- 101
- 97 120
varahi entertainment channel
เข้าร่วมเมื่อ 1 ต.ค. 2020
కంప్యూటర్ వర్క్ బ్లౌజ్,37,39,35, కొలతలతో, బ్లౌజ్ కటింగ్, నేర్చుకునే వాళ్లకు ఈజీ మెథడ్,
కంప్యూటర్ వర్క్ బ్లౌజ్,37,39,35, కొలతలతో, బ్లౌజ్ కటింగ్, నేర్చుకునే వాళ్లకు ఈజీ మెథడ్,
มุมมอง: 50
วีดีโอ
హెవీచెస్ట్# స్ట్రైట్ కటింగ్ #41,46.41.ఈ మెజర్మెంట్స్ తో షోల్డర్స్ జారకుండా 4 డాట్స్ తో బ్లౌజ్ కటింగ్
มุมมอง 11811 ชั่วโมงที่ผ่านมา
హెవీచెస్ట్# స్ట్రైట్ కటింగ్ #41,46.41.ఈ మెజర్మెంట్స్ తో షోల్డర్స్ జారకుండా 4 డాట్స్ తో బ్లౌజ్ కటింగ్
మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్# మీడియం సైజ్ #నేర్చుకునే వాళ్లకు ఈజీ మెథడ్//
มุมมอง 3124 ชั่วโมงที่ผ่านมา
మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్# మీడియం సైజ్ #నేర్చుకునే వాళ్లకు ఈజీ మెథడ్//
డీప్ నెక్ లు #బ్రాడ్ నెక్కు #2/2 బ్లౌజ్// ఆది బ్లౌజ్ తో /కటింగ్ చేసే విధానాన్ని క్లియర్గా చూపిస్తాను
มุมมอง 1.3K7 ชั่วโมงที่ผ่านมา
డీప్ నెక్ లు #బ్రాడ్ నెక్కు #2/2 బ్లౌజ్// ఆది బ్లౌజ్ తో /కటింగ్ చేసే విధానాన్ని క్లియర్గా చూపిస్తాను
పెద్ద వయసు (70 ఇయర్స్)ఉన్న వాళ్ళ# బ్లౌజ్ కటింగ్ #నెక్ డీప్ 6: బ్యాక్ 6 ;ఆది బ్లౌజ్ తో బ్లౌజ్ కటింగ్.
มุมมอง 5357 ชั่วโมงที่ผ่านมา
పెద్ద వయసు (70 ఇయర్స్)ఉన్న వాళ్ళ# బ్లౌజ్ కటింగ్ #నెక్ డీప్ 6: బ్యాక్ 6 ;ఆది బ్లౌజ్ తో బ్లౌజ్ కటింగ్.
transgender# blouse //41,43,36,//pedha, size,#broad neck //deep neck// blouse cutting ✂️@
มุมมอง 2787 ชั่วโมงที่ผ่านมา
transgender# blouse //41,43,36,//pedha, size,#broad neck //deep neck// blouse cutting ✂️@
సోలార్ జారకుండా# బ్లౌజ్ కటింగ్#38,38,34, కొలతలతో/నేర్చుకునే వాళ్లకు ఈజీ మెథడ్//
มุมมอง 2279 ชั่วโมงที่ผ่านมา
సోలార్ జారకుండా# బ్లౌజ్ కటింగ్#38,38,34, కొలతలతో/నేర్చుకునే వాళ్లకు ఈజీ మెథడ్//
సోలార్ జారకుండా# బ్లౌజ్ కటింగ్ చేసే విధానాన్ని క్లియర్ కట్ గా// మీకు చూపించే ప్రయత్నం చేస్తాను//
มุมมอง 1.1K9 ชั่วโมงที่ผ่านมา
