YARRAVARAM BIG UPDATE -2023

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 195

  • @saisena2714
    @saisena2714 ปีที่แล้ว +30

    పెద్దయనా ముందకు వచ్చి దేవుడుగుడి కట్టిస్తుంటే,అతని నిందలు వేయడం ఏమీటీ,ఇది కరెక్ట్ కాదు కదా, ఎర్రవరం గ్రామ ప్రజలు అందరు అక్కడ సహాయసహకారాలు, అక్కడ కి వచ్చే భక్తులకు అందిచటం గొప్ప విషయం, మనం అందరం అభినందిచాలి,జై బాలా ఉగ్ర నరసింహ స్వామి యె నమః.

  • @Rythumuchata
    @Rythumuchata ปีที่แล้ว +9

    నేను ఇక్కడ వెలిషాను అని స్వామి వారే పండు స్వామి మీదకు వచ్చి వాక్కు ద్వారా చెప్పాడు.. అలాంటి పండు స్వామినే ఇక్కడ వాక్కు చెప్పవద్దు అనడం పద్ధతి కాదు .. స్వామివారు వెలిసారు అని చెప్పినా ఆ బాలుడిని చ్చుడాలనే కోరిక ఏ భక్తుడి కైన ఉంటుంది.. స్వామివారి దర్శనం కోసం వచ్చిన వారు ఆ బాలుడి వద్దకు వెళ్ళవచ్చు అందులో అందులో తప్పేముంది... మీరే భక్తులు ఎవరు అతని దగ్గరికి వెళ్ళదు అని చెబుతున్నట్లు ఉంది.
    చైర్మన్ గారు మీరు పదే పదె
    నా భక్తులు.. నా ఆలయం అనే చెప్పడం పద్ధతి కాదు.. మీరు కేవలం చైర్మన్ మాత్రమే... అందరి సాకారం ఉంటేనే మీరు... కానీ నా ఆలయం.. అనే భావన ఉండటం ఎంత వరకు సమంజసం..
    మీడియా వారిని హెచ్చరించడం ఎంది..
    మీరు కూడా పండు స్వామి వాయిస్ ఇస్తే బాగుంటందని నా అభప్రాయం.. ఒక్కరి కోణంలోనే చూపించడం బాగోలేదు..

  • @SRICHARAN786
    @SRICHARAN786 ปีที่แล้ว +4

    దేవుడు వున్నాడో లేదో కానీ చాలా మందికి తిండి పెట్టడం చాలా అదృష్టం

  • @SrinuSrinu-qt6hy
    @SrinuSrinu-qt6hy ปีที่แล้ว +28

    జై శ్రీ బాల ఉగ్ర లక్ష్మి నరసింహ స్వామి కి జై 🌹🌹🙏🙏🙏

  • @reddysureshvreddysureshv2522
    @reddysureshvreddysureshv2522 ปีที่แล้ว +20

    ఎంతో కష్టపడుతూ శ్రీ బాలా ఉగ్రనరసింహ స్వామి వారి ఆలయ నిర్మాణానికి కృషి చేస్తున్న వారిపై స్వయంభూగా వాక్కు ఇస్తున్న శ్రీ బాలా ఉగ్రనరసింహ స్వామి వారిని అవమానించిన,బాధపెట్టిన శ్రీ బాలా ఉగ్రనరసింహ స్వామి వారి ఆగ్రహానికి గురి కాక తప్పదు.దైవాన్ని అవమానించకండి దైవానికి ఆగ్రహం‌వస్తే భరించలేరు తస్మాత్ జాగ్రత్త
    జై బాలా ఉగ్రనరసింహ స్వామి వారికి జై

  • @namireddynarenderreddy8042
    @namireddynarenderreddy8042 ปีที่แล้ว +3

    ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి వారి ఆలయ అభివృద్ధి పనులకు చేతనైతే సహకరించండి అవాస్తవాలు ప్రచారం చేస్తే మంచిది కాదు. చైర్మన్ గారు మంచి చేస్తున్నారు ఆయనకు సహకరించండి వాక్కులు చెప్పే వారిని నమ్మొద్దు

  • @Passionatesinger1230
    @Passionatesinger1230 ปีที่แล้ว +9

    ఈ temple మా ఊరు పక్కనే ఉంటుంది... గుడి లో అవినీతి జరిగింది అని చెప్పి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వారి views ని పెంచుకోవాదనికి అసత్య ప్రకటన లు చేయడం సరి అయింది కాదు.. ఛైర్మెన్ గారి ని దగ్గర గా నేను observe చేస వారు చాలా మంచి వారు... అలా తప్పు చేసే వారు కాదు ... కావాలనే కొంత మంది పని కట్టుకొని మీడియా ద్వారా అసత్య ప్రచారం చేసేస్తున్నారు అని అర్థం అవుతుంది....ఇంట్లో నలుగురికి అన్నం పెట్టాలి అంటే ఎంతో కష్టం గా ఉంటుంది అలాంటిది సుమారు 80 వేల మందికి నిత్యం అన్నదానం చేయాలి అంటే ఎంత శ్రమిస్తున్నారో ఆలోచించాలి...ఛైర్మెన్ గారి మాటల్లో అర్థం అవుతుంది వారి బాధ ఆవేదన...దయచేసి చెడు ప్రచారం చేయకండి దేవుణ్ణి నమ్మండి....మీ కోరికలన్నీ తీర్చుకొని దేవునికి కృతజ్ఞతతో ఉండి గుడి నిర్మాణం లో భాగం అవ్వండి...మీ యొక్క అభిప్రయాలను, విన్నపాలను, సందేహాలను కమిటి వారికి తెలియచేసి సందేశాన్ని తీర్చుకోండి...జై బాల ఉగ్ర నరసింహ స్వామి❤

