Sizes ni batti shoulders neck entha pettukovalo Oka chart prepare chesi pettandi Cheppanu andi use avuthudi me blouse cutting bag undhi menu nerchukuntunamu Tq for sharing videos genuinely
గురువు గారు బ్లౌజ్ కుట్టి న తర్వాత కస్టమర్ బ్లౌజ్ ఏసుకి ఎలా ఉంటుందో మాకు ఒక వీడియో పెట్టండి అప్పుడు ఇలా అడిగారని ఏమనుకుంద్దు కటింగ్ నెంబర్ వన్ అని మీదోరా అందరికీ తెలిసింది
TQ brother 😊
Mobile clarity lekapoina parledhu anna stand pedithe clear ga vuntundi.
Sir blouse measurments chart pettandi
Sizes ni batti shoulders neck entha pettukovalo Oka chart prepare chesi pettandi Cheppanu andi use avuthudi me blouse cutting bag undhi menu nerchukuntunamu Tq for sharing videos genuinely
@@hahahaaharshi1798 తప్పకుండా తప్పకుండా చేస్తా సిస్టర్ మీ సపోర్టు ఎల్లప్పుడు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ థాంక్యూ సిస్టర్
Baga chepthunnaru master,but camera stand pettukuni shoot cheyandi, clarity ledu
సారీ బ్రదర్ నా మొబైల్ అంత క్వాలిటీది కాదు కొంచెం అడ్జస్ట్ ఉంది ప్లీజ్ కంటెంట్ అయితే చాలా బాగుంటది థాంక్యూ థాంక్యూ
Super
చెస్ట్ సైజు44 ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి షోల్డర్ తీసుకోవాలి
ప్లీజ్ చెప్పండి అన్నయ్య
మీరు బాగా చెబుతున్నారు కానీ షాల్డర్ తీసుకోవడం కోసం ముందుకు 3ఇంచీలు తీస్తున్నారు కదా చిన్న సైజ్ వాళ్ళకి ఎంత తీసుకోవాలి కొంచం వివరంగా చెప్పండి
గురువు గారు బ్లౌజ్ కుట్టి న తర్వాత కస్టమర్ బ్లౌజ్ ఏసుకి ఎలా ఉంటుందో మాకు ఒక వీడియో పెట్టండి అప్పుడు ఇలా అడిగారని ఏమనుకుంద్దు కటింగ్ నెంబర్ వన్ అని మీదోరా అందరికీ తెలిసింది