సోలార్ జారకుండా# బ్లౌజ్ కటింగ్ చేసే విధానాన్ని క్లియర్ కట్ గా// మీకు చూపించే ప్రయత్నం చేస్తాను//
పెద్ద వయసు ఉన్న వాళ్ళకి#అంటే ముసలి వాళ్లకి#లోపలి లంగా ఎలా కట్ చేయాలో //ఈజీ మెథడ్ లో చూపిస్తాను#
มุมมอง 8712 ชั่วโมงที่ผ่านมา
పెద్ద వయసు ఉన్న వాళ్ళకి#అంటే ముసలి వాళ్లకి#లోపలి లంగా ఎలా కట్ చేయాలో //ఈజీ మెథడ్ లో చూపిస్తాను#
షోల్డర్స్ జారకుండా# బ్లౌజ్ కటింగ్//మీడియం సైజ్ /బ్లౌజ్ కటింగ్ //నేర్చుకునే వాళ్లకు ఈజీ మెథడ్...#
มุมมอง 78614 ชั่วโมงที่ผ่านมา
షోల్డర్స్ జారకుండా# బ్లౌజ్ కటింగ్//మీడియం సైజ్ /బ్లౌజ్ కటింగ్ //నేర్చుకునే వాళ్లకు ఈజీ మెథడ్...#
కాలర్ నెక్# డ్రెస్ కటింగ్// ఈజీ మెథడ్//నేర్చుకునే వాళ్ళకి సులభమైన పద్ధతి ఇది //...
มุมมอง 40916 ชั่วโมงที่ผ่านมา
కాలర్ నెక్# డ్రెస్ కటింగ్// ఈజీ మెథడ్//నేర్చుకునే వాళ్ళకి సులభమైనపద్ధతి ఇది //...
షోల్డర్స్ జారకుండా# డ్రెస్ కటింగ్, 25 ఇయర్స్ అనుభవం// నేర్చుకునే వాళ్ళకి ఈజీ మెథడ్#
มุมมอง 72016 ชั่วโมงที่ผ่านมา
షోల్డర్స్ జారకుండా# డ్రెస్ కటింగ్, 25 ఇయర్స్ అనుభవం// నేర్చుకునే వాళ్ళకి ఈజీ మెథడ్#
డ్రెస్ స్టిచ్చింగ్ # రెడీమేడ్ నెక్ వచ్చిన డ్రెస్ ఎలా స్టిచ్ చేయాలో నేర్పించే ప్రయత్నం అయితే చేస్తాను
มุมมอง 9419 ชั่วโมงที่ผ่านมา
డ్రెస్ స్టిచ్చింగ్ # రెడీమేడ్ నెక్ వచ్చిన డ్రెస్ ఎలా స్టిచ్ చేయాలో నేర్పించే ప్రయత్నం అయితే చేస్తాను
ప్రిన్స్ కట్ బ్లౌజ్ #బ్యాక్ ఓపెన్, పాట్ నెక్# చిన్న సైజు బ్లౌజ్ స్టిచ్చింగ్//
มุมมอง 20521 ชั่วโมงที่ผ่านมา
ప్రిన్స్ కట్ బ్లౌజ్ #బ్యాక్ ఓపెన్, పాట్ నెక్# చిన్న సైజు బ్లౌజ్ స్టిచ్చింగ్//
ప్రిన్స్ కట్# బ్యాక్ ఓపెన్# పాట్ నెక్ కటింగ్# చిన్న సైజు బ్లౌజ్# కట్ చేసి చూపిస్తాను#
มุมมอง 87914 วันที่ผ่านมา
ప్రిన్స్ కట్# బ్యాక్ ఓపెన్# పాట్ నెక్ కటింగ్# చిన్న సైజు బ్లౌజ్# కట్ చేసి చూపిస్తాను#
సారీతో# లాంగ్ ఫ్రాక్# ఎలా కుట్టాలో క్లియర్ గా చూపిస్తాను# నేర్చుకునే వాళ్లకు ఈజీ మెథడ్#
มุมมอง 15814 วันที่ผ่านมา
సారీతో# లాంగ్ ఫ్రాక్# ఎలా కుట్టాలో క్లియర్ గా చూపిస్తాను# నేర్చుకునే వాళ్లకు ఈజీ మెథడ్#
బోట్ నెక్# పాట్ నెక్# మగ్గం వర్క్# బ్యాక్# ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను#tq
