@@iamjayakrishna అది... కవి దూర్జటి పద్యం.. రాయల వారి సభలో పాడిన కవిత అది..... దాన్ని నువ్వు పెళ్లి సందడి.. రాఘవేద్ర రావు. అని తెలుగు పరువు తియ్యకు. సోదరా... కామెంట్ డిలేట్ చెయ్యి
lokam telisinollu kabatte pettalsina time lo pettaru bro video ni. andaru ee time ke tini free ga untaru. poddantha alasi solasina ee bathukulaku ee videolega oka aanandham.
ప్రసాద్ అన్న కమిటీ కుర్రోళ్ళు సినిమా చేసాడు... అన్నకీ మంచి పేరు రావాలి ఇంకా సినిమా లో మంచి క్యారక్టర్స్ చేయాలి అని అందరూ ప్రసాద్ అన్న కీ ఒక లైక్ వేసుకోండి >>>>;;;;;
అన్న ప్రతి ఎపిసోడ్ కూడా చాలా అంటే చాలా చాలా బాగుంది అండ్ కమిటీ కుర్రోళ్ళు సినిమాలో . చాలా బాగా చేసావ్ అన్న అట్లీస్ట్ నువ్వు ఉన్నావని ఆ సినిమా చూశాను సినిమా మాత్రం సూపర్ అన్న
Brahmanandam - Raviteja.... Kota - babu mohan.... Prasad - JDV Prasad... Ee combinations ... Na bhuto na bhavishyath...15:49 to 16:32 ... Adubutam asalu... Mee iddariki aa padyam tadabadakunda cheppinanduku 🙏 jai balayya Jai Prasad^2
ప్రసాద్ అన్న సూపర్ కామెడీ అన్న ఇలాగే మీరు కామెడీ చేసి మీరు విరాజిత గారు రెడ్డి గారు అందరూ కూడా ఆయురారోగ్యాలతో బాగుండాలి ఇలాగే నలుగురిని నవ్వుతూ నవ్విస్తూ కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి
Download FRND App: frndapp.onelink.me/Td7S/august2024romcom
Say subscription content new way
Anna wait cheyadam ma valla kadhu episodes koncham thondharaga resale cheyandi please 🙏
@@rajashekarkomatipally9822 anna geetha govindam malli vachinattundi
Bro me comedy timings valla stress relief motham potundhi bro
3:18
కడుపుబ్బ నవ్వుకునే ఎపిసోడ్... విరాజిత సూపర్... అందరూ ఘనాపాటిలే... Excellent...
ఆహా తెలుగు ఎంత చక్కగా వర్ధిల్లుతోందో....దేవరాయల సభ గుర్తుకొచ్చింది. చాలా చక్కగా ఉంది.
బాయ్య అదీ సభ కాదు i think it's from రాఘవేంద్ర రావు BA. గారి సినిమా లలో ఒకటి అయిన పెళ్లిసందడి,కథానాయకుడు శ్రీకాంత్ గారిది. First song ki ముందు వస్తది
@@iamjayakrishna అది... కవి దూర్జటి పద్యం..
రాయల వారి సభలో పాడిన కవిత అది.....
దాన్ని నువ్వు పెళ్లి సందడి.. రాఘవేద్ర రావు. అని
తెలుగు పరువు తియ్యకు. సోదరా...
కామెంట్ డిలేట్ చెయ్యి
Avunu andi aaditya369 movie lo scene@@ramesh7608
@@ramesh7608 th-cam.com/video/OkMGuGw9VLA/w-d-xo.htmlsi=HNe0xK5vzWpN28Th
@@ramesh7608 yes soory edo patha movie lo vinna adi aditya 369 .
ఈ ఎపిసోడ్ కొత్తగా అనిపించింది.....,
శ్వేత గారి పంచ్ డైలాగ్స్ సూపర్.....👍👍👍
Super script with beautiful తెలుగువాడికే సొంతమైన పద్యం తో good touch👍🏻👍🏻👍🏻
కడుపు నొప్పి వచ్చేంతలా నవ్వాను... Especially ఆ వెజిటబుల్ హల్వా వంటకం అక్కడ వచ్చే కన్వర్జేషన్ సూపర్ అసలు 😂😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣.
Okappudu Kota&Babu mohan
Eppudu Reddy&Prasad combination suparoo supar
చాలా రోజులకు ఎపిసోడ్ వచ్చింది కానీ చాలా నవ్వుతు ఉన్న 😂😂😂😂
చివరి లో తెలుగు పద్యం సూపర్ అన్న 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
aditya 369 movie lonidi ....kani ikkada hilarious
@@sanatanakesari babu adi movie lo vunnadi kadu, original ga krishnadevarayalu time lo di.
