Live

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 พ.ย. 2024

ความคิดเห็น • 547

  • @JannuSunitha
    @JannuSunitha หลายเดือนก่อน

    Vandanaalu ayyaaru
    E roju vaagdaanam maa andari jeevitaalalo neraverunu gaaka aamen aamen aamen
    Nenu korukunna governament job naakuu vachinanduku stutram my husband job perminent aie join aienappati nundi salary vachinanduku stutram my children's naat exam lo first rank vachi prise money vachinanduku stutram Naa family devudu aasheervadinchi nanduku stutram jesus tqq jesus

  • @intoyesuyesu9928
    @intoyesuyesu9928 หลายเดือนก่อน +1

    Priase the lord ayagaru my family kosam prayer cheyandi ayagaru plece 🥺🙏 na korika thirchu yessayya plece 🥺🙏 my marriage kosam prayer cheyandi ayagaru plece 🙏🥺 Naku happiness kaliginchu yessayya plece 🙏🥺 na juttu adhigela cheyi yessayya plece 🥺🙏 na avasaralu thirchu yessayya plece 🙏🥺 ma cheruvulo reyipilla vesukone amount maku dayicheyi yessayya plece 🥺🙏 Naku e badani thirchu yessayya plece 🥺🙏 love you yessayya ❤❤❤❤❤❤❤❤❤❤

  • @Mahesh-vn1rm
    @Mahesh-vn1rm หลายเดือนก่อน

    దేవుని నామానికి వందనాలు అయ్యగారు వందనాలు అమ్మ గారికి వందనాలు మా కుటుంబం తరఫున వందనాలు ఊరు గంజహళ్ళి నాపేరు మహేష్ నాకు దొమనొప్పి నడుము నొప్పి జర్వంవచిది టైఫాడ్వవచ్చింది వచ్చింది తొందర తగ్గాలా ప్రార్థన చేయాలి కోరడమైనది హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్

  • @manikantaG-d1o
    @manikantaG-d1o หลายเดือนก่อน +2

    Praise the lord ayyagaru ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరులాగున ప్రేయర్ చేయండి అయ్యగారు ఆమెన్ 🙏🙏🙏

  • @honeykanna_official
    @honeykanna_official หลายเดือนก่อน

    Praise the lord ayyagaru ma ammamamma kii kannu operation cheyppinchu kundhi thanna kosam prayer cheyandi appuluu thiripoovaali ma ammamamma kii leg pain' vasthundhii prayer cheyandi please ayyagaru ma Chelli kii Sharif kii godava avvakudadhu Anni vuuru kii pampincha kudadhu Anni prayer cheyandi venu appuuuu thiripoovaali Anni vaaduu money echiindhii ma valla kii theyliyaa kudadhu Anni hemanth ph cheyali Anni natho matladalii Anni eppudu lagaaa vundali Anni money help cheyali Anni evarooo okkaru help cheyaali Anni hemanth natho godava peyttukoo kudadhu Anni prayer cheyandi please ayyagaru 🙏🏼🙏🏼🙏🏼👏🏼👏🏼👏🏼🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️😭😭😭

  • @SudhaYatham
    @SudhaYatham หลายเดือนก่อน

    అన్నయ్య వందనాలు 🙏🙏🙏🙏 మా అమ్మాయి పేరు చరిష్మా ఇంటర్ first year MPC group IIT acadmy లో జాయిన్ చేశాము దేవుడు నా బిడ్డకు తోడుగా ఉండాలని బాగా చదవాలి అని మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్దన చేయండి అన్నయ్య friends మధ్య సఖ్యత మంచిగా వుండాలని ప్రార్దన చేయండి అన్నయ్య మా బాబు పేరు lehan 9th class hostel లో జాయిన్ చేశాము దేవుడు నా బిడ్డకు తోడుగా ఉండాలని బాగా చదవాలి అని మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్ధన చేయండి

  • @pramilaeduru1715
    @pramilaeduru1715 หลายเดือนก่อน +2

    Yesaiah namaniki na vandanalu 🙏🙏praise the Lord brother 🙏🙏brother ma sister jansi marriage koraku prayer cheyandi plz prayer cheyandi brother ma ammaye sumalatha marriage koraku prayer cheyandi plz prayer cheyandi brother ma kumarudu Rakshana koraku prayer cheyandi plz prayer cheyandi brother naku ravalasina pension rakunda cheyalani chestunnaru naku pension kramamuga vachetattu prayer cheyandi plz prayer cheyandi brother 🙏🙏

  • @kudupudisrinivasarao3440
    @kudupudisrinivasarao3440 หลายเดือนก่อน

    Praise the Lord my family kosam prayer sir my son Sairam my daughter Rani govt job kosam prayer sir na he🤲🎄🤲alth kosam prayer sir 🤲🎄🤲🙏👏💐🙏👏🌹🙏👏💐🙏👏🌹🙏👏💐🙏👏🌹🙏

  • @KumariDusari
    @KumariDusari หลายเดือนก่อน +6

    ఇస్సాకు అయ్యగారికి వందనములు ఈరోజు వచ్చిన వాగ్దానమును బట్టి నా దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈరోజు ఇచ్చిన వాగ్దానము నాకు మన అందరి జీవితంలో నెరవేరాలని ప్రార్థన చేయండి అయ్యగారు