    • @SumathiDugyala
      @SumathiDugyala ปีที่แล้ว +2

      🕉SRI SAIRAM 🙏
      Sairam very Good explained very clearly

    • @syamg3358
      @syamg3358 ปีที่แล้ว +1

      Only 5000 to 10000 persons came to yerravaram on friday not 80000 people

    • @syamg3358
      @syamg3358 ปีที่แล้ว +1

      Only 5000 to 10000 persons came to yerravaram on friday

    • @syamg3358
      @syamg3358 ปีที่แล้ว +1

      Don't tell lies

    • @syamg3358
      @syamg3358 ปีที่แล้ว +1

      God is powerful

  • @shivagarigajendar2414
    @shivagarigajendar2414 ปีที่แล้ว +3

    జై బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః.🙏🙏🙏🙏🙏

  • @pramchander2860
    @pramchander2860 ปีที่แล้ว +6

    Jaii ugra Narsimha Swami.🙏🙏💅

  • @SNR738
    @SNR738 ปีที่แล้ว +7

    సర్పంచ్
    ఒక్క కోటి రూపాయల విరాలమా

    • @kishor22
      @kishor22 ปีที่แล้ว

      Telangana rich state bro

  • @TeegalaSujatha
    @TeegalaSujatha ปีที่แล้ว +8

    Jai Bala uagra Laxmi Narasimha Swamy ki jai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajashekar3389
    @rajashekar3389 ปีที่แล้ว +13

    నా సలహా అండి వీలైనన‌్ని సీసీ కెమెరాలు బిగించండి వీలయినంత పొలం కొనండి భక‌్తుల కొరకు ఎవడు ఏమంటే ఏమిటి బాలా నరసింహా వాక‌్కులు ప‌్రకారం నడుచుకోండి

  • @budatinreddy5216
    @budatinreddy5216 ปีที่แล้ว +7

    జగన్నాధం గారు మంచి వ్యక్తి వారిని గత 30 సంవత్సరాలనుండి చూస్తున్న 🌹🙏🌹

    • @RamKumar-z6g3t
      @RamKumar-z6g3t ปีที่แล้ว

      Chairman gariki yenta land vundii akada

  • @jvnews9118
    @jvnews9118 ปีที่แล้ว +2

    జై ఉగ్ర నరసింహ స్వామి.

  • @umak6500
    @umak6500 ปีที่แล้ว +2

    Pedayana miru chala Baga correct chaparu Eka kondari Anumanalaki mi samadanam bagundi A Swami temple dinadinam Abiurdi chandalani Alaga mi village kuda bagundali Ani Akada savalu Andistunavaru bagundali tondarapadi Adipadeta Adi chapakandi jai bala ugranarasima Swami ki jai

  • @mnbrothes9062
    @mnbrothes9062 ปีที่แล้ว +1

    కరెక్టుగా చెప్పారు chairmangaru

  • @manatelanganarealestate8772
    @manatelanganarealestate8772 ปีที่แล้ว +10

    జై బాల ఉగ్ర నరసింహ స్వామీ కి జై ఆలయ చైర్మన్ గారు ఎంతో మంచి వారు కృషి వల్లనే ఆలయం ఎంతో డెవలప్ అవుతుంది అందరూ లక్ష్మీ నరసింహ స్వామి కోసం పనిచేయాలి

  • @ramaiahs7889
    @ramaiahs7889 ปีที่แล้ว +1

    ఇంకిత జ్ఞానం ఉండాలి.

  • @RamavathChandar-bv2jf
    @RamavathChandar-bv2jf ปีที่แล้ว +4

    Om sri lakmxi narashiha swamy ki jai

  • @saiyadav6230
    @saiyadav6230 ปีที่แล้ว +26

    చేసేవారిని చేయనివారు మనం నిందించడం మనకు అలవాటే ఫస్ట్ ఆ మైండ్ సెట్ మారాలి అప్పుడు ఇలాంటి నిజాయితీ పరులను ఇంత కష్ట పడటం ఆయనకి మనం ఇచే గౌరవం ఇది కాదు ఒక్క సారి ఆలోచించండి జై బాల ఉగ్ర నరసింహ స్వామి కి జై

    • @RamKumar-z6g3t
      @RamKumar-z6g3t ปีที่แล้ว

      Daily only friday also coming to yerravaram on friday only below 5000

    • @RamKumar-z6g3t
      @RamKumar-z6g3t ปีที่แล้ว

      Previous 1 acre 10 lakhs now 2 crores nijama?

