Tammareddy Bharadwaj Great Words About Sr NTR | Tammareddy Bharadwaj About Jr NTR's Political Entry

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น •

  • @carlosalcaraz3667
    @carlosalcaraz3667 2 ปีที่แล้ว +1

    ఎస్ సర్ మీరు బాగా చెప్పారు సీనియర్ ఎన్టీఆర్ గారు మన తెలుగు ప్రజలకి దేవుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే బాటలో నడుస్తున్నారు.

  • @rangaraopunugupati6135
    @rangaraopunugupati6135 2 ปีที่แล้ว +6

    మీరు గ్రేట్ పర్సన్ సార్ మీరు చెప్పినమాటలను నేను గౌరవిస్తాను. బట్ కొంత టైమ్ వుంది ఇండియాలో one of the బెస్ట్ యాక్టర్ ఎన్టీఆర్ ఇంకా చాలా అద్భుతాలు చూస్తాము సార్

  • @manazindagirajshekaregurap3699
    @manazindagirajshekaregurap3699 2 ปีที่แล้ว

    Same feeling... Sir, Jai NTR

  • @drreddy457
    @drreddy457 2 ปีที่แล้ว

    Super sir

  • @KsrinuvasuluKsrinuvasuluksrinu
    @KsrinuvasuluKsrinuvasuluksrinu 2 ปีที่แล้ว

    jai jai jai jai ntr

  • @sgangaprasad8342
    @sgangaprasad8342 2 ปีที่แล้ว

    Good analisis sir

  • @mallikarjunaatte1365
    @mallikarjunaatte1365 2 ปีที่แล้ว +23

    Super sir......mee lanti peddala asirvadalu Jr NTR annaya ki kaavali..... Jai NTR

  • @ssayed-qz1kb
    @ssayed-qz1kb 2 ปีที่แล้ว

    Chala thanks bardhvaj gaaru . To suggest NTR.

  • @shaikarim
    @shaikarim 2 ปีที่แล้ว +1

    అద్భుతంగా చెప్పారు సర్

  • @SatishKumar-yn8tr
    @SatishKumar-yn8tr 2 ปีที่แล้ว

    Yes. NTR should do movies with young director s

  • @mohanrao868
    @mohanrao868 2 ปีที่แล้ว +1

    Baradvajagaru nijam chepperu sir thank you

  • @yarabonibhaskar4785
    @yarabonibhaskar4785 2 ปีที่แล้ว

    Super sar

  • @VoiceOfLeela
    @VoiceOfLeela 2 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు బర్ద్వాజ గారు

  • @ginjalavijay9159
    @ginjalavijay9159 2 ปีที่แล้ว

    1000000000000000000/100 pakka ravali Jr NTR jai tdp

  • @sraghunath7312
    @sraghunath7312 2 ปีที่แล้ว

    1000%s

  • @daditarak7848
    @daditarak7848 2 ปีที่แล้ว

    Tq sir
    Jai NTR

  • @rajuknr3343
    @rajuknr3343 2 ปีที่แล้ว +3

    గ్రేట్ ఎన్టీఆర్ గారు మన దేశంలో ఒక గొప్ప నటుడు, ప్రజా నాయకుడు కేవలం ఒక తెలుగు వాడు అవ్వటం వలన ఏమో దక్కాల్సిన గౌరవం దక్కలేదు అదే మన ప్రక్కనే ఉన్న తమిళనాడు లో అయ్యుంటే భారత రత్న గా గౌరవింపబడే వారు.

