Amit Shah On Ambedkar: If You Remember God Instead Of Ambedkar, You Will Go To Heaven | V6 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ธ.ค. 2024

ความคิดเห็น • 101

  • @Neelam.thirupathi
    @Neelam.thirupathi 11 ชั่วโมงที่ผ่านมา +34

    మాకు అంబడ్కరే దేవుడు. మీరు కనిపించని దేవుడికి మొక్కుతే మా జీవితాలను మార్చిన అంబేద్కర్ గారూ అందుకే మా దేవుడు అంబేద్కర్.

    • @rakeshcopper3671
      @rakeshcopper3671 10 ชั่วโมงที่ผ่านมา +3

      మేము శవాలను మొక్కం 😂😂

    • @satyanadh2363
      @satyanadh2363 3 ชั่วโมงที่ผ่านมา

      మరి దేవుడు బౌద్ధ మతంలోకి మారాడు

  • @jayaprakash-xr9jy
    @jayaprakash-xr9jy 12 ชั่วโมงที่ผ่านมา +47

    మాకు దేవుడు అంబేడ్కర్ గారు

    • @rakeshcopper3671
      @rakeshcopper3671 10 ชั่วโมงที่ผ่านมา +5

      అంబేద్కర్ కి ఆవకాశం ఇచ్చిందే భారత్ ప్రజలు..... భారత్ ❤❤❤ భారత్ నుండి విడిపోయిన పాకిస్థాన్, బంగ్లాదేశ్ లో అంబేద్కర్ రాసిండు అని చెప్పుకునే రాజ్యాంగం లేదు.....

  • @msahsikapur5439
    @msahsikapur5439 13 ชั่วโมงที่ผ่านมา +31

    అమిత్ షా మాట్లాడింది చాలా తప్పు. రాజ్యాంగం గురించి మీటింగ్ లో కచ్చితంగా అంబేద్కర్ పేరు వస్తుంది.

  • @venkanna1
    @venkanna1 9 ชั่วโมงที่ผ่านมา +24

    Only GOD Dr B R AMBEDKAR 💐✊🏻✊🏻✊🏻

  • @kirankumargolla7665
    @kirankumargolla7665 9 ชั่วโมงที่ผ่านมา +18

    ఇది బీజేపీ అసలు స్వరూపం అగ్రవర్ణాలకు ప్రాదాన్యత బీసీ, ఎస్సీ ,ST లంటే చిన్న చూపు

  • @Udaykumar-v6t6h
    @Udaykumar-v6t6h 9 ชั่วโมงที่ผ่านมา +20

    అంబేద్కర్ మాకు నిజమైన దేవుడు

  • @gmareppa9967
    @gmareppa9967 8 ชั่วโมงที่ผ่านมา +16

    అంబేద్కర్ దేవుడు రా ఆయన పేరే మనం అందరం స్మరించుకోవాలి

  • @SrinivasThalla-yf8cq
    @SrinivasThalla-yf8cq 9 ชั่วโมงที่ผ่านมา +17

    అమిత్ షా,మోడీ ప్రభుత్యం కావాలనే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారిని కావాలనే తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా దళితులు మేల్కొని మోడీ ప్రభుత్వానికి సత్తా చూపించాలి.

  • @kanakaiahrudrarapu7655
    @kanakaiahrudrarapu7655 7 ชั่วโมงที่ผ่านมา +10

    అమీత్ షా మూర్ఖుడు

  • @dimmatiraju4533
    @dimmatiraju4533 7 ชั่วโมงที่ผ่านมา +9

    వీడికి కృతజ్ఞత కూడా లేదు.. వీడు ఈ స్థితి లో ఉన్నాడు అంటే అది కేవలం DR. BR అంబేద్కర్ గారు పెట్టిన బిక్ష.... ఈ మనువాదులకు ఎలా అర్ధం అవుతాడు. ఈ దేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేశాడు నా దేవుడు Dr. Br అంబేద్కర్ గారు... జై భీం... జై.... బాబాసాహెబ్ మహారాజ్ ✊🏻✊🏻✊🏻

  • @BegariSantosh
    @BegariSantosh 8 ชั่วโมงที่ผ่านมา +9

    మా దేవుడు అంబేద్కర్.