มุมมอง 11814 วันที่ผ่านมา
బోట్ నెక్# పాట్ నెక్# మగ్గం వర్క్# బ్యాక్# ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను#tq
పంజాబీ డ్రెస్ కటింగ్# చిన్న సైజ్ #సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను వీడియోస్ స్కిప్ చేయకుండాచూడండి
มุมมอง 39421 วันที่ผ่านมา
పంజాబీ డ్రెస్ కటింగ్# చిన్న సైజ్ #సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను వీడియోస్ స్కిప్ చేయకుండాచూడండి
షేప్ బ్లౌజ్ కటింగ్#ఆంటీస్ కి #ఎలా కట్ చేయాలి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్లకి #38,38,32 ఈ కొలతల తో కటింగ్#
มุมมอง 1.7Kหลายเดือนก่อน
షేప్ బ్లౌజ్ కటింగ్#ఆంటీస్ కి #ఎలా కట్ చేయాలి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్లకి #38,38,32 ఈ కొలతల తో కటింగ్#
ఆంటీస్ బ్లౌజ్ కటింగ్ 38,40,36 ఎలా కట్ చేయాలో క్లియర్ గా చూస్తాను నేర్చుకునే వాళ్లకు ఈజీ మెథడ్ కటింగ్
มุมมอง 3.4Kหลายเดือนก่อน
ఆంటీస్ బ్లౌజ్ కటింగ్ 38,40,36 ఎలా కట్ చేయాలో క్లియర్ గా చూస్తాను నేర్చుకునే వాళ్లకు ఈజీ మెథడ్ కటింగ్
ప్రిన్స్ కట్ బ్లౌజ్#25 సంవత్సరాల అనుభవంతో#బ్యాక్ ఓపెన్#ప్యాడ్స్ ఫిట్టింగ్#కటింగ్ చేసి చూస్తాను#
มุมมอง 1.5Kหลายเดือนก่อน
ప్రిన్స్ కట్ బ్లౌజ్#25 సంవత్సరాల అనుభవంతో#బ్యాక్ ఓపెన్#ప్యాడ్స్ ఫిట్టింగ్#కటింగ్ చేసి చూస్తాను#
ప్రిన్స్ కట్ బ్లౌజ్#బ్యాక్ ఓపెన్#స్టిచ్చింగ్#ప్యాడింగ్#వేసి#స్టిచ్చింగ్ చేసే విధానాన్ని #నేర్చుకోండి
มุมมอง 1.1Kหลายเดือนก่อน
ప్రిన్స్ కట్ బ్లౌజ్#బ్యాక్ ఓపెన్#స్టిచ్చింగ్#ప్యాడింగ్#వేసి#స్టిచ్చింగ్ చేసే విధానాన్ని #నేర్చుకోండి
బ్లౌజ్ స్టిచ్చింగ్#పల్చటి క్లాత్ కి# పైపింగ్ కనిపించకుండా #లోడింగ్ చేసే విధానo చూపిస్తాను#
มุมมอง 664หลายเดือนก่อน
బ్లౌజ్ స్టిచ్చింగ్#పల్చటి క్లాత్ కి# పైపింగ్ కనిపించకుండా #లోడింగ్ చేసే విధానo చూపిస్తాను#
బోట్ నెక్ బ్యాక్ మోడల్ #బ్లౌజ్ స్టిచ్చింగ్ #ఫోటోలు ఎలా ఉందో అలాగా# స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను #
มุมมอง 339หลายเดือนก่อน
