Sir...వైజాగ్ లో...ఒక పంచాయతీ పరిధిలో...ఒక agricultural land owners వారి వ్యవసాయ భూమిని "Plots" గా విభజించి వాటికి 20 అడుగుల బీట్ రోడ్లు వేసి (గజాల లెక్కల్లో ) అమ్ముతున్నారు. Lay out కి పేరు ఏమీ పేట్టలేదు. అయితే ఊరిలోని మెయిన్ road నుండి lay out కి approach road ఉంది! లోపల plots గా విభజించిన 20" BT రోడ్లు కూడా ఉన్నాయి. Layout చూసే దానికి బాగానే ఉంది. అయితే 1) NALA.. .2) open place... 3) 30 అడుగుల BT road (20" లే ఉంది) 4) డ్రైనేజీ &electrical lines కి ఖాళీలు... ఇవే్మీ లేకుండా... కేవలం.... ఆ వ్యవసాయ భూమ మొత్తాన్ని... Lay out రూవు రేఖలతో గజాలుగా విభజించి plots గా చేసి అమ్ముతున్నారు. Layout వేసిన వ్యవసాయ భూమి owners వారు చెప్పేదేంటంటే.... "అవన్న"చేసి అమ్మితే మీకు మేము చెప్పినరేటుకి రెట్టింపు చేసి అమ్మాలి... అంత value మీకు ఒకే సారి చెల్లించడం కష్ట మవుతుంది కాబట్టి... మీ దగ్గర amount ఉన్నప్పుడు... 1)NALA ఫీజు...2)LRS కట్టుకోండి... అది మీకు easy గా ఉంటుంది" అని సలహా ఇచ్చారు. వారు చెప్పినట్టు మాకు easy money steps గా ఉంటుంది కాబట్టి.... వారు విభజించిన వ్యవసాయ భూమి లోని plot ని single గా "ఒకటి " కొనుక్కుంటే... మిగతా NALA & LRS లు మేము తర్వాత కట్టుకోవచ్చా!!?? Roads విషయంలో వారు చెప్పేదేంటంటే .... GP లేఔట్స్ కి 30అడుగుల రోడ్లు అవసరంలేదు.ఒక vehical వెళ్లేలా 20 అడుగుల రోడ్లు ఉంటే చాలని చెప్తున్నారు...!! మేము అక్కడి plot తీసుకోవచ్చా? ఆ layout లోని మా single plot కి మాత్రం మేము NALA & LRS కట్టుకోవచ్చా!!?? వారు విభజించిన plots కి మండల్ sub రిజిస్ట్రార్ ఆఫీసులో మా పేరుమీద రిజిస్టర్ అయ్యేంత వరకు హామీ ఇస్తున్నారు! Govt ఆఫీస్ లో ఇంతకు ముందు వారి వద్ద తీసుకొన్నవారికి వారి plots అలా rigister అవుతున్నాయి అని కూడా చెప్తున్నారు.. అప్పుడు మేమూ వారి layout లో single గా ఒక plot తీసుకోవచ్చా. NALA & LRS లు మా plot వరకూ చేయించుకోవచ్చా!!?? దయచేసి జవాబు ఇవ్వండి 🙏🙏🙏
Hai sir, Sir, Agriculture land nu Nala ga convert cheyadaniki. Agriculture land ku road vundala. Agriculture land ku road ledhu nala ga convert cheyavacha? Please reply evvandi Please
Sir Naku agriculture land non agriculture conversion chysanu tax@5% pay chysanu RDO LETTER ECHARU EPUDU NANU COMMERCIAL GA USE CHYSUKOVACHAA LYKA TAXES AMINA PAY CHYALA MADI PANCHYATI
Sir గత 18 సం. ల క్రితం మా నాన్న గారు వ్యవసాయ భూమిలో 6 సెంట్ ల భూమిని గజాలు(286) గా మార్చి రిజిస్ట్రేషన్ చేయించారు. నేను ఈ సైట్ లో హౌస్ కట్టాలని అనుకుంటున్నాను. ఈ site ను convertion ఎలా చేయించాలి? దయచేసి తెలుపగలరు
Sir నమస్తే నేను 10 సెంట్స్ agriculture land ni register చేయించాను sir adi sub registrar చదరపు గజాల ల్లో చేశారు చేసేటప్పుడు హౌజ్ సైట్స్ దానితో నాకు register చేయించారు sir aithe ఇప్పుడు land conversation చేయడానికి వెళితే వాళ్ళు register చేసిన దానికి వెల్యూ కడుతున్నారు అదే మేము land velue crifcate sub registrar office నుండి తీసుకోచ్చాను కానీ దీనికి చలన కట్టడం లేదు sir plz help me sir
Sir ma prajanma Survey okaty avvadam valla atanu Land conversation chysadu Kani mamu chyalydu Vadu chysadu kabati Ma agriculture land Gajalo Mari poeimdi Amtunaru Epudu conversation ki apply chysty Gazalu paychyamantunaru Epudu mamu maa agriculture land nu conversation chyali amty ala Ghajalo katali amty maa valla kadu sir Atanu 1/2acar ki 40000 thousand chysadu Kani ghazalo pay chyali amty amount chala yakuva avutumdi Reply evvandi
Very useful information sir...