  • @rakeshcopper3671
    @rakeshcopper3671 10 ชั่วโมงที่ผ่านมา +8

    కాంగ్రెస్స్ పార్టీ ఒక్క పతకానికి అంబేద్కర్ పేరు పెట్టలేదు.... కానీ నెహ్రూ, Gandhi, ఇందిరా పేర్లు తప్ప ఏముంది ఖాన్గ్రెస్ పార్టీ లో

  • @amitsharma54321
    @amitsharma54321 11 ชั่วโมงที่ผ่านมา +23

    Cheap party bjp

  • @BurgulaPrajwal
    @BurgulaPrajwal 10 ชั่วโมงที่ผ่านมา +12

    Ambetkar gaaru REAL GOD🙏🙏🙏🙏🙏 jai bheer.

  • @krishnap9745
    @krishnap9745 8 ชั่วโมงที่ผ่านมา +2

    He became minister due to Constitution written by Dr Ambedkar, he is great God

  • @yadagirigope1736
    @yadagirigope1736 9 ชั่วโมงที่ผ่านมา +16

    ఎక్కడో ఉండాల్సిన వారు పార్లమెంటు లో ప్రగల్భాలు పలుకుతుండ్రు అంబేద్కర్ పున్యామా అని...

  • @AjithKumar-js4zp
    @AjithKumar-js4zp 11 ชั่วโมงที่ผ่านมา +11

    Jai bheem.......ambedkar is our God

  • @SADESATISHKUMARSsk
    @SADESATISHKUMARSsk 5 ชั่วโมงที่ผ่านมา +1

    వెరీ వెరీ బ్యాడ్ బిజెపి

  • @KunarapuRamesh
    @KunarapuRamesh 7 ชั่วโมงที่ผ่านมา +3

    Waste bjp.... shameless bjp idiots...jai constitution...jai ambedkar 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @kingkiran4015
    @kingkiran4015 7 ชั่วโมงที่ผ่านมา +4

    అంబేడ్కర్ గారి పేరు తలచుకుంటే నే స్వర్గం లో ఉంటారు అమిత్ షా గారు......

  • @garalashaker555
    @garalashaker555 10 ชั่วโมงที่ผ่านมา +6

    అమిత్ షా గారు ఏ దేవుని కొలవాలి మీరు చెప్పండి మీరు చెప్పగలరా బీసీ ఎస్టి ఎస్టి అంటే నీకు అంత ఒక లోక చెప్పండి

  • @yeerlavenkatarao7810
    @yeerlavenkatarao7810 6 ชั่วโมงที่ผ่านมา +4

    డాక్టర్ అంభేద్కర్ లేకపోతే.
    ఇదేశంలో భడుగులు,భలహీనులు,మహిళలు పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది.నూటికి,ఎనభై ఐదు శాతం ప్రజల అభివృద్ధిని కాంక్షంచిన కరుణామూర్తి.అంభేద్కర్.
    🌹🙏🌹అంభేద్కర్ని అవమానపరచడం దేశ ప్రజలను అవమాన పరచడమే.

  • @yadagirieasam3665
    @yadagirieasam3665 8 ชั่วโมงที่ผ่านมา +1

    Ambedkar is equal to god he is our god

  • @DileepkumarNuthipelly
    @DileepkumarNuthipelly 14 ชั่วโมงที่ผ่านมา +13

    Jai bheem❤

    • @jayaprakash-xr9jy
      @jayaprakash-xr9jy 10 ชั่วโมงที่ผ่านมา +1

      @@DileepkumarNuthipelly TQ soo much bro

  • @praveenmekha
    @praveenmekha 5 ชั่วโมงที่ผ่านมา +2

    అమిత్ షా కి అంబేద్కర్ పుణ్యం హోం మినిస్టర్ అయ్యన్😊

  • @bukkabikshapathi7833
    @bukkabikshapathi7833 9 ชั่วโมงที่ผ่านมา +3

    oh amithsha niku akkada matlade avakasham ecchendhe ambedkar first adhi telusuko , pichodila matladaku vasthavam telusukoni matladu , lekunte future ledhu niku amithsha ,,, jai ambedkar

  • @yagandlanaresh9876
    @yagandlanaresh9876 7 ชั่วโมงที่ผ่านมา +1

    హే, మీరు హిందీని అర్థం చేసుకోవాలి..ఆయన కాంగ్రేస్ వల్లు చేసిన తప్పులను, అలాగే అంబేద్కర్ ని కాంగ్రేస్ చేసిన అవమానం గురించిన చెబుతున్నడు , కాంగ్రెసన అవమానం చేసి మల్లి అంబేద్కర్ పేరు చేపుకొని ఓట్లు అడుగుతుంది అని చెప్పబుతున్నడు, అలాగే BJP ప్రబుత్వం ఉన్నప్పుడే అంబేద్కర్ కి భారత రత్న అవార్డు మరియు అయను ఊరిలో స్మారకాలను కట్టడం జరిగింది వల్లే అయిన పేరుతో కార్యక్రమాలను నిర్వహించారు,,

