియన్ డాలర్ల నుంచి 2020 -21 లో 290 బిలియన్ డాలర్లకు పడిపోయాయి అంటే 11 .6 శాతం తగ్గాయి )
2.కరోనాతో దేశ జీడీపీ 7.3 % తగ్గితే రాష్ట్రంలో 2.58 % మాత్రమే తగ్గింది
3. కొత్త పోర్టుల నిర్మాణం..
13,254 కోట్లతో 3 పోర్టుల నిర్మాణం
(శ్రీకాకుళం జిల్లా భావనపాడు, ప్రకాశం జిల్లా రామాయపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం)
4. 8 కొత్త ఫిషింగ్ హార్బర్లు
రెండు విడతల్లో 8 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నాం. ఇందుకోసం రూ.3,827 కోట్లు ఖర్చు చేస్తున్నాం. దీనివల్ల 76,230 మంది మత్స్యకారులు లబ్ధి పొందడమే కాకుండా మరో 35 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి
5. 26 స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీల ఏర్పాటు
నైపుణ్య లేమిని తీర్చడానికి ప్రపంచస్థాయిలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్కోటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 26 స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీల ఏర్పాటు
6. పరిశ్రమలు -ఉద్యోగాలు
వైసీపీ అధికారం లోకి వచ్చాక రూ.5,204 కోట్లతో రాష్ట్రంలో 16,311 ఎంఎస్‌ఎంఈలు నెలకొల్పడం ద్వారా 1,13,777 మందికి ఉద్యోగాలు వచ్చాయి.
ఇది కాకుండా గత రెండేళ్లలో 68 అతి భారీ, భారీ పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయి. రూ.30,175 కోట్ల పెట్టుబడులు ఈ పరిశ్రమల ద్వారా వచ్చాయి. 46,119 మందికి ఉపాధి లభించింది.
మరో రూ.36,384 కోట్ల పెట్టుబడితో 62 భారీ, అతి భారీ పరిశ్రమలు నిర్మాణాన్ని పూర్తి చేసుకోబోతున్నాయి.
76,960 మందికి ఉద్యోగాలను కల్పించే సామర్థ్యం వీటికి ఉంది.
గత ఏడాది కాలంలోనే రూ.26,391 కోట్లతో ఏర్పాటు కానున్న 10 మెగా ప్రాజెక్టులకు అనుమతి . వీటివల్ల 55,024 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
ఇవే కాకుండా కొప్పర్తిలో రూ.25వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా 3,155 రాల్లో వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధి చేస్తోంది ప్రభుత్వం
రూ.10 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ను రూ.730 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. దీనిద్వారా రెండేళ్లలో 25వేలమందికి ఉపాధి వస్తుంది.
కడప ఉక్కు కర్మాగారంను రూ.13,500 కోట్లతో ఏర్పాటు చేస్తోంది.
7.25 సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
దీనివల్ల రైతులకు మంచి ధరలు దక్కడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు విలువను జోడించడం వల్ల ఎగుమతులు పెరుగుతాయి. ప్రత్యక్షంగా 30 వేల మందికి, పరోక్షంగా 50 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
8.మూడు ఇండస్ట్రియల్ కారిడార్లున్న ఏకైక రాష్ట్రం
దేశంలో మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు కలిగిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. విశాఖ - చెన్నై, చెన్నై - బెంగళూరు, హైదరాబాద్- బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లు రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక ప్రగతిని పరుగులెత్తిస్తాయి
9.గెయిల్ భాగస్వామ్యంతో పరిశ్రమలు, గృహ అవసరాలకు గ్యాస్ అందుబాటులో ఉంచడానికి గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్ ఏర్పాటు చేస్తోంది జగన్ ప్రభుత్వం.
Kamaga undi nee Analysis
Whatever Jagan Mohan Reddy gaaru is doing absolutely right and pro poor.... That could be English medium schools, nadu Nedu infrastructure or Health infrastructure... Arogya sri....Sachivalayam employees system.... Few welfare schemes are too good.... And Have to concentrate more on developmental works
2009 to 2019 varaku silent ga enduku unnaru sir ?