@@ChandraSekharThirdDimension nenu cheppindi aa scene gurunchi... cinema chudu neeke ardam.. avuthundi...
@@ChandraSekharThirdDimension movie lo vundhi Adithya 369 chudu
Swetha voice ki saperate fan base undi❤
Swetha voice ki kadhaa 😊😊😊
Yes
Navvi navvi heart attack ostey evaridandi badhyata 😂😂 jokes crazy ga ochai keka 🤣🤣
Virajitha expression super
"Ade ey"
ప్రసాద్ అన్న విరాజిత మీద కోప్పడం సీన్స్ పెట్టకండి అన్న కానీ నీది రెడ్డి గారి కాంబినేషన్ సూపర్ అలా నవ్వుతూ పోవాలి సిరీస్
Ala download cheyyalo cheppandi bro
ప్రసాద్ గారు మీ Ring tone వినడానికి ఇంత wait చెయ్యాలా... అనుకోలేదు.
🤣 నవ్వి నవ్వి చచ్చాను ప్రసాద్ గారు🤣🫡
తెలుగు పద్యానికి ఒక జోహార్ 🙏🤝
Ringtones link share cheyara
@@maheshbabu1798un Kai viral gal mella mella ... Ringtone search cheskondi
😂😂😂😂😂yes🎉🎉🎉
Aaa ring tone Ela download cheyyalo cheppandayya
Un Kai viralgal mella mella rongt5@@famousHarvestervlogs
మీ కోసం ఇంత wait చెయ్యడం చాలా కష్టం గా ఉంది
రెడ్డి గారు ప్రసాద్ గారు మీ ఇద్దరూ బాగా పాడారు, Episode బాగుంది.
చాలా రోజులు తర్వాత కడుపబ్బ నవ్వుకున్నా Thanks Prasad garu
ప్రసాద్ ఫాన్స్ లైక్ వేసుకోండి, రెడ్డి గారు కాంబినేషన్ supper❤❤❤❤
ఇచ్చట మూత్రం పోయారాదు dialogue keka
First night jarigi prasad bro happy ietha subscribe chastam.. Prasad gari santhosam aa maku mukayam 😂😂
Jessi comedy scenes ayithe super 😍 navvaleka pothanemo who is responsibilty... episode 1 ,2, , 3anni super 💯 andharu chala baga chestunnaru episode anni exlent wonderful Jessi chuste potta pagilupithundhi naku 😂
Super punches 🤣 Pothana gari padyam super timing
11-40 to 14-30 - Dialogues vere level... Hats off Prasad garu.. బస్సు ఆపి నప్పుడు మనకు మూత్రం రాదు. మనకు వచ్చేటప్పుడు బస్సు ఆపడు. very relatable :) :)
“స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె నీ
యతులితమాధురీమహిమ?” “హా! తెలిసెన్; భువనైకమోహనో
ద్ధతసుకుమారవారవనితాజనతాఘనతాపహారి సం
తతమధురాధరోదితసుధారసధారలు గ్రోలుటం జుమీ.”
TQ to Prasad Behara garu. తెలుగు పద్యాలను పచుర్యంలో ఉంచుతున్నారు
Aha.. viraajithaa❤❤. Akkada date with boss chooskuni vaste. Ikkada prathyaksham..❤❤❤
Badalo vunna vadu mee web series chuste chala happy ga vuntadandi❤❤👌👌👌👌👌👌
Reddy gaaru nd Shruti ji combination😂😂😂😂
అంత అందమైన పెళ్ళాం పక్కన ఉండీ ఏమీ చేయలేక అలా చూస్తూ ఉండాలి అంటే చాలా కష్టం 😂😂😂😂😂😂😂
ప్రసాద్ అన్న రింగ్ టోన్ నా రింగ్ టోన్ సేమ్ విన్నవాళ్ళు అందరూ నవ్వుతున్నారు.ప్రసాద్ అన్న రింగ్ టోన్ పెట్టుకున్నవాళ్ళు ఒక లైక్ వేసుకోండి😂😂😂😂😂😂
నాది కూడా సేమ్ బ్రో రింగ్ టోన్
Broh ringtone link pampara
Bro ringtone link pettu bru
Ringtone name enti
సారా రింగ్టోన్ నాక్కూడా పంపించండి
వింద్యా విహారి సీజన్ 2 ❤❤❤
Me combination chala bagumdhi wife and husband ithe enka super madam so beautiful ji
దెయ్యాలు దెబ్బస్కునే టైమ్ లో పెట్టావ్ ఏంటి అన్నా 😂
😂😂😂
lokam telisinollu kabatte pettalsina time lo pettaru bro video ni. andaru ee time ke tini free ga untaru. poddantha alasi solasina ee bathukulaku ee videolega oka aanandham.
