పవన్ కళ్యాణ్ మతావేశం,ఓ డిప్యూటీ సిఎం సగటు హిందువేనా?DyCM Pawan religious rout?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
  • #telakapalli #telakapallimedia #telakapallipoliticalinterview #telkapallyravi #telakapalliravi #2024elections #chandrababu #jagan #pawankalyan #hindutwa #prakashraj #

ความคิดเห็น • 221

  • @midhundone9126
    @midhundone9126 3 ชั่วโมงที่ผ่านมา +43

    చంద్రముఖి గా మారిన గంగను చూస్తుంది

  • @viswatharun8493
    @viswatharun8493 2 ชั่วโมงที่ผ่านมา +31

    ఛీ కొట్టి....వదిలేసి వెళ్లి పోయిన పెళ్ళాలు ఏ మతం వారు?😂

  • @vgb786.
    @vgb786. 4 ชั่วโมงที่ผ่านมา +55

    ప్రకాష్ రాజ్ ఏమన్నాడు ఎంక్వయిరీ చేయమన్నాడు, ఎంక్వయిరీ వెయ్యమంటే హిందూ ధర్మాన్ని అవమానించినట్టా, ఏందీ పవన్ కళ్యాణ గారు మీరు మాట్లాడేది... మీ విలువను మీరే తీసుకుంటున్నారు

    • @hind-9999
      @hind-9999 2 ชั่วโมงที่ผ่านมา

      అరేయ్ పుక మొత్తం చూసి మాట్లాడాడు

    • @nageswaraRao-vp1ws
      @nageswaraRao-vp1ws ชั่วโมงที่ผ่านมา

      పవన్ కళ్యాణ్ కి తతెలిసిందల్లా, చంద్రబాబు నాయుడు విసిరేసే కుక్క బిస్కెట్లకు లొంగిపోయి, తన వ్యక్తిత్వ హననం చేసుకోవడమే కదా !
      पवन कल्याण केवल इतना ही जानता है कि चंद्रबाबू नायडू द्वारा फेंके गए कुत्ते के बिस्कुट के सामने आत्मसमर्पण कर देना है और अपने व्यक्तित्व को नष्ट कर देना है!
      All that Pawan Kalyan knows is to surrender to the dog biscuits thrown by Chandrababu Naidu and destroy his personality !

    • @kalyanghanta9417
      @kalyanghanta9417 36 นาทีที่ผ่านมา

      Twit purthiga chadhandi.. Pawan Kalyan garu Hindu matham kosam boad kavali anteh Laddu kaakunda Inka chala vishayalu unnai laddu national issue cheyyakandi annaru.. adhe Church ki jarigithe national issues antaruga?

    • @kalyanghanta9417
      @kalyanghanta9417 21 นาทีที่ผ่านมา

      Meeru purthiga aa twit chusi ee Mata anamdi? Kalthi jarigindhi ila Bhàvishathulo jaragakunda boad undali anteh issue national wise cheyyakandi Inka chala issues unnai anteh ? Dhani ardham? Vallu cheyyaru chese vallani venkala matalu?

  • @bharatravipati5271
    @bharatravipati5271 4 ชั่วโมงที่ผ่านมา +58

    వాడికి,చదువు,సంస్కారం లేదు. నటన కు ఇవీ అవసరం లేదు.

    • @kalyanghanta9417
      @kalyanghanta9417 19 นาทีที่ผ่านมา

      Neeku unteh emi upayogam? Okka hindu , vari dhevalayakosam rakshana board undali anteh thappu enti?

  • @ap5news163
    @ap5news163 2 ชั่วโมงที่ผ่านมา +20

    పాపం పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రంలో కుల రావణకాష్టం కల్పించి సీఎం అవుదామని కలగంటున్నాడు. అందువల్లే హిందూ ముస్లిం క్రిస్టియన్ అనేటువంటి విభజించి లడ్డు.. తగాదా పెట్టాడు. ప్రజలారా! హిందూ ముస్లిం అని వీడు రెచ్చగొడుతున్నాడు జాగ్రత్త!
    పవన్ కళ్యాణ్ గారు క్రిస్టియానిటీ ని స్వీకరించి క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇది వాస్తవం కాదా!

    • @Ktelugunews
      @Ktelugunews 39 นาทีที่ผ่านมา

      హిందువులు కాదురా మీరంతా.
      క్రిస్టియన్ మతోన్మాది... ముస్లిం మతోన్మాదులు

  • @Jsr-l4q
    @Jsr-l4q 2 ชั่วโมงที่ผ่านมา +11

    రెచ్చిపోతుంది రెచ్చగొడుతుంది ఎవరో మీ మాటల్లోనే అర్ధం అవుతుంది 🤔🤔🤔

  • @arvasantha7628
    @arvasantha7628 3 ชั่วโมงที่ผ่านมา +34

    తెలుగు ప్రజల ఖర్మ

    • @kalyanghanta9417
      @kalyanghanta9417 35 นาทีที่ผ่านมา

      Yes mee lanti vallu ee telagu nela pai Inka udatam karme..