Are me reddy anta pentareddy Joseph ga marande eppudu CM jagan
Ore Bharadwaj 2014 to 2019 madyalo yekkadunnavura pulka 🥳🥳🥳🥳🥳
Next 4,5 terms jagan cm pakkaa evaru em ana
🤣🤣🤣 em peekadani
Then AP< Bihar guarantee
then all youth will Leave ap
Meeru neutral anukunnamu sir polavaram one time chusirandi sir kashapooritham ga every meedha sir
You are 💯 percent roung
You take to TRS government
Meeru cheppinavi correct...Kani Nadu nedu program tho schools development cheyyadam... Village Secretariat tho 1.28 lacs mandhiki job ivvadam .. cheepandi... Industries....SUNFORMA ,ADITYA BIRLA , ATG TYRES, BLUESTAR, DAIKIN , CENTURY PLYWOOD, ADHANI DATA CENTER ilantivi chala kotthaga vacchay... Vellipothundhi ani media cheppina KIA Vallu kothhaga 500 cr. THO plant expand chesaru... Ap loans gurinchi meeru okkasari CAG report chudandi.. Oka samajika varganni target antunnaru... JAGUN ki main salahadharu Thalia Raghuram garu..Heart Kodali garu... Meeru pachha media matalu nammaddhu...
janaki ramaraju, curreption, centralised curreption vundi, settle ments,sand rates, mining curreption,voters ekkuva vunna kulalani saport chesi,thakkuva voters vunna kulala vari asthulanu lakkovalani chudatam, muslims, Christians akramalu votla kosam saport cheyadam,appu chesi padakalu ivvatam, konthamandi ke padhakalu ,anarhulaku padhakalu, asalu total ga samajam lo asanthi , TDP ne state ku pedda dharidram anukunte,antha kante pedha dharidram state ku ysrcp party ,nuvu cheppe company lu motham kalipi 10 velu mandiki kuda jobs ivatledu, ysrcp party arachakalu west bengal mamath benarji sthai lo vunnai,inka chala vunnai,rayataniki time ledu.
Correct
all the companies you give are bought by CBN not by jagan
Poor Knowledge of politics.
అప్పుడు ఈ విషయాలు మాట్లాడలేదేమి?అయినా తిట్టుకుంటుంటే ప్రజలకు ఎంటర్టైన్మెంట్ అంతే...
Chala kammaga cheppadu.2014 to 2019 enduku normuskunnaru .you are feeling guilty of jagan .and unable to dijest you want only CBN gadu as CM life long
Chala kamma ga chepparu sir
forwarded messageచౌదరి పేరు ఎందుకు లేదు ?
తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఒక చక్కని మాట చెప్పారు. సినిమా వాళ్ళకు కులం ఉండదని, సినిమాలు తీసేటప్పుడు కులం చూడమని.
సరే మీ మాటకి మేము ఏకీభవించాలంటే మేము మీ సినిమా వాళ్ళు రెడ్ల పేరుని విలన్లకి పెట్టి ఎన్ని సినిమాలు తీసారో కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఇస్తాం.
అలాగే మీరు కూడా విలన్లకి చౌదరి అని ట్యాగ్ పెట్టి ఎన్ని సినిమాలు తీసారో చెప్పండి.
