నీ ఋణం ఎప్పటికీ మర్చిపోను అక్క thanks_tribal vlogger appu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • నేను చేసే ప్రతి వీడియో మా గిరిజనుల కోసమే చేస్తాను మా గిరిజనులు తినే ఆహారపు అలవట్లు అలాగే జీవన మనుగడను అలాగే వంటకాలను అలాగే మా ప్రాతం లో దొరికే పళ్ళు ఫలహారాలు ఆయుర్వేదిక్ మందుల మరియు స్వచ్చమైన తేని లంటీవి మీకు చూపిస్తూ అలాగే కొంత మందికి వాటిని బహుమతులు కూడా ఇవ్వాలనుకొంటున్నాను అందుకే మీ సపోర్ట్ అనేది నాకు కావాలి మీరు ఎంత తోదరగా అయితే 1k subscribers ని ఇస్తారో అప్పుడే మొదలు పెడతాను. thanks my dear viewersviewers
    Every video I make is for our tribals, I show you the food habits of our tribals, the way of life, the recipes, the sweets, ayurvedic medicines and pure honey available in our region, and I also want to give them as gifts to some people, so I need your support. I will start only when I get 1k subscribers. thanks my dear viewersviewers
    Instagram link
    www.instagram....
    #tribalvillages
    #triballifestyle
    #tribels
    #aruku
    #paderu
    #chinthapalli
    #arukulocations
    #arukuandalu
    #arukuwaterfalls
    #tharabuwaterfalls
    #katikiwaterfalls
    #seethammaparvatham
    #vanjangi
    #thajangi
    #tribalfood
    #tribaldance
    #dimsadance
    #arukudimsa

ความคิดเห็น • 49

  • @TribalCultureActivities
    @TribalCultureActivities 13 วันที่ผ่านมา +2

    చాలా అనారోగ్యంతో ఉన్నారు ఆరోగ్యం జాగ్రత్త సోదర త్వరగా కోలుకోవాలని దేవుని కోరుతున్నాను 🙏🙏🙏🙏

  • @08seshu225
    @08seshu225 11 วันที่ผ่านมา +2

    ఆరోగ్యం జాగ్రత్త బ్రదర్ ఏమైనా ఆహారం తీసుకోవడం మంచిది లేకపోతే మరీ ఎక్కువగా నీరసమైపోతావ్

  • @agritechbaluofficial9358
    @agritechbaluofficial9358 12 วันที่ผ่านมา +1

    మీరు త్వరగా కోలుకుంటారు brother దేవుని ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏

  • @seethaabhivlogs3483
    @seethaabhivlogs3483 14 วันที่ผ่านมา +5

    ఆరోగ్యం జాగ్రత్త తమ్ముడు

  • @Kumarnatureworld
    @Kumarnatureworld 13 วันที่ผ่านมา +2

    అన్న మీరూ త్వరగా తేరుకోవాలని కోరుకుంటున్న ❤

  • @Balurock-creations
    @Balurock-creations 13 วันที่ผ่านมา +1

    Getwell soon

  • @GirijanaAmmai
    @GirijanaAmmai 13 วันที่ผ่านมา +2

    Brother నువ్వు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న 🙏🙏😭

  • @KadiyammadhuriMadhuri
    @KadiyammadhuriMadhuri 13 วันที่ผ่านมา +1

    Jagrata Appu garu

  • @Prasadtribalvlogs123
    @Prasadtribalvlogs123 13 วันที่ผ่านมา +2

    Appu Anya ఆరోగ్యం జాగ్రత్త

  • @krishnanallagondla8055
    @krishnanallagondla8055 13 วันที่ผ่านมา +1

    Thvaraga ni arogyam bagavvalani korukuntunnanu annaiah

  • @satishmodhala758
    @satishmodhala758 13 วันที่ผ่านมา +1

    Get well soon anna love from vizinagram

  • @klilloprabha
    @klilloprabha 13 วันที่ผ่านมา +1

    ఆరోగ్యం జాగ్రత అన్నయ్య iam kames bi.p.c kotapadu

  • @ismartsrinuvasu759
    @ismartsrinuvasu759 13 วันที่ผ่านมา +1

    మీ ఏరియాలో గవర్నమెంట్ హాస్పిటల్ లేదా మా అక్కడికి వెళ్లి జాయిన్ అయితే కొంత హెల్త్ బెటర్ అవుతుంది కదా అసలు ఏమిటి కంప్లైంట్ అదే హెల్త్ కంప్లైంట్ ఏమిటి