  • @_d5673
    @_d5673 4 ชั่วโมงที่ผ่านมา +32

    Better to take some treatment

  • @rajaraogundala547
    @rajaraogundala547 4 ชั่วโมงที่ผ่านมา +44

    పవన్ కి గాని, చంద్ర బాబు కి గాని, అనితకు గాని, లోకేష్ కి గాని రాజ్యాంగ పదవిలో ఉన్నాము అనే తెలియదు.😊

    • @kalyanghanta9417
      @kalyanghanta9417 31 นาทีที่ผ่านมา

      Rajyamga padhavi anteh Dhevalayapai emi jarigina kutchovadama? Adhi Eh rajyamgam lo undhi? Nuvvemaina rasina kotha rajyamgam...

  • @NagabhatlaVenugopal
    @NagabhatlaVenugopal ชั่วโมงที่ผ่านมา +8

    కుల రాజకీయాలు ఐపోయాయి ఇంక మత రాజకీయాలు మొదలు పెట్టాడు మన డబుల్ క్రాక్ మంత్రి గారు(DCM)

  • @raosap
    @raosap ชั่วโมงที่ผ่านมา +9

    Cheguvera vellipoyadu..bagat singh aiyipoyadu..ippudu sanathana dharmamu..worst poolitician ever seen

  • @RSasi5
    @RSasi5 3 ชั่วโมงที่ผ่านมา +27

    Power star❌Foolish star ✅

    • @rainbowsalt-gc7ek
      @rainbowsalt-gc7ek ชั่วโมงที่ผ่านมา +2

      Paritala ara gundu star ✅

    • @kalyanghanta9417
      @kalyanghanta9417 17 นาทีที่ผ่านมา

      Adhe ayana anedhi.. Hindu matham gurichi okkadu matladithe vadini ala mudra vestharu meelanti gorri pillalu.

  • @SURESH99926
    @SURESH99926 48 นาทีที่ผ่านมา +5

    36 గుళ్ళు కూల్చినప్పుడు మాట్లాడలేదు EVM DCM

  • @sreenusreenu3412
    @sreenusreenu3412 3 ชั่วโมงที่ผ่านมา +15

    He is not the correct person...

  • @allurimahesh248
    @allurimahesh248 2 ชั่วโมงที่ผ่านมา +11

    ఆయన ok మతోన్మాదులు లాగా మాట్లాడారు

  • @pandu6815
    @pandu6815 2 ชั่วโมงที่ผ่านมา +9

    సార్ అన్నా రూల్స్ మాట్లాడతారు కానీ ఫాలో అవ్వరు అది మాకు అలవాటు లేదు సేమ్ మా బాబు గారు కూడా అంతే

  • @jeevanicherukuru1495
    @jeevanicherukuru1495 3 ชั่วโมงที่ผ่านมา +19

    Pk dosen't have common sense...So people should ignore him...he is completely misleading the society this kind of people are very dangerous to our society...don't know how he became DCM...
    As he is in respectable position he should maintain some decoram...

    • @raosap
      @raosap ชั่วโมงที่ผ่านมา

      Correct..pscho people like PK dangerous to society

  • @msahsikapur5439
    @msahsikapur5439 2 ชั่วโมงที่ผ่านมา +9

    దళితుల జీవితము అంబేద్కర్ గారి జీవితము ఒక లడ్డు కంటే హీనం అయిపోయింది ఈ రాష్ట్రంలో

    • @kalyanghanta9417
      @kalyanghanta9417 26 นาทีที่ผ่านมา

      Ekkadiki cast endhuku vachindhi dhalithulekemi Special laddu emi ledhu ba TTD lo Rajyamgam lo hindu matham lo thappu chesthe vurukondi ani undha ? Adhe Rajyamgam lo sree Rama Patibhishekam pic untai chudu.. Ambedkar chala clarity ga unnaru meeke rakshasa jathi thaluka lakshanalu poka ila

  • @anandaraolakka4335
    @anandaraolakka4335 3 ชั่วโมงที่ผ่านมา +11

    Strongly he want change fully BJP and he will add his party in BJP and want tobe PM.