అల్లు అర్జున్ :- ఆర్య-2 విలన్ పేరు రాజి రెడ్డి, రేసు గుర్రం విలన్ పేరు మద్దాలి శివా రెడ్డి, సరైనోడు విలన్ పేరు వైరం ధనుష్ రెడ్డి, పుష్పా విలన్ పేరు కొండా రెడ్డి
జూనియర్ ఎన్.టీ.ఆర్:- రభస విలన్ పేరు పెద్ది రెడ్డి - "ఆది, అరవింద సమేతా" ఫ్యాక్షన్ నేపధ్యం హీరో విలన్ ఇద్దరు రెడ్లే
రామ్ చరణ్ :- రచ్చ విలన్ పేరు బైరెడ్డి
పవన్ కళ్యాణ్:- బంగారం విలన్ పేరు భూమి రెడ్డి, జల్సా విలన్ పేరు దామోదర్ రెడ్డి, వకీల్ సాబ్ లో నెగిటివ్ రోల్ శంకర్ రెడ్డి
రాణా:- కృష్ణం వందే జగద్గురుమ్ విలన్ పేరు రెడ్డప్ప
రామ్ పోతినేని:- శివం సినిమాలో విలన్ పేరు భోజి రెడ్డి
ప్రభాస్:- బుజ్జిగాడులో విలన్ పేరు మాచి రెడ్డి
గోపీచంద్:- రారాజు సినిమాలో విలన్ పేరు వెంకట రెడ్డి, వాంటెడ్ సినిమాలో విలన్ పేరు బసవా రెడ్డి, లౌక్యం సినిమాలో విలన్ పేరు కేశవ రెడ్డి
శర్వానంద్:- ప్రస్థానంలో నెగిటివ్ రోల్ లో బాసి రెడ్డి , ఎక్స్ ప్రెస్స్ రాజాలో కేశవరెడ్డి
నితిన్ :- సీతారాముల కల్యాణంలో విలన్ పేరు పెద్ది రెడ్డి
బాలకృష్ణ:- "ఫ్యాక్షన్ సినిమాలు తీసేస్తే" జై సింహా విలన్ పేరు రామి రెడ్డి, శ్రీమన్నారాయణలో బైల్ రెడ్డి
రవితేజా:- క్రాక్ లో నెగిటివ్ రోల్ పేరు కొండా రెడ్డి
శ్రీ విష్ణు:- రాజ రాజ చోరాలో నెగిటివ్ రోల్ పేరు విలియం రెడ్డి
నారా రోహిత్:- బాలక్రిష్ణులు సినిమాలో విలన్ పేరు బసిరెడ్డి
కళ్యాణ్ రామ్:- ఓం సినిమాలో విలన్ పేరు బైరెడ్డి , హరే రామ్ లో విలన్ పేరు శివా రెడ్డి
ఇవన్ని ఉదాహరణకు మాత్రమే చెప్పిన సినిమాలు ఇంకా లిస్ట్ చాలా పెద్దదే ఉంది. తమ్మా రెడ్డి గారు కానీ ఇంకో సినిమా పెద్దగానీ గడించిన 15 ఏళ్ళలో ఒక్క సినిమాలో నైనా విలన్ పేరు వెనకాల చౌదరి అని పెట్టి సినిమా తీసారా ??
★ మీరు మా సినిమా వాళ్ళకి కులాలు లేవని చెప్పడం కాదు. అది మీరు తీసే సినిమాల్లో కనపడాలి. ఒక కులాన్ని గడించిన 10,15 ఏళ్ళుగా ఇలా టార్గెట్ చేసి విలన్లుగా చూపించాల్సిన అవసరం ఏమి వచ్చిందో బయటికి వచ్చి చెప్పే దమ్ము మీ సినిమా పెద్దలకు ఉందా ?
Legiste kulam Peru techi edavadam tapoa a jagga gadu Miki em nerpinchalesa legiste kulam antaru entra miru thu
Next cm kuda jagan garu
టాలీవుడ్ లో కుడా ఓక టీడీపీ ఛానల్ ఉన్నది 😀😀😂😂 నేను ఒక వీడియో చూసి అల్లా అనుకోలేదు రెండు వీడియోస్ చూస్తే తెలిసింది 😂😂 జై టీడీపీ
Nenu well settled above middle class sir !!
I inspired from jagan Sir !!
Assal ah implementations chuste artam avtundi goppa sankalpam untene elantivi chestaru !!
Jagan garu chestundi perfect !!
Miru sweet ga jagan gari mida bad impact create chestunnaru !!
Slow poison avasaram le memu regular ga jagan gari rules chustunnam 2014 - 2019 varaku babu garu chesinavi correct ani Miru samartiste evanni cheppandi !!