  • @RamyaOnlineClasses
    @RamyaOnlineClasses 5 ชั่วโมงที่ผ่านมา

    మనసున ఉన్నది ఏదో ఒక రోజు బయటపడాల్సిందే కదా

  • @AddankiSumalatha
    @AddankiSumalatha 11 ชั่วโมงที่ผ่านมา +4

    Amithsha nee kosam narakam chustunddi ready thayaruka......

    • @vinodchary9629
      @vinodchary9629 10 ชั่วโมงที่ผ่านมา +1

      First nuv po. Jai bheem 😊

  • @Retinabox
    @Retinabox 5 ชั่วโมงที่ผ่านมา

    Without BR Ambedkar ji, Bharat we can't look

  • @rajinirugu
    @rajinirugu 6 ชั่วโมงที่ผ่านมา

    ఇళయరాజా ను గర్భగుడిలోకి రానివ్వలేదు ,పేద ప్రజల పరిస్థితి ఏంటి దేవుడిని మొక్కాల స్వర్గం వొస్తుదా,

  • @Hariprasad-y3i
    @Hariprasad-y3i 3 ชั่วโมงที่ผ่านมา

    💯 corect

  • @csvsubbaraosubbarao
    @csvsubbaraosubbarao 14 ชั่วโมงที่ผ่านมา +8

    Ambedkar god

  • @msahsikapur5439
    @msahsikapur5439 13 ชั่วโมงที่ผ่านมา +2

    Amith shah shamlesss

  • @gmareppa9967
    @gmareppa9967 8 ชั่วโมงที่ผ่านมา +1

    Jai bhim ✊✍️☝️☝️

  • @GandlaNaresh-uh8hd
    @GandlaNaresh-uh8hd 9 ชั่วโมงที่ผ่านมา +9

    జై బి జె పి జై అ మీ త్ షా 👍

  • @jaibheem8647
    @jaibheem8647 6 ชั่วโมงที่ผ่านมา

    God of all Gods DR. B R Ambedkar

  • @ChilakabattiniSuresh
    @ChilakabattiniSuresh 13 ชั่วโมงที่ผ่านมา +5

    Jai bheem... ✊
    Amitshah shameless

  • @Retinabox
    @Retinabox 5 ชั่วโมงที่ผ่านมา

    BR Ambedkar sir ji is our God Dear HM ji

  • @newshanthinikethancoaching6734
    @newshanthinikethancoaching6734 11 ชั่วโมงที่ผ่านมา +3

    అమిత్ షా ఎంత తిన్నా ఓ అంత సమీదనే నిన్ను కకిస్తుంది .అప్పుడు తెలుస్తుంది .ఆ మహను బావుడి పేరు ఎతే అర్హత నికుందా

  • @AnilKumar-de4mb
    @AnilKumar-de4mb 5 ชั่วโมงที่ผ่านมา

    Maa devude AMBEDKAR ....
    Mem smarinchedhi devunne....😊

  • @bhargavpavelb3471
    @bhargavpavelb3471 5 ชั่วโมงที่ผ่านมา

    Ambedkar Ambedkar Ambedkar Keep on Say Anith Sha Because Our Ambedkar Allways Great & Best 💙📘📘✍️☝️💪🙏

  • @bhargavpavelb3471
    @bhargavpavelb3471 6 ชั่วโมงที่ผ่านมา

    Our God Ambedkar 💙📘✍️☝️💪🙏

  • @praveenmekha
    @praveenmekha 5 ชั่วโมงที่ผ่านมา

    అంబేద్కర్ గారు అమిష్త్ షా గా

  • @bsivabrahmendrabsivabrahme3165
    @bsivabrahmendrabsivabrahme3165 13 ชั่วโมงที่ผ่านมา +4