  • @donsoori1351
    @donsoori1351 ปีที่แล้ว +1

    జై పండు స్వామి 🙏🙏

  • @GiriHari-zn5ed
    @GiriHari-zn5ed ปีที่แล้ว +46

    ఆలయ చైర్మన్ జగన్నాధం ను నమ్మండి ఆ నారాయణుడు ఎంతో ప్రేమతో బాల ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ నిర్మాణానికి నియమించిన వ్యక్తి ఆయనను అవమానించకండి ఓం నమో బాల ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామియే నమః

    • @nanivolgas9542
      @nanivolgas9542 ปีที่แล้ว

      Dhevastanam motham money lekkacheppamanandi

    • @venkateswarlut6226
      @venkateswarlut6226 ปีที่แล้ว

      😊😊

    • @chandrika.mnaidu9485
      @chandrika.mnaidu9485 ปีที่แล้ว +1

      Ugra నరసింహ స్వామి, దందా చూస్తూ ఉంటే చాలా ఏళ్ల క్రితం చదివిన ఓ కథ గుర్తుకు వస్తోంది ఓపిక ఉంటే చదవండి రైటర్ గుర్తుకు లేదు.
      ఓ పల్లెటూల్లో ఓ నిరుపేద బ్రాహ్మణ కుటుంబం ఉండేది అతను చాలా కష్టం మీద పిల్లలను పోషిస్తూ ఉండేవారు, పిల్లలు ఏదిగారు కానిబకష్టాలు తీరలేదు, అతని పెద్దకూతురు చాలా తెలివైంది ఆలోచించింది ఆలోచించిది, ఒకరోజు గుడికి వెళ్ళింది ఆమె మీద అమ్మవారు పూనింది, ఊరికి ఉత్తరాన పాలనా వాళ్ళ పొలంలో నేను ఉన్న ఒకరోజు పైకి వస్తా నాకు గుడి కట్టి పూజలు చెయ్యండి అంది, అందరు ఆత్రంగా ఎదురు చూసారు ఓమంచి ముహూర్తంలో అమ్మవారు భూమి చెల్చేకుని పైకి వచ్చారు అందరు ఘనంగా పూజలు చేసారు బ్రాహ్మణుని కుమార్తెను అమ్మవారే అనుకున్నారు ఆమె చెప్పడం వల్లే అమ్మవారు ఊళ్ళో వచ్చారు అనుకున్నారు జనం ఎగబడ్డారు ఆమె వద్దకు ఇక డబ్బులే డబ్బులు ప్రతి రోజు అమ్మవారిలా తయారై గుడిలో కూర్చుని అందరికి భవిష్య వాణి చెప్పడం మొదలెట్టింది.
      ఆమె ఓ వ్యక్తిని ప్రేమిస్తూ ఉంటుంది, ఓ రాత్రి చాలా మాములుగా అతన్ని కలుస్తుంది అతను చాలా భయపడతాడు ఆమెతో మాట్లాడడానికి ఎందుకుసంటే ఆమె దేవత రూపం అనుకుంటున్నారు కనుక. అప్పుడు ఆమె నవ్వి ఇలా చెప్తుంది, నేను దేవతకాదు నీ విశాలాక్షి నే (పేరు గుర్తులేదు ) చాలా కష్టపడ్డామ్ ఎవరు ఆడుకోలేదు, పేదరికాన్ని అవమానిచ్చారు, పెద్ద కుటుంబం ఏంచెయ్యాలో తోచలేదు అప్పుడే ఓ ఆలోచన వచ్చింది ఇంట్లో ఉన్న పాత ఇత్తడి సామాన్లు తీసుకుని పట్నం వెళ్లి ఓ అమ్మవారి విగ్రహం చేయించాము, దాన్ని మా స్థలం లో ఓ గొయ్యి తీసాం శనగలు ఓ రేడు బస్తాలు వేసాము బాగా నీళ్లు పోసాం మట్టికప్పేసాము దానిమీది అమ్మవారి విగ్రహం పెట్టి మళ్ళీ మట్టిని వేసేసాం, శనగలు ఉబ్బేకొద్ది విగ్రం నెమ్మదిగా పైకి లేచింది , ఇప్పుడు మన గ్రామంలో నేను దేవత చాలా డబ్బులున్నాయి మా తమ్ముళ్లు, చెల్లెల్లు బాగా చదువుకుంటున్నారు,ఇదీ జరిగింది.....
      చాలా అంటే ఓ 30,35, సంవత్సరాల క్రితం కథ....

    • @chandrika.mnaidu9485
      @chandrika.mnaidu9485 ปีที่แล้ว

      భగవంతుణ్ణి నమ్మండి, పిచనమ్మకం వద్దు, పేదవాళ్లను, నిస్సహాయుల్ని ఆడుకోండి వాళ్ళల్లో దేవుడిని చుడండి 🙏🙏🙏

    • @chandrika.mnaidu9485
      @chandrika.mnaidu9485 ปีที่แล้ว

      I mean ఆదుకోండి

  • @akhilbabu5857
    @akhilbabu5857 ปีที่แล้ว +1

    🙏🚩

  • @brahmamyedavalli96
    @brahmamyedavalli96 ปีที่แล้ว +3

    గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలి...