JAI JAGAN ANNA
Aya thamareddy Garu tdp vari kulapichi meku baga nachaya meeru chandrababu kalaniki chendinavara
గతంలో తప్పులు చేసినా ఒప్పులుగా భావించి వదిలేయాలా....
Jagan is a great person
ఓడిపోయారో ఏమి జరిగిందో తెలుసు ప్రజలకు. మన విద్యాసంస్ధల్లో పిల్లలకు
కూడా జగన్ జైలుకెల్తాడని ప్రచారం చేసారు.
రైతులకు హామి ఏమని ఇచ్చారు చంద్రబాబు.ఏమి చేసారు.
మీరు ఆశించినట్లు జగన్ కు ఎటువంటి
ఇబ్బంది వుండదు.
గాలిలోనే పోతాడు అనే వాడి నోరు యే
ఏసిడ్ పోసి కడగాలి. అప్పుడు యే సామాజిక వర్గం అంది వివరించు తమ్ముడూ
One of the best honest cm is jagan ❤️
Yes
Nee bonda
Biscuits🍪🍪🍪 kavala nayana...... Idi e cinema dialogue cheppukondi chuddam😁😁😁😁😁
@@nirmalpriya5570 yes
@@balubhagavan naa bonda neenu tinta mari meku 😁🤣
ఇప్పుడే నిద్ర లేచావా బాబాయ్!! 2014-2019 మధ్య అసెంబ్లీలో ఎవరేమి మాట్లాడారో ఒక్కసారి చూస్తే మంచిది!!
Sir yee golantha yendhukule gani direct support cheyyandi yendhuku manasu lo okati bayata inkokati
భరద్వాజ గారు మీ అభిప్రాయం సరిగా లేదప్ప.
Jagan Mohan Reddy garu easy ga 20 years CM ga untaru, meru emi bayapadakandi.
Why 40years experience Babu not think about present schemes example
Village secretary
Government school nadu-nedu
Pention door delivery
Avi neelanti musti vedhavalku somberi badhakasthula schemes ra paytym fellow
Revenue theche projects okkati chepppadi kothhaga em thecharo chappu royyalu lantivi kakunda.
Yes we have same feeling sir 👍
చాలా దండగ మీ మాటలు
తెలుగుదేశం వారి టైంలో బూతులు మాటలాడినపుడు ఏమి చేస్తున్నారు
Very good visleshana
Jagan is inspiration person
భరద్వజ గారు,మీరు అణా,మీ ఆలోచనలు అన్న మాకు ఎంతో గౌరవం, కానీ ఈ విశ్లేషణ చాలా అధ్వాన్నంగా ఉంది,జగన్మోహన్ రెడ్డి గారు 10 సం,, పడ్డ కష్టాన్ని,ఓర్పుని,సహనాన్ని,మీరు ఒక్క నిమిషంలో చెప్పేసారు,అది కాకుండా నక్క జిత్తుల చెంబూ హయం లో జరిగిన దానికి,ఈ ప్రభుత్వం కి పోల్చడం సరి కాదు,జగన్ గారు తీసుకున్న కఠినమైన నిర్ణయాలవలన,మీలాంటి పెద్దలకు ఇబ్బంది ఉండవచ్చు.
Don't worry sir what's ever he is doing so far 1000/better than cbn and revange politics is common and there's nothing to talk about pk.
CBN never reduced salaries in his life time for employees..CBN always went abroad and struggled a lot for bringing companies and development is his primary agenda...Jagan just giving freebies so that he can get votes and spending whole wealth on that without any development...
@@vishnukotte8145 he was given freebies and lands to only his community leader's only not even his community poor people jagan is going poor people nothing wrong in that .
And regarding salarys high court says when ever there is money crysis can reduce also.
@@ramanareddy2345 he is giving not his pocket's money sir..he is giving people's money and spending more money on welfare schemes is nothing but buying votes...
@@vishnukotte8145 Nobody giving from their pockets And you know one thing because of ammavadi scheam 10lacs 70000appriximatly new admissions in government schools in 2019 2020 academic year and weaker sections become strong economically but all this should be stop somewhere if he gives lifetime then it's wrong
Alternative evaru leru.....15years JAGAN only AP CM.....