  • @suribabu5471
    @suribabu5471 3 ชั่วโมงที่ผ่านมา +8

    ప్రకాష్ రాజ్ కూడా హిందువుల గురించి మాట్లాడాడు నాయనా. నువ్వే అధికారం లో ఉన్నావు విషయం ఎందుకు తేల్చటం లేదు అన్నాడు

  • @viharik189
    @viharik189 3 ชั่วโมงที่ผ่านมา +10

    అసలు అతను ఏం మాట్లాడుతున్నారో🤫

  • @viharik189
    @viharik189 3 ชั่วโมงที่ผ่านมา +38

    Pk కొంతకాలం మౌన దీక్ష చేస్తే మంచిది

    • @varmasaripalli
      @varmasaripalli 3 ชั่วโมงที่ผ่านมา +3

      " YES , EXLENT ' SUGGESION . THANK YOU .

    • @vijayarathnam972
      @vijayarathnam972 2 ชั่วโมงที่ผ่านมา +3

      10000000% ✅ sir

    • @honeysunney861
      @honeysunney861 ชั่วโมงที่ผ่านมา +1

      Ah donga deeksha kakuna nijamaina prayaschita deeksha

    • @raosap
      @raosap ชั่วโมงที่ผ่านมา

      Package ivvadu boss

  • @user_name2234
    @user_name2234 3 ชั่วโมงที่ผ่านมา +13

    he is acting outside also

  • @prasanthkumardasari702
    @prasanthkumardasari702 3 ชั่วโมงที่ผ่านมา +49

    మూడో భార్య మతం ఏంటి లక్ష పుస్తకాల నాలెడ్జ్ చేగువేరా బాధపడతాడు కార్ల్ మార్క్స్ ఇబ్బంది పడతాడు ఇలాంటి భయంకరమైన పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు ఈ డిప్యూటీ సీఎం గారు

    • @Ktelugunews
      @Ktelugunews 40 นาทีที่ผ่านมา

      కార్ల్ మార్క్స్ ఎవడ్రా..?
      చేగువేరా ఎవడు..?
      భారత్ లో పుట్టారా వాళ్ళు..
      నీ అయ్యకు పుట్టారా

    • @kalyanghanta9417
      @kalyanghanta9417 32 นาทีที่ผ่านมา

      Ikkada Ayana vere eh mathani thakkuva cheyyala? Ayan eh matham vallani chesukunna Hindu matham jaruguthunna dhadini votes pothai ani bayamlekunda nilchunnadu.. meelaga vedhavaliki support cheyyala

  • @allurimahesh248
    @allurimahesh248 2 ชั่วโมงที่ผ่านมา +6

    పవన్ ఒక హిందువుగా మాట్లాడుతున్నాడు కానీ ఒక ప్రభుత్వ ప్రతినిధి gakadu. మర్చిపోయాడు. ఈయన పదవి ఉడిపోయేలా ఉంది

  • @allurimahesh248
    @allurimahesh248 2 ชั่วโมงที่ผ่านมา +4

    ప్రతినిధి మతానికి సపోర్ట్ చేసి మాట్లాడొద్దు. అది సంకుచిత జ్ఞణమే

  • @msahsikapur5439
    @msahsikapur5439 2 ชั่วโมงที่ผ่านมา +23

    పవన్ కళ్యాణ్ ఎలక్షన్ ముందు చెప్పాల్సింది ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఓట్లు వద్దని

    • @kalyanghanta9417
      @kalyanghanta9417 29 นาทีที่ผ่านมา

      2014 lone clear ga cheppadu adhe ee roju cheppadu election lo kuda cheppadu .

  • @Thruthministry800
    @Thruthministry800 2 ชั่วโมงที่ผ่านมา +4

    Pawan kalyan is Christian. Married to Christian 🎉

  • @msahsikapur5439
    @msahsikapur5439 2 ชั่วโมงที่ผ่านมา +3

    అంబేద్కర్ గారి గురించి ఎవరైనా అవమానం గురించి దళిత డాక్టర్కు జరిగిన అవమానం గురించి ఒక ముఖ్యమంత్రి గానీ స్పందించలేదు

  • @msahsikapur5439
    @msahsikapur5439 2 ชั่วโมงที่ผ่านมา +6

    దళితుల జీవితము ఒక లడ్డు కంటే ఏమైపోయింది ఈ రాష్ట్రం

    • @rajasekhar6173
      @rajasekhar6173 45 นาทีที่ผ่านมา

      Dalithula jeevitam happy ganey vundi .. adagakundaney reservations , anni free padhakalu ..desam lo sagam tax money antha dalits key veltunnadi ..agravarnalu ani tag line tagilinchi ..chivariki adukkutinela chestunnaru

  • @PanemVali
    @PanemVali 2 ชั่วโมงที่ผ่านมา +4

    పవన్ కూతురు, Cristean అని పవన్ చెప్పారు.