😂😂😂
07:14 & 07:19 ee timeline lo venka window lo chudu bro nijamgane dayyam thiruguthundi 😂😂
@@Halcyon_himanijame bro kaani adhi aada dayyama maga dayyama😂😂😂😂
Prasad gari acting supeb❤❤ ayana antha funky funky ga chestharu😅😅😅
ప్రసాద్ అన్న కమిటీ కుర్రోళ్ళు సినిమా చేసాడు... అన్నకీ మంచి పేరు రావాలి ఇంకా సినిమా లో మంచి క్యారక్టర్స్ చేయాలి అని అందరూ ప్రసాద్ అన్న కీ ఒక లైక్ వేసుకోండి >>>>;;;;;
లైక్ చేశా మంచి కామెంట్ పెట్టారు 👌
Neenu aa movie chusthu edchesa brother
Erripooka Anna and I want
అన్న ప్రతి ఎపిసోడ్ కూడా చాలా అంటే చాలా చాలా బాగుంది అండ్ కమిటీ కుర్రోళ్ళు సినిమాలో . చాలా బాగా చేసావ్ అన్న అట్లీస్ట్ నువ్వు ఉన్నావని ఆ సినిమా చూశాను సినిమా మాత్రం సూపర్ అన్న
ఎంత వెన్న ఎంత చూసినా మళ్లీ కొత్తగా చూసి నవ్వి నవ్వి చస్తున్నాం
Viraajitha..how come..intha slim avtunnav..good to see like this❤
Ikkada slim gaane vundi kaani,
Date with boss lo bandaga kanpistundi., ENDUKANI ?WHY?
Huge fan prasad behra n reddy gaaru...Best web series ever
సూపర్ కామెడీ వీడియో నిజంగా చాలా కడుపుబ్బ నవ్వుకున్నాం 😂😂
Super ga undi Naku nachindi bro❤❤❤
Prasad anna comedy timing super 😂😂😂
ఎంత దుర్మార్గం విరాజితా.....
ఇక్కడేమో ప్రసాద్ ని,అక్కడేమో స్వామి ని శోభనం జరగనివ్వకుండా టార్చర్ చేస్తున్నావు....
నిజమే bro..
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా పద్యాలు కూడా మేళవించినందుకు అభినందనలు.
Nijamenandi... Meeru Baga sync chesaru... ❤
Prasad sir who is responsibility navvi navvi chani pothe 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 amazing super virajitha medam 🎉🎉🎉🎉🎉🎉😅😅😅😅😅😅😅
సూపర్ అండి 👏👏👏👍👍💐💐
Reddy garu and Prasad garu padya. Highlight and Sruthi,reddy conversation highlight in this episode
E episode mottaniki Reddy garu mundi scenes ey highlight😂😂😂
Brahmanandam - Raviteja.... Kota - babu mohan.... Prasad - JDV Prasad... Ee combinations ... Na bhuto na bhavishyath...15:49 to 16:32 ... Adubutam asalu... Mee iddariki aa padyam tadabadakunda cheppinanduku 🙏 jai balayya Jai Prasad^2
ప్రసాద్ అన్న సూపర్ కామెడీ అన్న ఇలాగే మీరు కామెడీ చేసి మీరు విరాజిత గారు రెడ్డి గారు అందరూ కూడా ఆయురారోగ్యాలతో బాగుండాలి ఇలాగే నలుగురిని నవ్వుతూ నవ్విస్తూ కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి
Chala bagundhi excellent episode of Full enjoyed it ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
కమిటీ కుర్రోళ్ళు ఇక ఇలాంటి సినిమా ఎప్పుడు రాదు బ్రో యువర్ సో గ్రేట్ ప్రసాద్ అన్నగారు
Naaku matram Nandi award😂....dialogues acting ramp adinchav Prasad anna❤
అదేంటి గురువు గారు ఈసారి వీడియో అప్లోడ్ చాలా లేట్ అయ్యింది అన్న
3:58 vanta gadhi 😂 chemistry lab 😂
Aa dialogue timing correct gaa mee video vachhindhi brother😂
Swetha nuvu antha andamga undadam nakistam ledu❤
Prasad & nirajitha Excellent actor & actress, I like your series
అప్పుడెప్పుడో విన్న తెలుగు పద్యం... ఎంత అన్న 80 బాగుంటారు అన్న చాలా మంచిగా మాట్లాడుతారు తెలుగులో
Prasad anna kamiti kurrallu movie chusa anna chala baga act chesaru anna super and all the best in beeg screen🤝
ఇప్పటి వరకు ఇదే wait చేస్తున్న.