    • @prabhakarkv9497
      @prabhakarkv9497 2 ปีที่แล้ว

      స్వార్థపూరిత రాజకీయాలు పరిపక్వమైనపుడు ప్రజలు నూతన నాయకత్వాన్ని తప్పక ఆహ్వానిస్తారు, అంతవరకూ సినిమా అనే పవ్వర్ఫుల్ మీడియా ద్వారా సమాజంలో వున్న కుళ్లును సిల్వర్ స్క్రీన్ మీద చూపించి, వాటి పరిష్కారానికి తన దగ్గర వున్న సొల్యూషన్స్ సెల్యూలాయిడ్ మీద చూపించి ప్రజలను మేల్కొలిపే భాద్యత నేటి నందమూరి తీసుకోగలిగితే ప్రజలు ఆతని నాయకత్వాన్ని తప్పక కోరుకుంటారు. శ్రీ. సీనియర్ ఎన్. టీ. ఆర్. గారికి ప్రస్తుత నాయకులుకి తేడా ఏమంటే నేటి నాయకుల లాగా అతను కేవలం అధికారమే లక్ష్యంగా రాజకీయాలలోనికి రాలేదు, అవకాశం దొరికినప్పుడల్లా తన నటనా పరిపక్వము తో తత్కాల సామజిక, రాజకీయ ముఖచిత్రాలను తన సినిమాలలో చూపించి, ప్రజలను చైతన్యవంతులను చేసి, 40 సంవత్సరముల పాటు ప్రజా జీవితాలను ప్రభావితం చేసి 60 సంవత్సరముల వయసులో ప్రజజీవితంలోకి రావాలన్న తన తపన, ప్రజలకి తనవలన ఏదైనా మంచి జరగాలన్న తాపత్రయం తో పగలనక, రాత్రనక, ఎండనక, వాననక ప్రజాభిమానమనే మహాసాగరాన్ని ఈది ప్రజా పదవులను అందుకొని, పేదల సంక్షేమం కోసం చేపట్ట దలచిన కార్యక్రమం లను తనదైన శైలిలో ఒక్కటొక్కటిగా అమలు చేస్తూ రేపు నేను వస్తానో, రానో అని వెనుకంజ వేయకుండా, ఈ రోజు నేనేం చేయాలి! ఏం చేయగలను అని అలోచించి ప్రజా సంక్షేమ కార్యక్రమ రచయితగా దృఢ సంకల్పముతో ముందుకు సాగారు! అది యంగ్ జనరేషన్ హీరోస్ ఆదర్శంగా తీసుకొని అడుగు ముందుకు వేయగలిగితే తప్పక విజయం సాధిస్తారు. కాని నేటి తరం హీరోలకు తాము సంపాదించ దలుచు కున్న "Kotlu" తప్ప ప్రజల ఇక్కట్లు పట్ల ఏమాత్రం స్పందించక, కేవలం తమ కోట్ల ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు, వాళ్ళు ఐశ్వర్యంలో గొప్పవారుకావచునేమో గానీ ప్రజాభిమానమనే ధనాన్ని కొల్లగొట్టటం కల్ల.

  • @Guntururamesh-w9y
    @Guntururamesh-w9y ปีที่แล้ว

    జూనియర్ ఎన్టీఆర్ గారిని టిడిపిలోకి ఎలా రమ్మంటారు సార్ ఆయన వచ్చి మళ్ళీ చంద్రబాబు సీఎం చేయాలనా లేదా ఆయన కొడుకు లోకేష్ ను సీఎం చేయాలనా ఎల్లకాలం నందమూరి అభిమానులు అది కోరుకోలేదు అయితే నందమూరి వంశంలో ఎవరైనా సీఎం కావచ్చు అది కోరుకుంటున్నారు ఇది నా ఒక్కడి మాట కాదు నందమూరి అందరి మాట జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ 🎉🎉🎉❤❤

  • @sarkar9482
    @sarkar9482 2 ปีที่แล้ว +2

    Jai NTR 🔥🔥

  • @mahendarraobsr7630
    @mahendarraobsr7630 2 ปีที่แล้ว

    Yes sir 🙏🙏🙏🙏
    జై ఎన్టీఆర్

  • @sureshmandava3697
    @sureshmandava3697 2 ปีที่แล้ว

    WELL SAID SIR

  • @Guntururamesh-w9y
    @Guntururamesh-w9y ปีที่แล้ว

    స్వర్గీయ విశ్వవిద్యాత నాటసారా బొమ్మ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు దైవాంత సంపత్తులు జై ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్

  • @bhargavram8
    @bhargavram8 2 ปีที่แล้ว +16

    Jai NTR
    Super sir
    Meelanti valla blessings unte he will reach even more heights ✌️✌️