  • @nirmalalakamthoti5188
    @nirmalalakamthoti5188 หลายเดือนก่อน

    Praise the Lord brother garu 🙏🏻 pray for me and my son jithin Bala Swamy ma dukhanni santhosham GA marela prardhinchandi plz nenu jagarukatha kaligi prardinche Bhagyam dayacheyandi yesayya kutumba Aradhana chesukune Bhagyam dayacheyandi yesayya na Kalyan Katina manasu tisivesi mammalni preminche mamsapu hrudayam dayacheyandi yesayya mammalni MI sannidhilo goppa sakshuluga nilabettandi yesayya 😭 🙏🏻 💖 🙏🏻🙏🏻😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻

  • @vandanasekhar2103
    @vandanasekhar2103 หลายเดือนก่อน +2

    Praise the lord vandanalu pastor garu amen amen amen please pray for my husband and my pregnancy health problems and financial problems and our families numbers

  • @KatariVishnu-m3i
    @KatariVishnu-m3i หลายเดือนก่อน

    Praise the lord ayyagaru my family kosam prayer Cheyandi ayyagaru Na kumardu manasu maralani pradrhana Cheyandi ayyagaru Na kumardu name Charan machi health kosam kuda pradrhana Cheyandi ayyagaru Na chinna kumardu kosam kuda pradrhana Cheyandi ayyagaru Na chinna kumardu name Rishi na kosam kuda pradrhana Cheyandi ayyagaru Na name Vishnu please ayyagaru Na health kosam kuda pradrhana Cheyandi ayyagaru please ayyagaru Na husband kosam kuda pradrhana Cheyandi ayyagaru please ayyagaru 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏

  • @meripalle8714
    @meripalle8714 หลายเดือนก่อน +2

    అయ్యా మేము గుంటూరు తైలాభిషేకం వచ్చాం మీ మాటలు విన్న తరువాత ధైర్యం వచ్చింది మీ రు ఇచ్చిన వాగ్దనాన్ని విన్నాం మా అప్పు తీరులాగున ప్రా ర్ధన చెయ్యండి బ్రదర్

  • @KavithaJ-zo9ku
    @KavithaJ-zo9ku หลายเดือนก่อน

    Thank you Jesus love you lord amen amen amen amen amen amen amen 😭😭😭😭😭😭😭 plzzzz pray for healing in my family chikati shathula chathabadi nuchi vedi pichu Laguna prayer cheyandi 🤲🤲🤲🤲🤲😭

  • @GousSk-ij7mr
    @GousSk-ij7mr หลายเดือนก่อน +3

    అయ్యగారికి వందనాలు అయ్యా నాకు ఒక పాప పుట్టినది ఈసారి కుమారుడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యగారు నా భార్యకు ఐదో నెల స్కానింగ్ రిపోర్ట్ డాక్టర్ గారు చూసి నీకు కుమారుడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యగారు మా అమ్మ నాన్న మనవడు కావాలని ఆశపడి కోరుతుంది అయ్యగారి నా భార్య కుమారుడు పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యగారు మా పాప తమ్ముడు కావాలని ఆశపడి ప్రార్థన చేయండి అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kurapatijyothi708
    @kurapatijyothi708 หลายเดือนก่อน +32

    వందనాలు నా పేరు కళావతి మాకు పెళ్లి అయ్యి 6 సంవత్సరాలు అవుతుంది కానీ ఇంకా పిల్లలు లేరు ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఫలితం లేదు అందుకని గుంటూరు ప్రార్థన శక్తి తైలాభిషేకం ఆరాధన కి వచ్చాము మాకు గర్భం కోసం ప్రార్థన చేయండి మంచి ఆరోగ్యం కోసం చిన్న ప్రార్థన చేయండి ఇస్సాకు అయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏😭

    • @luckybharath7983
      @luckybharath7983 หลายเดือนก่อน +2

      Thapaka miku devudu garbafalam dayachestadu sister upavasam undi pradhana cheyandi good bless you

    • @sukanyanaveen749
      @sukanyanaveen749 หลายเดือนก่อน +2

      Yesayya meeku santanamu tappaka estaru sister nenu maariege 5 years eppudu yesayya krupavalla 6 months sister yesayyake samasta ganata mahima prabhavamulu kalugunugaaka

    • @uggamvenkatagopi7926
      @uggamvenkatagopi7926 หลายเดือนก่อน +1

      Neeku tappakunda yessaya biddalu istaru Naku 7 year ki garbaphalam iccharu sponsra meet ivvandi ayana tappakunda istadu amen

    • @ApparaoNalla-k4h
      @ApparaoNalla-k4h 4 วันที่ผ่านมา

      అయ్యగారు నాకు నడుము నొప్పిగా ఎక్కువ ఉంది నా కొరకు ప్రార్థన చేయండి

  • @rparvathi3452
    @rparvathi3452 หลายเดือนก่อน +13

    గర్భఫలం రావాలయ్యా ఆమెన్ ఆమెన్ ఆమెన్

    • @Bandibalaraju
      @Bandibalaraju หลายเดือนก่อน

      Telugulo spellings n

  • @AdhiyyaJ
    @AdhiyyaJ หลายเดือนก่อน +2

    Prabhu Deva na bidda neet coaching thisukuntundi aamenu gelipinchumu thandri Yesu naamamulo aduguchunnamu thandri Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️