Please do more videos sir..🎉
Good information given sir...hats off to you
Sir...వైజాగ్ లో...ఒక పంచాయతీ
పరిధిలో...ఒక agricultural land owners వారి వ్యవసాయ భూమిని
"Plots" గా విభజించి వాటికి 20 అడుగుల బీట్ రోడ్లు వేసి (గజాల లెక్కల్లో ) అమ్ముతున్నారు. Lay out కి పేరు ఏమీ పేట్టలేదు. అయితే ఊరిలోని మెయిన్ road నుండి lay out కి approach road ఉంది!
లోపల plots గా విభజించిన 20" BT రోడ్లు కూడా ఉన్నాయి.
Layout చూసే దానికి బాగానే ఉంది. అయితే
1) NALA.. .2) open place...
3) 30 అడుగుల BT road (20" లే ఉంది)
4) డ్రైనేజీ &electrical lines కి ఖాళీలు...
ఇవే్మీ లేకుండా... కేవలం.... ఆ వ్యవసాయ భూమ మొత్తాన్ని... Lay out రూవు రేఖలతో గజాలుగా విభజించి plots గా చేసి అమ్ముతున్నారు. Layout వేసిన
వ్యవసాయ భూమి owners వారు చెప్పేదేంటంటే....
"అవన్న"చేసి అమ్మితే మీకు మేము చెప్పినరేటుకి రెట్టింపు చేసి అమ్మాలి...
అంత value మీకు ఒకే సారి చెల్లించడం
కష్ట మవుతుంది కాబట్టి... మీ దగ్గర amount ఉన్నప్పుడు...
1)NALA ఫీజు...2)LRS కట్టుకోండి...
అది మీకు easy గా ఉంటుంది" అని సలహా ఇచ్చారు. వారు చెప్పినట్టు మాకు easy money steps గా ఉంటుంది కాబట్టి.... వారు విభజించిన వ్యవసాయ భూమి లోని plot ని single గా "ఒకటి "
కొనుక్కుంటే... మిగతా NALA & LRS లు మేము తర్వాత కట్టుకోవచ్చా!!??
Roads విషయంలో వారు చెప్పేదేంటంటే ....
GP లేఔట్స్ కి 30అడుగుల రోడ్లు అవసరంలేదు.ఒక vehical వెళ్లేలా 20 అడుగుల రోడ్లు ఉంటే చాలని చెప్తున్నారు...!!
మేము అక్కడి plot తీసుకోవచ్చా?
ఆ layout లోని మా single plot కి మాత్రం
మేము NALA & LRS కట్టుకోవచ్చా!!??
వారు విభజించిన plots కి మండల్ sub రిజిస్ట్రార్ ఆఫీసులో మా పేరుమీద రిజిస్టర్ అయ్యేంత వరకు హామీ ఇస్తున్నారు! Govt ఆఫీస్ లో ఇంతకు ముందు వారి వద్ద తీసుకొన్నవారికి వారి plots అలా rigister అవుతున్నాయి అని కూడా చెప్తున్నారు.. అప్పుడు మేమూ వారి layout లో single గా ఒక plot తీసుకోవచ్చా. NALA & LRS లు మా plot వరకూ చేయించుకోవచ్చా!!??