    Jai bjp

  • @asadinagaraju3054
    @asadinagaraju3054 8 ชั่วโมงที่ผ่านมา +1

    Ambedkar pettina biksha ne padhavi

  • @vinodchary9629
    @vinodchary9629 10 ชั่วโมงที่ผ่านมา +1

    Jai shree Ram Jai bheem ❤

  • @P.ChanduP-nq7ty
    @P.ChanduP-nq7ty 15 ชั่วโมงที่ผ่านมา +2

    shameless hm😡😡

  • @premsagargollapally
    @premsagargollapally 6 ชั่วโมงที่ผ่านมา

    V6 ఫాల్తూ ఛానల్, ఇది ఖాన్ గ్రేస్ పార్టీ ఛానల్

  • @varak7980
    @varak7980 4 ชั่วโมงที่ผ่านมา

    ప్రజలు చెప్పులతో బుద్ది చెప్పే సమయం తెపిచుకొంటుంది bjp నేతలు

  • @dragonplayzgamez3198
    @dragonplayzgamez3198 7 ชั่วโมงที่ผ่านมา

    ambedkar is more powerful than bhramin created gods....

  • @dmratnam1921
    @dmratnam1921 5 ชั่วโมงที่ผ่านมา

    Jai bhim

  • @neerudubalaraju5205
    @neerudubalaraju5205 7 ชั่วโมงที่ผ่านมา

    Ambedkar garu Devudu...

  • @vntspecials5407
    @vntspecials5407 13 ชั่วโมงที่ผ่านมา +5

    Jai భీం ❤

  • @thalarilaxman4717
    @thalarilaxman4717 5 ชั่วโมงที่ผ่านมา

    Maku eppatiki evvaru cheppina maku devdu Dr , ambedkar only....

  • @yagandlanaresh9876
    @yagandlanaresh9876 7 ชั่วโมงที่ผ่านมา

    ఈ ఛానెల్‌లో కు హిందీ రాదు, సగం సగం విషయాలు ప్రసారం అవుతున్నాయి, అమిత్ షా ప్రసంగం మొత్తం తెలుగులో పెట్టాలి. Cong works in.😂

  • @vshstudio2163
    @vshstudio2163 9 ชั่วโมงที่ผ่านมา +2

    before sc st only says ambetkar is our man know days only saying Bc Sc St

  • @dasarimadhu5605
    @dasarimadhu5605 6 ชั่วโมงที่ผ่านมา

    God ambedkar

  • @వైఎస్ఆర్-ట2ట
    @వైఎస్ఆర్-ట2ట 10 ชั่วโมงที่ผ่านมา +3

    అమిత్ షా 100% కరెక్ట్

    • @anilkumar-hr2wl
      @anilkumar-hr2wl 7 ชั่วโมงที่ผ่านมา +1

      A rajyamgam niku మాట్లాడే హక్కునిచింది

  • @bharathchandra5619
    @bharathchandra5619 5 ชั่วโมงที่ผ่านมา

    Where is మందకృష్ణ

  • @yadagirieasam3665
    @yadagirieasam3665 8 ชั่วโมงที่ผ่านมา

    Jai bheem

  • @mohammedameenoddin5660
    @mohammedameenoddin5660 8 ชั่วโมงที่ผ่านมา

    Jai ambetker

  • @durgappagarimanikantagoud5181
    @durgappagarimanikantagoud5181 15 ชั่วโมงที่ผ่านมา +2

    Super HM

  • @NarenY-v1y
    @NarenY-v1y 7 ชั่วโมงที่ผ่านมา

    Ayana congress vallini tidutundu

  • @Janardhankadari-y6s
    @Janardhankadari-y6s 7 ชั่วโมงที่ผ่านมา +1

    Ambedkar okade rayaledhu .sabyulandhau kalisi thayaru chesaru .jai amithusha

  • @rakeshcopper3671
    @rakeshcopper3671 10 ชั่วโมงที่ผ่านมา +2

    అంబేద్కర్ భారత్ దేశానికి భారత ప్రజలకు రుణ పడి వాళ్ళకి పాదాభివందనాలు చెయ్యాలి.... ఎందుకంటే పాకిస్థాన్, బంగ్లాదేశ్ భారత్ నుండి విడిపోయిన దేశాల్లో అంబేద్కర్ రాసిండు అని చెప్పుకున్న రాజ్యాంగం లేదు