  • @LEGENDGAMERLEGENDGAMER-f4q
    @LEGENDGAMERLEGENDGAMER-f4q 2 ปีที่แล้ว

    జూనియర్ ఎన్టీఆర్ రావాలని కోరుకుంటున్నాను జై ఎన్టీఆర్

  • @paragadi5842
    @paragadi5842 2 ปีที่แล้ว

    JAI NTR JAI JAI NTR

  • @vivekreddy3922
    @vivekreddy3922 2 ปีที่แล้ว +9

    ఎంత మంది అడ్డొచ్చినా చిన్న రామయ్య ని పెద్ద రామయ్య లా ఇంకో పది తారలు గుండెల్లో ఉండిపోయే లా.. చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే లా.. ఒక కారణజన్ముడు గా తీర్చిదిద్దే భాద్యత మాది..
    జై ఎన్టీఆర్ జై టీడీపీ✌✌

  • @bhukyaravindernaik225
    @bhukyaravindernaik225 2 ปีที่แล้ว

    Thank you sir..... Jai Ntr.... Jai Ho Ntr

  • @madanmohan8930
    @madanmohan8930 2 ปีที่แล้ว

    Many thanks sir

  • @GREESUSIMHADRI
    @GREESUSIMHADRI 2 ปีที่แล้ว +13

    మా దేవుడు jr ntr🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @raithuanna767
    @raithuanna767 2 ปีที่แล้ว

    Tq sit

  • @radhakrishnapeddi4531
    @radhakrishnapeddi4531 2 ปีที่แล้ว +3

    జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక ప్రభంజన నటుడే, మరియు అర్షౄడు కూడా.

  • @rajuknr3343
    @rajuknr3343 2 ปีที่แล้ว +8

    చిన్న ఎన్టీఆర్ గారు మరో 10 ఏళ్ళు హాయిగా సినిమాల్లో నటించు కోవడం మంచిది ఏదో ఒక రోజు ఆయన అవసరం ప్రజలకు వస్తే అప్పుడే రావొచ్చును.

  • @appur2151
    @appur2151 2 ปีที่แล้ว +1

    మీ అనాలసిస్ మీది సార్.. కానీ ఇప్పుడు పోటీ అప్పుడు లేదు.. ఇప్పుడు సినిమా ఎంత ముఖ్యమో కేరీర్ కూడ అంత ముఖ్యం.. అయిన Ntr చాలామంది డైరెక్టర్స్ నీ ఇంట్రడ్యూస్ చేశాడు.. ఇంక్లుడింగ్ రాజమౌళి

  • @anburaj1518
    @anburaj1518 2 ปีที่แล้ว

    జై ntr

  • @lakshminarayana4056
    @lakshminarayana4056 2 ปีที่แล้ว

    Jai. Ntr.... Super sir

  • @Sekharkonkala1506
    @Sekharkonkala1506 2 ปีที่แล้ว

    Yes sir definitely he can👍

  • @balaramm8048
    @balaramm8048 2 ปีที่แล้ว +6

    తెలుగుదేశం పార్టీ అభిమానిగా మా మనసులోని మాటను మీ ద్వారా చెప్పినట్లుగా ఉంది .అంతేకాదు ప్రస్తుతం దిగజారిన రాజకీయాలు చూస్తుంటే ఎన్టీఆర్ లాంటి వ్యక్తి అవసరం కూడా ఈ రాష్ట్రానికి ఎంతో ఉంది .అయితే ఎన్టీఆర్ రావాలంటే ప్రస్తుత నాయకత్వం కోరితే తప్పక వస్తాడు అని భావిస్తున్నాను .

  • @ravitejateja650
    @ravitejateja650 2 ปีที่แล้ว +1

    Jai NTR Anna

  • @ginjalavijay9159
    @ginjalavijay9159 2 ปีที่แล้ว

    Sir nenu tdp veera abhimanine Jr NTR future tdp party president and cm, nava telugu ramudu, sr NTR=Jr NTR

  • @ginjalavijay9159
    @ginjalavijay9159 2 ปีที่แล้ว

    Prapanchanikee adharsham sir jr ntr
    Tdp party president edi pakka. AP people

  • @pujariramanjineyulu1365
    @pujariramanjineyulu1365 2 ปีที่แล้ว

    Mee matalu nijam kavalani korukuntunnanu...jai NTR

  • @jonnalagaddanrao4931
    @jonnalagaddanrao4931 2 ปีที่แล้ว

    I am also vote to Jr. NTR. To handle TDP

  • @srinivasraju3027
    @srinivasraju3027 2 ปีที่แล้ว

    Sahi bola 10000% True

  • @srinivasgajula6159
    @srinivasgajula6159 2 ปีที่แล้ว

    NTR ని పొగిడే మీ మంచితనానికి..... చిరంజీవిని, పవన్ కల్యాణ్ ని విమర్శించే మీ అసూయకి అర్థం ఏమిటి బారు ద్వాజ .... వయసుతో పాటు అవలక్షణాలు పోవాలి...కానీ నీకు పెరుగుతున్నాయి...కొంచెం డా.గురవరెడ్డి గారికి చూపించుకోండి....