  • @AnilKumar-gd2eu
    @AnilKumar-gd2eu 2 ชั่วโมงที่ผ่านมา +8

    Purely political issue made by cbn pk

  • @RSasi5
    @RSasi5 3 ชั่วโมงที่ผ่านมา +9

    ఇతన్ని ముందు సనాతన ధర్మం అంటే ఏమిటో చెప్పమనండి. వేషాలు వెయ్యడం ఇతనికి వెన్న తో పెట్టిన విధ్య సినిమా యాక్టర్ కాబట్టి అదే వేషం బయట కూడా వేశాడు,ఇతని వేషాన్ని,నటనని చూసి ఇతని ఫ్యాన్స్ మోసపోతారేమో కానీ తెలివి , లౌక్యం, బుద్ధి ఉన్న ప్రజానికం నమ్మరు,ఇతను రెచ్చగొడితే ఎవరు రెచ్చిపోరు.

    • @kalyanghanta9417
      @kalyanghanta9417 25 นาทีที่ผ่านมา

      First ayana evvarini rechipondi anala .. ayana hinduvulaki Rakshana boad undali anteh meerendu bayapaduthunnaro teliyadhu

  • @muppireddyvenkataramanared3977
    @muppireddyvenkataramanared3977 3 ชั่วโมงที่ผ่านมา +6

    Deeksha yenduku PK pramanam cheyyochuga .PK nanna deeparadana lo cigarette veligichadu ani goppaga cheppinatlu gurthu .

  • @NRaviRaju686
    @NRaviRaju686 2 ชั่วโมงที่ผ่านมา +10

    @telakapalli Ravi gaaru మీలాంటి విజ్ఞులు చెప్పాలి ఎవడైనా పైనుండి కిందకి కడుగుతాడు, వీడు ఏంటో కింద నుండి పైకి కడుగుతున్నాడు🙃🙃🤸🤸‍♂🤸‍♀

  • @msahsikapur5439
    @msahsikapur5439 2 ชั่วโมงที่ผ่านมา +4

    ఈ లడ్డులో గోల ఏంట్రా

  • @sreenusreenu3412
    @sreenusreenu3412 3 ชั่วโมงที่ผ่านมา +16

    Excellent video played sir....Abhinava Baba

  • @kallamsubbareddy8717
    @kallamsubbareddy8717 4 ชั่วโมงที่ผ่านมา +5

    SAVE GOVT PROPERTY S

  • @BonthuSivakumar
    @BonthuSivakumar 3 ชั่วโมงที่ผ่านมา +2

    Jaibheem Good Message Super

  • @kallamsubbareddy8717
    @kallamsubbareddy8717 4 ชั่วโมงที่ผ่านมา +6

    SAVE MEDICAL COLLEGES PPP SYSTEM

  • @nramalingeswarreddy9003
    @nramalingeswarreddy9003 2 ชั่วโมงที่ผ่านมา +3

    జై శ్రీరామ్ 🙏🙏🙏🇮🇳✊... పవన్ కళ్యాణ్ కి సనాతన ధర్మం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా పవన్ కళ్యాణ్...జగన్ మీద ఆరోపణలు వచ్చినపుడు మాత్రమే పవన్ కళ్యాణ్ కి సనాతన ధర్మం గుర్తుకు వస్తుంది...ఇన్ని రోజులు హిందువులు అమ్మాయిలు మీద ముస్లిం లు లవ్ జిహాద్ చేసినపుడు పవన్ కళ్యాణ్ కు సనాతన ధర్మం గుర్తుకు రాలేదు... పవన్ కళ్యాణ్ నువ్వే కదా నేను బాపిస్టం తీసుకున్నాను అన్నావు కదా...నువ్వు ఎలా హిందువు అయ్యావు పవన్ కళ్యాణ్... అలాగే హిందువులు ను టెర్రరిస్టు లు అన్నావు నువ్వు ఎలా హిందువు అయ్యావు పవన్ కళ్యాణ్...తిరుమల లడ్డు లా ను పాచి పోయిన లడ్డు లు అన్నావు... పవన్ కళ్యాణ్ నువ్వు హిందువులు మీద చేసిన దారుణ వ్యాఖ్యలు అన్ని కూడా you ట్యూబ్ లో వీడియో లు వున్నాయి...నువ్వు తప్పించుకోలేవు... నీ చంద్రబాబు గాడు అన్నాడు పంది కొవ్వు రేటు తక్కువ అందుకే నెయ్యి లో కల్పుతున్నారు అని ysrcp పార్టీ మీద ఆరోపణలు చేశాడు..దానికి సమాధానం గా పొన్నవోలు సుధాకర్ రెడ్డి సమాధానం ఇచ్చారు.... పవన్ కళ్యాణ్ నీకు హిందూ మతం మీద గానీ, హిందూ ధర్మం మీద భయం గానీ, భక్తి గానీ, ప్రేమ గానీ ఏమి లేవు.. పవన్ కళ్యాణ్ నీ పాత సినిమాలు లో తొలి ప్రేమ, తమ్ముడు, జానీ సినిమా లో యేసు క్రీస్తు, చేగువేరా వేషలు వేసి ఆంధ్ర ప్రదేశ్ హిందూవులు ను చెడ గొట్టావు... నీకు కేవలం జగన్ మీద ఆరోపణలు చేయడానికి నువ్వు హిందూ మతాన్ని వాడుకొంటావు... జై భారత్, జై హింద్🇮🇳✊