మాట్లాడే మాటకు అర్ధమ్ వుండాలి
ఖచ్చితంగా జగన్ కు వ్యతిరేకమైన ప్రచారంలో ఇది ఒక భాగం
సామాజిక వర్గాన్ని ఎవరు ఏమి చేసారు
కారంచేడు లాగానా
నీరుకొండలాగానా
వనజ మేడంను చింతమనేని లాగానా
ఎవరికి ఏమి జరిగింది
బెంగుళూరులో అల్లరి వల్ల పెట్టారా జగన్ను
మీకు ఎవరు చెప్పారు
రాజ శేఖర్ రెడ్డి గారిలా కాదా
అంత కంటే సమర్ధుడు
మంచివాడు
పాండమిక్ లో యే పరిశ్రమ వస్తుంది
నడవడం వల్ల సియమ్ అయ్యేడా
మరి మీరంతా నడవండి.
భరద్వాజా గారు! కులగజ్జి అంటించుకోకండి
రామారావు గారిని ఆక్రోశింప జేసి
మరణం ప్రాప్తింపజేసిందిమనవారే
చంద్రబాబు డి వెంకటేశ్వరరావు
నాదెళ్ళ ముంచాలని చూసారు
వారు మన సామాజిక వర్గమే
లక్ష్మీ పార్వతి గారు మన సామాజిక వర్గమే
కొడాలి నానీ , వంశీ కూడా మన సామాజిక
వర్గమే.
మేధావులు నటులు వైద్యులు నిర్మాతలు
శాస్త్రజ్ఞులు , సాహిత్యకారులు , గొప్పనాయకులు పుట్టిన ఈ సామాజిక వర్గం చంద్రబాబు స్వార్ధానికి బలియై
కంపు కంపు గా తయారయ్యింది
చిత్రాలయ భూమికి దాత సినీ నటులు
డాక్టరు ప్రభాకర రెడ్డి గారు.
తరువాత ఏమి జరిగిందో మీకు రామానాయుడు గారికి తెలుసు.
భరధ్వజగారు మీరు మిఆలోచనను మార్చుకొనే రోజు ఎంతో దూరంలో లేదు.
Sir Meru valid points chepparu but trolls start chesinde tdp Vallu sir Edina tit for tat workout itadi Kani samandam cheppe lopu abaddhani Tippi vastaru
23 MLAs are not defected but purchased by TDP. Jagan is not vindictive. You are hiding the the facts. Why do not you advise Chandra Babu Naidu to stop his 420 activities. When TDP MLAs threatened to kill Jagan, are you sleeping. Polavaram work progress is visible to you. The development of Village Secretriat, RBK, Education and health revolution development taking place in AP is not noticed by you.
Hyderabad lo kurchindi, a.p. gurunchi neekenduko.
Ade KCR gurinichi maatladu chuddamu, dammunte
Jagananna ku unna paristithilo bagane chestunnadu
Sir, Pandito deal chesetappudu manamukuda burada pusukovali.
జగన్ ఏం చేశాడయ్యా..?
1) వైస్సార్ పెన్షన్ పెంపు
2) జగనన్న అమ్మ ఒడి
3) వైస్సార్ రైతు భరోసా
4) జగనన్న వసతి దీవెన
5) జగనన్న గోరుముద్ద
6) వైస్సార్ లా నేస్తం
7) పోలీసులుకు వీక్లీ ఆఫ్.
8) RTC ని గవర్నమెంట్లో విలీనం
9) అగ్రిగోల్డ్ బాధితులుకు అండగా మొదటి విడత డబ్బులు జమ.
10) రివర్స్ టెండెరింగ్.(ఇరిగేషన్ ప్రాజక్టులలో 1500 కోట్లు పైగా ఆదా.)
11) అక్రమకట్టడాలు కూల్చివేత.
12) వైస్సార్ ఆరోగ్య శ్రీ.