    • @TribalVloggerAppu-116
      @TribalVloggerAppu-116  13 วันที่ผ่านมา

      Vellanu ismartainuvasu sir ippudu konchem parvaledu sir

  • @Urstruly_Siddarth
    @Urstruly_Siddarth 13 วันที่ผ่านมา +1

    Get well soon bro don't worry 🎉🙌🏻

  • @rajeshsurla2579
    @rajeshsurla2579 9 วันที่ผ่านมา +1

    Epdu Ela undi bro

  • @mallivanthala6182
    @mallivanthala6182 13 วันที่ผ่านมา +1

    Hi bro ఈ సమయంలో దైర్యం కావాలి.... ముందు హాస్పిటల్లో జాయిన్ అవ్వండి
    మీకు ఏం సమస్య ఉందో నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలి దానికి కావాల్సిన మెడిసిన్ ఉపయోగించడం ద్వారా త్వరగా కోలుకొంటారు

    • @TribalVloggerAppu-116
      @TribalVloggerAppu-116  13 วันที่ผ่านมา

      చలి జ్వరం వస్తుంది
      తలనొప్పి చాలా ఎక్కువ వస్తుంది
      కళ్లు పగిలిపోయినట్టు నొప్పి వస్తుంది
      చలి జ్వరం వస్తుంది ఈ రోజు నుంచి కొంచెం గొంతు నొప్పి వస్తుంది అలాగే పైల్స్ కూడా వుంది

  • @chiruguda71
    @chiruguda71 13 วันที่ผ่านมา +1

    Emaindhi bro anti baguledhu.

    • @TribalVloggerAppu-116
      @TribalVloggerAppu-116  13 วันที่ผ่านมา

      చలి జ్వరం వస్తుంది
      తలనొప్పి చాలా ఎక్కువ వస్తుంది
      కళ్లు పగిలిపోయినట్టు నొప్పి వస్తుంది
      చలి జ్వరం వస్తుంది ఈ రోజు నుంచి కొంచెం గొంతు నొప్పి వస్తుంది

    • @chiruguda71
      @chiruguda71 13 วันที่ผ่านมา +1

      @@TribalVloggerAppu-116 typhoid, malaria, cbc test lu cheyynchuko bro. Bahusa chicken gunya avachhemo.

    • @TribalVloggerAppu-116
      @TribalVloggerAppu-116  13 วันที่ผ่านมา +1

      @@chiruguda71 Ninna chesukonnanu e roju reports icharu Course vadandi thaggi Poddi annaru

  • @BonjubabuMadula
    @BonjubabuMadula 14 ชั่วโมงที่ผ่านมา +1

    Brother arogyam jagartha

  • @sureshgopinayaka5872
    @sureshgopinayaka5872 13 วันที่ผ่านมา +1

    😢😢 ayyo anna nijanga NakunTelidhu ee vishayam ela Undi ippudu Mi arogyam

    • @TribalVloggerAppu-116
      @TribalVloggerAppu-116  13 วันที่ผ่านมา

      Thanks 🙏 anna Konchem parvaledu malli haspital ku vellali e roju anna

  • @Ajaykumarkandukuri
    @Ajaykumarkandukuri 11 วันที่ผ่านมา +1

    తమ్ముడు నీ ఫోన్ పే నంబర్ నాకు పంపు

  • @user-vedhasriqueen100
    @user-vedhasriqueen100 13 วันที่ผ่านมา +1

    అసలు ప్రాబ్లెమ్ ఏంటి హెల్త్ బాలేదు అంటున్నవ్ కానీ ఏమైందో చెప్పట్లేదు

    • @TribalVloggerAppu-116
      @TribalVloggerAppu-116  13 วันที่ผ่านมา

      చలి జ్వరం వస్తుంది
      తలనొప్పి చాలా ఎక్కువ వస్తుంది
      కళ్లు పగిలిపోయినట్టు నొప్పి వస్తుంది
      చలి జ్వరం వస్తుంది ఈ రోజు నుంచి కొంచెం గొంతు నొప్పి వస్తుంది అలాగే పైల్స్ కూడా వుంది

  • @గడ్డంవిజయ్
    @గడ్డంవిజయ్ 14 วันที่ผ่านมา +1

    1. లైకు మాదే తమ్ముడు ఏమైంది తమ్ముడు నీకు ఏం బాగాలేదు

    • @TribalVloggerAppu-116
      @TribalVloggerAppu-116  14 วันที่ผ่านมา

      థాంక్స్ అన్న ఆరోగ్యం బాగోలేదు అన్న ఈ రోజు హాస్పిటల్ కు వెళ్లాను

  • @rajeshsurla2579
    @rajeshsurla2579 9 วันที่ผ่านมา +1

    Phone pay number pettu bro