  • @gopalvishwanathamraghavaia639
    @gopalvishwanathamraghavaia639 2 ชั่วโมงที่ผ่านมา +21

    కొంచం లోకేష్ బెటర్ అనిపిస్తుంది ఈ తిక్కోడిని చూస్తే

  • @sivasankarbattula7147
    @sivasankarbattula7147 3 ชั่วโมงที่ผ่านมา +7

    Pawan hindhu kadhu,

  • @narsimhalu
    @narsimhalu 4 ชั่วโมงที่ผ่านมา +6

    Eeyanokkade hinduvu laki brand ambassador anukuntunnadu eeyana andariki Dy CM annadhi marchipothunnadu

  • @NRaviRaju686
    @NRaviRaju686 30 นาทีที่ผ่านมา +2

    వారం ముందే దసరా వచ్చేసింది

  • @shabbeerahmadshaik1974
    @shabbeerahmadshaik1974 2 ชั่วโมงที่ผ่านมา +3

    Before entering into politics, he said that, he don't believe in idol worship ... Now saying complete against to his own statements.

  • @vemisettyshankerrao4504
    @vemisettyshankerrao4504 3 ชั่วโมงที่ผ่านมา +4

    ఇతనికి మాట్లాడటం రాదు.

  • @hell2464
    @hell2464 2 ชั่วโมงที่ผ่านมา +8

    డుపు సిఎం ..చేగువేరా కాదు..చెడ్డి వీర...

  • @ravibabug7655
    @ravibabug7655 ชั่วโมงที่ผ่านมา +1

    Chala right ga chepparu

  • @NagaRaju-dr8se
    @NagaRaju-dr8se 3 ชั่วโมงที่ผ่านมา +5

    Half Cristian sir thanu

  • @akumallimoulali4823
    @akumallimoulali4823 4 ชั่วโมงที่ผ่านมา +4

    Pk. Ni chiff. Maind sat.marchko

  • @anmrao252
    @anmrao252 2 ชั่วโมงที่ผ่านมา +1

    Pk గారున్ ని bjp మీద పెడకుnde చివరకి మునిగిదే bjp

  • @koradasatyanarayana2394
    @koradasatyanarayana2394 5 ชั่วโมงที่ผ่านมา +2

    Most irresponsible statements to his status. He was used by BJP & TDP.

  • @chevururajesh7766
    @chevururajesh7766 2 ชั่วโมงที่ผ่านมา +1

    Bjp లక్ష్ణాలు బాగా ఒంటబట్టాయి పవన్ కి,జరిగిన విషయాన్ని వదిలేసి వేరే మత్తాల మీద ఎందుకు అంత ఆవేశం..