  • @ManiCh-b5f
    @ManiCh-b5f ปีที่แล้ว +2

    Jai bala ugra narasimha swami ki jai 🌹🌹🌹🌹🙏🙏🙏

  • @greatindia4162
    @greatindia4162 ปีที่แล้ว +1

    Great chairman........ 🎉🎉🎉

  • @veerannav1650
    @veerannav1650 ปีที่แล้ว +2

    అసలు చైర్మన్ ఎలా వచ్చారు, అది ఒక వ్యక్తి సొంత పొలం. దానికి చైర్మన్ ఎలా ఉన్నాడు, ఎవరు ఎన్నుకున్నారు, లేదా ప్రభుత్వం నియమించిందా

  • @సామీ
    @సామీ ปีที่แล้ว +14

    ఇది కావాలని మీపై చేసిందే. నాకు తెలుసు మీ కమిటీ వారి నిజాయితీ ఇలా తప్పుడు ప్రచారం చేసి మిమ్ములను ఇబ్బంది కి గురిచేయడం అంటే వారు కూడా ఆ నరసింహస్వామి ఆగ్రహానికి గురికాక తప్పదు. జై బాలా ఉగ్ర నరసింహస్వామి కి జై.🙏🙏🙏🚩🚩🚩🚩

  • @shravankumar-qf3jn
    @shravankumar-qf3jn ปีที่แล้ว +2

    Anni chala quelity ga unaie and laddu chala bagude ❤

  • @skjani6008
    @skjani6008 ปีที่แล้ว +5

    Jai balaugra Narasimha swami 🙏🙏🙏🙏🙏

  • @NShanker-j4g
    @NShanker-j4g ปีที่แล้ว +2

    Jai narasimha swami ❤

  • @macharlaramesh9569
    @macharlaramesh9569 ปีที่แล้ว +1

    Balanarasimha dayatho nenu eppativale nadavagaligithe aswami darsanam chesukoni naku chathanainasayam akkada chestanu

  • @venkatathodima22
    @venkatathodima22 ปีที่แล้ว +10

    చైర్మన్ గారి కి నమస్కారం

    • @syamg3358
      @syamg3358 ปีที่แล้ว

      Why they are telling lies only 5000 to 10000 persons came to yerravaram on friday

  • @ChanduY-b6h
    @ChanduY-b6h ปีที่แล้ว +1

    Ome Bala ugra Narasimha Swamy

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 ปีที่แล้ว +6

    సాధ్యమైనంత వరకూ భక్తులకు సకల సదుపాయాలు నీరు పార్కింగ్ ప్లేస్ లు అందుబాటులో ఉంచండి భక్తుల కు నీడ నిచ్చే చెట్లు ఎక్కువగా పెంచండి

  • @kandulaanjaneyulu9963
    @kandulaanjaneyulu9963 ปีที่แล้ว +3

    చైర్మన్ గారికి చిన్న పండు స్వామి దూరం చేయ కడి భక్తులు వస్తున్నారు కోట్ల రూపాయలు వస్తునాయి అను కొంకడి నికు దారి చుంపిది పండు స్వామి అంది మందిచి పొంకు చర్మాన్ గ్రారు🙏🙏

  • @nallagatlarajesh3599
    @nallagatlarajesh3599 ปีที่แล้ว +4

    Baga chepparu chairman garu

  • @teluguvanatakam1896
    @teluguvanatakam1896 ปีที่แล้ว +2

    నువ్వు పిల్లి కి బిచ్చం వేయవు అలాంటిది ఇలా చేస్తున్నావ్ అంటే కచ్ఛితంగా ఎదో కుట్ర ఉంటది అందరు కలిసి ఇలా దేవుడిని సృష్టించి మీ భూముల రేటు పేచీ ఊర్లో అందరికీ ఒక మంచి బిజినెస్ గా మొదలుపెట్టిన ఒక పెద్ద నాటకం ప్రజలను ఏర్రి ప్పప్ప చేస్తున్నారు ఎప్పటికయనా బయటపడుతుంది కానీ అంతలో కచ్ఛితంగా గట్టిగా సంపాదించి ఉంటారు ఇలాంటి దొంగలు పుడుతూనే ఉంటారు జర జాగ్రత్త పడాలి 😅

  • @vishnu3298
    @vishnu3298 ปีที่แล้ว +2

    అందరిని చల్లగా చూడు స్వామి

  • @laxminarayana6675
    @laxminarayana6675 ปีที่แล้ว +1

    BALA UGRA NARASIMHA SWAMIKI JAI

  • @durgadesu5691
    @durgadesu5691 ปีที่แล้ว +1

    ఇది దేవుని పేరు తో మరో వ్యాపార సముదాయం గా మారింది...ఇక పండు స్వామి విషయం దేవాలయం దగ్గర ఉండి వాక్కు చెప్పుమనెను...అంతే గాని అనవసర అభాండాలు వేయొద్దని.....ఇదే జగన్నాధం గారు ఒక పెద్ద దేవాలయం కొట్టాలని నరసింహ స్వామి వారి వాక్కు.