  • @sivasankar668
    @sivasankar668 2 ปีที่แล้ว +5

    Jai ntr annaya ❤️❤️

  • @palliguruntr6429
    @palliguruntr6429 2 ปีที่แล้ว +2

    హీరో లలో సీఎం అయ్యే ఛాన్స్ ఒక్క ntr కి మాత్రమే ఉంది,,,,
    అది ఇప్పుడు కదా చాలా టైం ఉంది, 👍
    తొందరగా ఎందుకు సామీ

  • @ginjalavijay9159
    @ginjalavijay9159 2 ปีที่แล้ว

    Telent vunnavalanee eanntha thokkidhamanna prakruthi sahakarinchadu ,eappatikainaa sr NTR=Jr NTR,nava telugu ramudu edi pakka

  • @dskmedia5151
    @dskmedia5151 2 ปีที่แล้ว

    Sr.NTR gari gurinchi detali dio data cheppandi Sir, Endukante eppudu na youth ki ayyana gurinchi telustundi meru chepteyy chaalamandi vuntaru , "NTR Gurinchi cheppadam okka badhyatha tesulukovadam okka Baghyamm"...

  • @subbaraop8152
    @subbaraop8152 2 ปีที่แล้ว

    Ntr cm 2094😂😂🤣Jai lokash anna

  • @LaxminarayanaAnumol
    @LaxminarayanaAnumol 2 ปีที่แล้ว

    TDP ekkada pilustundi? Babu ranivvadu, lokesh ranivvadu

  • @ashokalthi8808
    @ashokalthi8808 2 ปีที่แล้ว +3

    Jai Young tiger NTR 🔥🤙

  • @harikrishnabollineni2906
    @harikrishnabollineni2906 2 ปีที่แล้ว +2

    Jaiiii ntr

  • @vijayakumarb.4809
    @vijayakumarb.4809 2 ปีที่แล้ว +19

    ఇప్పుడున్న రాజకీయ పార్టీలలో చేరడం కంటే , జూ.ఎన్టీయార్ కొత్త పార్టీ పెడితే తప్పకుండా నెగ్గుతాడు.
    👍

  • @victorwilliam6766
    @victorwilliam6766 2 ปีที่แล้ว

    Mothaniki mee kamma kula gajji choopinchukunaru sir...mee ferformanceee koni vargalaki adarsam sir...

  • @rsa6855
    @rsa6855 2 ปีที่แล้ว

    Well said. 🙏🙏🙏🙏

  • @pasamvenkatasubbaiahpasamv9905
    @pasamvenkatasubbaiahpasamv9905 2 ปีที่แล้ว

    Good morning sir 🎯💯👍 Jai TDP Jai CBN Jai balayya Jai Lokesh Jai Jr NTR Jai Kalyan Ram

  • @raviyadav-et4tc
    @raviyadav-et4tc 2 ปีที่แล้ว

    Super anna 💯 karekt

  • @srkmediatorchbearer7869
    @srkmediatorchbearer7869 2 ปีที่แล้ว

    Jai Indian tiger 🐅 NTR ✊💛

  • @ajayajayb
    @ajayajayb 2 ปีที่แล้ว

    Jai NTR ✊🏻✊🏻✊🏻

  • @knaveenkumar999
    @knaveenkumar999 2 ปีที่แล้ว

    CBN Ranivaru, vaste lokesh ki problem.