13) వైస్సార్ వాహన మిత్ర
14) వైస్సార్ నేతన్న హస్తం
15) మత్స్యకార భరోసా.
16) వైస్సార్ ఆరోగ్య ఆసరా
17) 25 లక్షల పేదలకు ఉగాది నాటికి ఇళ్ళ స్థలాలు
18) గ్రామ సచివాలయం
19) వాలంటీర్ వ్యవస్థ
20) వైస్సార్ జీవన భీమా
21) కౌలు రైతులకు కూడా రైతు భరోసా
22) 4 లక్షల volunteer ఉద్యోగాలు
23) 1 లక్ష 27 వేల శాశ్వత ఉద్యోగాలు
24) 5 డిప్యూటీ సీఎం లు.
25) Bc,sc,st,minority లకు 60% మంత్రి పదవులు(సామాజిక న్యాయం)
26) పరిశ్రమలలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు.
27) ఆశ వర్కర్లుకు 3000 నుండి 10000 కు జీతాలు పెంపు.
28) పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు 18500 పెంపు.
29) హోంగార్డులకు 21 వేల వరకు జీతాలు పెంపు.
30) డ్వాక్రా ఆణిమేటర్లు,రిసోర్స్ పర్సన్స్ జీతాలు పెంపు.
31) డియాలిసిస్ పేషెంట్లకు పెన్షన్ 3500 నుండి 10000 లకు పెంపు.
32) అంగన్వాడీ ఉద్యోగులకు జీతాలు 11500 కు పెంపు.
33) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి.
34) ఉద్దానం కిడ్నీ సమస్య కు శాశ్వత పరిష్కారం కోసం 600 కోట్లతో ఉద్దానంలో మంచినీటి పధకం.
35) కొత్త ఇసుక పాలసీ.
36) ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం
37) Bc,Sc,St,minority లకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం reservation లు.
38) మహిళల కు 50 శాతం నామినేటెడ్ పదవులు కల్పిస్తూ చట్టం తీసుకొచ్చారు.
39) Bc,Sc,St,minority లకు 50 శాతం కాంట్రాక్టులు కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం తెచ్చారు.
40) దశల వారీగా మధ్యపాన నిషేదం
41) వైస్సార్ కంటి వెలుగు
42) PPA ల పై సమీక్షించి తక్కువ ధరకు విద్యుత్ కొంటున్నారు.
43) మహిళలు కు అండగా దిశాచట్టం,దిశా పోలీస్ స్టేషన్ ప్రారంభం.
44) 108 కు పూర్వ వైభవం.700 కొత్త అంబులెన్స్ లు కొనుగులుకు కేబినెట్ ఆమోదం.
45) Disha android App
46) Decentralisation Act.
47) స్కూల్ పిల్లల కోసం జగనన్న విద్యాకానుక
48) ఆసుపత్రిలలో నాడు-నేడు కార్యక్రమం
49) ప్రభుత్వపాఠశాలలో నాడు-నేడు కార్యక్రమం
50) శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్ట్ గా రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి నాణ్యమైన బియ్యం పంపిణీ.
51) రైతుల గిట్టుబాటు ధరల కోసం ధరల స్థిరీకరణనిధిని ఏర్పాటుచేశారు.
52) రైతుభరోసా కేంద్రాలు ప్రారంభం.
53) గవర్నమెంట్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం.
54) వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్.
55) గోదావరి నీటిని రాయలసీమకు పంపించటానికి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం.
56) ప్రాజక్టుల కాంట్రాక్టులను పారదర్శకతకు జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు.
57) కడప లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం
58) ఉద్దానం లో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఆమోదం.పనులు ప్రారంభం
59) వైస్సార్ నవశకం
60) వైస్సార్ నవోదయం (పరిశ్రమలకు అండ)
61) ముఖ్యమంత్రి అధ్యక్షతన (రైతు కమిషన్)
62) Sc,St లకు 200 యూనిట్స్ ఉచితవిద్యుత్.
63) ఆరోగ్యశ్రీ లో వ్యాధుల సంఖ్య పెంపు.