  • @ChikotiVamshiKrishna
    @ChikotiVamshiKrishna ปีที่แล้ว +1

    Om namo bala ugra narasimhaswamye namaha thandri na arogayi prasadhichu thandri thagina ventane vastha thandri kapadu thandri

  • @sravancreation
    @sravancreation ปีที่แล้ว +7

    పండు స్వామి రియల్ సాయి స్వామి Fake అంతా జగన్నాధం ఆడుతున్న నాటకం. పండు స్వామి వాళ్ల నాన్న కోర్టు కి వెళ్ళి స్టే తెచ్చుకుని గుడి బాధ్యతలు తీసుకోవాలి

    • @rajashekar3389
      @rajashekar3389 ปีที่แล้ว

      పర‌్లాంగు దూరంలో నున్న జగన‌్నాధం ను పండుస‌్వామి పిలిచాడంటె ఆనాడు ఆయన నిజాయితి సంకల‌్పం గుర‌్తించె అనవసరంగా ఎందుకు సమస‌్యలు స్రృష‌్టిస‌్తారు చట‌్టపరమైన మరి ఏ ఇతర సమస్యలు వస‌్తె జగన‌్నాధం ఎదుర‌్కనగలరు

  • @girijanaiduvlogstelugu2369
    @girijanaiduvlogstelugu2369 ปีที่แล้ว +2

    Om Sri Lakshmi narasimha swamy ki jai 🙏🏼🙏🏼🙏🏼🙏🏼. Swami varini darshanam chesukundi.chairmen garu cheppvi correct. అన్నదానం చేస్తున్నారు చాలా గ్రేట్ sir🙏🏼🙏🏼

  • @palvanchakrishnaveniveni2485
    @palvanchakrishnaveniveni2485 ปีที่แล้ว +1

    మాది కోదాడ మీకు adress hyd nundi vachhu varu నేరుగా బస్ స్టాండ్ లో దిగి eppudu యర్రవరం కు no of busses వున్నాయి మీరు bus ki వెళ్ళవచ్చు, ఖమ్మం లేదా విజయవాడ నుంచి వచ్చే వారు నేరు గా ఖమ్మం cross road lo దిగితే no of auto lu వుంటాయి లేదా బస్ కూడా ఈ రూట్ లోనే వెళ్తుంది ఆటో కి charges each one person ki 50rs bus ki 30 rs తీసుకుంటారు. మరీ. ఒక చిన్న విషయం. మీరు వెళ్ళు దారిలో శ్రీ మహాలక్ష్మి అమ్మ వారి దేవాలయం కూడా అమ్మవారు మరకత మణి కలర్ లో వుంటారు. చాలా బాగుంటుంది,మరియు యర్రవరం స్వామి ని దర్శనం చేసుకున్న తర్వాత మెళ్లచేరువు దక్షిణ కాశీ గా పిలవబడే స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి వారు ఉన్నారు. చాలా బాగుంటాడు స్వామి వారు పెరుగుతూ వుంటారు స్వామి భూమి లో రుబ్బు రాయ్ ఏ విధము గా వుంటుంది అలా వెలిసి ఇ ప్పుడు స్వామీ 4 అడుగు ల పొడవు పెరిగాడు కాకతీయుల కాలంలో స్వయoభు గా వెలిశారు. ఇంకొక్క మాట 55 ft la Anjaneya Swami విగ్రహం వున్న temple kuda వుంది చాలా బాగుటుంది . ఫైనల్ గా ఒక్కటి పులిచింతల ప్రాజెక్టు కూడా యార్రవరం నుండి షార్ట్ కట్ లో వజినేపల్లి వెళ్ళవచ్చు దూరం 15km nearly vuntundhi.

    • @GD-TPT
      @GD-TPT ปีที่แล้ว

      Vaakku yevaru baagaa chebutharu
      Pandu swamy fees yentha theesukuntaru..

    • @kashi9204
      @kashi9204 ปีที่แล้ว +1

      అంతే కాదు ఎర్రవరనికి 5కిమి దూరం లో నే హుజుర్నగర్ వెళ్లే దారిలో పడగరాయి గుట్ట మీద మరో స్వయంభూ లక్మి నర్సింహ స్వామి టెంపుల్ ఉంది.అక్కడకి కూడా వెళ్ళండి చాలా ప్రశాంతం గా కూడా ఉంటది.ఇదే దారిలో ఫణిగిరి గుట్ట మీద కూడా స్వయంభూ రాముల వారి గుడి కూడా ఉంది.చాలా ప్రశాంతం గా ఉంటుంది.

  • @praveenkumar-ny1yu
    @praveenkumar-ny1yu ปีที่แล้ว +1

    Om Sri Laxmi marasimha Swameai namaha............