బోట్ నెక్ బ్యాక్ మోడల్ #బ్లౌజ్ స్టిచ్చింగ్ #ఫోటోలు ఎలా ఉందో అలాగా# స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను #
బోట్ నెక్ బ్లౌజ్# బ్యాక్ మోడల్ నెక్ #బుట్ట హ్యాండ్స్ #స్టిచ్చింగ్#ఎలా తయారు చేయాలో చూపిస్తాను# tq
มุมมอง 1.1Kหลายเดือนก่อน
బోట్ నెక్ బ్లౌజ్# బ్యాక్ మోడల్ నెక్ #బుట్ట హ్యాండ్స్ #స్టిచ్చింగ్#ఎలా తయారు చేయాలో చూపిస్తాను# tq
25 సంవత్సరాల అనుభవంతో #ఆది బ్లౌజ్ తో#కటింగ్ చేసే విధానాన్ని#నేర్చుకునేవాళ్లకుఈజీ మెథడ్ లో#చూపిస్థను#
มุมมอง 4Kหลายเดือนก่อน
25 సంవత్సరాల అనుభవంతో #ఆది బ్లౌజ్ తో#కటింగ్ చేసే విధానాన్ని#నేర్చుకునేవాళ్లకుఈజీ మెథడ్ లో#చూపిస్థను#
గేమ్ చెంజర్ #లక్నో# ట్రైలర్ రిలీజ్#monetization #video
มุมมอง 221หลายเดือนก่อน
గేమ్ చెంజర్ #లక్నో# ట్రైలర్ రిలీజ్#monetization #video
42 పాయింట్ చెస్ట్#35 వేస్ట్#ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ #ఫ్రంట్ పార్ట్ కటింగ్ #తప్పకుండా#చూసి నేర్చుకోండి#
มุมมอง 796หลายเดือนก่อน
42 పాయింట్ చెస్ట్#35 వేస్ట్#ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ #ఫ్రంట్ పార్ట్ కటింగ్ #తప్పకుండా#చూసి నేర్చుకోండి#
38,42,35, ప్రిన్స్ కట్ బ్లౌజ్ #బోట్ నెక్ #బ్యాక్ // హ్యాండ్ //షోల్డర్// బోట్ నెక్// బ్లౌజ్ కటింగ్ #
มุมมอง 686หลายเดือนก่อน
38,42,35, ప్రిన్స్ కట్ బ్లౌజ్ #బోట్ నెక్ #బ్యాక్ // హ్యాండ్ //షోల్డర్// బోట్ నెక్// బ్లౌజ్ కటింగ్ #
44 పాయింట్ చెస్ట్#పెద్ద సైజు బ్లౌజ్#ఫ్రెంట్ పార్ట్#కట్ చేసే విధానాన్ని#మీకు క్లియర్ కట్టుగా చూస్తాను
มุมมอง 1Kหลายเดือนก่อน
44 పాయింట్ చెస్ట్#పెద్ద సైజు బ్లౌజ్#ఫ్రెంట్ పార్ట్#కట్ చేసే విధానాన్ని#మీకు క్లియర్ కట్టుగా చూస్తాను
Aram down yantha patali anadhi artham kalathu pl explain sir
Vipu bagamu piki lesthudhi andhuvalla
Sir 3inches evarikina saripotunda please cheppandi
ఐ చెస్ట్ 32,33,34,35,36,37,38వరకు 3 ఇంచలు పెట్టాలి39,40,41,42,43,44,45,46వరకు 3.5 ఇంచాలు పెట్టాలి tq
Thank you sir
Hands chala lavu vunna vallaku emaina changes cheyala.