  • @nageshmatta8546
    @nageshmatta8546 หลายเดือนก่อน

    వందనాలు అయ్యగారు నాగరాజు మాలతికి పెళ్లయి ఆరు సంవత్సరాలు అయింది ఇంకా పిల్లలు లేరు మాకు గర్భఫలం కలుగు లాగున ప్రార్థన చేయండి Pls 🤰🤰🙏🙏🙏😭😭😭😭

  • @charanall8979
    @charanall8979 หลายเดือนก่อน

    వందనాలు అయ్యా గారు నేను తల బరువు ఉంటుంతి తామర తో బాధతో పడుతున్నాను నా కోసం నా కుటుంబం కోసం ప్రార్ధన చేయండి 🙏🙏🙏

  • @venkyvikky5790
    @venkyvikky5790 หลายเดือนก่อน

    Eswar annya chine vesyamlo adbhutam cheyu prabhuva valu ami chydu prayatnalu chykunda enkasta opika Patti vala chine vedepinchy krupha kalghucheyu prabhuva savarappalem sloopu visymlo kakinada besment vesayamlo kaghita vala slopu vesyamlo balsam maya chine vesymlo evanni e month loney cler ipovali thundre amen amen amen

  • @SrinuMatha-z9k
    @SrinuMatha-z9k หลายเดือนก่อน

    Praise the lord jesus praise the lord annayya ma kuttubam maralani prayer cheyandi pls annayyalu duty kosam ishu papa thikshi papa josith Shanu papa health kosam na pregnancy na bratha maralani amma nanna health kosam prayer cheyandi pls amen amen

  • @nagarajualluri676
    @nagarajualluri676 หลายเดือนก่อน

    Praise the lord brother amen hallelujah 🙏
    Please prayer for me and my family members brother we are facing financial problems nd health problems brother
    Please prayer in the name of Jesus brother
    Please prayer for my job brother we are facing so many problems in my job brother we are struggling to achieving the monthly targets brother
    Please bless my job brother

  • @SandhyaRani-tg9xc
    @SandhyaRani-tg9xc หลายเดือนก่อน +1

    Vandhanalu ayyagaru Naku garbhafalm koraku prardhana cheyyandi ayyagaru lam Sandhya Rani my husband Raju Kumar ma palaya 5 rays yaedadi ayyagaru plaz

  • @chillimunthasriniuasarao2022
    @chillimunthasriniuasarao2022 หลายเดือนก่อน

    ప్రభువు నామములో వందనములు బాగా ఆర్థిక సమస్యల్లో ఉన్నాము అలాగే మా పొలంలో నుంచి 10 సెంట్లు అమ్మాలని అనుకున్నాము అది రిజిస్ట్రేషన్ అవ్వదు అంటున్నారు మీరు అది కొనుక్కునే అతను కొనుక్కునే లాగా ప్రార్థన చేయండి మేము మీ ప్రార్థనకు నెలకి వస్తున్నాము బాగా ఆర్థిక సమస్య నలిగి పోతున్నాము దేవుడే ఆధారం❤❤❤❤❤❤❤😂😂😂

  • @anilvarmaanil2316
    @anilvarmaanil2316 10 วันที่ผ่านมา +1

    Amen.amen.🙏🙏❤️❤️

  • @ramananamadi9994
    @ramananamadi9994 หลายเดือนก่อน

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు నేను కువైట్ కి వెళ్ళాలి ప్రార్థన చేయండి అయ్యగారు నాకు గృహం లేదు గృహం కట్టుకోవాలి 🙏🙏🙏🙏

  • @padmasai4695
    @padmasai4695 หลายเดือนก่อน

    Saiki thyroid nundi BP nundi vidudala kalagalani cough nundi vidudala kalagalani devudu mutti sampurna swasta kalegela prayer cheyyandi brother please pray

  • @GopiUmaShankar
    @GopiUmaShankar หลายเดือนก่อน +1

    విశాఖ అయ్యగారికి వందనాలు అయ్యా ఈరోజు వాగ్దానం నేను అనుకున్నది చెప్పారు నా పిల్లలు విశాకాపాస్టర్ గారి లాగా మంచిగా జీవించాలి అనుకున్నాను అయ్యా

  • @mymarapinchisamba5406
    @mymarapinchisamba5406 หลายเดือนก่อน +1

    అయ్యగారికి వందనాలు అయ్య నా యందు మీ ఆత్మను ఉంచేనందుకు వందనాలు అయ్య నాకు ఆక్సీడెంట్ అయినది అయ్య మీ చిత్తములో అంతగా దెబ్బలు ఏమి తాగలేదు అయ్య బోను పిచర్ ఏంది అయ్య అదే ఈరోజు హాస్పిటల్ కివెల్లి కాటు వేపించుకున్నాను అయ్య అదే త్వరగా తాగేలా పార్ధున చేయండి అయ్య అదేవేదం గా అప్పులు ఉన్నాయి అయ్య అవేతేరేలా పార్ధన చేయండి అయ్య అప్పులు వాళ్ళు కోర్ట్లో వేసేరు అయ్య నాకు ఆవేశంలో ఇబంది పడకుండా చేయండి అయ్య ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @malleshdeva4093
    @malleshdeva4093 หลายเดือนก่อน