  • @dheerajnagraj8683
    @dheerajnagraj8683 4 ชั่วโมงที่ผ่านมา +2

    Modi garu enti saar Yogi garu kuda entha direct ga matalada ledu

  • @sreelakshmiramisetty5848
    @sreelakshmiramisetty5848 ชั่วโมงที่ผ่านมา

    జనవాణీ మూయించండీ,పిఛ్ఛోళ్ళేఅక్కడ

  • @narasimhareddy9825
    @narasimhareddy9825 3 ชั่วโมงที่ผ่านมา +3

    Pagati vesalu apu pk

  • @gangadharnemuri7768
    @gangadharnemuri7768 50 นาทีที่ผ่านมา +1

    రవి మీరు ఎప్పుడైనా ఇది దేవాలయాలు దెబ్బతిన్నప్పుడు మాట్లాడారా

  • @suryagsn10gsn31
    @suryagsn10gsn31 49 นาทีที่ผ่านมา

    ఉప ముఖ్యమంత్రి గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు యొక్క ప్రతినిధి మీరు.రాజ్యాంగ పదవిలో ఉండి మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు.మీరంటే నాకు చాలా అభిమానం.ఎంతో మంది పేదలకు సహాయం చేస్తారు.మీ మాటలు వలన రాష్ట్రంలో అన్ని మతాలకూ చెందిన ప్రజలలో అనైక్యత ఏర్పడడాని అవకాశం ఉంటుంది.సనాతన ధర్మం ఆచరిస్తే మంచిదే,ఆ ధర్మం లోనేకదా సతీసహగమనం, బాల్యవివాహాలు, నిచ్చెన మెట్ల కుల వివక్షత,వర్ణ వివక్షత, కొన్ని కులాలకు గుడిలో ప్రవేశం లేదని చెప్పడం , మహిళలను వంటింటి కుందేలు గా చేయడం.వారికి విధ్య లేకుండా చేయడం ఇలా చాలా ఉన్నాయి.ఈ వివక్షతలు ఈ నాటి గ్లోబలైజేషన్ లో అంగీకరిస్తారా? సనాతన ధర్మం అంటూ ఇక్కడే ఉంటున్నామా? ఓడ లో విదేశీ ప్రయాణాలు మహాపాపం అని మనం సనాతన ధర్మం చెపుతుంది.మరి ఆ ఓడులో వెళ్ళే మన వాళ్ళు లండన్ లో చదువుకున్నారు.నేడు ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయింది.ఎవరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు.ఈ రోజు విదేశాల్లో కోట్ల మంది భారతీయులు స్థిరపడ్డారు.ఆ దేశాలు కూడా వారి ఆచారాలు సంప్రదాయాలు పాటించటంలేదని మన వారిని పొమ్మంటలేదు.జంతువులకూ,పక్షులకూ,జలరాసులకూ కులాలు లేవు, మతాలు లేవు, దేవుళ్ళు లేరు.పైగా వాటికి మనకు ఉన్నన్ని హాస్పిటల్స్ లేవు.(మనకు అన్నీ జబ్బులే కదా.)కారణం ప్రకృతిలో దొరికే ఆహారం తీసుకుని సంతోషంగా జీవిస్తున్నాయి.అవి ప్రకృతి ధర్మాన్ని పాటిస్తున్నాయి.వాటికి ఏ స్వార్థం లేదు.సరే మనం మేధావులం కదా, రామాయణం, మహాభారతం, బైబిలు, ఖురాన్, పురాణాలు ఇలా చాలా గ్రంథాలను రాసుకున్నాం. మతాన్ని, కులాన్ని, సాంప్రదాయాన్ని, సంస్కృతిని, సృష్టించుకున్నాం.ఆచరిస్తున్నాం.ఎవరి మతం వారిది,ఎవరి సాంప్రదాయం వారిది.అందరమూ మనుషులమే.ప్రజలు అందరూ కలిసే ఉన్నారు.రాజకీయ పార్టీలు వారి స్వార్థం కోసం కుల,మత రాజకీయాలు చేస్తూ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్థున్నాయి.ఎంతో మంది గొప్ప నాయకులు గతంలో ప్రభుత్వాలను నడిపారు.వారు దేశ ప్రయోజనాలకే పాటుపడ్డారు.నేటి నాయకులు తమ రాజకీయ మనుగడ కోసం మతం, కులం, ప్రాంతం వాడుకుంటున్నారు.కల్తీ లడ్డూ చేస్తే ,అది నిజమే అని నిరూపణ అయితే వారికి శిక్ష పడేవిధంగా చట్టం ఉంటుంది.ప్రభుత్వంలో ఉన్న వారు ఆ దిశగా ప్రయత్నాలు చేయండి.అంతేగాని రోజూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ప్రజలను విశిగించకండి.ఈ రాష్ట్రంలో జీవించే ప్రతీ వ్యక్తికీ అతను ఏమతమైనా,ఏ కులమైనా అతను అందరితోటీ సమానమే.ప్రజాస్వామ్యంలో ప్రజలు అందరూ ఓటు వేసి గెలిపిస్తేనే ప్రజాప్రతినిధి అవుతారు.ప్రజాప్రతినిధి రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి.ప్రజలు అందరినీ సమానంగా చూడాలి.సొంత ఎజెండా ఉండకూడదు.అలావున్నవారు రాజకీయంగా తెరమరుగైపోయారు.పదవులు ఈరోజు ఉంటాయి రేపు పోతాయి.మనం పురిటిలో పుట్టి ,పుడమిలోకి పోతాం, మధ్యలో మూడునాళ్ళ ముచ్చట మనది.ఎందుకు కోపతాపాలు, ఎందుకు రాజకీయ విద్వేషాలు, ఎందుకు స్వార్థాలు, ఎందుకు వ్యత్యాసాలు, ఎందుకు ఎత్తుకు పై ఎత్తులు? ఆలోచించండి రాజకీయ నాయకులారా! ఎన్నికలు రాజ్యాంగం ప్రకారం జరిగాయి, ప్రజాప్రతినిధులు శాసనసభలో, శాసనమండలిలో రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని ప్రమాణం చేశారు.పరిపాలన రాజ్యాంగం ప్రకారం జరుగుతాది.రాజ్యాంగం ప్రకారం అధికారంలోకి వచ్చిన నాయకులు రాజ్యంగ మౌళిక సూత్రాలను అనుసరించి పరిపాలన చేయాలి.వారు రాజ్యంగ బద్దంగా వ్యవహరించాలి.కులాలు,మతాలు, ప్రాంతాలు, దేవుళ్ళు, గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఎందుకంటే ఆ వ్యక్తులు అందరికీ ప్రతినిధులు.