అవసరం లేదు
Hevey chest chethulu lavu vunte emaina changes chesukovala
High chest43 middle chest 44 arm round 22 hand round pina 19 inches elbow dhaggara 16 inches size kuttanu brother hand ekkatledhu valla ki naa mostake ardhamavtledhu .e okka blouse sarigga raledhu naaku mee method lo vere blouses anni bhaga set ayyayi
43 upper chest vallaki 3.5 pedthe 7.25 vadthundhi appudu shoulder 1/4 inch thagginchala.1/2 inch thagginchala.meeru oka vedeo lo 1/4 inch oka vedeo lo 1/2 inch annaytu chepthunnaru brodher.idhi size ni bhatti vuntundha.explain cheyandi brother
@@RajiniBeeravelly మెజర్మెంట్స్ ఒకసారి పెట్టండి మీరు మెజర్మెంట్స్ తీసుకున్నారా ఆది బ్లౌజ్ ఫాలో అయ్యారా మెజర్మెంట్స్ ఒక్కసారి పెట్టండి నేను కట్ చేసి చూపిస్తాను అలా ఫాలో అవ్వండి థాంక్యూ ఓకే
అసలు ప్రాబ్లం ఏంటి జస్ట్ హాండ్స్ ప్రాబ్లం ఏంటి అసలు కరెక్ట్ గా క్లియర్గా ఎక్స్ప్లైన్ చేయండి సొల్యూషన్ చెప్తా నేను
High chest 43, point chest 44, waist 40.4,arm round 22 ,hands for elbow Pina 9.5 kindha 8.e measurements brother
Measurements theesukunnanu brother
Arm round tight avthundhi free ga ekkatledhu
Super sir
Shoulder. Jarakunda. Cheyppi nandhuku. Chala thanks sir
Hi sir. Mi videos chusi nenu stritching nerchukoni per month 30,000 Rs sampadisthunanu andi. Thanq sir miru ilage videos chesthu vundali malanti learning stage vaari kosam
@@chinnibaahulya604 వెరీ గుడ్
బ్యాక్ లెన్త్ 17 ఇంచెస్. షోల్డర్ 16.చెస్ట్ 40.మిడిల్ చెస్ట్ 44.వేస్ట్ 36.అర్మలూజ్ 18.హ్యాండ్ లెన్త్ 10.బ్యాక్ నెక్ deep 10.front deep 6.క్రాస్ కట్ blouse చెప్పండి pls
@@korlapatisvdurga6766 వీడియో పెట్టాను చూడండి వన్ ఇంచ్ అటు ఇటుగా ఉంటది
@@korlapatisvdurga6766దీని ప్రకారం మార్చుకొని కట్ చేయడానికి ట్రై చేయండి, ఎక్స్లెంట్గా బ్లౌజ్ వస్తుంది ..tq
బాబు మిరు చాల speed గ చేపడుతున్న రు నిదానం గ చేపితే బాగుంటుంది please
వేరే వీడియోస్ స్లోగా పెడతాను చూడండి మంచి వీడియో బ్లౌజ్ కటింగ్
సూపర్ 👌
Thank you brother chala clear ga chepparu.blouse ki dots ela pettali arm round dhaggara ye size valla ki entha pettalo explain cheyandi
Arm down yela tisukovalo clearga cheppandi annaiah
సార్ ముందుభాగం డీపు నెక్ ప్రీన్స్ కట్.వేనుకబోట్ నెక్ హొలు ఏలా కటిఝగుఛేయాలోపేటండి
Chalabaga. chupincharu bujji.
