చి " లు nit, తాడేపల్లిగూడెం విద్యార్థినీ విద్యరులకు శుభాకాంక్షలు. 💐. ఈ చిన్న వయస్సులో మీరు కష్టాల్లో ఉన్నవారిని చూసి ఇతరులకు ఎలా సాయపడాలి అనే విషయాలపై స్పందించిన తీరు పైగా ఓ డాక్క్యుమెంటరీ తీసిన విధానం బావుంది. దీన్ని చూసి కూడా చాలామంది లో కదలిక, సేవ చెయ్యాలనే తపన వస్తుందని ఆశిస్తున్నాను... మీ టీమ్ మెంబెర్స్ అందరికి ధన్యవాదములు.🎉❤
❤❤❤
చి " లు nit, తాడేపల్లిగూడెం విద్యార్థినీ విద్యరులకు శుభాకాంక్షలు. 💐.
ఈ చిన్న వయస్సులో మీరు కష్టాల్లో ఉన్నవారిని చూసి ఇతరులకు ఎలా సాయపడాలి అనే విషయాలపై స్పందించిన తీరు పైగా ఓ డాక్క్యుమెంటరీ తీసిన విధానం బావుంది. దీన్ని చూసి కూడా చాలామంది లో కదలిక, సేవ చెయ్యాలనే తపన వస్తుందని ఆశిస్తున్నాను... మీ టీమ్ మెంబెర్స్ అందరికి ధన్యవాదములు.🎉❤