    Ma ellu 25lakshlaki beram vachhi appula badhanuchi vidhudhla kosam plear cheyandi ayyagaru g lakshmi sindhanur karnataka amen

  • @VrupaVrupa591
    @VrupaVrupa591 หลายเดือนก่อน

    ప్రైస్ ది లార్డ్ మమ్మీ డాడీ నా భర్త తాగుడు నుంచి స్వస్థత కలిగించేలా ప్రార్థన చేయండి నా కుటుంబంలో రక్షణ లేదు నా భర్త తాగుడు నుండి విడుదల కలిగించేలా ప్రార్థన చేయండి

  • @srinivassanampudi5540
    @srinivassanampudi5540 หลายเดือนก่อน +6

    ఇస్సాకు పాస్టర్ అయ్యగారికి నా వందనములు నాకు గుండె దగ్గర క్యాన్సర్ కంతి ఉందని మెడికల్ రిపోర్టులో తెలిసింది తగ్గాలని ప్రార్ధించండి మందులు వాడుచున్నాను తగ్గాలని ప్రార్ధించండి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasaraovanguru8349
    @srinivasaraovanguru8349 หลายเดือนก่อน +3

    ఇస్సాకు అయ్య గారికి వందనాలు చెల్లి నేను అప్పుల ఊగులో కోరుకుని ఉన్నాను నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి స్థలం బేరం పెట్టి ఉన్నాను స్థలం అమ్ముడు అవడం కోసం ప్రార్థన చేయండి ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @priyamerugulla
    @priyamerugulla หลายเดือนก่อน +5

    Praise the lord 🙏🙏🙏🙏🙏 annaya 🙏🙏🙏🙏🙏🙏 ఈరోజు వాగ్దానం మన అందరి జీవితాల్లో నెరవేరును గాక 🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙇🙇🙇🙇🙇🙏🙏🙏🙏🙏హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ 🙏🙏🙏🙏🙇🙇🙇🙏🙏 మన అందరి జీవితాల్లో నూతన కార్యాలు జరుగును గాక 🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙏🙏🙏 ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙏🙏🙏🙏 హల్లాలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ 🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙏🙏🙏 నా దుఃఖ దినములు సమాప్తం అగును గాక 🙇🙇🙇🙇🙇🙇🙇 ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙇🙇🙇🙇🙏🙏🙏🙇🙇🙇🙇🙇

  • @seelamramesh1413
    @seelamramesh1413 หลายเดือนก่อน

    Praise the lord Ayyagaru 🙏 postal job ki apply chesanu job vishyamlo devudu Krupa chupu Laguna korunna person tho devunichithamlo vivaham ganamgajaragalani atankalanni tolagepovalani naa kosam prayer cheyyandi 🙏

  • @pale_rao2652
    @pale_rao2652 หลายเดือนก่อน

    Praise the lord brother pray for my financial problems and my childrens educations 🙏🙏🙏

  • @srinukommanapalli4410
    @srinukommanapalli4410 หลายเดือนก่อน

    Amen Amen Amen I Received In The Name Of Jesus Thanq You Lord Holy Spirit And THQ U Lord Jesus
    Najareyuni Yesu Namamlo Nannu Manchi Airlines Junior Executive Common Cadre Job Tho Alankarinchinandhuku Nike Na Vandanalu Prabhuva

  • @venkydasari6403
    @venkydasari6403 หลายเดือนก่อน +2

    దేవాది దేవునికి స్తుతి స్తోత్రం హల్లెలూయా ఆమెన్ ✝️✝️✝️ఈ వాగ్గ దానము నా జీవితంలో నెరవేరును గాక ఆమెన్

  • @skpavithra8958
    @skpavithra8958 หลายเดือนก่อน +3

    యేసయ్యా అన్నయ్య అమ్మ గారు అప్పు తీర్చే మార్గం చూపించండి నరగొస ఉండకూడదు కిరాయి రావాలి ప్రార్థనలు చేయండి 😭✝️😭✝️😭🛐😭😭😭🛐😭😭😭🛐😭😭😭🛐

    • @ApparaoNalla-k4h
      @ApparaoNalla-k4h 4 วันที่ผ่านมา

      ప్రైస్ ది లార్డ్ అయ్యప్ప నాలో బద్ధకం ఎక్కువగా ఉంది ప్రార్థన చేయండి సోమరితనము అవునా శరీరంలో తొలగినట్లు ప్రార్థించండి ప్రార్థన చేయండి

  • @jagdeeshbalam7246
    @jagdeeshbalam7246 หลายเดือนก่อน +2

    వందనాలు అయ్యగారు మా తమ్ముడు పేరు యెహోషువా అనారోగ్యంగా ఉన్నాడయ్య గారు ఆరోగ్యంగా ఉండేటట్లు ప్రార్థన చేస్తారని నా బిడ్డకు మంచి భవిష్యత్తు కావాలని ప్రార్థన చేయండి అయ్యగారు ప్లీజ్ Amen 🙏🙏🙏❤