  • @victorwilliam6766
    @victorwilliam6766 2 ปีที่แล้ว

    Bharadwaj garu meetu payikii yedho communist bavalu vuna person la cutting istaru kani...lopalaaa tanulu tanuluuu kulaaa gajji petukuni vunaru....kani kani....nuvu maravuu

  • @saikishore-wo2jc
    @saikishore-wo2jc 2 ปีที่แล้ว +10

    Hai ga movies lo king laga unde megastar and power star ni .. pushpalu chesaru. Ippudu Jr NTR ni endhuku sir lagutharu.? eroju vere country ki vesthe ... Babu Garu and Jagan Garu thelidhu. Kani NTR thelusu. That is power of cinema. I wish annaya movies cheyali

    • @kranthikumar4823
      @kranthikumar4823 2 ปีที่แล้ว +2

      ఎవరికో ఎదో జరిగింది అందరికి అలానే జరుగుతుంది అనుకోవడం మన ముర్కాత్వం చిరంజీవి పవన్ కళ్యాణ్ ని ఎవరు రాజకీయాలు లోకి రమ్మని కోరుకో లేదు చిరంజీవి తొందరపడి పార్టీ విలీనం చేసి తప్పు చేసాడు

    • @saikishore-wo2jc
      @saikishore-wo2jc 2 ปีที่แล้ว +1

      @@kranthikumar4823 edhaina Jr NTR anna happy ga undali.., politics lo aithe ., i dont like it.

    • @vivekreddy3922
      @vivekreddy3922 2 ปีที่แล้ว

      @@saikishore-wo2jc Nandamuri, Mega Family okatey na??
      Balayya ney 3 times back 2 back MLA ga gelichadu, alantidi NTR ki cake walk
      chiranjeevi lo asal honesty ledu andhuke Congress lo ki jump chesadu dani effect pawan kalyan payina padindi, pawan kalyan ki craze undochu kani Jana sena ki cadre ledu.. kani TDP ki 70 lakshala cadre undi, TDP ni Future lo NTR nadipiste ika TDP ki thirugu undadu, NTR is best option after CBN in anyway.. NTR ni kadu ani inkevarni pettina Nandamuri Fans oorukoru, asal TDP ki balam ey Nandamuri

    • @saikishore-wo2jc
      @saikishore-wo2jc 2 ปีที่แล้ว

      @@vivekreddy3922 entha NTR balam aina... CM seat lo kurchunedhi Lokesh babu ye ga....

    • @vivekreddy3922
      @vivekreddy3922 2 ปีที่แล้ว

      @@saikishore-wo2jc Lokesh epatiki CM avaledu!

  • @Mithra3527
    @Mithra3527 2 ปีที่แล้ว +14

    NTR is one and only option for TDP ✊

  • @rammurthykurra8736
    @rammurthykurra8736 2 ปีที่แล้ว

    Cheppandi anna NTR ni rammani political ga

  • @AkumarT6006
    @AkumarT6006 2 ปีที่แล้ว +1

    వద్దు సర్! ఆయన్ని వైసిపి లోనే ఉండనివ్వండి. టీడీపి ఏమి భూతులు మాట్లాడే పార్టీ కాదు. ఆయన అవసరం టీడీపీ పార్టీకి అవసరం లేదు. ఆయన అవసరం లేకుండానే మా వైజాగ్ లో టీడీపీ గెలిచింది. పదవులు ఆశించకుండా కష్టపడే బాలకృష్ణ గారి వంటి వారు పార్టీకి అవసరం గాని, ఇటువంటి వారు అవసరం లేదు. జూ. ఎన్టీఆర్ కేవలం నాటవారసుడు మాత్రమే. గతంలో ఆయన పార్టీ కోసం ఎన్నికలప్పుడు కూడా పెద్దాయన కీ.శే. శ్రీ ఎన్టీఆర్ గారి లా ఖాకీ బట్టలు వేసుకొని ప్రచారానికి వెళ్ళాడు. పులిని చూసి ___వాతలు పెట్టుకో కూడదు కదా. భగవంతుడు కూడా మెచ్చలేదు అనుకొంటా ప్రమాదం జరిగింది. ఏదైమైనా అంతర్గతంగా వైసిపి కి మద్దతుగా ఉండే వారి అవసరం టీడీపీ పార్టీకి అవసరం లేదు. జై ఎన్టీఆర్-జై తెలుగుదేశం-జై అమరావతి-జై ఆంధ్రప్రదేశ్-జై భారత్

    • @subbaraop8152
      @subbaraop8152 2 ปีที่แล้ว

      Correct 💯 correct sir Jai tdp

  • @543Ramesh
    @543Ramesh 2 ปีที่แล้ว +2

    Arey thatha ga #RadheyShyam movie budget above 300cr.. Total Worldwide Theatrical: 204 Cr present as per UV creations 5days share worldwide ga 90crs ... Inka hit status kosam or distributers safe kosam 114cr share ravali #RadheyShyam 4th day worldwide collections 4crs share 5th day world wide collections 2.5crs share🙆 ... #RadheyShayam movie very big disaster of the year 😞