  • @srinivasdamuluri746
    @srinivasdamuluri746 ปีที่แล้ว +1

    jai bala ugra narasimha swami ki jai

  • @raghavareddy2147
    @raghavareddy2147 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏

  • @shivakumarbelleshiva5105
    @shivakumarbelleshiva5105 ปีที่แล้ว +11

    జై శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామికి జై

  • @soujanyarudrakshi8663
    @soujanyarudrakshi8663 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @subrahmanyasarmaganti7559
    @subrahmanyasarmaganti7559 ปีที่แล้ว +1

    Vijayawadalo krishnanadi barrage prakkana sri sani maharaaj Sivalayam Poojari Garu kattinchaaru. Daanini T. D. P. Adhikaram lo vunnappudu sri kanaka durga ammavari E. O. garu tisesaaru. Taruvata Y.S.R.C.P. party varu aa saneswaruni devalayamunu Endowment department varu sri kanaka durga amma vari temple ki handover chesaaru. Alage Yerravaram temple ni Telangana government ki handover chesi develope cheyandi. Appudu no problem

  • @gnmurthymurthy4960
    @gnmurthymurthy4960 ปีที่แล้ว +1

    Huru members. chirmen good desion camety. member. Ahurki detiol ga chapalsena husram letshu all newes report out side compound . Parmisgon of chair men stateing lo ahuru raley dhu helpe kosaram kani hur pedhalu matram help chaisey ru chair men edi agni paresha kani ya ru bata padena Howsaram ley dhu comity members fainol desion . news reports par mishion ourr entery pas comete memb er our chair men 💐💐💐💐💐💐💐💐💐🙏

  • @pallevenkatesh5307
    @pallevenkatesh5307 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @sivaramulup3765
    @sivaramulup3765 ปีที่แล้ว +1

    Super.ok.sir😅😅❤

  • @kavithabhai6553
    @kavithabhai6553 ปีที่แล้ว +2

    Sri Bala narashehaswamy karinichu deva

  • @అడియేన్
    @అడియేన్ ปีที่แล้ว +1

    జై నారసింహ, నా దేవస్థానం అనటం తప్పు జగన్నాధం garu

  • @jyothigaddam1871
    @jyothigaddam1871 ปีที่แล้ว +1

    Jai bala ugranarasimha swamy🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @godugusuresh-bo9lc
    @godugusuresh-bo9lc ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏💐💐💐

  • @thathina.venugopalakrishna4195
    @thathina.venugopalakrishna4195 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rompicharlamurthy268
    @rompicharlamurthy268 ปีที่แล้ว +2

    స్వామి నాదొక విన్నపం వైష్ణవ ఆలయాలలో వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించిన అర్చకులు కదా ఉండాల్సింది మరి ఇక్కడ విరుద్ధంగా శైవులు ఉన్నారు ఎక్కడైనా శైవ ఆలయాలలో వైష్ణవులు ఉన్నారా ఒక్కసారి ఇది పునరాలోచించి వలసిందిగా చైర్మన్ గారికి తెలియజేస్తున్నాం కానీ ఈ విషయాన్ని చైర్మన్ గారు పట్టించుకోవడం లేదు

    • @అడియేన్
      @అడియేన్ ปีที่แล้ว

      చైర్మన్ garu ఇక్కడ వైష్ణవ అర్చకులు మాత్రమే పూజాది కార్యక్రమాలు జరగాలి

  • @pramchander2860
    @pramchander2860 ปีที่แล้ว +2

    🎉 14:04

  • @ramanasingadi5074
    @ramanasingadi5074 ปีที่แล้ว +3

    సింహం వెనక కుక్కలు మొరుగుతాయి...పట్టించుకునే అవసరం లేదు.. ఓం నమో బాలా నరసింహ స్వామి...❤ఓం ధర్మపురి నరసింహ స్వామి...జై సనాతన ధర్మం

    • @ramanasingadi5074
      @ramanasingadi5074 ปีที่แล้ว +1

      తొందరగా ఆలయం నిర్మాణం జరుగుతుంది... జై నారసింహ స్వామి

    • @RamKumar-z6g3t
      @RamKumar-z6g3t ปีที่แล้ว

      Previous 1 acre 10 lakhs now 2 crores nijama?

    • @RamKumar-z6g3t
      @RamKumar-z6g3t ปีที่แล้ว

      Daily only friday also coming to yerravaram on friday only below 5000

  • @lsrk-vantalu8501
    @lsrk-vantalu8501 ปีที่แล้ว +1

    విజయవాడ నుండి అక్కడకి రావాలంటే ఎలా అన్న
    కొంచం అడ్రస్ చెప్పు అన్న

    • @GNTELANGANATV
      @GNTELANGANATV  ปีที่แล้ว +2

      th-cam.com/video/Tn5SbxIXmUY/w-d-xo.html

    • @lsrk-vantalu8501
      @lsrk-vantalu8501 ปีที่แล้ว +1

      @@GNTELANGANATV TQ అన్న

  • @pallevenkatesh5307
    @pallevenkatesh5307 ปีที่แล้ว +1

    Jaibalaugranarisima

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 ปีที่แล้ว +2

    కోనేరు పుష్కరిణీ లు ఎక్కువగా నిర్మించండి

  • @potrusaritha7747
    @potrusaritha7747 ปีที่แล้ว +1

    Meeru badha pdakamdi chairmen garu dhyryamga mundukuvellemdi meeku swami aaseervadam undi

  • @venuanasuri6526
    @venuanasuri6526 ปีที่แล้ว +1

    జై బాల ఉగ్ర నరసింహయ నమః
    జగనాథ్మం గారు మీరు కారణజన్ములు
    ఆ నరసింహ స్వామి దివ్యశ్శిషులు మీకు ఉంటాయి 🙏🙏🙏🙏🙏