  • @sundaragirikarunakiran2456
    @sundaragirikarunakiran2456 หลายเดือนก่อน +1

    ఆమెను praise the lord

  • @venkanaVijaya
    @venkanaVijaya หลายเดือนก่อน +3

    Divine ke sutharam esaku aanaya Ku vadhanallu na Peru Vijaya Durga Naku pragenc vachedi Naku machi aabhi putalalli Pradhan cheyadi please God bless you

  • @sriharirokkala571
    @sriharirokkala571 หลายเดือนก่อน

    Praise God
    Vandanamulu ayyagaru
    E roju uppalaguptam prardhani ki raavalanukunnanu ayyagaru kaani health baagoledu fever ayyagaru
    Taggipivali
    Dsc teacher govt job Marriage kosam prayer cheyandi pls🙏🙏

  • @kothiashok1540
    @kothiashok1540 หลายเดือนก่อน +1

    ఇస్సాకు అన్నయ్య గారికి వందనాలు 🙏🙏🙏 కుటుంబ ఆశీర్వాదం కుటుంబ దీవెన ఆ కుటుంబానికి రావాలని ప్రార్థన చేయండి 9 సంవత్సరాలుగా ఉద్యోగం పోగొట్టుకున్నాను చెక్కు బౌన్స్ కేసులో కోర్టు చుట్టూ తిరుగుతున్నాను చిట్టి ఫండ్ అధికారులు మనసు మారాలని ప్రార్థన చేయండి బంధకారులమ్మ డబ్బు ఆగిపోయింది విడుదల కలగాలని ప్రార్థన చేయండి బ్రతుకుతెరువుకి ఏదో పని దొరికే లాగా ప్రార్థన చేయండి వాటర్ ప్లాంట్ నష్టాల్లో ఉండే లాభాల్లో రావాలని ప్రార్థన చేయండి 🙏🙏🙏🙏🙏

  • @CheeliRakesh
    @CheeliRakesh หลายเดือนก่อน

    Praise the lord brother akshitha prajwal rani swarna rakesh Rajeev suvarnarao koraku prayer cheyandi brother akshitha prajwal health koraku prayer cheyandi brother sarla devanand health koraku prayer cheyandi brother appulu problem koraku financial problem koraku prayer cheyandi brother plz plz plz plz plz plz plz plz plz plz plz plz plz plz brother

  • @rajeswarikodi9979
    @rajeswarikodi9979 หลายเดือนก่อน

    Pillalu puttaledani manasantha badhaga vundi ayyagaru meeru prardhana cheste confirm avuthundi ayyagaru please pray for me aameen

  • @GonaRani-h1e
    @GonaRani-h1e หลายเดือนก่อน

    Pristhe lord anaya nakosam nakutumbham koraku priyarchiyandi ma ama arogyam koraku priyarchiyandi naku gavarnament job ravalani ma akka garbhafalam koraku priyarchiyandi na edhari bidala arogyam koraku chadhuvulakoraku priyar chiyandi na bartha arogyam koraku arthika sahayam koraku priyarchiyandi shanti samadanam koraku nemadi koraku appula samasyala nundi vedudhalakoraku nuthana grugham katukovatani sahayam koraku chekati shakthulanundi vedudhalakoraku marana bandhakalanundi vedudhalakoraku santhosam koraku sahayam koraku priyarchiyandi

  • @malleshdeva4093
    @malleshdeva4093 หลายเดือนก่อน

    Ma kutumba m rakshana kosamplear cheyandi ayyagaru g lakshmi sindhanur karnataka amen

  • @vijjugadhi2214
    @vijjugadhi2214 หลายเดือนก่อน +1

    Ayya vandanalu ma papa pregnant babulu puttela free delivery daghara ayyela. Tired tagela. Chinna papa 10 th fast rencks. Vochela. Pedha home kattukonela appu antha poye astiparulam ayyela. Na barta ki manchi sampadana undela. Na anrogyam purti arogyam ga undela. Bubu amdam ga Anni avayavalu bagundela. Stalam manchi ret vochela alludu ki fides taggela preyar cheyandhi

  • @ayeshask6705
    @ayeshask6705 หลายเดือนก่อน

    Ayyagaru mamu vantalu chastamu maku vantalu panulu vachalaga prayer chayande ma family kosam prayer chayande ma pellalu chaduvulo gnanam kosam prayer chayande maku unna appulu terepovalli sonta ellu kattukovalli ma kosam prayer chayande ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Sreedurga.kasani
    @Sreedurga.kasani หลายเดือนก่อน +1

    Prise the lord🙏🙏అయ్యగారు నా జాబ్ ప్రమోషన్ కోసం ప్రేయర్ చెయ్యండి అయ్యా 🙏🙏

  • @doddipatlaanusha8359
    @doddipatlaanusha8359 หลายเดือนก่อน +2

    7 నెలలు కూకట్పల్లి ప్రార్ధన శక్తి కి వచ్చాము దేవుడు అద్భుత రీతిగా గర్భఫలం ఇత్చారు 2 వ నెల

  • @srilathav2577
    @srilathav2577 หลายเดือนก่อน +1

    Na యేసయ్య na దైవజనుడు నోటిలో పేటిన యేసయ్య ఆత్మ దీవెన నాకు దాయచేసెరు ani నముచునన్ను యేసయ్య😢😢😢 అప్పులు నుండి నకుటుంబంలో వున్నవారికి విడుదల దాయచేయుము ani 😢😢😢 యేసయ్య ప్రవచనం వాగ్దానం na జీవితంలో💯 నెరవేరాలి