  • @ginjalavijay9159
    @ginjalavijay9159 2 ปีที่แล้ว

    Epudu vunna tdp party ledars,kharyakhrthalu Jr NTR raaka kosam eaduru chuustunnaaru ,99.9% nava telugu ramudu ravalani koruthunnaru meeru tdp party eacchinaa ,eavvakapoinaa party auto matic gaa nava telugu ramudu chethiloki vastundi edi pakka,jaruguthundhani eanno year s nundhi chusthunnamu
    TDP Veera abimanee
    G Vijay (tuni)

  • @satyampv4913
    @satyampv4913 2 ปีที่แล้ว

    వస్తే మంచిదే....
    అందరికీ ఉపయోగం...
    నా వల్లే అనుకోకూడదు...
    ఇప్పుడు ఏమైంది, తనూ నష్టపోయాడు...

  • @saikirann3390
    @saikirann3390 2 ปีที่แล้ว

    Bharadwaj gaaru ippudu vasthe CM candidate ga place heartful ga isthaara ivvaru kada soo raadu sir... And nenu TDP ne ... Jai NTR jai TDP jai CBN

  • @pasupuletiajay268
    @pasupuletiajay268 2 ปีที่แล้ว +1

    Legend actor NTR

  • @srinivasulup1663
    @srinivasulup1663 2 ปีที่แล้ว

    Thammareddy Baradhwaj great words about NTR. Sir Mee blessings always with NTR 🙏

  • @Nagarjuna920
    @Nagarjuna920 2 ปีที่แล้ว +2

    Senior NTR chaala neechudu....Amma naa boothulu thitte vadu aayana kindha pani chese vallani andhuke sache time lo family member yevaru kuda lekunda poyaru

  • @SankarKumar-dw5vu
    @SankarKumar-dw5vu 2 ปีที่แล้ว

    Jr.NTR is essential for Telugu people as a Hero and Political Leader.
    If wants to work Like his GrandFather the Great NTR , he must be Leader of the party under his own Leadership only

  • @bargavakumar7634
    @bargavakumar7634 2 ปีที่แล้ว +1

    Jai ntr Jai Jr ntr no1 indian hero dancer mass Thalaiva

  • @jeedimallaseshu6318
    @jeedimallaseshu6318 2 ปีที่แล้ว

    Jaiiii ntr cm

  • @kothalp5734
    @kothalp5734 2 ปีที่แล้ว +1

    JrNTR

  • @sasikumarbajanthri5960
    @sasikumarbajanthri5960 2 ปีที่แล้ว

    Ntr

  • @venkatvedula793
    @venkatvedula793 2 ปีที่แล้ว +1

    భరద్వాజ గారు మీసంస్కారానికి నమస్కారములు.

  • @BrawlStars-sk7tl
    @BrawlStars-sk7tl 2 ปีที่แล้ว

    bochu lo jr vadi mama ycp cbn sir is able to development Ap cbn kavali for AP development cbn is visionary leader

  • @sriramchowdarytella2765
    @sriramchowdarytella2765 2 ปีที่แล้ว

    CBN Anne yadava TDP ni complete ga NTR ki aapagiste ok. Daniki Karanam CBN ane vadi yadava

  • @sriramakrishnagolakoti9303
    @sriramakrishnagolakoti9303 2 ปีที่แล้ว +1

    Sr. NTR & ANR jaman lo prekshakulu ee stars ni devudu getups lo chusi nijamga devellu anukunerojulu… ee rojullo Sr. NTR vachina evaru pattinchukoru… I believe your advice not help… don’t spoil NTR career with your out dated suggestions.

  • @sriramchowdarytella2765
    @sriramchowdarytella2765 2 ปีที่แล้ว

    Sir me mata ok. But CBN Anne vadu TDP ki pattina daridram sir

  • @sobharaniamara3384
    @sobharaniamara3384 2 ปีที่แล้ว

    Meeru hero la gu r inching yenta goppaga matladina
    Vallani aalevel ki techi inta keereetalu petti multy miliyanairs ni chesina samanya prelshakudi mundu baladoor adi gurtu pettukondi

  • @perfectguy2000in
    @perfectguy2000in 2 ปีที่แล้ว

    JP gari lanti vallu rajakeyallo vunte baguntundi. Inka ennallu varasatwa rajakeeyalu?