  • @rajrishireddy8758
    @rajrishireddy8758 ปีที่แล้ว +2

    Papam thaguluthundhira chairman chala manchivadu a swamy erikori ennukunnaru naa swamy ki kopam theppinchodhu jai bala ugra narasimha swamy ayana cheppevi anni nijaalu miku memu unnamu chairmen garu bhayapadodhu swamy Anni chusukontadu

  • @g.vijayender4583
    @g.vijayender4583 ปีที่แล้ว +3

    చైర్మన్ దేవుడి నీ చూపించిన పండుస్వామి కన్న ఎక్కువ అంతే

  • @RamKumar-z6g3t
    @RamKumar-z6g3t ปีที่แล้ว +1

    If 1 lakh vaste Q line goes upto Vijayawada another q line goes upto khammam

  • @neelamkistaiah5693
    @neelamkistaiah5693 ปีที่แล้ว +2

    NO ROAD S STATE GOVERNMENT. ADHIKARIKAMUGA DAVALAPMENT THE TEMPLE AND ROADS AND FOOD AAND WATER HANDOVAR ENDOWMENT DEPORTMENT

  • @udaykiran5996
    @udaykiran5996 ปีที่แล้ว +2

    Akkada mundu vunna shops anni kuda marakala shops valla daggara em konakandi hinduv la daggara matramey konandi

  • @lakshmikumari2383
    @lakshmikumari2383 ปีที่แล้ว +1

    Meeku Bhala vugrah Narasimha swami anugraham vuntundhi .Evaru matalaku meeru pattinchu kovadhu sir.

  • @sridharreddybanda5621
    @sridharreddybanda5621 ปีที่แล้ว +1

    Govt adinamloki tisukondi tempul ni development cheyandi

    • @kashi9204
      @kashi9204 ปีที่แล้ว +1

      గవర్నమెంట్ ఆధీనంలోకి పోతే భక్తుల మీదే భారం పడతది. అప్పుడు దర్శనానికి టికెట్,పార్కింగ్ కి టికెట్ అన్ని కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతది.

  • @pssastri5696
    @pssastri5696 ปีที่แล้ว +1

    Plesecontinue

  • @nanivolgas9542
    @nanivolgas9542 ปีที่แล้ว +3

    పొలాలు కొన్న documents చూపించడం కాదు గుడి అకౌంట్ మొదటి నుండి వచ్చిన డబ్బు లెక్క చెప్పమనండి 1st ఈ క్వేషన్ answer adugu sodhi vadhu

    • @kashi9204
      @kashi9204 ปีที่แล้ว

      చెప్తారు బ్రదర్ వచ్చినవి చెప్తారు ఖర్చు పెట్టినవి చెప్తారు తొందర ఎందుకు వెయిట్ అండ్ సీ.కొన్ని వేల రూపాయల ఖర్చు పెడుతున్నారు అది కనపడడం లేదా.

  • @laxman2929
    @laxman2929 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌸🌼💐👍🌺🌼🙏🌼🌺💐🌸🌺💐🌼💐🌺💐🌼🌼💐

  • @sivaramulup3765
    @sivaramulup3765 ปีที่แล้ว +1

    Jai.narshimaswamy❤😅

  • @NarsimhacharyaKovela
    @NarsimhacharyaKovela ปีที่แล้ว +5

    తప్పు చేసిన వారిని నరసింహ స్వామి క్షమించు దు

  • @nanivolgas9542
    @nanivolgas9542 ปีที่แล้ว +2

    ఛైర్మన్ ఇస్తానని చెప్పిన 5000000 ఎవరికి echado అడగండి దమ్మున్న ఛానెల్ బిగ్ న్యూస్ అడిగే దమ్ము ఎవరికి లేదు

    • @vishnu4718
      @vishnu4718 ปีที่แล้ว +1

      గుడ్డ కాల్చి మీద వేయడం న్యూస్ ఛానెల్స్ కి అలవాటే గా

    • @kishor22
      @kishor22 ปีที่แล้ว

      Big tv Boku channel

  • @ravindrababuchirumamilla1577
    @ravindrababuchirumamilla1577 ปีที่แล้ว +5

    Some loaffers will comment always negatively on whom work genuinly temple construction& service to the devotees.

  • @rajaanthati6243
    @rajaanthati6243 ปีที่แล้ว +1

    Dailly aadaya karchulu prakatinchandi.

    • @kashi9204
      @kashi9204 ปีที่แล้ว

      ఏ టెంపుల్ లో కూడ డైలీ ఆదాయం ఖర్చులు ప్రకటించారు.ఇక్కడ ఎందుకు ప్రకటించాలి

    • @rajaanthati6243
      @rajaanthati6243 ปีที่แล้ว +1

      ఎందుకంటే ఆదాయం రోజు లక్షల రూపాయలు వస్తోంది. Baktulu istunnaru. వారికి ఆ డబ్బులు ఎలా పోతున్నాయో తెలియాలి. మిగతా గుళ్లలో అంత ఆదాయం లేదు .