దయచేసి జవాబు ఇవ్వండి 🙏🙏🙏
Call me 7730916459
కాల్ 7730916459
Hai sir,
Sir, Agriculture land nu Nala ga convert cheyadaniki. Agriculture land ku road vundala.
Agriculture land ku road ledhu nala ga convert cheyavacha?
Please reply evvandi
Please
Hi Sir
Land conversion certificate individual one plots ki teaskogalama ( layouts lo total 8 plots unai) ?
8 plots okkata certificate vunttudi call me
7730916459
Land conversion proceedings online లో down load చేయడం ఎలా? సార్
Sir, thanku....
Sir Naku agriculture land non agriculture conversion chysanu tax@5% pay chysanu
RDO LETTER ECHARU
EPUDU NANU COMMERCIAL GA USE CHYSUKOVACHAA LYKA TAXES AMINA PAY CHYALA
MADI PANCHYATI
కాల్ 7730916459
Aplo oka ekaraku entha kharchu vastundisir.
Sir,
Panchaythi lo vuna plot ne konavach, assurance vundali anta a documents check chusukovali
Sir గత 18 సం. ల క్రితం మా నాన్న గారు వ్యవసాయ భూమిలో 6 సెంట్ ల భూమిని గజాలు(286) గా మార్చి రిజిస్ట్రేషన్ చేయించారు. నేను ఈ సైట్ లో హౌస్ కట్టాలని అనుకుంటున్నాను. ఈ site ను convertion ఎలా చేయించాలి? దయచేసి తెలుపగలరు
Call me 7730916459
Mee contact number ivvandi
Sir bank lo nala conversation ki amount pay cheysam.. Pay cheysina slip saripothunda leyka conversation certificate compulsory na..
Certificat impart
Sir నమస్తే నేను 10 సెంట్స్ agriculture land ni register చేయించాను sir adi sub registrar చదరపు గజాల ల్లో చేశారు చేసేటప్పుడు హౌజ్ సైట్స్ దానితో నాకు register చేయించారు sir aithe ఇప్పుడు land conversation చేయడానికి వెళితే వాళ్ళు register చేసిన దానికి వెల్యూ కడుతున్నారు
అదే మేము land velue crifcate sub registrar office నుండి తీసుకోచ్చాను కానీ దీనికి చలన కట్టడం లేదు sir plz help me sir
కాల్ మీ 7730916459
Sir ma prajanma
Survey okaty avvadam valla atanu
Land conversation chysadu
Kani mamu chyalydu
Vadu chysadu kabati
Ma agriculture land
Gajalo Mari poeimdi
Amtunaru
Epudu conversation ki apply chysty
Gazalu paychyamantunaru
Epudu mamu maa agriculture land nu conversation chyali amty ala
Ghajalo katali amty maa valla kadu sir
Atanu 1/2acar ki 40000 thousand chysadu
Kani ghazalo pay chyali amty amount chala yakuva avutumdi
Reply evvandi
Call me 7730916459
Sir నమస్తే 10 సెంట్స్ లో 5 సెంట్స్ land conversation చేసుకోవచ్చా sir
చేయచ్చు
Nala conversation iaty sub division nomber marutunda
Maradu but cal me 7730916459
How to cancel Nala conversation in telangana pls tell the information
Call me 7730916459
Sir నాకు 286 గజాల సైట్ ఉంది. దానికి ల్యాండ్ convertion సర్టిఫికెట్ పొందడం ఎలా?
Call me 7730916459
Sir land conversion DS pending lo vundi
How to get NALA permission
Call 7730916459
Sir...sound quality ledu
Call me 7730916459
Sir i have 605 sqyard plot at patancheru can i apply for nala conversations.
No
పంచాయతీ లో ఉంటే నాలా కన్వరెక్షన్ అవసరం లేదు
605 Farm land conversation cheyalema, then wats the process.
కాల్ మీ 7730916459
Sir meeku cal cheyavachha
Call me 7730916459
Nala cancel yela chayali
Call me 7730916459
No subject. Waste