Navvaleka chachhanu broo ❤❤❤😂😂😂😂😂😂
Garnish kosam 😂😂 Virajitha acting comedy sense lo kuda improve aypoindhi
ప్రసాద్ అన్న అండ్ విరాజిత ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు♥️♥️♥️
నేను వాళ్ళ 1st night fan😂😂😂
Me
Vegetable halwa ki beerakayalu yenti annaa🙄 chocolate bajjii yenti asalu😅😂😂😂 4:00
Background music matram super vunde anna 😂😂😂😂😂
Committee kurrolu chusa chala bagundi Prasad gaaru acting super mikosame Vella movie ki
Drunk and dance scene ye ga bro 😂😂😂
4:59ఏమైందిరా.....keka po 😅😅
Acting+writing=Prasad behra
The episode is heart touching and the Viragita is acting super 😂❤🎉
❤❤❤❤❤❤❤❤❤❤❤Pelli ayina pindaleni prasad😂😂😂😂😂
Anukunna anukunna meru idharu kalisi disclaim echinapuday navi navi chastham ani presad anna super one of tha best🎉🎉🎉😂😂😂😂super super super
Virajitha pink dress super undi love you 😘😘😘😘❤️😘❤
Virajita super ga untadi
Pedhodaaa ni acting super comitee kurollu lo Pranam petavu chala bagundhi inka late cheyakunda webseries complete cheyu
Wow anna thop undhi kotha ammaya wow next episode kosam waiting pooooo😅😂😂😂😂❤
Virajitha garu me matalu chala baguntayi
virajitha snnaga ayyindi😀.comedy super.
మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది❤😂❤😅😅😅
Virajitha awesome2;00❤
ఎప్పటినుంచో wait cheste e roju వచ్చింది ఎపిసోడ్
Prasad bro, Ni kosam subscribe chesina 🎉🎉🎉🎉🎉🎉
Chandramuki laughing bagyndi virajita 😄😄👌👌
Prasad Anna nee comedy timing kirrak❤❤
Prasad Anna.... Kamiti kurrallu chusaa... super anna❤❤❤
Bholo
Committee kurrallu movie lo prasad gari comedy timing ni sari ga use chesukoledani anipinchindi
Pushpa 2 pakka flop 😂😂😂
Virajitha meeru Ela sanaabadaru chala slem ainaru ela super asalu
@everyone i was laughing continously.looing for more seasons from team
కమిటీ కుర్రాళ్ళు చూస్తున్నంతసేపు నా ఫ్రెండ్సే గుర్తొస్తున్నారు చాలా ఏడ్చాను ఇలాంటి సినిమా ఇంకా ఎప్పుడు రాదు మీకు మీ టీమ్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు
అయినా ఇంత లేట్ గా అప్లోడ్ చేశారేంటి....❤nice
Swetha Aa voice endhme Antha bagundhi ❤😊
waiting for next Episode Prasad Bro ..........
Mi idari combination lo webseries chala bagundhi Prasad and virajita garu
Malli kottha vantalakka v😊😊😊acchindhi
Pellivaramandi e season lo prasad miku shobanam aythe subscribe chesta😂😂
Virajitha e episode lo konchm sannaga ayyindi anipistundi...mawa😂😂
S3 pelli varamandi 30 mins
Ep cheyandi ❤️ Annaya ❤️
గొప్ప మనసు ఉండాలి 😅❤
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂pothe evaru responsible bro😂😂😂😂😂😂😂😂
Na life nashanam aindhi
Reddy garu : Naku mathram nandhi award vachindha anta 😂😂😂
First time ….continues gas 2 times chusanu…..Mari mukyam ga vantagadhi and reddy garu mundi topic super….weekend entertainment
Prasad Anna ni ringtone mamuluga ledhu 😅😅😅😅
రెడ్డిగారు:----వాడు ఆపినప్పుడు మనకి రాదు... మనకి వచ్చినప్పుడు వాడు ఆపడు 🚌🚎😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Katti superr katti lanti fun 😂😂😂😂