  • @venkyvikky5790
    @venkyvikky5790 หลายเดือนก่อน

    Na appulu avamanalu kastalu kannelu numdi Naku vidudala kavali prabhuva tattukoleni parestitulo vunnanu thundre nannu kapadu thundre amen amen amen amen amen

  • @nareshbabu2764
    @nareshbabu2764 หลายเดือนก่อน +2

    Prabhuva naku ghrbha falam lavali yesayyýa😊p

  • @swarupa-7
    @swarupa-7 หลายเดือนก่อน

    Praise the lord bro kumarthe Deepthi,alludu bala career,prayanakshematha,health& wealth,bala salvation,god's gift Riyan Tej ki sampurna.aarogyam koraku pryr

  • @siroratnam8196
    @siroratnam8196 หลายเดือนก่อน +4

    Naa kumarthy USA wellali visa koraku prayer cheyandy praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AhhAKH-i7m
    @AhhAKH-i7m หลายเดือนก่อน +1

    Ayya naku marriage avvina 10dayski na husband videsam vacharu. Na husband vachina7mothski nannu videsam rappinchukunnaru. Nenu vacchi 2moths avutunde inka 1monthlo India vastanu garbhapalamtho ravalani prayer cheyyande🙏

  • @seethaiahkama7081
    @seethaiahkama7081 หลายเดือนก่อน +8

    అయ్యగారి వందనాలు మా కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయిన ప్రార్థించమని మా బిడ్డల చదువులలో తోడుగా ఉండమని మా భార్యకు🙏🙏🙏🙏🙏 మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్

  • @umasuragala1920
    @umasuragala1920 หลายเดือนก่อน +5

    అయ్యగారికి వందనాలు 🙏 నా ట్రాన్స్ఫర్ కోసం ప్రార్ధన చెయ్యండి.. అప్పులు బాధల నుండి నాకు విముక్తి కలిగేటట్లు ప్రార్ధన చెయ్యండి.. తమ్ముడు వివాహము కోసం ప్రార్ధన చెయ్యండి... థాంక్యూ సర్ 🙏💐

  • @sumathitheophilus4494
    @sumathitheophilus4494 หลายเดือนก่อน

    Nakumaruniki govt job koraku prayar chayainde ayyagaru please pray for my children marriage in good family please pray amen amen amen

  • @LakshmiDavid-hx6pu
    @LakshmiDavid-hx6pu หลายเดือนก่อน +1

    ఇస్సాకు పాస్టర్ గారికి వందనాలు

  • @RaniPachigolla-fe3bv
    @RaniPachigolla-fe3bv หลายเดือนก่อน +2

    ఆత్మీయ తండ్రి గారి కి హృదయపూర్వక వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆర్థిక ఇబ్బందులతో వున్న ము ప్రార్దన చేయండి ప్లీజ్ అయ్యగారు బాబు పేరు నవీన్ పంజాబ్ లో చదువుతున్నాడు పాప పేరు అక్షయ చదువుకుంటూంది ఇద్దరు పిల్లలు కి దేవుని విచ్ఛే గ్యనం కావాలి దేవుని సాక్ష్యాలు గా బ్రతకాలి అని ప్రార్దన చేయండి ప్లీజ్ అయ్యగారు ఈ లోక ఆశలకు లోబడకుండ దేవుని సాక్ష్యాలు గా బ్రతకాలి అని ప్రార్దన చేయండి ప్లీజ్ అయ్యగారు బాబు కి పాప కి ఆరోగ్యం కోసం ప్రార్దన చేయండి ప్లీజ్ అయ్యగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @siddyasiddya210
    @siddyasiddya210 หลายเดือนก่อน +3

    యేసయ్య మీకు స స్తోత్రం స్తోత్రం హల్లెలూయ స్తుతి స్తుతి స్తుతి అయ్యవందనాలు గర్భఫలం కొసం ప్రార్థన చేయండి వందనాలు 30చేయండి వందనాలు అమ్మగారు ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @PachigollaVenkatalakshmi-y6d
    @PachigollaVenkatalakshmi-y6d หลายเดือนก่อน

    అయ్యగారికి వందనాలు అయ్యా నేను జాబ్ కోసం ట్రై చేస్తున్నాను డబ్బులు కట్టమన్నారు డబ్బులు ఎక్కడ దొరకలేదు ప్రేయర్ చేయండి అయ్య మాకు సహాయం దొరకాలని

  • @UppuDurgarao-bb9kt
    @UppuDurgarao-bb9kt หลายเดือนก่อน +1

    అయ్యగారికి.వందనలు.ఉప్పు.రాణి.పెళ్లి.అయ్యి.7సం.పిల్లలు.లేరు.ప్రార్ధన.చేయండి.😢😢😢😢😢😢😢

  • @RamkuriKeerthana
    @RamkuriKeerthana หลายเดือนก่อน

    Naku garbha phalam dayacheyandi deva please yesayya please prabuva 😭😭😭

  • @rajkumaryandrapati1956
    @rajkumaryandrapati1956 หลายเดือนก่อน

    Praise the lord ayya please pray about my family members health and my exams results and my job ❤❤❤