Blouse kaina dress kaina fitting Ela cheyali brother
Fitting appudu front back arm round koluchukovala
S సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా
అన్నయ్య అన్ని చోట్ల దగ్గరికి ఆయిల్ సప్లై అవుతుంది కానీ సెటిల్ దగ్గరికి రావడం లేదు మీరు ఒక వీడియో తీసి పెట్టరా ప్లీజ్ అన్నయ్య
మెకానిక్ దగ్గరకు తీసుకొని వెళ్ళాలి
Annayya Jack F4 mission settle dagara dry ga avutudi oil supply avadam ledu adukani chepava annayya please sattle dagara sound koda vatsudi chepu annayya please
@@LaxmiHanvika-c5n అమ్మ మీరు లేటుచెయ్యకుండా మెకానిక్ దగ్గరకు తీసుకొని వెళ్ళాలి ఆయిల్ పైప్ లైన్ ఆగిపోయింది ఆయిల్ సప్లై అవ్వట్లేదు అందుకని సౌండ్ వస్తుంది మిషన్ స్ట్రక్ అయిపోతుంది మీరు తొరగా తీసుకెళ్ళండి మెకానిక్ దగ్గరకు ఓకే
Chala bagundhii😊
super explanation annaiah
Nice brother halter neck blouse cutting choopinchata
కొలతలు బ్లౌజ్ కటింగ్ చెప్పండి
Camera sarigga pettukotledhu vedeo proper ga ratledhu last video idhi check chesukondi
@@RajiniBeeravelly నెక్స్ట్ టైం ఆ తప్పు లేకుండా చూసుకుంటాను
Anna adhi blouse nunchi high chest measurement ela teesukovali
Good morning brother . screen antha chinna ga vasthindhi brother check cheyandi
Sir anni sizulaki chest linelo 3 inches pettaala
Veelaithe upper chest point chest 4 or 5 inches difference vunna valla dress cutting choopinchandi brother
బ్రదర్ మంచి ప్రశ్న వేశారు, ఐ జస్ట్ కి పాయింట్ చెస్ట్ కి డిఫరెంట్ 4,5 ఇంచెస్ ఉంటే కంపల్సరీ సంక డాట్ ఒకటి సైడ్ డాట్ , వేసుకోవాలి,మనం బ్లౌజ్ కు పెట్టినట్టు పెట్టలేము కదా, అందుకని సైడ్ డాట్ రూపంలో డాట్ పెట్టుకుంటే బాగుంటుంది, నేను అది కూడా కటింగ్ చేసి చూపిస్తాను, మీకు క్లియర్ గా ఒక వీడియో చేస్తాను ,మీకోసం ఎందుకంటే మీరు కరెక్ట్ గా నా ఛానల్ ఫాలో అవుతున్నారు కాబట్టి మీ కోసం నేను వీడియో చేస్తాను, కంపల్సరీ సైడ్ డాట్ వేసుకోవాలి, ఐడియా ఉందా మీకు ,సైడ్ డాట్ అంటే పంజాబీ డ్రెస్ కి సైడ్ డాట్, సంక డాటు, బ్యాక్ డాట్, కూడా పట్టుకుంటే మనకి ఆ లూస్ చెస్ట్ కనేది తీసుకుంటది , స్టమక్కున్న వాళ్ళకి, నువ్వు బ్యాక్ డాట్ పెట్టుకున్నా కొంచెం లూస్ పెట్టుకో, సరిపోతుంది , స్టమక్ తెలియకుండా ఉంటది ,ఆ బ్యాక్ డాట్ ఎంటంటే , మనకు ఎంత కావాలో అంత లూజ్ ఇస్తేనే కదా డ్రెస్సెస్ కుదురుతాయి. జాకెట్ లాగా ఫిట్టింగ్ వస్తుంది ,చాలా బాగుంటుంది, ఈ మెత్తల్ ఫాలో అవ్వండి ,ఓకేనా సైడ్ డాట్ పెట్టుకునేటప్పుడు వన్ ఇంచ్ ఫ్రంట్ పొడవు పెట్టుకోవాలి. బ్యాక్ మీద 1 in పొడవు పెట్టుకుంటే సరిపోతుంది,tq
Thank you for reply brother
Thank you brother.mee vedeos chala use avthunnay maaku .
Coller neck kurthi cutting and stiching video cheyand sir
Necks cutting clearity cheppandi
అన్నా దయచేసి పార్టీ సైజు వాళ్లకి ఎంత క్లాత్ తీసుకుంటావు ఒక్కసారి చెప్పవా
వన్ మీటర్
Super brother e method lo try chesanu chala bhaga vachindhi.thank you so much.alage dress measurements tho cheppara upper chest chest ki 4 or 5"difference vunnavallaku neet ga ravtledhu tips cheppandi brother.