  • @mannevallabhushan1845
    @mannevallabhushan1845 2 ปีที่แล้ว

    Meeru nijanga njaalu matlaadaaru sir.. .. Aa roju yeppudosthundo yemo mari

  • @shivaprasadmuppaneni1684
    @shivaprasadmuppaneni1684 2 ปีที่แล้ว

    Eppudu sareaena samayam ntr ravadaniki

  • @BrawlStars-sk7tl
    @BrawlStars-sk7tl 2 ปีที่แล้ว

    bongu no use for tdp jai cbn jai cbn jai cbn jai cbn neevu peddadrama Rayudivi vi Ap ni nasanam chesina ycp ki support chesaruga babu

  • @kommanagesh5741
    @kommanagesh5741 2 ปีที่แล้ว

    He will rule

  • @molliminorbabu376
    @molliminorbabu376 2 ปีที่แล้ว

    Ntr tdp ekada undi sir. Epudu una tdp cbn hands lo undi.

  • @lakshmanamurthy737
    @lakshmanamurthy737 2 ปีที่แล้ว +1

    Baradwaja neeku asalu unda!
    Veedu tata ku tagga vada?
    Lakshnalu yekkada kanipinchav.

  • @sivas735
    @sivas735 2 ปีที่แล้ว +1

    Heartfully said. It is a real fact

  • @chanduphtography8439
    @chanduphtography8439 2 ปีที่แล้ว

    ntr cm

  • @MonoBabi1111
    @MonoBabi1111 2 ปีที่แล้ว

    Thatha lu, nanna la mokam chuse vesaru Jagananna ki vote. Ipudu chustunam ga.

  • @nacromancer6492
    @nacromancer6492 2 ปีที่แล้ว

    Mee sigguleni mokhalaki eppudu siggu vasthundbo teliyatledu. Intha Kula picchi tho meeru asalu samajaaniki message lu ivvakandi. Naaku dheenini kula picchi anadaniki reasons unnai.
    1.NTR Jr gaaru ippati varaku okka Janala samasya meedha oka comment chesindhi choodaledu, ayanaki asalu praja samasyalante emito kuda teluso teliyadho kuda maaku teliyadu.
    2. Aayanaki samasyalu telisina rashtram yokka geography, pranthala visishtatha, ea prantham lo edhi abhivriddhi chesthe ela develop ayiddho anedhi kuda theliyadu, ani na abhiprayam.
    3. Ayanaki asalu political structure, revenue structure, hierarchial system, power dynamics, cultural diversity, ilanti vaati meedha idea kuda undho ledho teliyadu.
    4. Ivanni telisi unna aayana motto ento assalu teliyadu. Endhukante meeru cheppina maaji mukyamantrulu evvaru vaallollani penchukunna neechamina vaallu thappa, society as a civilised group ga munduki vellindhi ledu.
    So inni vunna meeru siggulekunda cheppedhi, aayana mee vaadu ane feeling tho, and siggulekunda ee rashtranni kuda oka raja rikam tho kottukuchasthunna democracy ga marchadanika?

  • @sreenu484
    @sreenu484 2 ปีที่แล้ว

    TDP nayakulu avasaramledhu memu chalu antunte ayaniki panileka velthada

  • @spsastri3634
    @spsastri3634 2 ปีที่แล้ว

    143 + ve

  • @srinivasululingakari8840
    @srinivasululingakari8840 2 ปีที่แล้ว +2

    చిరంజీవి పవన్ కు సాద్యంకానిది జూ యన్ టి ఆర్ సాద్యంఅయితుంది

    • @eruri4536
      @eruri4536 2 ปีที่แล้ว +1

      Ithundi brother andukantey TDP cader undi kabatti kani janasena ki ledu

    • @subbaraop8152
      @subbaraop8152 2 ปีที่แล้ว

      2094😂😂

  • @chandu12805
    @chandu12805 2 ปีที่แล้ว

    Good jokes 😂

  • @raithuanna767
    @raithuanna767 2 ปีที่แล้ว

    Jai ntr jr

  • @attadasrinu6644
    @attadasrinu6644 2 ปีที่แล้ว

    V.v.vinayak ,s.s.rajamouli ni pachayam chesindhi ntr