  • @satyanarayanatokala1994
    @satyanarayanatokala1994 หลายเดือนก่อน

    Praise the Lord sir , please pray for my family to have healthy and wealthy. thank you sir

  • @radhakrishna3936
    @radhakrishna3936 หลายเดือนก่อน

    ' ఇస్కా అయ్యగారికి నా వందనములు అయ్య నాకు కాళ్ళ మీద రాయి పడి ఎముక విరిగిపోయింది. అయ్య మా అక్క పిల్లలు maku రావ సిన ఆస్తిని మకు రాకుండ చేయలి అని అందురు కలిసి GovT తో మాట్లాడు అని చెప్పారు మా ఆస్తి మాకు వచ్చినట్లు పార్టన చేయండి అయయగారు

  • @padmasai4695
    @padmasai4695 หลายเดือนก่อน

    Kiran ni nannu Maa kutumbamu divinchuandi asirvadinchandi tandri amen prayer cheyyandi brother please pray

  • @chapalaraju9350
    @chapalaraju9350 หลายเดือนก่อน +1

    అయ్యగారికి వందనాలు నా కుటుంబం కోసం నా కోసం ప్రార్థన చేయండి నా భార్య పిల్లల కోసం ప్రార్థన చేయండి నాకు తెలివి జ్ఞానం దయ చేయమని కోరుచున్నాను మా అమ్మ నాన్న గురుంచి ప్రార్థన చేయండి మా తమ్ముళ్లు కుటుంబం కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారి కుటుంబం కోసం ప్రార్థన చేయండి 🙏🙏🙏🙏🙏🙏

  • @palepukrishnakumari2711
    @palepukrishnakumari2711 หลายเดือนก่อน

    Ma attagaru family valu andariki,amma valu familylo andariki,prati oka manisiki,prati oka pastergaruki,prati oka pasterammaki manchi arogyam,manchi business&valu prayanmulo devudu sanidhi toduga undali ani nisyamga preyar cheyandi sir plz.

  • @rajeswarikodi9979
    @rajeswarikodi9979 หลายเดือนก่อน

    Vandhanalu ayyagaru Naku garbhafalam kosam prardhana cheyandi aamen

  • @kanthamanimuppalla7239
    @kanthamanimuppalla7239 หลายเดือนก่อน

    Ayyagariki vandanalu ayya nevu entho nidralemitho shanthi,samadhanam leka bhadhapaduthunnanu please pray for me and my family

  • @padmakala817
    @padmakala817 หลายเดือนก่อน

    Praise the lord brother 🙏🙏🙏🙏 ple peyar my family and children educational health behaviour 🙏🙏🙏

  • @chinnaganji8453
    @chinnaganji8453 หลายเดือนก่อน +1

    Vadanallu ayyagaru na paru Latha na husband paru israil na husband health kosam prayer 🙏🙏🙏🙏 Chayyandi please 🥹🙏🙏🙏🙏🙏 please ayyagaru

  • @GaddalaKalyan-v3d
    @GaddalaKalyan-v3d หลายเดือนก่อน +1

    Praise 👏 the ayya garu na arogyam kosama prayer cheyendi
    Amen Amen Amen Amen Amen Amen Amen

  • @rajun6298
    @rajun6298 หลายเดือนก่อน

    Praise the lord ayyagaru nakosam pradhana cheyandhi na Peru Raju ayyagaru 🙏 maakutanbam kosam pradhana cheyandhi ayyagaru 🙏✝️🙏🛐😭 please 😢😢

  • @LakshmiDavid-hx6pu
    @LakshmiDavid-hx6pu หลายเดือนก่อน +1

    కృతజ్ఞతలు ప్రభువా

  • @anilnune6473
    @anilnune6473 หลายเดือนก่อน +1

    ఇస్సాకు అయ్యా గారికి వందనాలు నాపేరు పూర్ణ పెళ్లియి 4 years నాకు పిల్లలు లేరు మకొరకు ఇస్సాకు అయ్యా గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NakarikantiSwathi
    @NakarikantiSwathi หลายเดือนก่อน

    Ayyagariki vadhanalu 🙏🙏🙏🙏 na Peru Swathi Na kutubam kosam prayer cheyadi ayyagaru alage na bartha marali Ani prayer cheyadi ayyagaru please please please please please please please please please

  • @ashadarshi5466
    @ashadarshi5466 หลายเดือนก่อน

    AMEN 🙏🏻 HALLELUAH
    PRAISE THE LORD ANNA 🙏🏻
    I RECEIVE THIS PROMISE IN THE NAME OF JESUS CHRIST AMEN 🙇🏻‍♀️🛐✝️
    THANK YOU JESUS 🙏🏻
    PLEASE GOVERNMENT JOB RAVALI ANNI PRAYER CHEIYANDI ANNA PLEASE 🛐🛐🛐 FINANCIAL PROBLEMS VADDILU KATTHUNNA DAICHESI PRAYER CHEIYANDI ANNA PLZZZZZZZZ 😭 MAMMY KI BP SUGAR NUNDI SWASTHATHA KALUGU LAGUNA PRAYER CHEIYANDI ANNA PLEASE 🙏🏻🙏🏻🙏🏻