  • @koppulavenkat4249
    @koppulavenkat4249 10 ชั่วโมงที่ผ่านมา +2

    💯 currect

  • @NarenY-v1y
    @NarenY-v1y 7 ชั่วโมงที่ผ่านมา

    Arey Bjp valle vunnapudu ambedkar ki bharat Ratna vachinnidhi

  • @bepositive3376
    @bepositive3376 5 ชั่วโมงที่ผ่านมา

    Ilanti vedavalaki otulu vesi gelipistharu

  • @Santhrooooo
    @Santhrooooo 5 ชั่วโมงที่ผ่านมา

    Idi khaangross publicity channel.. journalism ni kuda kuni chesthuna channel..
    RIP V6

  • @sivaajichinthakindi13123
    @sivaajichinthakindi13123 6 ชั่วโมงที่ผ่านมา

    Cheapfellow amith shaa....,,

  • @ybalarajuybalaraju3914
    @ybalarajuybalaraju3914 8 ชั่วโมงที่ผ่านมา

    jai bharat jai bheem jai ambedkar jai adi jambhu

  • @kusumavenkatesh8227
    @kusumavenkatesh8227 6 ชั่วโมงที่ผ่านมา

    Amith sha garu app ethna avaz dethe hi app dalith me rahega ap

  • @nsubramanyam32
    @nsubramanyam32 8 ชั่วโมงที่ผ่านมา

    Rajeenama chesi swarganiki po

  • @prabbhakarcirisrestaaraddh4114
    @prabbhakarcirisrestaaraddh4114 6 ชั่วโมงที่ผ่านมา

    Matha thathva party lu desani ki eppatikaina pramadam, ippatikaina , manda buddi krishna artham chesuko , manuvadi artham chesukon, manuvadulu ela maladuthunnaro artham chesuko vibajinchi palisthunnaru, Amithsha em message ivvalanukuntunnadu bahu janulaku artham chesukondi

  • @user123-s1u
    @user123-s1u 15 ชั่วโมงที่ผ่านมา +1

    Khaidi shah forgot he went jail😂

  • @kusumavenkatesh8227
    @kusumavenkatesh8227 6 ชั่วโมงที่ผ่านมา

    Ap tho Ambedkar se jyada padke Naya rajyangam liko her desh kya boltha ap ku maloom hoga

  • @kusumavenkatesh8227
    @kusumavenkatesh8227 6 ชั่วโมงที่ผ่านมา

    Thumlok dalith pura sarvanachan karthahi

  • @AA-dn6ds
    @AA-dn6ds 8 ชั่วโมงที่ผ่านมา

    Ambedkar Ni odinchina party Congress. 😂😂😂 Lanze samsari matalu matladinattundhi ee congress vallu . Jai bheem jai Hindu jai BJP

  • @superiormodel893
    @superiormodel893 9 ชั่วโมงที่ผ่านมา

    Ok manishiga ye caste ki samandham lekunda cheptunna vadi cheppindi aparadam buddi ledu vadiki , Samsattlo home minster ayyadu goppaga , Ambedkar garu chesina law lone batukuttandu vadu , janaalu pratyakshanga devullanu intavaraku chudaledu but ah vyakti andarilo devudini chusini nyanga batakali Ani goppaga cheppai chataam chesaru goppa vallu mahanu bahudu, valla gurunchi idi yevadu matlandadini desham lonchi baita veyyandi vadini ....

  • @swathid1770
    @swathid1770 10 ชั่วโมงที่ผ่านมา

    Chup...kharo...

  • @KVSMPC
    @KVSMPC 5 ชั่วโมงที่ผ่านมา

    ABKR వల్ల నే నివ్వు అక్కడ మాట్లాడుతున్నావ్ లేకుంటే

  • @KVSMPC
    @KVSMPC 5 ชั่วโมงที่ผ่านมา

    బత్తాయి

  • @GandlaNaresh-uh8hd
    @GandlaNaresh-uh8hd 9 ชั่วโมงที่ผ่านมา +2

    జై బి జే పి జై అ మీ త్ షా 👍

  • @yadagirigope1736
    @yadagirigope1736 9 ชั่วโมงที่ผ่านมา

    జై భీం ❤

  • @NarenY-v1y
    @NarenY-v1y 7 ชั่วโมงที่ผ่านมา

    Ayana congress vallini tidutundu

  • @NarenY-v1y
    @NarenY-v1y 7 ชั่วโมงที่ผ่านมา

    Ayana congress vallini tidutundu

  • @NarenY-v1y
    @NarenY-v1y 7 ชั่วโมงที่ผ่านมา

    Ayana congress vallini tidutundu

  • @NarenY-v1y
    @NarenY-v1y 7 ชั่วโมงที่ผ่านมา

    Ayana congress vallini tidutundu