64) చెన్నై,బెంగళూరు,హైదరాబాద్ లోను ఆరోగ్యశ్రీ సేవలు.
65) పెన్షన్ డోర్ డెలివరీ.
66) వైస్సార్ కాపు నేస్తం.
67) పల్నాడు,పాడేరు లో మెడికల్ కాలేజ్ మరియు ఆసుపత్రి ఏర్పాటుకు ఆమోదం.
68) అన్ని కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు.
69) దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలకు నిధులు కేటాయింపు.
70) గ్రామ వాలంటీర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ.
71) బీసీ లకు 50 శాతం రాజ్యసభ సీట్లు.
72) ఆక్వా రైతులకు 1.50 పైసలకే విద్యుత్ పంపిణీ.
73) వైస్సార్ పెళ్లి కానుక.
74) అర్చకుల వంశపారంపర్య జీవో జారీ చేయడం పై బ్రాహ్మణ సంఘాల హర్షం.
75) లోకల్ బాడీ ఎన్నికల్లో మహిళలుకు ఏకంగా 50 శాతం సీట్లు.
76) రాయలసీమకు హైకోర్టు.
77) పేదవాడి చదువుల కు భారం కాకుండా ఫీజు నియంత్రణ కమిటీ.
78) ఏజెన్సీ ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలు నిషేధం.
79) పాస్టర్స్ కు గౌరవ వేతనం 5000 రూపాయలు.
80) జలయజ్ఞం లో భాగంగా పోలవరం మరియు వెలిగొండ పై ప్రత్యేక శ్రద్ధ(పోలవరం పనుల్లో వేగవంతం 2021 జూన్ కల్లా పోలవరం పూర్తి చేస్తామని హామీ).
81) అవినీతి నిర్ములనకు టోల్ ఫ్రీ నెంబర్ 14400 కాల్ సెంటర్ ను ప్రారంభించారు.
82) గ్రామ,వార్డ్ సచివాలయం ద్వారా బియ్యం కార్డుల,పెన్షన్ కార్డులు,ఆరోగ్యశ్రీ కార్డులు,ఇళ్లపట్టాలు,కుల,ఆదాయ ధ్రువీకరణ పాత్రలతో సహా 541 సేవలు నిర్దిష్ట కాలవ్యాధితో అందుబాటు.
83) Sc,St లకు seperate SC,ST కమిషన్ ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో బిల్ ప్రవేశ పెట్టారు.
చాలా చక్కగా వివరించారు,
జగన్ అభిమాని గా చెప్తున్నా వీటిని హెచ్చరిక గా తీసుకుని లోపాలను సరిదిద్దు కొంటే వచ్చేసారి తిరుగుండదు.
ప్రజలు ఆల్టర్నేటివ్ గురించి ఆలోచన లేకుండా చేయాలి.
First He is doing economic growth..education and health in AP there is no doubt these are exllent implement in AP..
@@muralidharnaidukavati8408 rai paytm melkondi
Jaffa jagan
Telangana government gurinchi kuda vedios cheyyandi. Biased ga cheputunnaru. Nijanijaalu baaga study chesukuni vedios cheyyandi .
Analysis well done thammareddy garu
టిడిపి క్షుద్ర రాజకీయాలతో భ్రష్టు పట్టి ప్రజల చేత పాతాళానికి తొక్క బడుతూ ఉంది కాబట్టి వైఎస్ఆర్ సిపి శ్రేణులు అభిమానులు ఆనందంతో రాష్ట్రం, ప్రజలకు అండగా ముందుకు పోవచ్చు.
Helo, one year antunaru, Covid dati vachamu manam
Don't worry about our State... We know what is good ... Jai jagan... Bharadwaj garu meeru chetta interview lu pettaku..
Correct ga chepparu
పాజిటివ్ విషయాలను చాలా క్లుప్తంగా , నెగటివ్ విషయాలను బాగా విశదీకరించి ,neutral ముసుగులో అతి తెలివిగా మాట్లాడినట్లుంది.