  • @SubbuSeedhar4194
    @SubbuSeedhar4194 หลายเดือนก่อน +1

    Praise the Lord Issaku ayya garu🙏 Na peru thabita ma amma ki BloodCancer gadalu kosam radiation therapy pettaru prardhana cheyandi appulu koraku ma village rakshana koraku ma family's koraku na marriage koraku prardhana cheyandi Issaku ayya garu🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GopiPalli-ws9dv
    @GopiPalli-ws9dv หลายเดือนก่อน

    Prise the lord ayyagaru ma family enno ibhandhulu na Bartha drink chestaru badhyatha lenivadiga untunnadu intlo appulu avi teerulaguna naku idharu biddalu chinnanatinundi aathimyaamga brathakelaguna prardhinchandi amen

  • @madhuganesh923
    @madhuganesh923 หลายเดือนก่อน

    Praise the lord ayyagaru ma akka swarnalatha garbapalam gurunchi alage naku garbapalam gurunchi prayer cheyandi na tammudu Naresh maru manasu kosam prayer cheyandi ayyagaru vandanalu

  • @Cokomelan-Tinku
    @Cokomelan-Tinku หลายเดือนก่อน

    ఇస్సాకు పాస్టర్ గారికి వందనాలు.నాకు 8వ నెల అయ్యగారు.బాబు పుట్టాలని ప్రార్ధన చెయ్యండి. నా భర్త ఆరోగ్యం కోసం ప్రార్థన చెయ్యండి. సూర్య అనూష.🙏🙏🙏

  • @nalinithota3348
    @nalinithota3348 หลายเดือนก่อน +1

    Praise the Lord Anna rambabu gariki manchi arogyam kavalli manchi nedra manchi melkuvakava kavalli job lo company change kavalli salary weast kakudadu samadanam thupthikaligi udali

  • @venkatalakshmibokka3483
    @venkatalakshmibokka3483 หลายเดือนก่อน

    Praise the Lord Jesus Christ Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen please pray for my husband Kennedy garu he suffers heart's problem seviearly and he addict cenimas please pray for his health and happiness and new born life and We are do God s service with Holi spirit anointing God bless you and your family members and ministery richly and abundantly tp pastorgaru

  • @SriYeragopu
    @SriYeragopu หลายเดือนก่อน

    అయ్యగారు వందనాలు 🙏మాబాబు శ్రీమీదకి కిడ్నీలు బాగుపడాలి అని స్వస్థత పొందాలి అని మంచిగా చదుకోవాలని నా ఆర్థిక ఇబంధులు తీరాలని ప్రార్ధన చేయండి అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Aruna-q5z
    @Aruna-q5z หลายเดือนก่อน

    Nenu na kutumbam devunilo edagalani prey for my family ma pillalu devunilo edagalani prey for my family 🙏🙏🙏🙏

  • @MadduriMadhavi
    @MadduriMadhavi หลายเดือนก่อน +1

    Deva maa jivithamulo krayam jariginchandi thandri divinchandi yesayya maku job vachelaguna divinchandi yesayya ameen ameen ameen

  • @padmasai4695
    @padmasai4695 หลายเดือนก่อน

    Saiki tyroid nundi BP nundi vidudala kalagalani devudu vijayamu dayacheyyandi tandri amen prayer cheyyandi brother please pray

  • @VaraluNippalapalli
    @VaraluNippalapalli หลายเดือนก่อน

    అయ్యగారికి నా వందనాలు నా కుమార్తె వరాలు ఒక ఇంటర్వ్యూ కి అటెండ్ అవుతుందయ్యా దేవుని జ్ఞానమును దయచేయండి అయ్యా వారు అడిగే అన్నిటికి జవాబులు ఇచ్చుటకు దేవుడు జ్ఞానమును సహాయం చేసే లాగున ప్రార్థన చేయండి అయ్యా

  • @ShobhaBeri
    @ShobhaBeri หลายเดือนก่อน +1

    Amen🙏 Amen🙏 Amen🙏 Amen 🙏Amen🙏 Amen🙏 Amen🙏 praise the lord brother

  • @ramunaidu3820
    @ramunaidu3820 หลายเดือนก่อน

    Praise the lord anna famale kosam prayerreqest please anna pillalu exomationkosam house kosam prayerreqest నా భార్య చనిపోయారు covid.19 నా ఆడపిల్లలు kosam prayerreqest. Prasanthi and jayasree health education job kosam prayerreqest prayerreqest please anna

  • @FlorenceMakana-ls3ky
    @FlorenceMakana-ls3ky หลายเดือนก่อน

    Praise the Lord ayyagaru 🙏 na bhartha devunilo undaali, thanaku unna vyasanaalu Anni maanali, maku pillalu kavali,makosam pradhana cheyyandi. Ayyagaru

  • @srikanth24ellapu74
    @srikanth24ellapu74 หลายเดือนก่อน

    Ayyagariki Na vandhanalu Naku government job vachela salery increment chesela lone vachela nakosam prayer cheyamdi praise the lord Ayyagaru

  • @dayamani_2428
    @dayamani_2428 หลายเดือนก่อน +1

    Ayyagariki vandanalu naa husband chese work devudu naa husband ki thoduga undela prayer cheyandi ayyagaru maa iddariki manchi arogyamgaa undela prayer cheyandi ayyagaru please 🙏🙏🙌🙏