  • @shafi7261
    @shafi7261 ชั่วโมงที่ผ่านมา +1

    Matha vidveshila తయారయ్యాడు

  • @raosap
    @raosap ชั่วโมงที่ผ่านมา +1

    Pk u can join in Ashram...resign as DCM..can ypu do some thing for people...where is super six. Where are 30000 missing girls..

  • @kpram5281
    @kpram5281 ชั่วโมงที่ผ่านมา

    ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలు పోయి మత రాజకీయాలు మొదలు అయ్యాయి

  • @NagabhatlaVenugopal
    @NagabhatlaVenugopal ชั่วโมงที่ผ่านมา

    కుల రాజకీయాలు ఐపోయాయి ఇంక మత రాజకీయాలు మొదలు పెట్టాడు మన డబుల్ క్రాక్ మంత్రి గారు

  • @raosap
    @raosap ชั่วโมงที่ผ่านมา +1

    Andhra paruvu teestunnaru...PK u act in movies not in temples...

  • @UmaMaheswari-jx2wt
    @UmaMaheswari-jx2wt 4 ชั่วโมงที่ผ่านมา +2

    Matalamadhya chichu pettuchunaru

  • @raosap
    @raosap ชั่วโมงที่ผ่านมา +1

    Kulalni vidagootu..matalni rechhagottu..ide emi rajakeeyamu pavan

  • @psvramana
    @psvramana 2 ชั่วโมงที่ผ่านมา +1

    Anchor ... baaga feel avuthunnadu 😂

  • @hind-9999
    @hind-9999 2 ชั่วโมงที่ผ่านมา +1

    తెలకపల్లి ఒక కమ్యూనిస్ట్ ఒక నాస్తికుడు వీడు చెప్పే అబద్దపు ఎలా మీరు జనాలకు చెప్తారు

  • @alladividyasagar5596
    @alladividyasagar5596 4 ชั่วโมงที่ผ่านมา +3

    Great analysis

  • @jbtirumalacharyulu5542
    @jbtirumalacharyulu5542 ชั่วโมงที่ผ่านมา

    కుహనా సెక్యులిరిజాన్ని పవన్ కడిగారేశారు

  • @kuramnagaraju9872
    @kuramnagaraju9872 ชั่วโมงที่ผ่านมา

    Sir nejam nejanni chala baga chapparu sir kulalani recha goduthunnattumdhi

  • @sk2250
    @sk2250 ชั่วโมงที่ผ่านมา

    Baaga sambhavana muttinattundi....EVMs manipulate chesi గెలిచింది మార్చిపొయ్యదేమో... Worst actor turned politician...

  • @NagabhatlaVenugopal
    @NagabhatlaVenugopal ชั่วโมงที่ผ่านมา

    శని ఒదిలిపోతుంది

  • @sivavlogs9848
    @sivavlogs9848 2 ชั่วโมงที่ผ่านมา +1

    Veedu oka deputy cm idi mana karna

  • @gangadharnemuri7768
    @gangadharnemuri7768 48 นาทีที่ผ่านมา

    రవి రథం గాలి పేరు ఎప్పుడు నీ మొఖం

  • @gangadharnemuri7768
    @gangadharnemuri7768 48 นาทีที่ผ่านมา

    ప్రకాష్ రాజు రవి నాగేశ్వరరావు ధర్మ ద్రోహులు

  • @annamrajurangarao8766
    @annamrajurangarao8766 3 ชั่วโมงที่ผ่านมา +1

    Pitching akuvaìndi

  • @saminenivinayaknaidu3819
    @saminenivinayaknaidu3819 5 ชั่วโมงที่ผ่านมา +4

    పవన్ నువ్వు వక మనిషివేనా .. నీ నీచ రాజకీయాలు ఏదైన చేసుకో . కాని మా ములవిరాట్టు అయన శ్రీ వేంకటేశ్వర స్వామి ని ఈ నీచంలోకి లాగాతారా .. CBN ఏలాగు అటువంటి రాజకీయాలు ఏ చేస్తారు కోత్త కాదు .. కాని నువ్వు చేస్తుంది దారుణం 😡😡😡

  • @rajendrareddy1300
    @rajendrareddy1300 ชั่วโมงที่ผ่านมา

    What's wrong, one Christian was become a chief minister,then y not pawan as a deputy cm

  • @rambabumadamala3226
    @rambabumadamala3226 2 ชั่วโมงที่ผ่านมา

    పాలిటిక్స్ అంటే లోన ఒకటి బయట ఒకటి మాట్లాడాలని కొంతమంది అభిప్రాయం. పాపం ఈయన అలాంటి ముసుగు నాయకుడు కాడుగా....