@@RajiniBeeravelly డ్రెస్ కి బ్లౌజ్ కి పెట్టినట్టు సైడ్ డాట్లు ,బ్యాక్ డాట్లు, 1 ఇంచ్, డాట్ వేసుకోవాలి, ఫ్రెంటు వన్ ఇంచ్ బ్యాక్ మీద ఎగస్ట్రా కట్ చేసుకోవాలి ,ఎందుకంటే సైడ్ డాట్లు వేస్తాం కదా అప్పుడు టాపు లూస్ తీసుకోవడం వల్ల దానికి కావలసిన డాట్ పడతాం కదా ,దాని తాలూకా క్లాత్ మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలన్న మాట, ఓకేనా బ్రదర్ థాంక్యూ ఈ మెథడ్ ఆలోచించండి చాలా చక్కగా డ్రెస్ ఫిటింగ్ వస్తుంది
@@bujjibabu9999koncham confused ga vundhi dress kudhirithe vedeo pettandi brother.thanks for reply
సూపర్ anna
Hii Anna sholdar batti jaketu alla katting cheyali cheppara.
Nice sir
Anna normal blouse stiching video petandi
@@kalyangameryt2682 ఒకే TQ గుడ్
38 upper chest vunte arm round 8.5 antunnaru khadha idhi evarikaina set avthundha person person ki different vuntundha
మంచి ప్రశ్న అడిగారు మీరు అడిగింది కరెక్టే డౌట్ కానీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడే హ్యాండ్స్ కొంతమందికి సన్నగా ఉంటే కొంతమందికి లావుగా ఉంటాయి ఎగ్జాంపుల్ , చెస్ట్ ఎక్కువ ఉండి హ్యాండ్స్ తక్కువ ఉండొచ్చు, హాండ్స్ ఎక్కువ ఉండి చేస్ట్ ఎక్కువ వుండవచ్చు మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు కరెక్టుగా తీసుకోవాలి థాంక్యూ
Thank you
Hand cutting super sir
చాలా బాగుంది కదా ట్రై చేసి చూడండి
Chest 36 back deep and broad neck back nots lekunda back deep 10 and off blouse cutting chupichandi
తప్పకుండా బ్రదర్ తప్పకుండా
Front part ardham kaledu
అర్థం అవటానికి టైం పడుతుంది మీకు అర్థమయ్యేంతవరకు మళ్ళీ మళ్ళీ చూడండి అర్థమవుతుంది
Sir frent part koncham clear ga cheptara shoulder dhaggara confused vundhi
ఈ మెథడ్ మీకు అర్థమవటానికి టైం పడుతుంది వీడియో మళ్లీ మళ్లీ చూడండి కొత్త మెథడ్ ఈ మెథడ్ లో ట్రై చేయండి చాలా బాగుంటుంది
Sir long blouse cutting chyandi
Ok
Sir MI cutting simple method Chalayan baggunae ❤
Ok thank you
మీరు చెప్పినది అర్థం అవ్వడం లేదు
అర్థం చేసుకోండి ఈ మెథడ్ కటింగ్ చాలా బాగుంటుంది మీరు రెగ్యులర్ కటింగ్ చూసి ఉంటారు దానికి దీనికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఫిట్టింగ్ బాగుంటుందిఅదిరిపోద్ది ట్రై చెయ్ ట్రై చేయండి ఫిట్టింగ్ బాగుంటుంది పర్లేదు వర్క్ వచ్చినంత వరకు ప్రాక్టీస్ ఎంత చూస్తే అంత అనుభవము వస్తది ఎంత కుడితే అంత అను భావము ,ఓకేనా ,అనుభవం మెయిన్ ఇంపార్టెంట్
Annaya Baga ardhamindhi hand lothu entha size ki entha thisukovali, àa size entha thisukovali chepthu video cheyandi annaya
ముప్పావు ఇంచెస్ ఏ సైజు వారికైనా మాక్సిమం సరిపోతుంది
Anna hand lothu entha pettaru ee bluose ki entha pettali
Annaya video pedhaga una parva ledhu clarity ga chepandi biginars chalamandhi untaru malli ardham kaka douts adugutharu
Bhavuntainai sir Mee vedeos Mee method lo blouse cutchesanu inka stitch cheyaledhu.chesaka feedback isthanu.regular ga pettandi sir vedeos