  • @krishnaraodevulapally5383
    @krishnaraodevulapally5383 ปีที่แล้ว +4

    Chearman goospeechi. Curect,,. PanduswAmyni. Nagamani pilavandi,,,,, panduswami. Father kuda. Shakarinchali. Tv variprabla. Husan. Garuu. Calasipo ndi ,,. Panduswamy. Neevuvchikaluvuvidamgara ndi

  • @syamg3358
    @syamg3358 ปีที่แล้ว +1

    Only friday also coming to yerravaram only 5000 to 10000 persons r came.not 1 lakh

  • @RamKumar-z6g3t
    @RamKumar-z6g3t ปีที่แล้ว +1

    It is very small village only population 1200

  • @nanivolgas9542
    @nanivolgas9542 ปีที่แล้ว +1

    Gn tv charman bajana apithe baguntundhi

    • @kashi9204
      @kashi9204 ปีที่แล้ว

      ఇది భజన కాదు ఎవడో ఒక టీవీ చానెల్ వాడు ఎక్కడో డిబేట్ పెట్టి అన్ని అసత్య ప్రచారాలు చేస్తుంటే అది తప్పు అసలు ఇక్కడ జరిగేది ఇది అని చూపిస్తున్నారు.ఇక్కడ తమరకి భజన ఎక్కడ కనపడిందో నాకు అర్ధం అవలేదు. ఈ ఛానల్ 1స్ట్ నుండి వీడియోస్ చూడు బ్రదర్.

  • @nikhilnikki9627
    @nikhilnikki9627 ปีที่แล้ว +1

    Devudu velisadu committee vachindhi chairman lu kuda set aiyyaru 😅😅..oh god ye kya hai

  • @venkatapathirajugurajala6270
    @venkatapathirajugurajala6270 ปีที่แล้ว +1

    నిన్న నేను ఎర్రవరం చూసాను చైర్మన్ చెప్పేది అబద్ధం విరాళం కీ రీసిప్ట్ లేదు విరాళం మైక్ చెబుతున్నారు నమ్మదు

  • @naveenmanchukonda5263
    @naveenmanchukonda5263 ปีที่แล้ว +1

    పని చేశా వారి chayadi కాని వారి మీద అరుపనేనులు chayakadi

  • @Umamahaswari-b8p
    @Umamahaswari-b8p ปีที่แล้ว +3

    Swaamini dharsanam chasukoniyatledhu sariga thosasthunaaru

  • @krishnaraodevulapally5383
    @krishnaraodevulapally5383 ปีที่แล้ว +2

    G n. Tv. Meeru. Nagaswamiki. Nagamaniswamiiki. Saiswami I. Vakhucheapevidamugarandi. Gn tv chudandi ,, good speechi,sir. Shukravaram. Panduswami next varaku. Soma ,mangala. Saiswami. Buda. Guru. Nladies 2edarii vakuhu chepinchadi. Permition. Adavidigs. Apakunda. Chudandi

  • @RamKumar-z6g3t
    @RamKumar-z6g3t ปีที่แล้ว +1

    Only below 5000

  • @srisavior1893
    @srisavior1893 ปีที่แล้ว +2

    Edhi em comedy ra Gudi ki 1st chanda ichi ekanga Gudi ke Chairman iyepoindu......... chairman Asha baagundhi e musaloniki Gammuna intlo undaka.....

  • @manikantat1396
    @manikantat1396 ปีที่แล้ว +1

    Raaboye income ku pettubadi pettindu adhe alayanni kattistundu income penchukuntadu om namo narasimhaya namaha swamy veellani ala am chestavo teliyadhu swamy veellani shikshichadam ala Ila kaadhu goranga vundali

  • @srinivasdeepak676
    @srinivasdeepak676 ปีที่แล้ว +1

    Govt ku matram handover cheysukovadaniki try cheysthundi jagratha
    ...govt evadam avasram ledu.....mana gudi adi...mana Hindu devalayam...

  • @kachamsrinivas3654
    @kachamsrinivas3654 ปีที่แล้ว +1

    Andaru nilabadi athanu okkadu koorchovadam baledu

  • @Janupraveen1987
    @Janupraveen1987 ปีที่แล้ว +1

    Plz chesevarini cheyyanivvandi .meeru cheyyaru inkokatini cheyyanivvaru.pandu swamy intlo galla pette petti mari sampadhinchukuntunnaru .vadhante thappa .guttai cheppandi devuni adhayam thisukondi ani ante thappa. Pandu swamy galla nimpithe. Gudi purthayyedheppudu.

  • @venkyvirat5261
    @venkyvirat5261 ปีที่แล้ว +6

    వెదవలు ఎన్నో అంటారు అన్ని పటించుకోవద్దు చైర్మన్ గారు మీరు కానీయండి 🙏ఛైర్మెన్ గారు తన భార్యనే కోల్పోయాడు మీకు తెలుసా ఆయన స్వామి వారిని నమ్మి వచ్చారు 🙏

    • @RamKumar-z6g3t
      @RamKumar-z6g3t ปีที่แล้ว

      Previous 1 acre 10 lakhs now 2 crores nijama?

  • @ramya3373
    @ramya3373 ปีที่แล้ว +1

    Bagupaduthunti chadagottataaniki media vallu first untaru

  • @ramya3373
    @ramya3373 ปีที่แล้ว +2

    Nagamani gaaru vaaku chepthi okokkari dhaggara 500 tesukuntunnaru tesukoni vaaku chepthunnaru