చాలా మందిని చూసాం . కొన్నాళ్ళకు ముసుగు తీసి పచ్చి గా మాట్లాడుతారు .
Meeru ee video CBN ki send cheyyandi Edo oka MLA seat isthadu... Asale TDP ki candidates ye dorakatledu
సర్, నొప్పింపక తానొవ్వక అన్నట్లు మాట్లాడారు. మీరు పక్షపాతం లేకుండా మాట్లాడతారని ఊహించామూ, కానీ ...
వీడు మాటలు క మ్మ గా ఉన్న వి?
కమ్మ\ నాన్ కమ్మ.
నీకు ఎమితెలియ దు అంటూనే ఆంధ్ర గురించి మాట్లా డకు.
వీడు ఏమి తెలియదు అంటూనే భయ ప డ్డా డు.
TDP Agenda baga chapparu
Sir i respect u r vedio so please don't believe yellow channels news see ground reality
Ground reality is so far worst than his explanation, no need to follow any yellow channel or blue channel.
It is not the change expected from YCP after 2019 elcetions
ground reailty is much worst, ask youth they will tell the real youth - NO special status, No capital till now , no new it companies , no New companies coming to Ap , No job calendar to youth, no proper roads in ap, all minister uses worst language, No pollavaram dam till now , wasting time on cinema tickets , casino centres in gutiwada. all Hindu temples are destroying till now no action is taken. only giving free bees to poor people that's it.
VERY GOOD ANALYSIS GOOD HONEST COMMENT .
ఆ ట్రూ &కరెక్ట్ అనాలసిస్
Waste cm ln andhra jagan reddy.no polavaram,no capital,no jobs for youth,no salaries in govt employees, dopidilu,murders,cross voting,no devolopment,no work for poor people,rates are very high,licker is not good,debts are more,AP lost 5 years.no one khaidi no.6093.dabbu pitchodu.no employment ,no companies,ee pitchodiki dabbu pitchi dabbu,dabbu dabbu,no one waste gaadu.
Your analysis is correct.
మీరు ఇలానే మీ సపోట్ కావాలి సార్ 🙏🙏🙏 మనం మనం ఒక్కటే సార్ 🙏🙏🙏
GOOD SUBJECT .
All government certificates free of cost door delivery by volunteers
Very nice
Sir, we've getting doubt on you.
Why you didn't speak on TDP in its government?
You have faver of CBN no doubt.
Ne badha endi musali tata
Nuvvu evaru Entaki.....vella gurinchi seppataniki......TDP ruling lo ela seppi unte bagunte
Meeru silence gaa tdp kosam poratam chesthunaru kulapichi baaga undhi meeku
Jagan mohan reddy gaaru best cm.kcr gaari gurinchi video cheyyandi.memu telangana vallam.
True
Sir.ANALASIS BHAGA LEDU.
Sir మీ మాటల్లో తమ, పర భేదాలు లేకుండా ఉన్నది ఉన్నట్టు ప్రస్తావించగలిగే నిబద్దత & నిజాయితీ కనిపిస్తుంది ఆ లక్షణాలు ఉన్నవారు వారి జననానికి సార్ధకత కలిగినట్లే మిగతా సమాజ అంగీకారం అవసరం లేదని నా భావన ఎందుకంటే వారికి అనుకూలంగా మాట్లాడితే సమర్ధిస్తారు లేకపోతే విమర్శిస్తారు మీ లాంటి వారే భవిష్యత్ సమాజానికీ ప్రేరణ,ఆదర్శప్రాయులుగా నిలుస్తారు,నిలవాలని మనస్పూర్తిగా ఆ భగవంతున్ని కోరుకుంటున్నా.
2024 lo kuda jagan C. M.
now he is telangana citizen he paying taxes ana producing cinemas in telangana he is no sanity to criticize to cm jagan sir if you any guts release video cm kcr on facts?
మీ మాటలు విన్న తరువాత మీరు సరిగా చెప్ప లేదు అనిపిస్తుంది ఎందుకంటే , కమింట్స్ ఒకసారి చూడండి......