  • @gopalakrishnagangumalla2329
    @gopalakrishnagangumalla2329 4 ชั่วโมงที่ผ่านมา +1

    Pallallà marchadam sanatanana dharmama?

  • @fact7782
    @fact7782 29 นาทีที่ผ่านมา

    Hinduvulu gamaninchali veelandariki enduku kopalu vastunayo,Pawan Kalyan chepindi 100% nijam,party Kula banisatvam vadalandi,

  • @bhollepandu
    @bhollepandu 3 ชั่วโมงที่ผ่านมา

    Pawan kalyan prajalu ni rechhagotti mataldatunnaru ....BJP....lo kalipi

  • @bombotulavenkatagiriraju9987
    @bombotulavenkatagiriraju9987 29 นาทีที่ผ่านมา

    Anathapur lo ramulavare radhane thagalabetaru eme pikuthinavuru pavala package ga

  • @rambabukinnera2637
    @rambabukinnera2637 2 ชั่วโมงที่ผ่านมา

    👍

  • @sivaram2486
    @sivaram2486 4 ชั่วโมงที่ผ่านมา

    బైబిల్ తీసుకొని తిరిగితే అది

  • @vkjn3360
    @vkjn3360 2 ชั่วโมงที่ผ่านมา

    Vaadni ontarigaa kanipiste vuthiki vuthiki kodatharu.......confirm

  • @gangadharnemuri7768
    @gangadharnemuri7768 39 นาทีที่ผ่านมา

    రవి అనే పేరు పెట్టుకున్న దుర్మార్గుడా హిందూ ద్రోహి

  • @Hi17009
    @Hi17009 3 ชั่วโมงที่ผ่านมา

    Om Sri kanipaka varasiddi vinayaka tandri e namaha
    Om Sri Durga mate Om Sri matre namaha om Sri Lakshminarayana laxhminarashimha Brahma Saraswati Om namaha shivaya ganga Parvati Durga Lalita varahi Devi talli Om Sri Ashoka sundari Mata talli ye namaha
    Om Sri Lalita Devi talli ye namaha

  • @vijaykumarreddy3421
    @vijaykumarreddy3421 ชั่วโมงที่ผ่านมา

    Thappu jarigithe nirupinchi jaillo veyandi anthekani ee dramalu endi Swami

  • @mganeshrao9731
    @mganeshrao9731 34 นาทีที่ผ่านมา

    Ravi Garu aa Jagan gaadi bakana cheyyala di,
    Aa thugal gaadi five years paalanalo Ttd brastupatti poyindhi

  • @KishoreKumar-si3se
    @KishoreKumar-si3se 4 ชั่วโมงที่ผ่านมา +1

    Nvu eavadru Babu

  • @jbtirumalacharyulu5542
    @jbtirumalacharyulu5542 59 นาทีที่ผ่านมา

    మాజీలు మా గుడులను పాడుచేస్తే మీ స్పందనేది సార్.

    • @kotlaswapna4365
      @kotlaswapna4365 37 นาทีที่ผ่านมา +1

      Ippude melukuva vachindi sir . Aa thappu madi kadu.
      Ma nidradi.
      Jai hind jai bharath.

  • @ManjuManju-ru8pz
    @ManjuManju-ru8pz ชั่วโมงที่ผ่านมา

    His character ippude kanabadutundi baitaki..

  • @parupudiphanindra3126
    @parupudiphanindra3126 3 ชั่วโมงที่ผ่านมา

    Kasu. Mental problem vundi ataniki

  • @nagendrasaiarigela3755
    @nagendrasaiarigela3755 2 ชั่วโมงที่ผ่านมา

    Ghee purchase committee lo unna persons ippudu kutami lo ministers ga MLAs unnaru
    Meeku thelusa pk

  • @lankanageswararao988
    @lankanageswararao988 3 ชั่วโมงที่ผ่านมา

    Politics ki panikiradu.he is unfit

  • @gangadharnemuri7768
    @gangadharnemuri7768 41 นาทีที่ผ่านมา

    అరే రవి మా ధర్మం గురించి మీరు మాట్లాడరా

  • @varmasaripalli
    @varmasaripalli 3 ชั่วโมงที่ผ่านมา

    " FIRST WE MUST DO OUR DUTY ," . AS A " D , .. C

  • @KranthiKumar-rr3kn
    @KranthiKumar-rr3kn ชั่วโมงที่ผ่านมา

    Election mundu okati taravata inkoti